సుమన్ టీవీ వారికి ధన్యవాదములు ఈ ప్రోగ్రాం చూశాను చాలా బాగుంది అలాగే అలాగే రిజర్వేషన్ తీసివేసి మెరిట్ ఉన్న వాడికి ఉద్యోగం ఏ కులమైన పరవాలేదు దీని మీద కూడా ఫైట్ చేస్తే చాలా బాగుంటది వారికి నా అభినందనలు
ఒక చారిత్రాత్మక మార్పు కు నాంది...మీ ఆదర్శం సమాజానికి ఆణిముత్యం.ఆవశ్యకం.. కులం నిర్మూలనా జరగకపోయినా కుల వివక్షత లేకుండా కులాల మధ్య సౌభ్రాతృత్వాన్ని పొందుపర్చితే కులం అనే పునాదులు కూలిపోతాయి... మంచి పరిణామం... జైభేమ్.. కులం పునాదులు మీద ఒక జాతిని గానీ ఒక నీతిని గానీ నిర్మింప జాలరు.... బాబాసాహెబ్ డా బి ఆర్ అంబేడ్కర్
మీ నిర్ణయం భావి భారత దేశానికి ఆదర్శం బ్రదర్. కుల,, మత రహిత సమాజాన్ని ఏర్పరుచు కుందాం. అదే విధంగా కుల, మత, ప్రాంతీయ ప్రాతి పదిక న పొందే అన్ని ప్రభుత్వ అవకాశాలను వ్యతి రేకిద్దం.
గ్యారెంట్రీ లేని మనిషి, తక్కువ ఆయుష్యు ఉన్న మనుషులు . తర తరాలుగా కేవలము ఈ కుల గజ్జి కొరకే కదా మనిషిని మనిషి చంపుకుని చస్తున్నాడు రాతి యుగం పోయి రాకెట్ యుగం లోకి అడుగు పెట్టిన ఫలితం లేకుండా పోయింది. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటినుండి మనవాళ్ళు ఏమిసాదించారు. కరువు, మారణహింస, నేరాలు గోరాలు తప్ప 🤔
కులం వద్దు, మతం వద్దు, కలిమి లేమిల సలు వద్దు మానవతే మన మతమని, సమానతే మన హితమని ఓర్పు తోటి, నేర్పుతోటి, మార్పు కొరకు తీర్పు నంది నవ సమాజ నాందిగా 'ఇవాన్ రూడే' నంది చ్చిన ఆదర్శ దంపతులూ... అందుకోండి 'లాల్ సలాం!'
చాలా ధైర్యం చేశారు నిజంగా ఎంతగానో అభినందించి వలసిన బాధ్యత వుంది దేశమంట మనుషుల్లోయి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్తమెగని చిన్నప్పటినుండి కులగజ్జి, మత గజ్జి మాత్రం వదలదు ఈలోకం ప్రభుత్వ అధికారులు కూడా కులాలను వెరుపరచి మాట్లాడుతారు చట్టం అమలులోకి వచ్చి మనుషులంతా ఒక్కటే అని చెప్పే రోజులు లేదా రావాలి అని కోరుకుంటున్నాం
Govt should encourage No caste, no religion. Request to all govt need to facilitate no caste no religion option in all records of Education, job, by birth documents. Hat's off to this couple.
Great forward step to eradicate the identification of caste in the society by real human being with no cast and no religion . I appreciate both of you for forward thinking starting from one family showing a way for remaining people who have been thinking like your. Thank you.
ఆశయాన్ని ఆ చరణలో చూపినందుకు మీ దంపతులు అభినందనీయులు స్ఫూర్తి ప్రదాతలు కులాల కుంపట్లు పెట్టి మతాల మంటలు వేసి మారణ హోమాలు సృష్టిస్తున్న ఈ రోజుల్లో మహోన్నతమైన విలువలతో మీరు సమాజ అభ్యున్నతి కోరి తీసుకున్న నిర్ణయము చాలా గొప్పది మీ బిడ్డలు జాతి రత్నాలుగా ఎదుగుతారు
మీఅనుసరిస్తున్న ఆదర్శానికి అభినందనలు. ఇప్పటి కే ఉదోగాలలో 50 శాతం వాశ ళ్ళేకొట్టేస్తున్నారు.అధికారం లో70 శాతం వాళ్ళదే. 80 శాతం సంపద వాళ్ళే దోచేస్తున్నారు. మన వాట నష్టపోకుండరాజ్యంగగం లోప్రత్యేక సవరన ఉండాలి. మీ ప్రయత్నం సఫలము యై దేశమంత కుల, మత రహిత దేశంగా మారాలని ఆశిస్తున్నాను.
