ఇప్పుడు ఎక్కువ కొత్తిమీర దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.. మన ఛానెల్లో కొత్తిమీర పప్పు కూడా షేర్ చేశాను, అది కూడా భలే టేస్టీగా ఉంటుంది, వీలైతే చెక్ చేయండి.. Thank you 😊 💕
మా ఇంట్లో కొత్తిమీర అంటే పిచ్చి అండి🤤 అదీ కాక health కి కూడా చాలా మంచిదని ఇలా ఎక్కువ క్వాంటిటీ లో వాడగలిగే recipes చేస్తుంటాను, పప్పులో, కొత్తిమీర కారం, ఇంకా ఇలా... ఈసారి మీరు చెప్పిన ఎగ్ ఫ్రై తో కూడా చేస్తాను, definitely అదిరిపోతుంది 🤤💕
🥰అద్భుతంగా చేసారు! 😊దీన్ని తినడంలో హుందాతనం పెరుగుతుంది! పొడిపొడిగా గుమగుమలాడే "కొత్తిమీర వేపుడు" చెయ్యడానికి కావలసిన గొప్ప చిట్కా ఉంది! ఈ చిట్కా నిజంగా చాలా బాగా పనిచేస్తుంది.😇"వేపుడే " కదా అనుకుంటూ వీడియో చూసే కొందరికి అసలైన గొప్పదనం వీడియో చూడటం పూర్తి అయ్యే సయయానికి తెలుస్తుంది...🤣ఆ చిట్కా తప్పక చూసి తెలుసుకోవాలి!
@@SpiceFoodKitchen ah vachedi Edo meerey direct ga ravochu kada..video tho enduku..ma illu pavanam aipotundi😊🥰😍 Gani balayya babu la kakunda allu arjun Lago Vijay devarakonda Lago randi😝🤣😀
🤗Super! 😋కొత్తిమీర యొక్క తాజా రుచితో ఈ "కొత్తిమీర వేపుడు" ఆస్వాదించడం మాత్రమే కాకుండా కొత్తదనం, సంతృప్తి, గొప్ప అనుభూతి చేసుకున్నవారికి కలుగుతుంది. "కొత్తిమీర వేపుడు" తయారుచేసిన తర్వాత చూస్తే, అదే పచ్చదనం ఈ వేపుడులో కనిపిస్తుంది! 😋కొత్తిమీర గుమగుమలు, పచ్చదనం ఇష్టపడేవారు తప్పక మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు...
అవునండీ! కొత్తిమీర అంటే మాకు మహా పిచ్చి 😄 వీలైనప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది 🤗 మన ఛానెల్లో కొత్తిమీర పప్పు కూడా షేర్ చేశాను, వీలైతే చెక్ చేయండి.. Thank you ☺️🙏
కొత్తిమీర.ఎలా తిన్నా హత్తుకున్న అమ్మేరా... పచ్చిగాతిన్నా పవరుప్పుల్లే దీని సువాసకే చచ్చిబతకొచ్చు మల్లే.. ఇది లేకపోతే ఏ కూర కాదు సంపూర్ణం వేలెడంత మొక్కైనా తిన్నదంతా జీర్ణం ఇంత గడ్డి దొరికితేనే...వండివార్చేస్తుంది తేనెపట్టుగా అది కొత్తిమీరైతే.... చేసెయ్యదూ కలబడిమరీ తినేటట్టుగా....
బాగా చెప్పారండి! నిజంగా ఆ వాసనకే చచ్చి బతకొచ్చు, మా ఇంట్లో అంత ఇష్టం కొత్తిమీరంటే ☺️ ఏదైనా మంచి గడ్డి ఉంటే కాస్త చెప్పి పుణ్యం కట్టుకుందురూ!.. ఆ గడ్డి వండేసి అప్పుడెప్పుడో ఎవరో రాజుగారికి గరిక గడ్డి పచ్చడి పెట్టి బహుమతి గెలుచుకున్నట్టు నేను కూడా ఏదోఒక బహుమతి గెలుచుకుంటాను 🤗😄💕
Looks so delicious 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Thank you so much 😊
I like kothimeera. Kothimeera ni ekkuva quantity lo చూసినప్పుడల్లా ఏదైనా చేయాలి tasty ga anipistundhi. Idhi తప్పకుండా చేస్తాను❤❤❤❤
ఇప్పుడు ఎక్కువ కొత్తిమీర దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
మన ఛానెల్లో కొత్తిమీర పప్పు కూడా షేర్ చేశాను, అది కూడా భలే టేస్టీగా ఉంటుంది, వీలైతే చెక్ చేయండి..
