National Roundup | Suresh Kochattil | EP - 99 | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 20 июн 2024
  • National Roundup | Suresh Kochattil | EP - 99 | Nationalist Hub
    #nationalroundup #sureshkochattil #modi #nda #chandrababu
    మీ అందరి ప్రేక్షకాదరణతో ‘గ్లోబల్ రౌండప్’ 150 ఎసిపోడ్లు పూర్తి చేసుకుంది. అలాగే, నేషనల్ రౌండప్ కూడా 100వ ఎపిసోడ్ పూర్తి చేసుకోబోతోంది.
    ఈ ప్రతిష్గాత్మక కార్యక్రమాలపై ప్రేక్షకుల నుంచి అభిప్రాయాన్ని కోరుతోంది నేషనలిస్ట్ హబ్.
    దీన్ని మేము నేషనలిస్ట్ హబ్‎లో ప్రసారం చేస్తాం.
    అలాగే మా వాట్సాప్ నెంబర్లకు కూడా సందేశాలు పంపగలరు. మా వాట్సాప్ నెంబర్ : 79950 38506
    Nationalist Hub's Global & National Roundup Registration
    Link :- forms.gle/VPdLKL3hCUnLkPhs8
    NEET Paper Leak Row
    Link :- ruclips.net/user/liveKyhVxkP8...
    Must Watch Videos:
    ► Global Roundup
    Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 144
    👉 • Global Roundup With Ma...
    ► National Roundup
    National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 90
    👉 • National Roundup | Sur...
    ► Right Angle
    Did Kejriwal Make A Mistake By Involving In Liquor Scam..?
    👉 • Did Kejriwal Make A Mi...
    Special Interviews:
    Malkajgiri BJP MP Candidate Etela Rajender Special Interview
    👉 • Malkajgiri BJP MP Cand...
    RSS Senior Leader SVS Lakshmi Narayana Exclusive Interview
    👉 • RSS Senior Leader SVS ...
    Ramayana Special: Exclusive Interview with Dr. Bhaskara Yogi | Sai Krishna | Nationalist Hub
    👉 • Ramayana Special: Excl...
    Beyond Headlines with Kishore Poreddy
    👉 • Beyond Headlines with ...
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    ►Nationalist Hub News: bit.ly/3LX5rvy
    ►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
    ►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
    ►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    ►Nationalist Hub English: bit.ly/3yOuHNM
    ►Kshaatram: bit.ly/37FqTTh
    ►Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a RUclips member :
    / @nationalisthub
    Our Company account details :
    DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    ► Visit Website : www.nationalisthub.com
    ► Telegram : t.me/nationalisthubfamily​
    ► Twitter : / nationalisthub​
    ► Koo : www.kooapp.com/profile/Nation...
    ► Facebook : / nationalisthub
    ►Instagram : / nationalist_hub
    ► Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Комментарии • 230

  • @NationalistHub
    @NationalistHub  5 дней назад +19

    Nationalist Hub's Global & National Roundup Registration
    Link :- forms.gle/VPdLKL3hCUnLkPhs8
    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @murali7009
    @murali7009 5 дней назад +30

    ప్రతివారం నేషనల్ రౌండప్ కోసం ఎదురు చూసే శ్రోతల్లో నేనూ ఒకడిని..సమకాలీన రాజకీయాలపై జాతీయవాద కోణంలో అద్భుతమైన విశ్లేషణలు అందజేస్తూ ఈ ఛానల్ ను అలరిస్తున్న సురేష్ జీ కి గౌరవ పూర్వక నమస్సులు..💐💐💐🙏🙏🙏