వారు వద్దు అనుకున్న సర్టిఫికేట్ నా కుటుంబానికి కావాలి. ఇప్పించాలని నా మనవి. అతను తీసుకున్న నిర్ణయం 💯 నేను పూర్తిగా మద్దత్తు ఇస్తున్న. 80 మార్కులు వచ్చిన అభ్యర్థిని పక్కన పెట్టి 40 మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం ఎలా ఇస్తారు అనేది దేని ఆధారంగా అనేది ప్రశ్న
ప్రతి ఒక్కరు కుల రహిత మత రహిత సమాజాన్ని సృష్టించాలి అనుకుంటున్నారు కానీ ఆచరించేవారు తక్కువ బ్రదర్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు మీ కుటుంబం ఎప్పటికీ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను
ఆదర్శవంతమైన దంపతులు , కాకపోతే ఇక్కడ ఒక చిన్న సందేహం కూడా వస్తున్నది . కులం , మతం వదిలివేసుకుంటే బొట్టు పెట్టుకోకూడదు అని ఎందుకు ఆలోచిస్తున్నారో అర్ధం కాలేదు . బొట్టు అనేది ఒక అలంకారం అని భావించి పెట్టుకోవచ్చు కదా , కానీ ఇక్కడ బొట్టు వద్దు అని అనుకోవడం లోనే మీరు రాంగ్ స్టెప్ వేశారు అని నేను భావిస్తున్నాను .--- ఏది ఏమైనా భారత దేశం లో కుల రహిత సమాజం కోసం ప్రయత్నం చేస్తున్న మీ ప్రయత్నం , మీ విజయం అభినందనీయం .
@@fitnesssportsacademyofindia బొట్టు కి మతం వుంది అంటే , బొట్టు లేకపోవడం అనేది ఇంకొక మతం ఆచారం గా భావించవలసి వస్తుంది . కాబట్టి బొట్టు అనే దాన్ని ఒక మత ఆచారం గా తీసుకోకూడదు , అది ఒక అలంకార వస్తువు గా మాత్రమే చూడాలి - నేను బొట్టు గురించి ఎందుకు కామెంట్ చేసాను అంటే బొట్టు అనేదాన్ని వారు ఒక మతాచారం గా భావించారు, అలా భావించవలసిన అవసరం లేదు , బొట్టు అనేది హిందువుల స్వీయ సొత్తు ఏమీ కాదు అనేది నా భావన .
ఇదే కోరికే గలవారు చాలా మంది ఉన్నారు. మార్గం సులభమైంది. కులం వద్దు, మతం అవసరం లేదు, గుడికి వెళితే గోత్రం అడగకూడదు. గోత్రం అడగటం అంటే కులం అందం అడగటమే....
ఏంది sir ఇలా అంటున్న అని తప్పుగా అనుకోవద్దు సెంట్రల్ గవర్నమెంట్ అంత మతం తో నిండిపోయింది వాళ్ళు ప్రజలమధ్య, ప్రజలను చంపుతున్న ఏకైక గవర్నమెంట్ బీజేపీ వీళ్ళకి ఎలా సొపోర్ట్ ఇస్తారు
Comments respectful and to follow our community Guidelines.... In such guidelines....the child has to face many...odds in our present Society...I feel.
Very great thing. I allowed my children to marry at their choice. I appreciate your efforts. I didn't fight like this. Please share your contacts. I will try to reach anchor.
