ఎంతటి జిడ్డు ముఖమైనాఈ క్రీమ్ తో గ్లో వచ్చి మెరిసిపోతారు | Natural Face Cream | Dr.Ravivarma Official

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024
  • ఎంతటి జిడ్డు ముఖమైనాఈ క్రీమ్ తో గ్లో వచ్చి మెరిసిపోతారు | Natural Face Cream | Dr.Ravivarma Official
    ఆయన బాల్యం.. అడవిలో పుట్టిన మొక్క.. ఆయన జీవితం.. మన్యంలో విస్తరించిన వటవృక్షం. అందరిలా ఈయనా ప్రేమలో పడ్డారు..ప్రకృతిని ప్రేమించారు.. మొక్కలతో దోస్తీ కట్టారు..మూడు దశాబ్దాలుగా అడవితో సహజీవనం చేశారు.. వైద్యం ఆయన వంశంలోనే ఉంది..200 ఏళ్ల చరిత్ర.. 5వ తరం రాజవైద్యులు తూరుపు కనుమల్లోని సిసలైన రాజయోగి అతడు. నేటి కాంక్రీట్ జంగల్ లో పుట్టుకొచ్చే రోగాలకు.. స్వచ్ఛమైన అడవుల్లో పరిష్కారం చూపుతారు. ఎలాంటి సమస్యనైనా వనమూలికతో నయం చేసే ఔషధ ఖని ఆయనే.. ఆయుర్వేద నిపుణులు డాక్టర్ "రవివర్మ" నరజాతి మనుగడకు చెట్టే ఆధారమైతే.. అనారోగ్యానికి అసలైన మందు కూడా చెట్టేనంటారు. తెలియాల్సిందల్లా.. ఏ సమస్యకు ఏ చెట్టు ఉపయోగపడుతుందన్నది మాత్రమే నంటారు రవివర్మ. అయన 30 ఏళ్ల అనుభవం అరణ్యమంతా విస్తరించింది. ఆ అనుభవాన్ని ముందు తరాలకు అందించడానికే మన ముందుకు వచ్చారు. ప్రకృతి వైద్యం నుంచి.. ఆరోగ్యకరమైన అలవాట్ల దాకా.. సాంప్రదాయ వంటల నుంచి.. పురాతన సంస్కృతుల దాకా.. ఎన్నో.. మరెన్నో.. విలువైన వివరాలు, సూచనలు మనకు అందించేందుకు సిద్ధమయ్యారు. పదండి.. రవివర్మ అడుగులో అడుగేస్తూ.. సరికొత్త ఆరోగ్య ప్రపంచంలోకి ప్రవేశిద్దాం...
    Dr Ravivarma Official,ravivarma,ravivarma ayurvedic,dr ravivarma,ravivarma health tips,dr ravi varma,health tips,telugu health tips,dr ravivarma health,,,dr ravivarma tips,health,dr ravivarma ayurvedic,ayurvedic,telugu ayurvdic,telugu health videos,,health tips telugu,dr ravivrma,ravivarma health,weight loss,obesity,cheolestral,cheolestral tips,ravi,pmc,dr ravivarma cooking,obesity tips,dr ravivarma official
    #drravivarmaofficial #drravivarma

Комментарии • 395

  • @konapallivlogs
    @konapallivlogs Год назад +62

    సార్ మీరు అసలు ఆ క్రీమ్ గురించే చెప్పలేదు మర్చిపోయారా లేదా నెక్స్ట్ వీడియోలో పెట్టాలనుకున్నారా ఆ క్రీం గురించి ప్లీజ్ చెప్పండి సార్

