SP Balu Performs - Abhinava Thaaravo Song in ETV @ 20 Years Celebrations - 9th August 2015
HTML-код
- Опубликовано: 9 авг 2015
- #ETV@20YearsCelebrations #TeluguShow #ETVWin
S P Balu comes up with a wonderful song Abhinava Thaaravo and voices it out amazingly.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
Facebook -
? Like us on Facebook : / etvwin
? Follow us on Instagram : / etvwin
? Follow us on Twitter : / etv__win
? Visit Website : www.etvwin.com/
? Pin us on Pinterest: / etv_win Развлечения
మీ గురించి ఏమి రాయాలన్నా...హృదయం బరువెక్కుతుంది సార్.....మీ పాద పద్మములకు వేల వేల వందనాలు....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
2024 విన్న వాళ్ళు ఒక లైక్ చేయండి అని అనను. ఎందుకు అంటే? ఇలాంటి పాటలు వింటూనే పెరిగాము వింటూనే చస్తాము. 2024 కాదు 2054 అయినా వింటాము. మళ్ళీ ఇలాంటి పాటలు ఇలాంటి గాయకుడు వుంటారా?
ఇలాంటి పాటలు వినడం వల్ల కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది
బాలు గారు గురించి వారి పాటల పాడే విధానం గురించి కామెంట్ చేసేంత సాహసం చెయ్యకూడదు... కాని సంగీత కళాభిమానిగా... మనవి ... ఈపాట రాగ ... ఆలాపనా మాతృకలకు భిన్నంగా మార్పులతో పాడి ప్రయొగాలు చేసారు... మాతృక ఒక పెద్ద ప్రాచుర్యంపొందిన పాట... భిన్న ప్రయొగం అవుసరం లేదేమొ అనిపించింది... గమనించ గలరు ...
ఇలాంటి పాటలు మళ్ళీ ఇప్పుడు విన్నా తర్వాత మీరు మద్యే ఎప్పటికి జోరంజీవిగా ఉంటరు.🌹💐🙏.
అభినవ తారవో... నా... అభిమాన తారవో
అభినవ తారవో అభినయ రసమయ కాంతిధారవో
అభినయ రసమయ కంతిధారవో
మంజుల మధుకర శింజాల సుమసరశింజినీ శివరంజని శివరంజనీఅది దరహాసమా మరి మధురమాసమా
అది దరహాసమా మరి మధురమాసమా
ఆ మరునికి దొరికిన అవకాశమా
అవి చెరణమ్ములా శశికిరణమ్ములా
నా తరుణభావన హరినమ్ములా ||అభినవ తారవో||
ఆ నయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నెన్నడుము ఆడినచాలు
ఆ నెన్నడుము ఆడినచాలు రవళించును పదకవితా ప్రభందాలు ||అభినవ తారవో||
నీ శ్రుంగార లలిత భంగిమలో పొంగిపోదురే రుషులైన
నీ కరుణరసానిష్కరణంలో కరిగిపోదురే కర్కశులైన
వీరమా... నీ కుపిత నేత్ర సంచారమే
హాస్యమా నీకది చిటికెలోన వశ్యమే
నవరస పోషణ చణవనీ నటనాంకింత జీవనివనీ నిన్ను కొలిచి వున్నవాడ మిన్నులందుకున్నవాడ
ఆ
నె ఆరాధకుడను అస్వాదకుడను అనురక్తడను.నీ ప్రియభక్తడను ||అభినవ తారవో
S. P. Balasubrahmanyam
Writer(s): C Narayana Reddy,
Music: P Ramesh Naidu
మీకు...పాదభి వందనం....మీరు...సంగీత పుత్రుడు.....సంగీత మర్రిచెట్టు....... లేకపోవడం......చాలా బాధగ వుంది
మమ్మల్ని అనాధలనుచేసి ఏలోకాలకు వెళ్లారు సార్.మీ సమకాలీ న్లుగా పుట్టటం మా అదృష్టం.🙏
మీ పాదాలకు పాదాభివందనం🙏🙏
Yes Eppudu Leadandi Aayna Ki Padabhi Vandanam Cheayalani Vundandi Balu Bangaram Bujji Balu Learu
శతకోటి వందనాలు
Balu...malli raava. మాకోసం..... మేము మనుషులం మనషులు గా లేకుండా ఉన్నాము
చెవిలో అమృతం పోసారు సార్, మా కన్నీటి తో మీ పాదాలు కడగాలని ఉంది. మీ ఏకలవ్య శిష్య బ్రహ్మాండంలో నేనో కణం ని సార్.
