వీళ్లు హిందువులైనా..రిజర్వేషన్లు వర్తించవా.? |Supreme Court Judgement On Religion Based Reservation

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 476

  • @teluguwarrior6647
    @teluguwarrior6647 Месяц назад +26

    అంబేద్కర్ మా దేవుడు రిజర్వేషన్ కల్పించిన దేవుడు అంటారు అదే అంబేద్కర్ అదే రాజ్యాంగంలో మతం మారితే రిజర్వేషన్ వర్తించవు అని రాసారు. కానీ అది ఫాలో అవ్వరు. ఇది వాళ్ళ కి అంబేద్కర్ పైన ఉన్న మర్యాద.

    • @yarnampreethishanthi8305
      @yarnampreethishanthi8305 Месяц назад +3

      Dr.B.R.Ambedkar garu chesina constitution lo aal ledhu sir only backward classes ki reservation ani mention chesinaru kanee tharavatha veree vishayala valla aadhi motham presidential way lo marcharu ambedkar garu right to religion eendhuku eestharu ,meeru anukunnadhi nijam aayyithee..??

    • @teluguwarrior6647
      @teluguwarrior6647 Месяц назад +1

      @yarnampreethishanthi8305 whomever it may be implemented we are following and continuing reservation just because it is mentioned in Indian constitution. In the same constitution it is clearly mentioned SC st reservation applicable only for Hindu SC and ST.it is not applicable for SC and ST who joined other religions. So we should follow.

    • @yarnampreethishanthi8305
      @yarnampreethishanthi8305 Месяц назад

      @@teluguwarrior6647 aala aayyithee whole india nee religion base meefha divide chesi then after caste system vunna vallaki matramee caste wise divide cheskooni jobs eechukomani suggest cheyakapoyaru

    • @Gowtham_talks_In_telugu
      @Gowtham_talks_In_telugu Месяц назад

      A caste bro meedhi

  • @Jahnu3
    @Jahnu3 Месяц назад +25

    కుల వ్యవస్థ వున్న హిందువులకు మాత్రమే రిజర్వేషన్, వేరే మతాల్లో కుల వ్యవస్థ లేదు. కాబట్టి no రిజర్వేషన్

    • @deepupavan
      @deepupavan Месяц назад

      ఇప్పటికైనా ఒప్పుకున్నట్టున్నారు హిందూ మతం అనేది దరిద్రమైన చండాలమైన మతమని అంతేకాదు హిందువుల్లో దళితులు లేరా స్వామి హిందువుల్లో ఉండేది చాతూరు వర్ణ వ్యవస్థ చాతుర్వారణ వ్యవస్థలో అసలుకు మాలలు లేరు మాదిగలు లేరు ఎస్సీ కులాలు అసలే లేవు

    • @Mahesh-w8b4e
      @Mahesh-w8b4e Месяц назад

      వేరే మతాల్లో కుల వ్యవస్థ ఉన్న రిజర్వేషన్ ఇవ్వలేరు.ఆమతాలకు భారత దేశానికి సంబంధం లేదు

    • @ratnaangel
      @ratnaangel Месяц назад +1

      @@Jahnu3 kulam ledu ANI Meeru chptey sari podu kda . Discrimination face chesevallaki telustadi.

    • @ratnaangel
      @ratnaangel Месяц назад

      Same descrimination from older times to now. Sc vallki echi yevaru marriage chaeru vallani konni temple ki ranivaru. Vallu houses ooru ki last lo. Valla bojanalu ki yevaru vellaru . But remember all that vallu kuda manalati manushule

    • @Jahnu3
      @Jahnu3 Месяц назад +2

      @@ratnaangel ప్రస్తుతకాలంలో అదేం లేదు. డబ్బు ఉన్నవాళ్లకు అందరికీ విలువ వుంది.లేనివాల్లె ఏమి లేనివాళ్ళు. అయినా పిల్లలు స్కూల్లో జాయిన్ అవ్వని కాడ నుంచి ప్రతి చోట కులం ఎందుకు అడుగుతున్నారు గవర్నమెంట్ కి చిత్త సుద్ది ఉంటే ఆ కులం అడగడం మానేయొచ్చు కదా. ఒకప్పుడు గోత్రాలు అడిగేవారు అది అడగకుండా ఉండటం వల్ల దాన్ని అందరం మర్చిపోతున్నారు. అలాగే కులాలు కూడా ఆడకుండా ఉంటే ప్రతి చోట మర్చిపోతారు

  • @రాజేందర్.మహారాజ్DSP

    రిజర్వేషన్లు తీసేద్దం.... ఈ భూస్వాముల దగ్గర ఉన్న సంపదను జాతీయం చెయ్యండి భారత దేశంలో ఉన్న ప్రతి వ్యక్తీ దగ్గర 1ఏకరం భూమి మాత్రమే వుండాలి ఆస్తుల వివరాలు జాతీయం చెయ్యాలి .....no reservations kosam .... నేను రెడీ .... భూ స్వామలు మీరు రెడీ నా

    • @kechi_kechi
      @kechi_kechi Месяц назад +3

      ఏడ్చినట్టే వుంది

    • @Mahath333
      @Mahath333 Месяц назад

      @@kechi_kechiవీడికి కష్ట పడే తత్వమే కాదుగా ఆన్ని బిచ్చాలేగా...అందుకనే ఇంకొల్లు భూమిని కూడా దొబ్బుదామని చూస్తున్నాడు....

    • @TrulyBharatHindu
      @TrulyBharatHindu Месяц назад

      SC ST govt retired and runjing families without any intimation reservations should remove ..Iam Ok for My land ..R u ready

  • @samuelrajkumar470
    @samuelrajkumar470 Месяц назад +2

    Really nice explanation
    now it has to spread to US to take action against caste and religion

  • @supportnrc-caa5625
    @supportnrc-caa5625 Месяц назад +101

    హిందూ SC ST లకు మాత్రమే రిజర్వేషన్స్ ఇవ్వాలి.

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 Месяц назад +9

      Yes

    • @tadepallisyamakrishna7075
      @tadepallisyamakrishna7075 Месяц назад +10

      @@supportnrc-caa5625 ఇంకా ఎంత కాలం ఈ రిజర్వేషన్లు? ఇతర కులాల పేద వారు బతక కూడదా. తెలివి తేటలతో job సంపాదించుకొలేరా?

