మోదీ తల్చుకుంటే దేశ గతిని మార్చొచ్చు | Jayaprakash Narayana Talk About Welfare Schemes | Rachabanda

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024

Комментарии • 157

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 года назад +23

    జై హింద్ జై భారత్

  • @రాజబాపు.తిపిరి-థ1మ

    మీలాంటి ఉన్నతమైన భావాలు(దేశం అంటే ఇష్టం,ప్రేమ,ఊపిరిగా,శ్వాసగా) కలిగిన మీరు ప్రజా సేవ కోసం,దేశ సేవ కోసం దేవుడిచ్చిన వరంగా భావించుకుని దొంగ దేశ ద్రోహ ఖాంగ్రెస్ దుర్మార్గ పార్టీ కి ప్రత్యామ్నాయంగా లోక్ సత్తా పార్టీ ని దేశ వ్యాప్తంగా ఎందుకు పునర్నిర్మాణం చేయకూడదు,ఐతే గుర్తుని మార్చండీ!?జై,హింద్...🙏🚩🇮🇳.

    • @prasunadevi6077
      @prasunadevi6077 Год назад

      ఆయనకు ఎవరు సపోర్ట్ చేస్తారు, పోటీ చేస్తే గెలిపించక పోతే ఆయనేం చేస్తారు

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 2 года назад +30

    మీడియా ఎంత నిజాయితి గా వుంది.jp గారు మీరు మంచి వారు nodout.కానీ లోక్ సత్తా పార్టీ ని నడప లేక పోయారు.దాన్ని ఎలా.అనాలి.మోడీ మంచి వారే కానీ ఎన్నిరకలు గా దాడి చేస్తున్నారు.ఏది చేయాలన్న ఎన్నికలలో గెలవాలి.

    • @pushkarraok923
      @pushkarraok923 2 года назад +2

      sir said currect but our country people who have not known the value of the vote even educated also

    • @chepurisrinivas8429
      @chepurisrinivas8429 2 года назад

      Zzz

    • @MrPonaganti
      @MrPonaganti 2 года назад

      Yes,meru chepindi nijam enni manchipanulu cheyalanna gelavali mundu...so modi is great..annitini balance chestunadu

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 5 месяцев назад

      cheppadam veru aacharana veru

  • @vobilineneharibabu7455
    @vobilineneharibabu7455 2 года назад +23

    సార్ 30 రూపాయలు లేని వాళ్ళు 200 ఖర్చుపెట్టి మందు ఎలా తాగుతున్నారు

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 2 года назад +5

    Very good debate

  • @alankar76
    @alankar76 2 года назад +23

    what JP says is 100% correct,must implement at the earliest. no freebies.

  • @TELUGU_BLASTS
    @TELUGU_BLASTS 2 года назад +24

    70 ఏళ్ళుగా జనాల కళ్ళముందే.. దోచుకుంటున్న నాయకులను చూసి.. జనం కూడా తీసుకుంటున్నారు..
    ఇది ఈ 70 ఏళ్ళ రాజకీయ పార్టీలు, మీడియా ల వలన జరిగిన పని.

  • @user-wm4mb7gu3k
    @user-wm4mb7gu3k 2 года назад +3

    దామాషా పధ్ధతి భారతదేశంలో ప్రవేశపెట్టాలంటే ఉండే సమస్యలేంటో జయప్రకాష్ గారికి తెలుసు.
    దేశ ప్రజల్ని అనేక విషయాల్లో చైతన్యవంతుల్ని చేయకుండా ఎంత గొ్ప్ప నాయకుడైనా వ్యవస్ధలో మార్పు తేవాలనుకోవటం ఆత్మహత్యా సద్రుశం. మోడీగారు వ్యవస్ధలో జయప్రకాష్జీ కోరుకొన్న మార్పు తెస్తే సరైన అంచనాతో తిరిగి భాజపా అధికారంలోకి వస్తుందని రంగం సిధ్ధం చేసుకోకుండా చేయడు. ఎన్నికల సంఘం గురించి జయప్రకాష్జీ చెప్పింది సరైవనది. కాబట్టి వ్యవస్ధలో మార్పు తెచ్చే పని మోడీజీ చేస్తే ఆయన చరిత్రలో మిగిలి పోవటం ఖాయం.
    జయప్రకాష్జి అపార్టమెంట్ ఉదాహరణ చెప్పారు. అక్కడ కూడా కులం ప్రాంతం పనిచస్తన్నాయి కదా???

