Support 'Nationalist Hub' through your contributions: To join as a RUclips member : ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No: 50200075206712 IFSC Code: HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
మీకు ఉన్న జ్ఞానం ఇంతే. ఎవరి వలనైన దేశానికి దరిద్రం ఏమోగానీ క్రైస్తవులు వలన మన దేశానికి మరియు ప్రపంచ దేశాల ప్రజలకు ఎంత మేలు అయినదో కాస్త దరిద్ర గొట్టు సినిమాలు చూడడం మాని, కాస్త దేశ మరియు ప్రపంచ చరిత్రలు చదివితే మీ అయోగ్యమాటలు వెనుకకు తీసుకొని మీ మనసులో మంచి పరివర్తన పొందే దేవుని జ్ఞానం పొందుతారు. నా భారత దేశం ఎంతో గొప్పది. సత్యం గ్రహించలేని వారు ఎంతో మంది గుడ్డిగా (కళ్ళు వుండి)దేవుని వెలుతురు చూడ ఇష్టము లేని వారు వున్నారు. వారి కొరకు నేను నిత్యం నా ప్రభువు పరిశుద్ద పాదాల వద్ద ప్రార్థన నేను ఈ భరత భూమి మీద జీవించు కాలము వరకూ చేయుదును
సాయి కృష్ణ జి సురేష్ కొచ్చేటి జి నమస్కారం బీహార్ కుల గణన, కేరళలో ముస్లిమ్స్ రడీకల్, కెనడా మొదలగు అంశాలు అన్ని కూడ బీజేపీ మోదీ 2024 ప్రధానిగా రాకుండ బురద చాల్లే ప్రయత్నం ముమ్మరంగా సాగుతుంది కానీ ప్రజలు సామర్థ నాయకున్ని మాత్రమే ఎన్నుకుంటారు. జై హింద్ జై శ్రీరామ్
అవును, ఒకరిని ఒక రకముగా మరొకరిని మరొక రకముగా (ఒక దేశ ప్రజలను) చూచే వారు దేశానికి మంచిది కాదు. అందరిని సమానముగా చూడాలి. ఎవడు తప్పు చేసినా, వాడు ఎవడైనా ఓకే శిక్ష వెయ్యగల దమ్ము ఈ రాజకీయ నాయకులకు వుందా? ఇజ్రాయిల్ దేశం చూసి నేను ఆ దేశము కంటే నా భారత దేశం చాలా గొప్పది. కానీ రాజకీయ నాయకులు దేశానికి పట్టిన దరిద్రం
మీ రిపోర్టు విశ్లేషణ వింటుంటాను, చాలా చక్కగా చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు స్పోర్ట్స్ విషయం కొస్తే ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ప్రైమరీ స్కూళ్ళ నుంచి స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఏ యొక్క కార్పొరేట్ స్కూల్లోనూ పిల్లలకు స్పోర్ట్స్ గ్రౌండ్ ఉండదు. సిటీస్ బిల్డర్స్ కాలనీ కట్టేస్తారు కోట్లు కోట్లు లాక్కుంటారు, కానీ ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఏ ఒక్కచోట పిల్లలకి స్పోర్ట్స్ గ్రౌండ్ ఉండదు . వాకింగ్ పార్కు కడతారు స్విమ్మింగ్ పూల్ కడతారు, ఎక్సర్సైజ్ జిమ్స్ కడతారు, కానీ స్పోర్ట్స్ ఆడుకోడానికి స్థలం చాలా తక్కువగా ఎక్కడో గాని ఉండవు . సరే పిల్లలు ఇంటికి రాగానే హోమ్ వర్క్ చేసావా, చదువుకున్నావా, ఈ గోలే గాని బయట ఆడుకోడానికి స్పోర్ట్స్ గ్రౌండ్ కి తీసుకు వేళ్ళరు, అధవా ప్లే గ్రౌండ్స కూడా ఉండవు ఎంకరేజ్మెంట్ లేదు. కార్పొరేటర్ కాలేజీల్లో కూడా స్పోర్ట్స్ గ్రౌండ్స్ లేవు. ఎందుకంటే అవి ఎక్కువగా రాజకీయ రాక్షసులు కట్టినటువంటి వ్యాపార భవనాలు కాబట్టి . మార్పు మన రాష్ట్రాల్లో నే కాదు దేశంమొత్తంలో అన్ని విద్యా వ్యవస్థల్లో మార్పు వస్తే క్రీడా రంగాల్లో మంచి పిల్లలు తయారవుతారని తధ్యం. ఈ విషయమే కూలంకషంగా చర్చిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. జైహింద్ వందేమాతరం
