మా ప్రాంత ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ సత్యకుమార్ గౌడ్ గారు ఎల్లమ్మ తల్లి పండుగకి వెళ్ళినప్పుడు ఈ విషయం చెప్పారు నాకు . పుట్ట మన్ను ప్రాముఖ్యం ప్రకృతి వ్యవసాయం లో కూడా ఉంది . గౌడ సోదారులారా పుట్ట మన్ను మీకు ఎల్లమ్మ తల్లి ఇచ్చిన వరం.. దానిని దూరం చేసుకోకండి .
Guruvu gaaru naaku RA (-)ve, SLE, hypothyroidism,ANA , మయోసైట్స్ వ్యాధి ,. Ee ఈ వ్యాధులు అన్ని పాజిటివ్ (-)ve గురువుగారు. మీ దగ్గరికి చాలా ప్రయత్నం చేస్తున్నాను కానీ నాకు నా health sahakarimchatam ledu . దయచేసి నాకు ఈ జబ్బులు నుండి బయట పడే తెలియజేయండి ధన్యవాదాలు గురువుగారు నేను మీ ప్రతి వీడియో ఫాలో అవుతాను కానీ చాలా వరకు షాప్ లలో దొరకడం లేదు.
I am attending the free camp at Sir own villege. Above the location there .I saw putta but iam not awear the uses of this. I Strongly Suggest everyone attend the Camp.🙏🙏🙏🙏
Sir chala chala bagunay mi information mimalni ela contact cheyali??? andariki andalante madyalo vedhawala valla commercial aypothundandi. Ala kakunda maku ivagalgutara? Ma amma ki psoriasis undi.
నమస్తే గురువుగారు గారు ప్రకృతి లో మెడిసిన్ స్పీర్చ్యువల్ ఎనర్జీ కోసం బాగా చెప్పారు ధన్యవాదాలు గురువుగారు ఇంకా మరిన్ని విషయాలు మీరు మాకు చెప్పాలని కోరుకుంటూన్నాము
Sir How to do Ayurvedic mud bath with kitchen ingredients or any Ayurvedic products to relieve from colon inflammation? Kindly suggest. We stay out of India and hence asking the remedy to use weekly once or so .
మా పాప వయసు 15 ఇయర్స్ బరువు 40 కేజీలు చుండ్రు వుంది జుట్టు పల్చగా పడిపోతుంది దయచేసి మందులు ఏమన్నా ఉంటే సలహా చెప్పండి లేదా అడ్రస్ చెప్తే మందులకు వస్తాను మది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం
మనిషి మనుగడ ఉన్నంత కాలం వైద్యం ఉండాలి అంటే ప్రకృతి ని కాపాడుకోవాలి. వైద్యం వ్యాపారం కాదు.❤❤❤
Chala Baga chepparu
Mitho, matladali Sir plzzz
Naku, na son ki aasthamaa undi plzzz mitho matladali
Ma intlo chinnappatinunchi oka putta , ippatiki alage undi
ఆపుట్టలు లేకుండా చేస్తున్నారు ఈ మానవసమాజం 😢
మా ప్రాంత ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ సత్యకుమార్ గౌడ్ గారు ఎల్లమ్మ తల్లి పండుగకి వెళ్ళినప్పుడు ఈ విషయం చెప్పారు నాకు . పుట్ట మన్ను ప్రాముఖ్యం ప్రకృతి వ్యవసాయం లో కూడా ఉంది . గౌడ సోదారులారా పుట్ట మన్ను మీకు ఎల్లమ్మ తల్లి ఇచ్చిన వరం.. దానిని దూరం చేసుకోకండి .
రవివర్మ గారూ మీ వీడియోస్ లో మానవత్వ విలువలుతో కూడిన వైద్యం ధన్యవాదములు
ఒకసారి మీ పాదాలకి నమస్కారం అండి, తప్పకుండా మీ దర్శనం చేసుకుని తరిస్తాం డాక్టర్ గారు, నమస్కారం 🙏🙏🙏💐💐💐
మీరు చెప్పే విధానం మైమరపించేలా ఉంటుంది.🙏🙏🙏🙏🙏🙏Thankyou Doctor garu.
సూపర్ గురువు గారు 🙏🙏🙏🙏
🙏
ఆ పాయసం గురించి చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం
గురువుగారు మీరు చెప్పిన వైద్యం విధానం సూపర్
వెరికోస్ వేయిన్స్ గురించి చేయండి గురువు గారు చాలా రోజుల నుండి అడుగుతున్నాం.
