పూర్వజన్మ సంస్కారాల ప్రభావం | Pravrajika Tyaganishthaprana | Sri Ramakrishna Prabha |
HTML-код
- Опубликовано: 8 сен 2024
- #ParablesOfSriRamakrishna #SpiritualTalkTelugu #SriRamakrishnaPrabha
The content of our Channel -
* Spiritual * Motivational * Inspirational * Moral Stories * Devotional Songs
___________________________________________________________________________________
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use ___________________________________________________________________________________
భగవాన్ శ్రీరామకృష్ణ, శ్రీ శారదా దేవి, స్వామి వివేకానంద సందేశాన్ని మరియు మన సనాతన ధర్మాన్ని ప్రచారంచేయడమే ఈ ఛానల్ ఉద్దేశం. ముఖ్యంగా ఆధునికతరానికి నైతిక, ఆధ్యాత్మిక విలువలను అందించడం.
The purpose of this Channel is to disseminate the message of Bhagavan Sri Ramakrishna, Holy Mother Sri Sarada Devi, Swami Vivekananda and Sanatana Dharma. Most importantly, to inculcate Moral and Spiritual Values among the modern generation.
**********************
శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ చానెల్ ను సబ్సక్రైబ్ చేసుకోండి
/ sriramakrishnaprabha
Sri Ramakrishna Prabha - The Telugu Monthly Magazine.
For print copy please subscribe through this link...
rkmath.org/srkp
శ్రీ రామకృష్ణ ప్రభ విడి ప్రతి కొరకు
www.rkmathhydp...
*****************
Reusing the videos/Audios in parts or full from this channel requires the permission of ‘Sri Ramakrishna Prabha’. Please obtain the same by email - sriramakrishnaprabha@gmail.com
Gurubyo namaha 🙏 Amma jeevithani ki vupayoga pade gnaana saaranni prasadinchaaru vandanaalu maathaji
ధన్యవాదాలు 🙏
Jaisriram Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram krishnamvandeyjagatguru jaisrimnarayana sarwaryjananasukeynobavanthu krishnamvandeyjagatguru tamasomajorergamaya krishnamvandeyjagatguru tamasomajorergamaya satmevajayatey buddamsharanam gdayamey annadatasukebhava sarveyjanana sukenobavantu om namonarayana om namosevaya hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama om
శ్రీ రామ కృష్ణ పరబ్రహ్మయేనమః
ముక్తి...కైవల్యం..నిర్వాణం.!
మరు జన్మ అనేది లేకుండా ముక్తి కావాలంటే..ముఖ్యంగా ముగించవలసినది..మోయలేక మోస్తున్న మూడు కర్మల మూట - సంచిత..ప్రారబ్ద..ఆగామి.!
అద్వైత జ్ఞానంతో సంచితాన్ని దగ్ధం చేసి..సదా,వివేకంతో
ఆగామిని అదుపులో పెడుతూ,విడిచి పెట్టిన బాణం లాంటి
ప్రారబ్ధ కర్మ ఫలితాన్ని పరిపూర్ణంగా స్వీకరిస్తే...ఏ మనిషికైనా,ఆ జన్మలోనే ముక్తి సాధ్యం.!
నమస్తే మూర్తి గారు, మరు జన్మ ఎవరికి కలుగుతుంది. మనిషి శరీరానిికా, ఆత్మ కా, నాకు బోధ పడలేదు, తెలిస్తే చెప్పండి.
@@VijayabhaskarN-iq2mw ఆత్మ,జ్ఞానాన్ని తెలుసుకో నంత వరకూ మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటూనే వుంటుంది.శరీరం మరణించాక పంచ భూతాలు లో కలిసిపోతుంది.
Dehaatma bhaavam unnathavaraku janma avasarmemo sir
జన్మములు.. పాపాలు . పుణ్యబులు అన్నీ బావనలే- రమణ మహర్షి
నమస్కారం అమ్మ చాలా బాగా చెప్పారు. భగవంతుడు మన అందరికి మంచి మార్గంలో నడిచే బుద్దిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ 🙏🙏🙏🌹🌹
Jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna jairamakrishna om
Super ke super Mata gi
చాలా బాగా చెప్పారు అమ్మ..దీని సాధన అంతా మనలో మనం చేసుకోవలసిందే.
ధన్యవాదాలు
శ్రీ మాత్రేనమ :
శ్రీ రామకృష్ణ గురు పరబ్రహ్మణే నమోనమ :🙏🏻
అమ్మా నమస్కారం, మీరు చెప్పిన speech చాలా బాగుంది. గురుదేవులు చెప్పిన ఉదాహరణలతో చాలా బాగా వివరించారు. మీరనట్లు ఎన్నో జన్మలపాటు మీరు గురుదేవులను స్మృరించారు .ఇది మీ సంస్కారం. అందరూ ఈవిధంగా చెప్పలేరు. మీకు ధన్యవాదాలు, నమస్కారం. జై రామకృష్ణ.
