Balakrishna On Jr. NTR | Chandrababu Arrest Episode | AP Skill Scam | Sakshi TV

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии • 1,6 тыс.

  • @g.manikantatarak
    @g.manikantatarak Год назад +95

    మా అన్నయ్య NTR కి సపోర్ట్ చేసినందుకు చాలా థాంక్స్ స్కాక్షి ఛానల్ కి

  • @NeerajPagadala
    @NeerajPagadala Год назад +43

    మా అన్నయ్య జూనియర్ ఎన్టీఆర్ అన్నకి ఎవరు సాటి రారు మా అన్న కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మా అన్నకు అవమానం జరిగింది అందరికీ తెలుసు ఒక్కొక్కరికి సమయం వచ్చినప్పుడు చెప్తాం జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ అన్నయ్య🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏

    • @anaganikiran7970
      @anaganikiran7970 Год назад +2

      Evanni sakshi chese cheep trics bro nammamakande

  • @sivasankarareddy5871
    @sivasankarareddy5871 Год назад +527

    అన్న ఎన్టీఆర్ గారికి అసలైన మనవడు జూనియర్ ఎన్టీఆర్

  • @ilovemyindia1977
    @ilovemyindia1977 Год назад +3

    జై సీనియర్ ఎన్టీఆర్ చిరంజీవి హరికృష్ణ బాలకృష్ణ పవన్‌కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్
    జగన్ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @rajabhallam1973
    @rajabhallam1973 Год назад +317

    మంచి హీరో మంచి మనిషి దేవబలం.తాత ఆశీర్వాదం. పెద్దల మద్దతు ప్రజాదరణ ఆయనకే ఉంది జైశ్రీరాం

  • @damalapatisankararao9760
    @damalapatisankararao9760 Год назад +30

    చాలా బాగా చెప్పారు జై jr ఎన్టీఆర్

  • @mishnah368
    @mishnah368 Год назад +243

    అతను మంచివాడు.అతని జోలికి వెళితే, దేవుడు ఊరుకోడు

    • @SaiKumar-ej4el
      @SaiKumar-ej4el 11 месяцев назад

      Junior NTR Manchi Hero wala Tata gari ashirvadam eppudu untundi Nikita Walon avakasha vadulu

  • @jollyworldsurendra2151
    @jollyworldsurendra2151 Год назад +44

    కొన్నిసార్లు మౌనం కూడా ఓ మహసంగ్రమాన్ని తలపిస్తది . అవమానం బడబాగ్ని అయితే మౌనం మహాయుద్దం చేస్తుంది. Suren

  • @nagendranagu9900
    @nagendranagu9900 Год назад +144

    అప్పుడు ఒక్కడు ఇప్పుడు కోట్లమంది అభిమానులు అండగా వున్నారు that is NTR 💥🌟 స్టార్ స్టార్ స్టార్ గ్లోబల్ ⭐✨స్టార్

  • @Shivaramaraju-sk4dt
    @Shivaramaraju-sk4dt 5 месяцев назад +7

    Sakshi career lo
    One and only
    Best video ❤
    🎉Keep it up 😊

  • @venkatnarayana4791
    @venkatnarayana4791 Год назад +54

    మౌనం మంచి తనం Jr NTR గొప్పతనం

  • @mubarakmubbu-rw7rn
    @mubarakmubbu-rw7rn Год назад +19

    Jai NTR 🔥 Vera level Bro ❤

  • @Tarak854
    @Tarak854 Год назад +357

    ఎన్టీఆర్ రాజకీయాలకు దూరం గా ఉన్నారు కాని రాజకీయం నా నుండి దూరం కాలేదు that is NTR ❤❤

    • @Homecinema-v9f
      @Homecinema-v9f Год назад +5

      Poni NTR 100 years function ki yenduku raledhu ??