  • @speaktruth9049
    @speaktruth9049 5 дней назад +27

    అజ్ఞాత వ్యక్తుల అవసరం మన దేశం లో చాలా ఉంది. సుప్రీం కోర్ట్ జడ్జులే మొదటి టార్గెట్స్. సిగ్గులేని జీవితం నీచా బ్రతుకు గడుపుతూ, అధికారానికి ముందు తర్వాత ఆస్తులు డిక్లేర్ చెయ్యలేని నపుంసక జాతి మన సుప్రీంకోర్ట్ జడ్జిలది. చంద్రచూడ్ సింగ్ ని కూడా మన అజ్ఞాత యోధులే హ్యాండిల్ చెయ్యాలి. భారత్లో కూడా దేశ ద్రోహులు ఉన్నారు వాళ్లని తుదముట్టించాలి. జై భరత్ జై హింద్

  • @pokurisanthoshkumar8614
    @pokurisanthoshkumar8614 5 дней назад +24

    సురేష్ జీ సాయి గారు మీ ఇద్దరికీ నమస్కారము ఈ నేషనల్ రౌండ్ లోచాలా విషయాలు తెలుసుకోవడం కావున అనేక ధన్యవాదములు

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 5 дней назад +10

    👏👏 కవచ్ ను కాంగ్రెస్ పార్టీ చేయక పోవడం ఎంత వెనుక పడిపోయే భావన...
    బిజెపి అబివృద్ధి కి అడుగులు వేస్తోంది 👏👏👏

  • @g.prashanth08
    @g.prashanth08 5 дней назад +11

    రైల్వే వ్యవస్థ గురించి చాలా చక్కగా వివరించారు సురేష్ గారు. మీరు చెప్పాక కొంచం ఆలోచిస్తే రైల్వే బాగా వర్క్ చేస్తోంది.

  • @YasodaDinesh
    @YasodaDinesh 5 дней назад +15

    నమస్కారములు సురేష్ గారు,సాయి గారు.

  • @mohanakumari8128
    @mohanakumari8128 5 дней назад +5

    Suresh gaaru మేము నీకు ఋణపడివున్నాము. మీరు చల్లగా నిండు నూరేళ్ళు బాగుండాలి.

  • @sureshgoudannacherla999
    @sureshgoudannacherla999 5 дней назад +5

    సురేష్ కొచ్చాటిల్ గారు మరియు సాయి గారు మీ విశ్లేషణ చాలా చాలా బాగుంటుంది. జాతీయవాద దృక్పథంతో విశ్లేషణ అందించే వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారత్ మాతా కీ జై...

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 5 дней назад +12

    శ్రీరస్తు 👌🏼 శుభమస్తు 👌🏼 అవిఘ్నమస్తు 👌🏼

  • @ayyagariprasad6083
    @ayyagariprasad6083 5 дней назад +6

    🙏అద్భుతం "నేషనలిస్ట్ హబ్ "🙏
    🙏అద్భుతం "సురేష్ కొచట్ల "🙏
    🙏అద్భుతం "జాతీయతాభావం"🙏
    🙏🚩దేశంలోని జాతీయభావులందరు మీకు సర్వదా కృతజ్ఞతలు🚩🙏
    🙏❤🚩🪷🇮🇳భారత్ మాతాకి జైహో🇮🇳🪷🚩❤🙏

  • @manjanprasad6313
    @manjanprasad6313 4 дня назад +2

    నేషనల్ లో ఉన్నప్పుడు వందో ఎపిసోడ్ చేసుకోబోయేది గ్లోబల్ లో ఉన్న 150 ఎపిసోడ్ చేసుకోబోయే సందర్భంగా సాయి గారికి గిరిధర్ గారికి సురేష్ గారికి సదా శిరసా వందనాలు ఇలాగే మీరు భారతదేశం హిందూ దుర్కోణంలో చెప్తున్న మీ చెబుతున్న విషయాలు ఎక్కడ నేను వినలేదు చూడలేదు నీకు సదా వందనాలు ఎపిసోడ్ ఇలాగే కొనసాగాలని కాంక్షిస్తూ ఉన్నాను

