పేరుకే సమతా ఉత్సవం రాష్ట్రపతికే అవమానం || Weekend Comments by RK | ABN Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 28 окт 2024
  • పేరుకే సమతా ఉత్సవం రాష్ట్రపతికే అవమానం || Weekend Comments by RK | ABN Telugu
    #WeekendCommentByRK #ABNTelugu #WeekendCommentByRKLatest
    For All Political and Latest News Updates Subscribe to #ABNTelugu bit.ly/2XHzSke
    ABN Telugu ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs. #ABNLIVE #ABNNEWS #ABNLIVETELUGU
    ------------------------------------------------------------------------------------------
    Enjoy and stay connected with us!!
    ► Subscribe us on RUclips: bit.ly/abndevot...
    ► Like us: / abntelugutv
    ► Follow us: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
    ABN App Links
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/ABNAndhr...
    SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
    ► For ABN News Telugu:bit.ly/3cwIbD8/...
    ► For ABN Entertainment: bit.ly/ABNEnter...
    ► For ABN Indian Kitchen:bit.ly/indianki...
    ► For Something Special: bit.ly/2v6Ekfm
    ► For International News : bit.ly/ABNInter...
    ► For National News: bit.ly/ABNNational
    ► For ABN Telangana : bit.ly/abntelan...
    ► For ABN Breaking News : bit.ly/ABNBreak...
    ► For ABN Devotional: bit.ly/abndevot...

Комментарии • 804

  • @ravitandra4385
    @ravitandra4385 2 года назад +15

    Abn కు లేని పంచాయతీ కావాలి

  • @padmavathikarpurapu1268
    @padmavathikarpurapu1268 2 года назад +126

    చంద్ర బాబు నాయుడు ని పిలిస్తే ఏబీఎన్ ఇదే వార్త తిరగేసి చెప్పేవారు

  • @indira84235
    @indira84235 2 года назад +69

    Better ఏవిటంటే మీకర్థం కానీ విషయాల జోలికి పోకుండా ఉండటం.

  • @guntukanaveen7057
    @guntukanaveen7057 2 года назад +45

    హహహ నీ భాధ స్పష్టంగా అర్థం అవుతుందిలే cbn గారిని పిలవలేదని నీతో సహ..
    ప్రతిపక్ష నేత చంద్రబాబు అని

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 2 года назад +5

      BJP అంటే కడుపు మంట. ఎక్కడ AP లో దూరుతుందో అని భయం. అందుకే ఈ మధ్య కేసిఆర్ మీద కూడా ఈనకు sympathy పెరిగింది. అందుకే మోడీ మీద ఈ విష ప్రచారం. అదే BJP NDA లో వుంటే ABN, ఈనాడు లో మోడీ ని ఆకాశానికి ఎత్తేసేవి. అల్లాడి పోతున్నారా ABN, TV 5 లు CBN కోసం. CM పీఠం మీద ఎక్కించాలని.

    • @krismk5816
      @krismk5816 2 года назад +4

      స్వామి వారు వేయి కాళ్ళ మండపం విషయంలో అప్పటి పాలకులు అజ్ఞానంతో పడగొట్టారు అని వ్యాఖ్యానించారు..ఇందాక ప్రసంగంలో..బహుశః R.Kకి అది cbn ని అన్నారని బాధ కలిగి .. రాష్ట్రపతి అవమానంగా మలిచారు.నిజానికి రాష్ట్రపతి.. స్వర్ణ విగ్రహావిష్కరణ చేస్తారని ఎప్పటినుంచో చెబుతున్న సంగతి తెలిసిందే.. ఈ logic వదలేసి స్వామి వారిని రాష్ట్రపతి కి అవమానంగా చూపే ప్రయత్నం, సమత లేదని వాదించటం చెడపకురా చెడేవు..అన్నఅ సామెత గుర్తు తెప్పిస్తుంది.

    • @kpmvlmyneni6761
      @kpmvlmyneni6761 2 года назад

      ఇప్పుడున్నది, మీ కీలు బోమ్మలేగా, పునర్ నిర్మించమనండి. అసలు తిరుమలలో, AP లో గుళ్ళల్లో జరిగే అకృత్యాలను ఏనాడైనా ఈ సామి ఒక్క సారైనా అడిగాడా. ఆపండి చిడత భజనలు

  • @saikirann6654
    @saikirann6654 2 года назад +22

    0:40 స్వర్ణ విగ్రహానికి మోడీ తొలి పూజ చేశారు అని ఇక్కడ ఒక్క చోటే వింటునా... ఆ రోజు మోడీ పూజ చేసింది ఆరు బయట ఉన్న పెద్ద విగ్రహానికి ...

  • @ramanacharasala9281
    @ramanacharasala9281 2 года назад +68

    చిన్న సమస్యలు పెద్దవిగా చూపిస్తే హిందూ సమాజం బాధ పడుతుంది.

    • @karthikreddyb4845
      @karthikreddyb4845 2 года назад +3

      Cbn ni pilavaledani feel ayinatlundi...erripooka

    • @anilkumar.g4795
      @anilkumar.g4795 2 года назад

      @@karthikreddyb4845 yes correct andhuke antha akkasu kakkesadu abn

    • @jrrao4062
      @jrrao4062 2 года назад +3

      రాధా కృష్ణ వెడు ఒక దొంగ కమ్యూనిస్ట్ వీడి ఏడుపు ఎప్పుడు హిందూ ధర్మాన్ని తప్పుపట్టడం మోడీ గారిని విమర్శించడం వీడి పని , వీడి మాటలు ఎవడు నమ్మడు ఎప్పుడు నేనే మోనార్క్ అని అనుకుంటాడు అందుకే జగన్ ,కెసిఆర్ వీడిని పక్కకు పెట్టారు. ఒక బ్లఫ్ మాస్టర్.

