బాలయ్య VS కోడలి నాని : See How Kodali Nani Reacts After Seeing Balakrishna Behaviour In Assembly

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025

Комментарии •

  • @harshau3195
    @harshau3195 7 месяцев назад +361

    దరిద్రం ఏమిటి అంటే ఈ వెడవకి రాజకీయ అవకాశం ఇచ్చింది CBN...

    • @venkatasurendra9598
      @venkatasurendra9598 7 месяцев назад +13

      Jr ntr best friends veedu vamsi. Anduke chandrababu apptlo veellak seats ichadu

    • @srilaxmikumari5209
      @srilaxmikumari5209 6 месяцев назад +3

      avunaaa TDP naa firstlo??

    • @maheshmr3605
      @maheshmr3605 6 месяцев назад

      @@venkatasurendra9598 corect

    • @palvoykrishnaprasad7729
      @palvoykrishnaprasad7729 6 месяцев назад +1

      ​@@srilaxmikumari5209yes because of jr. ntr got he got tdp ticket.

    • @Manishamanu358
      @Manishamanu358 6 месяцев назад

      ​@@srilaxmikumari5209 avunu, Roja kuda TDP ne first lo

  • @maheshmr3605
    @maheshmr3605 7 месяцев назад +739

    2024 tdp గెలిచిన తరువత చూసిన వాళ్లు ఎంతమంది😮. ఇపుడు ycp mla లు మొత్తం అడుకుతింటారు😂😂😂

    • @VenkateshDharna-p6c
      @VenkateshDharna-p6c 7 месяцев назад +9

      Nenu 🤣🤣🤣

    • @PavanKumar-qk5ls
      @PavanKumar-qk5ls 6 месяцев назад +11

      adukkodaniki bocha kuda migalleduga ippudu 😮😂

    • @shivarma9658
      @shivarma9658 6 месяцев назад +10

      Sorry jail ke direct endhukante direct gaa chesesaru

    • @gkchowdary7419
      @gkchowdary7419 6 месяцев назад +2

      Mee

    • @user-uo1tv2hf4m
      @user-uo1tv2hf4m 6 месяцев назад

      True, these are the real beggars now, and corrupted, uneducated ppl became MLAs like this idiot

  • @Mstrdj007
    @Mstrdj007 7 месяцев назад +1545

    Who watching after 2024 election results 😜😜😜

  • @dileepkumargurram886
    @dileepkumargurram886 7 месяцев назад +564

    అక్కడ నవ్విన ప్రతి ఒక్కడు కానీ, ఇంకా మాట్లాడేవాడు కానీ ఇప్పుడు నవ్వండ్రా........పెద్ద లెక్చర్ ఇస్తున్నాడు

    • @sreejaduggirala1721
      @sreejaduggirala1721 7 месяцев назад +16

      Correct revenge cbn teerchukunnaka memu prasantamga vuntam

    • @royalstudio6572
      @royalstudio6572 7 месяцев назад +4

      Mukyamga Jagan🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @RupavathiMandala-f5t
      @RupavathiMandala-f5t 7 месяцев назад

      Pisachalla navvithunnaru@@royalstudio6572

    • @apolloraman
      @apolloraman 6 месяцев назад

      Pitchi puvvulu....

    • @apolloraman
      @apolloraman 6 месяцев назад +1

      Ippudu merenthamandi migilaru😂😂😂😂

  • @nivasindian
    @nivasindian 7 месяцев назад +248

    ఎంత ఉన్నతంగా ఉన్నారు చంద్ర బాబు గారు, రేయి నవ్విన ఒక్కడు కూడా ఇప్పుడు అసెంబ్లీ లోకి రాలేదు రా, జై కూటమి, జై జనసేన....

    • @sirishp4156
      @sirishp4156 6 месяцев назад +7

      Aa jagan kuda odipoyunte bavundedhi..

  • @pyllamathsyagiri4637
    @pyllamathsyagiri4637 7 месяцев назад +1574

    వీళ్లకి పవన్ కళ్యాణ్ ఒక్కడే కరెక్ట్ అని యెంత మంది అనుకుంటున్నారు

    • @Urstrulyajayy
      @Urstrulyajayy 7 месяцев назад +17

      Ofcourse

    • @chetuk5823
      @chetuk5823 7 месяцев назад +22

      Vaallaki evaraina okate bro, vallu manushulu aithe kada

    • @kotashankar7055
      @kotashankar7055 7 месяцев назад +11

      ప్యాకేజీ కా

    • @shariefshaik9524
      @shariefshaik9524 7 месяцев назад

      S ra pooka ​@@kotashankar7055

    • @Sisterstales_8
      @Sisterstales_8 7 месяцев назад +10

      Pavan Kalyan garu akarledhu andi vellaki pavan Kalyan gaari karyakartha chalu andi vellaki

  • @ABDULGAFFAR-ij1ve
    @ABDULGAFFAR-ij1ve 7 месяцев назад +141

    అసెంబ్లీలో ఈ విధంగా ఒకరిని కించ పరిచి మాట్లాడింది నేను ఎక్కడా చూడలేదు.

