National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 53 | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 28 июл 2023
  • National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 53 | Nationalist Hub
    #annamalai #bjp #nationalroundup
    👇👇👇👇👇
    Must Watch Videos:
    ► Global Roundup Episode
    Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 107
    👉 • Global Roundup With Ma...
    ► National Roundup
    National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 51
    👉 • National Roundup With ...
    ► Right Angle
    Will Karnataka Voters Change The Political Scenario In Telangana | Right Angle | Nationalist Hub
    👉 • Will Karnataka Voters ...
    Special Interviews:
    Special Interview With Manjeera Group Chairman Gajjala Yoganand | Sai Krishna | Nationalist Hub
    👉 • Special Interview With...
    Special Interview With @DirectorKrishnaVamsi | Ranga Maarthaanda | Sai Krishna | NationalistHub
    👉 • Special Interview With...
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    ►Nationalist Hub News: bit.ly/3LX5rvy
    ►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
    ►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
    ►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    ►Nationalist Hub English: bit.ly/3yOuHNM
    ►Kshaatram: bit.ly/37FqTTh
    ►Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a RUclips member :
    / @nationalisthub
    Our Company account details :
    DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    ► Visit Website : www.nationalisthub.com
    ► Telegram : t.me/nationalisthubfamily​
    ► Twitter : / nationalisthub​
    ► Koo : www.kooapp.com/profile/Nation...
    ► Facebook : / nationalisthub
    ►Instagram : / nationalist_hub
    ► Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Комментарии • 808

  • @NationalistHub
    @NationalistHub  11 месяцев назад +19

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @bhanumurthyavs5292
    @bhanumurthyavs5292 11 месяцев назад +34

    సురేష్ కు గారికి జన్మదిన శుభాకాంక్షలు నూరు వసంతాలు తమ విశ్లేషణ ద్వారా భరత జాతిని జాగృతం చేయాలని భగవంతుని కోరుకుంటున్నాను

  • @AshokKumar-ej5kx
    @AshokKumar-ej5kx 11 месяцев назад +59

    నా మరియు నా భారత జాతి శ్రేయోభిలాషి సురేష్ గారికి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు

  • @gvsreddy4184
    @gvsreddy4184 11 месяцев назад +49

    సురేశ్ కొచ్చాటిల్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు .ఇటువంటి జాతీయ వాధిని మాకు పరిచయము చేసిన సాయికృష్ణగారికి ధన్య వాదములు.

    • @mahenderraokatikaneni1717
      @mahenderraokatikaneni1717 11 месяцев назад +1

      Kotchatil గారి కి జన్మదిన శుభాకాంక్షలు

    • @Anna_Swamy_Nageshwar
      @Anna_Swamy_Nageshwar 11 месяцев назад

      He speaks non sense because of it, he is here spread false lies.

  • @venkateswararaovayugundla5890
    @venkateswararaovayugundla5890 11 месяцев назад +44

    సురేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శతమానం భవతి.🎉

  • @repalasatynarayana7944
    @repalasatynarayana7944 11 месяцев назад +22

    దేశభక్తుడు, దేశ శ్రేయోబిలాషి సురేష్ గారికి ముందు జన్మదిన శుబాకాంక్షలు.🇮🇳 🧡🧡

  • @lalithchunduru4268
    @lalithchunduru4268 11 месяцев назад +32

    సురేష్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభకాంక్షలు.

  • @Pannuru2109
    @Pannuru2109 11 месяцев назад +27

    సురేష్ కొచ్చాటిల్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎉🎉🎉🎉🎉

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 11 месяцев назад +19

    చట్టం ముందు అందరూ సమానమే అనేది కేవలం నినాదంగా ఉన్నంతకాలం ఇలాగే ఉంటుంది. న్యాయవ్యవస్థను సంస్కరిస్తేనే దేశంలో ఈ అరాచకాలు ఆగుతాయి. సురేష్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

  • @user-zo8hm2yf8c
    @user-zo8hm2yf8c 11 месяцев назад +15

    భారత జాతీ గర్వించు jurnalist సురేశ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు🎉🎉

