పరమపూజ్య గణపతి సచ్చిదానంద స్వామీజీ సన్నిధిలో పరిపూర్ణానందస్వామి మహాద్భుతమైన ప్రవచనం

Поделиться
HTML-код
  • Опубликовано: 4 дек 2022
  • #youtubeshorts #shortvideo #short #shorts #yt #paripoornananda #sreepeetam #kakinada #శ్రీపీఠం
    Iswaryambika Sundareswara Swamy Temple, Paripoornanandaswami videos, kakinadaswamiji, spiritual guru, Most Famous Spiritual Guru in india, most influentinal spiritual guru, paripoornananda swami, paripoornananda, paripoornananda swamiji, swami paripoornananda, paripoornananda swamy,sri paripoornananda swami, sri paripoornananda, paripoornananda swami speach, swami paripoornananda speach, swami paripoornananda speech,paripoornananda saraswati,paripoornananda swami about ttd,paripoornananda swamy speach,sri paripoornananda saraswati,sri paripoornanandagiri swami
    ----------------------------------------------------------------------------------------------------------------------------------------
    * Official youtube channel of paripoornananda swami *
    Address: Sreepeetam, Ramanayya peta, Pithapuram - Kakinada Rd, Sarpavaram, Kakinada, Andhra Pradesh 533005.
    Contact Numbers: - 97057 22999 (Ravi), 93475 57143 (Rani)
    ---------------------------------------------------------------------------------
    పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద వారి విధి విధానాలతో
    భక్తి ప్రవచనాలు, ఆధ్యాత్మికం, జ్యోతిష్యం, పంచాంగం, పూజా విధానాలు, ధర్మసందేహాలు
    ఇంకా చాలా...
    అన్ని విషయ విశేషాలు మీ చెంతకు తీసుకువస్తుంది మీ Sreepeetam యూట్యూబ్ ఛానల్ మన మాతృభాష తెలుగులో...
    ఇప్పుడే SUBSCRIBE చేసుకోండి.
    / @sreepeetam
    ---------------------
    EVERYDAY SCHEDULE AT SREEPEETHAM
    MORNING
    5:00 A.M Harathi / Darshan
    5:30 A.M Alamkara Seva
    5:30 A.M Abhishekam
    7:00 A.M Veda vidhyardhula veda parayana
    9:00 A.M Gopooja
    9:30 A.M Sahasra Namarchana with Silver Coins
    11:00 A.M Mahanivedana
    11:30 A.M Harathi
    EVENING
    4:30 P.M Darshanam
    5:30 P.M Kumkumarchana
    7:15 P.M Harathi

Комментарии • 137

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 Год назад +40

    గురు స్థానం లో ఉండి దత్తుడు గురించి పరమ‌‌‌ పూజ్య పరిపూర్ణనంద స్వామి వారి అంతరంగం అనిర్వచనీయమైన ఆనందాన్ని కలుగచేసింది.సద్గురువులందరికి అనంతకోటి ప్రణామములు.

  • @venkatvedula793
    @venkatvedula793 Год назад +12

    మహా స్వామి వారి తో కలిసి పరిపూర్ణానంద స్వామి ఎంతగా వెలుగులు విరజిమ్మే నవ్వుతో మనసులోని భావాలు మనందరి కోసము ఎంతో ప్రశాంతత తో తెలియజేశారు.నమస్సులు మహాత్ములారా పాదాభివందనములు.

  • @medurumuniraja7233
    @medurumuniraja7233 Год назад +17

    పరిపూర్ణ నంద స్వామి గారికి పాదపద్మాములకు నమస్కారాలు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 Год назад +8

    పూజ్యులైన గురువు గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు.
    తమని స్వయంగా తూర్పు గోదావరి జిల్లా
    జగ్గన్న పేట గ్రామంలో లో కలిసి ఆశీర్వాదాలు
    పొందాను.

  • @lakshmiprabhakarkv8787
    @lakshmiprabhakarkv8787 Год назад +14

    అఖండ మండలాకారం సర్వం వ్యాపేన చరాచరం తస్మాయై గురువేనమః మీ అఖండ దివ్య ఆశీస్సులు మాకుటుంబాల మీద ఈ భారతీయ సంస్కృతి ని గౌరవించే ప్రతి కుటుంబ పైన వుడండాలని. కోరుతున్నాను స్వామి.

