Bhagat Singh ఇల్లు, వాడిన వస్తువులు ఇప్పుడు ఎక్కడ, ఎలా ఉన్నాయో తెలుసా? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 67

  • @Srikanth-bc8er
    @Srikanth-bc8er 7 месяцев назад +46

    భగత్ సింగ్ ప్రశ్నించడం నేర్పించారు గుడ్డిగా దేన్ని అనుసరించొద్దు అన్నారు ✍️ Great Leader 🙏

  • @CoinSpinnerRelaxation
    @CoinSpinnerRelaxation 7 месяцев назад +47

    ఇప్పటికీ ఎప్పటికీ ఈ దేశ ప్రజలు మర్చిపోలేని పేరు భగత్ సింగ్ ❤

  • @abhiram9451
    @abhiram9451 7 месяцев назад +44

    భగత్ సింగ్ అంటే భారత దేశ పౌరుడి పౌరుషం ❤

  • @potlasukumar7492
    @potlasukumar7492 7 месяцев назад +18

    స్వాతంత్ర ఉద్యమంలో జలియన్వాలాబాగా సంఘటన కు బాగా చలించిన వ్యక్తి భగత్ సిoగ్. చిన్న వయసులోనే ఉరి తీయబడ్డ భగత్ సింగ్ భారతదేశ ముద్దుబిడ్డ 🙏

  • @rambabuyyy5128
    @rambabuyyy5128 7 месяцев назад +12

    Real ఇండియన్ డైనోసార్

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 7 месяцев назад +17

    బతికుండగా మనిషిగానైనా గుర్తించరు చనిపోక విగ్రహాలు పెట్టి పూజలు చేస్తారు.

  • @nramalingeswarreddy9003
    @nramalingeswarreddy9003 7 месяцев назад +5

    భగత్ సింగ్ అమర్ రహే....🇮🇳✊

  • @randianrepulsive
    @randianrepulsive 7 месяцев назад +25

    బ్రిటిష్ వాళ్ళే కదా ఆయన్ని చంపి, సగం కాలిన శవాన్ని నదిలో పడేసారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు బిబిసి తెలుగు వారంతా పని చేస్తున్నారు.

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 7 месяцев назад +7

    Salute to Bhagat Singh Sir 🙏

  • @michaelceasar
    @michaelceasar 7 месяцев назад +4

    *BBC..... Thank you so much*

  • @prasadraomuppana1616
    @prasadraomuppana1616 7 месяцев назад +3

    Requested the House of Baghat Singh as a great & real freedom fighter of India

  • @RamaKrishna-xm4ko
    @RamaKrishna-xm4ko 7 месяцев назад +3

    మీ ఛానల్లో యాంకర్ వాయిస్ చాలా బాగుంటుంది అది ఎవరైనా

  • @fiazsyed5621
    @fiazsyed5621 7 месяцев назад +3

    Noble person 🙏 India 🇮🇳

  • @GivingIsHighStandardOfLiving
    @GivingIsHighStandardOfLiving 7 месяцев назад +2

    Hat's off BBC for reminding the Hero ❤❤❤❤❤

  • @narendrakumar6140-h5h
    @narendrakumar6140-h5h 7 месяцев назад +3

    Jai Ho bhagat Singh ❤❤❤❤❤❤

  • @vivekcandy
    @vivekcandy 6 месяцев назад +1

    కొందరి పేర్లు వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి అలాంటి వాళ్ళలో S. భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు గారు ముఖ్యులు 🫡