🙏🏿❤️🙏🏿👍👍
👌👏👏👏🤝🙌👍🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌹💐🍇🍎🍉🌺🌺💮🍍🙏🏿
👌👏👏👏👏👏👏🙏🏿🙏🏿🙏🏿👍👍🙌
Jai Sri Ramakrishna gurudev, pranams
జైగురుదేవ్
Miru correct ga chepparu na chiinppu Bharata Desam alane undedi karma siddantam nadechedi epudu nenu ane ahamkaramaina padam anniti nadustundi epudu. Andaru alane maripotunnaru tappatam ledu niramtara roju karmallo etarulatho mana sambandallo.Eppati Vanni kllesa sambandalu.
శ్రీ గురుభ్యోనమః , శ్రీ రామకృష్ణ పరమహంస నమః , శ్రీ శారద మాత నమః , శ్రీ స్వామి విేకానంధా నమః , నా పూర్వ జన్మ శ్రుకుతం కారణం చేత ఈ అమృత తుల్యమైన ప్రవచం వినగలిగాను సర్వత్రా శ్రీ గురు పాదపద్మమాలకు సాష్టాంగ నమస్కారంములు , పునః పునః ఈ వాగామృతం గ్రొలే మహర్భాగ్యం కటాక్షం నాకు సిద్ధిచుగా క 🙏🙏🙏🙏
జై(శిరామ
మంచి ఆలోచనలతో మంచి వ్యక్తులతో మంచి పనులతో స్నేహం చేయడమే సత్సంగము 🙏🙏🙏🙏🙏అమ్మ
🙏
Chala chala baga chepperu amma hai ga feel
Garadi Katha is very good. Nice.
Om namo venkatesaya 🌺🙏🍀🙏🌹🙏
బ్రహ్మ సత్యం జగన్మిధ్య - ప్రారబ్ధం జ్ఞానం కలిగినప్పుడు నశించును - కష్టాలు మన ప్రారబ్ధము వలన కలుగును
"Om Namo Sri Raamakrishnaaya Namaha."
ప్రణామాలు మాతాజీ..... మీ సోదాహరణ ప్రసంగం ఆద్యంతం అద్భుతంగా కొనసాగింది.శతకోటివందనాలతో......మణిప్రసాద్...పూనూరు.
Speech cheppe aavida peremiti andi
Amma namaskaaramulu paramahamsajee selavichina vatiki chakkati vishleshana... Ssrao 84years guntur
ధన్యవాదాలు సాంబశివ రావు గారు 🙏
Chala baga chepparu
Video lo meru kanabadthu chepthe bagundhi
ధన్యవాదాలు నాగేంద్రబాబు గారు
Excellent explanation of Karma.🙏 Amma
Thank you 🙏
OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE
🙏🕉️ జై సాయిమాష్టర్ 🕉️🙏
🌸🌷🌻🍇🍓🙏🙏🙏
Jai Sri ram Krishna 🙏
Thanks!
Thanks Amma. Chaalaa baagaa vivarinchaaru.🙏
Excellent analysis on Karma.Jai Gurudev.
🙏🏿❤️🙏🏿👍
🙏🙏🙏🌺🌺🌺
swami Punya karma anty konni chpandi, please humble request
🕉🙏 JAI SREE RAMAKRISHNA 🙏✡
🙏🏻🙏🏻🙏🏻
Excellent speech madam
నమస్తే అమ్మ, కర్మ ల చేత
ఎవరు మళ్ళీ, మళ్ళీ పుడుతున్నారు. శరీరం నా, లేక ఆత్మ నా, దయ తో నా సందేహం తీర్చ గలరు.
నమస్తే అండి..ఆత్మ అండి
బావనల చేత
@@bharathimurthy1636 వున్నది ఒకటే ఆత్మ అయినప్పుడు .. పుట్టడం చావడం .. ఎలా సద్యం
Sree Gurubhyo Namaha 🙏🏻💐🙏🏻
Kruthagnthalu Ramakrishna mishon valluku kruthagnathalu
Ramakrisna guru devulu,prathi vishayamu vudaharana lekunda cheppevaru kadu,Aarojulalo vangadeasamulo vamacharam balamuga kosagevi.Neti kamakya,example, Ramakrisnulu prapanchaniki Adviteeyamyna preama marganni bhodincharu,Sampoorna saranagathi Ammani piliste,nee eduruga kanapaduthundi Ani chepparu,jai Guru dev
చాలా బాగా చెప్పారు
Your explanation is excellent👏
Amma🙏🙏🙏
Excellent clarification Madame.
🙏🙏
🙏
Nice recitation of incidents madam. 🙏
Sri Ramakrishnaya namaha🌹🌹
Thank you
🙏🙏🙏. Hari om. 😊
🙏🏿🙏🏿🙏🏿
🙌🙇♂️🙏🙏🙏
⚘⚘🙏🏻🙏🏻🙏🏻
Pls respond and show me the right path
Okka statemement wrong aithe migitha vatipai anumanam vasthundi. Taagadam gurinchi wrong. Tage varandariki telustundi.