Sorry , kanniru tho kadhu
andha bashpaltho sir
What a melody. SPB such a sweet Voice. Love this song
నా బాల్యం వచ్చిన పాట ఇది... ఎప్పటికీ సూపర్ డూపర్ సాంగ్
Vallujaladirmpa chesaru meeku padabhi vandanalu
మీ పాదాలకు శతకోటి నమస్కారాలు
Before appreciating SPB sir everyone should appreciate rameshnaidu sir. I think this is a raga Malika with sivaranjani, saraswathi and I think saranga etc.. Extraordinary composition I have ever come across by Ramesh Naidu sir
Because of music only song will get top notch
Thank u rameshnaidu sir
Yes credit goes to Ramesh Naidu garu great music director 👍🙏
You echoed my thoughts. It is a rare combination of ragas and svara prasthanam. It flows through siva ranjani, saraswathi and kalyani and notes are pretty complex.
Ramesh naidu garu did complex tunes which probably few else did. It’s hard to see through his depth
Thank you Ramesh naidu Garu,Dr_Dasari garu,SPB garu & Dr.C.Narayana Reddy Garu.🙏
what a great voice.
Mind blowing voice of the legendary the great SPB.Let him RIP
Super voice ballu Garu i am a big fan of you sir
దేవుడు సంగీత లోకానికి చాలా అన్యాయం చేశాడు sir..... మీ గొంతులో ఆ పాటలు ఎంత మధురం గా ఉన్నాయి....మీరు ఉన్న ఈ జన్మ లో మేము నిజంగా ధన్య జీవులం sir..... మీరు ఒక నిఘంటువు sir....emi వినయం, ఏమి మాధుర్యం...మీరు మళ్ళీ పుడితే మేము కూడా ఆ జన్మలో పుట్టాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా
What an improvisation SPB garu...! Mee Swaram...telugu jaathiki Varam...!! God Bless you Sir...!!
Aa Devudu Na Aardhyudu Eka Learani Cheadu Nizam Jeernichukoleka pothunnam Kanneruki Munneru Avuthunnam ANDI Miss You Lot Balu Entha Anyayam Cheasavu Balu Mammulani Vadilesi Vellipotharu Anukoledu Bujji Balu Bangaram Balu
Singer SPB, Writer Dr.C.Nare, Music Director Ramesh Naidu & Director Dasari, the team of this wonderful song. Really we are very lucky to watch this song👌👌
Very good song thanks for dasari narayana rao garu and balu garu
Abhinava thaaravo naa abhimaana thaaravoooo
Abhinava thaaravo Abhinaya rasamaya kanthidhaaravo
Abhinaya rasamaya kanthidhaaravo
Manjula madhukara sinjana sumasara sinjini..
Sivaranjani …eee…. Sivaranjani
Adi dharahaasama mari madhumaasama
Adi dharahaasama mari madhumaasama
Aaa maruniki dorikina avakashama
Avi charanammula sasikiranammula
Avi charanammula sasikiranammula
Naa tharuna bhavana harinammulaa…
Abhinava thaaravo naa abhimaana thaaravoooo…
Abhinava thaaravo…
Sivaranjani …eee…. Sivaranjani
Aa nayanaalu virisina chaalu
Amavasa nisilo chandrodayaalu
Aa nayanaalu virisina chaalu
Amavasa nisilo chandrodayaalu
Aamennadumu aadina chaalu..