Thank you 😊 💕
Nice recipe 😋 👌 👍
🎉🎉🎉
Thank you so much 😊🤗
చాలా బాగుంది 👌healthy recipe👍
Thank you very much andi 🤗
Miru supparr 🎉🎉
Thank you very much andi 🤗
శుభ మధ్యాహ్నం మమ్మీ శుక్రవారం శుభాకాంక్షలు కొత్తిమీర రోస్ట్ సూపర్ మమ్మీ
mummy antraa😂😂😂
తెలుగు ముద్దు ఇంగ్లీష్ వద్దు తెలుగు లో పంపించండి మమ్మీ
శుభ సాయంత్రం డియర్ 🤗
ఇలాగే ఉల్లి కాడలతో కూడా చాలా బాగుంటుంది.అండి నేను చేశాను
Auna okkk🎉🎉🎉😂😂
Ullikaadalatho na
అవునండీ! ఉల్లికాడలతో కూడా చాలా బాగుంటుంది...
👌👌
Easy and simple super అండి
మీరు use చేసిన చిన్న చెక్క bouls కూడా super అండి
Thank you soo much andi 🤗
Super 👌
Thank you 😊
బలే వుందండీ బాబు కొత్తిమీర పొడి 😊
ధన్యవాదాలు అండి 🤗
Aha super
Thank you 😊🤗
Nice👍
Thanks a lot ☺️
Hi sis ❤ kottimera healthy ki chala manchidi tinani vallaki tappakunda chesi pettalisina recipe 🎉🎉chudadaniki chala bagundi dear ❤❤
Hi andi 🙋🏻♀️
అవునండీ! ఇది ఎవ్వరికైనా నచ్చుతుంది..
మంచి ఫ్లేవర్ తో చాలా బాగుంటుంది 🤗💕
Wow yummy super akka
Thank you so much dear 🤗
Recipe super I will try medam
Thank you so much andi 🤗
Sure..
చాలా బాగుంది. మీరు చెప్పే recipes different and healthy గా వుంటాయి.
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🤗
అబ్బబ్బా ఏమి రెసిపీ అండి. కొత్తిమీర ఫ్లేవర్ సూపర్ గా ఉంటుంది. నేను ఎగ్ ఉక్కిరి లో కొత్తిమీర వేసి ఇలాగే చేస్తాను. క్విక్ చపాతీ కర్రీ❤
మా ఇంట్లో కొత్తిమీర అంటే పిచ్చి అండి🤤
అదీ కాక health కి కూడా చాలా మంచిదని ఇలా ఎక్కువ క్వాంటిటీ లో వాడగలిగే recipes చేస్తుంటాను, పప్పులో, కొత్తిమీర కారం, ఇంకా ఇలా...
ఈసారి మీరు చెప్పిన ఎగ్ ఫ్రై తో కూడా చేస్తాను, definitely అదిరిపోతుంది 🤤💕
చాల చక్కగ మాట్లాడుతున్న రు అంతకంటే బగుంది కోతి మేరతో మీరు నది
@@vamsikrishna4945 ధన్యవాదాలు అండి 🤗
Wow
Thank you 😊
Thank u so much andi for sharing us yummy recipes
My pleasure andi 🤗
Thanks for liking 🙏
Nice recipe 🎉
Thanks a lot ☺️
Super ra
Thank you so much Amma 🥰
Super , very tasty 😊
Thanks a lot ☺️
Meku ala vassai ideyas sister super👍👩, raysepe baga nachindi naku thapaakunda share chyssanu firnd, s ke
Thank you very much andi 🤗🙏
Very good recipe... I love the way you explain...chala bagundhi mee voice. Congratulations 🎉👏❤
ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి, విషెస్ కి చాలా సంతోషంగా ఉందండి 🤗
Thank you so much 🙏 💕
బాగుంది చెల్లి
థాంక్స్ అండి 🙏
మీరు మంచి వారు చెల్లి.