  • @vennelachinnarao6220
    @vennelachinnarao6220 7 месяцев назад +490

    లారీ క్లీనర్ అసెంబ్లీ సమావేశాలు వస్తే అలాగే మాట్లాడుతాడు, వీడికి అస్సలు అభివృద్ధి అంటే తేలీదు

    • @shaikabdulwahab7950
      @shaikabdulwahab7950 7 месяцев назад +13

      వాడొక విచక్షణా జ్ఞాన శూన్యుడు, హీనుడు. ఇక అభివృద్ధి గురించి ఎలా తెలుస్తుంది

    • @DHRUVAKUMARRaju
      @DHRUVAKUMARRaju 7 месяцев назад +3

      💯

    • @Yamini-gk8mm
      @Yamini-gk8mm 7 месяцев назад

      ruclips.net/video/3uSEbNHAINk/видео.htmlsi=uJhE0tnPOhM1J8Cd

    • @bhagyavathi5194
      @bhagyavathi5194 7 месяцев назад +6

      Then y cleaner elected by people.. people should not elect cleaners in assembly first

    • @SarathchandraChitrapu
      @SarathchandraChitrapu 7 месяцев назад

      Yes

  • @వెంకట్కొర్రపాటి
    @వెంకట్కొర్రపాటి 7 месяцев назад +228

    😀😀😀😀😀నవ్వాలి.... జూన్ 4th 2024.తరువాత నవ్వాలి ఆది నిజమైన నవ్వు 😀😀😀👍

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 6 месяцев назад +32

    కొడాలి నాని గాడు లాంటి త్రాగుబోతులనూ
    నీఛులనూ దుర్మార్గులనూ హంతకులనూ
    ఎప్పుడుగానీ ఎన్నుకోవద్దండి జాగ్రత్త జాగ్రత్త సోదర సోదరీమణులారా..

  • @Yamini-gk8mm
    @Yamini-gk8mm 7 месяцев назад +325

    MLA అంటే ఎలా వుండకుడధో ఒక వుదాహరణ కొడాలి నాని గారు. వచ్చే నెల నుండి సార్ మీరూ మీ వ్యాపారం చేసుకోండి.

    • @zaiwritings
      @zaiwritings 7 месяцев назад +9

      Jail lo na

    • @subbuballa9741
      @subbuballa9741 7 месяцев назад

      గారూ నా బొక్కా..

    • @Varahistudiogiddalur
      @Varahistudiogiddalur 7 месяцев назад +5

      వాడికి జైలు లో veyali

    • @shivafanofsurya8329
      @shivafanofsurya8329 7 месяцев назад +1

      Jail lo gutka business cheskuntadu le

    • @srinuprabha491
      @srinuprabha491 6 месяцев назад

      Gutka business chesko poyi ippudu yerripukaa

  • @virinchi16
    @virinchi16 10 месяцев назад +77

    ఆకురౌడీ వీడు. ..వీడ్ని అసెంబ్లీ కి పంపిన పాపం మనదే

  • @saidulumarri8036
    @saidulumarri8036 7 месяцев назад +152

    😊 ఇలాంటి మాటలు మాట్లాడినందుకు కూడా నీ మీద కోపం లేదు కానీ ముఖ్యమంత్రి అయ్యుండి నువ్వెలా మాట్లాడుతుంటే నవ్వుతున్నాడు చూడు...... 🙏

  • @vraghu517
    @vraghu517 7 месяцев назад +207

    జగన్మోహన్ రెడ్డి ఇక జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు

  • @srinivasguthula2654
    @srinivasguthula2654 7 месяцев назад +25

    ఇప్పుడు వీడు ఎక్కడ ఉన్నాడో ఒక్క సారి చూడాలని ఉంది.....తిప్పి కొడితే పట్టు మంటూ పది మంది లేరు...భూతుల బొటాని.. గాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో ...???🤔🤔🤔

  • @likamusicchannel
    @likamusicchannel 7 месяцев назад +113

    నాని ఇతనో మంత్రి. ఇతను ఇతని శాఖ గురుంచి తప్పా ఇంకేం మాట్లాడటం చేతకాదు. మీరు ఎంత చెయ్యాలో అంతా చేశారు భగవంతుడు స్క్రిప్ట్ ఉంది నాని. నువ్వు మళ్ళీ నీ లారీ వ్యాపారం చేసుకోవాల్సిందే.

  • @SoujanyaReddy0108
    @SoujanyaReddy0108 7 месяцев назад +36

    సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని స్పీకర్&సీయం!, అసలు సబ్జెక్టే లేని మంత్రుల&ఎమ్మెల్యేలు!,బూతుల్లో మీ వోట్లూ డొల్లే, మీనోళ్లలో బూతులూ, మీరూ డొల్లే!, మీ బతుకులు తగలెయ్య!!ఛీఛీ థూథూ

  • @yerrauttamsai2622
    @yerrauttamsai2622 7 месяцев назад +81

    In front there is crocodile festival 🤙🤙😂😂

  • @avinashchowdaryupputuri9453
    @avinashchowdaryupputuri9453 7 месяцев назад +228

    Who is here after 2024 result

  • @santoshcharankumarsantu7004
    @santoshcharankumarsantu7004 7 месяцев назад +60

    Hatsoff chandrababu for his patince

  • @yadlasrinivasarao1974
    @yadlasrinivasarao1974 7 месяцев назад +52

    అప్పుడూ నవ్వినా వాడేవాడు ఇప్పుడు అసెంబ్లీకి రానివ్వలేదు ఏపీ ఓటర్స్

  • @ganadhamjanaiah9528
    @ganadhamjanaiah9528 7 месяцев назад +61

    పాపం ఇప్పుడు మీ కథ ఖతం చేస్తాడు

  • @jagannadhsahuvaddikanchari7130
    @jagannadhsahuvaddikanchari7130 7 месяцев назад +77

    నీకు శిక్ష తప్పదు, దేవుడు నీ నోటివెంట తెప్పించాడు...... అడుక్కునే రోజు వస్తుంది

  • @InnocentCasualShoes-sq3yz
    @InnocentCasualShoes-sq3yz 7 месяцев назад +55

    ఇప్పుడు నువ్వు Tention తో చచ్చిపోతావు.

