స్వామి ప్రజల్లో ఏదో మీకు అంతో ఎంతో అభిమానం ఉంది దాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటారు ఈరోజు జై కొట్టిన మనుషులే రేపు ఛీ కొడతారు ఎందుకంటే రాజకీయం అనేది అలాంటిది రాజకీయాలు లేకొస్తే చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే నేను కూడా మీ అభిమానినే మీరు ఇబ్బంది పడకూడదనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నాను స్వామి
Respected R k sir, meeru చెప్పింది 100 percent correct. సంసారం అనేది సముద్రానికి పోల్చారు. ఈదమనండి. బంధాలు అనుబంధాలు తెలియని వారు లోకాన్ని ఎలా పర్పాలించలేరు. జోగి జోగి అలాగే వుంటారు.
ఇది ఇటీవలి ఇంటర్వ్యూనా లేక 2 సంవత్సరాల క్రితంనా? హిందువుల కోసం, స్వామీ వకుళమాత దేవాలయ కేసును pursue చేసి గెలిచారు. కానీ టిటిడి, రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. దళిత వాడ పర్యటనలో నేను కలిశాను. తరువాత ఆశ్రమం సందర్శించాను No Fee/ తక్కువ రుసుముతో కుంకుo పూజలు నవరాత్రి సమయంలో జరుగుతాయి.
మాటలు గొప్పగా చెప్పే కన్న చేసే పనులు గొప్పగా ఉండాలి. గుండెల్లోంచి మాటలు కాదు ప్రజా కోసం చేయాలనేవి, రూపం దాల్చి నిరూపణ చేసుకున్న వాడు గొప్ప నాయకుడు, మిగతా రాజకీయులు.
RK గారు చాణిక్య శపధం వల్ల అప్పటి సమాజానికి మంచి జరిగింది ఇప్పుడు స్వామీజీలు మంచి చెయ్యొచ్చు గదా యోగి ఆదిత్య నాద్ గారు కలియుగం లో సన్యాసులు బాధ్యత ఏమిటో తెలియచేసారు
RK is very unfair in the interview. We need to change with times. If politicians do not do their work properly, sadhu's will have to take up their roles
RK garu....Mee interview brahmanulu sanyasulu ku padavi vaddu ante...vallu samajaniki epudu దానం ధర్మం దయ తో untaaru... అదే చెప్తారు చేస్తారు.... మీకు ఏమి objection ... vaallani వీలయితే రెస్పెక్ట్ ఇవ్వండి ...లేకపోతే నోరు మూసుకో అన్నయ్య ...మీ చెల్లి...
రేపు ఎదురిస్తారు, బెదిరిస్తరు, తిడతారు ,కించపరుస్తారు అని బయపడితే .. ఏది మార్చలేము... గొప్పవాలు..ఒక చెడు వ్యవస్థను నిర్మూలించ ధలాచి ఎదురురెళ్లిన వారందరు ఇలాంటి పోరాటతను ఎదుర్కొన్న వారే అయినా లెక్క చేయకుండ ముందుకెల్లి మార్పు తెస్తేనే దాని ఇవ్వాల మనం అనుభవిస్తున్నాం ఇలాంటి వారే రావాలి మార్పు తేవాలి
Now a days many people don’t have option to elect good leaders as no leader is good enough so let saints come and rule what is the problem in that? Hinduism is a great religion where all the religious people are respected 🙏 Media people must not mislead people 🙏
RK di media pogaru... Thanani evvaru emi analeru ani.... Aayana pedda thopu ani, aayanake Mottham thelivi undi ani... Waste fellow.. Anni Chettha prashnalu, paiga interference in each answer.... Worst attitude as a journalist... And very biased and full of ignorance, and highly opiniated ... It's open heart with very narrow mindset...