లేదా ఆశ్రమంలో ట్రిట్ మెంట్ ఇస్తే వస్తాం
Ma dady kuda veins tho badapaduthunnadu
For verikos వాచ్ kadhar వాలి video you will గేట్ సొల్యూషన్
చాలా బాగా వివరించారు ధన్యవాదములు గురువు గారు
గురువు గారు వీడియోస్ అన్ని చూస్తాను మీదగ్గర ఆయుర్వేదం నేర్చుకునే అవకాశం రావాలని నాకోరిక ❤
మాకు తెలుగు రావడం మీరు చెప్పేది అర్ధం అవ్వడం మేము ఏ జన్మలోనో చేసుకున్న అద్రుష్టం డాక్టర్ గారు 🙏🙏🙏
మంచిని,భాషని ఇంత ఆరాధించే వారు చాలా తక్కువ
ఆ ప్లేస్ లో పుట్టడం కూడా అంతకు మించి అదృష్టమే
ఆయుర్వేదాన్ని బ్రతికిస్తున్నారు
ధన్యవాదాలు గురువుగారు🙏🙏
Guruvu gaaru naaku RA (-)ve, SLE, hypothyroidism,ANA , మయోసైట్స్ వ్యాధి ,. Ee ఈ వ్యాధులు అన్ని పాజిటివ్ (-)ve గురువుగారు.
మీ దగ్గరికి చాలా ప్రయత్నం చేస్తున్నాను కానీ నాకు నా health sahakarimchatam ledu .
దయచేసి నాకు ఈ జబ్బులు నుండి బయట పడే తెలియజేయండి
ధన్యవాదాలు గురువుగారు
నేను మీ ప్రతి వీడియో ఫాలో అవుతాను కానీ చాలా వరకు షాప్ లలో దొరకడం లేదు.
Hi andi nenu 4months nundi vadutunna naku sle undi.ra positive,reynauds, hyperpigmentation undi .nenu ravi varma gari daggra medicine vadaka pigmentation bpoindi.asalu nakem ledu ane feeling kaligindandi.meru vellandi antha bavuntundi
@@HimaBindu-ub1vu thank you ma'am/sir for your kind information.
Thank you so much.
గురువుగారికి ప్రణామాలు
మీ దగ్గర జ్ఞానం నేర్చుకోవాలి అనేవారు ఇంకా ఈ జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లాలని అని సదుద్దేశం ఉన్నవారు ఎం ఎం చెయ్యాలి?
Meeru cheppindi caret mee visleshana adbhutam 🙏
valuable information sir❤❤❤
🙏
Guruvu garu namaskaramulu🙏🙏🙏
ఫిట్స్ గురించి చెప్పండి సార్
Superb very good video ravi varma garu
🙏
Varma garu, poorna chandrodayam gurinchi cheppandi pls
Very useful and interesting information doctor.
Thanks doctor garu
Guruvu garu meku sathakoti namskaralu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
Ravivarmagaru gastrabul and seineetes nivaranaki answer cheppanddi
Great doctor. Derailed explanation ❤❤
Dr గారు 👏🏻👏🏻👏🏻, 👌🏻👌🏻
I am attending the free camp at Sir own villege.
Above the location there .I saw putta but iam not awear the uses of this.
I Strongly Suggest everyone attend the Camp.🙏🙏🙏🙏
Last 1 year nundi gastric problem..mee salaha kaavali guru garu from tamilnadu (govind)
తినే 30 mints mundhu 500ml neeru thaagandi aatharvatha thindi thinandi 3 months tharavatha undakapovachu gastric problem.
Pumpkin juice daily morning thagandi
సోరియసిస్ కి, స్కాల్ప్ సోరియసిస్ కి తగ్గటానికి ఏమిచేయాలో వీడియో పెట్టండి సర్
గురువు గారు నాకు చెవిలోకి నీరు పోయి సరిగ్గా వినిపించటo లేదు దయచేసి నా సమస్యకు పరిష్కారం మీ నుంచి లభిస్తుందని ఆశిస్తున్నాను...🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు
మాకు తెలియని విషయాలు చెప్పు నద్దుకు 👏👏👏👏👏👏
చిగుళ్ళ వాపు రక్తం రావడం చిగుళ్లు లోపుండ్లు నోటి దుర్వాసనకి కారం అస్సలు తిన్లేక పోవడం పై సమస్యల కి పరిష్కారం చెప్పండి డాక్టర్ గారు 🙏
Super ❤❤❤❤
🙏🙏🙏🙏
🙏
🙏
Dr garu miku dhanya vadhalu naku back pain undhi cheyppandi em cheyali
Supper
Sir chala chala bagunay mi information mimalni ela contact cheyali??? andariki andalante madyalo vedhawala valla commercial aypothundandi. Ala kakunda maku ivagalgutara? Ma amma ki psoriasis undi.
గురువుగారు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవచ్చా మేం కర్ణాటక నుంచి అడుగుతున్నాము గురువుగారు
Anaya meru matladuthunte intha niswardham ga ela undagaru ani edupu bachidhi anaya
Povarnami payasam kurinchi video chayandi Guriji
Namaste Dr GARU
Jai guru deva
గురువుగారు మాకు ఆయుర్వేదం నేర్పించండి. ఆయుర్వేదం ను బ్రతికించండి
🙏🙏👍Varma Garu
పౌర్ణమి పాయాసం ఏమిటో వివరించండి ప్లీజ్
ఆస్తమా కి చిన్న చిట్కా చెప్పండి ప్లీజ్ సార్
Sir vijayawada lo kaani guntur lo camp pettandi please sir
Varicose veins thagguthaya sir
NAMASTE DR GARU
పుట్ట గురించి చెప్పారు. మనోళ్లు అన్నీ పుట్టలు తవ్వి వెంట్రుకలకు పూసుకుంటారు.