  • @aachaaryahk
    @aachaaryahk 11 месяцев назад +22

    సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹 మీరు మరింత ఉత్సాహంగా జీవించాలని, ఆనందకరమైన అనుభూతులు (మనుమలు, మనవరాండ్రతో హుషారుగా ఆడుతూ)పొందాలని, జనాలను జాతీయతవైపు నడిచే విధంగా కృషి చేయాలని కోరుకుంటు, దానికి తగిన శక్తిని భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను, శాయికృష్ట గారికి కూడా అభినందనలు, వారి ప్రయత్నం చాలా బాగుంది,🌹🌹🌹🌹

    • @saiprasadgopaluni
      @saiprasadgopaluni 11 месяцев назад

      జాతీయ వాది అయిన శ్రీ సురేష్ గార్కి జన్మదిన శుభాకాంక్షలు. సాయి కృష్ణ గారు చెప్పినట్లు వార్తల వెనుక నిజ నిజాలు విశ్లేషణ చాలా ముఖ్యం. అది సురేష్ గారికే చెల్లు 🙏🙏🙏💐💐💐

  • @LAXMANGOUDDHONTHARAVENI
    @LAXMANGOUDDHONTHARAVENI 11 месяцев назад +7

    హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @B.premnath-lo9cz
    @B.premnath-lo9cz 11 месяцев назад +10

    పుట్టినరోజు శుభాకాంక్షలు సార్.🌺🌺🌺🌺🌺 మీరు నిండు నూరేళ్ళు హాయిగా వుండాలని, దేశానికి సేవచేసే భాగ్యం కలగాలని,మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.🙏🙏🙏🙏

  • @Mallabgr882
    @Mallabgr882 11 месяцев назад +11

    🎉జన్మదిన శుభాకాంక్షలు సురేష్ జి🎉❤

  • @shankaracharyadduri6110
    @shankaracharyadduri6110 11 месяцев назад +11

    పుట్టినరోజు శభాకాంక్షలు సర్.. దేశ, రాష్ట్ర ,ప్రపంచము గురించి వివరించే విధానం చాలా కచ్చి తంగా ఉంటుంది... ఇలాంటి వి మరిన్ని చేయాలని కోరుకుంటున్నాము..

  • @namalagunduhanuman4775
    @namalagunduhanuman4775 11 месяцев назад +8

    పుట్టిన రోజు శుభాకాంక్షలు సురేశ్ స్వామి గారు
    నామలగుండు శ్రీ వీరాంజనేయ స్వామి వారి అనేక మంగళ శాసనములు🚩🚩
    సురేష్ స్వామి వారితో ఇంకా ఇంటర్వూ లు చెయ్యండి
    ..

  • @prasadpeetla2125
    @prasadpeetla2125 11 месяцев назад +9

    Suresh ji విశ్లేషణ చాలా బాగుంటుంది.మా సురేష్ జీ.కి జన్మదిన శుభాకాంక్షలు

  • @Madhusu522
    @Madhusu522 11 месяцев назад +7

    జన్మదిన శుభాకాంక్షలు సురేష్ గారు మీ లాంటి మేధావులు దార చాలా విషయాలు నేర్చుకున్న సార్

  • @RMS_05
    @RMS_05 11 месяцев назад +4

    ముందస్తు జన్మ దిన శుభాకాంక్షలు సార్ 🎉🎉🎉🎉

  • @ainapurapusrinivas
    @ainapurapusrinivas 11 месяцев назад +2

    సోదర సమానులు శ్రీ సురేష్ కొచ్చాటిల్ గారికి (ముందస్తు) పుట్టినరోజు శుభాకాంక్షలు.
    మీరు ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు మా అందరికి మార్గదర్శనం చేస్తూ వుండాలని భగవంతుని కోరుకుంటున్నా.
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @mohandama3608
    @mohandama3608 11 месяцев назад +8

    సురేష్ గారికి అభినందనలు మరియు జన్మదిన శుభాకాంక్షలు

  • @balreddyborra5785
    @balreddyborra5785 11 месяцев назад +10

    ఎల్లప్పుడూ మీరు అదే చిరునవ్వూతూ ఉండాలని కోరుతూ మీకు మీ జన్మధిన శుభాకాంక్షలు.

  • @yphanindrareddy3576
    @yphanindrareddy3576 11 месяцев назад +6

    హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు సురేష్ కొచ్చటియల్ గారు .