  • @ayurvedhamalltechworld5060
    @ayurvedhamalltechworld5060 Год назад +25

    అద్భుతం.......చెప్పకుండా ముగించారు . మీకు మంచి glow వచ్చింది

  • @sateeshbabu3833
    @sateeshbabu3833 2 года назад +155

    ఇంతసేపు చెప్పి చివరకు ఆ క్రీమ్ ఏమిటో చెప్పనేలేదు డాక్టర్ గారు?☺️

    • @pavankumar-rs4fs
      @pavankumar-rs4fs 2 года назад +2

      Rply

    • @sairaaj7565
      @sairaaj7565 2 года назад +1

      💯😆

    • @suhanyaandhemanya9621
      @suhanyaandhemanya9621 2 года назад

      ruclips.net/video/Tf_gpjugCjw/видео.html

    • @suhanyaandhemanya9621
      @suhanyaandhemanya9621 2 года назад +6

      aayana aa paste gurinchi chepparu, kani video upload chesina vallu sariga upload chei ledu..
      Please watch the link shared here in above reply

    • @bhanuterapalli3867
      @bhanuterapalli3867 2 года назад +5

      అదే ఈ డాక్టర్ గారి గొప్పతనం.. main విష యం దచేస్తారu ..ముందు ఒక స్టోరీ వెనక ఒక స్టోరీ చెప్తారు

  • @venkateshk108
    @venkateshk108 2 года назад +8

    ఇలాంటి వృక్షాలు అందుబాటులోకి వచ్చేలా చూడండి సార్.

  • @tirumalajyothi4841
    @tirumalajyothi4841 Год назад +10

    Dr గారు ధన్యవాదములు, అసలు విషయం మర్చిపోయారు, ఆ క్రీం వీడియో పోస్ట్ చెయ్యండి ఆడవాళ్ళం కదా

  • @rajakumari4233
    @rajakumari4233 Месяц назад +3

    అవును సార్ ఇంతసేపు చెప్పారు కానీ ఆ క్రీమ్ ఏంటో చెప్తానన్నారు గాని లాస్ట్ వరకు చూసాము కానీ ఆ క్రీమ్ ఏంటో దేనితో తయారు చేసుకోవాలో చెప్పలేదు ప్లీజ్ సార్ చెప్పండి

  • @bhanupriyaamartala3078
    @bhanupriyaamartala3078 Год назад +5

    క్రీమ్ ఎలా తయారు చేయాలో చెప్పలేదు sir

  • @venkateshk108
    @venkateshk108 2 года назад +27

    మీరు ఇలా పూర్వం వైద్యాన్ని బయటికి తీస్తున్న అందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్

    • @drnrdramarao7378
      @drnrdramarao7378 2 года назад +6

      He is not correct, nothing is telling in vedios, simply wasting our time.

    • @srideviabhiruchulu179
      @srideviabhiruchulu179 2 года назад +1

      S cheppadalchukunnadi clear ga cheppadam ledu. Content emee vundatam ledu

    • @suhanyaandhemanya9621
      @suhanyaandhemanya9621 2 года назад

      ruclips.net/video/Tf_gpjugCjw/видео.html

    • @suhanyaandhemanya9621
      @suhanyaandhemanya9621 2 года назад

      @@srideviabhiruchulu179 ruclips.net/video/Tf_gpjugCjw/видео.html

    • @swaruparanipaladugu8558
      @swaruparanipaladugu8558 2 года назад

      Yemi cheputhunnado athanike artham kavatamu ledu....

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 Год назад +2

    Great Sir,wonderful research

  • @ashokgandi1370
    @ashokgandi1370 2 года назад +5

    డాక్టర్ గారు అంతా బాగానే చెప్పారు కానీ ఇంతకీ ఆ క్రీం ఏంటి దాన్ని ఎలా తయారుచేసుకోవాలో చెప్పలేదు.
    అసలు మేటర్ లేదు.