కులం మరియు మతం లెని సర్టిఫికెట్ వారికీ ప్రపంచం అన్నీ దేశాలు వారు అద్భుతమైన బెనిఫిట్స్ ఇవ్వాలి, వీరికి ఇచ్చిన బెనిఫిట్స్ ఎంత బలవంతులయిన ఎప్పటికి కబ్జా చేయటానికి వీలు లేకుండా ప్రపంచం మొత్తం వర్తించే విధంగా అన్నీ దేశాలు వారు ఒకే విధంగా ఇవ్వాలి (పుట్టిన వాడు ఎవ్వరు కుడా క్రిమినల్స్ కాకూడదు, మరియు పుట్టిన ప్రతి మనిషి Accidents తో అనారోగ్యం తో చనిపోకూడదు, మరియు పుట్టిన వారు సంతోషం గా సహజం గా చనిపోవాలి etc )
మీరు వేసిన ఈ ముందడుగు అభినందనీయం అనుసరణీయం మీ బాబుకు వ్యక్తి పేరు కాకుండా ప్రకృతికి సంబంధించి కానీ ఏదయినా చర్యాసంబంధంగా కానీ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం
On matrimonial sites no religion and no caste option is present then what is the problem with the Supreme Court and High court to implement or include the option in all or a to z applications that we need in our life. Supreme court, High court and Lawyer's should wakeup.
కులం పేరు అడగకుండా చూడండి లంచం అడగకుండా వరకట్నం అడగకుండా చట్టాలు తయారు చేయండి చట్టాలను తీసుకురావడమే కాదు వాటిని సక్రమంగా అమలు చేయాలి
Anti corruption and anti dowry Acts are already there but nobody follows them
👍🙏🙏
@@sudhakargajula5918😢
Correct eh
ఒకవేళ ఇది చట్టం కిందకే వస్టే ఆ క్రెడిట్ అంతా మీకే మీరు పోరాటం చేసినందుకు అభినందిస్తున్నాను గ్రేట్ జాబ్
భారత దేశం మారుతోంది మీ కుటుంబం మానవ సమాజానికి ఎంతో ఆదర్శం జయహోభారత్ 🇮🇳🙏
Manipur says hi
@@rashedmoiz4139
WB, Rajasthan too says hi
Thankyou...💐
సుమన్ టీవీ వారికి ధన్యవాదములు ఈ ప్రోగ్రాం చూశాను చాలా బాగుంది అలాగే అలాగే రిజర్వేషన్ తీసివేసి మెరిట్ ఉన్న వాడికి ఉద్యోగం ఏ కులమైన పరవాలేదు దీని మీద కూడా ఫైట్ చేస్తే చాలా బాగుంటది వారికి నా అభినందనలు
🙏
🙏
మీరు చాలా గ్రేట్, డేవిడ్ గారికి, మరియు రూప గారికి, నమస్కారములు, అభ్యుదయ భావాలు గల మీకు థన్యవాదములు 🙏🙏🙏
జ్ఞానము అంటే చదువు మాత్రమే కాదు స్ఫూర్తిదాయకంగా వుండాలి, Hat's off to you both.
I appreciate your idealism
Thankyou..💐
కులము గురుంచి నేను ఎన్నో ఆర్టికల్స్ వ్రాసాను, అసలు మన భారతదేశం లో ఈ కులగజ్జి ఎప్పుడు పోతుందో అప్పుడు మన భారతీయూలు అందరు క్షేమంగా ఉంటారు.
ఇది నిజం సార్ నేను అదే కోరుకుంటున్నాను 10 సంవత్సరాలనుండి కానీ కుదర లేదు సార్
Tq
మత గజ్జి కూడా పోవాలి.
సంపూర్ణ మానవులు అవ్వాలి.
Good comments Jai bheem to you 🙏🙏🙏
కుల వద్దు మతం వద్దు అనుకున్నా పదాలేదేమో కాని ఇంటి పేరు. లేక పోతే వాయ వరస లండవేమో ఆలోచించ ప్రార్థన.
మన దేశానికి మంచి రోజులు వస్తున్నాయి అన్నమాట
I support them
నోబుల్ కాన్సెప్ట్. చాలామంది మనసుల్లో ఉన్న కాన్సెప్ట్. Dare చేయలేక అనచ్చు. Congrats for your dare step. An inspiration for the future generation.
