సాధకుడిగా నా ప్రయాణం ఎలా సాగిందంటే..? స్వామి పరిపూర్ణానంద

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024

Комментарии • 45

  • @enjoyyadavlingam2666
    @enjoyyadavlingam2666 Год назад +8

    స్వామి పరిపూర్ణానంద స్వామి గారు మీరు ఒక సీఎం అయితే మన రాష్ట్రంలో ఉన్న ఎన్నో మంచి పనులు జరుగుతాయి అని నా ఉద్దేశం మీరు సీఎంగా పోటీ చేయాలి

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 Год назад +2

    స్వామివారి ఉపన్యాస cdhorani వారి పెరిగిన తీరు గురువుల శిక్షణ స్పష్టంగా ప్రకటితమైనది...నమస్కారములతో,స్ స్ రావు.85 వసంతాలు,guntur.

  • @venugoalvenugopal2130
    @venugoalvenugopal2130 Год назад +1

    Om Guru Bhoya Namaha 🙏 Hari Om. Om TAT Sat thanks 🙏👍 wonderful

  • @padmajab2036
    @padmajab2036 Год назад +4

    శ్రీ పరి పూర్ణానంద స్వామినే నమః

  • @uppalapadma2708
    @uppalapadma2708 Год назад +2

    🙏🕉 గురువుగారికి ప్రణామాలు🕉🙏

  • @parvathareddytirumalarao4215
    @parvathareddytirumalarao4215 Год назад +3

    దేవుడివి స్వామి 🙏

  • @angalisainath1214
    @angalisainath1214 Год назад +3

    Om sri guru boum namaha om namo shivaya

  • @vijayshreeiyer986
    @vijayshreeiyer986 Год назад +2

    Srirama Jayrama Jay Jayrama 🙏🏻🌺🚩

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 Год назад +1

    Shree shree narndramodi garu vardhillali ji shree narandramidi gi

  • @asr5633
    @asr5633 Год назад +2

    శ్రీ పరిపూర్ణ నంద స్వామి వారికి నమస్కారాలు

  • @nagarathnamylarshetty7943
    @nagarathnamylarshetty7943 Год назад +2

    Sri guru charanlki koti koti pranamalu

  • @padmajaeluri1169
    @padmajaeluri1169 Год назад +3

    Swami ji gaari ki padhabivandanalu 🌹🙏🙏🙏

  • @sravanamkrishna7620
    @sravanamkrishna7620 Год назад +3

    Super sahabash swami.ni.manonetram.varnatitam.excellent

    • @sravanamkrishna7620
      @sravanamkrishna7620 Год назад +1

      WA. WA sabash

    • @sravanamkrishna7620
      @sravanamkrishna7620 Год назад +1

      Maroka sari sabash. Paripurna daji.meruparipurnamga.padalani aa panta.makuandimchalanikorutu.anekaneka.susandesamulu.hare.krihna

  • @radhapenmetsa8239
    @radhapenmetsa8239 Год назад +4

    Hari om🙏🙏🙏

  • @kamalammakathalu9190
    @kamalammakathalu9190 Год назад +3

    Sree gurubyonamaha

  • @ranik5372
    @ranik5372 Год назад +2

    Guruvu gaari padapadmala ku satakoti pranaamaalu 🙏🙏🙏

  • @madhavid1987
    @madhavid1987 Год назад +4

    🙏🙏🙏🙏🙏🙏

  • @kantetitejaswini9076
    @kantetitejaswini9076 Год назад +7

    Sri sadgurubhyonamaha paripurnanda Swami charanam shirasa namami 🙏🙏🙏

  • @patnalabrahmajirao8295
    @patnalabrahmajirao8295 Год назад +3

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @savesoil5757
    @savesoil5757 Год назад +3

    Jai shree ram jai shree ram jai hanuman.

  • @sridevisridevi1853
    @sridevisridevi1853 Год назад +4

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sripadaramadevi8987
    @sripadaramadevi8987 Год назад +3

    💐🙏🙏🙏💐

  • @haripriyam9577
    @haripriyam9577 Год назад +3

    Swamiji me pravachanam vintanu istham naku

  • @VeeraJabilli
    @VeeraJabilli Год назад +3

    🕉🙏

  • @politicaltvofficial
    @politicaltvofficial Год назад +6

    Super

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Год назад +4

    🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🍎🍎🍎🥭🥭🥭🍊🍊🍊🌽🌽🧆🧆🧆🍇🍇🍓🍒🍒🍏🍏🍏🥰🥰🥰🥰🥰

  • @laxmipadmaja658
    @laxmipadmaja658 Год назад +4

    👌👌👌

  • @vimalakumari1917
    @vimalakumari1917 Год назад +2

    స్వామీజీ నమస్తే. తపోవనం వెళ్ళారా

  • @bhanuprakash3212
    @bhanuprakash3212 Год назад +2

    PRONUNCIATION OF ALTAR (ALTER) KADU ALTAAR. RENDAVA A DEERGHAM THYYALI.

  • @asvachalapati6315
    @asvachalapati6315 26 дней назад

    Meeru yuvakulaku. Jnanopadesamu cheyadamu. MaaBhagyamu.