  • @balajikare399
    @balajikare399 11 месяцев назад +3

    సురేష్ కొచ్చటిల్ గారికి, జన్మ దిన శుభాకాంక్షలు మీకు ఆ పరమేశ్వరుడు అయుః ఆరోగ్య లు ఇంకా మాకు ఎంతో విజ్ఞానం అందిస్తున్న మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు🎉🎉

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 11 месяцев назад +11

    శ్రీ సురేశ్ కొచ్చాటిల్ గారికి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు.సామాన్యులకు సైతం అర్థమయ్యేలా రాజకీయ పరిజ్ఞానం కలిగిస్తున్నందుకు ధన్య వాదములు కూడ.🙏🙏🙏

  • @sailajaganti2249
    @sailajaganti2249 11 месяцев назад +6

    Many more happy returns of the day Suresh garu
    పుట్టిన రోజు వేడుక మహోత్సవ శుభాకాంక్షలు సురేష్ గారు

  • @radhadevi-bc2fn
    @radhadevi-bc2fn 11 месяцев назад +2

    సురేష్ కొచాటిల్ గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు.నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా బ్రతకాలి

  • @kasarabadaparthasarathy4758
    @kasarabadaparthasarathy4758 11 месяцев назад +5

    మీ విశ్లేషణ లు అద్భుతమైన విశ్లేషణ,అభినందనలు.

  • @pblnchari6505
    @pblnchari6505 11 месяцев назад +15

    CONGRATULATIONS TO SAIgaru and Sureshji for completing one year of uninterrupted National Roundup Many happy returns of the day Sureshji

  • @alooriravinder6913
    @alooriravinder6913 11 месяцев назад +6

    🙏🪔🌹 సద్గురుభ్యోనమః 🪔🌹🙏 మీ వలన మాకు ఇంకా ఎన్నో విషయాలు, విషయాలు తెలియాలని, భారతీయ సమాజంలో మీదైన ముద్ర ఆ చంద్రతారార్కము పరిఢవిల్లాలని ఆశిస్తూ,ఆ భగవంతుడు మీకు చిరాయువు ఇవ్వాలని వేడుకుంటూ మీ జన్మదిన శుభాకాంక్షలు 🙏🌹🙏

  • @muralikrishna2024
    @muralikrishna2024 11 месяцев назад +13

    Happy birthday Suresh ji 💐💐💐. May God give good health and security from enimies. Jai shree Ram 🚩🚩🚩, Hara Hara Mahadev 🕉️🕉️, jai shivaji maharaj 🚩🚩🕉️🇮🇳, jai Bharat 🇮🇳🇮🇳.

  • @srilakshmipandrawada2326
    @srilakshmipandrawada2326 11 месяцев назад +7

    Happy Birthday Suresh Sir. Many many happy returns of the day 💐
    Congratulations Sai garu for completing one year of National Round Up

  • @narasimham50
    @narasimham50 11 месяцев назад +5

    చి.సురేష్ కు జన్మదిన సందర్భంగా ఆశీఃపూర్వక శుభాకాంక్షలు. ✋✋✋✋✋

  • @bandaribalraj6011
    @bandaribalraj6011 11 месяцев назад +2

    జన్మదిన శుభాకాంక్షలు శ్రీ సురేష్ కొచ్చటిల్ సార్ మీరు నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి ఈ NH మీ DEBATES జరుగుతూ వుండాలి నిజమైన దైర్యం గల జర్నలిస్ట్ గారికి హర్ధిక అభినందనలు...! జై శ్రీ రామ్ భారత్ మాతా కి జై హింద్ 🙏🇮🇳🕉️

  • @srinivas932
    @srinivas932 11 месяцев назад +3

    హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ,సురేష్ గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathyaanveshieswarmahesh7492
    @sathyaanveshieswarmahesh7492 11 месяцев назад +3

    సురేష్ కొచ్చాటిల్ గారికి 🌹జన్మదిన శుభాకాంక్షలు 🌹 పాదాభివందనం. అలాగే సాయి గారికి సురేష్ కొచ్చాటిల్, మరియు మామిడి గిరిధర్ గారికి ధన్యవాదములు గ్లోబల్, నేషనల్ రౌండప్ కార్యక్రమాల ద్వారా తెలుగు ప్రజలకు నాణ్యమైన సమాచారం అందిస్తున్నందుకు. ప్రతి శనివారం ఆదివారం తప్పనిసరిగా ఈ రెండు కార్యక్రమాలు చూస్తాను. మళ్ళీ మళ్ళీ మీకు ధన్యవాదాలు. UAE షార్జా నుంచి

  • @bmeditingcreations.9043
    @bmeditingcreations.9043 11 месяцев назад +1

    జన్మదిన శుభాకాంక్షలు సురేష్ గారు మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ...... 🙏

  • @BasireddySarath
    @BasireddySarath 11 месяцев назад +8

    Sai and Suresh koccatil, you are both doing very good job for the nation. I will greet both of you sir

  • @srinivassunkesula6481
    @srinivassunkesula6481 11 месяцев назад +8

    Congrats to both of you for successfully completing one year .

