MLA Kodali Nani Strong Counters To Nandamuri Balakrishna In Assembly | Ambati Rambabu | FC

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 1,3 тыс.

  • @Moulyk999
    @Moulyk999 Год назад +166

    ఈ సభ కంటే చేపల మార్కెట్ గొప్ప, ప్రజలకు రాష్ట్రాభివృద్ధి, ప్రత్యేక హోదా, కంపెనీలు ఎలా నిర్మించాలో, తెలంగాణతో కాంపిటేటివ్ స్టేట్‌తో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలో అవసరం లేదు.

  • @sareshnandhu7124
    @sareshnandhu7124 Год назад +101

    ప్రజలకు బుద్ధిలేదు ఇలాంటి పరిస్థితిలో AP ని చూడటం చాలా బాధాకరం.

  • @MrSalam4u
    @MrSalam4u Год назад +73

    ఎక్కడ మూడు రాజధానూలు ఒక్కటి లేదు, మీరు లిక్కరు స్కాంలో సంపాదించినారు

  • @kanakaraokanuri648
    @kanakaraokanuri648 Год назад +41

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అత్యంత కీలకమైన అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలోప్రజలుఅందరూజగ్రాతగాచూండండి

  • @user-A3339
    @user-A3339 Год назад +103

    కోడలి నాని గారిని చూస్తుంటే
    హెచ్.ఐ.వి పేషంట్ ని చుస్తున్నట్టే ఉంటాది.😂

    • @nuvvulaanand2895
      @nuvvulaanand2895 Год назад +5

      Lorry cleaner ki aids common bro.

    • @kanneboyinasrinivas3263
      @kanneboyinasrinivas3263 Год назад

      ​@@nuvvulaanand2895 కుత్తా ముయిరా వెదవ నువ్వు క్లీనరగా పనికొస్తావా 😂😂😂😂

    • @sammaiahjodujodu1324
      @sammaiahjodujodu1324 Год назад +2

      @user-AKK yes super comment

    • @srinivasjoshi6573
      @srinivasjoshi6573 Год назад +1

      Anthaku minchi
      Ts lo undalisindi nuv
      Norara needi chi thu

  • @Oppoa-zp1jt
    @Oppoa-zp1jt Год назад +226

    అయ్యల్లారా అది శాసనసభ. మా ఖర్మరా నాయనా. అక్కడ ఒక టంగుటూరి ప్రకాశం పంతులు లేరు,ఒక వావిలాల గోపాలకృష్ణయ్య లేరు, ఒక పుచ్చలపల్లి సుందరయ్య లేరు, ఒక లాల్ బహుదూర్ శాస్త్రి లేరు, గుర్జాలిలాల్ నంద లేరు.బాబు ఓటర్లు ఇకనైనా నిజాయితీ పరులను ఎన్నుకోండి.

    • @CkReddy-v3h
      @CkReddy-v3h Год назад

      నువ్వు ఒక్కడు నాయకులని ఎన్నుకోరా

    • @konnesiva6384
      @konnesiva6384 Год назад +21

      అక్కడ కనుక మీరు చెప్పిన వాళ్ళందరూ ఉంటే గుండెపోటుతో పోయే వాళ్ళు

    • @ramammap.v3286
      @ramammap.v3286 Год назад

      ఇది Assembly నా.. అమ్మ బాబో... ఓటర్లారా డబ్బులకు ఆశ పడి ఇలాo టి లోఫర్ గాళ్ళని ఎన్నుకోకండి.

