Varanasi full tour plan in Telugu | Kashi yatra information in Telugu | Varanasi places to visit

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024

Комментарии • 69

  • @Jhansi_nalla
    @Jhansi_nalla Год назад +4

    చాలా బాగా వివరించారు మేము oka 5 members and ఇద్దరు పిల్లలను తీసుకు వెళ్లి అనుకుంటున్నాము మేము ela వెళ్తే ఇబ్బంది పడకుండా వెళ్తాము అనేది మాకు అర్ధం కావడం లేదు videos చుస్తునాం ina andholanaga ఉంది oct 24 కి ప్రయాణం

    • @bestteluguvlogs
      @bestteluguvlogs  Год назад +2

      చాలా సత్రాలు ఉన్నాయి అండి... ఏ రిజర్వేషన్ లేకపోయినా రూమ్స్ దొరుకుతాయి... కేదార్ఘాట్ వద్ద (place పేరు పాండే హవేలీ అని అడిగితే ప్రతి ఆటో వారు తీసుకు వెళ్తారు ) మన తెలుగు వారు ఎక్కువగా ఉంటారు.. తారకరామాఆంధ్రా ఆశ్రమం... సైకిల్ స్వామి ఆశ్రమాలు అక్కడే ఉంటాయి... ఇంకా ఎన్నో సత్రాలు ఉంటాయి... అక్కడి ప్రతి ఇల్లు సత్రంలా కన్వర్ట్ అయి పోయాయి... So don't worry..

    • @chillasrinivasarao4412
      @chillasrinivasarao4412 6 месяцев назад

      ​@@bestteluguvlogs9:06

  • @Yrkr-ed3in
    @Yrkr-ed3in 11 месяцев назад +2

    Thank u very much my friend

  • @SuryamDogiparthi-co8bu
    @SuryamDogiparthi-co8bu Год назад +2

    సూపర్ గాఉంది.

  • @ramap3425
    @ramap3425 Год назад +2

    ఎంత బాగా వివరించారు సర్ మీరు..... 👌👌👌👌👌
    🙏🙏🙏🙏🙏

    • @bestteluguvlogs
      @bestteluguvlogs  Год назад +1

      ఇలాంటి కామెంట్లు చూస్తే ... వీడియో చేయడానికి పడిన కష్టం మొత్తం పోయి హ్యాపీగా అనిపిస్తుంది అండి

  • @raghunadharaomalla4506
    @raghunadharaomalla4506 Год назад +4

    Details are fine,Kindly arrange to give a seperate list, Did not maintained details of Siva Mandirs & Hanuman Mandirs

    • @bestteluguvlogs
      @bestteluguvlogs  Год назад

      I will cover in the next video...thank u sir...🙏🙏

  • @kckeshav65
    @kckeshav65 Год назад +2

    Good information and useful
    Thak u about ur efforts

  • @sambasivaraobattinapati3691
    @sambasivaraobattinapati3691 Год назад +2

    చాలా బాగా చెప్పారు.

  • @ravindrababu6677
    @ravindrababu6677 3 месяца назад +1

    సార్ మన చేతితో అభిషేకం చేయాలి ఎప్పుడు కుధృతుంది సార్

  • @sankarraoaduri-tn8qt
    @sankarraoaduri-tn8qt Год назад +2

    Sir kasi lo vunna telugu vari satralu, avi yatreekulaki rentki etcha plots ,manchi lodges address & phone no kuda evvandi.
    Thanks

  • @dplite8438
    @dplite8438 Год назад +4

    స్పర్శ దర్శనం టైమింగ్ చెప్ప గలరా

    • @bestteluguvlogs
      @bestteluguvlogs  Год назад

      Morning 5:30... Evening 4:30 ఉండేది... Please cross check

  • @bmadhusudhan543
    @bmadhusudhan543 Год назад +2

    🙏🙏🚩🚩🙏🙏

  • @JeevanKodamunja
    @JeevanKodamunja 17 дней назад +1

    Bro motam 80 ki paiga ghats unnai bro

  • @JeevanKodamunja
    @JeevanKodamunja 17 дней назад +1

    Mahadev 🖤🙏

  • @rammohannaidu5524
    @rammohannaidu5524 Год назад +3

    Chaalaa chakkagaa vivarincharu ...... 👌👌👌

  • @nimmalanarasimharao6705
    @nimmalanarasimharao6705 2 месяца назад +1

    నేను కాశీ లో వున్నాను,ఇప్పుడు నువ్వు చెప్పే అంత తేలిక కాదు ,మారిపోయింది

    • @bestteluguvlogs
      @bestteluguvlogs  2 месяца назад

      ఒకే రోజులో చూడలేకపోతే ప్లాన్ చేసుకొని ట్రై చేయండి... ఇవి గైడ్ లైన్స్ మాత్రమే... సమయానుకూలంగా సిస్టమ్స్ మారిపోతూ ఉండవచ్చు...