  • @Kuttisingham
    @Kuttisingham 6 месяцев назад +7

    అప్పుడు అలా వికార నవ్వులు నవ్వారు ఇప్పుడు నవ్వుల పాలు అయ్యారు 😅

  • @nageswararaokodali3419
    @nageswararaokodali3419 7 месяцев назад +116

    నవ్వంద్ర బాబు నవ్వండి. పాపం పండే రోజు ముందుంది

  • @feministba
    @feministba 7 месяцев назад +64

    E speech vinnaka naku arthamayyindi kodali nani enduku odipoyado😂😂

  • @Krishna-ul2cs
    @Krishna-ul2cs 7 месяцев назад +23

    ఇప్పుడు సీన్ అవుతుంది, కానీ పార్టీ అథఃపాతాలానికి పోయిందే, నాని గాడు అసెంబ్లీ కి రాడే, బ్రతికి పోయాడు

  • @Muralisvlog-123
    @Muralisvlog-123 6 месяцев назад +6

    అప్పుడు నవ్వారు. ఇప్పుడు ఏడుస్తున్నారు 😄😄

  • @someoneunkown9190
    @someoneunkown9190 7 месяцев назад +24

    I dont know about the politics..but chandra babu garu silence choostheyy❤️‍🔥❤️‍🔥...now he is back to his position of AP CM..masss💥

  • @naveenreddy5504
    @naveenreddy5504 2 месяца назад +3

    అందుకే ఇలాంటి అడుక్కునే వాళ్లకి ముష్టి 11 ఇచ్చారు ప్రజలు 😂😂😂😂

  • @GodGrace-y1u
    @GodGrace-y1u 7 месяцев назад +21

    చదువు ఉన్నవాడు ఈ అసెంబ్లీ ని
    చూసి సిగ్గు పడుతున్నాడు

  • @nallaindra3267
    @nallaindra3267 7 месяцев назад +46

    అతిగా నవ్విన వాళ్ళు ఎవరూ నెగ్గింది లేదు

  • @Temper9999
    @Temper9999 7 месяцев назад +5

    నవ్వారు నవ్వారు, పళ్ళు ఊడి,assembly nunchi ఊడి బయట పడ్డారు 😂😂😂😂

  • @GJishitha-gm9oy
    @GJishitha-gm9oy 7 месяцев назад +14

    ప్రజలు నువు ఎదో మంచి చెస్తవని ఓటు వేసి గెలిపించి అసెంబ్లీ కి పంపితే నీ తండ్రి లాంటి వయసు గల వ్యక్తి తొ మాట్లాడే మాటలె అర్థమైంది నువ్వు రాష్ట్ర కి ఎ మంచి చెస్తవు ఇకనైనా నీచ రాజకీయాలు మానెసి మన రాష్ట్రానికి రాబోయే తరాలకు ఎలా మంచి చెయ్యాలని అలొచించడి ఒక వ్యక్తి మాట్లాడె మాటను బటి ఏలాంటి వారొ అర్థమవుతుంది

  • @sivanarayanakatragadda4880
    @sivanarayanakatragadda4880 Год назад +140

    ఇది చూస్తుంటే వికృతమైన కామెడీ సీనులో ఒకేసారి "పిచాచాలన్నీ" వికృతంగా నవ్వుతున్నట్లు లేదూ!!

  • @AkhilTej-ud3cf
    @AkhilTej-ud3cf Год назад +163

    గుడ్క నాని పూల్ గా తాగేసి మాట్లాడుతూ న్నాడు చూస్తేనే అర్థమవుతుంది 😁😂😂😂😆

    • @carryminati1675
      @carryminati1675 Год назад

      Vadu pedda Tagu botu dubai lo modda goodu vadeni tisukochi Andra asembli lo kurcho bettaru mana public

  • @nehamahanthi687
    @nehamahanthi687 Год назад +131

    జంబలకడి పంబ సినిమాలో క్లాస్ రూం లా ఉంది ఈ govt లో అసెంబ్లీ అంటే..
    అసలు ఏం ప్రతిపాదనలు గానీ,అభివృద్ధి పనులు మాట్లాడ్డం గానీ,చేసిన ఘనకార్యాలు గానీ ఏమైనా ఉంటేగా చెప్పడానికి..
    ఎప్పుడు చూడు satirelu,గొప్పలు,కామెడీ లు..
    బిగ్ బాస్ షో లాగా వుంటుంది..
    ఏంటో దరిద్రం,ఖర్మ..
    ఏపీ కి ఎన్నాళ్ళో ఈ గ్రహణం..😢😢😢

    • @mohammadmusthafaa786
      @mohammadmusthafaa786 8 месяцев назад +1

      జబర్దస్త్ షో😂😅

    • @therecruiter5193
      @therecruiter5193 7 месяцев назад +1

      గ్రహణం అయిపోయింది. ఆంధ్ర కి మంచి రోజులు వచ్చేశాయి.

  • @subbaraovaddlapudi2854
    @subbaraovaddlapudi2854 6 месяцев назад +4

    తిడుతుంటే నవ్వడం సిగ్గు లేదు ఈ రాష్ట్రానికి ఇంకా ఈ దరిద్రుని ముఖ్యమంత్రి చేయకూడదు

  • @Kushipapa1523
    @Kushipapa1523 6 месяцев назад +4

    11 సీట్లు గెలిచి ప్రజల ఛీత్కారాన్ని ఇప్పుడు మీరు కూడా అనుభవిస్తున్నారా నాని గారు.