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 4 дня назад +1

    అపరమేధావి సురేష్ కొచ్చాటిల్ గారు నేటి రాజకీయ పరిస్థితులు మరియు పరిణామాలపై అద్భుతమైన విశ్లేషణ చేసి ప్రేక్షకులకు టెలీవిజన్ మాధ్యమల్లో రాని సమాచారం అందిస్తున్నారు. ధన్యవాదాలు సర్ 💐💐💐💐💐💐💐💐💐

  • @pusuluriannapurna3993
    @pusuluriannapurna3993 5 дней назад +4

    రైతులకు ఉచితంగా రుణాలు ఇవ్వాలి. రాజకీయ నాయకుల కు enduku.1 leda 5 ఎకరాల వారికి తప్పకుండా ఇవ్వాలి.ఎంతో మంది అనవసరంగా మనకు అన్నం పెట్టడానికి వ్యవసాయం చేసే వాళ్లు అప్పుల పాలు అయ్యి ప్రాణాలు కోల్పోతున్నారు.దయచేసి ఆ కుటుంబాలను బ్రతికించు కోవాలి.ఇప్పటికే చాలా అనర్థం జరిగింది. అలాగే సిరి సిల్ల నేతలకి బాకీలు govts తీర్చలేదు .brathukamma cheeralaki.

  • @karthikeyagvr1499
    @karthikeyagvr1499 5 дней назад +3

    మీ ఛానల్ చూసి నేను దానికి పూర్తిగా అతుక్కుని పోతున్నాను చాలా చక్కటి విశ్లేషణ ఇస్తున్నారు. రోహిణి

  • @bsparthasarathy5998
    @bsparthasarathy5998 5 дней назад +2

    నేను కూడా సురేష్ ಕೊಚ್ಚ tli గారి అభిమాని , From బెంగళూరు, నమస్తే సర్ ,అలాగే సాయిగారు కూడా దేశ భక్తులు, and ಗ್ರೇಟ್ Analyst ,జర్నలిస్ట్ అండ్ statistical Analiser

  • @tillu9889
    @tillu9889 5 дней назад +5

    Nh channel is really best iam 16 years old iam intrested in politics and daily news thanks for Suresh sir for all these

    • @satyasastry4750
      @satyasastry4750 5 дней назад +1

      very good
      new generation is understanding
      The reality

  • @domakondaajay5443
    @domakondaajay5443 5 дней назад +5

    భారత్ మాతాకీ జై జై శ్రీరామ్ చాలా బాగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా విశ్లేషిస్తున్నారు సార్❤❤❤❤🎉🎉🎉😊😊😊😊

  • @ashokasusarapu
    @ashokasusarapu 5 дней назад +6

    Thank you Sai garu and Suresh garu for elaborating the national and global issues

  • @pokurisanthoshkumar8614
    @pokurisanthoshkumar8614 5 дней назад +6

    Jai sriram

  • @veerabhadraroavanka4277
    @veerabhadraroavanka4277 5 дней назад +3

    అద్భుతమైన విశ్లేషణ

  • @504venu
    @504venu 5 дней назад +4

    జై భారత్ జై శ్రీరామ్

  • @v.s.kesavulureddy4797
    @v.s.kesavulureddy4797 5 дней назад +2

    You don't have prove the importance of your work.... and you better take it for granted...
    The appreciation may not be measured in your terms..but don't stop this discussions...as long as you can....
    Mr. Kochattil..... most of this present generation don't even know the basics... you are not just discussing about the country affairs.. also you are educating the public...also making well informed without adultrations in this present system of media which is confusing or misleading...more than giving information...
    So be proud of this program as you are doing a highly noble service which can't be bought elsewhere....cool. keep going my children !

  • @tulasikrishna6876
    @tulasikrishna6876 5 дней назад +2

    I am a great fan of Suresh kochatil sir because of true analysis which we don't find anywhere in telugu new channels

  • @narsimhakanigiri633
    @narsimhakanigiri633 4 дня назад +1

    Bharatmata Vandanalu

  • @gopalakrishna5737
    @gopalakrishna5737 5 дней назад +2

    Suresh గారికి, మీకు నా వందనాలు. In fact I am really a very good ఫ్యాన్ of Suresh గారు, rather than Modiji. Please accept my sincere comment. మీ విశ్లేషణ so deep.