🙏🙏🙏🙏🙏
తపస్సు చేసి వరాలు పొందడం అంటే ప్రారబ్ద కర్మను పోగొట్టుకోవడమే కదా? వివరించగలరు.
MOKALI. NEPPULAKU. MEDICIN
NUVVULA. NOONELOO. GADDA. KARPOORMU. KALIPI. RUDDANDI. TAGUTHUNDHI.
KALAMRAJU RADHA KRISHNA MURTHI NAMASTE MARKAPUR PRAKASAM DISTRICT AP BHARTI DESAM.
Amma prarabdha karma anubhavinchali correct
Mari bhagavan namam aa karma lanu dagdham chestundani kooda undi kada
Lalitha sahasram lo kooda undi kada agnilo padda doodi laga bhagavanthudni aasrayiste karma tolugutundani
Explain pls one more is bhagavanthuni daggara mana weekness gurinchi chepte overcome avutamantaru
Since long I have been asking Him to help me not to speak unwanted things or lies ade abaddam
Vakku meeda control ivvamani gatam anubhavistunnanu vartamanam lo Nina nakunna ee weekness overcome cheyinchamani
But no response from Him
మీరు పైనుంచి 3 వ కామెంట్ ( ఆపరేషన్ 50) ఓల్డ్ is gold Ane coment చదవండి అర్థం చేసుకోండి.
Miru emannaru eppudo bhadapetti vuntaru annaru kadaa aa bhada pettevaallanunchi bhadapadakundane alaa jarugakundane elaa vundali.
అమ్మా, అద్వైతము కూడ చెప్పండి. సత్యము బ్రహ్మము, జగత్ మిధ్య kada
ఏమండి అమ్మా , స్వామి వివేకానానంద కర్మ sidhanta ప్రకారం పూర్వ జన్మ లో చేసిన కర్మ ఫలాలను తగ్గించు కోవచ్చు ani చెప్పారు ,ఎలాగంటే భక్తి చేత ani, మరో మాట మన జన్మలని నిర్దేశించేది మన కర్మలే కాని పరమాత్మకు ఎలాంటి సంభందం లేదు , యోగ శాస్త్రం గురించి ప్రస్తావించారు కాబట్టి మనస్సు మూడు రకాలు వాటిని miru సరిగా వివరించ లేదు , ex రామకృష్ణ పరమ హంసకు కాన్సర్ పుండు వేసి నప్పుడు , శిస్యులు మీ శక్తి తో తగ్గించు కోండి అన్నప్పుడు ఈ తుచ్ఛమయిన దేహం కోసం జగన్మతను కోరనా ,adi జరగదు ఈ మనస్సు జగన్మాత కే అంకితం ani చెప్పారు , నేను కోరేది ఏమిటి అంటే పూర్తిగా edo ఒక sidhantam గురించి చెప్పండి , వాసనాబలం బలమ్ గురించి , ఇప్పటి వారికి చేతన ,అధి చేతన , అతీతాత చేతన గురించి , అసలు తంత్ర శాస్త్రాల ప్రశ్న ఈ ఉపన్యాసంలో ఎందుకు మాట్లాడు తున్నారో నాకు అర్ధం కావడం లేదు , miru కిచిడి చేసినట్లు ఒక సబ్జెక్టు నుండి మరోడానిలోకి వెళ్ళకండి ,GSN.
ముక్తి...కైవల్యం..నిర్వాణం.!
మరు జన్మ అనేది లేకుండా ముక్తి కావాలంటే..ముఖ్యంగా ముగించవలసినది..మోయలేక మోస్తున్న మూడు కర్మల మూట - సంచిత..ప్రారబ్ద..ఆగామి.!
అద్వైత జ్ఞానంతో సంచితాన్ని దగ్ధం చేసి..సదా,వివేకంతో
ఆగామిని అదుపులో పెడుతూ,విడిచి పెట్టిన బాణం లాంటి
ప్రారబ్ధ కర్మ ఫలితాన్ని పరిపూర్ణంగా స్వీకరిస్తే...ఏ మనిషికైనా,ఆ జన్మలోనే ముక్తి సాధ్యం.!
Chaalaa baagaa chepparu. Kashtam kaanee prayatninchandam lo thappu ledu. Mana chethullo vunnadi prayatnam maatrame. 🙏
@@munnibhaskar5798
🙏🙏🙏
Chaala baaga chepperu
@@munnibhaskar5798
@@operation50-oldisgold6
🙏
🙏
Jai Sri ram Krishna 🙏
🌷🙏🙏🙏
🌺🙏🌺
🌺🙏🌺🙏🌺🙏
🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏
Jai Sri Ramakrishna 🙏🙏🙏
Jai Shree Ram Krishna
🙏🏻