Puvvuni Chusthe Chebuthundi Song Track || Telugu Christian Songs || BOUI Song Tracks
HTML-код
- Опубликовано: 11 фев 2025
- Puvvuni Chusthe Chebuthundi
Song Track with lyrics
Music: Dr.M.Johnson Victor
Lyrics: Dr.M.Johnson Victor
Album: God Created (2016)
Produced by: BOUI International
Song Lyrics 👇
పువ్వును చూస్తే చెబుతుంది చేసింది దేవుడని
శూన్యంలో భూమే చెబుతుంది ఆధారం దేవుడని
భాషే లేదుగా అయినా చెబుతుందిగా
ఇది దేవుని ప్రేమని బలి అవుతానంటోందిగా
దేవుని పిల్లలమని మనకు సేవే చేస్తోందిగా..
విశ్వం దేవుని సృష్టిని క్రైస్తవుడే చెప్పాలిగా..
" పువ్వును "
1. నీ తల్లి గర్భంలో ఏ రూపమివ్వాలో
నిర్ణయించాడు నీకు దేవుడే కదా..
స్త్రీ పురుష రూపంలో ఏ రూపమివ్వాలో
నిర్ణయించాడు నీకు దేవుడే కదా
ఏ రంగు కావాలో నువు కోరుకోలేదు
ఏ రూపమివ్వాలో నువ్వడగనే లేదు
కను పాపగా ఉంటానని కంటికే రెప్పాలా
నీను కాపాడుతున్నాడులే
తన పాదమే ఈ భూమిపై పెట్టి నీ ప్రక్కనున్నాడులే భాషేలేదుగా అయినా చెబుతోందిగా
ఇది దేవుని ప్రేమనీ బలి అవుతానంటోందిగా
" పువ్వును "
2. తను నిదురపోకున్నా నువు నిదురపోతున్నా జంతువులు నీలాగే నిదురపోవులే..
పక్షి ఎగురుతు ఉన్నా గింజలే తింటున్నా
జంతువులు నీలాగే సుఖపడవులే..
నీ లాంటి జీవితమే ఏ జీవికీ లేదు.
నీ లాగే నిదురించే గాఢనిద్ర ఇవ్వలేదు
తన ప్రేమనే నీ కిచ్చాడనీ నిదురించక దేవుడే
నిను కాపాడుతున్నాడులే
తన పాదమే ఈ భూమిపై పెట్టి నీ ప్రక్కనున్నాడులే
భాషే లేదుగా పరిమళమిస్తుందిగా
నువు దేవుని నమ్మాలనీ నీకే చెబుతుందిగా..
Puvvuni Chusthe Chebuthundi Audio Song
• Puvvuni Chusthe Chebut...
#Teluguchristiansongs
#Bouitracks
#Jayashalisongtracks
Subscribe Our Channel for more Songs & Tracks.
/ bewareofgodtv
Like, Share, Support & Spread The Gospel
mail: bogtvgospelsongs@gmail.com
Thank You for Watching
God Bless You All