👉🏻దయచేసి గమించగలరు.. ఇది కుకింగ్ ఛానెల్ కాబట్టి ఒక దేశ ప్రధాని తన ఆరోగ్య రహస్యం గురించి చెప్తూ తాను తీసుకునే ఆహారం కోసం స్వయంగా చెప్పిన ఈ రెసిపిని షేర్ చేయడం జరిగింది (ఆయన మాట్లాడిన ఆ ఒరిజినల్ వీడియో లింక్ ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఇవ్వడం జరిగింది) ఇందులో ఎలాంటి రాజకీయాలు, పార్టీలకి సంభందించిన విషయం కాదు.. దయచేసి కామెంట్ చేసే ప్రతివాళ్లు దీన్ని ఒక రెసిపీ లాగా మాత్రమే చూసి రెసిపీకి సంబంధిన కామెంట్ మాత్రమే పెట్టగలరు, ఎలాంటి దుర్భాషలు, పార్టీలకి సంభందించిన కామెంట్స్ పెట్టవద్దని మనవి.. మీ - Spice Food Kitchen
నేను ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్‌లో పారాట్రూపర్ కమాండోని, నేను ఫీల్డ్ లో గాయపడి కొన్ని సంవత్సరాలుగా మంచానికే పరిమితమయ్యాను మీరు చెప్పిన రెసిపీ గురించి చాలా రోజుల క్రితం విన్నాను కాని నిర్ధిస్టమైన కొలతలతో ఎలా చేయాలో మాత్రం తెలుసుకోలేకపోయాను, ఈ రెసిపీ చాలా చాలా మంచిది ఎముకలు నరాల బలహీనతలను అధిగమించి దృఢంగా ఉండేందుకు చాలా సహాయపడుతుంది ఈరోజు మీ కారణంగా రెసిపీని తెలుసుకోగలిగాను మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు 🙏
దేశ రక్షణ కోసం నిస్వార్ధంగా మీ ఆర్మీ వాళ్ళు చేసే పోరాటాలు త్యాగాలకు ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అండి🙏🏻! ఈ రెసిపీ మీకు నచ్చినందుకు మరియు మీ ప్రశంసలకు చాలా చాలా సంతోషం! ధన్యవాదాలు 😊
@@SpiceFoodKitchen మానసిక శారీరక ఆరోగ్యమే దేశాన్ని బలంగా ఉంచుతుందండి… జంక్ ఫుడ్స్ ఫుడ్‌కలర్లు వీటన్నిట్ని కొని తిని విదేశీ కంపెనీలను పెంచుతున్నాం ఆ తిండి మనల్ని మన తర్వాత తరాల్ని కూడా శారీరకంగా మానసికంగా చాలా దెబ్బతీస్తాయ్ హార్మోన్స్ ఇన్‌బ్యాలెన్సు అయ్యి మనం పూర్తిగా నశించిపోతాం, మీరు పెట్టిన ఈ విధమైన రెసిపీ వలన కొందరైనా ఆరోగ్యంగా ఉంటారు మిమ్మల్ని అభినందించకుండా ఎలా ఉండగలనండి 🙏
: 👏: అద్భుతంగా చేసారు!🥰 మీరు చేసిన మునగరోటీ లో "మునగాకులు, మునగకాయల రసం" రెండూ కలిసాయి. ఇలా చెయ్యడం వల్ల ఔషధ గుణాలు, పోషకవిలువలు పెరిగాయి! దీనిలో సంపూర్ణ "మునగ సంపద" ఉంది! "రైతా" కోసం కీరా "పెరుగు, కొత్తిమీర, ఉల్లి" మరియు "సాలాడ్" కోసం "ఉల్లి కీరా, టమేటో, నిమ్మరసం, మిరియాలపొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, ఆలీవ్ ఆయిల్" ఉపయోగించారు. అందుకే ఇది అందరూ మెచ్చుకునేలా,ఇలా చేసుకోవాలని ఉత్సాహపరిచే వీడియో! 😇
