Kalyana Veena | Vegu Chukka song

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • Listen to one of the melodious songs, "Vegu Chukka" sung by KJ Yesudas from the telugu film Kalyani.
    Cast: Suman, Kavitha
    Music: Satyam
    Lyrics : Mallemala
    Director: Giridhar
    Producer: MS Reddy
    Release: 1983
    For More Updates:
    Subscribe to us on: / saregamasouth
    Follow us on: / saregamasouth
    Like us on: / saregamasouth

Комментарии • 172

  • @ASHOKADULAPURAM
    @ASHOKADULAPURAM 7 месяцев назад +5

    జీవిత సత్యాలు అర్థవంతమైన పదాలు అవి వ్రాసిన మల్లెమాల గారు అవి పలికిన జేసుదాసు గారు ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పదాలు ఈ పాట

  • @Rammohan_Kasturi
    @Rammohan_Kasturi 6 лет назад +73

    జీవిత "సత్యం" ను "మల్లెమాల" లో కూర్చి నా అభిమాన గళయోగి ఏసుదాసుడు తెలుగు తెరపై ఆరడుగుల అందగాడు సుమన్ రూపంతో ఆవిష్కరించిన మరో మహోన్నత సంగీత ఝరి "వేగుచుక్క మొలిచింది.. వేకువ పొడ చూపింది.."
    👏👏👏👏👏👏👏👏👏👏
    జీవితమంటే కల కాదూ..
    అది కవులు రచించే కథ కాదూ..
    అంటూ జీవితాన్ని కేవలం రెండు వాక్యాల్లోనే కుదించిన మల్లెమాల సర్.. మీకు..
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ఎండిన మల్లెకు వెల లేదూ..
    మండే గుండెకు చలి లేదూ..
    మంచిని మించిన జత లేదూ..
    విధి వంచన కన్నా వ్యధ లేదూ..
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ఏం పదాలు సర్ మల్లెమాల సర్ అన్నీ ఆజరామర పదాలే.. మీరు పోయినా ఈ పాట మాత్రం నా పెదాలపై ఎల్లకాలం నర్తిస్తూనే ఉంటుంది..
    ఈ పదాలు వింటుంటే ఒకనాటి ప్రజాకవి వేమన పద్యాలు గుర్తొస్తున్నాయి.. చిన్న చిన్న పద్యాల్లో వేమన జీవిత పాఠాలు చెబితే.. చిన్న చిన్న వాక్యాల్లో జీవిత సత్యాన్ని మన కళ్ల ముందుంచిన మల్లెమాలను కూడా మనం తక్కువగా అంచనా వేయొద్దు..
    🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋
    ఇక సత్యం.. నా అభిమాన సంగీత దర్శకులు.. లయరాజు ఇళయరాజా ఐతే మరో సంగీత దర్శకుడు సత్యం గారే.. నాకు తెలిసీ వారు పాట రాసిన తర్వాతే ట్యూన్ చేశారనుకుంటా.. సత్యం గారు స్వరాలద్దిన ప్రతీ పాటా ఓ ఆణిముత్యమే.. పేరెన్నిక గన్న ప్రతీ సంగీతకారుడూ ఏవో కొన్ని చెత్త పాటలు ట్యూన్ చేసి ఉంటే ఉండొచ్చు గానీ సత్యం గారి సంగీతం చేసిన పాటల్లో ఏఒక్క పాట కూడా చెత్త పాట లేదని నా అభిప్రాయం..
    🙋🙏🙋🙏🙋🙏🙋🙏🙋🙏🙋
    ఇక గళయోగి ఏసుదాసుని గురించి ఎంత చెప్పినా తక్కువే.. మన అఖండ భారతావనికి చెందిన అద్భుతమైన వజ్రాలు ఒకటి కోహినూర్.. మరొకటి ఏసుదాసుడు.. కోహినూర్ కొల్లగొట్టబడిన వజ్రమైతే కొల్లగొట్టడానికి వీలు లేని వజ్రం నా అభిమాన గళయోగి ఏసుదాసుడు మాత్రమే..
    🙋🙏🙋🙏🙋🙏🙋🙏🙋🙏🙏
    ఇక సుమన్.. ఆరడుగుల అందగాడు.. మార్షల్ ఆర్ట్స్ ను వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన చాలాకొద్ది మంది నటుల్లో సుమన్ ఒకరు.. ఒక్క మార్షల్ ఆర్ట్స్ లోనే కాకుండా నటనా పరంగానూ తరంగిణి, సితార, కల్యాణ వీణ, నేటి భారతం లాంటి విభిన్నమైన చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించారు..
    🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋
    కెరీర్ మంచి ఊపులో ఉన్న దశలో ఎవరో చేసిన కుట్రతో దురదృష్టం నిండా ముంచేసింది.. నిర్దోషి గా తేలినా కథ ముగిసేపోయింది..
    😑😑😑😑😑😑😑😑😑😑😑
    -Ramon 💏