మీ ప్రేమాభిమానాలకు రుణపడి ఉంటాను అండి 🤗🙏💕
1 like 1 view 1 comnent akka💞😘recipe super👌😋
🎉🎉🎉😂😂😂
@@saisrinivas9089 hello enti meeru
@@Users9898-n2b Haa chepandi venkatalakshmi
@@saisrinivas9089 navvutunnaarenti
Thank you so much my dear 🤗💕
Nice😊
Thank you 😊
Akka ee recipe different gaa vundhi
Thank you very much dear 🤗
❤❤❤
😊🤗💕🙏
Hi sweety naaku asalu kothimiri fry kaani curry kaani nachadhu intlo mom chesina tinanu malli kothimera tho pachadi tintaa adhi naa favourite kothi mer fry nvu cheppe vidhinam chusthe lokks so yummy 🎉🎉🎉🎉 i ask mom to try nvu chese vidhanga adugutha ani
Hi andi..
ఈసారి ట్రై చేయండి,ఈసారి మీకు తప్పకుండా నచ్చుతుంది..
Thank you 😊
Fst time chustuna sis i will try Sunday
Sure andi..
Thank you very much 😊🤗
👏🏻
😊🤗🙏
" కొత్త కొత్తగా ఉన్నది!,
కొత్త రకం కొత్తిమీర రెసిపీ!.
కొత్త రుచి, మనసంతా మైమరిచి!! "
....... కోట్లాది ముక్తకంఠం,
గుంటూరు.
అందమైన మీ ప్రాసలు చదవడం చాలా సంతోషంగా ఉందండి 🤩
ధన్యవాదాలు 🤗🙏
Very nice👌 Get Connected
Thank you so much 😊
We make the same with cabbage. Interesting to know we can make with coriander also. Thanks for sharing.
🎉🎉🎉🎉
Yeah andi, it's very tasty...
If possible try it once, definitely you'll enjoy the taste..
Ila menthikura and palakura tho kooda chestamu
OK andi..
🥰అద్భుతంగా చేసారు! 😊దీన్ని తినడంలో హుందాతనం పెరుగుతుంది! పొడిపొడిగా గుమగుమలాడే "కొత్తిమీర వేపుడు" చెయ్యడానికి కావలసిన గొప్ప చిట్కా ఉంది! ఈ చిట్కా నిజంగా చాలా బాగా పనిచేస్తుంది.😇"వేపుడే " కదా అనుకుంటూ వీడియో చూసే కొందరికి అసలైన గొప్పదనం వీడియో చూడటం పూర్తి అయ్యే సయయానికి తెలుస్తుంది...🤣ఆ చిట్కా తప్పక చూసి తెలుసుకోవాలి!
ధన్యవాదాలు అండి 😊🤗🙏
అవునండీ! ఒక్కోసారి ఆ ఒక్క చిన్న చిట్కా ఫాలో అవ్వకపోతే ఫైనల్ రిజల్ట్ సరిగా రాదు, వండేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది..
menthi kura tho chestharu exact ga yila. Methi Patoli antamu memu.
OK andi..
Thank you 😊
కంటి చూపు తో కాదు, కత్తులతో కాదు కొత్త కొత్త వంటకాలతో చంపేస్తున్నారు😂😀❤😍🥰
ఈ వీడియోతో మీ ఇంటికొచ్చా! మీ నట్టింటికొచ్చా! మీ వంటింటి లోకి ఈ వంట తెచ్చా! హా..
Try చేయకపోతే కంటి చూపుతో చంపేస్తా 😄🤗💕
@@SpiceFoodKitchen ah vachedi Edo meerey direct ga ravochu kada..video tho enduku..ma illu pavanam aipotundi😊🥰😍
Gani balayya babu la kakunda allu arjun Lago Vijay devarakonda Lago randi😝🤣😀
🤗Super! 😋కొత్తిమీర యొక్క తాజా రుచితో ఈ "కొత్తిమీర వేపుడు" ఆస్వాదించడం మాత్రమే కాకుండా కొత్తదనం, సంతృప్తి, గొప్ప అనుభూతి చేసుకున్నవారికి కలుగుతుంది. "కొత్తిమీర వేపుడు" తయారుచేసిన తర్వాత చూస్తే, అదే పచ్చదనం ఈ వేపుడులో కనిపిస్తుంది! 😋కొత్తిమీర గుమగుమలు, పచ్చదనం ఇష్టపడేవారు తప్పక మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు...
