సబ్బండ వర్ణాల శ్రీ ఆదిదండి శక్తిశ్రీ జగద్గురు భగవతీ మహారాజ్ గారు చినజీయర్ చీకటికోణాలను అసలు రూపాణ్ణి సూటిగా సుత్తి లేకుండా అతని అహంకారాన్ని, అజ్ణాణాన్ని సవివరంగా వివరించినందుకు కృతజ్ణతలు. మీలాంటి వారు సమాజాన్ని జాగృతం చేయాలని వేడుకుంటున్నాము స్వామి🙏🙏
జీయర్ స్వామి చెప్పాలనుకుంటే వివిధ ఆహారాలు తింటే కలిగే ప్రబావాలు ఎలా ఉంటాయో మంచి ఆహారం మంచి ఆరోగ్యం అనేది ఎవరైనా చెప్పొచ్చు పాటించడం అర్థం చేసుకోవడం వినే వాడి ఇష్టం
Chinna jeeyar swamy లాంటివాళ్ళు అన్న మాటలకు నేను స్పందిస్తూ నోరు ఉన్న వాళ్ళు ఏమైనా అనవచ్చు కానీ నోరు లేని వాళ్ళు ఏదన్న తప్పే అవుతుంది స్వామీజీ దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి
సత్యమేవ జయతే , అహింసా పరమో ధర్మః. ధర్మో రక్షతి రక్షితః ఈ భూమ్మీద హింస జరుగుతున్నంత కాలం మూగ జీవులను హింస చేస్తున్నంత కాలం ఈ సమస్త మానవాళి మనుగడకు దరిద్రము అజ్ఞానము రోగము విషయ సంస్కార దోషం పట్టి పీడిస్తూనే ఉంటాయి
నేను మాంసాహారం తినే కుటుంబంలో పుట్టినా గత 25సంవత్సరాలనుండి నేను మాంసాహారాన్ని మానేసాను, ఎందుకంటే ఒక జీవిని పుట్టించే హక్కు మనకి లేనప్పుడు చంపి తినే హక్కు మనకి ఎక్కడుంది అన్న ఒక్క ఆలోచనే కారణం
Very good We can put comments respectfully only When program deserves can put comments respectfully . When program is not respectful Same thing will bounce back.
జయహో భగవతి మహారాజ్ మిమ్ములను నమ్మే భక్తుల మనోభావాలను వారి ఆహార అలవాట్లను అర్థం చేసుకుని చాలా చక్కగా మీ అమూల్యమైన సందేశాన్ని అఖండ భారతానికి తెలియజేసినందుకు మీకు శతకోటి వందనాలు నిగ్రహం ఉన్న నిజమైన స్వాములు ప్రజల పట్ల మంచి మనసుతో ప్రేమించే మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించే విధంగా ప్రవచనాలు ఉండాలి తప్ప ఒక జాతికి వత్తాసు పలికి ఒక జాతిని కించపరిచే విధంగా ఉండకూడదు జై జాంబవ జై జై జాంబవ జై ఎల్లమ్మ తల్లి కి జై...
Mi la truth matlade swami maku Kavali...mimalni protect cheskovali mi nunchi inka knowledge nerchukuni...nxt generation ki inka strong 💪 cheyali anukune vallu oka like veyandi
పెంట తినే పక్షి కోడిని తింటాం,పంది వరహం (చినజీయర్) నీవు పూజించే విష్ణురూపమే అయినా కొందరికి ఆహారంగా సృష్టించబడింది.చినజీయర్ గోవు పాలు త్రాగకూడదు పాలు ఒకజంతువు రక్తం. నీవుదొంగబాబావి అని ఉమ్మడితెలంగాణ ప్రజలకు తెలుసు.చినజీయర్ నీవు జైలుకు వెళ్ళడం ఖాయం.నిజమైన హిందూ దైవభక్తులు చినజీయర్ ప్రవచనాల సభలకు హాజరుకాకూడదు.