    • @Tarak854
      @Tarak854 Год назад +9

      @@Homecinema-v9f evadu pilichadu

    • @Homecinema-v9f
      @Homecinema-v9f Год назад +2

      @@Tarak854 adhy cheppedhi nandamuri family ki duram ga unnadu not only politics

    • @Tarak854
      @Tarak854 Год назад +3

      @@Homecinema-v9f asalu Jr ntr peru kani vallu matladaru endhukante vallu chesina mosam vallaki telusu maa anna telusu ayina akkarledhu evaru maa anna memunnam

    • @mandesvlogs
      @mandesvlogs Год назад +3

      @@Homecinema-v9f ena kodukanna piliste gada ekkdo unna rajani kanth ni pilichi ntr ni evado anamakudi cheta kaburu pampite ravala

  • @nimmageleya31
    @nimmageleya31 Год назад +6

    Temper ❤ Nannaku premato ❤ jai lava kusha ❤ Janatha garej ❤ Aravinda sametha ❤ RRR ❤ Next movie DEVARA. Alla time block buster movies. I am saport JN NTR ❤❤❤❤❤❤❤

  • @pratapreddymuddam4810
    @pratapreddymuddam4810 Год назад +202

    100%నిజం చంద్ర బాబు నాయుడు ఒక నయవంచకుడు

  • @prabinakumar706
    @prabinakumar706 11 месяцев назад +4

    Love you ntr

  • @angigandreti8519
    @angigandreti8519 Год назад +98

    జై ఎన్టీఆర్ ఒక్కడే

  • @guruguru8452
    @guruguru8452 Год назад +11

    Jai NTR 🔥🐯

  • @arya.sadgurumurthyas.murth4316
    @arya.sadgurumurthyas.murth4316 Год назад +101

    🚴🤠🚴 నిజమైన నందమూరి వారసుడు జూ.. ఎన్టీఆర్ గారు మాత్రమే ! మిగతా అందరూ చచ్చిన శవాలు... కూతుళ్లు కొడుకులు అందరూ అంతే... ఎవరికి వారే యమునా తీరే... 🙋☑️

    • @rajeshwarit3499
      @rajeshwarit3499 Год назад

      Avunavunu Sunitha Delhi ki Hyderabad ki thiruguthundi
      Sharmila Sonia chuttu thiruguthundi
      Vijayamma pulivendala ki Hyderabad ki rayabaram chesthu thiruguthundi.
      Fackshanist family charithra veligipothundi

    • @narasimharaghava5896
      @narasimharaghava5896 Год назад +1

      మరి వచ్చి నేనే వారసుడను అని ఎక్కడ చెప్పలేదే,సినిమా వారసుడు అయివుండవచ్చు

    • @leelapraveenj.v3160
      @leelapraveenj.v3160 Год назад +2

      ​@@narasimharaghava5896 చెప్పవలసిన అవసరం jr. ఎన్టీఆర్ కి లేదు. Its universal truth

    • @GuttulaNageswarao
      @GuttulaNageswarao Год назад

      @@leelapraveenj.v3160
      .

    • @saraswathis4538
      @saraswathis4538 5 месяцев назад

      ఏడ్చారు. Unofficial

  • @SaggamNagaraju
    @SaggamNagaraju Год назад +3

    Jai NTR CM

  • @PRAYERPOWERMINISTRIESJRG
    @PRAYERPOWERMINISTRIESJRG Год назад +203

    వాస్తవం చెప్పిన సాక్షి వారికి వందనాలు

    • @narasimharaghava5896
      @narasimharaghava5896 Год назад +1

      ఇది వాస్తవం కాదు కుటిల తంత్రం విభజించి పాలించు,tdp పార్టీ లో అంతర్గత పోరాటానికి అజ్యం పొలిటికల్ ,ఇంతకాలం tdp పార్టీ నిలిచింది cbn వల్ల, జూనియర్స్ వల్ల కాదు,ఇది ప్రజల పార్టీ

    • @syambondada3525
      @syambondada3525 8 месяцев назад +1

      బాబాయ్ ని లేపెంది కోడికతి డ్రామా గురించీ చిప్పేస్తి సూపర్

  • @landashankar2582
    @landashankar2582 Год назад +6

    Ji ntr anna ❤❤

  • @Sekharkonkala1506
    @Sekharkonkala1506 Год назад +55

    Super analysis సాక్షి టీవీ🙏🙏🙏

  • @PadmachandrshekarPadmach-nj9hu
    @PadmachandrshekarPadmach-nj9hu 10 месяцев назад +2

    Jai balayya

  • @cherukuribabu3559
    @cherukuribabu3559 Год назад +84

    కీ. శే.NTR గారికీ - చాలామంది మనవలు వున్నారుగా , స్పందించారా ? అందరూ ఒక్క జూనియర్ మీదే పడతారేందుకు ? చాలా గొప్పపని చేశారు. అయినప్పుడు రిమాండ్ కు ఎందుకు పంపారబ్బా ? అర్ధం కాక స్పందించలేదేమో .