  • @manyamperla9921
    @manyamperla9921 2 года назад +2

    ధన ప్రభావం ఎన్నికలపై పడకూడదంటే ఓటరు వివేకవంతుడై విచక్షణా జ్ఞానం కలిగిన వాడై ఉండాలి

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 2 года назад +5

    ఆతడు దేశగతిని మారుస్తాడు!
    పురోగతిని చూపిస్తాడు!

  • @vadugurichethankumar9209
    @vadugurichethankumar9209 2 года назад +13

    Jai modie 💪🚩

  • @srinivaschittampally8044
    @srinivaschittampally8044 2 года назад +2

    జే పి గారు ఆచరణ సాధ్యం కాని, సోది చెబుతుంటారు, ఏలే వారిని ముక్కుసూటిగా విమర్శించరు

  • @omprakashhandewar239
    @omprakashhandewar239 2 года назад +4

    RAM RAM

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 Год назад

    Sure,our support should be there

  • @bmallannabnavatej8347
    @bmallannabnavatej8347 2 года назад +1

    Super sir

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao3408 2 года назад +1

    👍

  • @K108-l2s
    @K108-l2s 2 года назад +4

    Kani ikkada okka problem vundi sir...
    Religious polarisation vote bank... Muslim (majority) never vote for BJP, and Hindus are moving away from congress...etc.
    After Prashant Kishore entry, now the election is all about the arithmetic (calculations)...my slaves, my opposition slaves, potential future slaves...

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 Год назад +1

    Jai hind Jai bharat

  • @tadepalliprasad
    @tadepalliprasad Год назад +1

    "people get the govt.they deserve "--Thomas Jefferson!

  • @kuchurusrinivasulu326
    @kuchurusrinivasulu326 2 года назад +3

    Deshanki meelanti vaallu vunte bagundu sir

  • @talaridasthagiri3518
    @talaridasthagiri3518 2 года назад

    జేపీ సార్. సూపర్

  • @sudershanmodem8329
    @sudershanmodem8329 2 года назад +6

    J P garu meeru BJP ki avasaramu,join hand with bjp sir pl

  • @prakashpeaws967
    @prakashpeaws967 2 года назад +2

    JP gaaru cheppina president kind of elections ni support chestanu. Kaani AAP party Delhi lo PK Team ki 350crores fees, MLA lu ga poti chesina varandaru kotiswarule.

  • @mekalaravikumar143
    @mekalaravikumar143 2 года назад +1

    Prabhutvallu dheniki erpaduthayi eroadina tharuvatha ami chesthunnaru ami chayalo thelusukonddi ennalakainna maranddi .....

  • @mekalaravikumar143
    @mekalaravikumar143 2 года назад +1

    Prajallu TV lalo chese adavidi avaru pattinchukoru abhivrudhi chesey panulani chussi prajallu otlu vestharu ... Kurallu adho adavidi chesthe adhurakunda manchi panullu alochinchi panullu chepattalli kasthayina ennalakainna abhivrudhi panulu che pattanddi unnavi mundhu mundhu vachettuvanttivi....

  • @mekalaravikumar143
    @mekalaravikumar143 2 года назад +1

    Asalaina pedhadhalani gurthinchi varini paikki theche prayatnam cheyanddi niru pedhalani ennalakainna sthanikanga sthiratvani kalpinchanddi...