ఓం ఆది నుండి వస్తున్న ఆహోరవ్యవహారాల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు.... ముఖ్యంగా జంతువులను హేలనచేయటం .... హిందూ దేవతల అవతారాలను హేలనచేయటం.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✅
ఆధ్యాత్మిక గురువులారా భారతీయ సనాతన ధర్మానికి వారధులైన మీరు దయచేసి లౌకిక విషయాలపై మాట్లాడకండి...అనవసర విషయాల గురించి మాట్లాడి హిందూ సమాజం యొక్క విలువలు తగ్గించకండి... ప్లీజ్
సబ్బండ వర్గాలు జ్ఞానవంతుగా ఐనదాక ఇలాంటి నఖిలి చిన్న జీయర్ లాంటి వాళ్లు వుంటునేవుంతరు, మన జ్ఞానబోధ కార్యక్రమాన్ని వేగవంతం చేయడమే మన మునదుఉన్న తక్షణ కర్తవ్యం. JAIBHIM
రఘు గారు, ఈ ఆహారాల గురించి చిన్న జీయర్ స్వామీజీ కామెంట్ చేయడానికి ముందే, మాంసహారాల గురించి, హిందూ ఆధ్యాత్మిక ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు గారు ఏనాడో వివరణ ఇచ్చినాడు. ఎవరికీ ఉచితమైన ఆహారాన్ని వారు భుజించవచ్చు. బ్రాహ్మణోచితమైన ఆహారాన్ని బ్రాహ్మణులు భుజించవచ్చు. క్షత్రియోచితమైన ఆహారాన్ని క్షత్రియులు భుజించవచ్చు. కావున ఆహారాల విషయమై చిన్న జీయర్ స్వామి అలా వ్యాఖ్యానించి ఉండాల్సింది కాదు. అలా వ్యాఖ్యానించడం నిజంగా దురదృష్టకరం
నేను అకప్పుడు హిందువుని ఇప్పుడు నేను క్రైస్తవుడ్ని.స్వామి వారు ఒక మంచి మాటన్నారు."మీ బిక్ష తినే మాకు అహంకారం ఉండాకూడదు కదా ! 👍" శభాష్ మీ తగ్గింపు కి మీ మానవత్వానికి హ్యాట్సాఫ్.నేను మీ ఫ్యాన్ అయిపోయా ! అందరూ స్వాములు మీలా అందర్నీ సమానంగా చూస్తే ఎంత బాగుండు ! అప్పుడు విదేశాల్లో ఉన్న జనం భారతదేశానికి దాసోహం అవుతారు. జై భారత్ ! జై హింద్ !! 👍 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
స్వామి కంటే పెద్ద చీడ పురుగులు తుర్కలు దర్గాలు కట్టి హైద్రాబాద్ అంత విస్తరించిపోయారు . Christians చారస్థల్లో చర్చ్ కట్టేశారు.... హిందు ఒక పెద్ద గుడి కడితే ఓవర్వలేని హైదరాబాద్ వాసులు రా మీరు.. చేతకాని దద్దమ్మలారా...
@@naveenmudhiraj8197 arey erri hokka ala ithe anni comments lo naa reply kuda undali gaa nuv paid kukka ra anduke ee reply ala ithe puranalo sura(wine) mention kuda undi god of sura soma ani mention chesaru ,, nv eevado paytme paid kukka vi matter telvadu louda telvadu comment lu matram chesthunav inka cinema dialogue pranalu anta 😂😂😂
గురువుగారు మీరు చాలా బాగా చెబుతున్నారు. వాడంటే చాలా అసహ్యం నాకు నేను ఎప్పుడో ఒక 2 వాక్యాలు విన్నాను. తూ అనిపించింది. ఎప్పుడో ఒకప్పుడు ప్రజలు గుణపాఠం చెబుతారు అనుకున్నాను . ఒక 30 ఇయర్స్ ముందే నేను చిన్నప్పుడే అసహ్యం ఇంచుకుంన్నాను.
రఘాన్న చిన జీయర్ స్వామి 100 పర్సెంట్ తప్పు మాట్లాడాడు. కానీ మీరు భగవతి మహారాజ్ ఓన్లీ కొన్ని వర్గాలను వెనకేసుకు అందుకు మీరు వెనకేసుకు. మీరు భగవత్ మహారాజ్ గురించి అతని జీవితం గురించి తెలుసుకోండి. అతను ఇద్దరు భార్యలను చేసుకొని వాళ్ళను కోర్టుల చుట్టూ తిప్పడు. ఫస్ట్ మీరు అతని గురించి తెలుసుకోండి. తర్వాత అతని గురించి ఎమైనా ఎలిగేషన్ వచ్చినప్పుడు బాధపడతారు.
Meku samaskar ladu ani telustunidi kani chinna jewyar epudu evari gurinichi bad ga mattaladaru adi maa swamy greatness. I'm proud of china jewyar student. Jai srimanarayan 🙏 🙏
@@naveenmudhiraj8197 నువ్వు ప్రతి కామెంట్ లో బట్టలు చింపుకుంటున్నవ్ ఏంట్రా బానిస?? మొన్న అనంతపురం లో దళితులను రెడ్లు రానివ్వలేదు గుళ్ళోకి తెల్సా అంతకు ముందు జనగామ లో ఇదే పరిస్థితి తెల్సా రా పుకా నీకు నీకు బొచ్చు కూడా తెల్వదు అన్నిటిలో మాట్లాడుతున్నావ్ నీ బతుకు😂😂😂😂 బానిస కుక్క
రఘు ఇది నీచమైన జర్నలిజం..నీ ఛానల్ పతనం కావాలని కోరుకొంటున్న... ఎవరు దొంగ స్వాములో ఎవరు పనికి మాలిన జర్నలిజం చేస్తున్నారో తెలుస్తూనే వుంది...జీయర్ స్వామిని ఆడ కాదు మగ కాదు అనడం ఏ రకమైన దైవికం
