Yedi Sontha Ooru Song Track || Christian Song Tracks || BOUI Tracks

Поделиться
HTML-код
  • Опубликовано: 11 фев 2025
  • Yedi Sontha Ooru...
    Song Track with lyrics
    Music: King Johnson Victor
    Lyrics: King Johnson Victor
    Album: Prapanchanike Yesu Okkadu(2008)
    Produced by: BOUI International
    Song Lyrics 👇
    ఏది సొంత ఊరూ... ఎవరు సొంతవారు...
    చావుతో ఈ లోకాన్ని విడిచి పెట్టు ఓ మనిషి...
    ఏది సొంత ఊరూ ఎవరు సొంతవారు
    నీవారే నీకు కారు... నీవారే నీకు కారు...
    " ఏది సొంత ”
    1.తన మరణకాలమందు యాకోబు చెప్పెను
    స్వజనులంటే మీరు కాదు
    తన బ్రతుకు కాలమందు అబ్రహము చెప్పెను
    ఈ లోకం మీదికాదు
    పరదేశులం, యాత్రికులం,
    పరజనులం, పరలోక నివాసులం
    పితరులున్న చోటుకే చేర్చబడేదవో
    ధనవంతుని చోటుకే వెళ్ళిపోదువో
    ఏది సొంత ఊరూ...
    2. తన బ్రతుకుకాలమందు క్రీస్తు శిష్యులతో చెప్పెను
    ఈ లోకం మీది కాదు
    తన కన్న తల్లిదండ్రిని ఎక్కువ ప్రేమించువాడు
    నా ప్రేమకు పాత్రుడు కాడు
    పరలోకమే నీ దేశం పరమాత్ముడే నిను కన్న నీ తండ్రి
    దేవుడున్న లోకమే సొంత ఊరు
    దేవుని పని చేయువారే సొంతవారు
    ఏది సొంత ఊరూ...
    #teluguchristiantracks
    #Bouisongtracks
    #Jayashalitracks
    Subscribe Our Channel for more Songs & Tracks.
    / bewareofgodtv
    Like, Share, Support & Spread The Gospel
    mail: bogtvgospelsongs@gmail.com
    Thank You for Watching
    God Bless You All

Комментарии • 7