    • @syambondada3525
      @syambondada3525 8 месяцев назад +1

      female మొత్తం మాట్లాడింది వీడియో అందుబాటులో ఉంది

  • @sankarkumar2788
    @sankarkumar2788 11 месяцев назад +3

    Young NTR is the real Legacy of the Great NTR

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz Год назад +124

    జై జూనియర్...❤

  • @916chinmayeeC-mm5yi
    @916chinmayeeC-mm5yi Год назад +5

    Hari Krishna is the real varasudu of NTR senior

  • @akhilbabuakhil
    @akhilbabuakhil Год назад +86

    Jr. Ntr is valueble like NTR👌

  • @vineelavinni5299
    @vineelavinni5299 Год назад +13

    JAI SR NTR JAI YSR JAI JAGAN ANNAA JAI JR NTR

  • @PeralaSrinu-tk7hj
    @PeralaSrinu-tk7hj Год назад +47

    సమయ సందర్భాన్ని బట్టి మాట్లాడుకుంటూ తప్ప ఒక వ్యక్తి జీవితాన్ని ఖండించి వ్యక్తులు తక్కువగా ఉన్నారు కాబట్టి నీ మౌనాన్ని అర్థం చేసుకున్న వాళ్లు కొంతమంది

  • @madhusudhanreddy6542
    @madhusudhanreddy6542 Год назад +2

    Super ntr

  • @vinodchand3405
    @vinodchand3405 Год назад +111

    Wonderful, I like the way anchor presenered Jr NTR ...Its reality,

  • @Mukundasm
    @Mukundasm Год назад +1

    Jai ntr anna

  • @ramakrishnareddysavanam6697
    @ramakrishnareddysavanam6697 Год назад +34

    జై జూనియర్ అన్న

  • @BorugulaChalapathi
    @BorugulaChalapathi День назад +1

    N
    T
    R🐅♥️♥️♥️♥️♥️♥️👑♥️♥️♥️♥️♥️♥️♥️

  • @venkatrao5537
    @venkatrao5537 Год назад +86

    💯%. Correct....Jai NTR anna ...👌👌👌👌👌

  • @Sita.mylavarapu
    @Sita.mylavarapu Год назад

    సు పర్ గా ,💯 కరెక్ట్ గాచెప్పారు ntr గురించి గాంధీ నగర్ లో jrntr మదర్ ని చూసాను మంచి ఫ్యామిలీ హరికృష్ణ గారు jr ntr తల్లి గారు చంద్రబాబు వలన ఎన్నో అవమానాలు పొందారు అందువలన సరి అయిన నిర్ణయమే jr ntr గారిది అవమానంతో మనసు చాలా బాధ పడ్డారు Jr ntr గారు మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష ❤🎉 జై మాత🌹🇮🇳⚛️🔯🕉️🐚

  • @Telugu_virals_nageswararao33
    @Telugu_virals_nageswararao33 6 месяцев назад +3

    మాకు పార్టీతో పనిలేదు ఎన్టిఆర్ ఏమి చెబితే అదే ఎందుకంటే ఎన్టీఆర్ నిజాయితీపరుడు ఆ రామరాజ్యం పోయింది మళ్లీ ఎన్టీఆర్ కోసం ఎదురు చూస్తున్నాము‌

  • @nageshdalli5625
    @nageshdalli5625 Год назад +165

    నందమూరి కుటుంబం లో ఏకైక మగాడు మొనగాడు జూ ఎన్టీఆర్

    • @rajeshmanda1130
      @rajeshmanda1130 9 месяцев назад +2

      7:46.