  • @pallapatipersis4206
    @pallapatipersis4206 2 года назад +7

    పిగ్మన్ టేషన్ కి రెమిడీ చెప్పండి సార్

  • @FarmersGroupIndia-x4t
    @FarmersGroupIndia-x4t 2 дня назад +1

    Kreme Peru cheppandi guruvugaru

  • @sreevani8080
    @sreevani8080 2 года назад +7

    Sir pigmentation ki remedy chepandi

  • @Mathurthirajeswari
    @Mathurthirajeswari Месяц назад +1

    Cream chesi chupinchadi guruvu garu

  • @gunasekhar5568
    @gunasekhar5568 2 года назад +5

    Face meeda mudathalu podaniki cheppandi

  • @nalatatagarigirija7997
    @nalatatagarigirija7997 2 года назад +15

    How to prepare cream sir

    • @AyurMantra
      @AyurMantra  2 года назад +2

      Will upload soon🙏

    • @sudhirkumargandham35
      @sudhirkumargandham35 2 года назад

      When will u upload

    • @suhanyaandhemanya9621
      @suhanyaandhemanya9621 2 года назад

      aayana aa paste gurinchi chepparu, kani video upload chesina vallu sariga upload chei ledu..
      Please watch this link
      ruclips.net/video/Tf_gpjugCjw/видео.html

    • @saitejowanth6676
      @saitejowanth6676 2 года назад +1

      @@AyurMantra Ayya, 3 nelalu daatipoyayi...daya chesi aa adbhutamaina rahasyam nu prajala loki cherchi ee rasayanika paddhatula nundi dooram ga velle la, mariyu mana desha gnana sampada nu penchi andarini kapadavalasindi ga manavi 🙏🏻

  • @sravanakumarmadari6929
    @sravanakumarmadari6929 Год назад +1

    డాక్టర్ గారికి శతకోటి వందనాలు.కీళ్ల నొప్పులకు మోకాళ్ల నొప్పులకు తెళ్ళమద్ది చెక్క పొడితో మంచి పరిష్కారాన్ని చెప్పారు.కానీ,ఆ తెల్లమద్ధిచెక్క పొడి మాకిక్కడ దొరకడం లేదు.మీకు ఫోన్ పే ద్వారా దబ్బులు పంపిస్తే,మాకు పంపిస్తారా ??

  • @ladisridurga7000
    @ladisridurga7000 День назад

    సార్ నాకు జుట్టు అంటే చాలా ఇష్టం 🌷🙏

  • @Balagunadevudu
    @Balagunadevudu Год назад +2

    Dr garu thyroid gurinchi chepandi

  • @ravikumarmanchala4735
    @ravikumarmanchala4735 2 года назад +4

    DR. RAVIVARMA గారికి నమస్కారం మీ అడ్రస్ ,CONTACT నెంబర్ రెండూ లేవు మిమ్ములను కలవాలి అంటే ఎలా

    • @AyurMantra
      @AyurMantra  2 года назад +1

      విజయనగరం సారిపల్లి ఇండస్ట్రియల్ ఏరియా చంపావతి నది ఒడ్డున చిరాయుపీఠం ఆశ్రమం.. ప్రతి సోమ, మంగళవారాల్లో కలవచ్చు..

    • @srinivasareddyy5305
      @srinivasareddyy5305 8 дней назад

      Contact number send me sir ​@@AyurMantra

  • @balammaraomuvva7902
    @balammaraomuvva7902 2 года назад +6

    I lived with tribals in Jharkhand. They use mud for bathing. They don't use soap. They use ippa puvvu. Mahuva to prepare alcohol. Mahuva is very sweet. They have a community spirit. I liked their culture. I have eaten a variety of things which we don't get here.

  • @pruthvirajreddy7275
    @pruthvirajreddy7275 Год назад +2

    Ravivarma garu u didn't tell about ingredients for making that cream

  • @kusumaharanadhareddymunnan540
    @kusumaharanadhareddymunnan540 2 года назад +3

    grate sir

  • @alurusudharani1514
    @alurusudharani1514 2 года назад +3

    Please tell me remeady for eczema

  • @sreelakshmi8163
    @sreelakshmi8163 Год назад +1

    Antha chepparu guruvu garu a kreem alacheyalo cheppaledu guruvu garu pls cheppandi

  • @crao3570
    @crao3570 2 года назад +12

    మీరు చేస్తున్న కృషి కి మనసారా అభినందిస్తున్నాను. 🙏🙏🙏👍👍

  • @amruthayadav2751
    @amruthayadav2751 2 года назад +1

    Dr reale yu are good father

  • @geethaaddepalli8710
    @geethaaddepalli8710 2 года назад +4

    Thank you for valuable vedios . Please do vedios for hair care and white hair to black hair.

    • @AyurMantra
      @AyurMantra  2 года назад

      Soon🙏

    • @vasanlaxmi1985
      @vasanlaxmi1985 2 года назад

      @@AyurMantra sir Naku balusaku,hair black aye mokalu facegloe ayamokalu kavali.plz.

  • @sandhyaraniv.5630
    @sandhyaraniv.5630 2 года назад +2

    sir meeru chupettyna creem peremity sir plz cheppandi sir

  • @ashalata8136
    @ashalata8136 2 дня назад

    Cream prepare chepandi sir

  • @maheshv3611
    @maheshv3611 8 месяцев назад +3

    మీరు కూడా సౌదర్య పోషకులే వర్మ గారు

  • @arunatakemal6422
    @arunatakemal6422 2 года назад +1

    Hi andi hormonal imbalance with that problem we are getting hair on upper lip and chin please sujjest remdy Dr garu

  • @gunduudaykumar1919
    @gunduudaykumar1919 2 года назад +1

    Can you please give me a suggestion for hair regrowth

  • @bveeraraghavulu8042
    @bveeraraghavulu8042 2 года назад +6

    Yem cream sir adi?

    • @suhanyaandhemanya9621
      @suhanyaandhemanya9621 2 года назад

      aayana aa paste gurinchi chepparu, kani video upload chesina vallu sariga upload chei ledu..
      Please watch this link
      ruclips.net/video/Tf_gpjugCjw/видео.html

  • @jalaja1125
    @jalaja1125 2 года назад +2

    Tq dr garu, meru cream process chupinchakunda vedio full chesaru endukani?

    • @AyurMantra
      @AyurMantra  2 года назад +2

      క్రీమ్ ప్రాసెస్ తో ఫుల్ వీడియో త్వరలో అండీ🙏

    • @jalaja1125
      @jalaja1125 2 года назад

      @@AyurMantra ok,tq dr garu

    • @suhanyaandhemanya9621
      @suhanyaandhemanya9621 2 года назад

      aayana aa paste gurinchi chepparu, kani video upload chesina vallu sariga upload chei ledu..
      Please watch this link
      ruclips.net/video/Tf_gpjugCjw/видео.html

  • @subbaraomanthasrivenkata5321
    @subbaraomanthasrivenkata5321 9 месяцев назад

    ఆ క్రీమ్ చాలా బావుంది. వివరాలు గోప్యమా?

  • @anitha786
    @anitha786 2 года назад +10

    వాళ్ళు ప్రకృతి కి దగ్గరగా ప్రకృతి లో బ్రతుకుతు న్నారు, గురువు గారు, మనం కృత్రిమంగా బ్రతుకుతున్నాము. మీ research అద్బుతం .ఇంకా కొంచెం detailed గా వీడియో చేస్తే ఇంకా బావుంటుంది🙏🤩👍

  • @radhaodugu7045
    @radhaodugu7045 2 года назад +2

    Ela chupinchi vadalakunda making proces and ingrediants cheppandi wainting for cream

    • @suhanyaandhemanya9621
      @suhanyaandhemanya9621 2 года назад

      aayana aa paste gurinchi chepparu, kani video upload chesina vallu sariga upload chei ledu..
      Please watch this link
      ruclips.net/video/Tf_gpjugCjw/видео.html

  • @PankuTrinadharao-e8y
    @PankuTrinadharao-e8y 22 дня назад

    Girijanulu visa jwaraluto yenduku chanipotunnaru Guriji

  • @vanidevarakonda459
    @vanidevarakonda459 Год назад +2

    జుట్టు పొడవు గురించి చెప్పండి 🙏

  • @kanchanapallychandrasekhar105
    @kanchanapallychandrasekhar105 2 года назад +3

    Sir thanq so much for bringing this information into light. Pl share that ingredients to make that cream

    • @AyurMantra
      @AyurMantra  2 года назад +1

      🙏

    • @doramon7972
      @doramon7972 2 года назад

      Sham shad eluru క్రిమ్ గురుంచి చేప్పారు గాని ఆ క్రీం ఎలా చేయాలో చెప్పాలేదు దయచేసి చెప్పగలరు మీరు అమ్ముతారు అంటే కొనుకుంటాం మీరు చెప్పుచున్న కొన్ని ఆకులు దుంపలు మాకు ఇక్కడ దొరకవు మనీ పే చేస్తే పంపగలరా

    • @crathnam9
      @crathnam9 2 года назад

      @@AyurMantra sir plant gurinchi chepandi , some videos r in complete pls......