అక్క 🌹🌹🌹 మీరు పిన్ చేసి జనాలకి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు 🎉🎉 ఎందుకంటే తినే వారు ఎంత పెద్ద celebs అయిన సరే వండి చూపించే మీరు మాత్రమే మా healthy star SPICE FOOD అక్క మాత్రమే 🎉🎉🎉🎉 Negative comments are in dust bin from your brother SUNIL 💪💪💪 మా అక్క అంటే మా అక్కే 🎉🎉🎉❤❤❤
అందరూ మా తమ్ముడి👶లాగే ఆలోచిస్తే ఇలా పిన్ చేసే అవసరం ఉండదు కానీ.. జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి.. అన్నట్టు ఒక్కొక్కరి ఆలోచనా విధానం ఒక్కోలా ఉంటుంది కాబట్టి నా భాద్యతగా వివరణ ఇచ్చేశాను.. మిగతాది వాళ్ల విజ్ఞతకే వదిలేసాను తమ్ముడూ ☺️ Anyways after a long gap.. welcome back my dear lovely brother 💐
హీరో విజయ్ దేవరకొండ thums up యాడ్ లో డ్రింక్ తాగుతూ.. "అందరూ తాగండి.. బాగుంటుంది" అని చెప్తున్నాడు! అతను రెగ్యులర్ అదే తాగుతాడు అనే గ్యారంటీ గానీ ప్రూఫ్ గానీ ఏమైనా ఉందా? నువ్వు చూసావా?? అతని మాట మీద నమ్మకం ఉన్నవాళ్లు.. అతని అభిమానులు.. అతని లైఫ్ స్టైల్ ఫాలో అయ్యేవాళ్లు.. తాగుతారు! మిగతా వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన డ్రింక్ తాగుతారు!! ఇక్కడ మోదీ అనే వ్యక్తి ఒక దేశ ప్రధాని.. తను ఫాలో అయ్యే హెల్త్ టిప్ ఒక వీడియోలో చెప్పారు.. అది నచ్చినవాళ్ళు ఫాలో అవుతారు.. మిగతా వాళ్ళు.. 🫢
Hi akka how are you 😊recipe baagundhi 😋me recipes anna me voice anna meeru anna naaku chaala ishtam akka💞love you so much okasaaryna mimmalni meat avvali😊meat avve chance naaku ivvandi akka
Hi dear.. మీ ప్రేమాభిమానాలకి చాలా సంతోషంగా ఉంది డియర్ 🤗 మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏 నాకూ మీ అందర్నీ కలవాలి అని ఉంది! ఏమో! అలాంటి టైం వస్తే తప్పకుండా కలుద్దాం.. Thank you so much & Love you too 💕
Hi andi.. మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗💕 vitiligo అనేది చాలా టైప్స్ ఉంటుంది.. ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల ఫేస్ ఆయిల్స్, సిరమ్స్ దొరుకుతున్నాయి అండి! ఆయుర్వేదిక్ లోనూ, ఇంకా అలోపతి లోనూ.. అయితే అన్నీ అందరికీ సూట్ అవ్వవు, ఏదైనా different skin problem ఉన్నప్పుడు డాక్టర్ ని కలవడం మంచిది..