    • @VijayaKumar-mr7ss
      @VijayaKumar-mr7ss Месяц назад

      ​@@tadepallisyamakrishna7075..... Look at EWS QUOTA

    • @hanumanthrao3931
      @hanumanthrao3931 Месяц назад

      ఇవ్వాలి,, వెంటనే క్రిమిలేయర్ చట్టం తెచ్చి,,,, ఫలాలు తిన్న వాళ్లే తింటూ తెగబలిసిన ఇంటి దొంగల పని పట్టాలి....

    • @bharathreddy9439
      @bharathreddy9439 Месяц назад +1

      @@supportnrc-caa5625 GST, income tax etc,పన్నులు కూడా హిందూ sc,st's కి మాత్రమే ఉండాలి

  • @Srinivas2076-o1z
    @Srinivas2076-o1z Месяц назад +5

    Good message brother

  • @panchakshari789
    @panchakshari789 Месяц назад +5

    కరెక్టుగా చెప్పారు

  • @rameshbabu7206
    @rameshbabu7206 Месяц назад +2

    chala Baga chepparu. Thank you. great clarity. good advocate.

  • @KVRRR999
    @KVRRR999 Месяц назад +9

    ఒకసారి రిజర్వేషన్ లబ్ధి పొందినవారికి తీసివేసి పొందని వారికి ఇవ్వాలి. లబ్ధి పొందినవారినీ OC గా ప్రకటించాలి. క్రమేణ , అందరూ OC ల గా మారి పోతారు కదా? లబ్ధి పొందినవారు ఆలోచించాలి.

  • @puirnarao5309
    @puirnarao5309 Месяц назад +9

    Good decision by supreme court

  • @velpuri-c2g
    @velpuri-c2g Месяц назад +3

    కులాల రద్దు చట్టం చేయాల్సిన సమయం వచ్చింది. ఈ చట్టం చేసి కులాల, రిజర్వేషన్ల సమస్యకు ముగింపు పలకాలని.......

  • @g.salomi6679
    @g.salomi6679 Месяц назад +3

    అసలు కులాలు మతాలు తీసెయ్యాలని పోరాటం చెయ్యాలి

  • @jalakamchakradhar7274
    @jalakamchakradhar7274 Месяц назад

    Very explained 👏👏👏👏👏

  • @Advocate_Durga
    @Advocate_Durga Месяц назад +6

    మతం వ్యక్తిగతం.

  • @udayapspk
    @udayapspk Месяц назад +1

    Sir మాదిగ కులానికి చెందిన వ్యక్తి . క్రైస్తవం religion కి మరీనా తర్వత్ .. వల్లని క్రిస్టియన్ అని యవరు అనరు ... మాదిగలు దళితులు అని మాత్రమే పిలుస్తారు , ..... ఒక వేల మారిన తర్వాత ప్రభుత్వం ప్రయోజనాలు రావు , okay కని దళితులు అని మాత్రమే పిలస్తారు ... గ్రామం లో , ​​దీనికి మీ అభిప్రాయం ..?

  • @perumallaobulaiah966
    @perumallaobulaiah966 Месяц назад

    good clarity

  • @deenamanasuyannapu7129
    @deenamanasuyannapu7129 26 дней назад

    Is 1950s Presidential Orfinance is correct?.

  • @anandtuto7376
    @anandtuto7376 Месяц назад

    భారతదేశంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, 20% సంతోషంగా ఉన్నారు మరియు జీవితాన్ని ఆనందిస్తున్నారు .. మరియు 50% శూద్ర(బి.సి) సంతోషంగా లేరు మరియు ఆతి శూద్ర 30% చాలా పేదలు ...

  • @udayascientist9835
    @udayascientist9835 Месяц назад +8

    Original constitution has given provision for reservation till 1960s only

  • @chandrasekharammaddila8738
    @chandrasekharammaddila8738 Месяц назад

    రిజర్వేషన్లు అనేవి కేటాయించడాన్ని ముఖ్యంగా హిందువులు హిందూ ధర్మాన్ని, హిందూ ధర్మంలో ఉన్న జాడ్యం బట్టి వాటి వల్ల కలిగిన అణిచిత పోకడలలు చందసవాదము లో ఉన్న అంటరానితనం, అణచివేత ఉద్దేశించి ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఇప్పుడు వేరేమతములో లేని జాడ్యం మళ్ళీ భారతదేశంలో దేశంఇంకా దరిద్రంలోకి పోవడం ఖాయం.

  • @rajuchandur7307
    @rajuchandur7307 Месяц назад +2

    👌👌👌👌👌👌

  • @godfather2415
    @godfather2415 Месяц назад +11

    Right decision by supreme court

  •  Месяц назад +30

    +Converted SC/ST- there is no caste in Christianity or Islam; that is what those two religions preach 24/7, given that, no reservations for converted people. Get rid of all reservations- we upper caste Hindus with university gold medals are not getting jobs, while a Christian SC fellow with 35% marks is getting excellent high-position jobs. India will not progress with that kind of people.

    • @jvmedia2023
      @jvmedia2023 Месяц назад +1

      BCC - Christian- Mala/ Christian- మదిగ , here mala/madiga denotes cast. You r wrong

    • @bharathreddy9439
      @bharathreddy9439 Месяц назад +1

      I Agree. This is not fair. Dr.ambedkar said that reservation status only for some extent, to settle down people who are backward and encourage to live freedom of rights that's it, but not for taking reservations lifelong, these reservations are exceeding by the Indian politicians for their political careers and govt, but, I believe universe is very big and unlimited, definitely someday they need to pay for this.

    • @venkatpraveen4400
      @venkatpraveen4400 Месяц назад

      ​@@jvmedia2023caste is for Hindus only , no cross conversation. So no need to give reservation to Christian.

    • @vindhyarajraj6397
      @vindhyarajraj6397 Месяц назад

      Once come n live in SC community n Status. Then you will know their problems. How OCs damaged their lives. Things keep changing.....