😂😂😂😂
Nijame
😂😂😂😂😂😂
Sir meru urticaria ki treatment estara pls🙏🙏
నమస్తే గురువుగారు గారు
ప్రకృతి లో మెడిసిన్ స్పీర్చ్యువల్ ఎనర్జీ కోసం బాగా చెప్పారు ధన్యవాదాలు గురువుగారు ఇంకా మరిన్ని విషయాలు మీరు మాకు చెప్పాలని కోరుకుంటూన్నాము
Fishuri problem ki solution cheppandi
Guruvu garu ayurvedamulo chinnam ante yenni grams baruvu vundali
🙏🙏🙏
🙏
Sir naku kovvu gaddalu vastunnai veepulo konchem peddaga vachhindi.em cheyali...cheppandi.
Entha pedda puttani eppudu chudaledu me valla puttani chusthunnamu puttagurinchi chala baga'vevaranga chyepparu guruvugaru🙏🙏🙏🙏🙏🙏
🙏
Ma vizag lo undi same putta
👌👌👌👌👌👌👏👏👏👏🙏🙏👍
Weight gain ki cheplandi
Sir migraine thaggadaniki kuda cheppandi pls
Homeopathy try chesaaraa
Vericicose veins ki solution chepandi pls
👌👌🙏🙏🙏🙏
Maa pillalu ippudu naturopathy course chafuvuthunnaru...variki...online lo course cheppagalaraa andi vallu ayithe..vishayam speed gaa grasp cheyyagalaru..kadamndi...
Sir ekkada dorukutundi memu city lo unamu ma papaku soriasis undhi
గురువుగారు గుండు గుంచి పాయసం ఏదో చెప్పారు కదా అది ఏమిటి? దాని గురించి మాకు చెప్పవలెను
Sar fidskee medicine chepandi sar
Chinna pillalaku alophisiya vaste em ceyali sir
Sir naaku voice break avuthundi sir medicine vadina thaggaledu. Solution cheppagalaru sir
Sir me daggara Cancer ki medicine unda cheppandi please 🙏
Address plz sir. Medicine mi daggara unte andinchagalaru plz
Chinna pillalaki white hair povadaniki Cheppandi sir
Machhalu thagguthaya guruvugaru
Sir
How to do Ayurvedic mud bath with kitchen ingredients or any Ayurvedic products to relieve from colon inflammation?
Kindly suggest. We stay out of India and hence asking the remedy to use weekly once or so .
గురువుగారు నమస్తే మా పాపకి 9సంవత్సరాలు పాపకి ఉబసం ఉంది తగ్గడానికి ఏదయినా చెప్పండి గురువు గారు
గౌట్ వ్యాధి నిరోధించడానికి చెప్పండి సార్
Eyebrows ventrilalu baaga peragalamte emi cheyali
Use castor oil ammudam oil .it works
Asthama ki mandu cheppandi
సూపర్ గాచైఫరూ సర్🙏
Hai sir.naku chadive tappudu nidra vasthundi......sir dani valla challa ebhandi paduthunna sir
Ga doctor how to meet you directly ?
Ravi var ma garu mimmalini consult cheyyalant yela andi
Anxiety depressíon tagataniki chapandi please
Tellajutupoeynallaundadaniki. Chepandi
నాకు ప్రకృతి ఫ్రెండ్
మా పాప వయసు 15 ఇయర్స్ బరువు 40 కేజీలు చుండ్రు వుంది జుట్టు పల్చగా పడిపోతుంది దయచేసి మందులు ఏమన్నా ఉంటే సలహా చెప్పండి లేదా అడ్రస్ చెప్తే మందులకు వస్తాను మది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం
Hair Hall ki emi cheyali
Ma ayanaki verikose vaines problem pls tell me parishkaram
Sir namaste,ma papa ki 7years juttu vundipothundi tension ga vundi ,chala ottuga vundedi plse remedies cheppandi
Vaidyo narayana hari maa varma sir meru maku
🙏
ఈ జ్ఞానం భూమి ఉన్నంతవరకు సజీవంగా వుండాలి అందుకు నేనుకూడ కృషి చేస్తాను,మీదగ్గర శిష్యునిగా చేరాలంటే నేను మిమ్మల్ని ఎక్కడ కలవాలి.....
Naku asthama undi sir pournami payasam Naku kavali
Ippudu corona vaccine esukunna mu kada corona vasthe vesukunna ok
Rakapoina vaccines 2 thisukunnamu
Dani power body nunchi vellalamte em cheyyali
Plsss replay ivvandi babai gaaru
🙏🙏🙏🙏🙏🙏🙏
sir...where can i meet him for direct consultation.
Sri Gurubhyo namaha
Sir cd4 cells count peragali ante em cheyali pls chepandi ma relative chala ibandi padtunaru
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
🙏
Sir hair growth gurchi chepandi plzz