బహుసా యీ ఆహారం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమా?🤔🤔🤔 తన పార్టీ కాని ప్రభుత్వం ఉంటె ఆ ఎమ్మెల్యేని డబ్బు ఇచ్చి లేదా ED కేసు లు పెట్టించి అయిన వాళ్ళని లాక్కొని తమ పార్టీ ని పవర్ లో కి తెచ్చే"" డేంజరస్ ఫుడ్""😊😊😊😊 తనకు వ్యతిరేకంగా గా మాట్లాడితే ""అర్బన్ నక్సలైట్"" అని ముద్ర వేసి అన్యాయం😊న్యాయం గా 10 ఏళ్ల ప్రొఫెసర్ సాయిబాబా గారి లాంటి వాళ్లని హింసించే """ప్రమాదకరమైన ఆహారం""?😢😢😢😢
✔సరైన ఎంపిక! 🥰ఇది పచ్చదనం నిండిన ఆహారం! మన పూర్వీకులు "మునగాకులు" ఆయుర్వేదంలో వాడారు. ఇప్పుడు "మునగాకుల రసం" తాగుతున్నారు..మునగాకుల మాత్రలు లభిస్తున్నాయి...తరతరాలుగా ఎక్కువగా అల్లుళ్ల కోసం అత్తింటివాళ్ళు "మునక్కాడ" కూరలు ఎక్కువగా చేసారు...ఇంకా పాత తరం వారు మునగాకుల పచ్చళ్ళు చేసారు... మునగాకులు తింటే రుద్రశక్తి లేదా శివశక్తి లభిస్తుందని బావించే భక్తులు కూడా ఉన్నారు ... అందుకే మునగాకును మరిచిపోకూడదు! 😊
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 దీని కోసం మంచి విషయాలు షేర్ చేసినందుకు ధన్యవాదాలు 😊 💕 మీరు చెప్తుంటే చిన్నప్పటి విషయం గుర్తొచ్చింది అండి! నా చిన్నప్పుడు మా అమ్మగారు అలా వీధి వెంటా నడుస్తూ ఖాళీగా రాకుండా లేత మునగాకు కోసి తెచ్చి ఎందులో పడితే అందులో వేసేసేవారు! అప్పుడు మాత్రం అన్నిట్లో వేస్తుంటే చిరాకు వచ్చేది!! ఇప్పుడు దాని విలువ తెలిశాక ఈ సిటీస్ లో వెతుక్కొని, కొని మరీ తింటున్నాము..
👉🏻దయచేసి గమించగలరు..
ఇది కుకింగ్ ఛానెల్ కాబట్టి ఒక దేశ ప్రధాని తన ఆరోగ్య రహస్యం గురించి చెప్తూ తాను తీసుకునే ఆహారం కోసం స్వయంగా చెప్పిన ఈ రెసిపిని షేర్ చేయడం జరిగింది
(ఆయన మాట్లాడిన ఆ ఒరిజినల్ వీడియో లింక్ ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఇవ్వడం జరిగింది)
ఇందులో ఎలాంటి రాజకీయాలు, పార్టీలకి సంభందించిన విషయం కాదు.. దయచేసి కామెంట్ చేసే ప్రతివాళ్లు దీన్ని ఒక రెసిపీ లాగా మాత్రమే చూసి రెసిపీకి సంబంధిన కామెంట్ మాత్రమే పెట్టగలరు, ఎలాంటి దుర్భాషలు, పార్టీలకి సంభందించిన కామెంట్స్ పెట్టవద్దని మనవి..
మీ - Spice Food Kitchen
Ila cheppavalasi vasthondi meeku. Em chestam janalaki politics ni vere topics ni divide cheyagalige brain cells poorthi ga chachipoyaayi
❤👌👍
Good one.
😂😂 మీ ముందు చూపు కి 🙏🙏 అంతేగా మరి ఉంటారు మేధావులు
అంత మాత్రం దానికి ప్రధాని పేరు
వాడుకోవడం తప్పు..
