నాన్ వెజ్ కర్రీస్ ఎన్ని ఉన్నా మటన్ కర్రీ ని తలదన్నే కర్రీ లేదు. నా ముస్లిం ఫ్రెండ్ గుర్తొచ్చాడు every ఇయర్ రంజాన్ స్పెషల్ ఈ మటన్ కర్రీ చేసే వారు సేమ్ ఇలానే ఉంటుంది. వాళ్లు ఖత్తర్ వెళ్లి 13 ఇయర్స్ అవుతుంది చాలా మిస్ అవుతున్నాను. No problem మీరు చేసినట్లు సేమ్ ఇలానే చేస్తాను
Thank you very much andi 🤗 తప్పకుండా ట్రై చేయండి, చాలా బావుంటుంది.. అవునండీ! మీరన్నట్టు మటన్ కర్రీని తలదన్నే కర్రీయే లేదు.. అందుకేనేమో తెలంగాణ దావత్ ల్లో మటన్ లేకపోతే ఇంకా దావత్ లేనట్టే.. ఇక్కడ నాకు కార్ డ్రైవింగ్ నేర్పించిన ముస్లిం భాయ్ ఒకరు ఉన్నారు, నేను కూడా వాళ్ళ recipes తిన్నాను, రంజాన్ లో వాళ్ళ మదర్ చేసే స్వీట్స్ నాన్ వెజ్ recipes పెడితే ఏం తినాలో అర్థం కాదు, అంత బావుంటాయి 🤤
Very nice recipe I cooked this mutton curry delicious and super gravy was very super my husband said so yummy and my son and family members also likethis curry
Very glad to hear your feedback andi 🤗 This entire credit goes to you only.. Because you saw the video & followed the tips properly.. Thanks for sharing your feedback 🤗
Hi , I have been looking for this authentic recipe for a long time . Fortunately I found from you your channel. Made it today it turned out amazing. Thank you !
Thank you so much ☺️🙏 అవునండీ! ఇప్పుడు ఇంగ్లీషు ఎక్కువైపోయి అందరూ మటన్ మటన్ అంటున్నారు(ము) కానీ పాతకాలంలో చక్కటి తెలుగులో పిలిచే ఆ పేరులోనే భలే కిక్ ఉంది 😄
My favourite mutton curry ❤❤chala easy ga tasty tasty ga చేసుకోవచ్చు ❤❤❤sister. మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయాలి sister tomorrow sunday కచ్చితంగా try చేస్తాను tq so much sister love you ❤❤❤❤❤
Abba sweety garu mari bagara rice mudda chasta kallatoo tenesavalllamga undi asalu super vandaru alage simple ga chapparuu amina ma sweety garu something special❤
Hi andi.. Thank you so much 🤗🥰 మీరు మంచి క్వాలిటీ ఉండే ఇంగ్రీడీయంట్స్ చూసి తీసుకోండి, అలాగే కారం కూడా కూరల టేస్ట్, కలర్ & ఫ్లేవర్ ని మార్చేస్తుంది.. అమ్మ వాళ్ళు అన్నీ జాగ్రత్తగా ఓపికగా సెలెక్టివ్ గా చేసేవారు కాబట్టి మనకంటే వాళ్ళ వంటలు all-time best..
తోక మిరియాలకి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది అండి! అవి వేస్తే హైదరాబాద్ బిర్యానీ & హలీమ్ ఫ్లేవర్ వస్తుంది.. అది ఫ్లేవర్ కోసమే కానీ టేస్ట్ కోసం కాదు.. అవి లేనట్లయితే వేసుకోకపోయినా పర్లేదు 😊
ఆరంకెల లాటరీ తగిలినోడికి చివరి రెండంకెలు కూడా సరిపోయినట్టు... ఓ పది అడుగుదామా అని ఊగిసలాడే పెళ్ళికొడుక్కి ఓ పాతిక వేసుకోమని అత్తోరు హామీ ఇచ్చినట్టు..... గ్రూప్వన్ రిజల్సే డౌటైనోడికి సివిల్స్ ర్యాంక్ సింగారించుకుని తలుపుతట్టినట్టు... అర్ధరాత్రి దొరికిన బ్యాగునిండా అసలైన బంగారు నగలు ఆశ్చర్యపరిచినట్టు.. మావల్ల కాదండి బాబూ....మీ వంటలు ...చూసి 😳తట్టుకోవడం... ఎలక్కి చలగాటం తంతులా.. మీరేంవండినా మా నాలిక్కి ఇరకాటం అంతే.