    • @hemanth7119
      @hemanth7119 6 лет назад

      Rammohann K Kasturi Garu E Paata Meedha Meeru Checina Vishleshana Na Bhootho:Na Bhavashyath: Meeku Na Shathakoti Vandhanamulu.Mana Abhimaana Singer K.J.Yesudas Gaari Gurinchi Meeru Cheppina Padhaalu Na Voohaku Undhanivi.Lyricist Mallemala Gaari Gurinchi Meeru Praja Kavi Vemana Gaaritho Polchi Marokka Saari Gurthu Chesaaru.Music Director Sathyam Gaari Gurinchi Sathya Harichandrudila Sathyangha Cheppaaru.Hero Suman Gaarini Sundharangha Abhivarninchaaru.E Mahaanubhaavula Gurinchi Chaala Chakkaga Cheppina Memmulanu Marachipolenu.

    • @Rammohan_Kasturi
      @Rammohan_Kasturi 6 лет назад +6

      మీ అభిమానానికి ధన్యవాదాలు మిత్రమా హేమంత్.. మీ కామెంట్ కు సదా కృతజ్ఞుడిని..
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @shyamreddy5995
      @shyamreddy5995 6 лет назад

      రాంమోహన్ కస్తూరి garu,"Gud evening,"Nice Comments brother,Meeru rasina Comments lo ee Comments "The Best Comments"Ani cheppa vachhu brother!!"

    • @lathakarnatapu5649
      @lathakarnatapu5649 4 года назад

      Great sir

    • @Rammohan_Kasturi
      @Rammohan_Kasturi 4 года назад

      @@lathakarnatapu5649 🙏

  • @hemanth7119
    @hemanth7119 3 года назад +23

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన మల్లెమాల గారి అర్థవంతమైన గీతానికి చెళ్ళపిళ్ళ సత్యం గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా సంగీత బ్రహ్మ కె.జె.ఏసుదాసు గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 6 лет назад +27

    స్వర సామ్రాట్ గళం నుండి వెలువడిన జీవిత సత్యాల సమాహారం ఈ అమరగీతం. తెలుగు వారందరు తెలుగులోనే వ్రాద్దాం. జైతెలుగుభాష జైతెలుగుతల్లి

  • @bhagyalaxmiravula4045
    @bhagyalaxmiravula4045 2 года назад +9

    జీవితమంటే కలకాదు ,అది కవులు రచించే కథకాదు. ...అనే గొప్ప సత్యాన్ని ఒక్క వాక్యంలో వివరించిన ...గొప్ప సాహిత్యానికి మెడలో " మల్లెమాల" వేయాలనుంది

  • @ramanagondesi3339
    @ramanagondesi3339 4 года назад +18

    ఆంధ్రుల ఆరడుగుల అందగాడు సుమన్

  • @chemikalaraja1971
    @chemikalaraja1971 Год назад +13

    వేగుచుక్క మొలిచింది వేకువ పొడసూపింది
    వేగుచుక్క మొలిచింది వేకువ పొడసూపింది
    తూరుపు తెలతెలవారకముందే
    కాలం మాటేసింది నా కళ్ళను కాటేసింది
    కాలం మాటేసింది నా కళ్ళను కాటేసింది
    వేగుచుక్క మొలిచింది వేకువ పొడసూపింది
    తూరుపు తెలతెలవారకముందే
    కాలం మాటేసింది నా కళ్ళను కాటేసింది
    కాలం మాటేసింది నా కళ్ళను కాటేసింది
    జీవితమంటే కల కాదు
    అది కవులు రచించే కథ కాదు
    జీవితమంటే కల కాదు
    అది కవులు రచించే కథ కాదు
    కనుమరుగైనది సిరి కాదు
    అది మనదని తలచుట సరికాదు
    కుడి ఎడమైతే పొరపాటు లేదను
    నానుడి సత్యం కాదు
    ఇది అందరికర్ధం కాదు
    ఒహహోఓఓఓ ఓఒ ఓఒ ఓఒ ...
    వేగుచుక్క మొలిచింది వేకువ పొడసూపింది
    తూరుపు తెలతెలవారకముందే
    కాలం మాటేసింది నా కళ్ళను కాటేసింది
    కాలం మాటేసింది నా కళ్ళను కాటేసింది