    • @Sam-246
      @Sam-246 Год назад +1

      Pk sollu

    • @kantavijay4265
      @kantavijay4265 Год назад +11

      ఒక మానసిక రోగిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించకోతే అసెంబ్లీ ఇలానే ఉంటుంది 😢😢😢

  • @thinkbetter8980
    @thinkbetter8980 Год назад +218

    అobhati గారు మీరు ప్రజా ప్రతినిధి అని ప్రతిసారి గుర్తు చేయాలంటే సిగ్గు వేస్తుంది

    • @AG-jy2fg
      @AG-jy2fg Год назад

      Nuvvu yevvadiviraa porumboku naa kodukaa

    • @AG-jy2fg
      @AG-jy2fg Год назад +3

      Ninnu suspend cheyyali nee arugula speaker ki vinpinchaledhaa

    • @AG-jy2fg
      @AG-jy2fg Год назад +3

      Veededho cinema chusthunnaadu Assembly lo

    • @AG-jy2fg
      @AG-jy2fg Год назад +1

      Naa property looty chesina Aalla naanee ni arrest cheyyandi

    • @srinivasdumpala637
      @srinivasdumpala637 Год назад +3

      Kamma kadu kada atlane anipisthundi

  • @chandrasekhar-tu4tq
    @chandrasekhar-tu4tq Год назад +80

    ఇది మన రాష్ట్ర భవిష్యత్ నిర్ణయించే చోటు
    ఆక్ తుపూ

  • @MrSalam4u
    @MrSalam4u Год назад +57

    ఈ కొడాలి నాని ఎమ్మాట్లాడుతా ఎవరికి అర్థం కాదు కర్మ రా బాబు

    • @ananthsunkari2870
      @ananthsunkari2870 Год назад +4

      Anna Garu 🙏 meeku ardham Kaka pote endhuku chusatharu Jai kodali Nani Anna Garu 🙏🗡️🦁👑💪💪💪

    • @Socialwellbeing-x4r
      @Socialwellbeing-x4r Год назад

      Telugu kada me mother tongue

  • @venkisangeetham3727
    @venkisangeetham3727 Год назад +81

    ఆంబోతు రన్నింగ్ కామెంట్స్ చేసి రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నాడు

  • @masampellyakhil967
    @masampellyakhil967 Год назад +60

    ఇంత చిల్లర రాజకీయ నాయకులను చూడలేదు

  • @swamymamillapalli3133
    @swamymamillapalli3133 Год назад +111

    అద్భుతమైన భాష,అసెంబ్లీ భాష,

  • @byindlasudhakar1106
    @byindlasudhakar1106 Год назад +26

    ఏపీ అసెంబ్లీ లో అంగడి మార్కెట్ కంటె దారుణంగా ఉంది జై జై బాలయ్య బాబు

  • @pkrr896
    @pkrr896 Год назад +40

    మీరు ఎవరు అయినా ప్రజా సేవ కోసం వచ్చారా ప్రతి mla ఇసుక బిసినెస్. లిక్కర్ బిసినెస్. కోసం వున్నారు

  • @ssnetheti4640
    @ssnetheti4640 Год назад +27

    స్పీకర్ కనీసం ఇంకిత జ్ఞానం ఉందా
    నాని మాట్లాడే మాట దుర్మార్గుడు సిగ్గు ఉందా సభ అది

  • @kalakotlaveeraiah6438
    @kalakotlaveeraiah6438 Год назад +13

    కొడాలి నాని గారు 2024 వ సంవత్సరంలో మీరు గెలవరు నీకు చెప్ప కూడే గుర్తుపెట్టుకోండి జై తెలుగుదేశం జై తెలంగాణ

  • @mergumahesh31
    @mergumahesh31 Год назад +36

    గౌరవ శాసన సభ కు ఈ పశువు అవసరమా?
    గుడివాడ ప్రజలారా.. ఆలోచించండి

  • @gangadharsamala8755
    @gangadharsamala8755 Год назад +60

    ఇది రౌడీల అసెంబ్లీ,ఆంధ్ర సంత.