  • @bsr1947
    @bsr1947 Год назад +348

    ఎలా పుట్టాడో తెలియదు గాని అసలు మాత్రం సంస్కారం లేదు ఇలాంటి మనుషులు మధ్య మనం ఉన్నామంటే సిగ్గేస్తుంది...

    • @bulbul6011
      @bulbul6011 Год назад

      ANGLE for Windows Store[18] provides Windows developers precompiled ANGLE binaries via a NuGet package.

    • @bulbul6011
      @bulbul6011 Год назад +2

      Qt 5 uses ANGLE as the default renderer for its OpenGL ES 2.0 API wrapper and other Qt elements which use it on Windows.[10]

    • @bulbul6011
      @bulbul6011 Год назад

      Godot (//[a]) is a open-source game engine released under the permissive MIT license. It was initially developed by Argentine software developers Juan Linietsky and Ariel Manzur[6] for several companies in Latin America prior to its public release in 2014.[7] The development environment runs on many platforms, and can export to several more. It is designed to create both 2D and 3D games targeting PC, mobile, and web platforms and can also be used to develop non-game software, including editors.

    • @bulbul6011
      @bulbul6011 Год назад

      Godot allows video game developers to create both 3D and 2D games using multiple programming languages, such as C++, C# and GDScript.[8] It makes use of a hierarchy of nodes to facilitate the development exp-

    • @bulbul6011
      @bulbul6011 Год назад

      The Godot engine can be run on consoles, although popular consoles are not officially supported since they do not allow their platform-specific code to be published under an open-source license.[17] Games can be ported to consoles through third-party companies.[18][19] Godot 4 support for consoles by third party teams is currently being worked on.[15] W4 Games, a commercial company co-founded by some members of Godot's leadership, has announced plans to offer services porting Godot 4.0 games to Microsoft, Nintendo, and Sony platforms.[20][21]

  • @KumariKumari-kj6bz
    @KumariKumari-kj6bz 7 месяцев назад +13

    ఇప్పుడు అదే అసెంబ్లీలో మీరు అడుక్కో పోతున్నారు రా కొడాలి నాని తప్పకుండా దేవుడు ప్రతి ఒక్కరికి పరిష్కారం చూపిస్తాడు

  • @praveenbollu3040
    @praveenbollu3040 7 месяцев назад +20

    మీరందరు అడుక్కునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు...... మదాలు వంగుతాయి ఎప్పటినుండి

  • @Naani345
    @Naani345 7 месяцев назад +6

    వీడు పాపాత్ముడు అని వీడే ఒప్పుకున్నాడు....అది మాక్కూడా తెలుసు లేరా అని జగన్ తో సహా వైసీపీ వాళ్ళు అందరూ నవ్వుతున్నారు.....😂😂😂

  • @charanbabu9693
    @charanbabu9693 7 месяцев назад +34

    Who is watching after 2024 result

  • @KaranamJayachandra
    @KaranamJayachandra Год назад +119

    Stand up comedy chudali anukune vallu AP assembly chudandi bhale kick untundi😅😂😂

    • @srimanjunatha100
      @srimanjunatha100 10 месяцев назад

      Full Comedy assembly lo kadaaaaa.... Rastram modda gudsindi 2nd bihar abbai next andra... Miku kavalsinde le

    • @pspk560
      @pspk560 7 месяцев назад +2

      Avunu ippudu untundi 11mlas unnaru kada 🤪

  • @VijayKumar-os5fu
    @VijayKumar-os5fu Год назад +173

    అయ్యా అధికారం మీది అయినంత మాత్రానికి అసెంబ్లీ సమయాన్ని ఇలా వృధా చేయడం ఎంతమాత్రం కరెక్ట్,

  • @syamKumar.K-k2u
    @syamKumar.K-k2u Год назад +28

    ఎందుకూ పనికిరాకుండా పోయింది మన ap

  • @KathaViharam--NavarasalaKathal
    @KathaViharam--NavarasalaKathal 7 месяцев назад +12

    తదాస్తూ అలాగే చస్తావేమో.... అట్లే ఆగుగాక ఆమెన్

  • @JaldhiravikumarRavi
    @JaldhiravikumarRavi 7 месяцев назад +12

    నిజం చెప్పావు కొడాలి నాని నువ్వు చేసిన పాపాలు ఈరోజు నీకు ఓటమి కారణమైనాయి

  • @CalnTar
    @CalnTar Год назад +294

    I wish Supreme Court must impose a condition on all politicians that they have at least a bachelors degree with distinction.

    • @WanderReacts
      @WanderReacts Год назад +30

      that wont change anything they can buy a degree

    • @hariharakumardevarakonda3386
      @hariharakumardevarakonda3386 Год назад +9

      yes instead of increasing their eligible criteria every politician should have a clean record i.e. even without any petty case .For government job(class 4) jobs on should not have fir registered but this rule is not applicable to politicians??? what kind of equality before law??@@WanderReacts

    • @sreekanthreddy931
      @sreekanthreddy931 11 месяцев назад

      Poyi valla M... guduraa

    • @rammohanraoayyala8010
      @rammohanraoayyala8010 11 месяцев назад

      Unfortunately, rogues are elected.

    • @rammohanraoayyala8010
      @rammohanraoayyala8010 11 месяцев назад +1

      ​@@hariharakumardevarakonda3386then, not even a single candidate would be there in the politics.