Aamennadumu aadina chaalu
Ravalinchunu padakavithathprabhandaalu
Abhinava thaaravo naa abhimaana thaaravoooo…
Abhinava thaaravo…
Sivaranjani …eee…. Sivaranjani
Nee srungaara lalitha bhangimalo
Pongi podure rushulaina
Nee karuna rasaavishkaranamlo
Karigi podure katkashulaina
Veerama neekupitha nathra sanchaarame
Haasyama neekadi chitikalona vasyame
Navarasa poshana chanavani Natanankitha jeevanivani
Ninnu kolichi vunnavada Minnulandukunnavada
A..aaa…a…aaa………..
Nee aaradhakudanu ashvadhakudanu anurakthudanu
neee priya bhakthudanuu….
Abhinava thaaravo naa abhimaana thaaravoooo
Abhinava thaaravo…
Sivaranjani …eee…. Sivaranjani
బాలుగారు కృతజ్ఞతలు... జై చిరంజీవా...
Nothing but GOOSEBUMPS..in every corner of the song 🙏🙏🙏🙏 avi charanammula? Shashi kiranammula?🙏
Dasari garu miss u sir melanti varu inkapana puttaboru......meku mere saati......
Tears comes from my eyes really extraordinary performance I'm lucky to listen this song
Balu Sir voice is the world's most awesome voice.
No doubt about that. Nothing but spb
Great and legendary Dasari created blockbuster films with actors of unknown.
Elati voices 1000 janmuluaina thirigi radhu
👌👌👌👌👌👌👌👌👌 💐 గ్రేట్ బాలు
Wow
నీ ప్రియాభక్తుడనే....సర్
Marapuraani saahityamu daaniki jeevam posi padikaalaalu nilichi undela chitreekarinchina aa nrutya pradarsana Anni adhbhutaale . Hats Off to Balu garu , dasari garu , Jayasudha garu and all. 🙏🙏🙏
Nv na abhinava taraho na abhimana tharaho sharada
Great SPB garu, what a voice. You are really God’s gift.
Wah. Balu. Sir
Greatest and peoples singer
Superb all time great song.
గంధర్వ గాయకా, నా అభిమాన గాయకా.......... ఆ.........
super song. Iam very happy.
Meeru elokamlo unna mee patalu ajaramrutam balu garu
సినారే సినారియోనే వేరు...
My abhinava thara my carring of life iam not forget my life long
Ankitham abhinva thara hooo
పాదాభివందనాలు to creators,,,,👃👃👃👃👃👃👃👃👃 especially spb sir
Another variation of the same song can be released as another record. Both are beautiful. No matter how SPB plays with a song, it is always enjoyable.
మీకు పాదాభివందనం సర్👌💐
Baluji , ur voice n ur improvised rendition melting down our hearts we r carried away to unknown world.
Super song spb performance
Super voice of spb
Super songs
balu ur great.....
Meku mere sati sir mekevvaru sari poti raru raleru
Favarate song
అభినవ తారవో నా అభిమాన తారవో....శివ రంజ నీ....శివ రంజని
Excellent sir
అభినవ తారవో.. నా అభిమాన తారవో
అభినవ తారవో.. నా అభిమాన తారవో
అభినవ తారవో..
అభినయ రసమయ కాంతిధారవో
అభినయ రసమయ కంతిధారవో
మంజుల మధుకర శింజాన సుమశర శింజినీ
శివరంజనీ.. శివరంజనీ
అది దరహాసమా మరి మధురమాసమా
అది దరహాసమా మరి మధురమాసమా
ఆ మరునికి దొరికిన అవకాశమా
అవి చరణమ్ములా శశికిరణమ్ములా
అవి చరణమ్ములా శశికిరణమ్ములా
నా తరుణభావనా హరిణమ్ములా
అభినవ తారవో.. నా అభిమాన తారవో
అభినవ తారవో..