  • @narisingaraomodi
    @narisingaraomodi Год назад +15

    క్లీనర్ కి రూట్స్ బాగా తెలుసు 👏👏👏 గుక్క తిప్పుకోకుండా చెప్తున్నాడు. వాడు, వీడు అంటూ గౌరవ సభ గౌరవాన్ని మరింత పెంచుతున్నాడు. నువ్ సభ కి దేనికి వచ్చావు? ఏం మాట్లాడుతున్నావ్. ఈసారి వస్తాయిలే విజయనగరం నుండి సీట్లు. లారీలో క్లీనర్ సీట్లు 👍👍👍

  • @madhurarajeshkumar5381
    @madhurarajeshkumar5381 Год назад +103

    దీనికన్నా మా ఊరిలో మార్కెట్ నయ్యం ఛీ ఛీ ఛీ ఈ చెత్త ప్రభుత్వం వచ్చిన దగ్గరనుంచి విలువలు లేకుండా పోయాయి..... 👎👎

    • @nashoknashok-oy7ks
      @nashoknashok-oy7ks Год назад +1

      Nijame bro

    • @gknenu2491
      @gknenu2491 Год назад +1

      🥳☹️😎🤡comedi bagudhi

    • @CTReddy
      @CTReddy Год назад +2

      Cha chesedi TDP Aithe Govt emi chesindi . Pacha batch meeru marara madatha midatha laara

    • @NaguScuf
      @NaguScuf Год назад +3

      నిజమే సార్... సినిమా వాళ్ళు రాజకీయాలలో ఉండకూడదు....

    • @remallivijaykumar9046
      @remallivijaykumar9046 Год назад +1

      చెత్త గాళ్ళు 20 తగల బండారు ఈసారి ముగ్గురు తరువాత పార్టీ లేదు బొక్క లేదు

  • @MrSalam4u
    @MrSalam4u Год назад +10

    సభలో కూడా గుట్కా ఎసినవా అన్న

  • @naveenbunny7638
    @naveenbunny7638 Год назад +11

    లారీ డ్రైవర్ వాడికి తెలిసిన సబ్జెక్టు వాడు చెప్తున్నాడు, రోడ్లు, ఎంత టైం లో ఎక్కడికి వెళ్లొచ్చు చెప్తున్నాడు.

  • @sureshgudiguntla5346
    @sureshgudiguntla5346 Год назад +15

    రాజాకీయలు & నాయకులు ఎంత చండలంగా తయరయ్యయి AP లో????? అసలు దేనికి assembly పెట్టుకున్నారో em matladutunnaro అర్థం ఔతుంద???? ప్రజల సమస్యలు మాటలాడుతున్నారా ఒక్కడు ఐనా????

  • @mytoolschannel7751
    @mytoolschannel7751 Год назад +14

    రేపు చూదాం 151 లో ఎన్ని వుంటాయో

  • @vamsinaga143
    @vamsinaga143 Год назад +8

    జై బాలయ్య ✌️✌️✌️👏

  • @rachurithrinadh185
    @rachurithrinadh185 Год назад +13

    Edi assembly na leka big boss house Aa 😂

  • @gurumurthykadiri950
    @gurumurthykadiri950 Год назад +14

    మన శాసనసభ లైవ్ చూసి పక్క రాష్ట్రాలు ప్రజలు, నాయకులు అందరూ నవ్వు తున్నారు, దుమ్మేత్తి పోస్తున్నారు కాసేపు నవ్వాల్సి వస్తుంది 😄😄😄😄, ఇంకో క్షణం ఆలోచిస్తుంటే గౌరవ సభ కి ఈ పరిస్థితి తెచ్చింది ఎవరు అసలు అని విచారించాల్సి వస్తుంది 😢😢😢😢😔😔😔

  • @kantavijay4265
    @kantavijay4265 Год назад +35

    ఇలాంటి మానసిక రోగిని ఇంత కాలం తెలుగు ప్రజలు హీరో గా అభిమానించి అందలం ఎక్కించింది😢😢😢

  • @RajuKumar-s7e5j
    @RajuKumar-s7e5j Год назад +2

    గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇంకెప్పుడు ఒక్క జీవో ఇవ్వడానికి ఇన్ని సంవత్సరాల ఇంక మేము మోసపోయే రోజులు పోయాయి నిన్ను గద్దె దింపడం మా బాధ్యత

  • @sivashankar7575
    @sivashankar7575 Год назад +39

    Dear MLA Nani garu, Please develop Gudivada. Since 20 years there is no major development in gudivada. At least develop Vijayawada to Gudivada road.. Finish that new flyover and busstabd renovation asap.. All roads were damaged badly in town, please develop those.