  • @srinivasankandada2243
    @srinivasankandada2243 2 года назад +4

    Jai srimannarayana 🙏🙏🙏

  • @rkmutyalaarkcreations6763
    @rkmutyalaarkcreations6763 2 года назад +12

    పేపరు లో వార్తలు రాయలేక పోవడం ఆ పత్రిక సిగ్గు చేటు.
    అదేదో గొప్ప విషయం లా చేబుతున్నాడీ మహానుభావుడు.
    దొందూ దొందే అది పింక్ ఇది పసుపు.
    వీళ్ళు చెబితే మనం వినాలి మన ఖర్మ

  • @nagsn555
    @nagsn555 2 года назад +5

    అర్థమైంది CBN ని పిలవలేదని నే బాధ

  • @rammohanrao7013
    @rammohanrao7013 2 года назад +76

    మనుషులు యెవరు శాశ్వతం కాదు, కాని అక్కడ జరిగింది మాత్రం శాశ్వతం జై శ్రీమన్నారాయన .

  • @RSB-DEVOTIONALS-ENTERTAINMENT
    @RSB-DEVOTIONALS-ENTERTAINMENT 2 года назад +15

    దయచేసి ఇలాంటి ప్రచారాలు ఆపండి

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 2 года назад +5

    మొన్న చాగంటి...
    నిన్న గరికపాటి...
    నేడు జీయర్ స్వామి .... పై..!
    *దీన్ని వ్యక్తులపై కాకుండా హిందూ ధర్మం పై వ్యూహాత్మకంగా దాడి చేస్తున్నారనీ నా భావన....!
    పాత వీడియో క్లిప్పింగ్స్ ను editing చేసి చూపించి... దుష్ప్రచారం చేయడం...!
    ఇది correct గా చెప్పాలంటే మన వేలుతో మన కన్ను పొడుచుకున్నట్లే....!
    లోక కళ్యాణనికి ఉపయోగపడే వేలకొలది ప్రవచనాలు చేసినపుడు... అందులో ఒకటి రెండు తప్పులు కూడా దొర్లి ఉండవచ్చు...
    ఎక్కడో మరుగున పడిన విషయాన్ని ముందుకు తీసుకు వచ్చి... ఇంతగా ప్రచారం చేయటం అవసరమా....!!!
    మీరు గనుక నిజమైన హిందువులు అయితే గుండెపై చెయ్యి వేసుకుని మీ ఆత్మసాక్షి కి సమధానం చెప్పుకోండి...!!

    • @narasimhanarasimha1105
      @narasimhanarasimha1105 2 года назад +3

      ఇ 👠బొచ్చు లో ☠️ ABN చానల్ గురించి ఇంతమంచి గా మాట్లాడకూడదు .

  • @prahalladh1
    @prahalladh1 2 года назад +29

    CBN ను పిలువలేదు అని ABN ఫీల్ అయినట్టుంది. అందుకే ఏదో పుల్ల పెట్టడానికి try చేస్తున్నాడు ABN.

    • @ykyyky2897
      @ykyyky2897 2 года назад +2

      😂🐶🐶🐶🐶😁😁😁🐶🤣

    • @kpmvlmyneni6761
      @kpmvlmyneni6761 2 года назад

      SAkshi 2 channel vadi programme ki vere vallanu enduku pilustharu. Blue channels only allowed

  • @nehabonala4621
    @nehabonala4621 2 года назад +20

    ABN హిందూ వ్యతిరేఖ ఛానల్ అని ఇప్పుడు పూర్తిగా అర్థం అయ్యింది

  • @jakk92
    @jakk92 2 года назад +2

    Abn విషం పొయ్యటం లో నెంబర్ వన్ , చి

  • @venkatanarayana2549
    @venkatanarayana2549 2 года назад +39

    మొత్తానికి మీ కులానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు ని మోడీ స్థాయిలో గౌరవించలేదు అని రాధాకృష్ణ గారు ఫీల్ ఐ కెసిఆర్ ఫీల్ అయినట్టు వార్త బాగా కవర్ చేశారు అది మన మీడియా పవర్

  • @suryanarayanaainapurapu6837
    @suryanarayanaainapurapu6837 2 года назад +30

    మీ విశ్లేషణ తప్పు, హిందువులు హిందువులకు లీంక్స్ పెడుతున్నారు,

  • @jaggaraju1996
    @jaggaraju1996 2 года назад +1

    Jai Srimannarayana

  • @roxy_29
    @roxy_29 2 года назад +2

    చూసి ఓర్వలేకపోతున్నారు అందుకే ఇలాంటివి

  • @parthasarathi6580
    @parthasarathi6580 2 года назад +19

    బాబు గారిని పిలిపించి ఉంటే చిన్న జీయర్ గారు మంచివారు ఏబీఎన్ గారు హిందువుల దగ్గర ఎందుకని చెడ్డపేరు తెచ్చు చుకుంటున్నారు చిన్న జీయర్ గారిని ఏం చేయలేరు

    • @rajeshroy2011
      @rajeshroy2011 2 года назад +1

      Correct sir ABN channel is the best worest channel and it's a TDP chennal

    • @dayanandmadiregama3150
      @dayanandmadiregama3150 2 года назад

      Owner of the channel Anti Hindu????(Freedom of speech) Jai Bheem.

    • @Manasadevi12
      @Manasadevi12 2 года назад

      entti em cheyaleru manushu em cheyaleru kani bhagavathidu unnadu iyna chesthadu

    • @Manasadevi12
      @Manasadevi12 2 года назад

      iyana katti na Statue ki samanathvam ani peru hindu ley leru andu em sama nathvam bodi bongulo matalu matladthunnav

  • @gandhinewschannel9410
    @gandhinewschannel9410 2 года назад +17

    భగవద్ రామానుజుల వారి వేడుకకు పుల్లలు పెట్టడం మహా పాపం..