  • @kotiindianartist5515
    @kotiindianartist5515 Год назад +186

    అసెంబ్లీ నా లేక పనికిమాలిన వాళ్ళ అడ్డానా

  • @jyothsnak6438
    @jyothsnak6438 Год назад +384

    భాషే సిగ్గుపడుతుంది వీడ్ని చూస్తే. విడొక మంత్రి మళ్ళీ

    • @Virat-f1b
      @Virat-f1b Год назад +15

      ఇపుడు ఆ పదవి లేదు గా

    • @Sampathsikkolukurradu
      @Sampathsikkolukurradu 10 месяцев назад

      😂😂😂😂

    • @kgntelugunewschannel
      @kgntelugunewschannel 9 месяцев назад +3

      గుట్కా పాండు

    • @SPaidayya
      @SPaidayya 8 месяцев назад

      ❤❤​@@Virat-f1b

    • @VenkatKrishna-cv2rq
      @VenkatKrishna-cv2rq 8 месяцев назад

      ​@@Virat-f1b❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @nandini8148
    @nandini8148 7 месяцев назад +34

    Nani nee future baga kanapaduthundi
    Vallaki 20+ seats vachay ani antunnav
    Y chea P ki 10+ seats ah
    Road medhaku vachesthav

  • @sankarswati
    @sankarswati 7 месяцев назад +10

    ఇంతటి దుర్మార్గులను ఈనాడు 04-06-2024 ఓట్లతో ఓడించి శిక్షిస్తే చాలుతుందా? సభా సంస్కారం లేని పశువులు. వీరికి జైలు శిక్ష వేయవలసిందే.

  • @shyamseo1
    @shyamseo1 7 месяцев назад +26

    elections 2024 results after watching. who are like me?

  • @u.venkeyu.venkey7459
    @u.venkeyu.venkey7459 6 месяцев назад +3

    అప్పుడు నవ్విన ప్రతి ఒక్కడు జగన్ తో సహా ఇప్పుడు ఏడుస్తున్నారు కర్మ అంటే ఇదేనేమో 😢😂😂🤣

  • @SrinuKallepalli-bl6tt
    @SrinuKallepalli-bl6tt Год назад +40

    ఇటలంటీ అసంమీలీ సూదం ఆంటే సిగూపాడలీ😢😢😢ఛీఛీఛీ బాబుగారు మీరూ ఇపూడూఅనా మారాలి ❤❤❤🎉🎉🎉. ఇలంటి వాడీనీ తారీమీ😮 తారిమీ😮కోటలీ అనిపించి ది😮😮😮

    • @gamingwithchaitubhaiyt4936
      @gamingwithchaitubhaiyt4936 11 месяцев назад +1

      Babu pant tadichi rudhukuntunadu nvu enti tarimikottedi bokka

    • @chdevendhar8860
      @chdevendhar8860 11 месяцев назад +1

      ​​@@gamingwithchaitubhaiyt4936ఎవడి పాంట్ తడుసుద్ధి అనేది జస్ట్ రెండు నెలలు ఆగు తెలుస్తాధి, బొక్క బద్దలై పోద్ది. 😂😂😂😂😂😂

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 9 месяцев назад

      ​@@gamingwithchaitubhaiyt4936😂😂😂😂😂😂😂😂

    • @Sunithasatish_official_
      @Sunithasatish_official_ 6 месяцев назад

      అవునా😂😂😂 నిజమేనా😂😂😂
      ​@@gamingwithchaitubhaiyt4936

  • @SadiqVali-m2m
    @SadiqVali-m2m Месяц назад +2

    అన్న కొడాలి నీకు దేవుడు ఇచ్చిన వరం ఏమిటీఅన్నిరకాలభూతమాట్లూ దీనికీ హెలనా చెయ్యడం ఇలాంటివి

  • @ravikonduri3766
    @ravikonduri3766 6 месяцев назад +4

    వీడ్ని MLA గా గెలిపించిన ప్రజలను ఏమనాలి....???🤔

  • @nagarjutulluri9044
    @nagarjutulluri9044 Год назад +37

    ఎందుకు పనికి రాని ఈ మాటలు వినటానికేనా వీళ్ళను మనము అసెంబ్లీ కి పంపినది.... ఎంతటి దౌర్భాగ్యం 😂

  • @subramanyaswamy1771
    @subramanyaswamy1771 Год назад +101

    అసంబ్లీ అనేది రాజకీయాలు మాట్లాడుకోడానికి తప్పించి.. అభివృద్ధి గురించి చర్చ జరగదు.. ప్రజల విలువైన సొమ్ము, సమయం వృధా..అది ఏ ప్రభుత్వం ఐయినే ఇదే జరుగుద్ది..🤦‍♀️🤦‍♀️

    • @hasinirajesh9511
      @hasinirajesh9511 7 месяцев назад

      Edo okati cheyali...time waste...speaker garu time waste chestunnadu...idi ap daridram

  • @veerubhotlasatyanarayana8859
    @veerubhotlasatyanarayana8859 7 месяцев назад +14

    ఎంత మంది ఇప్పుడు గెలిచారు 😂.2*11=22.వాళ్ళలో సగం కూడా లేరు.ఎప్పుడూ కూడా ఎగిరెగిరి పడకూడదు

