Super😊ఎన్నో రుచులు చూసినా,ఎన్నో దేశాలు తిరిగినా, ఎన్నో విందులు ఆరగించినా, ఒకసారి రుచి చూసిన తర్వాత "కొత్తిమీర-ఉల్లికారం" రుచి నిజంగా ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది.😋..హంగు,ఆర్భాటం లేని సులభమైన రీతిలో ఉన్న తయారీ విధానం .....😊(నిజంగా అన్నం పచ్చడితో కలుపుకొని తిన్నప్పడు, తాళింపు లో వేసిన వేగిన వెళ్ళుల్లి తీసుకొని తినడం అద్భుతంగా ఉంటుంది... )
🥰ఈ "కొత్తిమీర-ఉల్లికారం" తయారుచెయ్యడం ఇలా నేర్చుకుంటే, ఎక్కడైనా అతిథులు వచ్చినప్పుడు ఇంట్లో భోజనం లో "కొత్తిమీర-ఉల్లికారం" ఒకటిగా చేసినప్పుడు "ఎంత గొప్పగా చేసారు,ఎవరమ్మా మీకు నేర్పింది" అని అడిగితే, సందేహం లేకుండా "నేనే చేసాను,ఎవరూ నేర్పలేదు " అని ధైర్యంగా, తెలివిగా ఆ ఇంటి ఇల్లాలు చెప్పగలదు😆....ఇక అతిథులు మెచ్చుకోవడం కూడా గొప్ప స్థాయిలో ఉంటుంది..🥰
Super gaa vuntundhi Madam.......
మీరు కొత్త కొత్త భలే వంటలు చేస్తారు
Try chestha aswini garu... Chala simple ga chepparu.. Thank you❤
Super recipe madam, perfect,
Super 🎉🎉❤❤😊
Super andi❤😊
Super😊ఎన్నో రుచులు చూసినా,ఎన్నో దేశాలు తిరిగినా, ఎన్నో విందులు ఆరగించినా, ఒకసారి రుచి చూసిన తర్వాత "కొత్తిమీర-ఉల్లికారం" రుచి నిజంగా ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది.😋..హంగు,ఆర్భాటం లేని సులభమైన రీతిలో ఉన్న తయారీ విధానం .....😊(నిజంగా అన్నం పచ్చడితో కలుపుకొని తిన్నప్పడు, తాళింపు లో వేసిన వేగిన వెళ్ళుల్లి తీసుకొని తినడం అద్భుతంగా ఉంటుంది... )
🥰ఈ "కొత్తిమీర-ఉల్లికారం" తయారుచెయ్యడం ఇలా నేర్చుకుంటే, ఎక్కడైనా అతిథులు వచ్చినప్పుడు ఇంట్లో భోజనం లో "కొత్తిమీర-ఉల్లికారం" ఒకటిగా చేసినప్పుడు "ఎంత గొప్పగా చేసారు,ఎవరమ్మా మీకు నేర్పింది" అని అడిగితే, సందేహం లేకుండా "నేనే చేసాను,ఎవరూ నేర్పలేదు " అని ధైర్యంగా, తెలివిగా ఆ ఇంటి ఇల్లాలు చెప్పగలదు😆....ఇక అతిథులు మెచ్చుకోవడం కూడా గొప్ప స్థాయిలో ఉంటుంది..🥰
అంత బాగానే ఉంధి కానీ కొన్ని వెల్లుల్లి కూడా మిక్సి లో వేస్తే ఇంకా.. బాగుండేది😊
🥘 ilike you ✍️
ఇందులోకి వెల్లుల్లి కూడా వేసి పేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది.. అక్క😊
మార్చిపోయినట్టుంది
Super 😊😊