వర్ణధర్మాలని ఇప్పుడు పాటించడంలేదు.అవి మారేయి.అలాగే ఆశ్రమధర్మాలు మారేయనుకోవాలి.కేవలం మోక్షాన్ని కరేవాడు సన్యాసి.జనకుని వంటి నిరీహుడు రాజ్యాన్ని పాలించలేదా.అలాగేమోదీ పరిపూర్ణానంద యోగి ఆదిత్యనాధ్ నిరీహులు.వారికి రాజకీయలలో పాల్గొనే హక్కు ఉంది.సన్యాసి అయిన వివేకానందుడు సమాజసేవ చేసేడుకదా.ముఖ్కు మూసుకుని కూర్చోలేదు కదా.
RK గారు! మీరు హోలీ స్పిరిట్ మీద ఎగతాళి గా జగన్ మీద మాట్లాడినప్పుడు నాకు విపరీతమైన కోపం తో మిమ్ములను అతి నీచంగా మాట్లాడాను...కానీ! మీలో కొంచెం మార్పు వచ్చింది. దానికి సంతోషంగా ఉంది...
Mari viluvalu kaligina naayakulanu tayaaru cheyandi Rk gaaru papam appudu saints tho avasaram yemi undi Guruvu viluva telusukondi sir Ye vidya ku ayinaa perfect Guru undaali
Presently politics in India , POliticians maintain some gang(followers) ,they work for their family,and their dependers only.POLITICIANS take their portfolio for ruling at that time ,they say OATH is completely FALSE.They are not comitted their OATH.
స్వామీ మీరు ఈ రాష్ట్రానికీ ముఖ్యమంత్రి కావాలని మస్పుర్తి గా కోరుచున్నాను జై పరిపూర్ణ జై మోది జై యోగి ఆదిత్య నాధ్
Great to learn that swamiji can speak Telugu, Tamil, Malayalam, Hindi etc
యోగుల పాలనే ఆరోగ్యకరం, కుటుంబ వ్యవస్థ పాలనలు ఉండ కూడదు, ప్రజలు మాత్రమే పాలకులకు రాజులకూ బిడ్డలు 🥰🙏🙏🙏💅🏻💅🏻💅🏻🙌🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🥰🥰🥰
Yogi Adityanath for UP, Yogi Paripoornanda for AP !!
Nice Comment
Hello
స్వార్ధం లేని యోగి లాంటి వారే రాజకీయo చేయాలి....అప్పుడే ధర్మం రక్షణ కబడుతుంది....
Great work for maa Bharat swamy jee. Jai Sri ram
ఎవరు చేసే పని వాళ్లు చేయకపోవడంవల్లనే సన్యాసులు రాజకీయ నాయకులుగా మారి ప్రజలకు సేవ చేయాల్సిన పరిస్తితి ఏర్పడింది
Karekt ga cheparu
@@suryabalireddy3098 thankyou
Yes 👍
Yes
Yes andi 🙏
ధర్మపాలన జరగడం లేదని తెలిసి ఆపాలని మార్చగల శక్తి ఉంది తన అవసరాలు అయినప్పుడుకూడా అతను బాధ్యత తీసుకొకుండా ఊరికేనే బోధిస్తూ పోకూడధనే మార్పు తేవాలనే
స్వామి ప్రజల్లో ఏదో మీకు అంతో ఎంతో అభిమానం ఉంది దాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటారు ఈరోజు జై కొట్టిన మనుషులే రేపు ఛీ కొడతారు ఎందుకంటే రాజకీయం అనేది అలాంటిది రాజకీయాలు లేకొస్తే చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే నేను కూడా మీ అభిమానినే మీరు ఇబ్బంది పడకూడదనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నాను స్వామి
oka manchi anchor and inkoka manchi manishi...interview chala chakkaga undhi...erojuki
I support💪 paripoorna nanda garu
49 : 48 ఎవ్వడయ్య అంది నీది రుద్దడం కాదు.. నేను మోదీ ని, యోగిని అభిమానిస్తాను 🙏
R k is not unfair.He is fair in interview with paripoornanad
చాల చాల మంచి నిర్ణయం తీసుకున్నారు గురూజీ గారు😮
Respected R k sir, meeru చెప్పింది 100 percent correct. సంసారం అనేది సముద్రానికి పోల్చారు. ఈదమనండి. బంధాలు అనుబంధాలు తెలియని వారు లోకాన్ని ఎలా పర్పాలించలేరు. జోగి జోగి అలాగే వుంటారు.
