Sthuthi Cheyute Kadu Aradhana Song Track || Christian Song Tracks || BOUI Tracks
HTML-код
- Опубликовано: 11 фев 2025
- Sthuthi Cheyute Kadu Aradhana...
Song Track with lyrics
Music: Dr.M.Johnson Victor
Lyrics: Dr.M.Johnson Victor
Album: Prapanchanike Yesu Okkadu (2008)
Produced by: BOUI International
Song Lyrics 👇
స్తుతి చేయుటే కాదు ఆరాధన
దేవుని పని చేయుటయే ఆరాధన
గమనించు దేవుని మనసులో ఆవేదన
వినిపించు ఈ సువార్తను ప్రతి వీధిన
వర్క్ ఈజ్ వర్షిప్ దేవునితో ఫెలోషిప్ "2"
ఆరాధన... ఆరాధన....
ఆత్మను రక్షించుటయే ఆరాధన
ఆరాధన.... ఆరాధన....
దేవుని పని చేయుటయే ఆరాధన
1.పెదవులతో ఘనపరచి కూర్చుని లేస్తే సరిపోదు మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు "2"
ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి
అర్పణ ఆరాధనలు దేహాంతో జరగాలి
మనకున్న అవయవాలు ప్రభుపనిలో అరగాలి
ఆరాధన... ఆరాధన....
ఆత్మను రక్షించుటయే ఆరాధన
ఆరాధన.... ఆరాధన....
పాపిని రక్షించుటయే ఆరాధన
2.ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు
ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు "2"
ఆత్మను రక్షించే వాక్యం ప్రకటించాలి
బైబిల్ బాగా నేర్చుకొని లోకానికి వెళ్ళాలి
దేహాన్ని దేవునిసేవకు సజీవంగా ఇవ్వాలి
ఆరాధన... ఆరాధన....
ఆత్మను రక్షించుటయే ఆరాధన
ఆరాధన.... ఆరాధన....
దేవుని పనిచేయుటయే ఆరాధన
ఆరాధన.... ఆరాధన....
ఆత్మను రక్షించుటయే ఆరాధన
ఆరాధన.... ఆరాధన....
ఆజ్ఞాను నేరవేర్చుటయే ఆరాధన
#Teluguchristiansongtracks
#Bouisongtracks
#Jayashalisongtracks
Subscribe Our Channel for more Songs & Tracks.
/ bewareofgodtv
Like, Share, Support & Spread The Gospel
mail: bogtvgospelsongs@gmail.com
Thank You for Watching
God Bless You All