ఒక చారిత్రాత్మక మార్పు కు నాంది...మీ ఆదర్శం సమాజానికి ఆణిముత్యం.ఆవశ్యకం..
కులం నిర్మూలనా జరగకపోయినా కుల వివక్షత లేకుండా కులాల మధ్య సౌభ్రాతృత్వాన్ని పొందుపర్చితే కులం అనే పునాదులు కూలిపోతాయి... మంచి పరిణామం... జైభేమ్..
కులం పునాదులు మీద ఒక జాతిని గానీ ఒక నీతిని గానీ నిర్మింప జాలరు.... బాబాసాహెబ్ డా బి ఆర్ అంబేడ్కర్
మీ నిర్ణయం భావి భారత దేశానికి ఆదర్శం బ్రదర్. కుల,, మత రహిత సమాజాన్ని ఏర్పరుచు కుందాం. అదే విధంగా కుల, మత, ప్రాంతీయ ప్రాతి పదిక న పొందే అన్ని ప్రభుత్వ అవకాశాలను వ్యతి రేకిద్దం.
అభ్యుదయం గెలవాలంటే అందరూ మీ ఆలోచనలో నడవాలి లాల్ సాలామ్ లాల్ సాలామ్✊✊
ప్రతి కుటుంబం ఇలాగె ఆలోచించాలి అప్పుడే దేశం పాలకులు మారుతారు పిల్లల భవిష్యత్తు మారుతుంది
ఆదర్శాలు వల్లించే వారికంటే పాటించే వారు నిజమైన హీరోలు.
Thankyou...💐
మీలాంటి వారు సమాజానికి ఆదర్శం
మీ నిర్ణయం మానవ సమాజానికే మార్గదర్శకం కావాలి.
గ్యారెంట్రీ లేని మనిషి, తక్కువ ఆయుష్యు ఉన్న మనుషులు . తర తరాలుగా కేవలము ఈ కుల గజ్జి కొరకే కదా మనిషిని మనిషి చంపుకుని చస్తున్నాడు రాతి యుగం పోయి రాకెట్ యుగం లోకి అడుగు పెట్టిన ఫలితం లేకుండా పోయింది. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటినుండి మనవాళ్ళు ఏమిసాదించారు. కరువు, మారణహింస, నేరాలు గోరాలు తప్ప 🤔
😢😢
You told real sir
@@radhakrishnamurthythatipal6444manchi alochana but rijarvation potadi kada
కులం వద్దు, మతం వద్దు, కలిమి లేమిల సలు వద్దు
మానవతే మన మతమని, సమానతే మన హితమని
ఓర్పు తోటి, నేర్పుతోటి, మార్పు కొరకు తీర్పు నంది
నవ సమాజ నాందిగా 'ఇవాన్ రూడే' నంది చ్చిన
ఆదర్శ దంపతులూ... అందుకోండి 'లాల్ సలాం!'
Super correct ga chepperu sir 👍💯🌹🌹
Super correct Anna 🙏
మీరందరూ కులం మతం వద్దు అంటున్నారు. సరే no కులం no మతం అన్న ఒక సర్టిఫికేట్ ని సంపాదించారు. ఆ సర్టిఫికేట్ కి రిజర్వేషన్ ?
Thankyou..💐
చాలా ధైర్యం చేశారు నిజంగా ఎంతగానో అభినందించి వలసిన బాధ్యత వుంది దేశమంట మనుషుల్లోయి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్తమెగని చిన్నప్పటినుండి కులగజ్జి, మత గజ్జి మాత్రం వదలదు ఈలోకం ప్రభుత్వ అధికారులు కూడా కులాలను వెరుపరచి మాట్లాడుతారు చట్టం అమలులోకి వచ్చి మనుషులంతా ఒక్కటే అని చెప్పే రోజులు లేదా రావాలి అని కోరుకుంటున్నాం
శుభాకాంక్షలు బ్రదర్ మీ కుటుంబానికి
తరువాత ఆంధ్రప్రదేశ్ నాతో మొదలవుతుంది బ్రదర్
❤
గొప్ప విషయం.