  • @dhruvdeshhonda9393
    @dhruvdeshhonda9393 Год назад +2

    kashi vishwantha sparsh darshan timings morning 4 to and evenig 4to 6

  • @ksanyasirao6213
    @ksanyasirao6213 Год назад +2

    🙏🌹 Cvoham Very nice Information Givening Sar.Thanks💐🙏

  • @SSS80489
    @SSS80489 8 месяцев назад +2

    Mini bus parking plase cheppagalara

  • @ramap3425
    @ramap3425 Год назад +2

    👌👌👌👌👌
    🙏🙏🙏🙏🙏
    🙏🙏ఓం నమఃశివాయ 🙏🙏

  • @blackpinkistherevolution2332
    @blackpinkistherevolution2332 10 месяцев назад +2

    Manchi information icharu tq

  • @kodandamramulu1299
    @kodandamramulu1299 Год назад +6

    సూపర్ గా ఉంది

  • @MeeAbhimani-cp6ys
    @MeeAbhimani-cp6ys Год назад +2

    Singles ki room estara bro

  • @k.veeralakshmi9456
    @k.veeralakshmi9456 Год назад +2

    ,🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jwalagayatri9705
    @jwalagayatri9705 Год назад +2

    Kaasilo Akkade vundaaniki or aekkuva rojulu vundataaniki aymina Brahmins satraalu vunnaya please let me know

    • @bestteluguvlogs
      @bestteluguvlogs  Год назад

      Vishwanatha Shastry Phone no. - 9415223961, 8779055088, 9336073363
      వీరి హయాంలో కొన్ని సత్రాలు కూడా ఉన్నాయి అండి... ఒకవేళ వారి దగ్గర లేకపోతే.. వేరే వారి నెంబర్ లు అయినా ఇస్తారు... ఎక్కువ రోజులు ఉండడానికి ఉపయోగపడే సత్రాలు కూడా ఉన్నాయి.. అక్కడ వారు నెలవారీ అద్దెలు వసూలు చేస్తారు... మీరు ఆ ఫోన్ లో ఏదైనా shared appartments ఉన్నాయోమో కొంచెం help చేయండి అని అడగండి...

  • @srj183
    @srj183 11 месяцев назад +2

    Chala detailed ga wxplain chesaru bro 🙏🙏

  • @Dorababy157
    @Dorababy157 Год назад +2

    Sir,memu 9 bayalderutunnam .chali yela vundi.tinadaaniki yem cheyali

    • @bestteluguvlogs
      @bestteluguvlogs  Год назад

      చలి ఎక్కువగానే ఉంది... వెంగమాంబ సత్రం ... ఉంది... మధ్యాహ్నం రాత్రి అక్కడ తినవచ్చు... టిఫిన్ స్టాల్స్ ఉన్నాయి.. రేపటి టికెట్ కు మాత్రమే రూమ్స్... సులభంగానే లభిస్తున్నాయి...

  • @JeevanKodamunja
    @JeevanKodamunja 17 дней назад +1

    Kashi viswanath 🌏💙

  • @JeevanKodamunja
    @JeevanKodamunja 17 дней назад +1

    Har har Mahadev

  • @msubrahmanyam2186
    @msubrahmanyam2186 6 месяцев назад +1

    Thanks

  • @srikanthh1997
    @srikanthh1997 Год назад +2

    Annayaa single person ki room available ga untundha istaraa room

    • @bestteluguvlogs
      @bestteluguvlogs  Год назад

      కొన్ని సత్రాలాలో dormitory సదుపాయాలు ఉంటాయి... Try చేయండి

    • @hanumanmaduri1182
      @hanumanmaduri1182 Год назад

      Shanti dormitory

  • @vamankommera3164
    @vamankommera3164 8 месяцев назад

    రూమ్ రెంట్స్ అడ్రస్ ఫోనంబర్ పెట్టండి

  • @rachakondasamanthakamani1903
    @rachakondasamanthakamani1903 Год назад +2

    🎉l

  • @mycricket7065
    @mycricket7065 Год назад +2

    Thanks

  • @k.chandrasekhar5502
    @k.chandrasekhar5502 Год назад +2

    sir
    telugu purhoit is available in kasi

  • @MuraliKrishna-bd1zn
    @MuraliKrishna-bd1zn Год назад +2

    ఓం నమః శివాయ

  • @raoe8693
    @raoe8693 Год назад +2

    Nice information 👌

  • @jeedikalpendem9218
    @jeedikalpendem9218 Год назад +2

    Good

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm Год назад +1

    Contact no plz for tarakarama asrarmam