    • @venkatpraveen4400
      @venkatpraveen4400 Месяц назад

      @@vindhyarajraj6397 do u feel all OC people's life is happy, more than 50% OC people's live in same pathatic situation, atleast government will help SC/ST but OC no one will support. Now a days Many reserved families became ultra rich, ask government to keep cremelayer else for coming 500 years also poor SC/ST people will not get benifit. 70 Years of reservation is more than enough. Those community should learn how to stand by theire own, how long they take OC people's support in sustaining there life's. You come and live in OC middle class community, then u will also understand. Learn how to face problems, many SC/ST people made India great without reservation. I hope that legacy will continue.

  • @I_nursingcareer
    @I_nursingcareer Месяц назад +2

    మరి st లకు ఎందుకు తీసి వెయ్యలేదు రా.... మరి OC లను కూడా bc -c ga మర్చి సర్టిఫికెట్స్ ఇవ్వండి.....

  • @Sharang494
    @Sharang494 Месяц назад

    But In AP & TG, the son can choose caste on this choice from the father's side or the mother's side.

  • @vijaymohanreddy695
    @vijaymohanreddy695 Месяц назад +1

    బుద్ది తెలివి లేని వారికి రిజర్వేషన్లు ఇవ్వడం సమంజసం.

  • @israilregulagadda6164
    @israilregulagadda6164 26 дней назад

    Dr BR Ambedkar said I born Hindu
    But I will not die as Hindu 👏

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli Месяц назад +2

    Are SCs carry boards for getting discriminated

  • @Mahath333
    @Mahath333 Месяц назад +108

    90 మార్కుల వాడికి కాలేజీ సీట్లు ..ఉద్యోగాలు ఇవ్వకుండా...,30మార్కుల దద్దమ్మలకి ఇచ్చినప్పుడు...అది మీకు అన్యాయం అనిపించలేదా....అప్పుడు బాగానే. అనుభవించారే?

    • @Brothoughts
      @Brothoughts Месяц назад

      30 మార్కుల దద్దమ్మలని అందరితో పాటు చదువుకునే అవకాశం సమాజం లో అగ్ర కులాలు గా ఉండే so called దద్దమ్మలు ఇచ్చి ఉంటే , వీడికి 30 మార్కులకే ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చేది

    • @jeevanc3343
      @jeevanc3343 Месяц назад

      నీకు చరిత్ర మీద కనీస అవగాహన లేదు, రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారో తెలియదు, ఇక్కడ నీతులు మాట్లాడుతున్నావు మొదట చరిత్ర చదువు. అప్పుడు మాట్లాడు.

    • @vinodhpeddinti9883
      @vinodhpeddinti9883 Месяц назад +18

      Super corrct

    • @Educateagitate
      @Educateagitate Месяц назад +23

      OC lo rich people ekkuva SC lo thakkuva.... eppatiki caste discrimination chesuthunnaru...siggu ledu

    • @babjit2564
      @babjit2564 Месяц назад +24

      ఇది కేవలం sc లకు మాత్రమే నా, ఇతరులు కాపు, కమ్మ, రెడ్డి వాళ్లు వాళ్ల, క్రైస్తవ మత ము లో వున్న వారి కి యే ది, లేదు, కోర్టు లకు జడ్జి ఇచ్చిన తీర్పును సరైన ది కాదు 😂😅😊

  • @nageswararaonani947
    @nageswararaonani947 Месяц назад

    Sc st లు క్రిస్టియన్ గా మరీనా వల్ల రిజర్వేషన్లు తీసేయాలి అంటే ఏ prof కావాలి

  • @sureshp751
    @sureshp751 Месяц назад +1

    I am OC want to change my caste to SC is it applicable to me to change caste within hindus

    • @sahna
      @sahna Месяц назад

      No

  • @naseemnav9584
    @naseemnav9584 Месяц назад +4

    Court repu Charch ku velle Cristian lu ga vnna SC .la SC hoda pote . present vnna Charch lu anni Khali ainatte ga..

  • @anandababu1603
    @anandababu1603 Месяц назад

    why same analogy not applied for ST

  • @nageswararaokonthili9294
    @nageswararaokonthili9294 Месяц назад +23

    మతం మారిన EWS వాళ్లకు రిజర్వేషన్లు వర్తిస్తుంది కాని మతం మారిన దళితలుక్ మాత్రమే రిజర్వేషన్లు వర్తించదు. ఇది కేంద్ర ప్రభుత్వం మరియు న్యాయ వ్యవస్థ సిద్ధాంతం

    • @saiprasadsajja1546
      @saiprasadsajja1546 Месяц назад +12

      E W S is based on economic conditions, but not on caste basis. But sc reservation is based on caste only

    • @62Ramprasad
      @62Ramprasad Месяц назад +7

      EWS is based on income not on caste or religion. It is not like bc, sc, or st reservation

    • @cookskk2217
      @cookskk2217 Месяц назад

      ​@@saiprasadsajja1546 Then why they are saying reservation on religion based

    • @avinashnewton7331
      @avinashnewton7331 Месяц назад +2

      Ews is meant for castes that fall under Open category along with 10lpa condition, Sc reservation is meant for castes that fall under scheduled castes. Both are aligned with specific castes.

    • @chennupatiroyal
      @chennupatiroyal Месяц назад +2

      Nanna sankara jathi ews vaallu change aithe obc Nv isthava cheppu issthe alage theesukuntam 😂😂😂😂😂😂

  • @mallikarjunamuchatlu5690
    @mallikarjunamuchatlu5690 23 дня назад

    ఇది బాగా ప్రచారం జరగాలి

  • @asirwadsudha1572
    @asirwadsudha1572 Месяц назад

    ఒక మాల కులస్తుడు క్రైస్తవుడిగా మారితే బిసి సి గా పరిగణించి కేవలం 1 శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు.కానీ సమాజంలో అతను ఒక దళితుడిగానే చూడబడుతున్నాడు.

  • @deenamanasuyannapu7129
    @deenamanasuyannapu7129 26 дней назад

    Schduled Castes,how.can be standard Chritians like England&France.?.

  • @Vijayanu140
    @Vijayanu140 Месяц назад +30

    ఇతర కులస్తులు మతం మారితే ఎలాంటి మార్పు ఉండదు కాని ఎస్సీ లకు మాత్రమే ఈ విధానం ఉండడం చాలా బాధాకరం న్యాయం అందరికీ ఒకే విధానం ఉండాలి

    • @Mahath333
      @Mahath333 Месяц назад +17

      ఇతరకులస్థులకి రిజర్వేషన్ లు లేవుగా...ఏడుపేందుకు....అయినా మీకు bcc reservation వుందిగా...ఇంకా ఏడుపులు ఎందుకు?

    • @ratnaangel
      @ratnaangel Месяц назад +5

      @@Mahath333reservations leva . Oc ki ews reservation. Bc kanna takva cutoff . EWS bc sc st reservations yenti Mari

    • @dvsnharikrishna5931
      @dvsnharikrishna5931 Месяц назад

      హిందూ మతాన్ని వద్దని అనుకున్న వాడికి, హిందూ మతం నుండి వచ్చిన కులం ఎందుకు? నిజ దేవుని తెలుసుకునే వాడికి రిజర్వేషన్ అవసరమా?

    • @yghswgdeleklftrssgd7524
      @yghswgdeleklftrssgd7524 Месяц назад +4

      ​​@@Mahath333st లకు రిజర్వేషన్ 7% ఉంది. వాళ్ళు మారితే bc ఇవ్వరు. ఒక Oc క్రిస్టియన్ గా మారితే 1% రిజర్వేషన్ ఇవ్వరు. కేవలం sc లపై ఎందుకు ఎడవడం?

    • @pattabhiramayyaadibhatla7608
      @pattabhiramayyaadibhatla7608 Месяц назад

      ఎస్.టిలు గిరిజనులు.అది కేష్ట్ కాదు.

  • @GandhiBabu-ox5ql
    @GandhiBabu-ox5ql Месяц назад +1

    What about ranganath misra reports, how many commissions are needed, what may be the religion no change in social status, మెయిన్ ఏరియా లో ఎస్సీ లు కు ఎంత మంది హౌస్ రెంట్ ఇస్తున్నారో ఒకసారి ఎస్సీ లు గా అడిగి చూడండి, ఈ రోజు కు ఇళ్లు అద్దెకు ఇచ్చే క్రమంలో caste feeling పోలేదు

  • @jagadeesh9194
    @jagadeesh9194 Месяц назад +37

    దేశం సంకనాకి పోవడానికి,
    దేశ ప్రధానులుగా,అగ్రవర్ణాలవారే ఉండడం.

    • @Mahath333
      @Mahath333 Месяц назад +1

      @@jagadeesh9194 మోడీ.. అగ్రవర్ణం కాదే...గొర్రె...కులగజ్జి..న్యూనతా భావం

    • @tadepallisyamakrishna7075
      @tadepallisyamakrishna7075 Месяц назад

      @@jagadeesh9194 మరి మీ నాయకులు ఎవరి చంక నాకుతున్నారు అప్పుడు. భాష సరిగా లేదు. చంకో సంకో అది కూడా తెలియదా తమరికి. మాట భాష సరిగ్గా నేర్చుకో. స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా, తెలివైన వారి నోట మట్టి కొట్టి రిజర్వేషన్ పేరుతో మీరు చేస్తున్న దోపిడీ చాలదా.

    • @srijagadeeshc3056
      @srijagadeeshc3056 Месяц назад

      @@jagadeesh9194 daanikantae daridram emantae reservations ivvadam and avi inkaa continue cheyadam.

    • @sri4814
      @sri4814 Месяц назад +8

      జనాలు తాగి రోడ్లు పై తిరుగుతుంటే ప్రధాని ఏమిచేస్తాడు.

    • @tadepallisyamakrishna7075
      @tadepallisyamakrishna7075 Месяц назад

      @@jagadeesh9194 మీ నాయకులు ఏమి చేస్తున్నారు? ఎవరి చంక నాకుతున్నారు. భాష సరిగ్గా రాదు. 75 సం.లు అయినా ఇంకా అగ్ర కులాలని తిట్టడం తప్ప ఏమీ తెలియదు. మీకు దమ్ముంటే కులం పేరు వాడుకోకుండ మీ తెలివి తేటలతో jobs techukondi.

  • @corruptionfreeIndia714
    @corruptionfreeIndia714 Месяц назад +9

    చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ల మీద పడి ఏడుస్తున్నారు ఎక్కడైనా మెయిన్ బజార్లో ఒక ఎస్సీ వానికి ఒక చిన్న రూమ్ అయినా ఉంటుందా ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చిన సేటు గాని కూడా రూమ్ ఉంటుంది కానీ ఎస్సీ వానికి ఉండదు అంతెందుకు ప్రధానమంత్రి కార్యాలయంలో ఎస్సీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి

    • @rakeshs5415
      @rakeshs5415 Месяц назад +1

      అరేయ్ బాబు ఎవ్వరినీ ఏమి అనలేదు రా గొర్రె.
      అరేయ్ బాబు SC, ST లుగా ఉండి క్రిస్టియన్, ఇస్లాం మతంలో మారిన వారికి హిందూ రిజర్వేషన్ లు ఏవి వర్తించవు అని అక్కడ అర్థం.
      సర్టిఫికెట్ లో హిందూ అని పెట్టుకుని అన్యమతన్ని ఫాలో అవుతారు , వారు హిందూ దళిత కులాలు సంబంధించిన రిజర్వేషన్ లు తీసుకుని నిజమైన దళితులకు జాబ్స్ లేకుండా చేయడం చట్ట రీత్యా నేరము అని అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగం లో రాశారు

    • @kashinath92463
      @kashinath92463 Месяц назад +1

      మనము కష్టపడము పుక్క్యానికి కావాలి గుజరాత్, రాజస్థాన్ నుంచీ వచ్చిన వాళ్ళు ఎంత కష్ట్ట పాడుతారు నీవు చూశావా? వాళ్ల కుటుంబం మొత్తం పనీ చేస్తారు , గుజరాత్ వేరే దేశంలో ఉందా? గుజరాత్ భారతదేశం కాదా?
      ఇటలీ ఈ దేశం కి ఏమైనా సంబంధం ఉందా?
      వేరే దేశం నుండి వచ్చి ఇక్కడ పరిపాలన చేసి లక్షల కోట్లు స్కాములు చేసే ఏమి లేదా?
      ఇటలీ నుంచీ వచ్చినా నకిలీ గాంధీలు ఇ దేశం లో దోచుకొన్న ఆస్తులు ఎంతో నీకు తెలుసా ? వాళ్ళు చేసిన స్కాంలు విలువ ఎంతో తెలుసా ? చిన్నా రూమ్ గురించీ మాట్లాడే నీవు స్కామ్స్ గురించి తెలుసుకో

    • @TrulyBharatHindu
      @TrulyBharatHindu Месяц назад +1

      Free ration
      Free station
      Free Reservations for Coming generations
      Free schemes
      Free lands
      Free knowledge
      Free employment
      Free life without huddle with 35 Marks
      Pain by some other generals works hard get settled

  • @ambedkarismepunadibujjibab8883
    @ambedkarismepunadibujjibab8883 Месяц назад +4

    సుప్రీంకోర్టు లాంటి ఉన్నతమైన న్యాయస్థానం కూడా అస్పృశ్యత కి ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్లను హిందూ మత ప్రచార అభివృద్ధి కొరకు ఉపయోగించుకోవడం చాలా దూరం న్యాయం. ఒకప్పుడు దళితులను అన్యాయంగా మతం పేరిట విభజించారు. ఇప్పుడు రిజర్వేషన్ల పేరిట విభజించారు. కులం పేరట ఇప్పుడు విభజిస్తున్నారు. భారతదేశం హిందూ దేశమని సుప్రీంకోర్టు కూడా చెప్పడం సిగ్గుచేటు. రాజ్యాంగం భారతదేశంలో ఏ మతాన్ని రాజ్యాధికారం మతంగా తీసుకోలేదని సంగతి సుప్రీంకోర్టుకు తెలుసు అయినప్పటికీ ఇది హిందువుల దేశం చెప్పడం సిగ్గుచేటు. అంటరానితనానికి ఇచ్చిన రిజర్వేషన్లు మత ప్రచారానికి మత అభివృద్ధికి వాడుకోవడం ఇంతకంటే గవర్నమెంట్ పరిస్థితి ఏమి ఉండదు. రెసిడెన్షియల్ ఆర్డర్ తప్పు ఇది మతతత్వ వాదులు చేసిన తప్పు. అప్పుడే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇన్ వ్యతిరేకించారు.

    • @TrulyBharatHindu
      @TrulyBharatHindu Месяц назад

      Who told .. you use Christianity marketing and Sunday fastors and remaining days for Govt benefits

  • @Swastha-jeevan
    @Swastha-jeevan Месяц назад +3

    Supreme court doesn't know any religion then how can they can give judgement.. 😊

    • @TrulyBharatHindu
      @TrulyBharatHindu Месяц назад

      Free ration
      Free station
      Free Reservations for Coming generations
      Free schemes
      Free lands
      Free knowledge
      Free employment
      Free life without huddle with 35 Marks
      Pain by some other generals works hard get settled

  • @VsvlsraoAyithy
    @VsvlsraoAyithy Месяц назад +1

    Those who are converting religion they should have issue BC C certificte

  • @johnjanardhan7925
    @johnjanardhan7925 Месяц назад

    Reservation caste based or religious based???

  • @malleshamp4528
    @malleshamp4528 Месяц назад

    ABN News reader garu mee udheshyam lo sristians,muslims convert vallaku ivvalantara cheppandi.Vedhava lagic meeru mee topic aapandi.

  • @Swastha-jeevan
    @Swastha-jeevan Месяц назад +1

    Then we want Hindu ,or Christian, or islamic, etc courts of justice

  • @ravikumargudla6001
    @ravikumargudla6001 Месяц назад

    When changed the religion...why cast based reservations required?

  • @g.salomi6679
    @g.salomi6679 Месяц назад +17

    అంటే మనదేశంలో అన్ని మతాలూ సమానం కాదన్నమాట😢

    • @Mahath333
      @Mahath333 Месяц назад +1

      @@g.salomi6679 కాదు...భారతం హిందూ దేశం. .అర్థమైందా...విదేశీ మతం మా స్వదేశీ మతం తో ఎట్లా సమానం అవుతుంది?, ఇస్లాం కిరస్తాని .దేశాల్లో...హిందువులు...ఆ మతం వారితో సమాన హక్కులున్నాయా?..వాళ్ళకి మా దేశం లో లాగా.. మైనార్టీ. స్టేటస్ లు..వక్ఫ్ బోర్డు లు వున్నయ్య?..
      మా హిందూ దేశం లో మేమెందుకు ఇవ్వాలి...? ఇంతవరకు మీకు దొబ్బీ పెట్టింది చాలు....ఇంకా కుక్కల్లా మొరగకండి

    • @perumallaobulaiah966
      @perumallaobulaiah966 Месяц назад +6

      mana desam lone kadhu a deshamlo kuda samanam kaadhu

    • @JyothikumarKummari
      @JyothikumarKummari Месяц назад +3

      అన్ని మతాలూ కాదూ అని కులాలు సమానం కాదూ

    • @rameshmallam7719
      @rameshmallam7719 Месяц назад

      బైబిల్ నిబంధనల ప్రకారం క్రైస్తవ మతంలో కులాలు ఉండవు. అందువల్ల క్రైస్తవ మతంలో చేరాక కులాలు రద్దు అవుతాయి.

    • @rameshbabu7206
      @rameshbabu7206 Месяц назад

      may be the process going on it.

  • @worldgospelministries369
    @worldgospelministries369 Месяц назад

    ఈ లాయర్ గారు చెప్పిన ఆ లాభాలు ఎవరు పొందుతున్నారు కొంచెం నిరూపించగలిగితే మీకు ధన్యవాదాలు మాటలు ఎన్నైనా చెప్తాం సార్ వాస్తవాలు ఆలోచించండి

  • @DassYendluri-1978
    @DassYendluri-1978 Месяц назад +4

    ఆర్థికంగా వెనుకబడిన కులాలను పైకి తీసుకురావాలని ఉద్దేశంతోనే రిజర్వేషన్ కల్పించారు రాజ్యాంగ వేత్తలు. రాముడిని నమ్మితే ఒక రిజర్వేషన్ జీసస్ నమ్మితే ఇంకో రిజర్వేషన్ అల్లాను నమ్మితే ఇంకో రిజర్వేషన్ అనేది రాజ్యాంగ రాజ్యాంగ స్ఫూర్తి కి పూర్తిగా విరుద్ధం. అధికారంలో ఎవడు ఉంటే వాడికి అనుకూలమైన తీర్పులు చెప్పే సాంప్రదాయం.

  • @VijayaKumar-mr7ss
    @VijayaKumar-mr7ss Месяц назад +1

    .....if SC converted to Christianity or Islam he will loose reservation as there is no caste in the adopted religion.
    ....Then what is the need of that religion which promotes/based on Religion?

  • @Gowtham_talks_In_telugu
    @Gowtham_talks_In_telugu Месяц назад

    What about jainism

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla7608 Месяц назад +5

    క్రైస్తవులకి బి.సి.సి రిజర్వేషన్ ఉంది.

    • @Educateagitate
      @Educateagitate Месяц назад +1

      1% aaa 😢😢😢

    • @samsonarza2928
      @samsonarza2928 Месяц назад

      1%reservation దీన్ని రిజర్వేషన్ అంటారా

    • @samsonarza2928
      @samsonarza2928 Месяц назад

      క్రిస్టియన్ అయినంత మాత్రాన కులం మారుతుందా

    • @venkateshkarempudi8767
      @venkateshkarempudi8767 Месяц назад

      ​@@Educateagitateindia lo cristians just 2% only.. so 1% is sooo big... ❤

    • @Educateagitate
      @Educateagitate Месяц назад

      @@venkateshkarempudi8767 haha...do you think still 2% ?

  • @yentapalli
    @yentapalli Месяц назад

    What about OBC?

  • @narsingraonagini5372
    @narsingraonagini5372 Месяц назад +1

    రాజ్యాంగ ప్రకారము రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్నాయా అలాగే నడుచుకుంటున్నారు వ్యక్తిగతంగా నేము అన్ని పనులు చేస్తారు న్యాయం అనేసరికి రాజ్యాంగాన్ని ముందు పెడతారు

  • @smt.dr.p.suchitravijaykuma5165
    @smt.dr.p.suchitravijaykuma5165 Месяц назад

    still commitee need to give data

  • @jhansiranibusi4836
    @jhansiranibusi4836 Месяц назад

    Sir meeru chala baga chepparu. Kani enduku only sc people ke bumper offer. Remain caste valaki enduku ee offer ledu

    • @Srinu-bd1wj
      @Srinu-bd1wj Месяц назад

      Sc lu venukabadina vallu jaathi vivakshathanu chupabade varu

  • @anandtuto7376
    @anandtuto7376 Месяц назад +4

    కుల వివక్ష....హిందూ ధర్మం రెండూ ఒకటే

  • @mallikarjunamuchatlu5690
    @mallikarjunamuchatlu5690 23 дня назад

    అంబేద్కర్ మతపరమయిన రిజర్వేషన్స్ ఇవ్వలేదు

  • @RamaKrishna-sx5rp
    @RamaKrishna-sx5rp Месяц назад

    Justice delayed is justice denayed The present Supreme Court verdict is delayed by more than 70 years. Many more people who are not eligible in the light of the above verdict were enjoyed since4generations several Creamy layer ssince then and the eligible were still below poverty line. Honourable Court are becons in darkness and the honorable Judges are the stimulators of becons. Thanks for the judiciary and lawmakers and lawyers of our BHARAT Desh. Happy lawyers day🎉

  • @sunilrao7158
    @sunilrao7158 Месяц назад +6

    ST. BC, OC వారు మతం మారితే reservations పోదు. ।కేవలం SC వారు మతం మారితే reservation పోతుంది. ఇది ఎక్కడ వివక్ష???

    • @ravinderreddy3183
      @ravinderreddy3183 Месяц назад

      Oc means anybody but you didn't understanding power

    • @sunilrao7158
      @sunilrao7158 Месяц назад

      @ravinderreddy3183 OC means open category which means" ALL ".but coming to reservations who don't come under reservation category they call them as other category which we assumed as other castes...

  • @venkataraosondi4078
    @venkataraosondi4078 Месяц назад

    Hollow abn who is world king

  • @mahaboobalimohammed2121
    @mahaboobalimohammed2121 Месяц назад

    It is telling that BC-3 Reservations provided to Muslim Caste. But it was wrong.
    Here BC-3 means not a Backward Castes, only Backward Classes like Dudekula, Pinjaries, Phathar-phod etc.

  • @narasimhan2744
    @narasimhan2744 Месяц назад

    Sir, ఒకసారి reservation తోటి government job and benefits pondinaputu, ఆ family enni tarala వరకు reservation benefits pondutaru?

  • @GandhiBabu-ox5ql
    @GandhiBabu-ox5ql Месяц назад +1

    Sc లు కు తప్ప బీసీ, OC, ST అందరికీ మత స్వేచ్చా ఉందా, దళితులకు మాత్రమే రిజర్వేషన్ పోతుందా

    • @TrulyBharatHindu
      @TrulyBharatHindu Месяц назад

      It says every one who uses Reservation besides follows Christianity

  • @naveenbabum5263
    @naveenbabum5263 23 дня назад

    Y only SCs

  • @brok.mahesh2091
    @brok.mahesh2091 Месяц назад

    Sir BCC caste based or religion based

    • @srijagadeeshc3056
      @srijagadeeshc3056 Месяц назад

      Everything is on caste based only....

    • @srijagadeeshc3056
      @srijagadeeshc3056 Месяц назад

      @@psurya3847 ohhh then it must be canceled, no need of reservation based on religion.

    • @srijagadeeshc3056
      @srijagadeeshc3056 Месяц назад

      @psurya3847 go back to 1930s and argue the same point.
      Work for no reservations....
      Reservations given based on caste, it exists only in hindu religion, if changed the religion caste will nullify as per constitution and on records.

  • @JV-re3jt
    @JV-re3jt Месяц назад +1

    For Minority SCs it is so painful but for others it is joyful. What an irony! The issue has to be discussed widely so that everyone gets equal rights.

  • @prakashm8779
    @prakashm8779 Месяц назад +2

    Supreme court perfect decision

  • @K.JayakarRao
    @K.JayakarRao Месяц назад

    ఎనీ వే ఈ విషయంలో సుప్రీమ్ కోర్టు కరెక్ట్

  • @deenamanasuyannapu7129
    @deenamanasuyannapu7129 26 дней назад

    Scduled Caste Chritians can't be equal to Chritians of East India.Compzny?