  • @subnavis27
    @subnavis27 6 месяцев назад

    A great leader , inspiration and dynamic person the nation lost because of MG

  • @KrishnaReddy-yk8fi
    @KrishnaReddy-yk8fi 7 месяцев назад +2

    SO GREAT LEADAR

  • @sayednagur355
    @sayednagur355 7 месяцев назад +2

    Great freedom fighter. 😔😔

  • @bhanumurthy5491
    @bhanumurthy5491 7 месяцев назад +1

    Jai Bhaghath Singh 🪔🙏🇮🇳Jai Bharath 🪔🙏🇮🇳

  • @koppularavi1854
    @koppularavi1854 7 месяцев назад +5

    Yeppatiki marchipoleni oka veerudu bhaaratha muddhu biddadu🙏🏻

  • @ramadasunalla4948
    @ramadasunalla4948 6 месяцев назад

    ఈ మధ్య లిక్కర్ స్కామ్ లో కూడా ఒక మహానుభావుడు తనను తాను భగత్ సింగ్ తో పోల్చుకున్నాడు. ఎవరో కనుక్కోండి 😊😊

  • @vishwavissubyreddy5481
    @vishwavissubyreddy5481 7 месяцев назад +5

    A real hero in cunning world

  • @expert2647
    @expert2647 7 месяцев назад +2

    BBC good job

  • @spandanaofficial3969
    @spandanaofficial3969 7 месяцев назад +2

    నిజమైన జాతిపిత అర్హులు నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్, వీళ్ళు నిజమైన భారత మాత ముద్ధు బిడ్డలు......👣🗣️🗣️ గండు గాడు, నెహ్రూ ఖాన్ కాదు...

  • @yedukondalumadimila231
    @yedukondalumadimila231 7 месяцев назад +1

    Jai hind jai Bhagat Singh

  • @rajkumarbarla6974
    @rajkumarbarla6974 7 месяцев назад +2

    Respect

  • @sreepadmavattyam4628
    @sreepadmavattyam4628 6 месяцев назад

    Good information

  • @anandreddypothakanti4964
    @anandreddypothakanti4964 7 месяцев назад

    భారత మాత కీ జై

  • @noonefan2726
    @noonefan2726 7 месяцев назад

    😢🎉🎉🎉thanks 🎉🎉

  • @KMS-mv2in
    @KMS-mv2in 6 месяцев назад

    లెజెండ్ అనే పదానికి కరెక్ట్ అర్ధం అతని జీవితం.

  • @miralasampathmirala5925
    @miralasampathmirala5925 7 месяцев назад +1

    Salute bhagat singh

  • @sanjeevulutalari5107
    @sanjeevulutalari5107 7 месяцев назад +1

    జోహార్ జోహార్

  • @rameez433
    @rameez433 7 месяцев назад

    Salaam bhagat singh❤

  • @Templebells9099
    @Templebells9099 7 месяцев назад +1

    Shaheed Bhagat Singh Amar hai.

  • @LastDays-b5o
    @LastDays-b5o 7 месяцев назад +3

    Maa power star full ga use chesukontadu photo nu

  • @suravaraprasad3797
    @suravaraprasad3797 7 месяцев назад

    Jai Bhagat Singh.

  • @naveenchilakapati
    @naveenchilakapati 6 месяцев назад

    Jai hind

  • @SrkKothapalli-q3u
    @SrkKothapalli-q3u 6 месяцев назад

    Ilove you sir

  • @MalliP-e3z
    @MalliP-e3z 6 месяцев назад

    🔥🔥🔥🔥

  • @chandu_546
    @chandu_546 7 месяцев назад

    Jai bagsth Singh

  • @KiranKumar-kq8dx
    @KiranKumar-kq8dx 7 месяцев назад +1

    ✊️✊️✊️✊️🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️❤️❤️❤️🌏

  • @subramanyamssm7717
    @subramanyamssm7717 6 месяцев назад

    Currency notla mida bhagath singh photo veyyali

  • @chanduchandu-sz9ns
    @chanduchandu-sz9ns 7 месяцев назад +2

    Inqilab zindabad 🇮🇳🇮🇳

  • @Internalview44
    @Internalview44 7 месяцев назад +1

    Hmm sehr gut widersolen daises

  • @KiranKumar-xk4nu
    @KiranKumar-xk4nu 7 месяцев назад +1

    🇮🇳🇮🇳 jai hind 🙏🙏

  • @bhaskarvardhi8267
    @bhaskarvardhi8267 7 месяцев назад +3

    😊💯🙏👏👏👏👏👏👏👏👏👏👏

  • @RamaKrishna-xm4ko
    @RamaKrishna-xm4ko 7 месяцев назад +5

    గాంధీగాడికి వున్న మర్యాద మన భగతసింగ్ కు లేదే నోటు పై ఆయన ఫోటో పెట్టినా కూడా ఋణం తీర్చుకోలేం టిప్పుగాడికి బర్తడే లు జరుపుకునేంత విశాల హృదయం మన జాతికి బలవంతంగా ఎక్కించిన ఖాoగ్రెస్ కి అశృనివాళి