  • @pratavssrmurthy
    @pratavssrmurthy Год назад +4

    మీ సాక్షి లో , ntv TV9, లో చూపించటం లేదా సార్. ఎవరు బాకా వారు బాగానే ఊదుకుంటున్నారు కదా.

  • @kutty5926
    @kutty5926 Год назад +8

    బాలయ్య తో పెట్టుకోకండి మికు రోజులు దగ్ర పడతాయి జాగ్రత్తా

  • @gurusekharchilakala8292
    @gurusekharchilakala8292 Год назад +70

    ఆడవాళ్లు వున్నారన్న సంస్కారం లేని నాయకులని ఎన్నుకున్నాం. వీల్లా మనల్ని బాగుపరిచేది . 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️

    • @princemahidhar9254
      @princemahidhar9254 Год назад +9

      Vaalu adavala ? Siggu lekunda navukuntunaru kurchoni

    • @sudhamachineni2131
      @sudhamachineni2131 Год назад

      Ekkada aadavallu unnarandi....valluuu adavalla la.pravartistunnaraa.....assalu vallaki aadavaallam ani gurthu unte....sabha lo ala behave cheyyaruu..tuuuuuuu..Vella batlukulu

    • @shivajiganesh3228
      @shivajiganesh3228 Год назад

      🤦🏻‍♂️

    • @kalyankumar351
      @kalyankumar351 Год назад

      First ah adavallaki samskaram. Undha anna😂

  • @vijaydindigal3343
    @vijaydindigal3343 Год назад +18

    వీళ్ళా నాయకులు ?
    ఖర్మ

  • @sreekanthsree7244
    @sreekanthsree7244 Год назад +79

    జై బాలయ్య 🙏🙏🙏🙏

    • @KLOK439
      @KLOK439 Год назад +2

      Jai bulbul

    • @mr_youtube_user
      @mr_youtube_user Год назад +1

      ​@@KLOK439ఏంట్రా జలగ😂

    • @remallivijaykumar9046
      @remallivijaykumar9046 Год назад +1

      వాడు కి ఎందుకు జై ఎమ్మెల్యే గా ఉండి హిందూపూర్. ఏమి చేసాడు వక్క అభివృద్ధి చెప్పు. వాడు సినిమా లు తీసుకొని బ్రతుకు తెరువు చూచు కుంటున్నాడు కాని ప్రజల కు ఏమీ చెసాడు ఈ సినిమా వాళ్ళు కి. రాజకీయాలు దండగా

    • @nagarajhp1739
      @nagarajhp1739 Год назад +1

      Na bangulo baligadu

    • @pramodsabar3954
      @pramodsabar3954 Год назад

      Ballaya di gudu 😅😅😅

  • @Cherry1-k1r
    @Cherry1-k1r Год назад +54

    PLS APPOINT IAS OFFICERS AS MLA'S❤❤❤

  • @bmahesh5294
    @bmahesh5294 Год назад +12

    Super Anna 🤣🤣🤣🤣

  • @gaddamabel608
    @gaddamabel608 Год назад +13

    What's nonsence going in AP Assembly, weather its house of legislation constituted by indian constitution or den of thieves.
    It's very shame on part of AP voters.