  • @solomonkakani5145
    @solomonkakani5145 Месяц назад

    Oc s also get the 10% reservation but thy are converted to Christianity reservation will be continued is it justified?

  • @kodalisuneel2358
    @kodalisuneel2358 Месяц назад

    Epudu antha mathalu guriche charchalu jaruguthunaye

  • @SarahRatnam-q9o
    @SarahRatnam-q9o Месяц назад

    SC లు క్రిస్టియానంటి లోకి వస్తే bc-c గ సర్టిఫికెట్ తీసుకోండి అని అంటున్నారు ok. Oc కూడా క్రిస్టియానిటీ లోకి వెళ్తున్నారు. వారికీ
    bc-c సర్టిఫికెట్ ఇవ్వండి.

  • @cookskk2217
    @cookskk2217 Месяц назад

    Matham matithey money unnavalu ayepothara?

    • @patibandaanwarkumar1755
      @patibandaanwarkumar1755 Месяц назад

      ledhu , anduke money leni varu ee matham aina EWS krindha reservation pondhachu.

  • @BakaaBakaa-m9f
    @BakaaBakaa-m9f Месяц назад +3

    సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం

  • @Swastha-jeevan
    @Swastha-jeevan Месяц назад +1

    As we have hidu law, islamic law, Christian law.. 😂

  • @jayakrupakar2557
    @jayakrupakar2557 Месяц назад

    ఇంతకీ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కరెక్ట్ అంటారా ఎవడైన హిందువు లొ నుండీ బయటకి పోతే sc catagory పోతుందంట అయితే వాపస్ వస్తే రాదంటా చిన్న పిల్లలు కూడా సరైన తీర్పులు ఇస్తారు సుప్రీమ్ కి ఏమైంది

  • @blueandred3606
    @blueandred3606 Месяц назад

    Reservation not religion but caste vises Reservation that is Indian law

  • @panyamcementskids8910
    @panyamcementskids8910 Месяц назад +1

    Mari oka sc hindu nundi christian ga marite rigervation potundi.malli ade sc christian nundi hinduvuga marite rigervation marala sc ga vasuntunda

  • @chavaamu
    @chavaamu Месяц назад

    How are they Hindus when they become Christians? Reservations are for Dalit Hindus and Tribal Hindus. Clearly mentioned in constitution

  • @medipallisammanna575
    @medipallisammanna575 Месяц назад

    SC cast vaallu, Cristian gaa maarithe BC C certificate ivvaali....

  • @ManiMani-hd7lj
    @ManiMani-hd7lj Месяц назад +2

    100% మంచి మాట సుప్రీంకోర్టు చెప్పింది

  • @tadepallisyamakrishna7075
    @tadepallisyamakrishna7075 Месяц назад +10

    అసలు రిజర్వేషన్లు ఇంకా ఎంత కాలం. 70 సం.లు దాటినా కూడా reservation ఎందుకు. Reservation persons ఎదుగుదలకు ఎందుకు try చేయరు.

    • @kammaribramham8967
      @kammaribramham8967 Месяц назад +3

      🙏మనం బీజేపీ కి పార్లమెంటు లో పూర్తి మెజారిటీని ఇచ్చినపుడు.🙏

    • @kashinath92463
      @kashinath92463 Месяц назад

      ఓసి వాడికి ₹10,000 వచ్చిన హ్యాపీగా బతుకుతాడు
      రిజర్వేషన్లో జాబ్ కొట్టినవాడు లక్ష రూపాయలు జీతం వచ్చిన వాడు ఆర్థికంగా బలపడడు ఎందుకో తెలుసునా?
      వాళ్లకి ఎంత జీతం వచ్చిన తాగుడికి సరిపోతుంది ఇంకా వాడు ఎక్కడ బాగుపడతాడు
      నేను స్వయంగా చూశాను నాకు నెలకు 15000 మాత్రమే వస్తుంది మా ఇంటి వెనకాల ఎస్ సి బ్యాంకులో జాబ్ చేస్తాడు లక్ష రూపాయలు జీతం చేతిలో చిల్లి గవ్వ ఉండదు ఎందుకో తెలుసా రోజు డ్రింక్ వేస్తాడు నాన్ వెజ్ లేకుండా దినం గడవదు ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చిన ఇంకా ఎంత ఇచ్చిన వాళ్ళ బ్రతుకులు అంతే మారవు 😀😃😁😁

    • @kashinath92463
      @kashinath92463 Месяц назад +1

      ఎస్సీలకు ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చిన వాళ్లకు ఎంత ఇచ్చిన వాళ్ళ బ్రతుకులు మారవు
      ఎందుకో తెలుసా?
      నేను స్వయంగా చూశాను మా ఇంటి వెనకాల ఉండే అతను ఎస్ సి గవర్నమెంట్ బ్యాంకులో జాబ్ చేస్తాడు లక్ష రూపాయల జీతం తాగడానికి నాన్వెజ్ తినడానికి సరిపోతది ఇంకా వాళ్ళ జీవితాలు అంతే మారవు కాక మారవు

    • @tadepallisyamakrishna7075
      @tadepallisyamakrishna7075 Месяц назад +1

      కష్టపడకుండ సంపాదించిన ఉద్యోగం. మందు తాగకుండ non veg తినకుండా ఉండరు.

  • @samuelrajmp
    @samuelrajmp Месяц назад

    It only applies to SC …. BC & ST will get the same reservation even if they change their religion

  • @cookskk2217
    @cookskk2217 Месяц назад

    Superm court doesn't have right to take any decision on reservation... Their no creamy layer on sc st reservation

  • @shafivullamohammad7894
    @shafivullamohammad7894 Месяц назад

    Ple.avoid reservations in india on top priority

  • @sk-fx3sk
    @sk-fx3sk Месяц назад +3

    Jagan gave salaries to Pastors. Please take Pastors list from YS Jagan and Cancel their Reservations 🙏🙏🙏

  • @prbabu1255
    @prbabu1255 Месяц назад

    On matter an SC in which ever religion he is, this society calls him SC only. And no matter he utilized his reservation or not, he is called SC only by this society.

  • @medipallisammanna575
    @medipallisammanna575 Месяц назад

    Reservations Radhdhu chesi, Talent ku,prathibhaku pradhaanyatha ivvaali....