Great words from swamiji 💐🙏
ఇది ఇటీవలి ఇంటర్వ్యూనా లేక 2 సంవత్సరాల క్రితంనా?
హిందువుల కోసం, స్వామీ వకుళమాత దేవాలయ కేసును pursue చేసి గెలిచారు. కానీ టిటిడి, రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. దళిత వాడ పర్యటనలో నేను కలిశాను. తరువాత ఆశ్రమం సందర్శించాను No Fee/ తక్కువ రుసుముతో కుంకుo పూజలు నవరాత్రి సమయంలో జరుగుతాయి.
మాటలు గొప్పగా చెప్పే కన్న చేసే పనులు గొప్పగా ఉండాలి. గుండెల్లోంచి మాటలు కాదు ప్రజా కోసం చేయాలనేవి, రూపం దాల్చి నిరూపణ చేసుకున్న వాడు గొప్ప నాయకుడు, మిగతా రాజకీయులు.
I always enjoy many interviews of Rk garu but here I’m posting my comments 😊🙏don’t mind sir
Paripoornananda swami for CM
I am watching, after hearing from nanduri seininivas guru garu, who else heard like me?
Good feel to here u swamiji 😘
RK గారు చాణిక్య శపధం వల్ల అప్పటి సమాజానికి మంచి జరిగింది
ఇప్పుడు స్వామీజీలు మంచి చెయ్యొచ్చు గదా
యోగి ఆదిత్య నాద్ గారు కలియుగం లో సన్యాసులు బాధ్యత ఏమిటో తెలియచేసారు
ఓం శ్రీ గురుభ్యోనమః
RK is very unfair in the interview. We need to change with times. If politicians do not do their work properly, sadhu's will have to take up their roles
Yes sir Real saints must rule India 🇮🇳 to become Viswaa Guru 🙏
RK garu....Mee interview brahmanulu sanyasulu ku padavi vaddu ante...vallu samajaniki epudu దానం ధర్మం దయ తో untaaru... అదే చెప్తారు చేస్తారు.... మీకు ఏమి objection ... vaallani వీలయితే రెస్పెక్ట్ ఇవ్వండి ...లేకపోతే నోరు మూసుకో అన్నయ్య ...మీ చెల్లి...
@@santakumarireddy❤❤ ddtttttdxx
²❤😂😂😂😂😂@@santakumarireddy
ధర్మాప్రచారమే స్వాముల పని అంటున్నారు. కాని ధరమాన్ని నాయకులే నాసేనము చేస్తుంటే. ధర్మాప్రచారమే ధర్మపరిరక్షణ బాధ్యతలుకూడా తీసుకొనవసిన ఉంటుంది.
Swamiji service require to society
Radha krisha garu u r speaking true facts.
రాధాకృష్ణ గారు నమస్కారం మీరు వేసిన ప్రశ్నలు చాలా
రేపు ఎదురిస్తారు, బెదిరిస్తరు, తిడతారు ,కించపరుస్తారు అని బయపడితే .. ఏది మార్చలేము... గొప్పవాలు..ఒక చెడు వ్యవస్థను నిర్మూలించ ధలాచి ఎదురురెళ్లిన వారందరు ఇలాంటి పోరాటతను ఎదుర్కొన్న వారే అయినా లెక్క చేయకుండ ముందుకెల్లి మార్పు తెస్తేనే దాని ఇవ్వాల మనం అనుభవిస్తున్నాం ఇలాంటి వారే రావాలి మార్పు తేవాలి
తెలంగాణ పర్సన్ హాట్సాఫ్ స్వామీజీకి
దయ చేసి స్వాములు రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. రాధాకృష్ణ గారు వేసిన ప్రశ్నలు చాలా ఆలోచించవలసినవి. మీకు ధన్యవాదాలు.