శివరంజనీ.. శివరంజనీ
ఆ నయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నయనాలూ విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నెన్నడుము ఆడినచాలు
ఆ నెన్నడుమూ ఆడినచాలు రవళించునూ పదకవితా ప్రభందాలు
అభినవ తారవో.. నా అభిమాన తారవో
అభినవ తారవో..
శివరంజనీ.. శివరంజనీ
నీ శ్రుంగార లలిత భంగిమలో పొంగిపోదురే రుషులైనా
నీ కరుణరసావిష్కరణంలో కరిగిపోదురే కర్కసులైనా
వీరమా.. నీ కుపిత నేత్ర సంచారమే
హాస్యమా.. నీకది చిటికెలోన వశ్యమే
నవరస పోషణ చణవనీ
నటనాంకింత జీవనివనీ
నిన్ను కొలిచి వున్నవాడ..మిన్నులందుకున్నవాడ
ఆ .. నీ ఆరాధకుడను ఆస్వాదకుడను అనురక్తుడను..
నీ ప్రియభక్తుడనూ
అభినవ తారవో.. నా అభిమాన తారవో
అభినవ తారవో..
శివరంజనీ.. శివరంజనీ
Sir balu Garu mgm nunchi baayataku raagane ee paate meru padali endukante maa abimanatara mere kanuka
మీరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటారు 🙏🙏🙏
So sweet voice Balu sir
Balu sir nimage neeve sari saati bere ella great sir
Pushpa Channaveer neevu helidu nijaa
nija.
Johar spb sir.johar Dasari Garu 🙏 🙏🙏🙏
మిమ్మల్ని పోగడుటకు మాటలు చాలవు.🙏🙏🙏
Balu garu you are great
Sp balu sir devudu.
great song sir....
Great Song👏👏👏👏
SPB garu lives on❤️❤️👏👏🙏🙏❤️❤️👏👏🙏🙏❤️❤️👏👏🙏🙏
Wow Balu Bangaram Meeku Padabivandanam Sir Me Voice Amrutham Me Mata Muthyalu Ralipothyi Annattu GA Vundi I Love you Soooooo much Balu Bangaram Maroka 5 Year's Aiena Vuntaru Anukunnam ANDI Chaala Anyayam Cheasavu Balu
abba super songs balu garu nenu manasiga puttadam naa manikanta daya
miku🙏🙏🙏
No words sir🥰🥰😍
మా బుజ్జి బాలు మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తారు
Super singing
Spb sir inka vacheyandi sir kailasam nundi bhumi medaku ... Sivudinii adagandi sir plzzzzzsir
Mee padalaku shatakoti NAMASHKARAMULU
super sir
Great writer c narayana reddy garu
Excellent song
Maa Balu padina andamaina pata, hats off Balugaru
Sir ..ayya... padhalu levandi sir..mimmalani..pogadanki..... mesmerizing..anthe.🙏🙏🙏
wa ... super
S P B sir u should have take litter care about ur health we will not miss u at least 10 more years.
We miss u so much............ who will take care telugu language now. No one beat ur voice.
R I P 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😞😞😞
Old sons is golden songs
God gift of balu to lyrics
7
He is a great singer. Why he used to change here and there in the songs he sang earlier!!? He should not have done it. We already admired him for how he sang a song earlier.
Balu sir to your feet 💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏we cannot give you anything only this🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Miss you sir❤❤❤
God give the best voice to god son spbThe legend
Adbhutham
wah....wah...
మచ్చుక ఈ ఒక్కపాట చాలు సార్. మీరు గానగాంధర్వులు అనడానికి.
Super Songs
Super song
Exlent song woh super song
Legendary Sir
దాసరి లాంటి గొప్ప మేధావి మరలా పుట్టరు
I miss u Soo much Balu sir
i miss you sir but super tone
Love you sir
Super sir
My life time song
Vizzu your 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹song