ఎన్ని తిన్న బోర్ కొట్టకుండా అప్పటికప్పుడు రాగి పిండితో హెల్దీగా ఈ బన్ దోసలు చేయండి అద్భుతంగా ఉంటాయి

Поделиться
HTML-код
  • Опубликовано: 30 янв 2025

Комментарии •

  • @udayabasker461
    @udayabasker461 День назад +6

    🥰అద్భుతంగా చేసారు..😊వివరణ ఎంతో బావుంది..."బన్ దోశలు" అంటేనే ఎంతో ఇష్టం అని తిన్న తర్వాత అనే రీతిలో చేసారు... 😊

  • @kumarikumariithyadokuparth1219
    @kumarikumariithyadokuparth1219 20 часов назад +3

    థాంక్యూ అండి చాలా మంచి రెసిపీ చెప్పారు చాలా చాలా బాగుంది మీరు చెప్పే విధానం ఈవినింగ్ ఈరోజు మా ఇంట్లో దీన్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను థాంక్యూ😊

  • @kumarikumariithyadokuparth1219
    @kumarikumariithyadokuparth1219 14 часов назад

    మార్నింగ్ 11:00 కి మీ వీడియో చూశానండి ఈవినింగ్ చేయాలి అనుకున్నాను ఇప్పుడు ఇప్పుడు టైం ఫోర్ ఓ క్లాక్ అయింది ఈ రెసిపీని మీరు చెప్పిన ప్రకారం చేశాను మా మనవడికి మా వారికి మా అమ్మాయికి చాలా చాలా నచ్చిందండి మా మనోడు మళ్ళీ మళ్ళీ చెయ్యమ్మా అని చెప్తున్నాడు మా వారు కూడా అదే మాట అన్నారు అదే చెప్పారు మా పాపకు కూడా నచ్చింది అందరూ చాలా ఇష్టంగా తిన్నారు అందరూ చాలా ఇష్టంగా తిన్నారు థాంక్యూ థాంక్యూ థాంక్యూ 😊😊😊😊👍👍👍👍

  • @IssacNaik
    @IssacNaik День назад +7

    సూపర్ గా ఉందండి వంటకం ఇలా మేము కూడా ట్రై చేస్తాము చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంటే మీ వంటకం

  • @SulochanaSampangi18
    @SulochanaSampangi18 16 часов назад +1

    చాలా బావున్నాయి అండీ రాగి పిండి చాలా బలం కానీ చాలా మంది ఇష్టపడరు మీరు చేసిన ఈ బన్ దోసెలు చూస్తే కచ్చితంగా కావాలంటారు 👌👌👌❤❤❤❤

  • @amithajampana146
    @amithajampana146 День назад +4

    Superrrrr no words ❤❤😋😋😋 thankyou

  • @meesalanagamani9194
    @meesalanagamani9194 12 часов назад

    Super ga chesaru nenu try chestanu

  • @udayabasker461
    @udayabasker461 День назад +24

    Super😊తాము చేసిన వంటకాల గురించి మాత్రమే గొప్పలు చెప్పుకునేవారు కూడా, ఈ "బన్ దోశ" తయారీ విధానం చూసిన తర్వాత ,"గొప్పదనం ఎక్కడ ఉన్నా గుర్తించాలి" అంటూ ప్రశంసలు కురిపిస్తారు.🥰.

  • @chinni7884
    @chinni7884 День назад +2

    👌👌 sis.. 👌👌👌

  • @NLR__X__KING__123
    @NLR__X__KING__123 День назад +2

    Chala bagundhi nenu try chestanu.thank you sister 🎉🎉🎉

  • @lakshmimadhavi5850
    @lakshmimadhavi5850 22 часа назад

    Aswini garu recipe chaala bavundi

  • @ramusri2817
    @ramusri2817 День назад +3

    Last lo eeee bagundi

  • @kankatalarani2225
    @kankatalarani2225 День назад +3

    Chala bagunnayi .nenu confirm ga try chestanu sister .thanku for the sharing this recepie

  • @savithri48
    @savithri48 День назад +2

    Excellent new variety

  • @prasanthibura5975
    @prasanthibura5975 День назад +1

    Akka super ga ఉంది నేను try chesta

  • @kandadarevathi8757
    @kandadarevathi8757 День назад +2

    చాలా బాగున్నాయి

  • @SivakameswariSiva
    @SivakameswariSiva 14 часов назад

    Yummy yummy😋 sis

  • @LoveGospelPrasanna
    @LoveGospelPrasanna День назад +2

    Nice.thappakunda try chesta...