ఇరకాటం ఏమీ లేదండి! జాగ్రత్తగా వీడియో చూసి ఫాలో అయి వండేసారంటే దాన్ని బగారా రైస్ తో కలిపి తింటుంటే పైన మీరు చెప్పిన లాటరీలు, సివిల్స్ రాంక్స్ , నగల బ్యాగు దొరికిన దానికన్నా మజాగా ఉంటుంది 🤤 ప్రపంచంలో ఏ ప్రాణికైనా ఫస్ట్ ప్రయారిటీ ఫుడ్ యే కదా🥪🍛🍜🥩 నేను వండిన దానికి కాదు ఆశ్చర్యం! మీ వంటకి మీరే ఆశ్చర్యపోతారు 🤩
కొందరికి మటన్ నచ్చదు అండి, కానీ సరిగ్గా వండితే చికెన్ కంటే మటనే చాలా బాగుంటుంది.. అయితే నేను వీడియోలో చూపించినట్టు ఫ్రెష్ గా లేతగా ఉన్న మటన్ అయితే స్మెల్ ఏమీ లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది 😊
Adi veta kaadu madam - it is Yaata meaning gorre pothu. Maa bhaashani samputunnaru kada🤣🤣🤣 Javitri, black cardamom, toka mirapa ivanni came nowadays but originally not in traditional Telangana cooking. Simple is the best. Pudina also is optional and I don't recall anyone putting it in my childhood - kothimeera is common. In my family Karepaku was typically not put in non-veg but is a must in veg. Also try putting ginger,garlic, kaaram, pasupu with the meat and for 5/10 mins "golinchandi" in high heat. Meat will caramelize and the taste will be out of this world will taste like my classic recipe. Otherwise excellent recipe. Anyhow Telangana is vast and has so many regions like SeemaAndhra and there are so many cooking styles so it is hard to give one common Telangana recipe. The version I gave you is the simplest and most mazeedaar.
Actually ఇక్కడ Hyderabad లో మెదక్, నిజామాబాద్ సంగారెడ్డి నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన మా అపార్ట్ మెంట్స్ లో ఉండే తెలంగాణ ఫ్రెండ్స్ దగ్గర నుండి ఈ recipe నేర్చుకొని చేశాను కొద్దిపాటి మార్పులతో అందరూ ఇదే పద్ధతిలో చేస్తున్నారు! దావత్ లో చేసేవాళ్ళు కూడా almost ఇలాగే చేస్తారు.. రోజులు మారుతున్నకొద్దీ వంటల్లో కొత్త ఇంగ్రిడియంట్స్ add చేయడం, కొన్ని రకరకాల మార్పులు రావడం సహజం.. మీరన్నట్టు ఈసారి మీరు చెప్పిన పద్ధతిలో ట్రై చేస్తాను అండి.. Thanks for liking my recipe & your time ☺️🙏
Maybe they learnt from social media 🤣 Don't get me wrong, I completely agree with you and please keep experimenting with food and trying new techniques. I just like to use a limited masalas at a time to bring out the actual taste of the food and I find that it reflects what was cooked at home. 👍@@SpiceFoodKitchen
వీడియో క్రింద మెన్షన్ చేసానండి! ప్రొసీజర్ చూడండి, కొలతలు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి, అయితే నాన్ వెజ్ కర్రీస్ కి నూనె, కారం కాస్త ఎక్కువ ఉంటే బావుంటాయి..
@@SpiceFoodKitchen water add chesaru kadha gasagaluki.. ipudu masala lo water add chesina store chesthe untada lek without water tho masala petukoni cock cheskunetapudu water add cheskoni pest laga cheskovacha..andulo emyna test change avudha andi
నాన్ వెజ్ కూరలకు కాస్త కారం ఎక్కువ ఉంటేనే బావుంటుంది అండి, అంతే కాకుండా మటన్ కి కాస్త స్వీట్ నెస్ ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ కాదు.. అయినా ఉప్పు కారం నూనె ఏ ఇంగ్రీడియంట్ అయినా ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు 😊
నమస్తే మేడం. మీరు ఏ వంటలు చేసినా అనేకమంది చూస్తూ ఉంటారు ముందుగా ఒక మాట చెప్పండి స్టీల్ పాత్రలు రాగి ఇత్తడి ఇనుము అంతటికి ఓపిక లేకపోయినా స్తోమత లేకపోయినా మట్టి పాత్రలో ఉపయోగించమని చెప్పండి ఎట్టి పరిస్థితులలోనూ అల్యూమినియం పాత్రలో ఉపయోగించవద్దు భారతదేశంలో భారతీయులు ఎంతో తెలివిగలవారు శక్తివంతమైన వాళ్ళు భారతీయుల తెలివితేటలను శక్తిని ఏ విధంగా హరించి వేయాలి అన్న ఆలోచనలో వచ్చినది బ్రిటిష్ వాళ్ళకి అల్యూమినియం పాత్రలు దీనివలన ఎందరినో శక్తిహీనులను చేశారు తెలివితేటలని నాశనం చేశారు జీవితాలను నాశనం చేశారు బ్రిటిష్ వాళ్ళు అటువంటి అల్యూమినియం పాత్రలని మనకే పరిచయం చేసి వెళ్లిపోయారు ఇప్పుడిప్పుడే ప్రజలకి జ్ఞానోదయం వస్తుంది అనేక సంస్థలు విజ్ఞానులు మేధావులు అందరికీ చైతన్యం తీసుకొని వస్తున్నారు అల్యూమినియం పాత్రలో వాడొద్దు అని దయచేసి మీరు కూడా అందరికీ అదే తెలియజేయండి ఎందరికో ఆరోగ్యాన్ని కాపాడండి భావితరాలకు మంచి సందేశాన్ని తెలియజేయండి మన భావితారాలు ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి ఎంత డబ్బులు సంపాదించి ఇచ్చిన అనారోగ్యంతో ఉన్న కుటుంబం ఎంత డబ్బు ఉన్నా ఏమి ప్రయోజనం అండి దయచేసి అందరికి తెలియజేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కూడా అల్యూమినియం పాత్రలతో వంటలు చేసి ప్రజలకు చూపించవద్దు. జైహింద్
నమస్తే అండి 🙏 ఇంతకుముందు మీరు ఈ విషయం కోసం పెట్టిన కామెంట్ చూసాను, రిప్లై కూడా ఇచ్చాను, నేను చాలావరకు మట్టి, స్టీలు, ఇనుము, పోత ఇనుము పాత్రలే వాడతాను.. కానీ కుక్కర్ నా దగ్గర అల్యూమినియం దే ఉండడం వల్ల అదే వాడాల్సి వచ్చింది.. స్టీల్ కుక్కర్ కొనడం కోసం చూసాను, అయితే కెమెరా వర్క్ లో అది రిఫ్లెక్షన్ ప్రోబ్లం ఉండడం వల్ల అది వాడడం కుదరట్లేదు.. Hope you understand.. Thank you 😊🙏
@@SpiceFoodKitchen ఏమీ అనుకోవద్దు ప్రతి వీడియోలోనూ నేను పెడతాను మీ వీడియో చూసిన వాళ్లు కింద కామెంట్లు కూడా చదువుతారు కదా వెయ్యి మందిలో ఒక్కరైనా మారతారని నా నమ్మకం ఈ విధంగానైనా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళను అవుతాము మీ వంతు సహాయం గా
Yummy and wonderful recipe 😋 . The outcomes were very good when I cooked . All my family enjoyed having it . ❤
Thanks a lot andi for sharing your feedback & your experience with this recipe 🙂! Convey my wishes to your family 🙏
Good voice super coking sis ❤❤❤
Thank you soo much andi 🤗💕🙏
చాల సింపుల్ గా టీస్ట్ గా చేశారు మేడమ్ సూపర్ 👌💐
ధన్యవాదాలు అండి 🤗
ఆధ్యాత్మిక బోధ విన్నట్టుగా ఉంది❤👌
ధన్యవాదాలు అండి 🤗🙏💕
నాన్ వెజ్ కర్రీస్ ఎన్ని ఉన్నా మటన్ కర్రీ ని తలదన్నే కర్రీ లేదు. నా ముస్లిం ఫ్రెండ్ గుర్తొచ్చాడు every ఇయర్ రంజాన్ స్పెషల్ ఈ మటన్ కర్రీ చేసే వారు సేమ్ ఇలానే ఉంటుంది. వాళ్లు ఖత్తర్ వెళ్లి 13 ఇయర్స్ అవుతుంది చాలా మిస్ అవుతున్నాను. No problem మీరు చేసినట్లు సేమ్ ఇలానే చేస్తాను
Thank you very much andi 🤗 తప్పకుండా ట్రై చేయండి, చాలా బావుంటుంది..
అవునండీ! మీరన్నట్టు మటన్ కర్రీని తలదన్నే కర్రీయే లేదు.. అందుకేనేమో తెలంగాణ దావత్ ల్లో మటన్ లేకపోతే ఇంకా దావత్ లేనట్టే..
ఇక్కడ నాకు కార్ డ్రైవింగ్ నేర్పించిన ముస్లిం భాయ్ ఒకరు ఉన్నారు, నేను కూడా వాళ్ళ recipes తిన్నాను, రంజాన్ లో వాళ్ళ మదర్ చేసే స్వీట్స్ నాన్ వెజ్ recipes పెడితే ఏం తినాలో అర్థం కాదు, అంత బావుంటాయి 🤤
మీరు చెప్పిన అటుకులు sweet ఈ రోజు చేశాను చాలా బాగా వచ్చింది tq mam
చాలా సంతోషం అండి 🤗
Thanks for sharing your feedback 🙏
Mutton curry ala cheyalo ala chesaru superb delicious 😋😋 tinali anipistundhi 😋😊
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
@@SpiceFoodKitchen welcome mam !!
చాలా బాగా చేసి చూపించినారు
ధన్యవాదాలు అండి 😊
Very nice recipe I cooked this mutton curry delicious and super gravy was very super my husband said so yummy and my son and family members also likethis curry
Very glad to hear your feedback andi 🤗
This entire credit goes to you only..
Because you saw the video & followed the tips properly..
Thanks for sharing your feedback 🤗
Nicely explained,your voice is very good and soothing….
Thanks a lot for your sweet compliments ☺️🙏
Excellent ga undhi sister... i will try. Look chala bagundhi, taste baguntundhi ani feel iyya 200%.. nenu cook chesakka malli comment pedatha
Thank you so much andi 🤗
Try చేశాక తప్పకుండా ఫీడ్ బ్యాక్ ఇవ్వండి 😊
బాగా చేశారు సిస్టర్ నేను ట్రై చేస్తా
Thank u soo much andi 😊
ట్రై చేయండి... టేస్ట్ చాలా బాగుంటుంది 👌
Hi madam curry super same to same Telangana davath curry really super i love it tq so much mam
Hi..
మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️🙏
It's my pleasure 🤗
Hi , I have been looking for this authentic recipe for a long time . Fortunately I found from you your channel. Made it today it turned out amazing. Thank you !
Hi andi..
It's my pleasure 🤗
Very glad to hear your feedback 😊
Thank you so much for liking my recipe ☺️
good preparation sis will try..
Sure andi 👍
Thanks for liking it 🤗
Mutton chala baga chesi chupincharu naku chala nachindhamma
ధన్యవాదాలు అండి 🤗🙏💕
Madam explained in a simple way. I will try today iwith my forced bachelor team and will give you feed back.
Thanks for liking my recipe andi 🤗
If you tried it please don't forget to share your feedback 😊
Hi andi Mee recipes taste healthy ga vuntai konni channelslo chese vantalu pichi vantalu chesina kooda vallaki akkuva likes vasthai
ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️🤗
Thank you so much for your love & support 🙏
I made this curry this Sunday 😊 and my family loved and slurped it 😁😋❤
Awesome andi 👍
Glad to hear your feedback 🤗 💕
Thanks for sharing 🙏
Just wondering, don't we need to add tomato or curd / tamarind for a little tangy flavour??! I am new to cooking....no basic knowledge 😂
Hai mam...
Super curry
Hi andi
Thank you very much 😊
Especially ilove ur voice .... Aaa travata
ఆ తర్వాత.. 😄
Thank u so much for ur compliment to my voice ☺️
Super andi 👌👌👌
Thanks andi ☺️
వేట మాంసం
ఎన్ని years Aendoo ee word vini
From kuwait🎉
Thank you so much ☺️🙏
అవునండీ! ఇప్పుడు ఇంగ్లీషు ఎక్కువైపోయి అందరూ మటన్ మటన్ అంటున్నారు(ము)
కానీ పాతకాలంలో చక్కటి తెలుగులో పిలిచే ఆ పేరులోనే భలే కిక్ ఉంది 😄
Thank you so much for your recipe. I cooked mutton curry today same as shown in video. Really taste is awesome 😊❤
Awesome andi 👍
Very glad to hear your feedback...
Thanks for sharing 🤗 💕
Me recipeies ki matrame kadu me voice kuda fan ni mam...soft ga pleasent ga untundi...
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా సంతోషంగా ఉంది అండి 🤗
Thank you very much 🙏
నోరు ఊరిపోతుంది 😋😋
ధన్యవాదాలు అండి ☺️🙏
Mee voice is super.
Explanation is also very nice and tips so good.
Thank you so much for your sweet compliments andi ☺️🤗
My favourite mutton curry ❤❤chala easy ga tasty tasty ga చేసుకోవచ్చు ❤❤❤sister.
మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయాలి sister tomorrow sunday కచ్చితంగా try చేస్తాను tq so much sister love you ❤❤❤❤❤
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
తప్పకుండా ట్రై చెయ్యండి, చాలా బాగుంటుంది
Thank you soo much & love you too 🥰
Ur recipes r always delicious and yummy andi
Thank you soo much andi ☺️🤗🙏
చాలా బాగుంది
ధన్యవాదాలు 🤗
శుభ మధ్యాహ్నం హనీ అక్కా శుక్రవారం శుభాకాంక్షలు ఈ శుక్రవారం శ్రావణ మాసం లాస్ట్ అంట
శుభ సాయంత్రం తమ్ముడూ 🤗
అయితే ఈ సండే ఎంచక్కా వండుకొని ఎంజాయ్ చేయండి 😊
Dear younger sister,
I learnt how to cook mutton curry by watching your video repeatedly.
Excellent.
That's great andi 👍
Thank you so much for liking my recipe 🤗
Glad to hear your feedback 💕
Abba sweety garu mari bagara rice mudda chasta kallatoo tenesavalllamga undi asalu super vandaru alage simple ga chapparuu amina ma sweety garu something special❤
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗 💕
వీలైనప్పుడు ట్రై చేయండి చాలా బావుంటుంది 🤤
*చాలా మంచి వీడియో ❤*
ధన్యవాదాలు అండి 🙏🏻
Super yummy yummy 😋
Thank you very much 😊
Wow yummy and testy super akka
Thank you so much dear 🤗
I will try Sunday
Sure 😊
Thank you..
😋😋 yummy.. try chesta thank you ❤
Most welcome andi 😊💕
Super Akkaaa.tq...
Most welcome andi 🤗
You did good..😊now am making
Thank u so much for liking this recipe 😊
Hope you make it & enjoyed the recipe 👍🏻
Super akka 😊
Thank you so much dear 🤗
Perfect Authentic recipe
Thanks a lot andi 🤗
Mam your voice is very Sweet & Delicious. 😘
Ur recipe is also very tasty yummy & Delicious 😋😘
Thanks mam 👏👏
Very glad to hear your sweet compliments ☺️
Thank you so much andi 🤗💕
Me voice chala bagundi
మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉందండి! Thank you so much 🤗
Good
Thank you 😊
Mam live ki రండి plz
కెమెరా అంటేనే నాకు మాటలు రావు అండి! ఇంకా లైవ్ అంటే 😰
Excellent
Thank you so much 😊🤗
Super chaps
Thank you 😊
Super ra
Thank you so much Amma 🥰
❤Delicious❤
Thank you 😊💕
Super mam
Thanks andi 🤗
Hai mam, koncham thalakayi kura recipe chepandi please
Hi andi.. వీలు చూసుకుని తప్పకుండా షేర్ చేస్తాను 👍
రేపు మటన్ తినాలి మీ వీడియో తో!!!
తప్పకుండా అండి..
తిన్నాక ఎలా వచ్చిందో చెప్పండి..
Sunday i will try this recipe akka, looks delicious meeru em recipe chesina super chestaru akka❤❤
తప్పకుండా డియర్ 👍
Thank you so much for your sweet compliments 🥰
Hi sis mutton curry ni chudagane ma mom gurthukostodi Chala tasty ga chestundi Nenu try chesina a flavor ravatledu any way, .. 👌👌👌❤❤❤
Hi andi..
Thank you so much 🤗🥰
మీరు మంచి క్వాలిటీ ఉండే ఇంగ్రీడీయంట్స్ చూసి తీసుకోండి, అలాగే కారం కూడా కూరల టేస్ట్, కలర్ & ఫ్లేవర్ ని మార్చేస్తుంది..
అమ్మ వాళ్ళు అన్నీ జాగ్రత్తగా ఓపికగా సెలెక్టివ్ గా చేసేవారు కాబట్టి మనకంటే వాళ్ళ వంటలు all-time best..
Yummy and deliciously executed recipe 🤤😋
Thanks a lot 😊🤗🙏
Superrrrr
Thank you..
wondeful, looks yummy
Thank you so much 🤗
👌👌
😊🤗🙏
Good 👍
Thank you 😊
Hi andi Ela unnaru😊
Hi andi
నేను బాగున్నాను మీరు కూడా బావున్నారని ఆశిస్తున్నాను..
Thank you 😊
🎉
🤗🙏
Nice process andi looks like delicious.. what type of rock salt it is ,very transparent
Thank you very much andi ☺️
Himalayan pink salt..
Original Irani tea recipe kavali
Ok andi 👍! వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను 😊
👍
😊🤗💕
Super curry madam చూస్తుంటే నోట్లో నీళ్లు వచ్చాయి వెంటనే మటన్ షాప్ కి vylaallilllll😂
😄😄
Thank you very much andi 🤗
❤❤❤
☺️🤗🥰
Super im Dubai now Friday cooking my
Great andi..
Thank you so much 😊
@@SpiceFoodKitchen hi
@@SpiceFoodKitchen I'm company supervisor madam
@@SpiceFoodKitchen only I'm coocking
@@SpiceFoodKitchen coming madam Dubai I'm giving visit visa
Toka miriyalu tappanisari ga vesukovaala andi
తోక మిరియాలకి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది అండి! అవి వేస్తే హైదరాబాద్ బిర్యానీ & హలీమ్ ఫ్లేవర్ వస్తుంది..
అది ఫ్లేవర్ కోసమే కానీ టేస్ట్ కోసం కాదు..
అవి లేనట్లయితే వేసుకోకపోయినా పర్లేదు 😊
సనాతన ఫుడ్స్ కావలి
అలాగేనండి..
Rice cooker lo Home made mutton biryani recipes plz
OK andi 😊
Suppab sistar like cheyamani miru cheppala
మీ ప్రేమాభిమానాలకు చాలా చాలా సంతోషం అండి 🤗
Thank you very much 🙏
మేడం మీరు మటన్ తిన్న తరువాత వీడియో చేయండి బలం లేకుండా మాట్లాడు తున్నారు 😂😂😂
😄😄
బలం లేకపోవడం కాదండీ! నా మాటే అలా ఉంటుంది 😊
Bruh😂😂😂
Are volume increase cheyyi ,ni sound engine dobbi untundhi 😂
F UC❤ 4:18 @@SpiceFoodKitchen
😂😂😂
Hu
ఆరంకెల లాటరీ తగిలినోడికి చివరి రెండంకెలు కూడా సరిపోయినట్టు...
ఓ పది అడుగుదామా అని ఊగిసలాడే పెళ్ళికొడుక్కి ఓ పాతిక వేసుకోమని అత్తోరు హామీ ఇచ్చినట్టు.....
గ్రూప్వన్ రిజల్సే డౌటైనోడికి సివిల్స్ ర్యాంక్ సింగారించుకుని తలుపుతట్టినట్టు...
అర్ధరాత్రి దొరికిన బ్యాగునిండా అసలైన బంగారు నగలు ఆశ్చర్యపరిచినట్టు..
మావల్ల కాదండి బాబూ....మీ వంటలు ...చూసి 😳తట్టుకోవడం...
ఎలక్కి చలగాటం తంతులా..
మీరేంవండినా మా నాలిక్కి ఇరకాటం అంతే.
ఇరకాటం ఏమీ లేదండి! జాగ్రత్తగా వీడియో చూసి ఫాలో అయి వండేసారంటే దాన్ని బగారా రైస్ తో కలిపి తింటుంటే పైన మీరు చెప్పిన లాటరీలు, సివిల్స్ రాంక్స్ , నగల బ్యాగు దొరికిన దానికన్నా మజాగా ఉంటుంది 🤤
ప్రపంచంలో ఏ ప్రాణికైనా ఫస్ట్ ప్రయారిటీ ఫుడ్ యే కదా🥪🍛🍜🥩
నేను వండిన దానికి కాదు ఆశ్చర్యం! మీ వంటకి మీరే ఆశ్చర్యపోతారు 🤩
Mutton enduko chiken laga tinlemu assalu konali Ane anpinchadu sis ma Amma and ma athaya vallu vastene vandutanu next time mee style lone chestanu
కొందరికి మటన్ నచ్చదు అండి, కానీ సరిగ్గా వండితే చికెన్ కంటే మటనే చాలా బాగుంటుంది.. అయితే నేను వీడియోలో చూపించినట్టు ఫ్రెష్ గా లేతగా ఉన్న మటన్ అయితే స్మెల్ ఏమీ లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది 😊
Naku muttun ante pranam.
అవునండీ! నాక్కూడా చాలా ఇష్టం..
ఇలా లేత మటన్ కర్రీ చేసుకుంటే ఆరోజు పండగే 🤤
Mudara mattan veyakudada medam
ముదురు మటన్ అయితే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది అండి! ముక్కలు పీచు లాగా ఉండి టేస్ట్ కూడా అంత బాగోదు..
Regularga mutton curry ela cheyacha normal rice loki
చేయొచ్చు అండి..
Super 👌👌
Thank you 😊
ఇంత spicy తింటే కడుపులో మంట మండి చస్తారు
ఉప్పు కారం నూనె లాంటివన్నీ ఎవరి అలవాటు, అభిరుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు, ఇంతే వేసుకోవాలని రూలేం లేదు..
Kobbari skip cheyacha madam
మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు అండి, కానీ కొబ్బరి వేస్తే గ్రేవీ బాగా రావడంతో పాటు ఫ్లేవర్ కూడా బాగుంటుంది 😊
Adi veta kaadu madam - it is Yaata meaning gorre pothu. Maa bhaashani samputunnaru kada🤣🤣🤣
Javitri, black cardamom, toka mirapa ivanni came nowadays but originally not in traditional Telangana cooking. Simple is the best. Pudina also is optional and I don't recall anyone putting it in my childhood - kothimeera is common. In my family Karepaku was typically not put in non-veg but is a must in veg.
Also try putting ginger,garlic, kaaram, pasupu with the meat and for 5/10 mins "golinchandi" in high heat. Meat will caramelize and the taste will be out of this world will taste like my classic recipe.
Otherwise excellent recipe. Anyhow Telangana is vast and has so many regions like SeemaAndhra and there are so many cooking styles so it is hard to give one common Telangana recipe. The version I gave you is the simplest and most mazeedaar.
Actually ఇక్కడ Hyderabad లో మెదక్, నిజామాబాద్ సంగారెడ్డి నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన మా అపార్ట్ మెంట్స్ లో ఉండే తెలంగాణ ఫ్రెండ్స్ దగ్గర నుండి ఈ recipe నేర్చుకొని చేశాను కొద్దిపాటి మార్పులతో అందరూ ఇదే పద్ధతిలో చేస్తున్నారు! దావత్ లో చేసేవాళ్ళు కూడా almost ఇలాగే చేస్తారు..
రోజులు మారుతున్నకొద్దీ వంటల్లో కొత్త ఇంగ్రిడియంట్స్ add చేయడం, కొన్ని రకరకాల మార్పులు రావడం సహజం..
మీరన్నట్టు ఈసారి మీరు చెప్పిన పద్ధతిలో ట్రై చేస్తాను అండి..
Thanks for liking my recipe & your time ☺️🙏
Maybe they learnt from social media 🤣 Don't get me wrong, I completely agree with you and please keep experimenting with food and trying new techniques. I just like to use a limited masalas at a time to bring out the actual taste of the food and I find that it reflects what was cooked at home. 👍@@SpiceFoodKitchen
Tbsp ha tsp ha mam
వీడియో క్రింద మెన్షన్ చేసానండి! ప్రొసీజర్ చూడండి, కొలతలు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి, అయితే నాన్ వెజ్ కర్రీస్ కి నూనె, కారం కాస్త ఎక్కువ ఉంటే బావుంటాయి..
Praper cheskuna masala pest ni store cheskovacha? Store cheskunte enni days untundi?
డీప్ ఫ్రిజ్ లో (ఐస్ తయారయ్యే చోట) పెడితే నెల పైనే ఉంటుంది, నార్మల్ ఫ్రిజ్ లో అయితే 2-3 రోజుల్లో వాడుకోవాలి అండి..
@@SpiceFoodKitchen water add chesaru kadha gasagaluki.. ipudu masala lo water add chesina store chesthe untada lek without water tho masala petukoni cock cheskunetapudu water add cheskoni pest laga cheskovacha..andulo emyna test change avudha andi
Pasupu veyale?
2:07 దగ్గర మళ్ళీ చూడండి..
Toka miryalu kotta chustunnaa
Hyderabad లో ఎక్కువగా వాడతారు అండి..చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది 😊
@@SpiceFoodKitchen oknandi nenu try chesta inshaa allah
Toka miriyalu ante emiti, miriyalu telusu, toka miriyalu ante emiti cheppandi
చూడ్డానికి లవంగాలు లాగా తోక ఉంటుంది అండి, వాటికి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది
దొరికితే వేసుకోండి, లేదా స్కిప్ చేసినా పర్లేదు..
Video shoot chese camera/phone details pettandi please
Sony camera andi..
Why did u use cooker base
I always prefer very heavy bottom pan/ kadai to prevent burning curry..
ఆ మిర్చి, కారం పొడి చూస్తుంటే తరువాత మండేలా ఉంది😂🤣😂🤣.
నాన్ వెజ్ కూరలకు కాస్త కారం ఎక్కువ ఉంటేనే బావుంటుంది అండి, అంతే కాకుండా మటన్ కి కాస్త స్వీట్ నెస్ ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ కాదు..