  • @tanayjena5271
    @tanayjena5271 Год назад +32

    I am from odisha , few years ago AP was the best state and we were always giving example of AP ...but now AP drastically changed and downgraded by these people...just imagine if you continue the same you and your next generation will suffer you cant imagine ever and difficult to recover...vote for next election wisely .... If i am wrong, then go through the video, where they are talking professionally and whrer they are talking about growth ?

    • @telugucrazyshortsY2K
      @telugucrazyshortsY2K Год назад +4

      Because it was a combined state where the economy was surplus and caste feelings were neutralised due to the Telangana region...now AP economy is in deficit and caste feelings are at peak...people are responsible for this situation...leaders are using their emotions

    • @srinivasdumpala637
      @srinivasdumpala637 Год назад +3

      Cha, you must be kamma

    • @kitchenconsultancy
      @kitchenconsultancy Год назад

      ​@@srinivasdumpala637you must be reddy

    • @sudarshanreddy2781
      @sudarshanreddy2781 Год назад +2

      They paid no??

    • @kalki7897
      @kalki7897 Год назад

      ​@@kitchenconsultancyyou should be defnetly kamma

  • @mutyalanagaraju7143
    @mutyalanagaraju7143 Год назад +1

    ప్రజల సొమ్ము దోచుకుంటున్న రాజకీయ నాయకులు ...
    ప్రతి రూపాయి ఎలా తెస్తున్నారు, ,,,,,
    ఎవరికి ఎంత ఖర్చు పెడుతున్నారు,
    ... ఇలా ప్రతి రూపాయి గురించి ఆన్లైన్ లో పెట్టాలి ప్రజలందరికీ సమాధానం గా రాజకీయ నాయకులు ఉండాలి అనే విధంగా చట్టం తీసుకురావాలి.....
    అప్పుడే దేశం బాగుపడుతుంది

  • @tdp-jspfans4678
    @tdp-jspfans4678 Год назад +24

    ఆంబోతు అరుస్తుంది.....

  • @subbaraoduggirala4856
    @subbaraoduggirala4856 Год назад +2

    సూపర్ రాంబాబు గారు మీలాంటి వ్యక్తులు వైసిపి పార్టీకి చాలా అంటే చాలా అవసరం

  • @pkrr896
    @pkrr896 Год назад +24

    అసెంబ్లీ రౌడీ రా నీవు

  • @mutyalanaidudamuroutu2520
    @mutyalanaidudamuroutu2520 Год назад +1

    నవ్వుల పాలు చేశారు గౌరవ సభను

  • @AswathRamasubbaiahAshwat-gi2is
    @AswathRamasubbaiahAshwat-gi2is Год назад +4

    స్వామి మీరు మీరు కొట్లాడుకుంటున్నారు ప్రజలను ఎవడ్రా పట్టించుకునేది

  • @umeshd7123
    @umeshd7123 Год назад +11

    Next my family all votes for TDP KE RA

  • @rajeevkomarapu7339
    @rajeevkomarapu7339 Год назад +6

    Jai CBN Jai బాలయ్య

  • @satyaganta3539
    @satyaganta3539 Год назад

    రాష్ట్ర భవిష్యత్/కార్యాచరణ నిర్ణయాలు తీసుకోవాల్సిన చోట ఇలాంటి సందేశాత్మక చిత్రాలు వస్తుంటే సామాన్యులు పరిస్థితి ఏంటి..... అ.రాంబాబు.చేసే అవకాశవాదం అనే పాత్ర సమర్థవంతంగా పోషించారు. సాటి వారిని కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూన్నావు.. వాహ్ సూపర్... అసెంబ్లీ అనేదే సామాన్యుల జీవితాలు నిర్మాణం చేసే చోటు.

  • @ramana1089
    @ramana1089 Год назад +15

    దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి!!!

  • @teluguparamesh
    @teluguparamesh Год назад +2

    మీ మిండడు వస్తాడు Just wait and see that's name is power 🌟 star

  • @BRAGHAVENDRA-zr2sm
    @BRAGHAVENDRA-zr2sm Год назад +3

    గజిని మహమ్మద్ దండ యాత్ర చేస్తుంటే, గజ్జి.... లు కొట్లడై అని పాత సమేత ని తలపిస్తుంది ఈ సన్నివేశం.