  • @kklyan1326
    @kklyan1326 2 года назад

    Yes sir money most efity in election

  • @vishnuvardhan2828
    @vishnuvardhan2828 2 года назад +1

    పార్టీ కి వచ్చిన ఓట్లు esti ఇండిపెండెట్ కాండిడేట్ కి ఎలా? నేను ఎక్కవభిస్తాను పార్టి కి వచ్చిన ఓట్లు బట్టి సీట్లు evatamu

  • @vobilineneharibabu7455
    @vobilineneharibabu7455 2 года назад +1

    ఈరోజు దినసరి కూలీ ఎనిమిది వందల రూపాయలు

  • @mekalaravikumar143
    @mekalaravikumar143 2 года назад

    Miru correct ga matladuthunnaru sir Villu ennalakainna kasthayina maruthe bagunddu...

  • @mekalaravikumar143
    @mekalaravikumar143 2 года назад +1

    Asallu prabhutvallu dheniki erpaduthayi thellusukonddi post adhi thelusukuntey miku Emmi cheyalli cheyalo ardhamavthayi....

  • @tajuddinpulipaka9881
    @tajuddinpulipaka9881 2 года назад

    మోడీ దేశగతిని మార్చేస్తున్నాడు. మనం
    నిష్పక్షపాతంగా చూడలేం. అది మనఖర్మ

  • @nallalingareddy8333
    @nallalingareddy8333 2 года назад

    Sir! Okka kooliki 400rs icchina kooli dhorakatledhu, alaantidhi 30rs antarenti sir?

  • @venkatanageswararaoalthi5945
    @venkatanageswararaoalthi5945 Год назад

    Mana ISRO scientist laku vunna pattudhala prati rajakeeya nayakulaku vundali mana Desam nundi medhavulu valasa potunnaru mana desanike medhavulu vachelaga Indiani tayari cheyali vare asalainaa politicians and nijamaina desa bhaktulu

  • @mekalaravikumar143
    @mekalaravikumar143 2 года назад +1

    75 year swathantryam lonu miru a a vargalani chusthunnaru pathakalu deniki pravesha peduthunnaru avi avariki cheruthunnayi miru ammi chesthunnaro okka sari venakki thirigi chusukonddi ...
    Asalu prabhutvallu dhenikosam arpaduthayo thelusukonddi eroadina tharuvatha miru

  • @srinivasg7264
    @srinivasg7264 2 года назад

    country develop kavalante ala cheyali ila cheyali prajalni chaitanyaparachali ani enneno cheptharu. meru oka party pettaru. prajalni chaitanyaparichi adhikaram loki vachi meru country ni develop cheyochuga. Adhi matram cheyaru.

  • @janardhanraogunda6289
    @janardhanraogunda6289 2 года назад

    జేపీ గారు మీరు చెప్పినది కొంత నిజమే. కానీ మీరు రాజకీయాలకు వెళ్లకుండా,ప్రజలలో చైతన్యం పేంచే విధంగా పనిచేస్తే బాగుండేది. మీ లాంటి వారు మళ్లీ చైతన్యం పెంచే విధంగా పనిచేయండి. మన ప్రధాని నరేంద్ర మోడి పై మీకు నమ్మక ఉన్నందున మీ ఆలోచలను వరిముందు ఉంచండి. పార్టీకి వచ్చిన ratio ఆధారంగా గవర్నింగ్ ఉంటే బాగుంటుంది. ఐన మానవులలో స్వార్ధం తగ్గాలి.చైతన్యం పెరగాలి.

  • @jeshwanthforyou7053
    @jeshwanthforyou7053 2 года назад

    F

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 4 месяца назад

    If people decide fate of modi will be trounced .

  • @mekalaravikumar143
    @mekalaravikumar143 2 года назад

    All politics porsonce...

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 5 месяцев назад

    Modiji and Modi ji team antey purogati marinkeva runna prastuta paristiti lo adho gati ye..evariki varey yamuna thirey...evari thiru varidey..

  • @ksv1132
    @ksv1132 2 года назад

    Wpm

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 Год назад

    Dhesha gathini Modi already maarchadu, meeru yemaarchakandi public ki abadhhalu cheppi.