ఉత్తరప్రదేశ్లో యోగి గవర్నమెంట్ దొంగల ఆస్తుల్ని ఎలా కబ్జా చేస్తుందో అలాగే కమ్యూనిస్టుల ఆస్తుల మొత్తాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి దేశ బహిష్కరణ లేదా ఉరి శిక్షలు విధించాలి అలానే చైనా నుంచి ఫండ్స్ పొందిన విలేకర్ల ఆస్తులు మొత్తాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి వెంటనే లోక్సభలో చట్టం చేసి ఈ దేశద్రోహులు అందరినీ ఉరి కంభం ఎక్కించాలి అలాగే కమ్యూనిస్టు పార్టీని రద్దు చేయాలి!!!???
Nicely explained by Suresh Kocheti sir and Sai Krishna Sir. How earlier Govt. has ruled for many years taking support of opposition parties, compare to present Govt. Need more news from Telangana. Jai Modi ji, Jai Bharat.
National Roundup program is always an Educative and Informative one which I never miss Every week we learn so many things on various topics Thanks to both Saigaru and Sureshgaru for the excellent programme
A valuable andeducative information.Such programmes be continued as such detailed videos in Telugu are not programmed. Thaks to you both. Please take concern of repeating matters.
Namaskaram Suresh garu andvSai krishna garu. I would like to congratulate all our sports team who won medaals and also who participated in Asian Games. I feel that we could have won more medals in Wrestling as it is one of our strong forte.
మన తెలుగు యూట్యూబరు లెఫ్ట్ సూడోరావు ఎప్పుడు బీజేపీ కి వ్యతిరేకం గా మాట్లాడుతాడు. రోజుకో ఒక వీడియో ఉంటది. చనిపోయే దశ లో ఉన్న కూడా మంచిని సపోర్ట్ చేయడు మన లెఫ్ట్ సూడోరావు 😭😭🤣🤣
As always this episode of NATIONAL ROUND UP has been very informative & interesting...This combo of SAI KRISHNA & SURESH GARU'S interactive session brings a lot of information to the viewers watching this regularly...SURESH garu presents his views & analysis with facts & figures which is commendable....
Annamalai gurinchi updates ivvandi. Like paada Yatra yekkada yekkada jaruguthavundi? Public opinions…Key points, important discussions with public, etc
Kindly restrict Army Issues in your debates. * It is not good for nation. * In Indian Army, we do not have religion and cast differences. * Govt should look into this issue
9యేళ్ళు ఒకాయన CM గా వుండి 2ఎకరాలనుండి 2 వేలకోట్లకు, 5యేళ్ళు నాన్న CM గా వుండీ 4కోట్ల నుండి 40 వేల కోట్లకు ఎదిగే నేతలున్న ఈదేశంలో 20 యేళ్ళు ప్రభుత్వాధినేతగా వుండి కూడా ఒక్క మచ్చలేని సూరీడు మన నరేంద్రమోడీ గారు.
Mana Desam lo Desa drohulu, sanga vyethireka, videsi banisa manastatwam galavaru, Hindu vyethirekulu, veeriki unna freedom of expression inkevariki undadu
45:41 to 45:48. మోడీ ఎవ్వరికీ భయపడడు.. భయపడవలసిన అవసరం లేదు..... మిగిలిన తోలు లొల్లిగాళ్ళే. " నన్ను చూసి మోడీ భయపడుతున్నాడు...." నన్ను చూసి మోడీ భయపడుతున్నాడు...." అని తెగ చంకలు గుద్దుకుంటుంన్నారు...... కానీ వీళ్ళందరు లోపల లోపల భయపడేది....... అరివీరభయంకరుడైన మోడీకే..
AP.. బీజేపీ నీ బాబు గారు తన సొంత మనుషులతో నింపి గత 25 ఏళ్లుగా వెక్కిరిస్తూ నే...వున్నాడు.బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు కాక పోయినా వాల్ల తరుపున జగనే.. Retaliate చేయడానికి Efforts పెడుతున్నాడు..కాగల కార్యము గంధర్వులు తీర్చినట్టు.
ఎకో సిస్టమ్ అంటే ప్రచార మాధ్యమాలు అనగా న్యూస్ పేపర్స్, యూ ట్యూబ్ చానెల్, ట్విట్టర్, ఇన్స్తా గ్రం అనే కంప్యూటర్ లేదా సెల్ ఫోన్ చానల్స్ లో తప్పుడు కథనాలు అనగా వా ల్లకి మాత్రమే లాభం కలిగేలా తప్పుడు వార్తలు అనగా జరిగినది జరగనట్టు ,లేదా జరగనిది జరిగినట్టు కథలు ప్రచారం చెయ్యడం దానిని రాజకీయనాయకులు పడే పడే చేప్పడం (అనగా ప్రతిధ్వని - ఎకో)వాడుకోవడం. మణిపూర్ గొడవలు, ఫార్మర్స్ చట్టాల మీద గొడవలు, షాహిన్ బాగ్ గొడవలు ఇవన్నీ అలాంటివే!
Central govt must learn how to supress the freedom of press from Telangana and Kerala. Tit for tat. When proofs are available how much 💰 is received and the way they reveived which was find by police those culprits should punish and tgat channel should be banned who received funds from China .
Asalu intha pentaku karaname yee social inequality( note: Not economic) between people..... Veeti annintiki moola karanam ayina vaarini kada nindinchalsindi.....
మీరు మొన్న CBN ku వ్యతిరేకంగా పెట్టిన వీడియో చూసాక ...ఏపీ నీ నాశనం చెయ్యడం లో మీ ఆలోచన గురించి విన్నాక ...మీరు చెప్పే జాతీయ వాదం అనేది డౌటు...sorry sir... AP గురించి కేంద్రం ఉదాసీనత మాకు కష్టం గ ఉంది...ఇక్కడి ప్రజలను వదిలి...అవన్నీ ఆలోచించడం..
మీ ఆంధ్రలో ఉన్న రాజకీయాలు పరమనీచమైనవి అక్కడ కులాల కొట్లాట రెండు రాజకీయ పక్షాల వ్యక్తిగత కక్షలు తప్పించి ప్రజలను బాగు చేయాలని ఏ పార్టీకి కూడా లేదు. అక్కడ ప్రజలు కూడా అలాగే తయారయ్యారు ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేయాలి రెండిట్లలో ఆ రెండు డెవలప్ చేయవు. మా తెలంగాణ వాళ్ళం ఇంత ముందుకు అనుకునేవాళ్లం ఆంధ్ర ప్రజలు అంటే చాలా తెలివిగల వాళ్ళు అనుకున్నాం కానీ ఇంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తూ ఓన్లీ రెండు పార్టీలు కె సపోర్ట్ చేస్తూ జాతీయవాదాన్ని అనగ తొక్కుతున్నారు. దయచేసి ఆంధ్ర ప్రజలకు విజ్ఞప్తి మీరు ఇకనైనా ఈ కొట్లాటలు బంద్ చేసి మంచి నాయకున్ని ఎన్నుకోండి ఇప్పుడున్న పార్టీలు కాకుండా.