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 Год назад +4

    మరి యోగం సంగతేమిటి స్వామీ.
    భగవద్గీత యోగశాస్త్రం అంటారు
    గాదా.

    • @bhanuprakash3212
      @bhanuprakash3212 Год назад

      Manam chese prathi pani CHIVARIKI thummadam daggadam kooda yogame. anduke anni krishna arpana masthu anukovali. Telugu bhasha chala goppadi. anduke Ne Yogam ra antaru. manchaina chedu ain. ANUKE BHAGWADGITA LO ANNI ADHYAYALY YOGAM AYYAI.

  • @kuruvalokanatham5465
    @kuruvalokanatham5465 Год назад +2

    విచారణ ద్వారా తెలుసుకోవలసిన విషయానికి సాధనమా ర్గము ఎందుకు పట్టారు. మీకు చెప్పేవారు లేకనే కదా! ఇంకా గురు ప్రార్థన చేస్తున్నారంటే మీరు గురువు కానట్లే కదా! యో చించాలి. - అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.

  • @Haindavaveer7076
    @Haindavaveer7076 Год назад +3

    వేద పాఠశాలు అవలంభించి కుల బేధాలు, స్వార్ధం లేకుండా వేద పండితులును తయారు చేయాలి...
    స్వామీజీలు అందరు కూడా..
    స్వామీజీ లు హిందూ సంస్థలకు ఆర్థికంగా సహకరించాలి.. క్షేత్ర స్థాయిలో దర్మం కోసం ఎంతో మంది ఉన్నారు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు.. కానీ హిందూ సంఘాలను స్వామీజీలు వాడుకుంటున్నారు తప్పు హిందూ సంఘాలను కాపాడుకోలేకపోతున్నారు...
    మీకు పేరు రావాలి డొనేషన్ లు, ఫౌండ్స్ రావాలని చూసుకుంటున్నారు తప్పు దర్మ రక్షకులతో మమేకం అవ్వలేకపోతున్నారు అందుకే హిందూ సంఘాలు, ధర్మ రక్షకులు స్వామీజీలను దూరం పెడుతున్నారు...
    మిమ్మల్ని ఒక్కర్ని ఉద్దేశించి కాదు అందరు స్వామిజీలు కూడా ఒకే ధోరణిలో ఉన్నారు...

    • @Sreepeetam
      @Sreepeetam  Год назад +1

      తమరు కాకినాడ శ్రీపీఠాన్ని సందర్శించి అప్పుడు ఈ కామెంట్ చేస్తే బాగుంటుంది.

    • @Haindavaveer7076
      @Haindavaveer7076 Год назад

      @@Sreepeetam అయ్యా నా నివాసం కాకినాడ పక్కనే నాకు అక్కడ తెలియని విషయాలు ఏమి లేవు... స్వామీజీ,గవరయ్య గారు గోడలు దగ్గరనుండి అన్ని తెలుసు...
      గెలుక్కొకండి

    • @saiprasad5877
      @saiprasad5877 Год назад

      ​​@@Haindavaveer7076 ఎవరికి వారు వారి స్థాయిలో ధర్మాన్నీ రక్షిస్తున్నారు...స్వామీజీలు కు వచ్చిన ఫండ్స్ నీ వేద పాటశాలలకు ..వివిధ దేవాలయాలకు .. గొరక్షణకు ఇస్తారు ...ఇంకా హిందూ ధర్మ రక్షకులు వారి వారికి తోచినట్టు కష్ట పడుతున్నారు ..హిందూ ధర్మ రక్షణ సంస్థలు (అన్ని కాదు) ఎక్కడో డబ్బు తినే అవకాశం ఉందేమో కానీ ఇలాంటి స్వామీజీలుకు పీఠాలకు అసలు అవసరం లేదు ..మనం జేబులోంచి ఒక్క రూపాయి తీయం కానీ నోరు ఉంది కదా అని ఏదో మాట్లాడటం తప్పు సార్ ..పోని మీరు తీసి హిందూ ధర్మ రక్షణ సంస్థలకు ఇచ్చినా అవి కరెక్ట్ గా వెళతాయని నమ్మకం ఉందా ?! ..కానీ వీటికి ఆడిటింగ్ అన్ని లెక్కలు కరెక్ట్ గా ఉంటాయి...మన దేవాలయాలు కరెక్ట్ గ ఉండాలి అంటే ఇలాంటి పీఠాలు అవసరం...🙏

    • @Sreepeetam
      @Sreepeetam  Год назад

      @@Haindavaveer7076 plz welcome

  • @anjinareddygcsanjinaredd-br6wh
    @anjinareddygcsanjinaredd-br6wh Год назад +3

    Om mangalam gurudevaaya mahaneeya gunatmane sarvaloka saranyaya saadu roopaya mangalam🙏🙏🙏🙏🙏Jai guru Dev

  • @rosarani5249
    @rosarani5249 Год назад +3

    🙏🙏🙏

  • @srirajavatsavaisaraswathi6246
    @srirajavatsavaisaraswathi6246 Год назад +2

    🌺🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 Год назад +4

    🙏🙏🙏