  • @moguluripremkumar4031
    @moguluripremkumar4031 5 дней назад +2

    Advance happy 100th round up. Excellent explanation sir. We proud of your nationalist hub. మాకు తెలియని విషయాలు తెలుస్తున్నాయి. We gaining a lot of knowledge from your hub sir. Good decision sir. Congratulations sir 100th episode. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rameshchetty4716
    @rameshchetty4716 3 дня назад

    మీ టీం అందరికీ మా శుభాకాంక్షలు. మీ పోస్ట్ లు చాలా చక్కగా ఉన్నాయి. విశ్లేషణ మరియు కొచ్చటిల్ గారి విశ్లేషణ చాలా చాలా బాగున్నాయి.

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 День назад

    మీ round up చూస్తే చాలు important national and international isdues తెలుస్తాయి, మాకు చాలా knowledge ఇస్తున్నారు, plz continue... You all look very genuine and honest so nature obviously helps you...

  • @anilkumardhikonda3900
    @anilkumardhikonda3900 5 дней назад

    ఏదయినా జాతీయ వాద ఆశం మీద సందేహం వస్తే National Roundup లో సురేష్ గారి వివరణ తరువాత నాకు క్లారిటీ వస్తుంది
    One of the best show in Telugu media

  • @sraokakani878
    @sraokakani878 5 дней назад +3

    For the benefit of NRIs in US & other countries , can you make an interactive session for both National Round up & Global Roundup.

  • @tirumalrao5958
    @tirumalrao5958 5 дней назад +1

    So intersting sir, కొత్తగా చాలా విషయాలు తెలుసుకున్నాను 🙏🏼

  • @nageswararaomunnaluri7246
    @nageswararaomunnaluri7246 5 дней назад +1

    ధన్యవాదాలు సురేష్ గారు 🎉🎉🎉🎉🎉

  • @ncs9810
    @ncs9810 5 дней назад +4

    Suresh kochatil garu mee videos memu miss కాము 🙏🙌👍

  • @mrkmurthy6733
    @mrkmurthy6733 5 дней назад +1

    Suresh K. is a highly informed person who expresses his views in a simple polite and informal way. He is an asset to the society at larrge. Congrats sir.

  • @laxmikanthmaale3570
    @laxmikanthmaale3570 5 дней назад +2

    🙏🚩

  • @DattaGoud-rf1qf
    @DattaGoud-rf1qf 5 дней назад +1

    జయత్ జయత్ భారత్

  • @KrishnaSaysDEMOLISHadharma
    @KrishnaSaysDEMOLISHadharma 5 дней назад +3

    Congratulations NH team

  • @ppavankumarpasupuleti
    @ppavankumarpasupuleti 5 дней назад +1

    జైహింద్

  • @swapnareddy8659
    @swapnareddy8659 3 дня назад

    జయ్ శ్రీ రామ్ 🙏🙏🙏

  • @ashokasusarapu
    @ashokasusarapu 5 дней назад +2

    Excellent

  • @syamalasyamala3174
    @syamalasyamala3174 5 дней назад

    నీటి విశ్లేషణ చాలా బాగుంది

  • @chennappagaddam1256
    @chennappagaddam1256 5 дней назад

    నేను దేశం గూర్చి ప్రపంచం గూర్చి తెలుసుకోవడమే కాదు చాలా బాగా మాట్లాడుతున్నాను అంటే మీ చలవే pls continue sir

  • @PSreenivasaRao1961
    @PSreenivasaRao1961 5 дней назад +2

    Sir, I have a suggestion : please dub the videos into English, so that whole india can watch.