  • @subrahmanyamsubbu4399
    @subrahmanyamsubbu4399 Месяц назад

    సూపర్ సాంగ్ జేసుదాస్ గారు చాలా బాగా పాడారు

  • @malleshambommala2581
    @malleshambommala2581 3 месяца назад +2

    ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సూపర్ సాంగ్స్

  • @mdeshpande2656
    @mdeshpande2656 Год назад +2

    మీ విశ్లేషణ అమోగం,అనంతం.....👍👌

  • @dharmendarreddysunku4786
    @dharmendarreddysunku4786 4 года назад +5

    What a song elanti song malli malli radhu excellent lyrics

  • @harikumar-hm4yp
    @harikumar-hm4yp 2 месяца назад

    Adbhutamaina paata...adbhutamaina lyrics....aswll as music.....all of them really very great personalities.....👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sumansirri3896
    @sumansirri3896 2 года назад +6

    ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలి అనిపీస్తుంది

  • @habeebvenky1586
    @habeebvenky1586 2 года назад +3

    చాలా బాగుంది. నా.కన్లనూ.కాటెసిందే.😥😥🙏🙏😥

  • @pandirijyothi184
    @pandirijyothi184 3 года назад +3

    Mee gothulonundi ilanti madhuramaina patalu marenno vinalani manaspurthiga korukuntunnamu asudhaasu sir

  • @Anilkumar-xz2mv
    @Anilkumar-xz2mv 8 лет назад +12

    awesome.. real LEGEND yesudas gaaru

  • @ramyakilari8107
    @ramyakilari8107 7 месяцев назад +1

    Super song ,wow what a voice.

  • @chatlasudhakar3562
    @chatlasudhakar3562 2 года назад +2

    Super song... Yesudas gari gonthu nundi jaaluvarina aanimuthyamu..

  • @kkrahul.7499
    @kkrahul.7499 7 лет назад +14

    what a song written by a great writer, composed by a great music director and sung by a legend singer Yesudas.

  • @shekharchandra542
    @shekharchandra542 2 года назад +2

    Super song chaalaa arthamanthamaina song

  • @ananthacharyg696
    @ananthacharyg696 10 месяцев назад +1

    Adbutam Andi, enni janmalapunyamo elanti patalu vinadam.

  • @jangapallisatyanarayana1798
    @jangapallisatyanarayana1798 Год назад +1

    When I was listen first time I was amazed really heartwarming song meaningful song thank you to lyric writer

  • @rajamoulienagandula762
    @rajamoulienagandula762 7 месяцев назад +1

    చాలా భాగుంది పాట

  • @ravikongala2190
    @ravikongala2190 2 месяца назад

    అద్భుతమైన పాట

  • @mr_nani_official_3423
    @mr_nani_official_3423 3 года назад +5

    ఈ పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది.
    ప్రస్తుతం ఈటీవీలో సినిమా వస్తూంది

  • @jagdishreddy8809
    @jagdishreddy8809 8 месяцев назад +1

    No words to say 👌👌👌👌👌

  • @sathaiahpedduri700
    @sathaiahpedduri700 8 месяцев назад +1

    Amezing voice mr jesudas sir

  • @sathimansinghsingh9925
    @sathimansinghsingh9925 7 месяцев назад +1

    I'm real fan of the Suman sir

  • @nerajaneru860
    @nerajaneru860 7 лет назад +9

    jeevithamante kala kadhu adhi kavulu rachinche katha kadhu
    endina malleku vela ledhu mande gunde ku chali ledhu exlent lyrics

    • @AnilKumar-ix1do
      @AnilKumar-ix1do 7 лет назад +1

      Neraja Neru super

    • @neerajaneerutallapaka9470
      @neerajaneerutallapaka9470 7 лет назад +1

      Anil Kumar garu lyrics mallemala garu

    • @hemanth7119
      @hemanth7119 7 лет назад

      Neeraja Neru Garu Lyrics Nu Vishleshana Cheyadam Lo Sari Leru Meeku Avvaru.Meeku Na Shathakoti Vandhanamulu.

    • @neerajaneerutallapaka9470
      @neerajaneerutallapaka9470 7 лет назад +1

      Hemanth garu sahithyam sangeetham manchi ga unte oka andhamaina pata audhi

    • @hemanth7119
      @hemanth7119 7 лет назад +1

      Neeraja Neru Garu 100% Correct.