    • @LovelyLawnGame-kk9tx
      @LovelyLawnGame-kk9tx 9 месяцев назад

      ❤❤❤ppp​@@rajeshmanda1130

    • @SmilingDragon-ss1ls
      @SmilingDragon-ss1ls 9 месяцев назад +1

      😢😮

    • @syambondada3525
      @syambondada3525 8 месяцев назад +1

      హందుకే ఫ్యామిలీ ని 420 బెచ్ ఎన్నీ మాటలు హన్న మాట్లాడని పిరికి నాయల్లు

  • @rajeshpeyyala564
    @rajeshpeyyala564 Месяц назад

    ఎలా తట్టుకున్నావ్ NTR అన్న ఇన్ని అవమానాలు నువ్వు దేవుడివి అన్న🙏🙏🙏🙏

  • @s.nagarajus.nagaraju6602
    @s.nagarajus.nagaraju6602 Год назад +28

    Correct answer my Hero NTR anna

  • @radhakandhukuri6989
    @radhakandhukuri6989 Месяц назад

    ఇది మాత్రం నిజమే ఎన్ని అవమానాలు ఎన్ని సమస్యలు ఎన్ని మరణాలు ఇంట్లో ఒకటి కాదు రెండు కాదు నిజంగా చెప్పాలంటే చాలా కష్టం ఎన్టీఆర్ కి కష్టాలు ఎక్కువ సినీ ఫీల్డ్ లో అయితే అందరి మీద అవన్నీ తట్టుకొని నిలబడి ఆ దేవుడు ఆశీర్వాదం అబ్బాయికి ఉంది కచ్చితంగా ఎక్కడున్నా రాజే ఎన్టీఆర్

  • @Swamykethan
    @Swamykethan Год назад +24

    Yes 💯 correct..Jai NTR ❤దేవర🔥

  • @varaprasadvaraprasad1835
    @varaprasadvaraprasad1835 Год назад +1

    జూ ఎన్టీఆర్ పేరు కాదు బ్రాండ్ పులి ఎన్టీఆర్ నాటవారసుడు జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ 💪💪💪💪

  • @venkatrao5537
    @venkatrao5537 Год назад +36

    Jai NTR....💥💥💥💥💯💯💯💯💯

  • @g.venkateshyadavu1435
    @g.venkateshyadavu1435 Год назад +3

    Jai NTR

  • @rev.badugudavidraju2924
    @rev.badugudavidraju2924 Год назад +120

    నక్కజిత్తులనారాచంద్రబాబుఅని సీనియర్ ఆనాడే అన్నారు

    • @syambondada3525
      @syambondada3525 6 месяцев назад

      ముసుకోడి వెధవా షణాల్ మీరు మారరా 420 హని ఎందుకు హుంటర్రు మీ సిఎం ని

  • @sreenathpujari1693
    @sreenathpujari1693 8 месяцев назад +1

    చిచ్చులు పెట్టడానికి మంచివీడియో చేసారు అంతా మంచి జరుగుగాక ❤❤❤

  • @narendramegapower3501
    @narendramegapower3501 Год назад +62

    100% correct
    Thank u sakshi tv 👌🏼

  • @chinnappab5119
    @chinnappab5119 Год назад +57

    Yes,he is evergreen person for Nandamuri fly.❤❤❤

  • @SundarBhagya-gz7ok
    @SundarBhagya-gz7ok Год назад +7

    Jr NTR talented person film industry lo no 1 hero wonderful speaking great man

  • @queue139
    @queue139 Год назад +28

    2029..lo kaboye CM..Jr NTR....💐👍🫂

  • @LuckysMichael
    @LuckysMichael Год назад +4

    Super explanation... this is really true, Jai jr NTR

  • @pandavulasrinivas7198
    @pandavulasrinivas7198 Год назад +114

    అ NTR ని తొక్కినంత ఈజీ కాదు ఇ NTR ని తొక్కడం ఒకొక్కడిని తొక్కి తొలు తీస్తాడు వెట్ & సి Jai NTR

  • @trinathreddy1611
    @trinathreddy1611 Год назад +5

    సి.బి.ఎన్. చేతికిందికి అనవసరంగా పోకుండా వుండివుంటే, ఈ డర్టీ తెలుగు కుల పాలిటిక్స్ నుంచి ఈయన, కూతురు కొన్నిదినాలు దూరంగా ప్రశాంతంగా వుండేవారు!!😊

  • @evrchannel
    @evrchannel Год назад +97

    Jr NTR లేకపోతే నందమూరి ఫ్యామిలీ పేరు ఎప్పుడో మర్చిపోయేవారు....