  • @varalakshmi1352
    @varalakshmi1352 Год назад +14

    శ్రీ పరిపూర్ణానంద చరణం మనసా స్మరామి
    శ్రీ పరిపూర్ణానంద చరణం శిరసా నమామి 🙏🙏🙏🙏

  • @gsarada7768
    @gsarada7768 Год назад +1

    జై సనాతన ధర్మ జై హింద్ మేరా భారత్ మహాన్.. సత్య ధర్మ జ్ఞాన ప్రేమ మూర్తులైన మహానుభావులు అందరికీ వందనములు

  • @haribabukundurthi2332
    @haribabukundurthi2332 Год назад +5

    గురువుల అనుగ్రహం అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది ఆ అమృత ధార 🙏🙏

  • @himabindu3189
    @himabindu3189 Год назад +7

    Excellent speech swami please bless us

  • @raghavvendra
    @raghavvendra Год назад +5

    సర్వం శ్రీ గురు దత్తం📿☀️💥
    అందరికీ శ్రీ గురు దత్తాత్రేయ ఆశీస్సులతో అందరి స్వాములకు హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏

  • @vasudevanpotta7830
    @vasudevanpotta7830 Год назад +3

    గురు స్థానం లో ఉండి దత్తుడు గురించి పరమ‌‌‌ పూజ్య పరిపూర్ణనంద స్వామి వారి అంతరంగం అనిర్వచనీయమైన ఆనందాన్ని కలుగచేసింది.సద్గురువులందరికి అనంతకోటి ప్రణామములు. jaigurudatta

  • @rayuduvcs
    @rayuduvcs Год назад +3

    మనకు పక్షిని ఛూసి ప్రేమగలడం అనంత రామాయణం

  • @shivoham6476
    @shivoham6476 Год назад +6

    మీ ప్రవచనం చాలా అద్భతంగా ఉంది స్వామీ.
    మీ అనురాగ అనుగ్రహ భాషణం వర్ణనాతీతం.
    శివోహం శివోహం శివోహం.

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Год назад +7

    🌹🙏🙏🙏🙏🙏🌹పరమపూజ్య శ్రీ సద్గురు గణపతిసత్చిదానంద స్వామి పాద పద్మములకు శ్రీ గురు దత్త పీఠ పరంపరకు ... శ్రీ సద్గురు పరిపూర్ణానంద స్వామి పాదపద్మములకు శిరసాష్టాంగ నమస్కారములు 🌹🙏

    • @manikyamabhrapudi659
      @manikyamabhrapudi659 Год назад

      మైసూర్ దత్తపీఠాధిపతులు, జగద్గురువులు, శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి పాదపద్మాలకు, దత్తపీఠ ఉత్తరాధికారి, స్వామీజీ పాదపద్మాలకు ప్రణమిల్లుతూ, శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామివారు, గురువు యొక్క ఆవశ్యకతను అద్భుతంగా వివరించారు. వారు ప్రవచించిన ప్రతి మాట నాలాంటివారికి శిరోధార్యం. ఇంత అద్భుతమైన ప్రవచనం చేసిన మీకు ఏమివ్వగలను, మీ పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం తప్ప, మీ ప్రవచన సారాంశాన్ని ఆచరణలో పెట్టుకొన్నివడం తప్ప.🙅👋🎁🙅

  • @lathareddy6970
    @lathareddy6970 Год назад +1

    Guruvulaku pranaman💐🙏

  • @ramkishanrao2612
    @ramkishanrao2612 Год назад +3

    jai guru datta pranams to the lotus feet of sri sadguru deva. great talk. it devlops bhakti in us.

  • @sivakumaripinnamaneni7025
    @sivakumaripinnamaneni7025 Год назад +3

    🙏🏻Jai guru datha 🙏🏻

  • @hariprasadpinnapati
    @hariprasadpinnapati Год назад +4

    Excellent speech from Sri Guru paripoorna nandha swamiji garu . A lot of things we have learnt today from great speech of Swami and we will be sure will be implement by the grace of swamiji

  • @subramanyamnanjundaiah4803
    @subramanyamnanjundaiah4803 Год назад +2

    🙏🙏🙏 Guruvu gurinchi chala baga paripoornananda swamiji varu chepparu.Dhanyavadamulu

  • @umabitr8157
    @umabitr8157 Год назад +2

    Swami pari purnanandha is giving marvellous speech in Lord datta Asahrama I bow my head louts 👣feet of sri parama pujya appaji and sri pari purnanandha and balaswami my purva janma sukurrtham wondering to my life to listen their speech