  • @srinivasasingireddy3249
    @srinivasasingireddy3249 8 лет назад +10

    Heart touching song

  • @thirpathikolipaiaja8325
    @thirpathikolipaiaja8325 4 года назад +7

    రియల్. హీరో

  • @M1Air_Editz
    @M1Air_Editz 2 года назад +1

    Wow superbbbb

  • @paralalingaiahyadav7442
    @paralalingaiahyadav7442 6 месяцев назад +1

    Super 👌 song

  • @jangapallisatyanarayana1798
    @jangapallisatyanarayana1798 2 года назад +1

    It's very nice very very special voice so meaning full lyrics

  • @ThePurushot
    @ThePurushot 8 лет назад +9

    ever green song

  • @mj-realestateagentproporti1846
    @mj-realestateagentproporti1846 6 лет назад +4

    i first time listen dis song
    awesome song

  • @pradeepkasarla6216
    @pradeepkasarla6216 6 месяцев назад +1

    Good song for suman

  • @muralimohan2521
    @muralimohan2521 Год назад +1

    Great melody.

  • @sharathraothandra1545
    @sharathraothandra1545 3 месяца назад

    Excellent song

  • @azeemmd6512
    @azeemmd6512 7 лет назад +5

    what a beautiful lyrics

    • @srinivasrao2975
      @srinivasrao2975 3 года назад

      , CC kkx vs🥭cnk. Vi CC bn v NZ vs wi on BBC ox

  • @s.v.ramanas.v.ramana5720
    @s.v.ramanas.v.ramana5720 Год назад +2

    This song is likes very much by Who were failure in love.

  • @renukapuli317
    @renukapuli317 6 месяцев назад

    Super song yesudhash garu meku 🎉🎉

  • @sohasanvi8561
    @sohasanvi8561 2 года назад +1

    Excellent song 👍👍

  • @niroshan5259
    @niroshan5259 4 года назад +1

    Superb song

  • @thotakurasaiduluyadav341
    @thotakurasaiduluyadav341 4 года назад +2

    సూపర్ హిట్స్ ఇచ్చిన పాట

  • @SrinivasSuresetti
    @SrinivasSuresetti 2 месяца назад

    Supersong

  • @pisupatinarasimhamurthy7173
    @pisupatinarasimhamurthy7173 4 года назад +2

    Good song, excellent lyrics

  • @muhammadatharhussain4006
    @muhammadatharhussain4006 4 года назад +2

    Beautifull song

  • @tpraveen-sw8xs
    @tpraveen-sw8xs Год назад +1

    Very nice song 😢

  • @santoshkaramargula7683
    @santoshkaramargula7683 5 месяцев назад

    super दादा

  • @nagumanya3669
    @nagumanya3669 4 года назад +3

    Nice song yesudasu garu

  • @kondetiveerraju1536
    @kondetiveerraju1536 6 месяцев назад

    Super

  • @kommuchannel2892
    @kommuchannel2892 Год назад +1

    Super song 🌹🌹💥💥👌

  • @raghupathidasari4569
    @raghupathidasari4569 7 лет назад +2

    super excited songs

  • @jillamahesh2151
    @jillamahesh2151 4 года назад +1

    Wow excellent song

  • @prasadrathna1230
    @prasadrathna1230 8 лет назад +3

    super song

  • @CThirupathaiah
    @CThirupathaiah 7 месяцев назад +1

  • @CThirupathaiah
    @CThirupathaiah 8 месяцев назад +1

    Old.Songu.Gold.🎉❤

  • @anandkumar-fo9ji
    @anandkumar-fo9ji 2 года назад

    Meaningful song..

  • @harimukundareddy1250
    @harimukundareddy1250 8 лет назад +3

    suprb song

  • @harisurya3256
    @harisurya3256 3 года назад +2

    Good song

  • @CThirupathaiah
    @CThirupathaiah 8 месяцев назад +1

    Supar.Songu.Gevithamulo.Marachj.Polaeni.Songu🎉❤

  • @helloevaru1988
    @helloevaru1988 5 месяцев назад

    Jesudas voice super

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 5 лет назад +2

    Best song

  • @pravallikae9151
    @pravallikae9151 3 года назад +1

    Jesudasu Gaaru are appearing in this song with his voice

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 5 лет назад +1

    I like it

  • @vbitti
    @vbitti 7 лет назад +3

    wow....