  • @palabindalavenkateshwarlu1204
    @palabindalavenkateshwarlu1204 2 года назад +2

    ఒక మంచి కార్యక్రమం అది హిందువులకు సంబందించినది కాబట్టి ఈ ఛానల్ బురద చల్లుకుంటూ రేటింగ్ కోసం చూస్తుంది

  • @ramakrishnavatyam3955
    @ramakrishnavatyam3955 2 года назад +52

    ఒక సమాజం సంతోషం గా ఉన్నారంటే - ఏడిచే వాళ్లు ఎప్పుడూ ఉంటారు. ఎవరికి ఏమి చెయ్యాలో ఎవరూ చెప్పనక్కరలేదు. ఏడుపులు ఆపండి.

  • @eswararaob8940
    @eswararaob8940 2 года назад +3

    దేశం అభివృద్ధి గా ఉంటే ఏడిచ్చే మీడియా ఏవరైనా ఉన్నారు అంటే మొదటి నిలిచేది
    ABNRK, vk, TV5 TV9వారిది పచ్చ బాబు మీడియా బాబు బాగా ఉన్నడు అంటే
    దేశం అభివృద్ధి గా ఉన్నది బాబుకి బాగులేదు
    అంటే దేశాన్ని సర్వ నాసేణం ఆయ్యిపాయింది చెప్పి రాష్ట్రం లేని గొడవలును కల్పిస్తాడు కలిపుర్సుడు
    వాడు సంపద అంతా వీడి సంపద
    ఇంతా చెప్పేవాడు వీడి సంపద చెప్పాడు
    అన్యోన్యం ఉన్న వారిని విడదీయడం గానాపాటి లేనిపోని ఆరోపణలు తో
    గొడవలు సృట్టిస్తాడు .

  • @sharadagopal
    @sharadagopal 2 года назад +1

    అన్నీ అబద్దపు ప్రచారాలే 🙏

  • @ravinderrakesh1862
    @ravinderrakesh1862 2 года назад +1

    GOD IS WATCHING EVERYTHING

  • @హిందుత్వ
    @హిందుత్వ 2 года назад +25

    ఈ వార్త కథన అవగాహన లేమిI మిడి మిడి జ్ఞ్యానంI

  • @bhaskarkuruba9146
    @bhaskarkuruba9146 2 года назад +23

    చంద్ర బాబు గారి కి ఆహ్వానం అందలేదు అని కదా మీ బాధ..

    • @ashoku5102
      @ashoku5102 2 года назад +3

      అవసరం లేదు. నువ్వు బాధ పడకు

  • @mramudu8480
    @mramudu8480 2 года назад +35

    అహో చంద్రం, ఒహో చంద్రం అని ఉంటే,,మీ కథే వేరే విధంగా ఉండేది

    • @ykyyky2897
      @ykyyky2897 2 года назад

      🐶🐶🐶🐶🐶🐶🐶🐶🐶🤣😂

    • @kpmvlmyneni6761
      @kpmvlmyneni6761 2 года назад

      అలాగే, అహో రామేశం, ఓహో రామేశం అంటున్నాడుగా , చిడతలు తీసుకోండి

    • @mramudu8480
      @mramudu8480 2 года назад

      @@kpmvlmyneni6761 చంద్రానికి ప్రతి రోజూ వాయిస్తూనే ఉంటారు గా చిడతలు

  • @sudheerbabu5849
    @sudheerbabu5849 2 года назад +32

    జరుగుతున్న మంచిని వదిలి పనికి రాని విషయాలను మాట్లాడుతారు. స్వామిగారు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తుంటే అభినందించాల్సిందే పోయి వంకలు వెతుకుతున్నారు.అందర్నీ మెప్పించడం ఎవ్వరికీ సాధ్యం కాదు.స్వాములు ఆశ్రమంలో ఉంటే బయట ధర్మ ప్రచారం చేయరని ఏడుస్తారు.ఇప్పటి కాలానికి తగ్గట్టు ప్రచారం చేస్తే ఆడంబరాలకు పోతున్నారని అంటారు.నాలుక ఎలాగ అయిన తిప్పగలరు

    • @NareshKumar-ds5bz
      @NareshKumar-ds5bz 2 года назад +2

      సుధీర్ గారూ,
      జరుగుతున్న పనిలో ఏది మంచి? ఎవరికి మంచి? దానిలో సామాన్య ప్రజలకు ఏమి లాభం. ఒక దేవుడి గుడి కట్టారనుకోండి దేవుణ్ణి పూజించడం వల్ల కాస్త పుణ్యమైనా వస్తది కానీ మనిషి విగ్రహం పెట్టి ఆయానేదో దేవుడైనట్టు పూజలు పురస్కారాలు చేసి ఆయన్ను దేవుణ్ణి చేస్తే దానివల్ల ఒక్క పెట్టినాయణకు తప్ప వేరే ఎవరికైనా ఏమాత్రమైనా ఉపయోగం ఉందా???

    • @sudheerbabu5849
      @sudheerbabu5849 2 года назад

      @@NareshKumar-ds5bz మీరు ఒక విషయం గమనించాలి.ఇక్కడ లాభ నష్టాలు బేరీజు వేసుకోవడానికి సందర్భం కాదు.ఇలాగా అన్నింటినీ లెక్కవెస్తే ఇటువంటి కార్యక్రమాలు చేయలేరు.ప్రజలకు లాభం అంటారా అది ప్రభుత్వం పని.ఇలాగా ఆలోచిస్తే పూర్వం కట్టించిన దేవాలయాలు కూడా దండుగ అనే వాదన తెస్తారు.

    • @NareshKumar-ds5bz
      @NareshKumar-ds5bz 2 года назад +2

      @@sudheerbabu5849 దేవుడికి దేవాలయం కడితే మంచిదేనండీ కానీ మనిషిని దేవుణ్ణి చేస్తున్నారు. మనుషులను మొసంచేస్తున్నారు.

    • @sudheerbabu5849
      @sudheerbabu5849 2 года назад

      @@NareshKumar-ds5bz మీ దృష్టిలో రామానుజులు వారు మనిషి గా ఉండవచ్చు కానీ ఆయన దైవాంశ సంభూతుడు.ఆయనను గురువు గారు అన్నారు కానీ దేవుడు అనలేదు.150 సంవత్సరాల క్రితం పుట్టిన వారిని దేవుడు గా పూజ చేస్తున్నప్పుడు 1000 సంవత్సరం క్రితం పుట్టిన వారిని దేవుడు అంటే తప్పు లేదండి

    • @NareshKumar-ds5bz
      @NareshKumar-ds5bz 2 года назад +1

      @@sudheerbabu5849 గురువు గారు అనుకుంటే తప్పులేదండీ కానీ కేవలం దేవతామూర్తులకు మాత్రమే చేసే ప్రాణప్రతిష్ఠ ను మనిషి అయినటువంటి గురువుగారికి చేయకూడదు కదండీ.. అలా చేస్తున్నారు అంటే మనిషిని దేవుణ్ణి చేయడమే కదా..?

  • @marribhaskar9514
    @marribhaskar9514 2 года назад +1

    🙏🙏🙏 Sir

  • @saikrishnamachkuri7883
    @saikrishnamachkuri7883 2 года назад +58

    అధికారం లో ఉన్నవారికి కాదు, అర్హత ఉన్నవారికి చిన్నజీయర్ గారు ప్రాధాన్యత ఇచ్చారు....

    • @ramkadiyala6026
      @ramkadiyala6026 2 года назад +1

      May be that is your opinion.

    • @anupamamurari646
      @anupamamurari646 2 года назад +1

      అర్హత ని దేని చూసి నిర్ణయస్తారు (చిన్న జీయర్ ముందు నుంచి అలుగు తూనే ఉంటారు ఇంతకు ముందు తిరుపతి వెళ్ళను అని ఒట్టు పెట్టు కున్నారు )

    • @dayanandmadiregama3150
      @dayanandmadiregama3150 2 года назад

      💯✔️

  • @crazygirl6823
    @crazygirl6823 2 года назад +12

    అసలు మీకు చిన్న జీయర్ స్వామి మీద ఇంత అర్జెంట్ గా ఎందుకు కోపం వచ్చిందో అర్థమయ్యింది ok ఈ బాబ లు మీ బాబు నీ పిలవలేదని మీ ఆక్రోశం అంతేగా?

  • @ramanakumarchv
    @ramanakumarchv 2 года назад +3

    వెదవ మీడియా. కెలకవలసిన పనేంటి ABN కు

  • @netra3
    @netra3 2 года назад +40

    ఆర్కే గారి బాధ వర్ణణాతీతం సమతా మూర్తి విగ్రహ ఆహ్వానానికి చంద్రబాబు నాయుడు గారిని పిలవకపోవడం ఆర్కే గారికి బాగా బాధ అనిపించి పిచ్చి కోతలు కారుకూతలు కూస్తున్నాడు, గుడిలో మూలవిరాట్ యొక్క విగ్రహ ప్రతిష్ట చాలా ముఖ్యమైనది ,ఏ గుడి కైనా మూలవిరాట్టును దర్శించుకునే పని ఆరంభం కాదు, అలాంటి మూల విరాట్ విగ్రహం రాష్ట్రపతి చేత తన ఆరంభం పని చేయించడం అవమానమని ఎలా చెప్పగలుగుతున్నారు ,మీరు మీ తెలుగుదేశం ప్రభుత్వంలో దళితులను ఏ రకంగా గౌరవించారు అందరికీ తెలుసు, కారంచేడు ఘటన రంగా హత్య అవన్నీ అందరికీ తెలియదు

    • @rockfireist
      @rockfireist 2 года назад

      Avuna... 🤷🏼‍♂️🤷🏼‍♂️

    • @venugopalacharya1347
      @venugopalacharya1347 2 года назад

      abn ante all bakwas net work ani artham desham losamasyalu enno unte avasaram lenidanikosam ok chetha interview waste waste waste fellow

  • @praver3488
    @praver3488 2 года назад

    This is very much true

  • @indian-j3c
    @indian-j3c 2 года назад

    Currect

  • @rammohanrajuk3194
    @rammohanrajuk3194 2 года назад +17

    బూత్ కిట్టు గాడు వాడు గురువు బొల్లి బాబుని పిలవలేదని చినజీయర్ మీద విషం కక్కుతున్నారు

    • @kirr4
      @kirr4 2 года назад

      😂

  • @voggulakshmaiah6880
    @voggulakshmaiah6880 2 года назад +1

    చిన జీయరు గారు వీనిని పిలువలేదెందుకూ

  • @rayapureddyjanakiraamayya7365
    @rayapureddyjanakiraamayya7365 2 года назад +63

    నీ స్వామి భక్తి అర్దమైంది. నీ ఏడుపు నీ బాబు ని స్వయంగా పిలవలేదనేగా. నీ బాబు బాధ్యత ఎంతో వుంది నీకు. చిరంజీవి జగన్ కలస్తే కడుపు మంట. నీ బాబు అతని మంత్రులు స్వరూపనంద ని కలసి భజస్తే దైవభక్తి. జగన్ కేసిఆర్ కలిస్తే కడుపు మంటతో శాపాలా? శ్రీనాథుడు చివరి రోజుల తో స్వామీజీ లకు పోలికలా? నీ చివరిరోజులు ఏ మాదిరిగా వుంటాయో? ఒకడెవడితోనో వ్రాయించి వేరెవడితోనో సాగదీస్తూ చదివించి దానికి వీకెండ్ అని నీ పేరు వ్రాసుకునే సన్నాసి ఎవడికో మేలుచేయాలనే దుగ్దతో చెత్త పలుకులు మాని పాత్రికేయ విలువలతో నిష్పక్షపాతంగా వార్తలు వ్రాయించరా సన్నాసి.