Tinte mi kurale tinali arogyame mahabagyam super excellent 🌹🌹🌹🌹🌹🌹💖💖👌👍
ఎక్సలెంట్ రెసిపీ అమ్మ చాలా బాగా చేసి చూపించావు హెల్తీ రెసిపీ ఎవరి కామెంట్స్ పట్టించుకోనవసరం లేదమ్మా కీప్ ఇట్ అప్ 👌👌👌👍👍🤘
మీ అభిమానానికి నాన్ను అర్థం చేసుకొని మీరు ఇచ్చిన ఎంకరేజ్ మెంట్ కి చాలా సంతోషంగా ఉందండి 🤗
ధన్యవాదాలు 🙏💕
ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చుకొని ఇంత మంచి రెసిపీ అందజేశారు. అభినందలు మీకు🎉🎉
ధన్యవాదాలు అండి 🤗🙏
నేను ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్‌లో పారాట్రూపర్ కమాండోని, నేను ఫీల్డ్ లో గాయపడి కొన్ని సంవత్సరాలుగా మంచానికే పరిమితమయ్యాను మీరు చెప్పిన రెసిపీ గురించి చాలా రోజుల క్రితం విన్నాను కాని నిర్ధిస్టమైన కొలతలతో ఎలా చేయాలో మాత్రం తెలుసుకోలేకపోయాను, ఈ రెసిపీ చాలా చాలా మంచిది ఎముకలు నరాల బలహీనతలను అధిగమించి దృఢంగా ఉండేందుకు చాలా సహాయపడుతుంది
ఈరోజు మీ కారణంగా రెసిపీని తెలుసుకోగలిగాను మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు 🙏
దేశ రక్షణ కోసం నిస్వార్ధంగా మీ ఆర్మీ వాళ్ళు చేసే పోరాటాలు త్యాగాలకు ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అండి🙏🏻! ఈ రెసిపీ మీకు నచ్చినందుకు మరియు మీ ప్రశంసలకు చాలా చాలా సంతోషం! ధన్యవాదాలు 😊
@@SpiceFoodKitchen మానసిక శారీరక ఆరోగ్యమే దేశాన్ని బలంగా ఉంచుతుందండి…
జంక్ ఫుడ్స్ ఫుడ్‌కలర్లు వీటన్నిట్ని కొని తిని విదేశీ కంపెనీలను పెంచుతున్నాం ఆ తిండి మనల్ని మన తర్వాత తరాల్ని కూడా శారీరకంగా మానసికంగా చాలా దెబ్బతీస్తాయ్ హార్మోన్స్ ఇన్‌బ్యాలెన్సు అయ్యి మనం పూర్తిగా నశించిపోతాం,
మీరు పెట్టిన ఈ విధమైన రెసిపీ వలన కొందరైనా ఆరోగ్యంగా ఉంటారు
మిమ్మల్ని అభినందించకుండా ఎలా ఉండగలనండి 🙏
Meeku paadabhivandanalu javan garu
@@charitrabhimani జవాన్లను ప్రేమించి అభిమానించే ప్రతీవారికి నా పాదాభివందని సార్🙏
: 👏: అద్భుతంగా చేసారు!🥰 మీరు చేసిన మునగరోటీ లో "మునగాకులు, మునగకాయల రసం" రెండూ కలిసాయి. ఇలా చెయ్యడం వల్ల ఔషధ గుణాలు, పోషకవిలువలు పెరిగాయి! దీనిలో సంపూర్ణ "మునగ సంపద" ఉంది! "రైతా" కోసం కీరా "పెరుగు, కొత్తిమీర, ఉల్లి" మరియు "సాలాడ్" కోసం "ఉల్లి కీరా, టమేటో, నిమ్మరసం, మిరియాలపొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, ఆలీవ్ ఆయిల్" ఉపయోగించారు. అందుకే ఇది అందరూ మెచ్చుకునేలా,ఇలా చేసుకోవాలని ఉత్సాహపరిచే వీడియో! 😇
ధన్యవాదాలు అండి 🤗
ఇది ఆరోగ్యం మాత్రమే కాదండీ! పిల్లలు ఇష్టంగా తినేలా మంచి రుచిగా కూడా ఉంటుంది 😊
Ññ
@@SpiceFoodKitchen
Wow nice new recipe andi
Thank you so much andi 🤗
Healthy recipe 😋 👌 excellent ga chesaru sister ♥ 😋 ❤ 💖
Thank you very much andi 🤗💕🙏
very nice i will try this and again message here...