  • @lohithacreations529
    @lohithacreations529 Год назад +2

    Ambati ràam babu evala free na assembly ki vachadi😅

  • @mr_youtube_user
    @mr_youtube_user Год назад +11

    ఆంబోతు గాడు రెచ్చగొట్టేలా తప్ప ఎప్పుడైనా సబ్జెక్టు మాట్లాడాడా?

  • @venugopalaraoa7091
    @venugopalaraoa7091 Год назад +50

    నాని వల్లే ysr పార్టీ కి బాగా damage

  • @JakkulaHanoku
    @JakkulaHanoku Год назад +7

    జై. బాలయ్య

  • @kitchenconsultancy
    @kitchenconsultancy Год назад +1

    మీ సభ్యులు రెచ్చగొడితే ఎంతసేపు ఊరుకుంటారు.

  • @mdalinaidu2077
    @mdalinaidu2077 Год назад +11

    గౌరవ సభను చివరికి కౌరవ సభ చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి

    • @CBI538
      @CBI538 Год назад

      Edchesey

  • @nareshuyaka5505
    @nareshuyaka5505 Год назад +1

    Green ambassadors jeetham evvandi first

  • @jagadishparsa693
    @jagadishparsa693 Год назад +8

    నాని మాటలకూ జగన్ ఫీల్ అయ్యాడు.. నేనా ఎప్పుడు అని 😄😄😄

  • @lmranbasha787
    @lmranbasha787 Год назад +1

    Super super super 👌 👍

  • @Sureshbabuenglish
    @Sureshbabuenglish Год назад +12

    Lady mla navvuthunnaru..is that comedy or fight

  • @haripoola5632
    @haripoola5632 Год назад +1

    Super anna

  • @pathakamurinaresh8041
    @pathakamurinaresh8041 Год назад +5

    Thagubothu baley kaburlu cheptunadu 😢😢😢 dhaniki mana button babai 😅😅😅😅

  • @srinivasm6315
    @srinivasm6315 Год назад +5

    బాలకృష్ణ గారు అలా చేయడంలో తప్పు లేదు. ఈ రోజుల్లో అలానే ఉండాలి. లేకపోతే పప్పు అని పేరు పెటేస్తారు.

  • @aravindbandala8871
    @aravindbandala8871 Год назад +3

    Nani neeku edo maya rogam వచ్చిందంట, కొంచెం మాట్లాడే పద్దతి మరుచుకో, కొన్ని రోజులు brathukuthau

  • @pavanram2245
    @pavanram2245 Год назад +2

    Chilukalu baga smile esthunaru i think minister ambati ..... anukunta naku thalese

  • @HanumaOne
    @HanumaOne Год назад +31

    Jagan dappu kottadam veri pani ...

  • @venkataramanagummadi5766
    @venkataramanagummadi5766 Год назад +1

    గుళ్ళో అయ్యగారు కూడా మీ అంత భజన చెయ్యరు

  • @yerravenkataramana5202
    @yerravenkataramana5202 Год назад +4

    చేపల సంత లా ఉంది వైసీపీ బ్యాచ్

  • @MEESEVAUNION
    @MEESEVAUNION Год назад +1

    సినిమాలు కూడా ఇంత ఇంట్రెస్ట్ గా వుండవు

  • @shaikmoulali6501
    @shaikmoulali6501 Год назад +10

    Jai tdp❤❤❤❤❤❤❤

  • @bhaskark6582
    @bhaskark6582 Год назад +1

    ఒకప్పుడు ఓటు అడిగేందుకు వచ్చే నాయకులూ బయపదతారు ఓటు వేస్తారో వేయరో అని. ఇప్పుడు ఓటు వేసేవాడు బాపడుతున్నాడు ఓటు వేయకపోతే నన్ను ఎక్కడ వేసేస్తారు అని..అలా చేసేసారు మీరు. మీ గవర్నమెంట్. నాయకులు కుడా అప్డేట్ అయ్యారు...ఇక వోటర్ అప్డేట్ అవ్వాలి

  • @josyulabros2711
    @josyulabros2711 Год назад +14

    ఎందుకురా మీరు అసెంబ్లీకి వెళ్లి.....