  • @kanchivenkateswarlu7328
    @kanchivenkateswarlu7328 11 месяцев назад +1

    సురేష్ kochattil గారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు వారి విశ్లేషణ కి అభినందనలు చాలా చక్కగా చెప్పారు

  • @AH-uj9dg
    @AH-uj9dg 11 месяцев назад +7

    Wishing you Happy Birthday Suresh Ji...Please keep sharing your knowledge and views for decades this way...

  • @sudheeravunuri
    @sudheeravunuri 11 месяцев назад +2

    Suresh gariki జన్మదిన శుభాకాంక్షలు

  • @NashC057
    @NashC057 11 месяцев назад +3

    Happy Birthday Suresh Kochattil garu. Thank you Sai garu for bringing the honest news around the Nation and the world.

  • @P.R6386
    @P.R6386 11 месяцев назад +3

    సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, భారత్లో న్యాయ వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం చాలా ఉంది.

  • @cnivasvani
    @cnivasvani 11 месяцев назад +3

    Many More Happy Returns of the Day dear Mr. Suresh sir. Really you are our (Telugu people) inspiring person and we are appreciating your stubborn attitude towards the nationalist. Stay Blessed and Stay Safe. We need your services. God Bless you sir.

  • @kasinadhuni.n.v.rayaparaju2008
    @kasinadhuni.n.v.rayaparaju2008 11 месяцев назад +3

    Great milestone achieved... congratulations 🎊 to both Sri Suresh Kochatil Garu and Sri Sai Krishna Garu.

  • @dhteja
    @dhteja 11 месяцев назад +5

    Many More Happy Returns of the day Suresh Sir. Love you Sir❤

  • @madhusudhanvemula6946
    @madhusudhanvemula6946 11 месяцев назад +4

    సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు న్యాయ వ్యవస్థ గురించి దీని అక్రమాలు దేశమంతా ఉద్యమం రావాలని కోరుతూ జై శ్రీరామ్ జై హిందూ

  • @gangamallaiahvanga3274
    @gangamallaiahvanga3274 11 месяцев назад +1

    సురేష్ kochattil గారికి జన్మదిన శుభాకాంక్షలు

  • @kodandapuramramu2457
    @kodandapuramramu2457 11 месяцев назад +6

    Congratulations Sai garu, Suresh garu on first anniversary 🎉
    Wish you very very Happy Birthday Suresh garu💐💐.
    Because you and Giridhar garu, got more confidence on current politics, can debate confidently with anyone on current politics.
    Thanks for educating bus🙏
    Jai Hind

  • @anandramaswamy6188
    @anandramaswamy6188 11 месяцев назад +2

    Happy birthday to Suresh kochatil namaste namaste 🙏 💖 sir

  • @sudhabadhri9127
    @sudhabadhri9127 11 месяцев назад +2

    పుట్టిన రోజు శభాకాంక్షలు సురేష్ గారు

  • @krishnakumariyagnambhatt598
    @krishnakumariyagnambhatt598 11 месяцев назад +3

    సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🌺

  • @govardhansagar7361
    @govardhansagar7361 11 месяцев назад +2

    భరతమాత ముద్దుబిడ్డ, జాతీయవాదులందరి ఆత్మీయ బంధువు గౌరవ నీయులు శ్రీ సురేష్ కొచ్చాటిల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, వారు ఆయురారోగ్యాలతో ,శత వసంతాలు ఆనందంగా జీవించాలని పరమేశ్వరున్ని ప్రార్థిస్తున్నాను.

  • @Upto1012degree
    @Upto1012degree 11 месяцев назад +1

    Advance happy birthday sir.
    You have changed my ideology.
    Thank you sir.