  • @nanajipadala5565
    @nanajipadala5565 2 года назад

    jsp logo edhi bro...

  • @HeartistMurali
    @HeartistMurali 2 года назад

    You denounce Trump there and support Modi here. How is that possible?

  • @johnnyjohnny7216
    @johnnyjohnny7216 2 года назад

    Ha ha haa.

  • @atharali376
    @atharali376 2 года назад

    Definitely why not,inka atu side aalo chinchadam start kaa laydu,at present Hindus/Muslims issue nadupu tundu,eeday chance ani China Laddakh lo,chicken neck lo Arunachal Pradesh lo koorchoni unnadu,mana deshanni chuttay sindi China,inka Modi Hindu/ Muslim nundi bayataku raa laydu.

    • @positivevibes940
      @positivevibes940 2 года назад

      Inka apu ra me muslims india kashtalo unapudu merey india ki support cheyaru, antha ndhuku india ni Islamic Nation cheyali ani meeku undhi, Meeru sakaga untey ani crct ga untayi hindhus peaceful ga untaru kabati nuvu inka e caru koothalu kusthunavu, india definetly hindhu nation.

  • @anandbabu5137
    @anandbabu5137 2 года назад

    Arey JP apura nuvvu sollu matladthav

  • @mekalaravikumar143
    @mekalaravikumar143 2 года назад

    Enkka miru dabhulu panchi gelustharu mimu asalaina pedhalani venuka badina vargallani patinchukokunda gurthincha kuda entho kontha ardhikanga abhivrudhi chendhina Varu dharnalu chessi arusthe variki miru Anni pathakalu pettuthunnaru ekkanaina Marandi...

  • @krishnareddy5704
    @krishnareddy5704 2 года назад

    idi kevalam prajala tappe. valle ee desanni itla tayaru chesindi.

  • @Gouthamapuri
    @Gouthamapuri 2 года назад +15

    మీరు సూపర్ సర్, అధ్భూతమైన ఆలోచన, సంక్షేమం లో కూడా limit ఉండాలి.

  • @psryaduvanshi169
    @psryaduvanshi169 2 года назад +19

    100% కర్టె సార్ మంచివారు కానీ ఏమీ మాట్లాడలేరు

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 2 года назад +16

    👏👏👏🙏🙏🙏
    భారత దేశం వెనిజులాలా కాకుండా బాధ్యత వహించటం మన ధర్మం.
    🇮🇳

  • @ravibathina8938
    @ravibathina8938 2 года назад +11

    Very relevant discussion. Thank you.

  • @srinivasadapa1264
    @srinivasadapa1264 2 года назад +20

    Excellent requires to save the country long live modiji and jpjl

  • @dbaskarbaskar5595
    @dbaskarbaskar5595 2 года назад +14

    Jai sri ram🙏🙏🙏🙏🙏

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 года назад +15

    డబ్బులు తీసుకోని కూడా మంచి పాలనా చేసే నీతి నిజాయితీ ఉన్న నాయకులకే ఓటు వేస్తారు ప్రజలు అనే అభిప్రాయం కలిగేలా ప్రజలు చేయాలి, ఎందుకంటే ప్రభుత్వాలు, ఎన్నికల చట్టాలు, అధికారులు గట్టిగా చర్యలు తీసుకోరు అనే పచ్చినిజం అందరికి తెలుసు. ఇక ప్రజలే చైతన్యం అవ్వాలి.

  • @Sandeep-kn2db
    @Sandeep-kn2db 2 года назад +5

    Jai modi ji 👍 bjp government best government 1 💯

  • @ramjiprudhvi6164
    @ramjiprudhvi6164 2 года назад +6

    Where is RETIRED IAS....IPS....ONLY JP IS STRUGGLING FOR CHANGE OF SOCIETY 😓😓😓😓

  • @malayappa777
    @malayappa777 2 года назад +4

    జెపీ గారు గాని, 10TV వారు గాని, జెపీగారి సుచన/సకహా, ఓట్ల దామాషాపై సీట్లు కేటాయించటం, మంచి సుచని, కేంద్రానికి/ప్రధానికి పంపాలి.