  • @sraokakani878
    @sraokakani878 5 дней назад +2

    I have a suggestion to all the State Governments. “Let the State Budget be directly distributed to all the Poor & Needy after setting apart the Salaries of Government Employees “.
    This solves the total Freebie problem once for all. No need for any other work for any body.

  • @ramabrahmachary852
    @ramabrahmachary852 5 дней назад

    నేషనలిస్ట్ హబ్ ఛానల్ లేకపోతే గొప్ప జర్నలిజం
    విజ్ఞానం కలిగిన వారి చర్చలు, సందేహాలు, సమాధానాలతో మాకు విషయపరిజ్ఞానం కలిగేది కాదు.నిర్వాహకులకు అతిథులకు
    కృతజ్ఞతలు, నమస్సులు 👏🏻🙏🏻😄👌🏻👍🏻🤝
    రామబ్రహ్మం.

  • @anasuyavadali1423
    @anasuyavadali1423 5 дней назад

    Excellent అనాలసిస్ 💐💐💐

  • @anilkumardhikonda3900
    @anilkumardhikonda3900 5 дней назад

    ఈ సందర్భంగా సాయి గారికి నాదొక చిన్న విన్నపం
    మీరు Artificial intelligence ఉపయోగించి National Roundup, Global Roundup shows నీ భారతీయ అన్ని భాషలలో అందించగలరు
    దీని వలన దేశం లోని యువతలో జాతీయవాద భావాలు పెంపొందుతాయి

  • @garshesrinivas2551
    @garshesrinivas2551 5 дней назад +2

    Jai shree Ram Jai BJP Jai Modi 🚩🚩🚩

  • @kr-ft6qo
    @kr-ft6qo 5 дней назад

    Jai Shriram 🙏🚩🚩🚩🚩

  • @sssbade2315
    @sssbade2315 5 дней назад +1

    Amazing analysis. Please start NRIs roundup aswell covering topics that NRI will be intrested in. For myslef, interested in retiring in India. How govt encourages people like me to come and explore options to provide helping hand in govt initiatives. My 2 cents on this suggestion 🙏. Beyond that you guys rock.

  • @mallikarjunaraopatiki1012
    @mallikarjunaraopatiki1012 5 дней назад

    Suresh Kochatil ji is a Good contemporary political analist. He is a moving encyclopadia

  • @HarithaIndustriesIndiaPvtLtd
    @HarithaIndustriesIndiaPvtLtd 5 дней назад +1

    Suresh garu you are a moving library

  • @Kondal74
    @Kondal74 5 дней назад +1

    GOODMORNING SURESH AND SAI GARU.

  • @bhaskaryarramalla3349
    @bhaskaryarramalla3349 4 дня назад

    సాయి గారు, సురేష్ గారు నమస్తే ప్రతి రోజు ఈ nh ప్రోగ్రాం లో వచ్చే అన్ని ప్రోగ్రామ్స్ చూస్తుంటాను,, మీరు జాతీయ వాద గళం వినిపిస్తున్నారు. చాలా సంతోషం,, ఈ జూన్ 25 రోజు కు ఒక విశిష్టత ఉంది అది శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1975 జూన్ 25 నాదే ఈ దేశంలో అత్యవసర పరస్థితి విధించి, పత్రికల పై సెన్సార్ షిప్ విధించి, ఈ దేశంలోని ప్రతిపక్ష నాయకులని, అప్పటి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ, శ్రీ అటల్ బిహారి వాజపేయ్ జీ, శ్రీ అద్వానీ, పీలు మోడీ, జార్జ్ ఫర్నేడైంజ్, లాంటి మొత్తం నాయకులను కాంగ్రెసెతర రాజకీయ పార్టీల కార్యకర్తలను, కొంతమంది పాత్రికేయులను ఎలాంటి ముందస్తు నోటిస్ ఇవ్వకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఈ దేశం లో నియంత్రత్వ పాలన తేవాలని ప్రయత్నం చేసింది,. కాబట్టి ఆరోజు ఏదన్నా మీ nh hub లో ప్రోగ్రాం చేయండి, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ల బండారం బయట పెట్టి ఇప్పటి తరం యూత్ కి తెలియచేయండి.