    • @yrs5188
      @yrs5188 2 года назад +7

      Correct ga chepputho kottinatlu chepparu

    • @padmavathikarpurapu1268
      @padmavathikarpurapu1268 2 года назад +6

      🙏🙏🙏🙏జానకిరామయ్య గారూ మీ విశ్లేషణ ఏబీఎన్ కంటే చాలా బెటర్.

    • @gowrisankarvuppala1588
      @gowrisankarvuppala1588 2 года назад +3

      Super

    • @lucky-fz4pt
      @lucky-fz4pt 2 года назад +4

      edi correct...vela swami bakthi .kosam adi iena chestaru .devudini kuda avamanstharu Abn kulagaji

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 2 года назад +4

      ఎవరెన్ని నిందలు వేసినా స్వామి వారు ఎవరినీ పల్లెత్తు మాట కూడా మాట్లాడరు, ఎందుకంటే ఆయన రామానుజాచార్యులే,మన వాళ్ళను సనాతన సంప్రదాయములను మనమే విమర్శ చేయడమ్ ఆకాశమ్ మీదకు------🙏🙏🙏

  • @nukayyasingupuram5486
    @nukayyasingupuram5486 2 года назад

    Yes it's correct

  • @n.r.rfamilychild6098
    @n.r.rfamilychild6098 2 года назад +1

    Finally tha 14 days program is success.very happy.dont bring politics

  • @nukala.muralinukala.murali1258
    @nukala.muralinukala.murali1258 2 года назад +1

    Abn హిందు వ్య తిరేకి

  • @rayapureddyjanakiraamayya7365
    @rayapureddyjanakiraamayya7365 2 года назад +14

    రాష్ట్రపతి గారికి కలగని అవమానాన్ని ప్రజలందరికీ రాష్ట్రపతి కలిగిందని వార్తలు వండి వడ్డస్తే దానితో కొంతమంది అవమానించారని కొంతమంది అవమానించలేదని కొట్టుకు చావాలని వీడి కోరిక. నిజంగా రాష్ట్రపతి గారికి అవమానం జరిగితే ఈ రోజు ఆ కార్యక్రమానికి ఎందుకు వస్తారు. ప్రజలలో విషబీజాలు నాటడం వీడి ఉద్దేశం. పక్కలేసి పైకొచ్చిన ఎదవకి ఈ పాడుబుద్దులు కాక మరేటి వస్తాయి.

  • @veeramalluvedagna8300
    @veeramalluvedagna8300 2 года назад +23

    అయ్యా మహా ప్రభో హిందూ మతం గురించి తప్పుగా మాట్లాడొద్దు.రాష్ట్రపతిని అవమానించడానికి ఎవరు పిలవరు కదా

  • @srsathinagireddy799
    @srsathinagireddy799 2 года назад +3

    RIP ABN

  • @msahsikapur5439
    @msahsikapur5439 2 года назад

    Yes correct

  • @vinayprasad4357
    @vinayprasad4357 2 года назад

    Yes

  • @vandheBharath
    @vandheBharath 2 года назад +7

    ABN ఇంత సోది వార్తలు, కెసిఆర్ సంక నాకే వార్తలను ఎవరూ నమ్మరు

  • @achantarambabu6952
    @achantarambabu6952 2 года назад +31

    మీ బాధ అర్థం అయ్యింది... కొంత న్యాయం ఉంది

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 2 года назад +9

    What about kcr
    EGO & అహం.
    ( చిన జీయర్ స్వామినీ, దొర ఏం అవమానించారో, మనకు తెలియదుగా !)

  • @veerlabapuji6705
    @veerlabapuji6705 2 года назад +18

    మన బాబు గారిని పిలవలేదా?

  • @rajeshpidaparthi5105
    @rajeshpidaparthi5105 2 года назад +10

    ఇంతకీ చంద్రబాబు ని పిలవలేదనా మీ ఆగ్రహం. అర్ధమైంది.

  • @svm14
    @svm14 2 года назад +18

    పోరబాబు..ఈ కార్యక్రమం మెదలైనప్పటినుండి ఏడ్చి ఛస్తున్నావు. ఇంత చిల్లరగాడివేంటి. మొన్నే జీయర్ తో ఓపెన్ హార్ట్ చేసావు. అప్పుడు అడగాల్సింది ఇవన్నీ. ఓ అదా నీ ఏడుపు చంద్రన్నని పిలవలేదనా. కోట్లు ఇచ్చినోళ్ళు ఎవరూ చెప్పరు అదే దానం అంటే. ఆశించి చేసేది వ్యాపారం. ఇచ్చినోళ్ళందరూ, వాళ్ళని అడ్డంపెట్టుకుని నీ ఏడుపేంటిర బాబు.

  • @Abakarajasekhar987
    @Abakarajasekhar987 2 года назад +10

    ఈ దేశంలో ఒక విగ్రహం చూడాలంటే అది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,మనందరికీ తెలిసిన ఒక మానవతావాది,పేదల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు

    • @Abakarajasekhar987
      @Abakarajasekhar987 2 года назад

      @K.sundar paul Sundar paul it's true bro

    • @ashoku5102
      @ashoku5102 2 года назад +2

      అది పెట్టరు వీళ్ళు. రాజ్యాంగం రాసిన మేధావి 🙏

    • @vanikaila8178
      @vanikaila8178 2 года назад +3

      Emi chesaru Ambedkar kulalu chichu pettaru aroje Kula nirmulana cheyyavachu ga

  • @prasadkv1115
    @prasadkv1115 2 года назад +3

    వీడియో ఓపెన్ చేయకుండానే thumbnail చూసి అనుకున్న నేను, చంద్రబాబు ని పిలవలేదు జీయర్ స్వామి అందుకే ఈ న్యూస్ అని

  • @bhaktiprapancham5620
    @bhaktiprapancham5620 2 года назад +8

    యద్భావం తద్భవతి

  • @maringantipadmanabhachari7938
    @maringantipadmanabhachari7938 2 года назад +14