అయినా ఉప్పు కారం నూనె ఏ ఇంగ్రీడియంట్ అయినా ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు 😊
@@SpiceFoodKitchen ఏమో నావల్ల కాదు లెండి, మీరు enjoy చెయ్యండి😂.
Mutton masala akkada madam
వీడియో స్టార్టింగ్ లో మసాలా ప్రిపేర్ చేశాం అండి! ఆ మసాలా 3:31 దగ్గర కూరలో వేశాము..
🤍💛🩷🧡❤️💕
😊🤗🥰🙏
Idi vetamamasam kadu meka mamamsam
OK.. Thank you
అది వేట మాంసం కాదు మేడం మేక మాంసం మరియు Moton అడవిలో వేటాడి తెచ్చినది వేట మాంసం అవుతుంది.
మా ఊర్లో చికెన్ ను కోడి మాంసం అని.. మటన్ ను వేట మాంసం అనే పిలుస్తారు.. అందుకే అలా రాశాను! Thanks for the information 😊
నమస్తే మేడం. మీరు ఏ వంటలు చేసినా అనేకమంది చూస్తూ ఉంటారు ముందుగా ఒక మాట చెప్పండి స్టీల్ పాత్రలు రాగి ఇత్తడి ఇనుము అంతటికి ఓపిక లేకపోయినా స్తోమత లేకపోయినా మట్టి పాత్రలో ఉపయోగించమని చెప్పండి ఎట్టి పరిస్థితులలోనూ అల్యూమినియం పాత్రలో ఉపయోగించవద్దు భారతదేశంలో భారతీయులు ఎంతో తెలివిగలవారు శక్తివంతమైన వాళ్ళు భారతీయుల తెలివితేటలను శక్తిని ఏ విధంగా హరించి వేయాలి అన్న ఆలోచనలో వచ్చినది బ్రిటిష్ వాళ్ళకి అల్యూమినియం పాత్రలు దీనివలన ఎందరినో శక్తిహీనులను చేశారు తెలివితేటలని నాశనం చేశారు జీవితాలను నాశనం చేశారు బ్రిటిష్ వాళ్ళు అటువంటి అల్యూమినియం పాత్రలని మనకే పరిచయం చేసి వెళ్లిపోయారు ఇప్పుడిప్పుడే ప్రజలకి జ్ఞానోదయం వస్తుంది అనేక సంస్థలు విజ్ఞానులు మేధావులు అందరికీ చైతన్యం తీసుకొని వస్తున్నారు అల్యూమినియం పాత్రలో వాడొద్దు అని దయచేసి మీరు కూడా అందరికీ అదే తెలియజేయండి ఎందరికో ఆరోగ్యాన్ని కాపాడండి భావితరాలకు మంచి సందేశాన్ని తెలియజేయండి మన భావితారాలు ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి ఎంత డబ్బులు సంపాదించి ఇచ్చిన అనారోగ్యంతో ఉన్న కుటుంబం ఎంత డబ్బు ఉన్నా ఏమి ప్రయోజనం అండి దయచేసి అందరికి తెలియజేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కూడా అల్యూమినియం పాత్రలతో వంటలు చేసి ప్రజలకు చూపించవద్దు. జైహింద్
నమస్తే అండి 🙏
ఇంతకుముందు మీరు ఈ విషయం కోసం పెట్టిన కామెంట్ చూసాను, రిప్లై కూడా ఇచ్చాను, నేను చాలావరకు మట్టి, స్టీలు, ఇనుము, పోత ఇనుము పాత్రలే వాడతాను..
కానీ కుక్కర్ నా దగ్గర అల్యూమినియం దే ఉండడం వల్ల అదే వాడాల్సి వచ్చింది..
స్టీల్ కుక్కర్ కొనడం కోసం చూసాను, అయితే కెమెరా వర్క్ లో అది రిఫ్లెక్షన్ ప్రోబ్లం ఉండడం వల్ల అది వాడడం కుదరట్లేదు..
Hope you understand..
Thank you 😊🙏
@@SpiceFoodKitchen ఏమీ అనుకోవద్దు ప్రతి వీడియోలోనూ నేను పెడతాను మీ వీడియో చూసిన వాళ్లు కింద కామెంట్లు కూడా చదువుతారు కదా వెయ్యి మందిలో ఒక్కరైనా మారతారని నా నమ్మకం ఈ విధంగానైనా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళను అవుతాము మీ వంతు సహాయం గా
Yummy and deliciously executed recipe 🤤😋
Thank you so much andi 🤗
Nice 👍
Thank u so much 😊
❤
Super mam
Thanks andi 🤗