Mari yendu BC-E reservation thisukunnaru ...Mari yenduku Inka Education lo Poor gaa vunnaru.....Mari yenduku Gulf Old Age Vaallaki China pillalanni echhi marriage money kosam chestaru..... Education lo Yenduku Chala Venkabadi Vunnaru....Just Think for Bright future for Kids
Support 'Nationalist Hub' through your contributions:
To join as a RUclips member :
ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
Our Company account details :
Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
సురేష్ గారు సాయి క్రిష్ట గారు నమస్కారం మన దేశానికి ముస్లింలు, క్రైస్తవులు మరియు కమ్యూనిస్టులు ఈదేశానికి పట్టిన దరిద్రం ఎవరికి దేశ భక్తి లేదు 😢
మనమే వాళ్ళను ప్రోచ్చాహించింది. Minority ante అర్థాన్ని మన rogue politicians changed the meaning.
ఒక విధంగా చూస్తే వీళ్ళందరూ దేశానికే కాదు భూమికి కూడా ఎంతో ప్రమాదమే.
You are right 👍
మీకు ఉన్న జ్ఞానం ఇంతే. ఎవరి వలనైన దేశానికి దరిద్రం ఏమోగానీ క్రైస్తవులు వలన మన దేశానికి మరియు ప్రపంచ దేశాల ప్రజలకు ఎంత మేలు అయినదో కాస్త దరిద్ర గొట్టు సినిమాలు చూడడం మాని, కాస్త దేశ మరియు ప్రపంచ చరిత్రలు చదివితే మీ అయోగ్యమాటలు వెనుకకు తీసుకొని మీ మనసులో మంచి పరివర్తన పొందే దేవుని జ్ఞానం పొందుతారు. నా భారత దేశం ఎంతో గొప్పది. సత్యం గ్రహించలేని వారు ఎంతో మంది గుడ్డిగా (కళ్ళు వుండి)దేవుని వెలుతురు చూడ ఇష్టము లేని వారు వున్నారు. వారి కొరకు నేను నిత్యం నా ప్రభువు పరిశుద్ద పాదాల వద్ద ప్రార్థన నేను ఈ భరత భూమి మీద జీవించు కాలము వరకూ చేయుదును
@@VSR_888ఏమిటి రైట్
సాయి కృష్ణ జి సురేష్ కొచ్చేటి జి నమస్కారం బీహార్ కుల గణన, కేరళలో ముస్లిమ్స్ రడీకల్, కెనడా మొదలగు అంశాలు అన్ని కూడ బీజేపీ మోదీ 2024 ప్రధానిగా రాకుండ బురద చాల్లే ప్రయత్నం ముమ్మరంగా సాగుతుంది కానీ ప్రజలు సామర్థ నాయకున్ని మాత్రమే ఎన్నుకుంటారు. జై హింద్ జై శ్రీరామ్
తెలుగు రాష్ట్రము లు మరింత దరిద్రం. మంచికి ఆవకాశం ఇవ్వరు 😭😭🤣🤣
బీజేపీ కి సపోర్ట్ చేస్తున్నవారికి ధన్యవాదములు 🙏🙏👌👌👍👍
అవును, ఒకరిని ఒక రకముగా మరొకరిని మరొక రకముగా (ఒక దేశ ప్రజలను) చూచే వారు దేశానికి మంచిది కాదు. అందరిని సమానముగా చూడాలి. ఎవడు తప్పు చేసినా, వాడు ఎవడైనా ఓకే శిక్ష వెయ్యగల దమ్ము ఈ రాజకీయ నాయకులకు వుందా? ఇజ్రాయిల్ దేశం చూసి నేను ఆ దేశము కంటే నా భారత దేశం చాలా గొప్పది. కానీ రాజకీయ నాయకులు దేశానికి పట్టిన దరిద్రం
తెలుగు న్యూస్ పేపర్స్ కొనడం లేదా ఆన్లైన్ లో చదవడం నేను మానేసి నాలుగేళ్లు అయింది.
కొన్ని తెలుగు , టీవీ ఛానెల్ కూడా
మీ రిపోర్టు విశ్లేషణ వింటుంటాను, చాలా చక్కగా చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు స్పోర్ట్స్ విషయం కొస్తే ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ప్రైమరీ స్కూళ్ళ నుంచి స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఏ యొక్క కార్పొరేట్ స్కూల్లోనూ పిల్లలకు స్పోర్ట్స్ గ్రౌండ్ ఉండదు. సిటీస్ బిల్డర్స్ కాలనీ కట్టేస్తారు కోట్లు కోట్లు లాక్కుంటారు, కానీ ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఏ ఒక్కచోట పిల్లలకి స్పోర్ట్స్ గ్రౌండ్ ఉండదు . వాకింగ్ పార్కు కడతారు స్విమ్మింగ్ పూల్ కడతారు, ఎక్సర్సైజ్ జిమ్స్ కడతారు, కానీ స్పోర్ట్స్ ఆడుకోడానికి స్థలం చాలా తక్కువగా ఎక్కడో గాని ఉండవు .
సరే పిల్లలు ఇంటికి రాగానే హోమ్ వర్క్ చేసావా, చదువుకున్నావా, ఈ గోలే గాని బయట ఆడుకోడానికి స్పోర్ట్స్ గ్రౌండ్ కి తీసుకు వేళ్ళరు, అధవా ప్లే గ్రౌండ్స కూడా ఉండవు ఎంకరేజ్మెంట్ లేదు. కార్పొరేటర్ కాలేజీల్లో కూడా స్పోర్ట్స్ గ్రౌండ్స్ లేవు. ఎందుకంటే అవి ఎక్కువగా రాజకీయ రాక్షసులు కట్టినటువంటి వ్యాపార భవనాలు కాబట్టి .
మార్పు మన రాష్ట్రాల్లో నే కాదు దేశంమొత్తంలో అన్ని విద్యా వ్యవస్థల్లో మార్పు వస్తే క్రీడా రంగాల్లో మంచి పిల్లలు తయారవుతారని తధ్యం. ఈ విషయమే కూలంకషంగా చర్చిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
జైహింద్ వందేమాతరం
భారత్ జోలికి పోవాలంటే శతృమూకలు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి.
దానికి తగ్గట్టు గా మన హిందువులమధ్యలో ఐకమతం రావాలి.. లేకపోతే ... చాలా దారుణాలు.... జరిగే అవకాశాలున్నాయి
గౌరవనీయులైనటువంటి సురేష్ కొచాటిల్ గారికి మరియు సాయి గారికి ఇంత మంచి డిబేట్ నిర్వహించినందుకు ధన్యవాదములు.🎉
చాలా మంచి సమాచారం ఇచ్చారు.
మీ ఛానల్ కచ్చితంగా సక్సెస్ అవుతుంది...నిజాయితీ మీ ఛానల్ విజయ రహస్యం...🙏🙏🙏👍👍
జై హింద్
Jay NH Jay Hindu
ఉత్తరప్రదేశ్లో యోగి గవర్నమెంట్ దొంగల ఆస్తుల్ని ఎలా కబ్జా చేస్తుందో అలాగే కమ్యూనిస్టుల ఆస్తుల మొత్తాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి దేశ బహిష్కరణ లేదా ఉరి శిక్షలు విధించాలి అలానే చైనా నుంచి ఫండ్స్ పొందిన విలేకర్ల ఆస్తులు మొత్తాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి వెంటనే లోక్సభలో చట్టం చేసి ఈ దేశద్రోహులు అందరినీ ఉరి కంభం ఎక్కించాలి అలాగే కమ్యూనిస్టు పార్టీని రద్దు చేయాలి!!!???
very.good.broughter.my.opinion.also.same.
మేముకుడా దేసెంకోసం సనాతన darmamkosam సేవచేసాము
thank you sir
Suresh Garu we are big fan of you ❤
Please extend time for nationalist roundup for more news of india
Suresh gaaru chaala baaga chepparu ...vaariki naa namaskaaramulu
Nicely explained by Suresh Kocheti sir and Sai Krishna Sir. How earlier Govt. has ruled for many years taking support of opposition parties, compare to present Govt. Need more news from Telangana. Jai Modi ji, Jai Bharat.
Mana deshaniki meelanti vaaru chaala avasaram sir thanks to u both
National Roundup program is always an Educative and Informative one which I never miss Every week we learn so many things on various topics Thanks to both Saigaru and Sureshgaru for the excellent programme
Sir inka extend cheyyandi N roundup time ni
Good informative discussion 🎉
Jai Bharat 🇮🇳
పత్రికా స్వేచ్ఛ ఉండాలి, కానీ దుష్ప్రచార స్వేచ్ఛ కాదు. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
సర్, యూ ట్యూబ్ కి ఆల్టర్నేట్ గా పూర్తి గా పక్కకు పెట్టేసే ఇంకొక ఛానల్ నీ తయారు చేయలేమా ?
Please explain about nucluer reaction in Pakistan in global roundup which was happened yesterday
బెదిరింపు రాజకీయాలు అంటే..స్వార్ధపు , గుర్తింపు , ఆర్ధికపు ఆరాటాలు ..నాయకుల వలలలో సామాన్య ప్రజానీకము తాత్కాలిక తాయిలాలకోసం చిక్కుకుంటున్నారు..
Suresh ..ji Namashkar..,
Y'...r...'👌.. persons..to..🏋️
A valuable andeducative information.Such programmes be continued as such detailed videos in Telugu are not programmed.
Thaks to you both.
Please take concern of repeating matters.
Excellent news thanks so much
It is TRUTHFUL
Namaskaram Suresh garu andvSai krishna garu. I would like to congratulate all our sports team who won medaals and also who participated in Asian Games. I feel that we could have won more medals in Wrestling as it is one of our strong forte.
Really great achievement in Asian games this year. Every day Shri Narendra Modi encouraged sports persons.
So good and do informative
Jai ho Bharat
Creadit goes to sports minister even 🎉🎉🎉🎉🎉
నమస్కారం
Nijam sir
😍😍 great discussion
Jai shree ram 🙏🙏🙏
మన తెలుగు యూట్యూబరు లెఫ్ట్ సూడోరావు ఎప్పుడు బీజేపీ కి వ్యతిరేకం గా మాట్లాడుతాడు. రోజుకో ఒక వీడియో ఉంటది. చనిపోయే దశ లో ఉన్న కూడా మంచిని సపోర్ట్ చేయడు మన లెఫ్ట్ సూడోరావు 😭😭🤣🤣
As always this episode of NATIONAL ROUND UP has been very informative & interesting...This combo of SAI KRISHNA & SURESH GARU'S interactive session brings a lot of information to the viewers watching this regularly...SURESH garu presents his views & analysis with facts & figures which is commendable....
మాకు హెల్పు చేయండి ప్లీజ్ సార్
నిజమే
Suresh, kochhetal bharatha ratna eligible candidate.please support.
Jai sriram
Annamalai gurinchi updates ivvandi. Like paada Yatra yekkada yekkada jaruguthavundi? Public opinions…Key points, important discussions with public, etc
George Fernandes cheppindi 100% , correct.china chaala danger
ఈ దేశంలో అసమానతలు, అంటరానితనం పై కూడా debate పెట్టండి, పనిలో పనిగా మణిపూర్ లో bjp సర్కార్ ఫెయిల్యూర్ గురించి కూడా debate చెయ్యాలి.
🙏
Kindly restrict Army Issues in your debates.
* It is not good for nation.
* In Indian Army, we do not have religion and cast differences.
* Govt should look into this issue
Sir school lo 1 St class nundi sports free ga coaching evandi
బీజేపీ కీ ఓటు వేయండి దేశాన్ని కాపాడండి
మోదీ గారికి మామనవి చేపుకోవాలి
Sanatan Dharma Zindabad
🎉
9యేళ్ళు ఒకాయన CM గా వుండి 2ఎకరాలనుండి 2 వేలకోట్లకు, 5యేళ్ళు నాన్న CM గా వుండీ 4కోట్ల నుండి 40 వేల కోట్లకు ఎదిగే నేతలున్న ఈదేశంలో 20 యేళ్ళు ప్రభుత్వాధినేతగా వుండి కూడా ఒక్క మచ్చలేని సూరీడు మన నరేంద్రమోడీ గారు.