    • @mohankrishna648
      @mohankrishna648 2 года назад

      @@AyurMantra ingredianta share cheyamante... dannam peduthunnavu.... nuvventi ra thikkalodilaa unnavu

    • @suhanyaandhemanya9621
      @suhanyaandhemanya9621 2 года назад +1

      aayana aa paste gurinchi chepparu, kani video upload chesina vallu sariga upload chei ledu..
      Please watch this link
      ruclips.net/video/Tf_gpjugCjw/видео.html

  • @hemanthuttarkar2369
    @hemanthuttarkar2369 Год назад +1

    Sir any solution for unwanted hair on chin n cheeks

  • @kattempudirithik3728
    @kattempudirithik3728 2 года назад +6

    ఇంతకీ ఆ క్రీమ్ ఎలా తయారు చేస్తారు చెప్పండి

  • @eswararaoimandi7364
    @eswararaoimandi7364 Год назад

    Dr.please raise your volume while explaining.

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 года назад +2

    Namaskarmu

  • @damarlasowdanya9017
    @damarlasowdanya9017 Год назад +1

    Sir aa cream gurinche chypandi

  • @Brahmaji-lz4zd
    @Brahmaji-lz4zd Месяц назад +1

    Jaisrirama

  • @uttham7290
    @uttham7290 2 месяца назад

    Jai Aayur Matha Prakruthi Vaidyam Vardhillali 🙏🙏🌿🌿💯💯🪴🪴

  • @veerladaanaraju8698
    @veerladaanaraju8698 2 года назад +2

    10 years babuji weight lass remidy cheppandi sir

  • @umadevir401
    @umadevir401 Год назад +1

    Pls suggest for Pilonodial sinusitis cure for my son

  • @gopidalaeeswari
    @gopidalaeeswari 16 дней назад

    Inthasepu chapparu a cream Ela thayari cheyalo cheppandi guruji

  • @perisettigurunadh9551
    @perisettigurunadh9551 2 года назад +4

    Nic

  • @balajistudio3363
    @balajistudio3363 Год назад

    Vipan hone wala upyog aalu chappara, Meru chala Baga saputara

  • @poornimaboddu5959
    @poornimaboddu5959 Год назад

    Cream gurinchi tappa Anni cheparu teluviga

  • @varalakshmikaitepalli1361
    @varalakshmikaitepalli1361 5 месяцев назад

    Cream gurinchi cheppandi sir 🙏

  • @myaccount6866
    @myaccount6866 2 года назад

    That Cream is వెన్నపూస... 🤩🤩🤩🥰

    • @suhanyaandhemanya9621
      @suhanyaandhemanya9621 2 года назад

      aayana aa paste gurinchi chepparu, kani video upload chesina vallu sariga upload chei ledu..
      Please watch this link
      ruclips.net/video/Tf_gpjugCjw/видео.html

  • @venkatramana7937
    @venkatramana7937 5 месяцев назад

    Suger valla Kanti naralu week avvi chupu kolpoina varikosam Kanti chupu peragadaniki emina chitka chepandi

  • @parimalasumana1509
    @parimalasumana1509 Год назад

    Kanti choopu perige kaatuka cheppandi guruvugaaru, chesukuni vaadatham

  • @srinivasaraokondasani6301
    @srinivasaraokondasani6301 2 года назад +1

    సార్ మoగుమచ్చలుకు మంచి నివారణ చెప్పండి.

  • @jyoshnatanangijyoshnatanan3095
    @jyoshnatanangijyoshnatanan3095 2 года назад +1

    Vippa oil Hair ke ala vadale,ceam antdo chappaledu sir

  • @srinuemmandi8475
    @srinuemmandi8475 2 года назад +1

    Nice video sir

  • @bhanuayesha
    @bhanuayesha Год назад

    Cream Ella thayaru cheyaloo chepaledhu

  • @DelipKumar-ji7on
    @DelipKumar-ji7on 6 месяцев назад

    Entha manchiga cheppi lost ki haa cream meeru ala ready chesaru cheppaledhu andi

  • @voting5177
    @voting5177 11 месяцев назад

    Cream preparation please sir

  • @durgamnaneshwar8107
    @durgamnaneshwar8107 2 месяца назад

    Cream gurinchi cheppandi sir

  • @pnrentertainments
    @pnrentertainments 2 года назад +2

    క్రీమ్ గురించి చెప్పలేదు సార్

  • @SRIRA1819
    @SRIRA1819 2 дня назад

    Tattoo remove chyadaniki amyaina unda

  • @jaibharath123
    @jaibharath123 15 дней назад +1

    మీకు మాత్రం మంచి గ్లో వచ్చింది డాక్టర్ గారు, అద్భుతం.

  • @Ss.b1422
    @Ss.b1422 4 месяца назад

    How to prepare cream

  • @ramadevithondapu7237
    @ramadevithondapu7237 6 месяцев назад

    Intaki cream emiti sir ? Mee videos lo sutiga vishyam chepparu

  • @rajamahandravarapukanakala6254
    @rajamahandravarapukanakala6254 2 месяца назад

    About pimples chepandi sir

  • @hirareddy2045
    @hirareddy2045 7 месяцев назад

    Cream tayari vidhanam cheppandi guruji

  • @user-bf2ov4ez6q
    @user-bf2ov4ez6q 5 месяцев назад

    డాక్టర్ గారు పిన్మెంటేషన్ ఎలా తగ్గుతాదో చెప్పండి

  • @kumarivanaja5945
    @kumarivanaja5945 2 года назад

    Correct ga chepparu sir

  • @sajidabujji4624
    @sajidabujji4624 2 года назад +1

    Cream name???

  • @padmadokuburra6316
    @padmadokuburra6316 Год назад

    Anni bagane chepparu krem emito cheppaledu

  • @user-du8vl3cu6i
    @user-du8vl3cu6i 7 месяцев назад

    Pulipirlu thaggataniki chitka chpandii guruvu garu

  • @loukikpatta8673
    @loukikpatta8673 Год назад +1

    Facecream gurinche cheppandi adikakunda hair gureniche chepputhunnaru

  • @pothireddyhymavathi5670
    @pothireddyhymavathi5670 2 года назад

    Namastey sir , speeches very useful but meru vatin ea cheyli choopinchandi

  • @saikumarmuniganti3983
    @saikumarmuniganti3983 2 года назад

    Aa kream ku kavalasina mokkalu Dhanni ala ready cheyyalo video cheyyandi sir

  • @raonarasimhak615
    @raonarasimhak615 11 месяцев назад

    gurugaru kandarala kheenathaku vundha sir mandhu please

  • @vedalamahalakshmi5161
    @vedalamahalakshmi5161 Год назад

    Sir baagundi cream.

  • @praveenmaduri9071
    @praveenmaduri9071 2 года назад +5

    Sir meru em chepta ani e video chesaru meru yem chepparu face glow cream kosam cheptha అన్నారు
    దాని తయారీ విధానం చూపిస్తా అన్నారు ఏది sir haa మూలికలు ఏవి తయారీ విధానం ఏది
    టైటిల్స్ పెట్టేది దానిగురించి ఒక్క నిమిషం లో చెప్తారు మిగతా 19 నిమిషాలు వేరే చెప్తారు మీరు చేపేది ఒకటి ఎలా aethe ఎలా sir ji