చరిత్రాత్మక మార్పుకు నాంది
మీకు హృదయపూర్వక వందనాలు
Devid గారు మీరు కుటుంబము తో పాటు కలసి కట్టుగా ఈ నిర్ణయము తీసుకోవడం ద్వారా బావి తరాలకు అందించటానికి తోడ్పడండి
Gorrey Bida nevu matham maripidhiee appura pukha
Great job Devid sir, you are role model to so many.
ఇలాంటి రోజులు రావాలి 🎉🎉
మీ బాటలో మేము వస్తాము 👍
Gud...ek nayi sonch..Naya khadam..Mera Bharat mahan.. helpful video.. nirupama sis❤
Great couple....hats off to both of you David & Roopa 🌹🌹
మంచి ఆలోచన good 👍
అభినందనీయం👌🙏🏻👍 నేను నా భార్య కూడా మా పిల్లలకి ఈ విధంగానే చేస్తాము, కులమతాలు మధ్యలో వచ్చినవి మధ్యలోనే తొలగిపోవాలి.
అన్నయ్య, అక్క మి ఆలోచన చాలా గొప్పది. మిలాగా అందరు అలాచేస్తే బాగుటది.hat's off to both👌👍💯
Great thought for Great future generations Hats off Couple 👌👍👏💐💐😍
It’s Great ,Now coming generations keep move in Right direction and remove all these boundaries
no cast no religion ane alochana vacchinanduku miku danyavalu mi nunche modalaindi deshamlo kulam matham ane gajji povadam❤
already took no caste no religion certificate in Tamilnade state.
Govt should encourage No caste, no religion. Request to all govt need to facilitate no caste no religion option in all records of Education, job, by birth documents. Hat's off to this couple.
I wish SC should take initiative to implement all over India🇮🇳🇮🇳🇮🇳. No caste no religion.... Very appreciable. May God bless you🙏🙏🙏
Congratulations David and Rupa garu , really great thought andi❤
Hats off Suman tv and media will encourage this type of activities for the nation
Very good roopa garu, David gaaru, kula nirmulana, matha nirmulana jaragataaniki this is the first step.
మంచి నిర్ణయానికి తొలి అడుగు వేసిన మీరు చరిత్రలో నిలచి పోతారు
❤Thankyou..💐
Great forward step to eradicate the identification of caste in the society by real human being with no cast and no religion . I appreciate both of you for forward thinking starting from one family showing a way for remaining people who have been thinking like your. Thank you.
Hats off to both of you
U r the Pioneers in this thought
this is solution to many problems,thanks
Super couples....you are inspiration 👌💯🙏India change into castless,religion less country...our another step to build democratic india ✊✊✊🌹🤝🤝
Sir..... చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు
ఆశయాన్ని ఆ చరణలో చూపినందుకు మీ దంపతులు అభినందనీయులు స్ఫూర్తి ప్రదాతలు కులాల కుంపట్లు పెట్టి
మతాల మంటలు వేసి మారణ హోమాలు సృష్టిస్తున్న ఈ రోజుల్లో
మహోన్నతమైన విలువలతో
మీరు సమాజ అభ్యున్నతి కోరి
తీసుకున్న నిర్ణయము చాలా గొప్పది మీ బిడ్డలు జాతి రత్నాలుగా ఎదుగుతారు
Grate సార్ దేశం మారాలి అనాడా నికి మీరే నిదర్శనం,గొప్ప దేశంగా మర్పుచేదుతుంది💪🙏🙏🙏
మన దేశం అభివృద్ధి చెందబోతుంది,
Very good ,you did a great job.
Good idea future children's ki chla help ayiddi tq
religion vaddu ledu antu ne cristian Peru vundi mundu mee name marchukoni nee koduku name lage marchuko galavu
😊🔥🔥🔥
Devid garu , Rupa garu hats off , johar Mee alochana🙏.
Congratulations couple, great initiation❤
నిజంగా వీళ్ళకు Hatsoff 👌👌👌...
మీఅనుసరిస్తున్న ఆదర్శానికి అభినందనలు. ఇప్పటి కే ఉదోగాలలో 50 శాతం వాశ
ళ్ళేకొట్టేస్తున్నారు.అధికారం లో70 శాతం వాళ్ళదే. 80 శాతం సంపద వాళ్ళే దోచేస్తున్నారు. మన వాట నష్టపోకుండరాజ్యంగగం లోప్రత్యేక సవరన ఉండాలి. మీ ప్రయత్నం సఫలము యై దేశమంత కుల, మత రహిత దేశంగా మారాలని ఆశిస్తున్నాను.
Great idea and thanks for the Telangana Hi court. It will be helpful for the peoples future
Hats off to both of you .
You did a great and memorable STRUGGLE ❤❤
The column should fill with ""Indian"". Hats off to this Decision.
S
Good, Great initiative. Everyone should follow this.
Inspired couple...🎉👏👍
ఎలక్షన్ లలో others (nota) అనీ ఆప్షన్ ఉన్నపుడు కులం మతం గురించి కూడా ఉండాలి
Super good decision, great couples 💑 👏
కులం మరియు మతం అనేవి దేశ అభివృద్ధికి ఆటంకాలే. మనిషిని మనిషిగా గుర్తించడానికి కూడా ఆటంకమే కదా? మీది మంచి ఆలోచన మరియు మంచి ప్రయత్నం.
David Rupa Awesome
You’re great
Let society follow them
Great
Good thought,❤i appreciate both of you
వారు వద్దు అనుకున్న సర్టిఫికేట్ నా కుటుంబానికి కావాలి. ఇప్పించాలని నా మనవి. అతను తీసుకున్న నిర్ణయం 💯 నేను పూర్తిగా మద్దత్తు ఇస్తున్న. 80 మార్కులు వచ్చిన అభ్యర్థిని పక్కన పెట్టి 40 మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం ఎలా ఇస్తారు అనేది దేని ఆధారంగా అనేది ప్రశ్న
Really couple are Indians.proud of india
ప్రతి ఒక్కరు కుల రహిత మత రహిత సమాజాన్ని సృష్టించాలి అనుకుంటున్నారు కానీ ఆచరించేవారు తక్కువ బ్రదర్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు మీ కుటుంబం ఎప్పటికీ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను
గొప్ప విజయాన్ని సాధించారు. తరువాత జనరేషన్ కి మార్గం సుగమం చేసారు.
ఇది కదా సమాజానికి దేశానికి కావలసింది
Good message to public it should be implemented in our democratic country
Super brother and sister 🙏🙏🙏 kula matha rahetha elante samajam kosam I am full saport jai india 🇭🇺
ఆదర్శవంతమైన దంపతులు , కాకపోతే ఇక్కడ ఒక చిన్న సందేహం కూడా వస్తున్నది . కులం , మతం వదిలివేసుకుంటే బొట్టు పెట్టుకోకూడదు అని ఎందుకు ఆలోచిస్తున్నారో అర్ధం కాలేదు . బొట్టు అనేది ఒక అలంకారం అని భావించి పెట్టుకోవచ్చు కదా , కానీ ఇక్కడ బొట్టు వద్దు అని అనుకోవడం లోనే మీరు రాంగ్ స్టెప్ వేశారు అని నేను భావిస్తున్నాను .--- ఏది ఏమైనా భారత దేశం లో కుల రహిత సమాజం కోసం ప్రయత్నం చేస్తున్న మీ ప్రయత్నం , మీ విజయం అభినందనీయం .
Good question
Akkada alankaranaku viluvaleedhu ani chepputhunnattu
Ee kalamlo Hindus kooda chala Mandi bottu pettukovadam ledu.. especially youth
బొట్టుకు మతం ఉంది బ్రదర్ అందుకే
@@fitnesssportsacademyofindia బొట్టు కి మతం వుంది అంటే , బొట్టు లేకపోవడం అనేది ఇంకొక మతం ఆచారం గా భావించవలసి వస్తుంది . కాబట్టి బొట్టు అనే దాన్ని ఒక మత ఆచారం గా తీసుకోకూడదు , అది ఒక అలంకార వస్తువు గా మాత్రమే చూడాలి - నేను బొట్టు గురించి ఎందుకు కామెంట్ చేసాను అంటే బొట్టు అనేదాన్ని వారు ఒక మతాచారం గా భావించారు, అలా భావించవలసిన అవసరం లేదు , బొట్టు అనేది హిందువుల స్వీయ సొత్తు ఏమీ కాదు అనేది నా భావన .