  • @NnNaidu-xm9yk
    @NnNaidu-xm9yk 6 месяцев назад +5

    మాట్లాడడానికి కూడా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దులు దాటి మాట్లాడిన నీకు మా Home'Minister వంగలపూడి అనిత గారి నుండి సరైన ప్రతీకారం తొందరలోనే ఉంటుందప్పా,,,,,
    జై తెలుగుదేశం,,,జై చంద్రబాబు,,,, జై లోకేష్,,,, జై పవన్ 🎉

  • @the.screenentertainment4433
    @the.screenentertainment4433 7 месяцев назад +5

    ఈసారి వస్తాడు మీ మొగుడు అప్పుడు మాట్లాడండి 😂

  • @sahasra3462
    @sahasra3462 Год назад +237

    Time decides every thing.....😊

  • @gonabavinarasanna1438
    @gonabavinarasanna1438 7 месяцев назад +11

    CBN dedication chustunnam 😊😊😊😊ur legend 😊😊

  • @TejCharantej
    @TejCharantej 7 месяцев назад +4

    who are watching after election results???? 😂😂🤣

  • @p.s.rayudu4456
    @p.s.rayudu4456 7 месяцев назад +3

    అందుకే యిప్పుడు ప్రజలు సరి అయిన నిర్ణయం తీసుకున్నారు 🎉

  • @gravityzerotalks8376
    @gravityzerotalks8376 7 месяцев назад +5

    After watching results em feel unde mawa kodali nani😂😂

  • @Rasool-basha99
    @Rasool-basha99 Год назад +15

    భజన ఒకటే భజన... కొడాలి నాని డమ్మీ.అని .. అర్థం అవుతుంది..😂😂😂

  • @nivasindian
    @nivasindian 7 месяцев назад +4

    రాజకీయ నాయకులకి అమ్మాయిలని సప్లయ్ చేసిన నాని గాడిని అసెంబ్లీ కి పంపిస్తే ఇలాగే ఉంటుంది.

  • @ashokkumarreddyjuturu15
    @ashokkumarreddyjuturu15 Год назад +216

    Now a days assembly meetings is only for testing patience of cbn😢

    • @kalyanGopal.
      @kalyanGopal. Год назад +15

      True bro very sad

    • @songsguruu
      @songsguruu Год назад

      Ee ycp kukkalaki em telusu bro...abhivruddi ante entoooo...

    • @songsguruu
      @songsguruu Год назад +15

      Development gurinchi matlada mante...ee butulu enti

    • @user-dm1yx7qz6h
      @user-dm1yx7qz6h 10 месяцев назад

      420 CBN

    • @manikumarchowdarygadde7649
      @manikumarchowdarygadde7649 10 месяцев назад +4

      ​@@user-dm1yx7qz6hadi jagan kadha 😂😂😂

  • @dearestonetrust567
    @dearestonetrust567 7 месяцев назад +5

    గుడివాడ రౌడీ...కాదు....గుడివాడ రాయుడు...నిన్ను ప్రజలకి మేలు చెయ్యి..రాష్ట్రాన్ని అభివృద్ధి చేయి అని ప్రజలు అసెంబ్లీ కి పంపితే అవన్నీ పక్కనపెట్టి laffoot కబుర్లు చెపుత్తవెంటి....2024 ఇప్పుడు చెప్పు...పవన్ కళ్యాణ్...లోకేష్ బాబు వీన్ టున్నారు.

  • @bhanuprasad1354
    @bhanuprasad1354 15 дней назад +1

    పవన్ కళ్యాణ్ సునామీ కి అంత కొట్టుకుపోయింది😂😂

  • @RamChandra-jx4cb
    @RamChandra-jx4cb 7 месяцев назад +22

    జూలై తరువాతవీడి పాపాలుమండే రోజుచాలా దగ్గరగాకనబడుతోంది

  • @chandraobulesu9916
    @chandraobulesu9916 7 месяцев назад +7

    బలుపు ఉండాలి గాని, గుద్ధ బలుపు ఉండకూడదు అని ఈ 2024 ఎలక్షన్స్ రుచి చూపించాయి...

  • @gandirichi5591
    @gandirichi5591 7 месяцев назад +18

    వాళ్లు తిడుతుంటే నవ్వి నవ్వి జగన్మనుషులను మనోభావాలు దెబ్బతింటే ఓటమి ఏంటిదో ఇప్పుడు నీకు తెలుస్తదిచాలా బాధ పెట్టావు ఇప్పుడు బాధపడాల్సి వస్తది నీకు

  • @amazingly_aman
    @amazingly_aman 7 месяцев назад +35

    Anyone here now?

  • @icntarppk1803
    @icntarppk1803 7 месяцев назад +14

    Gunapam dempe mogolu vachharu leyy 😅

  • @vinayakaraochittoor8371
    @vinayakaraochittoor8371 Год назад +40

    మీరు పెట్టిన heading ఏంటి ? చూపిస్తున్నదేంటి ? ఇక్కడ బాలకృష్ణ ఎక్కడున్నాడు ? ఇకముందైనా ఇటువంటి తప్పిదాలు చేయకండి !

  • @durgasaipratapgutta3539
    @durgasaipratapgutta3539 7 месяцев назад +5

    Date 04-June-2024 Kodali Nani(Gutka paandu) official ga Chani poyadu. 😅😅😂😂 RIP Gutka Paandu.