Sir...Afghanistan side unnadi golden crescent kada .....
Sar మేము కూడా మీ చానల్ అబిమనులం సర్
ఖేలో ఇండియా జై
All Telugu news channels and newspapers doing this type of news
Jai bharath jai bjpt
M,K,K nu nadipistundi Chi, Bharath vinashanni korukunevallu high levallo chalavunnaru, anduke unityga vundali
Mana Desam lo Desa drohulu, sanga vyethireka, videsi banisa manastatwam galavaru, Hindu vyethirekulu, veeriki unna freedom of expression inkevariki undadu
In other states also in election their should be thumb
మేమూ కూడా అణగ తోక్కబడము
45:41 to 45:48. మోడీ ఎవ్వరికీ భయపడడు.. భయపడవలసిన అవసరం లేదు..... మిగిలిన తోలు లొల్లిగాళ్ళే. " నన్ను చూసి మోడీ భయపడుతున్నాడు...." నన్ను చూసి మోడీ భయపడుతున్నాడు...." అని తెగ చంకలు గుద్దుకుంటుంన్నారు...... కానీ వీళ్ళందరు లోపల లోపల భయపడేది....... అరివీరభయంకరుడైన మోడీకే..
AP.. బీజేపీ నీ బాబు గారు తన సొంత మనుషులతో నింపి గత 25 ఏళ్లుగా వెక్కిరిస్తూ నే...వున్నాడు.బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు కాక పోయినా వాల్ల తరుపున జగనే.. Retaliate చేయడానికి Efforts పెడుతున్నాడు..కాగల కార్యము గంధర్వులు తీర్చినట్టు.
great effort by these people both are exceptional
7.00 ante veellandaroo desadrohule kadaa?
India should implement strict defamation act and control on worst media
33% Women Reservation including all castes but not only OC
Women lo kuda first preference SC/St/obc/minorities andi.Nezt comes oc
communist.la.charitra.variki.dabbulu.etla.vastunnayi.proof.chesi.veerini.desha.drohula.krinda.arrest.chesi.bail.ku.kuda.chance.less.act.tevali.sir.tq.suresh.and.saikrishna.sir
Okappudu news publish chesetappudu ethics avi undevi. Ippudu okate dabbu dabbu. News channels meeda nammakapovatam kadu, ASALU evvaru news namme paristhithi ledu
ఎపెక్రియలలో
Desadroha paathrikeyulu, vaalla channels teliyacheyagalaru.
First in " Gujarath, BC should make CM
It is prime responsibility of BJP.
* Bc population is more than 50%.
* Debate is required.
RSS cader Hyderabad
eco system antey enti sir
ప్రతిధ్వని.. ..ఇంగ్లీష్ పేపర్ లో వచ్చిన విషయాన్ని తెలుగు పేపర్లు ప్రతీధ్వనించాయి.. తిరిగి అవే రాశారు అని
ఎకో సిస్టమ్ అంటే ప్రచార మాధ్యమాలు అనగా న్యూస్ పేపర్స్, యూ ట్యూబ్ చానెల్, ట్విట్టర్, ఇన్స్తా గ్రం అనే కంప్యూటర్ లేదా సెల్ ఫోన్ చానల్స్ లో తప్పుడు కథనాలు అనగా వా ల్లకి మాత్రమే లాభం కలిగేలా తప్పుడు వార్తలు అనగా జరిగినది జరగనట్టు ,లేదా జరగనిది జరిగినట్టు కథలు ప్రచారం చెయ్యడం దానిని రాజకీయనాయకులు పడే పడే చేప్పడం (అనగా ప్రతిధ్వని - ఎకో)వాడుకోవడం. మణిపూర్ గొడవలు, ఫార్మర్స్ చట్టాల మీద గొడవలు, షాహిన్ బాగ్ గొడవలు ఇవన్నీ అలాంటివే!
Kcr deggara Anni lekkalu unnay kani baitiki pedtaledu...