@ Mr bixapathi - Pujari kavadaniki qualification kavali, a subject lo vuvvu prove chesukovali tarvata adagali ante kani dantla Naku kuda vata kavali ani adagoddu, nenu BC ni Naku appudu pujari kavali ani adagale anduku ante nenu a subject chadavale so I am not qualified bfor that post
@@bixapathigiragani3765 బహుజన పూజారులు ఉన్నారు. ఎందరో అయ్యప్ప స్వామి మాల గోవిందా మాల శివ మాల భవాని మాల వేసుకున్న ఆటో డ్రైవర్స్ కూడా 18 ఇయర్స్ మాల వేసుకొని గురు స్వాములు అయ్యి. కొత్తవారికి మాల వేస్తున్నారు. మేము బీసీ మా బాబాయ్ ఆటో డ్రైవర్ ఫస్ట్ కొన్ని ఇయర్స్ bramhins తో వేసుకున్నారు. ఇప్పుడు తానే ఇంకొరికి వేస్తున్నాడు. Yes ala kavadaniki oka arhatha undi... Dr. Lawyer engineer kavadaniki oka vidya dani gurinchi theory practicals research and internship enno cheyyali alage pujari ante konni years non veg maneyyali. 1మండలం రోజులు చేస్తే అంత హక్కు ఉన్నప్పుడు. కొన్ని ఏళ్ళు ఒక్క రోజు మాంసం తినకుండా వేదాలు అభ్యసించి హోమాలు నేర్చుకుంటే అలా నిష్ఠగా జీవిస్తుంటే ఉంటే నికే బ్రహ్మాండమైన గుడి కట్టి మరీ ఇస్తారు... జనాలు... కాశీ రెడ్డి నయన, వెంకయ్య స్వామి, చివటం అమ్మ, గులుగపూడి అమ్మ, మాణిక్యేశ్వరి మాతాజీ వీరు ఎవ్వరు bramhins కారు అందరికి గుడి కట్టించారు. వారు అందులో స్వేచ్ఛగా పూజ చేస్తున్నారు... వారి తపస్సుని చూసి జనాలు కట్టించారు. నువ్వు సాధన చేసే దమ్ము ఉంటే చెయ్యి నీకు ఇస్తారు... free గా ఏదీ రాదు... ఇంకా చెప్పాలంటే ఆ స్థాయిలోకి వచ్చిన తర్వాత నీకు ఒకరు పోస్ట్ ఇచ్చే అవసరంలేదు నువ్వే పూజారి అయిపోతావు...
పురాణ కాలంలో ఒక మహర్షి ఆశ్రమానికి మరొక మహర్షి తన శిష్యులతో సహా ఆతిధ్యానికి వచ్చినప్పుడు వారికి మేక మాంసాన్ని వండి వడ్డించే ఆచారం ఉన్నట్లు పురాణాలలో ఉన్నది. భక్త కన్నప్ప కూడా తన కన్నులను శివలింగానికి సమర్పించే ముందు లేడి మాంసాన్ని శివలింగానికి నైవేద్యం గా సమర్పించడం కాళహస్తి మహత్మ్యం కధలోనూ, భక్త కన్నప్ప చిత్రం లోనూ మనం చూశాము. అంతవరకూ ఎందుకు? తాను నిత్యం అభిమానించే తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాంసాహారి అని అందరికీ తెలుసు. మరి మాంసాహారుల గురించి చిన జియ్యరు స్వామి చేసిన విమర్శలన్నీ కేసీఆర్ కూ వర్తిస్తాయా లేదా అనేది జియ్యరు స్వామి వారు క్లారిటీ ఇవ్వాలి........
రఘు గారు, మీరంటే మంచి గౌరవం ఉంది.. కెసిఆర్ మీద పోరాడుతున్న మీ మీద అభిమానం ఉంది కానీ ఇలాంటి పనికిమాలిన న్యూస్ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతినేలా చేయకండి..నేను చిన్నజీయర్ స్వామిని సపోర్ట్ చేయటం లేదు కానీ.. సైన్స్ తెలియకుండా మాట్లాడకూడదు.. అయన ఉద్దెశం అది కాదు.. మనం తినే ఆహారం, మన మనసు మీద పది ఉంటుంది.. తినే ఆహారం, మన మనసులోని ఆలోచనలలో ఆరవ వంతు అవుతుంది అని సైన్స్ కూడా చెప్తుంది.. శాస్త్రం కూడా అలాగే చెప్తుంది.. తెలియకపోతే తెలుసుకోండి..Jai Sri Ram - Jai BHIM
హిందీ భాషలో ఒక నానుడి ఉంది ఈ సందర్భము లో వీక్షకులతో పంచుకోవాలని వ్రాస్తున్నాను. *జబ్ మౌత్ కరీబ్ ఆయాతో డీదడ్ శహర్ కె తరఫ్ భాగతా హై* ఇలా ఉంది ఈ బేనామి వ్యక్తి వ్యవహారం
జై భగవతి మహారాజ. మీరు చెప్పిన విషయాలకు అభినందనలు. ఈ విషయాలను ఒక వ్యక్థిథొకాక సామూహిక సభలలో బహిరంగముగా మీరు వేదికనుందీ సంభషించినచొ మీయొక్క సందేశం ప్రపంచానికి త్వరగా చెరి మీ అద్భుత గ్యాన ము ద్వారా అవిద్య నశించి త్వరలో మీ శక్తి వెల్లడి అయి ముర్ఖప్రజల మనస్తితి సక్రమంగా పని చేస్తుందని భవిస్థున్నము స్వామీజీ. త్వరలో మీ యొక్క గ్యాన సభలను ప్రారంభించాలని
మంచిగా చెప్పినారు స్వామిజీ
చాలా చక్కగా అర్థం అయ్యేట్టు చెప్పారు స్వామి 🙏🙏🙏🙏🚩🚩🚩
సబ్బండ వర్ణాల శ్రీ ఆదిదండి శక్తిశ్రీ జగద్గురు భగవతీ మహారాజ్ గారు చినజీయర్ చీకటికోణాలను అసలు రూపాణ్ణి సూటిగా సుత్తి లేకుండా అతని అహంకారాన్ని, అజ్ణాణాన్ని సవివరంగా వివరించినందుకు కృతజ్ణతలు. మీలాంటి వారు సమాజాన్ని జాగృతం చేయాలని వేడుకుంటున్నాము స్వామి🙏🙏
Correct ga matladuthuru
Vandanalu
చాలా గొప్ప వ్యక్తిని..