  • @rambabuyyy5128
    @rambabuyyy5128 7 месяцев назад +2

    లాహోర్ యూనివర్సిటీ లో చదివాడు లాల్ పెట్టిన యూనివర్సిటీ

  • @uma3018
    @uma3018 6 месяцев назад

    Yenti ee voice aavida bbc ki vahesaara..
    Abn etv vadilesaara

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 7 месяцев назад +1

    ఇంత పేరు సంపాదించిన సౌత్ ఇండియా పోరాటాయోధులు ఒక్కరూ లేరా...అందుకే ఇప్పటి కి దేశం నార్త్ వాళ్ళ చేతుల్లోనే ఉంది...సౌత్ వాళ్ళు కులాలు మతాలు పార్టీలు ఆడే ఆట లో గంగిరెద్దుల లా...ఆంధ్రులు ఆరంభ సురులు అన్నాడు గాంధీ అంటారు..అంటే మొదలు మాత్రం పెడతారు కొనసాగించలేరు అనేగా అర్థం ఇలా కొట్టుకొని చావడానికి సరిపోతుంది మన పని ఇప్పటి కి కూడా

  • @KumarKumar-wy5yd
    @KumarKumar-wy5yd 7 месяцев назад +1

    దరిద్రం ఏంటంటే....... ఇప్పటికి భగత్ సింగ్ కి ""భారతరత్న ""ఇవ్వలేదు..... ఈయనకంటే....LK అద్వానీ.... నే దేశం కోసం ఎక్కువ పోరాడాడు అంట 😂.... భగత్ సింగ్ కంటే అద్వానీ నే గొప్ప దేశభక్తుడు పాపం

  • @mvenkateswarrao9177
    @mvenkateswarrao9177 7 месяцев назад

    Janamvrpower

  • @srinivasareddykovvuri3912
    @srinivasareddykovvuri3912 7 месяцев назад

    ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @gbalraju225
    @gbalraju225 7 месяцев назад +1

    Prastuta Pakistan ani cheppinaru, Ante ippudu Idhi India lo Ledha Illu unna Village

  • @NaveenKumar-we5us
    @NaveenKumar-we5us 6 месяцев назад

    Mana kharma entante cinema herolani manam devullu laga chustam. Bhagat Singh, Subhash Chandra Bose, veellu kada mana real heroes

  • @p.srinivasarao2463
    @p.srinivasarao2463 6 месяцев назад

    భారత దేశంకోసం కష్టపడ్డా చాలామంది నాయకులు తమ ప్రాణాలు కోల్పోయారు... చివరి దశలో అతి హీనంగా బ్రతికి దిక్కులేని చావులతొ చనిపోయారు.. పైపైన నటిస్తు.. బ్రిటీష్ ర్లకు ఊడిగం చేసిన వెధవలే అధికారం చేజిక్కిఛ్ఛుకున్నారు... ఇదే అసలు నిజం... తను అండగా వుండాల్సిన తన కుటుంబం కోసం కాకుండా... దేశం కోసం ప్రాణాలు..... మీ ప్రాణాలు అర్పించడం.. నా ద్రుష్టి లో అవివేకం....

  • @gopalreddykalluru7889
    @gopalreddykalluru7889 7 месяцев назад +1

    Bhagat Singh garene e jate maravadu

  • @hemanthchandrahasaaremanda1601
    @hemanthchandrahasaaremanda1601 7 месяцев назад

    Aap lamkolanu poyi akkada settle avamanu..our hero is Nathuram Godse..