  • @satyanarayanalalam3215
    @satyanarayanalalam3215 5 дней назад

    Thanks to nationalist hub and Suresh kotchatil 🎉🎉

  • @arun-vb2tw
    @arun-vb2tw 5 дней назад +1

    Hi Sai garu and Suresh garu it's very exciting to hear that you are conducting special programme and will finally we are getting to meet you people directly

  • @srinivasudommeti2201
    @srinivasudommeti2201 3 дня назад

    TQ Sir

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 5 дней назад

    Jaisreeram

  • @arungaddam64
    @arungaddam64 5 дней назад

    Suresh kochatil garu,meeku evaru saathi leru.keep on going.Hats off to U.

  • @srinivasg180
    @srinivasg180 4 дня назад

    Thanks sir

  • @subbaramiahvemuri9174
    @subbaramiahvemuri9174 5 дней назад

    Great dear Suresh garu wishing you all the best 🎉🎉🎉

  • @saibabav3015
    @saibabav3015 5 дней назад

    వాస్తవం చెప్పారు.🙏

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 4 дня назад

    నిజాయతీగా,నిక్కచ్చిగా,కేవలం దేశ హితం కోసం పనిచేసే ఛానల్ నేషనల్ హబ్. సాయి గారు దేశభక్తి,ప్రజా శ్రేయస్సు పై ఎక్కువ గా దృష్టి పెడతారు.నా భారత దేశం,మనమంతా భారతీయులం ,మనం మనకోసం కాకుండా దేశంకోసం కనీసం కొంతైనా ఆలోచించి,దేశానికి పనికి వచ్చే పనులు చేయాలి అని ఆలోచింప చేసే ఛానల్ నేతనల్ హబ్.ఈ లాంటి ఛానల్ ఇంకా అభివృద్ది చెందాలని కోరుకుంటూ

  • @satyanarayanareddy3990
    @satyanarayanareddy3990 5 дней назад +1

    Your national round up program is exalent and keep going

  • @nagendrababugrandhe2751
    @nagendrababugrandhe2751 5 дней назад

    జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి......

  • @nsujatha9983
    @nsujatha9983 5 дней назад +1

    Jai shree Ram Jai Bharath 🇮🇳🔱🕉️🚩🙏🎉

  • @BalrajKeshamoni
    @BalrajKeshamoni 5 дней назад

    1956 లో ఆంధ్రప్రదేశ్, మహబూబ్నగర్ జిల్లా అప్పన్నపల్లి గ్రామంలో జరిగిన రైలు ప్రమాదంలో లాల్బహద్దుర్షష్ట్రీ గారు రాజీనామా చేసారు సార్. దయచేసి మీరు చెప్పినది కరెక్ట్ చేసుకోగలరు. నాది మహబూబ్నగర్ ఈగ్రామం 4 కిలోమీటర్లు ఉంటుంది.

  • @tulasikrishna6876
    @tulasikrishna6876 5 дней назад

    Thank you sir for ur analysis

  • @ycrmadhugiri6529
    @ycrmadhugiri6529 5 дней назад

    Respected saiKrishna sir . Am from karnataka .my deeply prayer is please make one week global roundup episode with our external foreign minister S. jaishankar and also Mamidi Giridhar sir in a group discussion with College students.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vrushabendragotur513
    @vrushabendragotur513 5 дней назад

    Iam regular viever of nationallist hub,I like to see Suresh garu coments

  • @konkepudipardhasaradhi6745
    @konkepudipardhasaradhi6745 2 дня назад

    Superb

  • @manikyambalasundaravarma9670
    @manikyambalasundaravarma9670 5 дней назад +1

    Suresh kochatal sir is asset for nationalist hub

  • @kpsudhakar
    @kpsudhakar 3 дня назад

    Good coverage of news analysis of Railway safety, black money in Box office, Congress Govt freebies etc.. jayaho.