  • @AshokCreator-oz1vv
    @AshokCreator-oz1vv Год назад +139

    మీ మొగుడు మీకోసం రెడీ గా ఉన్నాడు...His Name Pawan Kalyan 🔥🔥🔥💪

  • @meesalasatishkumar5783
    @meesalasatishkumar5783 Год назад +10

    అంబటి గారు మీరు ఆవేసపడొద్దు
    మీకేమన్నా అయితే మావల్లకాధు
    2024లో మీ డాన్స్ చూడాలి కామెడీ చూడాలి ,, సుకన్య వీళ్ళు
    అన్యాయం అయిపోతారు

    • @gknenu2491
      @gknenu2491 Год назад

      vadhule banda balayyani chudu

  • @sureshsuresh1953
    @sureshsuresh1953 Год назад +6

    Super 🎉🎉speech kodali nani anna

  • @gollapallivenkatesh5048
    @gollapallivenkatesh5048 Год назад +10

    మీ కన్న విధి రౌడీలు నయం

  • @PowerStar8281
    @PowerStar8281 Год назад +1

    Evadu raa veedu intha talented ga vunnadu😂😂

  • @kancharanavaraprasadrao9545
    @kancharanavaraprasadrao9545 Год назад +6

    Ambothu, Gutka Nani 😂 sanmaargulu.

  • @VenkataraoRaipalli
    @VenkataraoRaipalli Год назад +1

    NANI ,,,, ANNA,,,,,MEERU SUPER❤❤❤I LOVE YOU. JAI JAGAN❤❤❤

  • @pavankumarpudi9439
    @pavankumarpudi9439 Год назад +6

    Ambothu Anna noru yentha vundhi anna

  • @chandbasha454
    @chandbasha454 Год назад +1

    మేరుగ నీకు ఎందుకు అంత దుల బాల కృష మీద కి వెళ్తునవ్... వేమూరు కి nv ra వు

  • @pathakamurinaresh8041
    @pathakamurinaresh8041 Год назад +19

    Aa ladies ki siggudha 😢😢😢

    • @sivaramaraju.p3859
      @sivaramaraju.p3859 Год назад

      Avarini gurinchi potakmiri chee kotti velli poi ena mugguri gurincha 3emojilu baga pettabu

  • @Sangani_vlogs
    @Sangani_vlogs Год назад

    Veedu matladetappudu thorri pannu bayatiki kanapadina vallu oka like vesukondi

  • @mohanraok7917
    @mohanraok7917 Год назад +5

    సభలో అధికార పక్ష సభ్యులు అందరూ లేబర్ జాతికి చెందిన క్లాస్ 4 కుక్కలే అవ్వటం మూలంగా సభ ఇలా యేడ్చింది.వెరీ బ్యాడ్ ఆసెంబ్లీ.

    • @rev.badugudavidraju2924
      @rev.badugudavidraju2924 Год назад

      లేబర్ లేకుండా నువ్వెక్కడుంటే నువ్వెక్కడ వున్నావ్ నోరు అదుపులో పెట్టుకో గొడవలకి కారణం ఎవరు కళ్ళు ఎక్కడ వున్నాయి

  • @Golgappaactress
    @Golgappaactress Год назад +15

    120 plus TDP 2024

    • @nitishchowdary123
      @nitishchowdary123 Год назад

      60 seats because neutral ga undhi Babu lopala unnadu bayata tricks chese antha evadiki ledhu so 60 +15 75 vasthai

    • @rajasekhargolla2987
      @rajasekhargolla2987 Год назад +1

      ​@@nitishchowdary123 yes bro jaglak gaadiki ee sari below 30 ne.