  • @vupunaveenkumar9245
    @vupunaveenkumar9245 Год назад +1

    Mahathma laku padhabi 👣🌹🌹🌹🌹🌹 namaskaram 🙏

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 Год назад

    🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏పరమ పూజ్య అప్పాజీ వారి దర్శనం పూజ్యులైన మీ దర్శనం మంగళాశాసనములు వింటుంటే హృదయము గురు రూపంతో పరిపూర్ణంగా నిండిపోయింది ప్రత్యక్షంగా మిమ్మల్ని దర్శించి తరలించాలని ఉంది ఈ అవకాశాన్ని కల్పించమని సాష్టాంగ ప్రణామములతో వేడుకుంటున్నాను🙏ఓం శ్రీ గురుభ్యో నమ:🙏🙏 🙏
    🌷తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి☀️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @vidyashankar6131
    @vidyashankar6131 Год назад

    చా లమంచి సందేశం 🙏🐄👌

  • @seethalaxmin8364
    @seethalaxmin8364 Год назад +2

    Pujaya swami gariki pranamalu
    Swamy guruvu gurinchi telugu lo 3 u lu chepparu
    Alage guruvu lo u ante maname unnamani naa bhavana

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 Год назад

    ఓం శ్రీ దత్తాత్రేయ నమః

  • @narenderreddy2239
    @narenderreddy2239 Год назад

    Jai paripurnanandaswami garu hindu gurinchi me porataniki memu dasulamu mariyu mi sainukulamu

  • @chittipanthulu138
    @chittipanthulu138 Год назад

    అనుగ్రహాభాషణ లో మీకు మీరేశాటి ప్రవాసం...ఆవాసం....నివాసం...ప్రాసలు వేయటం లోఅద్భుతః చాలాబాగుంది స్వామిజీ...

  • @samathakumaritupakula6292
    @samathakumaritupakula6292 Год назад +1

    💐💐yemi chepparu swamy 🙏🙏💐💐🙏🙏

  • @purnimak9957
    @purnimak9957 11 месяцев назад

    Well said guruvugaru, his love today's us is beyond imagination, jai datta, guru datta, sri datta🙏🙏🙏

  • @veeralakshmimanthena3302
    @veeralakshmimanthena3302 Год назад +1

    Jai Guru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sridevip3081
    @sridevip3081 Год назад +1

    Jaya guru datta 💐🙏 amma

  • @venkteshmbolishetty9533
    @venkteshmbolishetty9533 Год назад

    Jai Guru Datta

  • @VenkatVenkat-vz5qv
    @VenkatVenkat-vz5qv Год назад +2

    Thanks swami

  • @vajjalarameshsharma1045
    @vajjalarameshsharma1045 10 месяцев назад

    జై గురు దత్త శ్రీ గురు దత్త,🙏🙏🙏🙏🙏

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 Год назад

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @srilathanalisetty6081
    @srilathanalisetty6081 Год назад

    Jai guruji🙏🙏🙏🙏

  • @padmajab2036
    @padmajab2036 Год назад +3

    జై గురు దత్త

  • @purnabajanateam.wyrateam4034
    @purnabajanateam.wyrateam4034 Год назад +1

    Xlent speech swamiji plz blees u

  • @hariprasad8935
    @hariprasad8935 Год назад

    G.Hariprasad
    JayagurudataAppaji

  • @pljayaprada1272
    @pljayaprada1272 Год назад +1

    🙏🙏🙏🍊🍎🍓🌸💐mana pakkana vunnavaallani aadipimchatame... Manishiki kaavaali guruvugaaru

  • @puritipativenkatareddy6248
    @puritipativenkatareddy6248 Год назад +1

    JAYAGURUDEVADATTA APPAJI JAYAGURUDATTA PRANAMS POOJYA BALASWAMIJI PRANAMS POJYA PARIPOORNA SWAMIJI

  • @sumathisanka9146
    @sumathisanka9146 Год назад

    Jai Guru Deva Dathathreya namaha

  • @raghavanthatta3620
    @raghavanthatta3620 Год назад +1

    🙏

  • @sharvanipaturi9881
    @sharvanipaturi9881 Год назад +3

    జై గురు దత్త 🙏🙏🌹

  • @rvreddyandassociates
    @rvreddyandassociates Год назад

    JAYA GURU DATTA

  • @sujeemopati
    @sujeemopati Год назад +1

    Dhanyavadamulu swami

  • @dayakarreddy4791
    @dayakarreddy4791 Год назад

    Jai Shree Guru Datha

  • @venkatalaksmichintapalli5553
    @venkatalaksmichintapalli5553 Год назад

    Jaya Guru Dattandi Guru Deva.