  • @kammariakash9622
    @kammariakash9622 11 месяцев назад +1

    Happy Birthday Day To Our Beloved Teacher Sri Suresh Kochatil Sir

  • @anuradhapusapati5455
    @anuradhapusapati5455 11 месяцев назад +1

    Excellent video Happy birthday Sureshji

  • @RAMAKRISHNA-xc2uh
    @RAMAKRISHNA-xc2uh 11 месяцев назад +1

    Suresh ji puttinathedi శుభాకాంక్షలు🙏 మీకు సదా మంచి జరుగాలని కోరుకుంటున్నాము 🎉

  • @dasarisrinivas6124
    @dasarisrinivas6124 11 месяцев назад +1

    సురేశ్ సర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, అలాగే ఒక మంచి జాతీయవాదిని పరిచయం చేసిన Nationalist Hub చానెల్ మరియు టీము కి ధన్యవాదములు.

  • @anilkota8932
    @anilkota8932 11 месяцев назад +2

    భారత జాతి శ్రేయోభిలాషి సురేష్ గారికి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు

  • @sreenivass9293
    @sreenivass9293 11 месяцев назад +1

    Happy birthday to Suresh kochatil garu
    You are enlightening many people about the currupt politicians

  • @BhaskarraoM-tf7fn
    @BhaskarraoM-tf7fn 11 месяцев назад +1

    జన్మదిన శుభకాంక్షలు సురేష్ గారు

  • @kalvakotk
    @kalvakotk 11 месяцев назад +1

    Hearty congratulations on your birth day Suresh Kochati Garu. Hats off to your analysis.

  • @krishna653
    @krishna653 11 месяцев назад +1

    Many more happy returns of the day Suresh sir🎉🎉🎉🎉🎉

  • @ganeshchetpelly0767
    @ganeshchetpelly0767 11 месяцев назад +2

    జన్మదిన శుభాకాంక్షలు జీ

  • @MrVADSAT
    @MrVADSAT 11 месяцев назад +1

    శ్రీ సురేష్ కొచ్చాటిల్ గారికి మనఃపూర్వక జన్మ దిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్ళు దేశభక్తి పూరితమైన ప్రసంగాలు చేస్తూ మన దేశప్రజలను కలకాలం ఉత్తేజితులను చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.
    శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్ఠతి.

  • @tumululoorisshashikanth5262
    @tumululoorisshashikanth5262 11 месяцев назад +1

    Advance wishes many many happy returns of the day to Mr.Suresh garu

  • @anjaneyulubm9909
    @anjaneyulubm9909 11 месяцев назад +2

    HAPPY BIRTHDAY TO YOU SIR NAMASKAR JAIHND VANDEMATRAM

  • @murikipudisanathkumar3513
    @murikipudisanathkumar3513 11 месяцев назад +1

    Puttina roju Subhakankshalu. Suresh garu. I am very happy to wish u. U r the excellent analyst. Many more happy returns of the day.

  • @shimha7568
    @shimha7568 11 месяцев назад +1

    జన్మదినశుభాకాంక్షలు జైశ్రీరాం శ్రీరామరక్షసర్వజగధ్రక్ష

  • @veenaputluru7870
    @veenaputluru7870 11 месяцев назад +2

    పుట్టినరోజు శుభాకాంక్షలు సురేష్ గారు

  • @narasimharaoavantsa9394
    @narasimharaoavantsa9394 11 месяцев назад +3

    Truly national ,unbiased , free frank fearless and at the same time both of you have language clarity , besides your conviction and commitment I appreciate

  • @namdev7841
    @namdev7841 11 месяцев назад +1

    Sureshji happy birthday wishes to you in advance. Good discussion on contemporary politics. Thanks.

  • @DurgaPrasad-kd8fw
    @DurgaPrasad-kd8fw 11 месяцев назад +2

    Thank you Suresh garu.

  • @balachander8943
    @balachander8943 11 месяцев назад +2

    Happy birthday SURESH sir🎉🙏

  • @kesarlamurthy3823
    @kesarlamurthy3823 11 месяцев назад +1

    Many many happy returns of the day to Mr Suresh cochhatilgaru 🙏👍💐

  • @veershettyvadla1068
    @veershettyvadla1068 11 месяцев назад +2

    Happy birthday to you Suresh ji

  • @kasarabadaparthasarathy4758
    @kasarabadaparthasarathy4758 11 месяцев назад +3

    సురేష్ కొచాటిల్ గారికి జన్మదిన శుభాకాంక్ష లు. ఆయురారోగ్య అభివృద్ధి రస్తు. పార్ధ సారధి కాసరబాద (81). ఓమ్నమశివాయహ.