    • @ChemTunes111
      @ChemTunes111 Год назад +1

      12....TDP

  • @Greeshma2019
    @Greeshma2019 Год назад +1

    ప్రజా సమస్యలు కంటే, వీళ్ళ వ్యక్తి గత సమస్యలు ఎక్కువ?.... అభివృద్ది గురించి ఆలోచించండి,లేకుంటే ప్రజలు కు మీ మీద నమ్మకం పోతుంది...అప్పుడు నిజంగా సంతలోనే తిరగొచ్చు...ఆలోచించండి.

  • @jairavi-yz3wn
    @jairavi-yz3wn Год назад +3

    Nuvvu Supper raaa LORRY Cleanerrr😂😂😂

  • @Shankargouda12345
    @Shankargouda12345 Год назад

    Nuvvu real ga correct anna

  • @eshwargoud2612
    @eshwargoud2612 Год назад +11

    జగన్ దుర్యోధన రాంబాబు దుశ్శాసన నాని స హిందువా బాలకృష్ణ భీముడు ఇది మహాభారతం

    • @vijaykodam5701
      @vijaykodam5701 Год назад

      Ap లో బిజెపి రావాలి

  • @NGR346
    @NGR346 Год назад +1

    జై బాలయ్య జై జై బాలయ్య కోడలి కొంగు కొంగు చాటు వ్యవహారాలు మాను కొంప కొల్లేరు అయితది బ్రతుకే భంగం కలుగుతుంది లంగాలో బుంగ😢 నువ్వు ఏంట్రా తుంగ వాళ్ల జోలికొస్తే వంగబెట్టి కొడతారు వగల నా ఎలా దేశం గర్వించే నాయకుడు నందమూరి వారు భయపడి నాకితే నాలుక కోస్తా నాని నాన్నకి ఇత్తనం లంగా కోరి జన్మ నా కోర నాని జై బాలయ్య జై జై టిడిపి జై నందమూరి

  • @vivekkumary
    @vivekkumary Год назад +9

    ఊరిలో దండోరా వేసేవాడు ఈ అంబటి. Speech Modhalettadu ante rechcha gottatanike.

  • @graghavenderreddy2311
    @graghavenderreddy2311 Год назад +2

    Masthu comedy by god grace i am from Telangana

  • @chrahul5644
    @chrahul5644 Год назад +6

    Ee ambhothu ni MLA chesinandhuku ap prajalaki 🙌🙌🙌🙏🙏

  • @velladurganaresh5214
    @velladurganaresh5214 Год назад +2

    Jai CBN Jai TDP Jai NBK

  • @dilliraojaddu1651
    @dilliraojaddu1651 Год назад +3

    ఇది ఒక అసెంబ్లీ, మళ్ళీ మనం అందరం చూడడం ఒకటి. జబర్దస్త్ show la వుంది

  • @srinutejesh2186
    @srinutejesh2186 Год назад +1

    అంబటికి దెయ్యం పట్టింది అగో అక్కడ ఏదో ఉంది అగో అక్కడ ఏదో జరుగుతుంది అగో అదేదో కనిపిస్తుంది అని అంటుండు చెప్పుతో కొట్టి దిష్టి తీయాలి

  • @raghavenderbyroju9529
    @raghavenderbyroju9529 Год назад +3

    Balaya mass ❤❤❤😂😂😂🎉🎉🎉🎉

  • @gavtammgavtamm9708
    @gavtammgavtamm9708 Год назад +2

    Andhra Pradesh state is in critical condition

  • @mutyalanaidudamuroutu2520
    @mutyalanaidudamuroutu2520 Год назад +220

    నవ్వుల పాలు చేశారు గౌరవ సభను