  • @khagraat1400
    @khagraat1400 2 года назад +6

    Jp garu సత్యం చెప్పారు. విద్య, వైద్యం దారుణంగా ఉంది . అంతా వ్యాపారం . నిర్లక్ష్యం . మన దౌర్భాగ్యం .

  • @bhupathidev6266
    @bhupathidev6266 2 года назад +30

    JP గారు చెప్పినది
    అక్షర సత్యము. దేశం బాగుపడి అభివృద్ధిలో నడవాలంటే, ప్రజలసహకారం కావాలి.

    • @srinivasanpb7348
      @srinivasanpb7348 2 года назад

      చిప్పలు నాకే వాళ్ళుంతవరకు చెవిటివాని ముందు శంఖం అధినట్లే

  • @sasibhushankakani8974
    @sasibhushankakani8974 2 года назад +7

    Excellent discussion. Hats off to Mr. Jayaprakash Narayan. Thank you.

  • @dalinaidu3856
    @dalinaidu3856 2 года назад +4

    We should support Modi for his efforts to develop india in every aspect. JP ji pointed out rightly.

  • @kponnoju
    @kponnoju 2 года назад +3

    ఖచ్చితంగా మార్పు అనేది ప్రజలలో రావాలి. మనమే మన భవిష్యత్ తరాలకు మంచి సమాజ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి

  • @lantherpagdi
    @lantherpagdi 2 года назад +4

    26:34 Anduke annaru When the majority is wrong it is dangerous to be right.

  • @ambeersfamilyvlogs4571
    @ambeersfamilyvlogs4571 2 года назад +2

    Jai Bharatha Matha Ki Jai ⚘ 🌻 🙏

  • @dalinaidu3856
    @dalinaidu3856 2 года назад +3

    Yes j.p.gaaru. Modi always doing best for the. Still he has to take bold steps. I request j.p. to meet or interact with Modi.

  • @mekalaravikumar143
    @mekalaravikumar143 2 года назад +3

    Miru correct ga chepparu sir Jaya Prakash Narayana sir ni chusaina ee video chusaina suchanallu cheyandi ennalakainna konchamainna marpullu jaruguthayi...

  • @dharanikumarpancheti1083
    @dharanikumarpancheti1083 2 года назад +2

    Hats off sir

  • @futureprobabilities3628
    @futureprobabilities3628 2 года назад +2

    Sir discuss rayslaseema water, in kerala , karnataka TN heavy rains , but connected this area still draught , think inter connectivity of water, kindly think, South India river water connectivity

  • @neelamthirupathi4130
    @neelamthirupathi4130 2 года назад +1

    I like you sir meru cheppedi aksharala nijam.modi thalchukunte desha baoushath marcha vachu.

  • @gundururaghavendar2905
    @gundururaghavendar2905 2 года назад +1

    అవును
    మోడీ సమర్ధుడు

  • @vobilineneharibabu7455
    @vobilineneharibabu7455 2 года назад +5

    వ్యవసాయ కూలీలకు మేము దినసరి వేతనం 400 నుండి ఎనిమిది వందల వరకు ఇస్తున్నాము మీరు ఇంకా 30 రూపాయలు ఖర్చు పెట్టలేని రోజుల్లోనే ఉన్నారు సార్ కొంచెం అప్డేట్ కండి

    • @madinavinodh6142
      @madinavinodh6142 2 года назад

      See in Bihar Jharkhand Chattisgarh Odisha State's

  • @kasiapparao5158
    @kasiapparao5158 Год назад +1

    G ya ya IAS garu very well and important questions 🎉 thanks for so good working relationship also models of the way best wishes 🙏

  • @kistaiahvytla692
    @kistaiahvytla692 2 года назад +1

    Jai.bjp

  • @indiassadhik84
    @indiassadhik84 2 года назад +1

    Good.sir

  • @ramugmp3650
    @ramugmp3650 2 года назад +2

    JP BJP Loki poledu

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 2 года назад +1

    Jana sena ge lo dabbu vaadaledhu andhuke votami paalayindhi...