  • @kamalammakathalu9190
    @kamalammakathalu9190 Год назад +4

    Jai gurudev🙏

  • @vajjalarameshsharma1045
    @vajjalarameshsharma1045 10 месяцев назад

    జై గురు దత్త 🙏🙏🙏🙏

  • @k.suryaprakash3835
    @k.suryaprakash3835 Год назад

    జైగురు ఒంహరిఒం తత్ సత్

  • @veeralakshmi155
    @veeralakshmi155 8 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏

  • @laxmipadmaja658
    @laxmipadmaja658 Год назад +1

    yes it's true I went to ganapati ashram and he wil talks with every devotee in ashram.I am not able to come out from his ashram without crying.But i didn't respect his words even after telling me to stay one more day.I am very very sorrrry swamiji.
    But definitely I wil come after my marriage to Mysore.SoPlz stay alive for me Swamiji.

  • @samathakumaritupakula6292
    @samathakumaritupakula6292 Год назад +1

    💐💐aa gzjnaname kavalsindi, koralsindi, korikaneravralsindi. Darsana Sparsana Sambhashana MAHADBHAGYAM ..💐💐🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ushasagi1828
    @ushasagi1828 Год назад +2

    Ji.gurudhatha.

  • @ramagollamudi2240
    @ramagollamudi2240 Год назад +1

    Jaya Guru Datta Swamiji

  • @gurumanchiramesh1698
    @gurumanchiramesh1698 Год назад

    అధ్భుతం మీ గురు మూర్తి గురించిన
    ప్రసంగం విన్నాకొద్ది వినాలని అనిపిస్తున్నది

  • @ellururajareddy2207
    @ellururajareddy2207 Год назад +1

    శ్రీ గురుభ్యోనమః

  • @nudurupativlnarasimhamurth3158
    @nudurupativlnarasimhamurth3158 Год назад +1

    श्री गुरुभ्यो नमः 🙏

  • @mansanpallymaheshwaram1283
    @mansanpallymaheshwaram1283 Год назад

    Srigurubyonamah

  • @nallamallisunitha2238
    @nallamallisunitha2238 Год назад +1

    Guruvugariki padabivandanamulu

  • @rajeshwariundilla8982
    @rajeshwariundilla8982 Год назад +1

    జై గురూ దత్త

  • @vangalaharinathreddy9691
    @vangalaharinathreddy9691 Год назад +1

    Jai Gurudev

  • @narenderreddy2239
    @narenderreddy2239 Год назад

    Jai hindu duta meru guruvugaru padabivandanam

  • @pavuluriarjun9626
    @pavuluriarjun9626 Год назад +1

    Gurave saranam gurave pahimam gurave rakshamam

  • @kotagirivenkataramarao1295
    @kotagirivenkataramarao1295 Год назад

    Sree Gurubyonna maha!

  • @vaenu9993
    @vaenu9993 Год назад +1

    Jai gurudatta , sri gurudatta.

  • @vrajuk
    @vrajuk Год назад +2

    శ్రీ దత్త గురు శరణం మమ.
    మనం భ్రమ (లేనిది ఉన్నదని భావించటం) లో కూరుకు పోయి ఉండటానికి కారణం ప్రమాదము (ప్రమ - ఎరుక కలిగించే ప్రజ్ఞ - బుద్ధి - విస్మృతి చెంది అహంకార వశమై మోహాంధకార ఆవరణలు నివురు కప్పిన నిప్పు వలె ప్రకాశం లేని స్థితి).
    ఈ విస్మృతినుండి మేల్కొలిపి - యదార్ధమును గుర్తెరిగించి, స్వస్వరూప స్మృతిని తిరిగి ప్రసాదించు గురుమూర్తి శ్రీ దత్తుడు.
    అజ్ఞాన మోహాంధకారము (నివురు) తొలిగించి, జ్ఞానమనే నిప్పును ప్రజ్వలింప చేసి దాని ప్రకాశవంతమైన వెలుగులో సత్ చిత్ ఆనంద స్వరూప జ్ఞాన స్మృతిని మనలో పునరుద్ధరించు గురుమూర్తి శ్రీ దత్తుడు.
    శ్రీ దత్త జననం - మన అంతఃకరణ లో జ్ఞాన దీపకళికను ఉద్దీపనం చేసి, లోవెలుగు ను ప్రసరింప చేసి, అజ్ఞాన తిమిరం తొలిగించి, అభాస పోగొట్టి, స్వస్వరూప జ్ఞానం భాసిల్ల చేయమని గురుమూర్తి శ్రీ దత్తస్వామిని ప్రార్థించుదాము.
    శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ సమక్షంలో శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారి అనుగ్రహభాషణం మన లోవెలుగును ఈ రోజు శ్రీ దత్త జననం మన హృదయాలలో సుస్థిర స్థాపన చేస్తున్నది.