ఇంటర్వ్యూ చేస్తున్నారు.... మీకు చాలా థాంక్స్
స్వామీజీ గారు చాలా బాగా మాట్లాడారు మీకు హ్యాట్సాఫ్ స్వామీజీ గారు మిమ్ములను బట్టి చిన్న జీయర్ స్వామి లాంటి వారికి బుద్ధి రావాలని కోరుకుంటున్నాను
గురువు గారు మీలాంటి వాళ్ళు ఉంటేనే మన హిందూ దేశంలోని అన్ని జాతులు కులాలు ఐక్యంగా ఉంటాయి. చిన్న జీయర్ గారి భావన విభజించు పాలించు లాగావుంది
ఆయన అందరిని ఆదరిస్తారు నువ్వు yedava సోది చెప్పకు. ఒకసారి పోయి ర ఆశ్రమానికి అప్పుడు మాట్లాడు.
@@naveenmudhiraj8197 అదే నువ్వు పోయి అక్కడ వేసే మెతుకులు బాగా తిన్నవ్ అని తెలుస్తుంది లే 😂
@@warangalbidda5999 అదే నిన్ను రమంటున్న... ఎవరైనా వచ్చి తినొచ్చు. నువ్వు రావు.... నీకు ఇష్టం ఉండదు. ఎక్కడో ఉండి బురద చెల్లుతుంటావు... దద్దమల్లారా
Correct
@@dondetichennareddy9987 పై ఇద్దరి వాదనలో దేనికి correct చెప్పారు????
జీయర్ స్వామి చెప్పాలనుకుంటే వివిధ ఆహారాలు తింటే కలిగే ప్రబావాలు ఎలా ఉంటాయో మంచి ఆహారం మంచి ఆరోగ్యం అనేది ఎవరైనా చెప్పొచ్చు పాటించడం అర్థం చేసుకోవడం వినే వాడి ఇష్టం
Chinna jeeyar swamy లాంటివాళ్ళు అన్న మాటలకు నేను స్పందిస్తూ నోరు ఉన్న వాళ్ళు ఏమైనా అనవచ్చు కానీ నోరు లేని వాళ్ళు ఏదన్న తప్పే అవుతుంది స్వామీజీ దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి
సత్యమేవ జయతే , అహింసా పరమో ధర్మః. ధర్మో రక్షతి రక్షితః ఈ భూమ్మీద హింస జరుగుతున్నంత కాలం మూగ జీవులను హింస చేస్తున్నంత కాలం ఈ సమస్త మానవాళి మనుగడకు దరిద్రము అజ్ఞానము రోగము విషయ సంస్కార దోషం పట్టి పీడిస్తూనే ఉంటాయి
అహంకారం తో మధమేకి చినజీయర్ స్వామి ఆస్తులు అంతస్తులు akuvaai కోరుకుంటున్నాడు.gi మహారాజ్ స్వామ్మి కి వందనాలు....
నేను మాంసాహారం తినే కుటుంబంలో పుట్టినా గత 25సంవత్సరాలనుండి నేను మాంసాహారాన్ని మానేసాను, ఎందుకంటే ఒక జీవిని పుట్టించే హక్కు మనకి లేనప్పుడు చంపి తినే హక్కు మనకి ఎక్కడుంది అన్న ఒక్క ఆలోచనే కారణం
Trees are also have life. They produce oxygen to support our life. Why u killing them fr ur food purpose. Have you any rights. Show us??
@@kishorekumartalks5840 Read bhagavad gita, then you will know what type of food is suggested
Excellent 🙏🏻🙏🏻
Manam trees ni thinamu
Ex vegetables fruits cereals nuts etc ilantivi thintamu animals kuda ave thintayi
కరెక్ట్ పెద్ద సామి మీరు నీ పాదాలకు శిరసు వంచి నమస్కారం చేస్తూ ప్లీజ్ తెలంగాణకు పట్టిన చిన్న జీయర్ స్వామిజీ పీడ వదిలించుకోండి తెలంగాణ???????????
Very good We can put comments respectfully only When program deserves can put comments respectfully . When program is not respectful Same thing will bounce back.
Chala baaga chepparu sir..
rightly speaking
వాడు బినామీ కదా డబ్బులు ఎక్కువ అయి ఏదైనా మాట్లాడతాడు 👍
Yes
మీ సందేశం అద్భుతం
చెప్పు 100 సార్లు తెగుద్ది సంకరజాతి కొడకాలరా ...అసలు మీరు ముస్లిమ్స్ కీ పుట్టారా ఎమన్నా ఆ జర్నలిస్ట్ గాడు కూడా
@@jaiveerabrahmendra6033 నీవు సంకర, వంకర జాతి గాడివి కాబట్టి ఇలాంటి మాటలు వస్తున్నవి 🤫
@@jaiveerabrahmendra6033
Bhayya aravakura Sankara vankara jaathi nayala ...,.. swamy ithe estam vachinattu matladala......