Thank you very much andi 🤗🙏💕
Thnx andi meeragaru manchi vepudu chupincharu kotthi"meera" tho 😂😂😂..........kotimir tho pachadi tinnam kani vepudu kottaga verytiga undi ekkuvaga unnapudu try cheyochu
Most welcome andi 🤗
ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కాబట్టి వీలైతే తప్పకుండా ట్రై చేయండి..
Memu kothimeera besin antaamu. Maa nalagonda saidu nenu40 years back nunche chestunna
OK andi..
Thank you 😊
3:03
Onions or potato or spring onions this kuda chestham… Memu dheni barada antamu…
OK andi..
Thank you 😊
nice👌
Thank you 😊
Consistency ravadam koncham kashtame but vasthe matram inka chala dishes ila try cheyochu kada Honey. Nakaithe podi podi upma consistency laaga undi.. okasari chesi pampisthava
కొత్తిమీర తడి లేకుండా ఆరబెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది అండి..
Try చేసే ముందు వీడియో మరోసారి చెక్ చేయండి..
Thank you 😊
కొత్తిమీర తో తనివితీరా తినేలా చేశారు శనగ పిండి కలపకపోతే తినలేము పచ్చి పచ్చిగా వుండేది ఇప్పుడు కరకరలాడుతూ బాగా వచ్చింది
అవునండీ! కొత్తిమీర అంటే మాకు మహా పిచ్చి 😄 వీలైనప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది 🤗 మన ఛానెల్లో కొత్తిమీర పప్పు కూడా షేర్ చేశాను, వీలైతే చెక్ చేయండి..
Thank you ☺️🙏
కొత్తిమీర.ఎలా తిన్నా
హత్తుకున్న అమ్మేరా...
పచ్చిగాతిన్నా పవరుప్పుల్లే
దీని సువాసకే చచ్చిబతకొచ్చు మల్లే..
ఇది లేకపోతే ఏ కూర కాదు సంపూర్ణం
వేలెడంత మొక్కైనా తిన్నదంతా జీర్ణం
ఇంత గడ్డి దొరికితేనే...వండివార్చేస్తుంది తేనెపట్టుగా
అది కొత్తిమీరైతే.... చేసెయ్యదూ కలబడిమరీ
తినేటట్టుగా....
బాగా చెప్పారండి! నిజంగా ఆ వాసనకే చచ్చి బతకొచ్చు, మా ఇంట్లో అంత ఇష్టం కొత్తిమీరంటే ☺️
ఏదైనా మంచి గడ్డి ఉంటే కాస్త చెప్పి పుణ్యం కట్టుకుందురూ!..
ఆ గడ్డి వండేసి అప్పుడెప్పుడో ఎవరో రాజుగారికి గరిక గడ్డి పచ్చడి పెట్టి బహుమతి గెలుచుకున్నట్టు నేను కూడా ఏదోఒక బహుమతి గెలుచుకుంటాను 🤗😄💕
Nenu senagapindi veruga veyinchi kaluputamu pachhitanam vundadu
ఇది కూడా ఎక్కువసేపు ఫ్రై అవుతుంది కాబట్టి పచ్చివాసన ఉండదు అండి..
Maharastrians also make this …. With kothimira and spring onions also.
OK andi..
Thank you very much 😊
Hi sister
Hi andi..
ఇది ఎన్ని రోజులు నిల్వ వుంటుంది
బయట అయితే 2 రోజులు, ఫ్రిజ్ లో అయితే వారం వరకూ నిల్వ ఉంటుంది అండి..
Enni kattalu andi
ఒక పెద్ద కట్ట అండి, దాదాపు 200g ఉంటుంది..అయినా దీనికి కొలత ఏమీ అవసరం లేదు, ఎంత ఎక్కువ వేసుకున్నా బావుంటుంది..
Kadai details cheppandi
అది futura brand కడాయి అండి, లింక్ వెతికాను, కనిపించలేదు..
Futura non-stick kadai 3.5L అని Amazon లో చెక్ చేయండి..
Sorry for the delay in response..
Hi ❤❤❤
Hi
Hi 🙋🏻♀️🙏💕
Cooking bowels like petadi
అవి బయట తీసుకున్నాను అండి..
🤍💛🧡🩷❤️💕
😊☺️🙏💕
Ila menthikura and palakura tho kooda chestamu