  • @ManjunathAdi
    @ManjunathAdi 7 месяцев назад +31

    Ee vidieo eppudu chuste bale maza

  • @chendrasekharb5108
    @chendrasekharb5108 7 месяцев назад +4

    I'm the one observing the silence of CBN..That's the power

  • @mvsk9956
    @mvsk9956 7 месяцев назад +2

    10:43 , Ippudu Kodali Nani and Jagan will have to recall this and check if they can follow Kodali Nani words...😂

  • @mrajesh7996
    @mrajesh7996 Год назад +11

    Floot నక్క బావ ముందు ఊదు..
    నా ముందు ఊదితే తల మెడ రెండు ఉండవు 😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @RaviKumar-ot6zp
    @RaviKumar-ot6zp Год назад +5

    Patanam start sir..❤

    • @chdevendhar8860
      @chdevendhar8860 11 месяцев назад +1

      ఎవరికి పతనం స్టాట్, ఓ మాట్లాడే వాడికా కరెక్టే 😂😂😂😂

  • @KP-tt1nu
    @KP-tt1nu Год назад +25

    చదువు సంధ్య లేని వాడివి నువ్వు నాని
    నీ బుర్రకి ఇంతకన్నా మంచి మాటలు
    ఎలా వస్తాయి

    • @chdevendhar8860
      @chdevendhar8860 11 месяцев назад +1

      నిజం, హా ఇది నిజం,చాలా కరెక్ట్ గా చెప్పారు🎉🎉🎉

  • @VeereshDeepa
    @VeereshDeepa 7 месяцев назад +2

    అధికారం లో ఉన్నాం కదా అని మాటలు చాలా దుబారా గా మాట్లాడుతున్నాడు , కాని ఇపుడు ఏమైంది. 😂