    మస్తు రాస్తున్నావ్ అందుకే నీ పేపరు తెలంగాణ లో బ్యాన్ చేశారు ఎన్ని కలలు కాంతున్నావో

  • @111saibaba
    @111saibaba 2 года назад +2

    స్వరూప నంద వరకు మీ విమర్శలు కరెక్ట్. కానీ జీయ్యర్ గారు వీరెవరు పదవుల్లో లే కముందే ప్రచుర్యం పొందారు. అయన వద్దకు వీరు వెళ్లారేమో గాని అయన వీరి వద్దకు రాలేదు. అయన జీవనశైలి సామాన్య మైనది. ఒప్పొసిషన్ వారి వద్దకు వెళ్లి పుండు గోక్కుని జరిగే కా ర్యక్రమాలకు అటకం కలిగించు కోడం విజ్ఞ్యులు చేసే పని కాదు. ప్రస్తుత పరిస్తి తు ల్లో రాజకీయ నాయకుల egolu కింగ్ సైజు ప్రమాణం లో ఉన్నప్పుడు వారి తో వైరం కొరివి తో తల గోక్కోడం. విశాఖ వారి కీ తనభక్తుడు కెసిఆర్ దగ్గరవ్వడం వ్యక్తి గతం గా ఆయనకు ఇష్టం లేక పోవచ్చు. కానీ అందులో పెద్ద తప్పు ప ట్టవలసింది ఏది లేదు. జియర్ వెంట రామేశ్వరం రావు ధనుర్మస దీక్షలో లో కూడా విడువడు. అయన కు అయన పెద్ద ఫాలోయర్. ఈ ఉత్సవాళ్ళో పెద్దగా రామేశ్వర్ రావు పేరు పెద్దగావినిపించింది లేదు. Dignatories లో ఒక్క వెంకయ్య నాయుడు మినహా అయన పేరు quote చేసిన వారు లేరు. కెసిఆర్ మోడీ పై యుద్ధం ప్రటించారు గాబట్టి ఆయనకు ఈ ఉత్సవాళ్ళో మోడీ ప్రధాన అతిధి కావడం, చాలా మంది బీజేపీ నాయకులు రావడం ఆయనకు అయిష్టమైన సంగతి. కానీ జియర్ ను శాశించడం అయన చెయ్యడు. అసలు యాదాద్రి మోడీ చేతుల మీదే ప్రారంభహోత్సవం చేయిస్తాడని అంతా అనుకున్నారు. ప్రస్తుతం ఆది డౌట్ఫుల్. ఫైగా తమ యాదాద్రి ఆలయ పునరుద్దారీకరణ పై తమ కృషి ని, ప్రజలకు వైభవం గా చూపించా నుకున్న కెసిఆర్ ఉద్దేశానికి భిన్నం గా ఈ రామానుజ విగ్రహ వైభవ ప్రతిష్ట, ఘన ఉత్సవాలు అయన అంచనాకి మించి ఉండడం తో తమ కృషి, పేరు ప్రతిష్టకు మరుగున పడి పోతాయని కెసిఆర్ లాంటి చతురునికి అర్ధం అయింది. అన వసరం గా పీఠాపతులని స్వాములను విమర్శించకండి. రాష్ట్రపతి కులానికి పదవికి సంబంధం లేదు. మోడీ రావడానికి అంగీకరిస్తే పెద్ద పీట ఆయనకే పడుతుంది

  • @adithyap4247
    @adithyap4247 2 года назад +12

    🤣🤣🤣 papam babu ni pilavaledhu ani Kadupu Kalipotundi

  • @sudheeramara6253
    @sudheeramara6253 2 года назад +2

    మీ ABN channel మారితే మీకే మంచిది

  • @vidyasagarmanchala
    @vidyasagarmanchala 2 года назад

    Hey bhagavan save india

  • @krishnarv7113
    @krishnarv7113 2 года назад +2

    చందు ణి పిలవలేదనా ణి ఏడుపు.. 😂😂

  • @bvskumar1771
    @bvskumar1771 2 года назад +3

    దయచేసి లేని ఆలోచనలు కల్పించి వివాదాస్పదo చేయకండి రాధాకృష్ణ గారు. అద్భుతాన్ని అద్భుతంగానే చూపించడానికి ప్రయత్నం చెయ్యండి.
    ఆ విగ్రహాన్ని ఆవిష్కరించటామ్ వెనుక చాలా కష్టం ఉందన్న విషయం గుర్తించండి.

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 2 года назад

    అయిన ఇప్పుడున్న ఈ స్వాములు ఒక్క హరిజనుడు,పేదవాడు ఇంటికి వెళ్ళి భోజనం పోని మంచినీరు తాగమనండి,అబ్బే వీరు అంతే! ఆసమాతమూర్తి అంతా సమానంఅంటే ఈ ఉత్సమూర్తులు మాత్రం కొందరే కావాలి.దినిబట్టి మనం ఆలోచించుకోవాలి!

  • @chakriekota355
    @chakriekota355 2 года назад +14

    Cbn ని పిలవలేదని abn గారి ఏడుపు..😂😂

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 года назад +27

    ఈ భారతదేశంలో హిందూ ధర్మంలో గొప్ప ముఖ్య లక్షణం అందరినీ కలుసుకుంటుంది

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 2 года назад +7

    మీకు P.M. అంటే ఇష్టం లేదు కాబట్టి, ఈ విధంగా రాస్తున్నారు.

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 2 года назад

      100%. బాబు, కమ్మ రాజ్యం కావాలి. బ్రాహ్మణులు అంటే మరీ కడుపు మంట.వాళ్ళ వల్ల CBN కి votes రావు అందుకే ఇద్దరినీ కలిపి తిట్టి పోతున్నారు. బిజేపి మీద కోపంతో కేసిఆర్ మీద ప్రేమ మరీ ఎక్కువయ్యింది. CBN skull cap, Cross వాళ్ళ కైతే దేనికైనా ready votes కోసం.