Mee laanti swamule mundhu bajana chesthu tarwata mandhu mamsam thintunaruuuu
1000%కరెక్ట్, మన ఆది జాంబవవంశీయులు, జంబూ ద్వీప మహారాజ్ కు, సబ్బండ జాతుల జై భీములు
జయహో భగవతి మహారాజ్ మిమ్ములను నమ్మే భక్తుల మనోభావాలను వారి ఆహార అలవాట్లను అర్థం చేసుకుని చాలా చక్కగా మీ అమూల్యమైన సందేశాన్ని అఖండ భారతానికి తెలియజేసినందుకు మీకు శతకోటి వందనాలు నిగ్రహం ఉన్న నిజమైన స్వాములు ప్రజల పట్ల మంచి మనసుతో ప్రేమించే మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించే విధంగా ప్రవచనాలు ఉండాలి తప్ప ఒక జాతికి వత్తాసు పలికి ఒక జాతిని కించపరిచే విధంగా ఉండకూడదు జై జాంబవ జై జై జాంబవ జై ఎల్లమ్మ తల్లి కి జై...
Mi la truth matlade swami maku Kavali...mimalni protect cheskovali mi nunchi inka knowledge nerchukuni...nxt generation ki inka strong 💪 cheyali anukune vallu oka like veyandi
good opinion swamyji garu
మన జంబూ ద్వీప మహారాజ్ నిజం చెప్పారు. జై భీమ్ ***జై భారత్.
MahaRaj Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏
Good analysis swameeji
చాలా బాగా విశ్లేషించి చెప్పారు
తొలివెలుగు ఎన్నో విషయాలను వెలుగులోకి తీసుకొస్తుంది 🙏🙏
పెంట తినే పక్షి కోడిని తింటాం,పంది వరహం (చినజీయర్) నీవు పూజించే విష్ణురూపమే అయినా కొందరికి ఆహారంగా సృష్టించబడింది.చినజీయర్ గోవు పాలు త్రాగకూడదు పాలు ఒకజంతువు రక్తం. నీవుదొంగబాబావి అని ఉమ్మడితెలంగాణ ప్రజలకు తెలుసు.చినజీయర్ నీవు జైలుకు వెళ్ళడం ఖాయం.నిజమైన హిందూ దైవభక్తులు చినజీయర్ ప్రవచనాల సభలకు హాజరుకాకూడదు.
Ummadi Telangana na??🙄🙄🤔🤔
@@phanirajsrinivasch8108 🤣
Keep crying. that's all people like u can do
💯/Correct swamigy🙏🙏🙏🙏🙏
Bhagavathi maharaj mi padalaki shathakoti namaskaralau from telagana youth we love u Ayyagaru
Ithanu ayyagaraaa...?
దొంగ బాబాలను యువత కూడా ప్రోత్సహిస్తుంది
Manchi chepparu
ఓం
ఆది నుండి వస్తున్న ఆహోరవ్యవహారాల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు....
ముఖ్యంగా జంతువులను హేలనచేయటం ....
హిందూ దేవతల అవతారాలను హేలనచేయటం..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✅
Hindu devatala avataaram evaru helana chesaaru?
Baga chepparu Swami
100 💯 percent correct మాట్లాడారు.
Spr sir garu
Well said sir very good thank you
అందరికీ సమానత్వం ఇవ్వలేని మతాలను వదిలేద్దాం
సమానత్వము ఇవ్వనిది మతం కాదు ప్రభుత్వాలు
వీళైతే వాటిని ఒదిలేయ్
@@KaranBoinimathalu kadhu bro matham veru gurthinpu veru
@@KaranBoini అవును...కాని ప్రభుత్వాల కంటే ముందు మతాలే ఉన్నాయి...