    • @narasimharaghava5896
      @narasimharaghava5896 Год назад

      నందమూరి ఫ్యామిలీ ని మర్చిపోయిన,నందమూరిని ఎవరు మరచి పోలేరు,అది సీనియర్ నందమూరి తారక రామారావు గొప్పతనం,జూనియర్ గొప్పతనం కాదు,అహంకారం వదలి ఆ మహనుభావుడు స్థాపించిన ప్రజల అభిమానం పొందిన టీడీపీ మహావృక్షం కిందకి అందరు రావాలి,ntr కొడుకు,కూతురు,మనవడు కోసం స్థాపించిన పార్టీ కాదు టీడీపీ,సీనియర్స్ కి విలువ ఇవ్వండి

    • @evrchannel
      @evrchannel Год назад

      @@narasimharaghava5896 ఆ మహానుభావుడు కి చంద్రబాబు ఎలా వెన్నిపోటు పొడిచాడో తెలియదా

    • @vinodfacts2
      @vinodfacts2 Год назад

      Yes

    • @sureshyallanki4551
      @sureshyallanki4551 Год назад

      Nuv chusava

    • @evrchannel
      @evrchannel Год назад

      @@sureshyallanki4551 ఏ ఊరు రా బాబు నీది..... ఆంధ్రప్రదేశ్ కాదా... ఆంధ్ర వాళ్ళకి అందరికి తెలుసు

  • @rajeshpandi45
    @rajeshpandi45 Год назад +3

    వాళ్ళూ ఎకరం మాఅనయ NTR. శీకరం

  • @NageshklHhhs
    @NageshklHhhs Год назад +22

    Super sir 🙏

  • @kalyan1366o
    @kalyan1366o Год назад +1

    100% correct

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 Год назад +54

    NTR ..... gentleman.....

  • @addalakshmi6327
    @addalakshmi6327 Год назад

    విశ్లేషణ్ సూపర్సూపర్ అన్న హ్యాట్సాఫ్ యు

  • @shivadaddy
    @shivadaddy Год назад +693

    అప్పుడు ఎన్టీఆర్ ని ఒక్కడిని చేసి ఆడుకున్నారు.....
    కానీ ఇపుడు ఎన్టీఆర్ ఒక్కడు కాదు, ఒక సైన్యం.అతని వెంట కోట్ల గుండెలు తోడుగా ఉన్నాయి. ఈ బాలకృష్ణ నారా చేతుల్లో చిక్కుకున్నాడు,జీవితాంతం నారా కుటుంబానికి ఊడిగలు చేయాల్సిందే అతడు. బాలకృష్ణ కి జ్ఞానం తక్కువ, సంస్కారం ఇంకా తక్కువ........
    కొన్ని జీవితాలు అంతే అనుభవించాల్సిందే.

  • @KishoreKumar-wd6en
    @KishoreKumar-wd6en 5 месяцев назад

    I love janatha junior NTR he is nice smooth superb character he will raise like Sun

  • @anjup963
    @anjup963 Год назад +16

    Nenu sakshi ki fan kaadu but e news 1000 %correct about jr.ntr sir

    • @saraswathis4538
      @saraswathis4538 5 месяцев назад

      ఈ news channel ఒక చెత్త

  • @venkatevenki5785
    @venkatevenki5785 Год назад +1

    Jai Jr. NTR.......jai sr .NTR

  • @desaiahdesaiah6047
    @desaiahdesaiah6047 Год назад +10

    ఎన్టీఆర్ జై జై తెలుగు తల్లి

  • @adireddyrajesh4160
    @adireddyrajesh4160 Год назад +2

    💯% correct

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Год назад +174

    Jn ఎన్టీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అంటే పచ్చ దొంగలకు సపోర్ట్ చేసి చెడ్డ పేరు తెచ్చుకోకూడదు అని సైలెంట్ గా ఉన్నారు 🥰సూపర్ jn ఎన్టీఆర్ గారు 👏👏👌🥰❤️

    • @Mridiot198
      @Mridiot198 Год назад

      Oye Reddy pilla ela vunav

    • @SriDevi-ok5zk
      @SriDevi-ok5zk Год назад +4

      Nijam chepparu

    • @Shivaji786sena
      @Shivaji786sena Год назад +4

      Yess correct broo

    • @narasimharaghava5896
      @narasimharaghava5896 Год назад

      పచ్చ దొంగలు పార్టీ కుటుంబ లో వాడే జూనియర్ ntr, ఒకప్పుడు పార్టీ కోసం సేవ చేసినవాడే,మరి ఇప్పుడు కొత్త దొంగలు ఎవరున్నారో,వాలంతా సీనియర్ దొంగలా ntr జూనియర్ దొంగా మీరే చెప్పాలి,