Central govt must learn how to supress the freedom of press from Telangana and Kerala. Tit for tat. When proofs are available how much 💰 is received and the way they reveived which was find by police those culprits should punish and tgat channel should be banned who received funds from China .
I,n,d,I, a.alliaiance Ko 26 party ka support hai magar voter nahe hai .jai hind jai maharashtra jai Bjp
Sanjay sing bauth lamba jail ki hawa khaga jai hind jai maharashtra
?
Asalu intha pentaku karaname yee social inequality( note: Not economic) between people..... Veeti annintiki moola karanam ayina vaarini kada nindinchalsindi.....
Indian exports 4,109.74 US dollars gala vastuvulu Canada ku pampistundi..idi loss kaada? Deeni gurinchi chayppadam yenduku marchi poyavu.
Suresh hi first try to know Telugu customers and culture before debate
oka.sary.bc.lu.ikymy.adikaram.koraku.unite.ga.panivheste.jeevitamlo.kcr.gani.inkoka.oc.lu.padi.undalsi.vastadani.variki.telusu.anduke.gramallo.wife.and.usband.ke.anna.tammullake.godavalu.petty.iddarini.kallakadane.unchutaru.kcr.ade.confidence
communists to be dealt as Ti an men sqareof chaina
Mr.Kochattil
If you don't know how to forecast then please stay away from it.
Mark my words, INDIA alliance will get around 200 seats.
మీరు మొన్న CBN ku వ్యతిరేకంగా పెట్టిన వీడియో చూసాక ...ఏపీ నీ నాశనం చెయ్యడం లో మీ ఆలోచన గురించి విన్నాక ...మీరు చెప్పే జాతీయ వాదం అనేది
డౌటు...sorry sir...
AP గురించి కేంద్రం ఉదాసీనత మాకు కష్టం గ ఉంది...ఇక్కడి ప్రజలను వదిలి...అవన్నీ ఆలోచించడం..
Aslu raastra,desa raajakeeyalanni brastupattinde cbn valla.
మీ ఆంధ్రలో ఉన్న రాజకీయాలు పరమనీచమైనవి అక్కడ కులాల కొట్లాట రెండు రాజకీయ పక్షాల వ్యక్తిగత కక్షలు తప్పించి ప్రజలను బాగు చేయాలని ఏ పార్టీకి కూడా లేదు. అక్కడ ప్రజలు కూడా అలాగే తయారయ్యారు ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేయాలి రెండిట్లలో ఆ రెండు డెవలప్ చేయవు. మా తెలంగాణ వాళ్ళం ఇంత ముందుకు అనుకునేవాళ్లం ఆంధ్ర ప్రజలు అంటే చాలా తెలివిగల వాళ్ళు అనుకున్నాం కానీ ఇంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తూ ఓన్లీ రెండు పార్టీలు కె సపోర్ట్ చేస్తూ జాతీయవాదాన్ని అనగ తొక్కుతున్నారు. దయచేసి ఆంధ్ర ప్రజలకు విజ్ఞప్తి మీరు ఇకనైనా ఈ కొట్లాటలు బంద్ చేసి మంచి నాయకున్ని ఎన్నుకోండి ఇప్పుడున్న పార్టీలు కాకుండా.
Muslims yevari daya meeda bathu karu,idi gurthu unchu ko.Modi vachina,RSS vachina inka yevaraina vachina faraq yem pada du.
Mari Owaisi prati saari demand chestunnadu ga
Mari yendu BC-E reservation thisukunnaru ...Mari yenduku Inka Education lo Poor gaa vunnaru.....Mari yenduku Gulf Old Age Vaallaki China pillalanni echhi marriage money kosam chestaru..... Education lo Yenduku Chala Venkabadi Vunnaru....Just Think for Bright future for Kids
3.district.lo.kachitanga.prabhavam.padutundi.kavitaku.shock.nenu.chusa.nzb.meetinglo.muslim.educated.girls.chala.modini.chudalani.varu.padina.patlu.chusa
How many boy friends burkha datta have?
How many boy friends burkha datta have?