Andhariki samanthvaam echedhi hindhuthavme
@@naraharichinnaling153 జోక్
Well said sir 🙏🙏🙏
Super కౌంటర్ స్వామీజీ... మీలాంటి వారు మన దేశంలో ఉన్నoదు వల్లనే మన దేశ అధ్యాత్మిక సంస్క్రుతి కొద్దో గొప్పో సజీవంగా వుంది 👍💐
Ne bonda vade bonda
you are good
Maharaj garu Baga cheparu
Super speech
ఆధ్యాత్మిక గురువులారా భారతీయ సనాతన ధర్మానికి వారధులైన మీరు దయచేసి లౌకిక విషయాలపై మాట్లాడకండి...అనవసర విషయాల గురించి మాట్లాడి హిందూ సమాజం యొక్క విలువలు తగ్గించకండి... ప్లీజ్
సబ్బండ వర్గాలు జ్ఞానవంతుగా ఐనదాక ఇలాంటి నఖిలి చిన్న జీయర్ లాంటి వాళ్లు వుంటునేవుంతరు, మన జ్ఞానబోధ కార్యక్రమాన్ని వేగవంతం చేయడమే మన మునదుఉన్న తక్షణ కర్తవ్యం. JAIBHIM
జై భీమ్ సార్
Super🎉
Super sir your explanation
మీరు గ్రేట్ స్వామీ...మీ ధైర్యం మే ధైర్యం
రఘు గారు, ఈ ఆహారాల గురించి చిన్న జీయర్ స్వామీజీ కామెంట్ చేయడానికి ముందే, మాంసహారాల గురించి, హిందూ ఆధ్యాత్మిక ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు గారు ఏనాడో వివరణ ఇచ్చినాడు. ఎవరికీ ఉచితమైన ఆహారాన్ని వారు భుజించవచ్చు. బ్రాహ్మణోచితమైన ఆహారాన్ని బ్రాహ్మణులు భుజించవచ్చు. క్షత్రియోచితమైన ఆహారాన్ని క్షత్రియులు భుజించవచ్చు. కావున ఆహారాల విషయమై చిన్న జీయర్ స్వామి అలా వ్యాఖ్యానించి ఉండాల్సింది కాదు. అలా వ్యాఖ్యానించడం నిజంగా దురదృష్టకరం
సార్ అంత కంటే ముందే జంబూద్వీప భౌద్ధ శక్తి పీఠం భగవతి మహరాజ్ గారు ఇదే తొలి వెలుగు ఇంటర్వ్యూలో తెలియపరిచారు అదే విషయం గరిక పాటి గారి నోటితో చెప్పినారు
Garikapati cheppindi tappu.. Aayana Ramudu, Krishnudu kuda mamsam tunnaaru ani chepparu.. Adi tappu
Chinnajeeyar Swami vaaru cheppindi akkada unna 200 mandi vaishnavulaku.. Spiritual ga achieve cheddam anukune vaaru mamsam teskovatam tappu ani chepparu.. Madam theesukovadam tappu kaadu ani kuudaa antaaru
Correct meru cheppindi
Guruji chala Baga vevarincharu
Chala bagundi swamy
ఆయన చెప్పిన మాటలు హిందువులే వినరు ఎందుకంటే హిందువుల్లో 90% చికెన్ మటన్ తింటారు(పెద్ద మటన్ కాకుండా).
Peddha kura kuda thinttarayya
@@ceosathish3198 ఎంటి బ్రో డైరెక్ట్ గూగుల్ సీఈఓ పెరో తో gmail account create చేశావు సరే సరే
పెద్దకుర కొంత మంది తినరు అందుకే అల చెప్పా
నేను అకప్పుడు హిందువుని ఇప్పుడు నేను క్రైస్తవుడ్ని.స్వామి వారు ఒక మంచి మాటన్నారు."మీ బిక్ష తినే మాకు అహంకారం ఉండాకూడదు కదా ! 👍"
శభాష్ మీ తగ్గింపు కి మీ మానవత్వానికి హ్యాట్సాఫ్.నేను మీ ఫ్యాన్ అయిపోయా ! అందరూ స్వాములు మీలా అందర్నీ సమానంగా చూస్తే ఎంత బాగుండు ! అప్పుడు విదేశాల్లో ఉన్న జనం భారతదేశానికి దాసోహం అవుతారు.
జై భారత్ ! జై హింద్ !! 👍
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Good channel
Good advise swamy jee
చాలా గొప్ప విశ్లేషణ స్వామి జీ.
ప్రభుత్వ అందండలు కండకావరం మరి ఏం చేస్తాం ఇలాంటి వాళ్ళే సమాజం యొక్క. చీడ పరుగులు.
స్వామి కంటే పెద్ద చీడ పురుగులు తుర్కలు దర్గాలు కట్టి హైద్రాబాద్ అంత విస్తరించిపోయారు . Christians చారస్థల్లో చర్చ్ కట్టేశారు.... హిందు ఒక పెద్ద గుడి కడితే ఓవర్వలేని హైదరాబాద్ వాసులు రా మీరు.. చేతకాని దద్దమ్మలారా...
@@naveenmudhiraj8197 😂😂 neeku ede pana prathi comment kinda reply ivvadam reply ki oka rupee ah nee agreement 😂
@@moonknight9291 mee agreement kante takkuve le... Manchi pani kosam pranalu kuda istha... Ne la musti batch kaadu nadi...
@@naveenmudhiraj8197 arey erri hokka ala ithe anni comments lo naa reply kuda undali gaa nuv paid kukka ra anduke ee reply ala ithe puranalo sura(wine) mention kuda undi god of sura soma ani mention chesaru ,, nv eevado paytme paid kukka vi matter telvadu louda telvadu comment lu matram chesthunav inka cinema dialogue pranalu anta 😂😂😂
@@naveenmudhiraj8197 పల్తుగా వీడియో కు నీ కామెంట్ కు సంబంధం వుండబిచగడ
చాల బాగా వివరించారు ఆస్వామి జీ
This word is very correct
He is very practical and straightforward swamiji
Super sir
గురువుగారు మీరు చాలా బాగా చెబుతున్నారు. వాడంటే చాలా అసహ్యం నాకు నేను ఎప్పుడో ఒక 2 వాక్యాలు విన్నాను. తూ అనిపించింది. ఎప్పుడో ఒకప్పుడు ప్రజలు గుణపాఠం చెబుతారు అనుకున్నాను . ఒక 30 ఇయర్స్ ముందే నేను చిన్నప్పుడే అసహ్యం ఇంచుకుంన్నాను.