  • @shubhakenglish7304
    @shubhakenglish7304 5 дней назад

    It's wonderful effort from you all sir. Your voice must reach our PMO Sir. Definitely it inspires and provokes thoughts to the policy makers. Your thankless job evokes the people who are still in out dated thoughts. Tq

  • @pavanikommuri3616
    @pavanikommuri3616 5 дней назад

    Yes sir, U are giving relevant information very much authentic Sir,l am following Ur channel, great sir

  • @suryamalla8897
    @suryamalla8897 5 дней назад

    Today’s session is one of the best one which I have watched ever. Thanks Suresh garu and Sai garu.

  • @sraokakani878
    @sraokakani878 5 дней назад +1

    Janardhana Poojari was MoS Finance GoI looking after Banking Sector. This was during early 1980s. He was inviting direct complaints about any problem faced by general public.

  • @ratnaarikatota1016
    @ratnaarikatota1016 5 дней назад

    Very good analysis

  • @kaladharpenumudi1662
    @kaladharpenumudi1662 5 дней назад

    Correct timeing , accurate & reliable information is the trademark of NH.

  • @vinaykumarbadge5945
    @vinaykumarbadge5945 4 дня назад

    Congratulations sir

  • @lakshmanaprasadchalumuri5243
    @lakshmanaprasadchalumuri5243 4 дня назад

    ❤❤❤👍👍👍

  • @user-lg5hi1vr3g
    @user-lg5hi1vr3g 5 дней назад

    Suresh sir miru elctn. Nilabadandi . Brilliant Miru Sai sir Suresh vislation vinalanipisthundi. Tkq sir.

  • @hanmanthraoranuva8279
    @hanmanthraoranuva8279 5 дней назад

    Very good information was shared to us

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 5 дней назад

    Okay Sai garu andari coments chadavaleru suresh Garu thanks 🙏😊

  • @rameshpillala8555
    @rameshpillala8555 5 дней назад

    All Topics 👌

  • @somupeguda3218
    @somupeguda3218 5 дней назад

    🙏🙏🇮🇳

  • @edutainment2.07
    @edutainment2.07 5 дней назад

    Wonderful team offering an excellent service. Very good for even competitive exams I feel!

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 5 дней назад

    We are very curious to see you as a TV Channel 🎉🎉🎉🎉🎉🎉

  • @NarayanaUppala-dv4oh
    @NarayanaUppala-dv4oh 5 дней назад

    Thank you sai garu and Suresh very good taking👌👌👌

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 5 дней назад

    Good information

  • @poornimarao9511
    @poornimarao9511 5 дней назад

    Namaste Andi
    Thoroughly enjoyed your explanation andi...I have heard many times people saying "dirty politics".but after following your episodes I totally disagree with that phrase..The way you explain really makes us understand the things very clearly...

  • @kakarlapudivarma4172
    @kakarlapudivarma4172 5 дней назад +1

    Super super super

  • @BoomeshDivvi-oh5yl
    @BoomeshDivvi-oh5yl 5 дней назад +1

    Good morning Sai garu and Suresh sir

  • @user-tc4vv4qt1v
    @user-tc4vv4qt1v 4 дня назад

    Jai Shree Ram

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 2 дня назад

    Good work sir

  • @swarnalathareddy1002
    @swarnalathareddy1002 5 дней назад

    Suresh garu 🎉

  • @universalzodiac7794
    @universalzodiac7794 5 дней назад

    There should be a complete overhaul of the competitive exam system. Eminent educationists should be entrusted with this task.

  • @user-pu9kz3fx4y
    @user-pu9kz3fx4y 5 дней назад

    👌👌👌👌

  • @nageswarraob7685
    @nageswarraob7685 5 дней назад

    👍