  • @KANKIPATISRINIVASARAO
    @KANKIPATISRINIVASARAO 6 месяцев назад +1

    అందరూ కలిసి m కుడవటం మంచిది అని అంటున్నారు జనాలు 😂

  • @boomigariraju7784
    @boomigariraju7784 Год назад +12

    ముందుచూపు ఒకప్రాణాళిక అంటె తెలియని నువ్ ఒక MLA ,ఒక మంత్రివి😅😆😆😆

  • @nanikrishna9152
    @nanikrishna9152 9 месяцев назад +13

    Vaduuuu speaker veluuuu. Ministers 🙏🙏🙏🙏🙏

  • @poojahegdesrinivasulu302
    @poojahegdesrinivasulu302 Год назад +4

    Thumbnail Super 😂🤣😅

  • @fortuneriches
    @fortuneriches 7 месяцев назад +2

    2019 లో 151 సీట్ లు YCP ki వచ్చినపుడు , ఈవీఎం మంచి వా. ఇప్పుడు ఓడిపోయినందుకు ఈవీఎం లు టాంపర్ అయ్యినయ్యా. ఆదినిజమేనా అని అడుగుతున్నారు సర్.
    మాటల గారడీ ఆపండి సర్ అని ప్రజలు గట్టిగా అరవాలి అని అంటున్నారు సర్
    ఏంటో ఈ గోల. మల్లి జనాలని రెచ్చి గొట్టి , అబ్బదాలను , రుద్ది సరిగా ఆలోచన రాని వాళ్ళని రెచ్ఛ గొట్టి , లబ్ది పొందాలని ఏందుకు ప్రయత్నిస్తున్నారు అని అడుగున్నారు సర్
    మీకు అన్ని విధాలా ప్రజలు మల్లి బుద్ది చెప్పాలి మల్లి అని అంటున్నారు .
    AP ప్రజలు తస్మాత్ జాగ్రత్త . ఆంధ్ర ప్రదేశ్ ప్రజలారా తెలివి గల వారు మని గట్టి గా నమ్మి మంచి గా ఆలోచన చేయండి, కుటిల మైన మాటలకు రోషం తెచ్చు కొని పిచ్చగా చేయద్దు అని ప్రజలు చెప్పాలి అని వుంది అంట సర్
    బూతులు తిడతము అనేది, మెదడులో వక లోపం ఉండటమే. దయచేసి మేము తలివిగల వాళ్ళమే అని గట్టి గా నమ్మి , మంచిగా మాట్లాడండి.
    ఇప్పుడు గెలిచిన ప్రభుత్వం తో కలసి ప్రజలం మనము కూడా, మంచి పాత్ర పోషించి, మన ఆంధ్ర ప్రదేశ్ ని బాగుచేసి కుందాం.
    ప్రజలం మనం వాస్తవాలని , చూసి , వాటిని విశ్లేశించి , మనం మంచి దిశగా నడవటం మనకు మన కుటుంబం కు మేలు.
    మంచి ని పాటిస్తూ , అభివృద్ధి వైపు నడుస్తూ ముందుకు పోతు వుంటె , మరో మనిషికి జై కొట్టాలిసిన అవసరము చాలా తక్కువ అవుతుంది.
    ప్రజలం మనము కూడా, మంచి పాత్ర పోషించి, మన ఆంధ్ర ప్రదేశ్ ని బాగుచేసి కుందాం.
    మనుషులను విడదీసి , గొడవలతో కొట్టుకోవటం , మన రాష్ట్రానికి మేలు కాదు
    అయ్యా జగన్ అయ్యా గారు , మనుషులను విడదీసి , గొడవలతో కొట్టుకోవటం , మన రాష్ట్రానికి మేలు కాదు అని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అంటున్నారు సర్
    మీ మాట్లాడిన అన్ని youtube లో వున్నాయి సర్. మాటలకూ కూడా శిక్షలు అప్పుడు పడతాయో అప్పుడు సరిగా మాట్లాడతారు అని మా పిచ్చి మెదడులకు తేలియాడు సర్ .
    అవునా సర్ , YSR పాలనలో అప్పుడు వున్న వళ్ళు, గొడవలు , జనాన్ని ఏమి చేయకుండానే , ఇప్పుడు మీకు కష్టాలు కలిగిస్తున్నారు సర్. ఏది నిజం సర్
    అయ్యా , YSR పాలనలో మీరు రాష్ట్రాన్ని , రాష్ట్ర లోని జనాన్ని ఉచ్చ్చ పూయించారు సర్ అని అంటున్నారు అది తప్పా , నిజమా .
    ప్రతి వూరు లోను జనం ప్రాణాలను అర చేతిలో పట్టు కొని బ్రతికారు సర్.జనాలను నీచం గా చూస్తూ, బెదిరిస్తూ , చంపేస్తూ , కుక్క బిస్క్యూట్లు వలె గవర్నమెంట్ డబ్బు ని ఇష్టా రాజ్యం గా 10 పైసలు ఇచ్చి ,90 పైసలు నాకేసి అరాచకం స్రిష్టించిన రోజులు ఏమయినాయి సర్ అని అంటున్నారు సర్ . ఇది నిజామా అబ్బద్దమా .
    అవునా సర్ , YSR పాలనలో అప్పుడు వున్న వళ్ళు, గొడవలు , జనాన్ని ఏమి చేయకుండానే , ఇప్పుడు మీకు కష్టాలు కలిగిస్తున్నారు సర్. దయచేసి మాకు కొంచెం అర్థం ఐయే దట్టు చెప్ప గలరా
    మీ మాట్లాడిన అన్ని youtube లో వున్నాయి సర్. మాటలకూ కూడా శిక్షలు అప్పుడు పడతాయో అప్పుడు సరిగా మాట్లాడతారు అని మా పిచ్చి మెదడులకు తేలియాడు సర్ .
    తరువాత జరిగేది , ఏమిటో , వూహించంచు కుంటుంటె , సినిమా కథలు ఉన్నట్టు వైస్సార్ కాంగ్రెస్ వర్గీయులను వాల్లే , సినిమా పక్కి లో మట్టు పట్టి (మట్టిలో కలిపేసి) , అవి కూటమి పార్టీ మీద తొయ్యటం . ఇది వైస్సార్ కాంగ్రెస్ వారు బాగా అలవాటు కూడా అని ప్రజలు ఊహ చేయవచ్చ.
    ప్రాణం విలువ , మనిషి విలువ తలియదు కాబట్టె , సంపటము వారికీ స్వీట్ తిన్నంత తేలిక అని అనుకోవచ్చా . ఆ చేష్టలే వారికీ జనాలలో , సానుభూతి కలిపిస్తాయి, మరియు ప్రజల మీద పట్టు పోకుండా ఉంటుంది అని వారికీ బాగా తేలిసిన విద్య అని అనుకోవచ్చా.
    పాపం ఆ ప్రకన్నా వున్న వాళ్ళ మాజీ MLA లను చుడండి ,ఇప్పుడు కూడా , పార్టీ అధిష్టానం ఎంటె ఉచ్ఛ . అయ్యో ఎందుకురా ఇంకా , ఈ పార్టీ లో వున్నాను, వెళ్ళిపో తె , అధిష్టానం నాకు చేరామ గీతం పడేస్తుంది అని భయం. పాపం YSR పార్టీ MLA లు , మనుసులో వొకటి
    అనిపిస్తోది , కానీ బయటకి చెప్పు కోలేరు. YSR పార్టీ MLA లు మనశ్శాంతి , లేని వళ్ళు అయిపోయారు అని ప్రజలు అనుకుంటున్నారు అట సర్
    ఇప్పుడు ఏదో వక పిచ్చి దొంగ డాక్యుమెంట్ పుట్టించే ఆలోచన ఉన్నట్టు వుంది, ఎందుకునే ఈ ఈవీఎం మీద మాటల గారడీ మొదలు పెట్టరు అని వినిపిస్తోంది సర్. ఇది నిజమా సర్
    X ప్లాట్ఫారం మీద ట్వీట్స్ లు , అదొక స్ట్రాటజీ . ఎక్కడనుంచి నేర్చుకున్నారు అని ప్రజలు అడుగుతున్నారు .
    జనాలను పావులుగా వాడుకుని , ట్వీట్స్ చేస్తూ రెచ్ఛ గొడితేఏ , గొడవలు పడతారు అని.
    సమాజం లో ఆందోళన పెరిగి , గవర్నమెంట్ బర్తరఫ్ జరిగితె , మల్లి ఎలేచ్షన్స్ లు గరుగుతాయి అని ఆలోచన చేస్తున్నారు అని అనుకుంటున్నారు అట సర్ .

  • @Santhu196
    @Santhu196 7 месяцев назад +6

    వీడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది

  • @puttavenkat6863
    @puttavenkat6863 Год назад +28

    ప్రజాక్షేత్రం.లో..నవ్వుకోడానికా..జీతాలు..మరీ.ఇంత. ధ ఉర్భాగ్యం.. చీ.చీ

  • @Sourcenamerk
    @Sourcenamerk 10 месяцев назад +8

    గుట్కా అన్న.

  • @swapnalathakandregula8826
    @swapnalathakandregula8826 Год назад +5

    Thagubothu maatalu vinandi same Alane unnay natthi pakodi 😆😆😆

  • @maheshpenumaka3120
    @maheshpenumaka3120 6 месяцев назад +1

    🔥🔥🔥🔥🔥✌️✌️

  • @abcdefghijklm8979
    @abcdefghijklm8979 7 месяцев назад +1

    యారా ABC నీ బతుకు బస్టాండే 😂🤣😂🤣🤣