  • @Nerellas
    @Nerellas 2 года назад +4

    Oh got it.. CBN didn't get invitation.. so you sing anti 🙏

  • @venkataramanamurthyguthiko5294
    @venkataramanamurthyguthiko5294 2 года назад +5

    Please don't indulge in dirty politics in devotional matters.

  • @vasudevaraoyanduru4260
    @vasudevaraoyanduru4260 2 года назад +41

    It's not fair to criticize one historical event done by some great personality. Mistakes will be done such a great event

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 2 года назад +8

      చిన జీయర్ చేసిన పనిని సమర్ధిస్తున్నారా? అధికారంలో ఉన్నవారిని మాత్రమే ఆహ్వానించడం తప్పు కాదా? విరాళాలు ఇచ్చిన వారిని కూడా విస్మరించడం తప్పు కాదా?ఇక సమత ఎక్కడ ఉన్నట్లు?స్వాములు రాజకీయాలు చెయ్యకూడదు

    • @rayapureddyjanakiraamayya7365
      @rayapureddyjanakiraamayya7365 2 года назад +8

      @@sreeramamnishtala6102 ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే విరాళం ఇచ్చిన ఏ భక్తుడు ఆ ఆరోపణ చేయలేదు. ఈ ఏబీఎన్ రాదాకృష్ణ కృత్రిమ వ్రాతలు ఇవ్వన్నీ. అదికారంలో వున్న వాళ్ళని మాని ఆయన మెచ్చిన బాబు గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తే ఈ వ్రాతలు వేరేగా వుండేవి.

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 2 года назад +2

      @@rayapureddyjanakiraamayya7365 మొత్తానికి బాబు పేరు తేకుండా మీకు ముద్ద దిగదు.

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 2 года назад +1

      @@rayapureddyjanakiraamayya7365 కృత్రిమ వార్తలు వ్రాయడానికి రాధాకృష్ణ సాక్షిలో కాదు కదా ఉన్నది.ఇక్కడ ABN సార్!

    • @kpmvlmyneni6761
      @kpmvlmyneni6761 2 года назад +2

      @@rayapureddyjanakiraamayya7365 SAkshi and blue channels enni a add Ali cheppina baga nachuthayi paytm gallaki

  • @ksrinivas3300
    @ksrinivas3300 2 года назад +7

    వేల కోట్ల రూపాయలు తో ఆశ్రమం కట్టుకుని,విగ్రహాలు పెట్టి అదే సమతా వాదం గురించి ప్రచారం అంటే ఎలా.

  • @anonymouslyrist6060
    @anonymouslyrist6060 2 года назад +11

    మీ ఛానల్ మీద ఉన్న గౌరవం పోయింది...
    చిన జీయర్ కెసిఆర్ ను విమర్శిస్తే ..అది విశాఖ పీఠం వెళ్లినందుకు చేశాడని ఎలా జడ్జిమెంట్ ఇచ్చారు?
    అసలు ప్రెసిడెంట్ ను ఆగమని మోడీ చెప్పి ఉండొచ్చు కదా?
    (మోడీ కి క్రెడిట్ తీసుకోవడం ఇష్టం కాబట్టి)
    తరువాత president గారు పూజలో పాల్గొన్నారు కదా! వారికి అవమానం జరిగింది అని ఎలా judgement ఇస్తారు?
    మీకు ఎక్కడినుండి డబ్బులు వస్తున్నాయ్?

  • @Swastha-jeevan
    @Swastha-jeevan 2 года назад +2

    ABN ki power undi ..kaani.upayoginchukodam..means projecting right things unknown/ theliyadu Ane varaku vachindi ...

  • @venkatm108
    @venkatm108 2 года назад

    మనుషులంతా ఒక్కటే అన్నప్పుడు ఆవిగ్రహానికి ఒక మతానికి సంబంధించిన వేషాధారణ ఎందుకు

  • @prasada9049
    @prasada9049 2 года назад +7

    ఓటు కోసమే ఇది ఒక నాటకం మాత్రమే

  • @srinushivuni300
    @srinushivuni300 2 года назад +1

    అరె మీకు పని పాట ఉండదా అది దైవంతో సమానం అది రాజకీయ పార్టీల గురించి కాదు తాగుబోతు సీఎం కెసిఆర్ కి సపోర్ట్ చేస్తూ మీ వార్తలు రాస్తున్నారా భారతదేశ ప్రధానమంత్రి వచ్చాడు ఇంకేం కావాలి భారత్ మాతాకీ జై జై రామానుజ చార్య

  • @erkvmgupta1642
    @erkvmgupta1642 2 года назад +16

    నైతికత అనుష్ఠానం కనీసం ఇప్పటి నుంచి ఆయన మీ చానెల్ లో అందరికి నేర్పించు మొదలు పెట్టి అప్పుడు జనులకు బోధించు

  • @vivekanandaraju
    @vivekanandaraju 2 года назад

    చదువు కున్నవారు, చదువు లేనివారు, ఇద్దరు సమానమేనా? చెప్పండి సర్

  • @battiniprakash7245
    @battiniprakash7245 2 года назад +2

    నీ బాధ అంతా ముచ్చింతల్ కు రమ్మని చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం పంపలేదనే కదా.

  • @viriventisatyanarayana9977
    @viriventisatyanarayana9977 2 года назад

    మీ లాంటి దరిద్రులే ఈ భారతావనికి శాపం.....

  • @rajusiram1987
    @rajusiram1987 2 года назад +1

    You have called everyone for the event but didn’t called cbn for the event

  • @vedulasrinivasaavadhani7326
    @vedulasrinivasaavadhani7326 2 года назад +2

    వారిని గౌరవించ వలసింది పోయి ఇంతలా వాళ్ళ గురించి చెప్ప వలసిన అవసరం మీకు ఏమి వచ్చింది ఈ విధంగా వేరే మతం వారి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం మీకు ఉందా

  • @madhupylla5315
    @madhupylla5315 2 года назад +3

    అందరి మధ్య పంచాయతీ. పెట్టే కామెంట్స్ మంచివి కావు.A.B.N. చినజీయర్ స్వామి వారిని వదిలి పెట్టితే అందరికీ మంచిది

  • @rameshkandagatla738
    @rameshkandagatla738 2 года назад +8

    Worst journalism. This is deviating human minds and pure thoughts of human.