Sure 👍
Thanks for liking 🤗
Very good recipe
Thanks a lot ☺️
Very good
Thanks a lot ☺️
వారెవ్వా చాలా మంచి రెసిపీ చూపించారు 😊
ధన్యవాదాలు అండి 🤗
Super recipy thanks madam
My pleasure andi 🤗
మంచి వంటకం ❤❤❤❤❤❤👍👍👍👍👍👍
ధన్యవాదాలు అండి 🤗🙏💕
Excellent!!! Thanks a lot for receipe.
Most welcome andi 😊
Fantastic recipe good
Thanks a lot 🤗
ఎవరైనా చేసి పెట్టే వాళ్ళు ఉంటే, నేనూ తింటా రోజు😅
Ani anukuntaru kani..adi kuda cheyaleni paristhiti
SUPER SIR😅
Very nice sharing 👌👌
Thank you so much 😊
మీరు వెతికి వెలికి తీస్తారు
అద్బుతమైన అమృత ఆహారాన్ని ❤❤
మేమూ ఛానెల్స్ వెతికి వెలికి తీస్తాము
అమృతాన్ని వండి తింటాము
పొందుతాము అద్బుతమైన నూతన యవ్వనాన్ని❤❤
ఆహా! మన ఛానెల్లో కవులకు కొరత లేదండీ! ఇంత మంచి కవితలాంటి కామెంట్స్ చదవడం చాలా సంతోషంగా ఉంది ☺️
Thank you so much andi 🤗
Tq andi
. Sis very superb epuda chase tinanu😊 superb 👌 👏
Super amma. Chapathi lo ilantivi kapipithe super hlthy thnq for new idea.
😅😅😅
My pleasure andi 🤗💕
Good one
Thanks a lot ☺️
@@SpiceFoodKitchen welcome 🤗
Superb Superb food madam 👌 😋
Thanks a lot andi 🤗
Nice explanation of the cooking process. Very healthy and tasty recipe. 👌
Many many thanks for liking this recipe & for your compliments 🙂
Super 👌👌💐💐💐💐
Thank you very much 😊🤗
Excellent recipe.. Superb
Thanks a lot ☺️
Meru chupinche recipes anni maximum healthy and oil takkuvaga use chesevi vuntay thank you madam
🎉🎉🎉
మీకు నా వీడియోస్ నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
Thank you so much ☺️💕
అందరికీ super ga reply echaru sister 👏👏👏👏👏👏👏👏👏
Thank you very much andi 🤗💕
Superandi mee healthy recipe
Thank u so much andi 🙏
super రిసెపీ
Thank you so much 😊
Madam,mee explanation chala baagundi.keep it up
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి🤗
Thank you so much 🙏🏻
Super 👌
Thank you 😊
Hi,
Very...Nice. ..Food..Recipe...ThanX....🙋🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹💯👍🙏🔱🕉️
Hi..
Thank you so much 😊
so nice recipe 😋
Thanks a lot 😊
Thank you so much for the yummy and healthy recipe 😋
Most welcome andi 🤗
అక్క 🌹🌹🌹
మీరు పిన్ చేసి జనాలకి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు 🎉🎉
ఎందుకంటే తినే వారు ఎంత పెద్ద celebs అయిన సరే వండి చూపించే మీరు మాత్రమే మా healthy star SPICE FOOD అక్క మాత్రమే 🎉🎉🎉🎉
Negative comments are in dust bin from your brother SUNIL 💪💪💪
మా అక్క అంటే మా అక్కే 🎉🎉🎉❤❤❤
అందరూ మా తమ్ముడి👶లాగే ఆలోచిస్తే ఇలా పిన్ చేసే అవసరం ఉండదు కానీ..
జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి.. అన్నట్టు ఒక్కొక్కరి ఆలోచనా విధానం ఒక్కోలా ఉంటుంది కాబట్టి నా భాద్యతగా వివరణ ఇచ్చేశాను.. మిగతాది వాళ్ల విజ్ఞతకే వదిలేసాను తమ్ముడూ ☺️
Anyways after a long gap.. welcome back my dear lovely brother 💐
Thanks for healthy racipe
Most welcome andi 🤗
Super andi me recipe, meru cheppu vidhanam bagundi
మీకు ఈ రెసిపీ నచ్చినందుకు చాలా సంతోషం అండి.. ధన్యవాదాలు 😊
Great 👌🙏
Thanks a lot ☺️
Supper madam Thank you 😊 madam
Most welcome andi 🤗
చాలా బాగా చేశారు 🎉🎉🎉❤❤❤❤
ధన్యవాదాలు అండి 🤗💕
Super andi thanks 🤘👌👍
My pleasure ☺️
Meeru cheyadam bagokapovadam undadandi…. I am a big fan of you … I will try these rotis for my family
మీ ప్రేమాభిమానాలకు చాలా సంతోషంగా ఉందండి 🤗💕
Thanks a lot 🙏
Thank you so much 🙏
You're welcome 😊
మంచి recipe
ధన్యవాదాలు 🤗
super medam👍
Thanks andi ☺️
Thank you 🙏
You’re welcome 🤗
Chapathi Pindi lo munakkada udakapettina water kalipi cheyyadam bavundhi first time chustunna
Try chestamu
Thank you😊
🎉🎉yes
Sure andi..
Thanks for liking 🤗
Nice video madam 💐💐👍👍
Thanks a lot andi 🤗🙏
మంచి మనుషులు తినే ఆహారం
Healthy food 👌👌👌
Thank you 😊
chala healthy andi.super food.😊🎉❤
Anthe naa andi
Thank you very much andi 🤗💕
We are preparing chapathis in the same way. We are happy no health problems.
That's great andi..
Thank you ☺️
Healthy food 👌👍
Thank you very much 😊
Chala manchi recipe chepparu thank you
My pleasure andi 🤗
Good
Thank u 🙂
Bagunde andi
Thanks andi ☺️
Best health food for all
Thank you so much 😊
THANK YOU MADAM🌹🙏🚩🇮🇳🚩
Most welcome andi 🤗
manchi recipe andi
Thank you so much andi 🤗
Nice recipe....will definitely try andi.....chaluva cheyataniki AATA lo emanna add cheyocha as I am avoiding raita (dairy intolerant)?
కీరా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు అండి..
@@SpiceFoodKitchen thank you andi....👍
Very good video Pillalu ala akulu ala vunte voppukoru kadha munagaku kothummera mixiki vasi cheyyocha andi
Thanks a lot andi 🤗
మిక్సి పట్టి చేస్తే టేస్ట్ బాగోదు అండి..
ఆకులు కనిపించినా తింటే ఇష్టపడతారు, ట్రై చేయండి..
@@SpiceFoodKitchen thanks for u r reply andi
nice recipie
Thank u so much 😊
Nice video 👌
Thank you very much 😊
Super medam
Thanks andi 🤗
Chala healthy and tasty ga chesaru me channel spice food kadandi super healthy and tasty food
Glad to hear your sweet words.. Thank you very much andi 🤗
Very healthy diet. Nice collection. Hope this video should reach to our PM.
Thank you so much andi 🤗💕
Drumstick leaves chapati
Vitamin s Good
Thank you 😊
First nenu chusanu
Thank you so much andi 🤗
నరేంద్ర మోడీ చెప్పిండు ఓకేఅతను తింటిరా నువ్వువ్వు చూసినవాఅసలు నరేంద్ర మోడీ అదే తింటాఅని గ్యారెంటీ ఏంటిఒకవేళ మీరు గ్యారెంటీ ఇస్తే నాకు రిప్లై ఇవ్వండి
హీరో విజయ్ దేవరకొండ thums up యాడ్ లో డ్రింక్ తాగుతూ.. "అందరూ తాగండి.. బాగుంటుంది" అని చెప్తున్నాడు! అతను రెగ్యులర్ అదే తాగుతాడు అనే గ్యారంటీ గానీ ప్రూఫ్ గానీ ఏమైనా ఉందా? నువ్వు చూసావా?? అతని మాట మీద నమ్మకం ఉన్నవాళ్లు.. అతని అభిమానులు.. అతని లైఫ్ స్టైల్ ఫాలో అయ్యేవాళ్లు.. తాగుతారు! మిగతా వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన డ్రింక్ తాగుతారు!! ఇక్కడ మోదీ అనే వ్యక్తి ఒక దేశ ప్రధాని.. తను ఫాలో అయ్యే హెల్త్ టిప్ ఒక వీడియోలో చెప్పారు.. అది నచ్చినవాళ్ళు ఫాలో అవుతారు.. మిగతా వాళ్ళు.. 🫢
Nice reply... Keep it up
Appreciate your efforts thanks far sharing the recipe definitely very good far health especially far me Thanks again please dont mind the barking dogs
Very glad to hear that you are liking my recipe 🤗
Really it's my pleasure andi 🙏
Thanks for your kind words 💕
Helathy receipe andi
Thank you so much andi 🤗
Super resipi
Thank you 😊
👌👌👌
ఆయుష్మాన్ భవ
ధన్యవాదాలు అండి 🤗🙏
Chala munchi recipe .I will suerly try it.