  • @prabhakerrao3434
    @prabhakerrao3434 7 месяцев назад

    Mantra. Dandam. Lati. Oka.ti. Minimum. Standard. Of. Life. To. Below. Poverty. Line

  • @VeerapuramVijayKumar
    @VeerapuramVijayKumar 5 месяцев назад

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్
    జై భారత్ జై జై భారత్
    జై మోడీ జీ జై జై మోడీ
    భారత్ మాతాకీ జై

  • @chanakyaraj3486
    @chanakyaraj3486 2 года назад +6

    Modi garu okaritho cheppinchukunentha innocent kaadhu, yevari panulu vaallu perfect cheyyadam nerchukondi mundhu.

  • @aretiashokkumar7243
    @aretiashokkumar7243 2 года назад

    Huzrabad lo 5 guru family members vunte 70000.00varku vachhayndi ee election lo

  • @sydhireddy2515
    @sydhireddy2515 Год назад

    Jpn garu వాస్తవాన్ని చెప్పారు కానీ ఈ politic ni మార్చడం సాధ్యం కాదు ప్రజల్ని మార్చడం అసలే కుదరదు ఏది వాస్తవం

  • @d.d.ssssghingsystem3060
    @d.d.ssssghingsystem3060 2 года назад +1

    Pobee jp sodiga

  • @rambabubejjenki1487
    @rambabubejjenki1487 2 года назад

    ముఖ్య కారణం ప్రబుత్వాలు విద్యకు ప్రధాన్యత ' ఇవ్వక పోవడం

  • @mekalaravikumar143
    @mekalaravikumar143 2 года назад +1

    Abhivrudhi kosam karchu chese dabhunu abhivrudhi panulu cheyakunda ennikalapudu panchuthunnaru adhey mi porapattu abhivrudhi panulu chessi memmu e ee panulu chesamu evi prarambhinchamu enka evi chepadathamu makku edhi sadhyamaindhi memu enkka manchi chesthamu mikku namakam unte ma panullu chussi ottu veyamananddi nijayithiga panulu chessi evaru endhuku otllu veyaru kani miru panulu cheyakunda ennikalapudu panchithe otlu vestharu kasthayina alochinchanddi...

  • @rushikeshhrushikesh9478
    @rushikeshhrushikesh9478 Год назад

    Good morning sir JP గారూ పనిచేసే వారిని .గుడ్డిగా మీరు పనిచేస్తే బాగుండేది అంటే పని చేసేవారికి ఎలాగుంటాధి.SIR మీరూ అనవసరంగా విమర్శించకుండా.నోరుందని ఏ దేదో అంటే ఎలాగండి.బాగా చదువుకున్నారు. ఇదియాంచిపద్ధతి కాదు.

  • @byreddy4837
    @byreddy4837 2 года назад

    ne yabba ,caption em penninav , em matladuthunnaru

  • @aretiashokkumar7243
    @aretiashokkumar7243 2 года назад

    Konni years president paripalana vunte emanna changes avutayandi jp garu

  • @mattachanti2694
    @mattachanti2694 7 месяцев назад

    బీజేపీ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 Год назад

    Modi gariki okaru cheppalsina pani ledhu aayana jeevithame dheshaniki ankitham chesina vyakthi, okari tho cheppunchukune arbhakudu kaadu, yevari limits lo vaallunte manchidhi.