P
Mi. Salaah. 100tiki.100satyam.rajakiyam.swamilaku.odu.. Henno. Avamanalu. Dvesham. Asuya. Kullukutramyinadi. Rajakiyam. Annatiki. Sidamgavundali. Am. Sory. Swami. Odhu. Swamy. Thak. You❤🎉🎉
Swami meeru rajakiyalloki ravally.desa prajalu marpu korukuntunnaru.
Spirituality is different from politics
మన రాజ గురువులు చెప్పిన సూచనను రాజు పాటించేవాడు, కాని ఇప్పుడు రాజు గాళ్ళు ఏ రాజగురువు మాట వింటున్నారు ఆర్ కె గారు?
Super Qn., bro
Me lanti vallu vaste maku chala happy swamy ji garu
Paripoornananda Swami please became CM of AP.
పరిపూర్ణ is perfect
You will be cm of AP for sure....
పాత ఇంటర్వ్యూ మళ్ళీ 6 నెలల కిందిది అని పెట్టడం ఏంటి ...
Thank you swamiji
I will support swamiji garu.
ఆయన లాంటి వాళ్ళు రావాలి ముక్యంగా ఆయన వస్తే కొంచెం మార్చగలరు
Sri sadgurubhyonamaha 🙏🙏🙏🌺
Jai Paripoornanadha swamiji 🙏🏼🙏🏼
ఈ రోజుల్లీ కాషాయం ను కషాయం చేస్తున్నారు
కాషాయం వేసే వారే
Jai jai jai jai Shivasekthi paripoornandaSwamy
Jai Hind
35:25 Super ✍
Now a days many people don’t have option to elect good leaders as no leader is good enough so let saints come and rule what is the problem in that? Hinduism is a great religion where all the religious people are respected 🙏
Media people must not mislead people 🙏
Nice
RK is very headstrong in this interview.. That's not acceptable towards the swamy.. Pranamam swamy
RK di media pogaru... Thanani evvaru emi analeru ani.... Aayana pedda thopu ani, aayanake Mottham thelivi undi ani... Waste fellow.. Anni Chettha prashnalu, paiga interference in each answer.... Worst attitude as a journalist... And very biased and full of ignorance, and highly opiniated ... It's open heart with very narrow mindset...
Swaami paripoornaananda padhalaku vandhanalu
Semi paripurnanda swamula variki swagatam.
Paripurnanandha swamiye namha
వర్ణధర్మాలని ఇప్పుడు పాటించడంలేదు.అవి మారేయి.అలాగే ఆశ్రమధర్మాలు మారేయనుకోవాలి.కేవలం మోక్షాన్ని కరేవాడు సన్యాసి.జనకుని వంటి నిరీహుడు రాజ్యాన్ని పాలించలేదా.అలాగేమోదీ పరిపూర్ణానంద యోగి ఆదిత్యనాధ్ నిరీహులు.వారికి రాజకీయలలో పాల్గొనే హక్కు ఉంది.సన్యాసి అయిన వివేకానందుడు సమాజసేవ చేసేడుకదా.ముఖ్కు మూసుకుని కూర్చోలేదు కదా.
Correct andi Rk garu artam ayinaa kaanattu adugutunnaru
R K is not fair here
Ek is not a seasoned host he should maintain a decorum in his talk
R k thinks himself knowledgeable but not
Maa telugu states nundi vaka sadhuvu charitra strustinchela raajakeeyaalo maarputeeskuravali ani ammavaarini korukuntunaanu.
Yerram Naidu said he used to do namaskaram to Shri muralimanohar Joshi. That is d caliber of an intelectuals
Jai paripurnanda swamy
I support MODI, YOGI, Paripoornananda Swami.
Secular but not religious mindset people should be in politics.
🙏
Rk gaaru wish cheyatledu 😊
Saints anni places ki chendutaaru sir 😊
Swamiji manchi counters vesaaru 😂
Plz discuss about govadha.
ఆర్ కే గారు చాల బాగ అడిగారు.
ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి.