    • @anaganikiran7970
      @anaganikiran7970 Год назад

      Pichiii e sakshi news NTR FANS ki TDP ki godava petti... jagan pless avuthunnadu meru ardham kavatla pichollara

  • @nagapraveenkumar9897
    @nagapraveenkumar9897 Месяц назад

    Super Sakshi media thanks for supporting Thaarak what you are saying and showing in this video is true and its a fact

  • @saipawanism4400
    @saipawanism4400 Год назад +203

    జూనియర్ ఎన్టీఆర్ గారు తనవంతు వచ్చినప్పుడు తప్పకుండా వస్తారు. ఆయనను అనడానికి బాలకృష్ణ సరిపోడు.

  • @sankarkumar2788
    @sankarkumar2788 11 месяцев назад +2

    The Great అశోకుడు, Great చంద్రగుప్తుడు ఒకనాడు ఇటువంటి అవమానాలు భరించినవారే.
    వారే భారత దేశాన్ని పరిపాలించి విజయం సాధించారు.

  • @sksameer6708
    @sksameer6708 Год назад +20

    అప్పటినుంచి బ్రో ఐ డోంట్ ఐ డోంట్ కేర్ అంటారేంటి అసలు కేర్ చేయనిదే ఎన్టీఆర్ అయితే జై ఎన్టీఆర్ .
    ఎన్టీఆర్ జోలికి వస్తే ఎవ్వడైనా ఒకటే మాకు బాలయ్య అయినా సరే.

  • @Sai-2-vs
    @Sai-2-vs Месяц назад

    Sakshi is the one of the honest channel so see your daredhram

  • @SriSir-wb8kz
    @SriSir-wb8kz Год назад +104

    నిజమైన నందమూరి వారసుడు కేవలం ఒకే ఒక్కడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే!
    అవమానాలు భరించాడు...
    ఒక గొప్ప కథానాయకుడు, నాయకుడు ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే.
    చంద్రబాబు తన కొడుకు కోసం మాటలు కూడా సరిగ్గా పలకలేని దద్దమ్మ లోకేష్ కోసం టీడీపీ పార్టీ ని వాడుకుంటున్నాడు....

  • @kksagarcreations9001
    @kksagarcreations9001 Год назад +2

    Jai NTR Anna 🔥🔥🙏🙏

  • @venkatasaiprakash5371
    @venkatasaiprakash5371 Год назад +10

    Wow ippudu idi pattukunnara sakshi team wow what a superb chemistry and superb support directly focusing on separate babai and abbai

  • @BSNRTeja
    @BSNRTeja Год назад +9

    Correct, Thanks for supporting NTR. We always with NTR❤

  • @india6748
    @india6748 Год назад +46

    DOWN DOWN TDP
    DOWN DOWN CORRUPTION KING CHANDRA BABU NAIDU
    DOWN DOWN YELLOW MAFIA
    DOWN DOWN PAWAN KALYAN
    JAI JR.NTR

  • @msfaizanfaizan4292
    @msfaizanfaizan4292 Год назад +2

    Thank u sakshi❤

  • @newlifestyle9307
    @newlifestyle9307 Год назад +52

    This is a real story.

  • @Mukundasm
    @Mukundasm Год назад

    Super sir jai ntr

  • @neelambaramrayani4974
    @neelambaramrayani4974 Год назад +40

    He is a great person in cinema field.

  • @SaiKumar-ej4el
    @SaiKumar-ej4el 11 месяцев назад +3

    Junior NTR thathaka Venu photo Junior NTR Kutumbam nunchi Durga petrol Elante sartham Kunda kodath Jai NTR Jai YSR

  • @its_my_life143
    @its_my_life143 Год назад +30

    హరికృష్ణ అంటే ntr కు ప్రాణం.
    Cbn అంతు చూసే వరకు వదలడు

  • @KudumulaNagaraj
    @KudumulaNagaraj Год назад +8

    Anna venuka kottala mandi fans unaruu em pikaleru jai ntr anna

  • @DhanayyaGoddu
    @DhanayyaGoddu 9 дней назад +1

    👍🤝🙏❤️

  • @suryanarayanalenka3990
    @suryanarayanalenka3990 Год назад +25

    TARAK IS A GREAT AND GENUINE PERSON

  • @prabhasdhfp1989
    @prabhasdhfp1989 Год назад +1

    Jai NTR anna

  • @rajeswarivegi5814
    @rajeswarivegi5814 Год назад +83

    పెద్దాయన నీ ఈ వయసులోనే వెన్నోపోటు పొడిచారు , అప్పుడు ఆయన కి కుటుంబ సభ్యులు ఎవరూ సపోర్ట్ చేయలేదు , ఇప్పుడు చంద్రబాబు కూడా తను చేసిన కర్మే అనుభవిస్తున్నాడు ,karma return back అదే వయసు లో ఇప్పుడు jail జీవితం అనుభవిస్తున్నాడు , ఒక సామెత ఉంది తప్పులు చేసిన వాళ్ళు కి శిక్ష కొండ తిరిగి వస్తుంది అని కానీ ఇప్పుడు కలికాలం కుండ తిరిగి వెంటనే వచ్చి పడుతుంది శిక్ష

  • @krishanswamy9403
    @krishanswamy9403 Год назад +27

    Jai NTR❤❤❤❤

  • @ambaladileep8465
    @ambaladileep8465 Год назад +1

    ఎన్టీఆర్

  • @jeevankumar6422
    @jeevankumar6422 Год назад +243

    అసలు ఈ చంద్రబాబు అనే వాడికి ఎన్టీఆర్ అన్న పేరు వింటేనే... భయం, వణుకు, కోపం, కసి, కుళ్ళు, ఈర్ష, కక్ష. అందుకే అది సీనియర్ ఎన్టీఆర్ అయినా జూనియర్ ఎన్టీఆర్ అయినా ఆ పేరు వినగానే ఉచ్చపడుతుంటది. అందుకే వాడే దూరంగా పారిపోతుంటాడు.

    • @vsnraosaanam5451
      @vsnraosaanam5451 Год назад +2

      Yes exactly. 👍👍

    • @kingnag8816
      @kingnag8816 Год назад +2

      YCp ki CBN Peru vintene chuchu

    • @BalajiAB
      @BalajiAB Год назад +3

      నారాసురుడు చచ్చినరోజు ఆంధ్రాకి అసలైన దీపావళి తమ్ముళ్లూ..🧔😭🤣

    • @vsnraosaanam5451
      @vsnraosaanam5451 Год назад +5

      @@kingnag8816 evariki chuchu anedi Rashtra prajalandaroo gamanisthunnaru pingoo!! 😁😁😁

    • @Shivaji786sena
      @Shivaji786sena Год назад +4

      ​@@kingnag8816😂😂😂😂 అందుకే 23 seats😂😂😂😂

  • @honey9834
    @honey9834 Год назад +8

    💯 correct ga chepparu....We love Jr NTR❤

  • @venkateshsulu5959
    @venkateshsulu5959 Год назад +52

    Jr. NTR is a matured person and he is having great respect towards Sr. NTR and yellow gang is trying to get his blessings but he knows very well what to do what not to do

    • @kingmudumadigela
      @kingmudumadigela Год назад +1

      But i don't know why, ycp have too much love towards jr ntr,

    • @praneethsathya87
      @praneethsathya87 Год назад

      Sir sakshi ni nammutara ...wtf asalu

    • @surekhanarra9147
      @surekhanarra9147 Год назад

      ​@@kingmudumadigelakalikalam. Endhuko nenu cheptha. iTDP ani oka batch vuntundhi. Vallu CBN ki baga kommu kastaru, vallu YCP meedha valla paripalana lopala meedha prajalaki avagahana kalpincharu. Vallu eppudu chudu Jr NTR meedha beebastamina personal attack chestaru. Emanna issue meedha spandiste enthena spandinchedhi poyi podichesiravali antaru spandinchakunda vunte adigo spandinchaledhu antaru. Elanti batch ala chesinappudu opposition party emi chestundhi danini advantage tiskuntundhi. Valaki clear ga thelusu

  • @saradadevi808
    @saradadevi808 11 дней назад

    God bless you son❤raboyai callom lo meeru cm avutharu son❤❤❤

  • @MdAbbuu-ll3jy
    @MdAbbuu-ll3jy Год назад +17

    Jai Ntr anna 🎉🎉🎉❤

  • @sivasiva.k3446
    @sivasiva.k3446 Год назад

    Tqs sakhi
    I love you NTR

  • @subbunittala2012
    @subbunittala2012 Год назад +29

    ఇది పచ్చి నిజం!