రఘాన్న చిన జీయర్ స్వామి 100 పర్సెంట్ తప్పు మాట్లాడాడు. కానీ మీరు భగవతి మహారాజ్ ఓన్లీ కొన్ని వర్గాలను వెనకేసుకు అందుకు మీరు వెనకేసుకు. మీరు భగవత్ మహారాజ్ గురించి అతని జీవితం గురించి తెలుసుకోండి. అతను ఇద్దరు భార్యలను చేసుకొని వాళ్ళను కోర్టుల చుట్టూ తిప్పడు. ఫస్ట్ మీరు అతని గురించి తెలుసుకోండి. తర్వాత అతని గురించి ఎమైనా ఎలిగేషన్ వచ్చినప్పుడు బాధపడతారు.
జయహో చిన్న జీయర్ స్వామి కి 🙏🏼
OK Anna👌👏🏻🙏
*చిన్న జీయర్ ఒక ఉన్మాది! నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతాడు: అతనికి సబ్బండవర్ణాలు జ్ఞానబోధ చెయ్యాలిసిన అవసరం వున్నది "*.
సూపర్ స్వామీజీ
Meku samaskar ladu ani telustunidi kani chinna jewyar epudu evari gurinichi bad ga mattaladaru adi maa swamy greatness. I'm proud of china jewyar student. Jai srimanarayan 🙏 🙏
Super super Guru Garu.
చాలా గొప్పగా చెప్పారు సార్
Great Sir, eye opening interview 👏👍
Dear Raghu garu, thank you for making this interview with this intellectual.
Guruvu garu meeru chepedi vastava. Satyam. Your great
Swamy gaaru.namaskaaram.
Mee maatalu koti sathyaslu.
Chaala goppaga annaru.
Good 👍
Super explain Swamiji 🙏🙏
Excellent Narration Guruvu garu.
Vade mokam
మరో నిజమైన బహుజన వాది
Raghu bhai ,good anchoring.
చిన్న జీ వెర్రి సామి గాడు మనిషి ఆలోచనలు రావాలంటే మనిషి మాంసం తినమంటుండా
నిజమే కద ట్రై చేసిచూడండి మనిషి మాంసం
Yes కండ కావురమే....
Yes
దళితుల దేవాలయ ప్రవేశం పై ఈ నాటికి స్పందించిన చైనా జీయర్
దళితుడిని దేవాలయంలో కి రానిస్తారు. రామనుజుని గురువు ఒక దళితుడు... తెలుసా
@@naveenmudhiraj8197 అయితే...నీ అక్క ని చెల్లి ని దళితు నికి ఇచ్చి పెళ్లి చెయ్....😂😂😂😜😜😝😝😝😝😝
@@naveenmudhiraj8197 నువ్వు ప్రతి కామెంట్ లో బట్టలు చింపుకుంటున్నవ్ ఏంట్రా బానిస?? మొన్న అనంతపురం లో దళితులను రెడ్లు రానివ్వలేదు గుళ్ళోకి తెల్సా అంతకు ముందు జనగామ లో ఇదే పరిస్థితి తెల్సా రా పుకా నీకు నీకు బొచ్చు కూడా తెల్వదు అన్నిటిలో మాట్లాడుతున్నావ్ నీ బతుకు😂😂😂😂 బానిస కుక్క
@ are warangal bidda gudiloki raniyakapote nuv poyo adginav ra anduku raniyale ani
@@naveenmudhiraj8197 ekkada raanisthunnaru 3 rojula kritham jarigina sanghathi chudaleda????
రఘు ఇది నీచమైన జర్నలిజం..నీ ఛానల్ పతనం కావాలని కోరుకొంటున్న... ఎవరు దొంగ స్వాములో ఎవరు పనికి మాలిన జర్నలిజం చేస్తున్నారో తెలుస్తూనే వుంది...జీయర్ స్వామిని ఆడ కాదు మగ కాదు అనడం ఏ రకమైన దైవికం
మంచి కామెంట్
ఇరు రాష్రాలకీ పట్టిన శని మొహాలు.ఏడ్నళ్ళ శనన్నా వదులుతుందేమో కానీ ఈ శనిగాళ్ళూ వదలరు సుమా
ఆయన గుడి కడితే నీకేం పోయింది ర...