  • @kusumaanitha1510
    @kusumaanitha1510 2 года назад

    So sad😭😭😭😭😭

  • @sudhakarn369
    @sudhakarn369 2 года назад +13

    ఇది ఆధ్యాత్మిక వేదిక లాగా లేదు, రాజకీయ వేదిక లాగా ఉంది, my home రామలింగేశ్వర రావు కి next రాజ్యసభ ఇస్తారు అందుకే బీజేపీ భజన బాగా చేశారు

    • @venkateswarlupamulapati7044
      @venkateswarlupamulapati7044 2 года назад

      Who is రామలింగేశ్వర రావు

    • @b_sri
      @b_sri 2 года назад

      CBN ని పిలిస్తే ప్రెసిడెంట్ నీ పిలవక పోయిన పరవాలేదు..ఆధ్యాత్మిక శోభ సతరించుకుంది అని రాసేవాడు మనోడు..

  • @vaz139
    @vaz139 2 года назад +14

    లోకల్ ప్రోబ్లం కి వైజాగ్ బాబా. నేషనల్ లెవెల్ ప్రాబ్లమ్స్ కి హైదరాబాద్ బాబా. ఎవరైనా వెళ్ళండి, రుసుము చెల్లించి, ప్రాబ్లమ్స్ మయం.

  • @maheshtonpula2560
    @maheshtonpula2560 2 года назад

    Yes really

  • @nareshe1388
    @nareshe1388 2 года назад +1

    ABN ☠️☠️☠️☠️☠️☠️☠️. 💯💯💯💯💯

  • @kalyanraj7238
    @kalyanraj7238 2 года назад +3

    ఇంత కక్కుర్తి వార్త ఇదే మొదటిసారి సారి చూడండం ABN

  • @udaysudhan7755
    @udaysudhan7755 2 года назад

    Correct ga cheparu

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 2 года назад +7

    ఇవ్వన్నీ. నీ ఊహాగానం. అనుకుంటా...ఏదో విధంగా..బద్నాం..చెయ్యాలని..

  • @ఉచ్చు
    @ఉచ్చు 2 года назад

    సొంత సొమ్ముతో యాదాద్రి కట్టివుంటే పరిస్తితి ఎలా ఉండేదో? ఈ రోగం వల్లే మనం మిగతావాళ్ళ దగ్గర లోకువ అవుతున్నాం. ప్రజల సొమ్ముతో కట్టినది .....ప్రజలే ముందు ఉంటారు.

  • @padmajyoti9057
    @padmajyoti9057 2 года назад +10

    CBN గురించి అయితే, ఆయనకి కృషి పట్ల నమ్మకము.ఈ గురువు లపై ఆయన ఆధారపడరు.

    • @sulochanaparvathapuram9144
      @sulochanaparvathapuram9144 2 года назад

      చంద్రబాబు పైన ఆధారపడుతాడు.
      దేవుణ్ణి నమ్మినంత మాత్రాన కృషి చేయరని కాదు.

    • @ramkadiyala6026
      @ramkadiyala6026 2 года назад

      Devudini nammatamu, swamulani nammatamu veru khada

  • @chetanarjun219
    @chetanarjun219 2 года назад

    రామేశ్వరరావుచిన్నజీయర్.కు.మధ్య.......కెసీఆర్....దూరం పెరిగినది............
    ...

  • @drvenkataramanaiahdara66
    @drvenkataramanaiahdara66 2 года назад +7

    ఈ దేశం కుల వ్యవస్థ తో కుళ్ళి బ్రష్టు పట్టి వున్నది అని చెప్పాడని best example - the first citizen of India నీ ఈ Function కు first day అహ్వంచక పోవడం . ఇంత కన్నా అవమానం ఎం కావాలి.

    • @bandlavijay
      @bandlavijay 2 года назад

      Neekantivallavalle desam venakapadutunnadi , modi ji open chesindi poojalu cheyyani moorty president garu eeroju open chesindi moola moorty nitya aaradana and roju etara sevalu chesedi 120 kgs gold to unna Ramanujacharyulu moorty ki matrame teliyakunada yedi padite adi commitment chestaru karma kakapote

  • @rajendraprasad3477
    @rajendraprasad3477 2 года назад +14

    People should forget about cast, creed and power. No one is going to take away anything with him. For Sanatan Dharma sake all leaders should come together and support this great event. I have visited the samaroh today and wondered how such a big event is organised with the support of volunteers/ Karsevaks without any mismatch. Kudos to the organisers. 🙏🙏🙏

    • @dryash866
      @dryash866 2 года назад

      True ee gorrelu maaraaru paiki poyaka veellaki peetalesi koorchopedtharemo siggundali

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 года назад

    ఎదుటివారికి చెప్పేదే పాఠాలు వారు ఉపయోగించరు చెప్పేంతవరకు నీతులు ఈసా ఈ సాములు 30 సంవత్సరాల కిందట టీవీ రాకముందు ఎక్కడ ఉండేవారో ఎవరికీ తెలియదు

  • @rangaiahkaravadi5340
    @rangaiahkaravadi5340 2 года назад

    మతం రోడ్డున పడకూడదు. మతం అనేది దేవాలయము, మసీదు, లేదా చర్చి మొదలగు మతపరమైన గుడుల నాలుగు గోడల మధ్యనే వుండాలి. లేకపోతే ఇంటి పూజగదిలో ఉండాలి. అలా కాకుండ రోడ్డున పడితే అన్ని అనర్దాలే. అలా వుంటేనే ఏ దేశానికైనా ఎప్పటికైనా మంచిది.