Good job ❤ Excellent 👍 Appreciated 👌😇
Super brother manushulu ante elane undali
ఇదే కోరికే గలవారు చాలా మంది ఉన్నారు. మార్గం సులభమైంది. కులం వద్దు, మతం అవసరం లేదు, గుడికి వెళితే గోత్రం అడగకూడదు. గోత్రం అడగటం అంటే కులం అందం అడగటమే....
ఆదర్శ సమాజము కావలి.
No cast no religion.
చాల సంతోషం మన జా తి భారత జాతి మనకు మీ అలో చాన విధానం హరిషించ్ దగినవి మంచి నిర్ణయం కులం లేదు మతం లేదు మీకు చాల ధన్యవాదాలు
Central Government must award this couple...
ఏంది sir ఇలా అంటున్న అని తప్పుగా అనుకోవద్దు సెంట్రల్ గవర్నమెంట్ అంత మతం తో నిండిపోయింది వాళ్ళు ప్రజలమధ్య, ప్రజలను చంపుతున్న ఏకైక గవర్నమెంట్ బీజేపీ వీళ్ళకి ఎలా సొపోర్ట్ ఇస్తారు
Comments respectful and to follow our community Guidelines....
In such guidelines....the child has to face many...odds in our present
Society...I feel.
Very daring and ideal initiative.
Congratulations.
రాజకీయాలు చాలా కష్టం,, అందరూ ఇలా మారిపోతే,,,,,,,, అసలే మనది కులం, మతం తో నడిచే వ్యవస్థ...... చదువుకున్న, లేకున్నా,,,,,
Excellent Brother
Did nice..I appreciate 🎉🎉
GOD bless you brother ❤❤❤
Very great thing. I allowed my children to marry at their choice. I appreciate your efforts. I didn't fight like this. Please share your contacts. I will try to reach anchor.
Very nise idea.tq cungrach. .
కులం మరియు మతం లెని సర్టిఫికెట్ వారికీ ప్రపంచం అన్నీ దేశాలు వారు అద్భుతమైన బెనిఫిట్స్ ఇవ్వాలి, వీరికి ఇచ్చిన బెనిఫిట్స్ ఎంత బలవంతులయిన ఎప్పటికి కబ్జా చేయటానికి వీలు లేకుండా ప్రపంచం మొత్తం వర్తించే విధంగా అన్నీ దేశాలు వారు ఒకే విధంగా ఇవ్వాలి (పుట్టిన వాడు ఎవ్వరు కుడా క్రిమినల్స్ కాకూడదు, మరియు పుట్టిన ప్రతి మనిషి Accidents తో అనారోగ్యం తో చనిపోకూడదు, మరియు పుట్టిన వారు సంతోషం గా సహజం గా చనిపోవాలి etc )
EXCELLENT AND VERY MUCH INSPIRED
మీరు వేసిన ఈ ముందడుగు అభినందనీయం అనుసరణీయం
మీ బాబుకు వ్యక్తి పేరు కాకుండా
ప్రకృతికి సంబంధించి కానీ
ఏదయినా చర్యాసంబంధంగా కానీ ఉంటే బాగుంటుందని
నా అభిప్రాయం
Great couples 👏👏👏👏👏
Yes correct 100%
మేడం నమస్తే... 🙏🏻
మాకు కూడా మతం వద్దు,,, కులం వద్దు.... మాకు ఇదే ఆప్షన్ కావాలి.. దయచేసి వారి ఫోన్ నెంబర్లు పంపించగలరు.🙏🏻🙏🏻🙏🏻
Great efforts
Anna super naku oka manchi alochana vachindi tq🎉🎉🎉🎉
Chala manchi nirnayam.🙏
On matrimonial sites no religion and no caste option is present then what is the problem with the Supreme Court and High court to implement or include the option in all or a to z applications that we need in our life. Supreme court, High court and Lawyer's should wakeup.
Hats of to you both
Well said brother
Good
Super ❤ hat's off to you
Great Hats off
Good decision sir