  • @mcharry3401
    @mcharry3401 12 часов назад

    మోషన్ రాని వారికి చాలా ఫ్రీ 4,5 సార్లు ఈజీగా అవుతాది... సూపర్ మేడమ్...

  • @yedukondalukoppadi8740
    @yedukondalukoppadi8740 День назад +2

    Chala baguni akka .

  • @nagalakshmimalagamudi1101
    @nagalakshmimalagamudi1101 День назад +2

    Thank you Chala bagundi

  • @muthyalaramadevi
    @muthyalaramadevi День назад +2

    Super ammayi

  • @adepuanihasree9251
    @adepuanihasree9251 День назад +5

    Super,nebu eerose try chesta

  • @suseelav-qq7qe
    @suseelav-qq7qe 10 часов назад

    Nice and nutritious breakfast .

  • @seethan5860
    @seethan5860 День назад +2

    Looking very nice

  • @SartajShaik-zy9vo
    @SartajShaik-zy9vo 16 часов назад

    Super veetini Ragi ponganalu ani kuda anacchu kada

  • @mallikarjunaautomobilessri8516
    @mallikarjunaautomobilessri8516 День назад +1

    Nice ❤❤

  • @realupdatesinmaa1129
    @realupdatesinmaa1129 День назад +1

    Super 😊

  • @nagaprasadbellapukonda2765
    @nagaprasadbellapukonda2765 День назад +1

    Super

  • @navaratnampitla7997
    @navaratnampitla7997 День назад +1

    Super.

  • @ramusri2817
    @ramusri2817 День назад +3

    Me voice chala bagundi..same dosa laga😂

  • @varasureshvlogs
    @varasureshvlogs 9 часов назад

    Curd tinanani vallu em add chesukovali curd places lo

  • @MR.JASKYT
    @MR.JASKYT День назад +5

    Chinna pan lo badhulu ponganala pan lo vesthe baguntayi kadaa, I will try

  • @VaishuReddy49
    @VaishuReddy49 20 часов назад

    Chala bagundi will try for sure. But small doubt,Lopala motham udikindha?

  • @rajshekhar7130
    @rajshekhar7130 14 часов назад

    Very yummy,delicious,nutrition recipe sister 😊thank you i will definitely prepare . thank you 😊

  • @Hemalatha-t9f
    @Hemalatha-t9f 13 часов назад

    Munde ravva mixie patti vesukovachchu kada

  • @Hima1277
    @Hima1277 21 час назад

    Vantasoda ekkuva vesaru, manchidena

  • @Sandeep-l4g-l8j
    @Sandeep-l4g-l8j День назад +1

    😮

  • @Masrur2604-c5d
    @Masrur2604-c5d 15 часов назад

    Bombai rava unhealthy kada

  • @sainadha425
    @sainadha425 День назад

    Health issues vasthayi don't follow RUclips lo amount kosam chestunaru.........

  • @Radhika_jash
    @Radhika_jash 18 часов назад

    Nice dosa sister nenu kuda chesnu❤.....
    .......
    ......
    . .....
    .,.......
    Same content miku nachithe subscribe cheskodi sister and brother new youtuber

  • @JayaSurya-x9y
    @JayaSurya-x9y День назад +2

    Super bagundi nenu try chesthanu sister

  • @sowbhagyalakshmi683
    @sowbhagyalakshmi683 День назад +2

    Super 👍

  • @NARRASRINIVAS-up8pw
    @NARRASRINIVAS-up8pw День назад +2

    Very nice 👍

  • @seethan5860
    @seethan5860 День назад +2

    Looking very nice andgood