Thanks a lot andi 🤗
Sure..
Hiiii chala tks manchi healthy recipes చేస్తున్నారు
Hi andi..
Most welcome 🤗
Thanks for liking my recipes ☺️
Mam please try butter chicken recipe
Yeaa
OK andi...
అతనిలాగ కష్టపడిన మనకు అరుగును
అవునండీ!
ధన్యవాదాలు 😊
Hi akka how are you 😊recipe baagundhi 😋me recipes anna me voice anna meeru anna naaku chaala ishtam akka💞love you so much okasaaryna mimmalni meat avvali😊meat avve chance naaku ivvandi akka
Hi dear..
మీ ప్రేమాభిమానాలకి చాలా సంతోషంగా ఉంది డియర్ 🤗
మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏
నాకూ మీ అందర్నీ కలవాలి అని ఉంది!
ఏమో! అలాంటి టైం వస్తే తప్పకుండా కలుద్దాం..
Thank you so much & Love you too 💕
@@SpiceFoodKitchen ok akka tappakunda kalavaali👍😇🫂🤗
Very healthy recipe akka
Thank you so much dear 🤗
E recipe super sis
Thank you so much andi 🤗
👌👌
Thank u 🙂
Amma roti pachhade, ullepoye karaam, that's enough sister 😊
OK andi..
💐🕉️మోడీజీ
Inkem cheparandi pradhani modi garu🤩
ప్రధాని కాబట్టి చాలానే చెప్తూ ఉండొచ్చు అండి.. కానీ అందులో నా కుకింగ్ కి ఉపయోగపడే అంశం ఈ రోటీలు కాబట్టి అదే తీసుకున్నాను!
I am sorry tappunte khaminvhandi just saradaga Ante ok!🤩
@@NagireddygariReddy పర్లేదండి! మీరేమీ తప్పు మాట్లాడలేదు కదా!!
@@SpiceFoodKitchen thank u so much😂
Suuper 0:59
😢
Thank you 😊
కొంచం ఓపిక కావాలి అంతే 😂
Super aundi
Thanks andi ☺️
వుడికించిన ఆహారం, వుడకని ఆహారం ( సలాడ్స్) కలిపి తింటే అనారోగ్యమని ఆయుర్వేద డాక్టర్ Dr రవివర్మ గారు చెప్పారు..
OK andi..
Thank you..
Super recipes andi chala healthy ga tasty unnai kani miku negative comment ravadam nacha ledu , mimmalni cool cheyadaniki ie roju mi peru himaja ❤
Yaaa
Thank you so much andi 🤗
పర్లేదండి! మనుషులు అందరూ ఒకేలా ఉండరు కదా!!
మీరిచ్చిన కొత్త పేరు బావుంది 😄
Thank you so much 🤗💕
👌👌👌👌🙏🙏🙏🙌🙌
😊🤗🙏
Moringa roti (parata)
Super
Thanks a lot 😊
Hi sister,meeru Anni manchi vishayalu cheptaru kabbati adugutunnanu,manthena garu Carrot seeds oil skin problem ki manchidi Ani cheptunnaru,but carrot seeds oil tho vitiligo kuda taggutunda,meeku carrot seeds oil gurinchi amaina teliste cheppandi sister please
Hi andi..
మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗💕 vitiligo అనేది చాలా టైప్స్ ఉంటుంది.. ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల ఫేస్ ఆయిల్స్, సిరమ్స్ దొరుకుతున్నాయి అండి! ఆయుర్వేదిక్ లోనూ, ఇంకా అలోపతి లోనూ..
అయితే అన్నీ అందరికీ సూట్ అవ్వవు,
ఏదైనా different skin problem ఉన్నప్పుడు డాక్టర్ ని కలవడం మంచిది..
Thank u sister reply echinanduku
బహుసా యీ ఆహారం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమా?🤔🤔🤔 తన పార్టీ కాని ప్రభుత్వం ఉంటె ఆ ఎమ్మెల్యేని డబ్బు ఇచ్చి లేదా ED కేసు లు పెట్టించి అయిన వాళ్ళని లాక్కొని తమ పార్టీ ని పవర్ లో కి తెచ్చే"" డేంజరస్ ఫుడ్""😊😊😊😊
తనకు వ్యతిరేకంగా గా మాట్లాడితే ""అర్బన్ నక్సలైట్"" అని ముద్ర వేసి అన్యాయం😊న్యాయం గా 10 ఏళ్ల ప్రొఫెసర్ సాయిబాబా గారి లాంటి వాళ్లని హింసించే """ప్రమాదకరమైన ఆహారం""?😢😢😢😢
Ikkada politics endukandi? Idi cooking channel kadaa?
దయచేసి పిన్ చేసిన కామెంట్ చదవగలరు..
Yes true. He is poisonous to democracy. So please remove his name and post the recipe.
మీకు పిచ్చి గానీ వెర్రి గానీ వుంది. వెంటనే వైద్య సహాయం తీసుకోవడం మంచిది.
✔సరైన ఎంపిక! 🥰ఇది పచ్చదనం నిండిన ఆహారం! మన పూర్వీకులు "మునగాకులు" ఆయుర్వేదంలో వాడారు. ఇప్పుడు "మునగాకుల రసం" తాగుతున్నారు..మునగాకుల మాత్రలు లభిస్తున్నాయి...తరతరాలుగా ఎక్కువగా అల్లుళ్ల కోసం అత్తింటివాళ్ళు "మునక్కాడ" కూరలు ఎక్కువగా చేసారు...ఇంకా పాత తరం వారు మునగాకుల పచ్చళ్ళు చేసారు... మునగాకులు తింటే రుద్రశక్తి లేదా శివశక్తి లభిస్తుందని బావించే భక్తులు కూడా ఉన్నారు ... అందుకే మునగాకును మరిచిపోకూడదు! 😊
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 దీని కోసం మంచి విషయాలు షేర్ చేసినందుకు ధన్యవాదాలు 😊 💕
మీరు చెప్తుంటే చిన్నప్పటి విషయం గుర్తొచ్చింది అండి!
నా చిన్నప్పుడు మా అమ్మగారు అలా వీధి వెంటా నడుస్తూ ఖాళీగా రాకుండా లేత మునగాకు కోసి తెచ్చి ఎందులో పడితే అందులో వేసేసేవారు! అప్పుడు మాత్రం అన్నిట్లో వేస్తుంటే చిరాకు వచ్చేది!! ఇప్పుడు దాని విలువ తెలిశాక ఈ సిటీస్ లో వెతుక్కొని, కొని మరీ తింటున్నాము..
Thats a great share👍..drumstick a cheap super food of our subcontinent to be included more in our diet❤
Thank you very much andi 🤗💕
Thank you🌹❤
My pleasure 🤗💕
Yevarainaa ilaa chesukoni tinted manchi arogyam
అవునండీ!! ధన్యవాదాలు 🤗