  • @subbarayudub3204
    @subbarayudub3204 Год назад

    పై డ్ హాలీడే ఎలక్షన్ రోజున కొందరికి మాత్రమే వుంటున్నది . మరి పావర్టీ లైన్ లో వుండి రోజు సంపాదన తో కాలం గడిపే వేద లు ఎలక్షన్ లో పాల్గొంటే వారి కి ఆ రోజు ఆ కుటుంబం యొక్క పరిస్థతి ని గురించి ఆలోచిస్తే చాలా మటుకు ఓటు అమ్ముడు బోదు కదా !
    సమాజం కనీసం 30% గల వేద ల గురించి ఆలోచించి ఏర్పాటు చేస్తే ఎలక్షన్ రోజు పేదవాడు ప్రశాంతం గా ఆలోచించి ఓటు వినియో గిస్తాడు.

  • @SrinivasaraoGoru-m6e
    @SrinivasaraoGoru-m6e 10 месяцев назад

    Jo coment super jp late varu. Bjp ki ravali 3:56

  • @aretiashokkumar7243
    @aretiashokkumar7243 2 года назад

    Aksharagyanam kadandi jp garu ,andaru dopidi gallu ayyarandi.peda , danika,nayakulu,anta dopidigallu .

  • @mohanrao9753
    @mohanrao9753 Год назад

    Naraayana....Naaraayan!!!!
    Cat on the wall.....

  • @kponnoju
    @kponnoju 2 года назад

    Sir,
    నాదొక విన్నపం. మీరు నిత్యం ప్రజలని ఆలోచింపచేసే , చైతన్య పరిచే , సామాజిక రాజకీయ పరిజ్ఞానాన్ని అందించే వీడియోలు తరచుగా చేయండి. ప్రతీ వీడియోలో ఒక అంశం గురించి విశ్లేషిస్తూ , సామాన్య ప్రజలకు అర్దం అయ్యే ఉదాహరణలతో వివరించండి. Plz. మీ వీడియోలు యువతని మంచి వైపు మళ్ళించగలవు.

  • @naravara1434
    @naravara1434 2 года назад

    మీరు తెలివైన వారు కానీ మేధావి కాదు.వాస్తవానికి ఈ దేశంలో కోట్ల రూపాయలు దోచుకునే రాజకీయ నాయకులు నుంచి అట్టడుగు పార్టీ కార్యకర్తల వరకు ప్రతి ఒక్కడూ ప్రజలను తిట్టే వాడే.వాస్తవం ఏంటంటే ప్రజలలో ఎప్పుడు చైతన్యం దాని అంతటా అదే రాదు అది రాజకీయ చైతన్యం అయిన సామాజిక ఆర్ధిక చైతన్యలయిన సరే.కొందరు మేధావుల ఆలోచనలను ఆచరణలోకి మార్చుతూ కొన్ని పోరాటాలు కొన్ని ఉద్యమాలు వంటి వాటి ద్వారా సుదీర్ఘ కాల ప్రయాణం తరువాత ప్రజలలో చైతన్యం వస్తుంది.ఇది మానవ పరిణామ క్రమంలో భాగం. తరువాత అది చట్టం రూపంలోకి మారుతుంది.ఆ చట్టలకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది. ఈ విధంగా మారే క్రమంలో ప్రజలకు నూతన హక్కులు ఏర్పడతాయి.ఈ మార్పు వల్లనే నేనే రాజు నేనే చట్టం అనే రోజుల నుండి ప్రజలే రాజు ప్రజలే చట్టం అనే దిశగా ప్రయాణిస్తు ఉన్నాం.
    రాజకీయ నాయకులు డబ్బులు పంచుతుంటే మీరు ఏమి మాట్లాడారు.అయిపోయాక వచ్చి జనాన్ని తిడితే ఏం ప్రయోజనం.
    X పార్టీని గెలిపిస్తే ప్రజలు గెలిపిస్తే వారు తెలివైన వారు అదే x పార్టీ opposition ను గెలిపిస్తే వారు ఓటుకి ఆమూడు పోయారు అనడం ప్రతి పార్టీకి అలవాటు అయిపోయింది.

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 Год назад

    JP sir meru baga chepparu. 🙏

  • @murthycrk943
    @murthycrk943 Год назад

    Are fool
    Modi is changing the country to massive development.