@@naveenmudhiraj8197 గుడి కడితే ఎం పోలేదు సార్ కానీ ఆ గుడిలో మన బహుజన పూజారులు ఉండాలి మూఢనమ్మకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది ముమ్మాటికీ బ్రహ్మాన్స్
@ Mr bixapathi - Pujari kavadaniki qualification kavali, a subject lo vuvvu prove chesukovali tarvata adagali ante kani dantla Naku kuda vata kavali ani adagoddu, nenu BC ni Naku appudu pujari kavali ani adagale anduku ante nenu a subject chadavale so I am not qualified bfor that post
@@bixapathigiragani3765 బహుజన పూజారులు ఉన్నారు. ఎందరో అయ్యప్ప స్వామి మాల గోవిందా మాల శివ మాల భవాని మాల వేసుకున్న ఆటో డ్రైవర్స్ కూడా 18 ఇయర్స్ మాల వేసుకొని గురు స్వాములు అయ్యి. కొత్తవారికి మాల వేస్తున్నారు. మేము బీసీ మా బాబాయ్ ఆటో డ్రైవర్ ఫస్ట్ కొన్ని ఇయర్స్ bramhins తో వేసుకున్నారు. ఇప్పుడు తానే ఇంకొరికి వేస్తున్నాడు. Yes ala kavadaniki oka arhatha undi... Dr. Lawyer engineer kavadaniki oka vidya dani gurinchi theory practicals research and internship enno cheyyali alage pujari ante konni years non veg maneyyali. 1మండలం రోజులు చేస్తే అంత హక్కు ఉన్నప్పుడు. కొన్ని ఏళ్ళు ఒక్క రోజు మాంసం తినకుండా వేదాలు అభ్యసించి హోమాలు నేర్చుకుంటే అలా నిష్ఠగా జీవిస్తుంటే ఉంటే నికే బ్రహ్మాండమైన గుడి కట్టి మరీ ఇస్తారు... జనాలు... కాశీ రెడ్డి నయన, వెంకయ్య స్వామి, చివటం అమ్మ, గులుగపూడి అమ్మ, మాణిక్యేశ్వరి మాతాజీ వీరు ఎవ్వరు bramhins కారు అందరికి గుడి కట్టించారు. వారు అందులో స్వేచ్ఛగా పూజ చేస్తున్నారు... వారి తపస్సుని చూసి జనాలు కట్టించారు. నువ్వు సాధన చేసే దమ్ము ఉంటే చెయ్యి నీకు ఇస్తారు... free గా ఏదీ రాదు... ఇంకా చెప్పాలంటే ఆ స్థాయిలోకి వచ్చిన తర్వాత నీకు ఒకరు పోస్ట్ ఇచ్చే అవసరంలేదు నువ్వే పూజారి అయిపోతావు...
@@sureshch296 true..
పురాణ కాలంలో ఒక మహర్షి ఆశ్రమానికి మరొక మహర్షి తన శిష్యులతో సహా ఆతిధ్యానికి వచ్చినప్పుడు వారికి మేక మాంసాన్ని వండి వడ్డించే ఆచారం ఉన్నట్లు పురాణాలలో ఉన్నది. భక్త కన్నప్ప కూడా తన కన్నులను శివలింగానికి సమర్పించే ముందు లేడి మాంసాన్ని శివలింగానికి నైవేద్యం గా సమర్పించడం కాళహస్తి మహత్మ్యం కధలోనూ, భక్త కన్నప్ప చిత్రం లోనూ మనం చూశాము. అంతవరకూ ఎందుకు? తాను నిత్యం అభిమానించే తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాంసాహారి అని అందరికీ తెలుసు. మరి మాంసాహారుల గురించి చిన జియ్యరు స్వామి చేసిన విమర్శలన్నీ కేసీఆర్ కూ వర్తిస్తాయా లేదా అనేది జియ్యరు స్వామి వారు క్లారిటీ ఇవ్వాలి........
Namaste swamiji, well said
Super గురువుగారు మరియు తొలి వెలుగు...
Good opnian swamy ji
Great analysis sir
మీరు అసలైన స్వామిజీ
Raghu garu you should inform this thing to khadire Krishna garu please 🙏🙏🙏
Swamy mana prabuthvam edho chepandi.. gelipidham
Well said
Perfect analysis
MahaRaj Garu is a great intellectual & a reality human being!
రఘు గారు, మీరంటే మంచి గౌరవం ఉంది.. కెసిఆర్ మీద పోరాడుతున్న మీ మీద అభిమానం ఉంది కానీ ఇలాంటి పనికిమాలిన న్యూస్ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతినేలా చేయకండి..నేను చిన్నజీయర్ స్వామిని సపోర్ట్ చేయటం లేదు కానీ.. సైన్స్ తెలియకుండా మాట్లాడకూడదు.. అయన ఉద్దెశం అది కాదు.. మనం తినే ఆహారం, మన మనసు మీద పది ఉంటుంది.. తినే ఆహారం, మన మనసులోని ఆలోచనలలో ఆరవ వంతు అవుతుంది అని సైన్స్ కూడా చెప్తుంది.. శాస్త్రం కూడా అలాగే చెప్తుంది.. తెలియకపోతే తెలుసుకోండి..Jai Sri Ram - Jai BHIM
Yes it's Right.
Good
Meere Mee vaikari marchukovali
👍
హిందీ భాషలో ఒక నానుడి ఉంది ఈ సందర్భము లో వీక్షకులతో పంచుకోవాలని వ్రాస్తున్నాను. *జబ్ మౌత్ కరీబ్ ఆయాతో డీదడ్ శహర్ కె తరఫ్ భాగతా హై* ఇలా ఉంది ఈ బేనామి వ్యక్తి వ్యవహారం
జై భగవతి మహారాజ. మీరు చెప్పిన విషయాలకు అభినందనలు. ఈ విషయాలను ఒక వ్యక్థిథొకాక సామూహిక సభలలో బహిరంగముగా మీరు వేదికనుందీ సంభషించినచొ మీయొక్క సందేశం ప్రపంచానికి త్వరగా చెరి మీ అద్భుత గ్యాన ము ద్వారా అవిద్య నశించి త్వరలో మీ శక్తి వెల్లడి అయి ముర్ఖప్రజల మనస్తితి సక్రమంగా పని చేస్తుందని భవిస్థున్నము స్వామీజీ. త్వరలో మీ యొక్క గ్యాన సభలను ప్రారంభించాలని
MahaRaj Garu explained very well!
Exlent presentation 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
సూపర్ స్వామి... ❤❤❤❤
Well explanation guru jii