  • @bommachandrakanthgupta1250
    @bommachandrakanthgupta1250 11 месяцев назад +1

    Suresh garu, Wish you a Very Happy Birthday.💐💐💐💐💐

  • @arunspips
    @arunspips 11 месяцев назад +2

    Thanks for nationalist hub channel for bringing awareness to the society in honest and transparent way in all aspects.

  • @RajKumar-qu3bt
    @RajKumar-qu3bt 11 месяцев назад +1

    Many many happy returns of day Suresh garu,,, 🎉 ❤ God bless u n ur family, n natioalis hub,, 🎉🎉❤❤❤❤❤❤ RAJU FROM KARNATAKA,,, I'M KANNADA PERSON,,, 😊

  • @mittapallideenadayal1154
    @mittapallideenadayal1154 11 месяцев назад +1

    Suresh gariki..puttina roju shubakanshalu ⚘️🎂👏👏👏

  • @user-tu3oz6ne3w
    @user-tu3oz6ne3w 11 месяцев назад +1

    Many more returns of the day, my honour able Suresh kochatil Sir Garu.

  • @Stranger.2k2
    @Stranger.2k2 11 месяцев назад +2

    A very happy birthday sir Suresh kochattil garu in advance 🎂

  • @prasadarao9200
    @prasadarao9200 11 месяцев назад +1

    Wish you a happy birthday sir, Mera Bharat Mahan, very nice programme you are giving, thank you very much

  • @sambasivaraokamisetty7992
    @sambasivaraokamisetty7992 11 месяцев назад +2

    MANY MORE HAPPY RETURNS OF THE DAY SIR.......

  • @srinivassunkesula6481
    @srinivassunkesula6481 11 месяцев назад +2

    Happy birth day to you suresh Garuda.

  • @sunithakala3371
    @sunithakala3371 11 месяцев назад +2

    జన్మదిన శుభాకాంక్షలు సార్

  • @Information_transfer
    @Information_transfer 11 месяцев назад +2

    Happy Birthday 🎂 suresh ji 🎉

  • @Mallabgr882
    @Mallabgr882 11 месяцев назад +3

    నమస్తే సురేష్ కొచ్చాటిల్ అండ్ Sai జి

  • @pavannallapati
    @pavannallapati 11 месяцев назад +1

    Many more happy returns Suresh garu , more power to you and team .

  • @bharathdasoju5337
    @bharathdasoju5337 11 месяцев назад +2

    Happy Birthday sir..🎂🌷

  • @Manyam_Eslavath
    @Manyam_Eslavath 11 месяцев назад +1

    Sir happy birthday to you and we r very happy to hear great words from you last 52 episodes 🎂🎂💐💐💐💐💐💐💐💐💐

  • @jellaguruvaiah7329
    @jellaguruvaiah7329 11 месяцев назад +2

    మనది ఆవేదనేతప్ప పట్టి0చుకున్ననాదుడేలేదు.మీ విశ్లేషణ జనాలవరకు పోతె బాగు0టు0ది.JaiSriRam

  • @rajeshwarrajesh2547
    @rajeshwarrajesh2547 11 месяцев назад

    ముందుగా మీ కు జన్మదిన శభాకాంక్షలు
    సురేష్ కొచ్చటెల్ సర్
    ఆయువు ఆరోగ్యలతో నిండు నూరేళ్ళు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్

  • @Bojaraj-uz8mf
    @Bojaraj-uz8mf 11 месяцев назад +1

    సురేష్ కొచ్చాటిల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు

  • @mohansapsap
    @mohansapsap 11 месяцев назад +1

    Suresh KochaTil garu: Happy Birthday and many more happy returns!! I watch your analyses on daily basis. Stay blessed!!

  • @AVSMurty
    @AVSMurty 11 месяцев назад +1

    Many happy returns of zop day to SureshKochetti ji

  • @venkateswarlupuppam1829
    @venkateswarlupuppam1829 11 месяцев назад +1

    Many Many happy returns of the day SURESH GARU

  • @harshavardhan4642
    @harshavardhan4642 11 месяцев назад +1

    Wish you many more happy returns of the day 🎂 Suresh Garu