  • @nallapanenisreenivasulu6229
    @nallapanenisreenivasulu6229 Месяц назад +1

    Religion change aithe cast alane untundi reservation chelluthundi ante muslim ,christian lu andharu mu sc st lame ani cheburharu

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 Месяц назад

    హిందూదేశంలొ హిందువుగ వెనకబడిన తరగతుల సంక్షేమాలకోసం రిజర్వేషన్లు,ఇతర దేశ మత ఆచారాలు తీసుకున్న వారికి కాదు పైగ ఈరోజు మతం మార్చిన వాళ్లు రేపు దేశాన్నే లేకుండ చెయ్యర అందుకే అంభేడ్కర్ గారు చెప్పారు మతం మారితే భారత దేశానికి ఒక శత్రువు పెరిగినట్టే అని అదే జరుగుతుంది,

    • @ramakrishnat240
      @ramakrishnat240 4 дня назад

      Orey బుద్ధిలేని ఎద్దేవా Ambedkar కూడా matham marinadu

  • @DavidJacobBalla
    @DavidJacobBalla Месяц назад

    Mari alagyaytha sikhs inka Buddhists kuda minority ki sambandichinavi tiskuntumnaru ga

  • @Deo343
    @Deo343 Месяц назад

    If any one didn't believe hindu gods or hindu culture then they belong to which caste, reservation loose or not🤔🤔🤔🤔🤔

  • @RajuMartha-cq6lg
    @RajuMartha-cq6lg Месяц назад

    మరి జాబ్ వచ్చినంక మతము మారితే

  • @VenkatadurgaprasadGudivada
    @VenkatadurgaprasadGudivada Месяц назад

    Matham kulam kakunda Adhayam batti rejervation ravali

  • @mohannaidu01
    @mohannaidu01 Месяц назад

    Ee Reservations unnantha varaku india develop avvadhu.
    At least konni departments lo aina merit aadharam ga ivvali..

  • @lukannalakka8385
    @lukannalakka8385 Месяц назад +1

    Kulamveru
    Mathamve
    Verusar

  • @panchakshari789
    @panchakshari789 Месяц назад +1

    అసలు విషయం.
    నిజమైన దేవుడు అని నమ్మి బాప్తిసం తీసుకోవడమో మతం మారడమో జరిగిన తరవాత..ఇంకా పాత మతం లోని కులం నీ వాడుకోవడం అనైతికం కదా...ఆ మోసానికి ప్రభువు క్షమించి స్వర్గం లో ప్రవేశం ఇస్తాడా..? వీళ్ళు దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నారు కదా..!! అలోచించండి..!!
    అంత మహిమాన్వితమైన దేవుడు పాత మతంలోని "కులాన్ని" అలానే ఉంచుకోండి అని చెప్పాడా..? నేను నిజమైన క్రైస్తవుడిని నాకు హిందూ మతము లోని కులం వద్దు అని ధైర్యంగా ఎందుకు చెప్పలేక పోతున్నారు..?
    అసలు పాస్టర్లు, నిజంగా దైవ బోధకులు ఐతే...మీ పూర్వ మతాన్ని వదిలి మా మతం లోనికి వస్తున్నారు కాబట్టి, ముందు సర్టిఫికెట్ల ఉన్న హిందూ మతానికి సంబంధించిన కులాన్ని చట్టపరంగా వదిలేసి అప్పుడు చర్చిల్లోకి రండి అని చెప్పాలి కదా..!!అంటే..వీళ్ళు దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నారు కదా..!!

    • @jeevanc3343
      @jeevanc3343 Месяц назад

      @@panchakshari789 సిస్టర్ మీరు సరిగ్గా మాట్లాడారు కానీ మీరు కొన్ని విషయాలను కూడా గమనించాలి, ప్రభుత్వాలు ఇలాంటి చట్టం కేవలం ఎస్సీ లకు మాత్రమే వర్తింప చేసి మిగతా వారికి ఎందుకు చేయలేదు,
      మిగతా కులాలవారు మతం (క్రైస్తవ) మారితే వారి రిజర్వేషన్లు ఎందుకు మారడం లేదు,
      కేవలం ఎస్సీ లకు మాత్రమే ఎందుకు ఈ నియమం?
      మత ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగంలో లేవు కదా?
      ST లు మారినా BC లు మారినా వారి సర్టిఫికెట్లు అవే ఉంటాయి, కానీ SC లు మాత్రం వారి రిజర్వేషన్ కొల్పోవాలి ఎందుకు ఈ పక్షపాతం ఎందుకు?
      ఇది మీకు అన్యాయం అనిపించడం లేదా?
      భక్తీ, విశ్వాస విషయానికి వస్తే నేను నమ్మిన విశ్వాసము కోసం అన్యాయమైనా సహిస్తాము అనీ రిజర్వేషన్లు వదులుకున్నవారు చాలా మంది ఉన్నారు అందులో నేను ఒకణ్ణి.
      మేము అన్యాయాన్ని సహిస్తున్నాము, ద్రోహం జరుగుతున్నది మాకు, మళ్ళీ మేమే ఏదో ద్రోహం చేస్తున్నట్లు చిత్రీకరించడం అది ఇంకా దారుణం, అనైతికం.
      నిజమే క్రైస్తవునికి కులం లేదు,
      కానీ SC కులం నుండి మతం మారినా వారికీ మాత్రమే కులం లేదు, ఇతర కులాలనుండి (BC,ST,OC) మతం మారినా వారికి మాత్రం కులం అలాగే ఉంటుంది అని చట్టం చెప్పటం ఎంతవరకూ సమంజసం మీరే చెప్పండి.
      మతం మారినవారందరికీ కులం వర్తించదు అనే చట్టం తీసుకురండి,
      వారికీ రిజర్వేషన్లు కూడ లేవు అనే చట్టం తీసుకురండి,
      మతం మారితే మరణశిక్ష విధించాలని అనే చట్టం కూడా తీసుకురండి, అమలుపరచండి.
      నమ్మిన విశ్వాసం కోసం ఆ న్యాయాన్ని సైతం సహిస్తూ ప్రాణం పెట్టగలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు.
      అలాంటి వారు మీరు లెక్కపెట్టలేనంత మంది ఈ దేశంలో ఉన్నారు.