  • @manoharg6489
    @manoharg6489 4 месяца назад

    4:12

  • @CThirupathaiah
    @CThirupathaiah 8 месяцев назад +1

    🎉❤

  • @srinivass8554
    @srinivass8554 3 года назад

    Very very special song great singer

  • @kalyanracharla5533
    @kalyanracharla5533 Год назад +1

    ♥️♥️♥️♥️♥️❣️

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 года назад +1

    సూపర్ సాంగ్ 🦚🦚🌹🌹🌹🌷🌷💐🌷🌷🌹🌹🦚🦚🌹🌷💐🌷🌹🌹🦚🦚🌹🌷💐💐🌷🌷🌹🦚🦚🌹💐🌷🦚🦚🌹🦚🌹🌷🌷🌷

  • @y.v.reddy.9230
    @y.v.reddy.9230 2 года назад

    Super song devudu jesudas garu

  • @inumulavijaya6655
    @inumulavijaya6655 2 года назад +1

    👌👌🙏🙏jesudasu garu

  • @krishnarao3796
    @krishnarao3796 4 года назад +1

    Nic song

  • @manoharg6489
    @manoharg6489 4 месяца назад

    Anna suman super sangu

  • @mokkalaraja921
    @mokkalaraja921 4 года назад +2

    Yesudas great singer

  • @user-A3339
    @user-A3339 6 лет назад +4

    suman👍

  • @yellagoudburra4075
    @yellagoudburra4075 5 лет назад +2

    super hero suman

  • @kumarsetty2960
    @kumarsetty2960 8 месяцев назад +1

    ❤❤❤❤😢😢😢😢😢

  • @varalasrinivas8625
    @varalasrinivas8625 6 лет назад +2

    Wow

  • @rameshbathini1979
    @rameshbathini1979 8 месяцев назад +1

    👍

  • @chikatiashok2771
    @chikatiashok2771 3 года назад

    Nice song me Dr rajashker

  • @Surya-hq6bo
    @Surya-hq6bo 7 месяцев назад +1

    Eepata megasandeshamcinimalo,anukunna

  • @drajurr3436
    @drajurr3436 28 дней назад

    🙏🙏🙏👌👌👌👌👍👍👍

  • @pradeepkasarla6216
    @pradeepkasarla6216 6 месяцев назад +1

    It s troot

  • @chinnaobili4982
    @chinnaobili4982 6 месяцев назад

    Very nice song 👌

  • @sanjeevpallesanjeevpalle800
    @sanjeevpallesanjeevpalle800 4 года назад +2

    Kalyanaveena video song

    • @MVSPRASAD-yr6js
      @MVSPRASAD-yr6js 4 года назад

      ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఈటీవీ సినిమాలో సుమన్ గారు నటించిన 'కళ్యాణవీణ' .....

  • @dayasagar9825
    @dayasagar9825 8 лет назад +5

    super song . video up lode pl

    • @MVSPRASAD-yr6js
      @MVSPRASAD-yr6js 4 года назад

      ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఈటీవీ సినిమాలో సుమన్ గారు నటించిన 'కళ్యాణవీణ' .....

    • @munagapatiraghu1632
      @munagapatiraghu1632 Год назад

      Today also

  • @qamruddinmohammed2177
    @qamruddinmohammed2177 5 лет назад +1

    Suman hit song

  • @rameshrajiv260
    @rameshrajiv260 3 года назад +1

    🙏🙏🙏

  • @laxmimundru2365
    @laxmimundru2365 Год назад +1

    💐💐💐💐💐💐

  • @pentojidabbikar394
    @pentojidabbikar394 9 лет назад +6

    అజరామరం

  • @girimahendergoud3219
    @girimahendergoud3219 4 года назад +1

    I never ks jasudas my favarat sibger

  • @jayagadwalsarees3234
    @jayagadwalsarees3234 3 года назад

    Esudaas super singer

  • @jyothinelanti6220
    @jyothinelanti6220 2 года назад +1

    👌👌👌👌👌👌😭😭😭😭😭

  • @veligandlabalaguravaraju729
    @veligandlabalaguravaraju729 4 года назад +3

    Please upload full move

    • @MVSPRASAD-yr6js
      @MVSPRASAD-yr6js 4 года назад

      ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఈటీవీ సినిమాలో సుమన్ గారు నటించిన 'కళ్యాణవీణ' .....

  • @venkatreddy943
    @venkatreddy943 Год назад +1

    Handsome Hiro suman Garu
    Ethavaraku e Lanti Hiro Raledhu

  • @babunagender9914
    @babunagender9914 6 лет назад +4

    life sar

  • @CThirupathaiah
    @CThirupathaiah 10 месяцев назад +1

    🎉❤C.Thirupathaiah.V
    .Aloor.M.Jcl.D.MBNRTGS