సన్యాసికి ఎందకు రాజకీయం
RK గారు! మీరు హోలీ స్పిరిట్ మీద ఎగతాళి గా జగన్ మీద మాట్లాడినప్పుడు నాకు విపరీతమైన కోపం తో మిమ్ములను అతి నీచంగా మాట్లాడాను...కానీ! మీలో కొంచెం మార్పు వచ్చింది. దానికి సంతోషంగా ఉంది...
Rk గారికి క్రైస్తవులు అన్నా బైబిల్ అన్నా ఇష్టం లేదు ఎం చేస్తాము ఆయనకు మంచి మనసు రావాలని కోరుకుంటున్నాను
@@thecommonmansresponseisfor9048 yevari istam vaaridi raa. Nuvvuyevadu comment cheyyataniki
RK గారు శాస్రస్ వేదాలు వ్రాసి ఉంటే బాగుండు
Gowravam pogottukokandi rk gaari
Politics lo evaina ravachu, Karni swamiji lu rakudadha? Who are to decide?
When Yogi can be CM of UP why not Paripurnananda garu in AP... Let's all be fair to all 🙏
Jai Shri Ram . Jai Modi
If you come fairly, what about family parties and their benami business organisations. It is clearly evident in RK
🎉
Radha Krishna garu edati vaallani negetiv cheyatamlo mimmalani minchinavaallu leru marandi sir
😊🙏🙏🙏🙏🙏
Mari viluvalu kaligina naayakulanu tayaaru cheyandi Rk gaaru papam appudu saints tho avasaram yemi undi
Guruvu viluva telusukondi sir
Ye vidya ku ayinaa perfect Guru undaali
Presently politics in India , POliticians maintain some gang(followers) ,they work for their family,and their dependers only.POLITICIANS take their portfolio for ruling at that time ,they say OATH is completely FALSE.They are not comitted their OATH.
స్వామి గారు మీరు అనవసరంగా politics లోకి vacharu, ఇందులో అంతా కల్తీ , ఏమీ చేయలేరు, మీరూ pollute అవుతారు స్వామి.
🙏🙏🙏
Politics ni seva laagaa cheyataaniki saints maatrame kaavaali 🙏
Sanyasi will rule as politicians failed utterly
Swamiji most intilegent and like him, I am not Tdp person present I like Jenasena, but Chadrababu most intilegent in the World Politicians.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
V̊e̊r̊ẙ m̊e̊ån̊i̊n̊g̊f̊ůl̊ i̊n̊t̊e̊r̊v̊i̊e̊ẘ ẘi̊i̊t̊h̊ P̊år̊i̊p̊o̊o̊r̊n̊ån̊ån̊d̊å S̊ẘåm̊ẙ i̊n̊ O̊p̊e̊n̊ h̊e̊år̊t̊ ẘi̊t̊h̊ R̊K̊
జై ఆంధ్రా, జై తెలంగాణ, జై NTR jai KCR
We welcome paripoorna... swamiji as CM of Telengana as Yogi why not
Swamiji kimemu baktulamu
Rk gaau swamiji food konta kaalam tinaali 😂
RK నీకు అంత scene లేదు sadhuvu లను ఇంటర్వ్యూ చేయడానికి
పరి కు చాలా విషయాలు తెలియదు
We want yougi is next pm.
Same feelings, Sir!
RK mee. telivitetalu swameeji meedha pradarshnaa ???panikimaalina telivitatalu chaalinchandi. Amma pettadu.... Adukku tinaneevvadhu. Annattugaa undhi. Mee vyavahaaram Mr RK.
Paripurna nadha swami is services to the peoples namaskaramulu to the swami ji Okay👌
Ye maatram viluvalu leni naayakulatho prajalu chalaa visigi poyaaru
I think it's..extra.feeling on P.M
He told 70 seats. But not only one 😁😁😁😁😁😁😁😁
Vijayanagara samrajyanni kuda sanyase stapinchadu Radha Krishna garu bhutaddam lo chudakandi
స్వామి జీ మీ వేదశాలలో ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, లకు వేదాలు బోధిస్తున్నారు చెప్పండి ప్లీజ్.
He is ST man