    • @suhanyaandhemanya9621
      @suhanyaandhemanya9621 2 года назад +1

      aayana aa paste gurinchi chepparu, kani video upload chesina vallu sariga upload chei ledu..
      Please watch this link
      ruclips.net/video/Tf_gpjugCjw/видео.html

  • @madhanrosa911
    @madhanrosa911 2 года назад +2

    How to prepare this cream sir please make another video of preparation of cream sir

    • @AyurMantra
      @AyurMantra  2 года назад

      Sure 👍

    • @suhanyaandhemanya9621
      @suhanyaandhemanya9621 2 года назад

      aayana aa paste gurinchi chepparu, kani video upload chesina vallu sariga upload chei ledu..
      Please watch this link
      ruclips.net/video/Tf_gpjugCjw/видео.html

  • @kusumap3153
    @kusumap3153 Год назад

    Bagachepparu sir

  • @naniphoulaversions6712
    @naniphoulaversions6712 2 года назад +1

    Sir మా sister కి " systematic skirlosis " అనే చర్మ వ్యాధి వచ్చింది చాలా హాస్పిటల్ కి వెళ్ళాము తగ్గడం లేదు మిమ్మలిని ఎలా కలవాలి ,మీ contact ,కాని మనిషి చాలా సీరియస్ stage లో ఉంది దయచెసి reply ఇవ్వగలరు

    • @trendyhomemaker7968
      @trendyhomemaker7968 2 года назад

      చుండ్రు పోగొట్టి జుట్టు ఒత్తుగా పెంచే దొండ రహస్యం అనే వీడియోలో ఒక కామెంట్ కి రిప్లై గా ఎక్కడ కలవచ్చు పెట్టారు చూడండి.

  • @kommojumohanarao3231
    @kommojumohanarao3231 2 года назад +1

    Limph tb remedy kosam video cheyyandi sir

  • @vanand2256
    @vanand2256 Год назад

    U have not told how to prepare the face cream or what r the ingredients to be used.

  • @rekhateluguammayi7460
    @rekhateluguammayi7460 Год назад +9

    సార్ మీరు చెప్పింది మీ ఫేస్ glowing కూడా చాలా బాగుంది.కానీమీరు ఆ క్రీమ్ ఏమిటో చెప్పలేదు.మరి ఈ వీడియో ఎందుకు తీసినందుకు మీరు మంచివి చెపుతారని చూస్తే .విషయం లేదు

  • @kumarikraleti8238
    @kumarikraleti8238 Год назад

    Doctor garu cream preparation cheppandi

  • @gandaboyinasrinivasarao1793
    @gandaboyinasrinivasarao1793 2 года назад +1

    Meeru chesedhi chala bagundi
    kani phones teeyaru

  • @PLatha-r6s
    @PLatha-r6s 26 дней назад

    Cream petande yado

  • @srinudasam3674
    @srinudasam3674 8 месяцев назад

    Macchala gurinchi cheppandi

  • @varalakshmiracherla2083
    @varalakshmiracherla2083 2 года назад +1

    Namaste doctor garu...Naku 20 yrs nunchi headache undi...oka two yrs nunchi spondylitis sciatica arthritis start ayyayi...thattukoleni neppulu... Dayachesi salaha ivvandi...

  • @thattisrinivas6927
    @thattisrinivas6927 2 года назад +1

    Sir uricacid thaggataniki video cheyamdi sir

    • @tejasgunda8047
      @tejasgunda8047 2 года назад

      Sir mangu machalaki salaha chepandi sir

  • @marthalaprasadreddy
    @marthalaprasadreddy Год назад

    Sir me hospital location where are you sir

  • @SMDEV123
    @SMDEV123 2 года назад +1

    Turban yokka visistatha yemiti sir?

  • @nithyavenky9820
    @nithyavenky9820 Год назад

    VvNice Varma Garu 🙏👍

  • @narnenirajesh5938
    @narnenirajesh5938 2 года назад

    AA cream Ela ready chesukovalo cheppadam marchipoyaru... Guruvu garu

  • @miriyalaPepper
    @miriyalaPepper Год назад +1

    Fair and Lovely glow క్రీమ్