  • @samathakumaritupakula6292
    @samathakumaritupakula6292 Год назад +1

    💐💐kadu, pichhi, premabhakti mudiiri potundi🙏🙏🙏

  • @narayanamurty8093
    @narayanamurty8093 Год назад +1

    A wonderful and illuminating speech.

  • @divakarlabalasubrahmanyam189
    @divakarlabalasubrahmanyam189 Год назад +1

    🕉️🌺🙏

  • @samathakumaritupakula6292
    @samathakumaritupakula6292 Год назад +1

    💐💐DHANYOSMI .. DHANYOSMI ..💐💐🍁🙏🙏🙏

  • @lathareddy6970
    @lathareddy6970 Год назад

    Shri Dram Dattatray namah 💐🙏

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 Год назад +1

    Mee divya asheessulu maa keppudu undaali.Aum

  • @ShasiNShasiVlogs
    @ShasiNShasiVlogs Год назад +1

    🙏Jai guruji 🙏🇮🇳🇮🇳🙏

  • @nagadevi2873
    @nagadevi2873 Год назад +1

    Jai gurudatta

  • @ramadesiraju960
    @ramadesiraju960 Год назад

    🙏🙏🙏

  • @apoorvachandran7
    @apoorvachandran7 Год назад +1

    नभूतो न भवविष्यति।त्रिमूर्तिदर्शनम्

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Год назад +1

    Sri guru by o namah

  • @drgaduputivenugopalgvg5773
    @drgaduputivenugopalgvg5773 Год назад

    Excellent pravachanamiccharu

  • @subhalakshmibhavaraju1360
    @subhalakshmibhavaraju1360 Год назад +1

    Gurudevo bava

  • @sobhaannadatha8262
    @sobhaannadatha8262 Год назад

    Swamiji ki Namaskarmulu.

  • @shaikshakirbasha448
    @shaikshakirbasha448 Год назад +1

    జై గురుదత్త 🙏🙏🙏

  • @ranik5372
    @ranik5372 Год назад

    Guruvu gaari padapadmala ku satakoti pranaamaalu 🙏🙏🙏🌹🌹

  • @RaviKumar-me8gs
    @RaviKumar-me8gs Год назад

    Great massage

  • @rrcollections4541
    @rrcollections4541 Год назад

    💐💐💐🙏🙏🙏💐💐💐

  • @user-my2gd4dq8j
    @user-my2gd4dq8j Год назад +1

    👌👌👌🙏🙏🙏🙏🙏

  • @kondapallivasumathi1151
    @kondapallivasumathi1151 Год назад +1

    Chappatlu kottadam valla disturbance ekkuvuntundi, manam prema thone kodatam Kani adi ibbandi Karam gaa vundakudadu

  • @manisai7156
    @manisai7156 Год назад

    Sri gurudatta, jaya gurudatta 🌸🙏🌸

  • @sharvanipaturi9881
    @sharvanipaturi9881 Год назад +1

    సద్భక్తి 🙏

  • @bhaskarbehera4097
    @bhaskarbehera4097 Год назад +1

    Jay ଯାଏଁ 🙏🙏🌹🌹👌👌🚩🚩

  • @umadugginapeddi3565
    @umadugginapeddi3565 Год назад +1

    🙏🙏🙏🙏

  • @nandishkarthik2416
    @nandishkarthik2416 Год назад

    Jai guru datta

  • @devarasettirajeswari5103
    @devarasettirajeswari5103 Год назад

    Jai guru dattha 🙏🙏🙏🙏❤️

  • @pampanaratnam8358
    @pampanaratnam8358 Год назад +1

    Ome namo gurubhyonnamaha

  • @vijayag9120
    @vijayag9120 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @muralikrishna6764
    @muralikrishna6764 Год назад +1

    Jai jai pari poonananda saraswathi

    • @muralikrishna6764
      @muralikrishna6764 Год назад

      Jai jai paripurnananda saraswathi

    • @srivanivegesna9382
      @srivanivegesna9382 Год назад

      సద్గురు స్వాములుకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @balkrishna7056
    @balkrishna7056 Год назад

    ఓం ద్రాం దత్తాయనమః
    ఓం గురుభ్యోనమః

  • @barthavarshi8482
    @barthavarshi8482 Год назад +1

    జై స్వామి జి ,జై గురు దత్త 💐💐💐💐💐

  • @gandhamsatishkumar183
    @gandhamsatishkumar183 Год назад +1

    🚩🙏