జుంటి తేనె గురించి బైబిల్ లో చదవడం,పాటలు పాడటం జరిగింది కానీ,ఆ తేనె మాములు తేనె పట్టులా ఉంటుందేమో అనుకున్నాను గాని.ఇలా ఉంటది అని అస్సలు అనుకోలేదు.Thank you Brother
తమ్ముడు జుంటితేనే గురించి బైబిలులో దేవుడు రాయించాడు, భూమిపైన దొరికే తినువాటిలో జుంటితేనే అతిమధురమైనది,దానికంటే తీపి ఇంక లేదు అంది ప్రపంచంలోనూ నాకు తెలిసి నువ్వు మొదటి వీడియో చేశావు గ్రేట్. లవ్యూ ❤️ రాబోయే రోజుల్లో గొప్ప భవిష్యత్తు ఉంది నీకు.🫰🏻
ప్రపంచములోనే అతి రుచికరమైన తియ్యని పదార్ధమే ఈజుంటే తేనె. దీనిని మన పరిభాషలో పుట్ట తేనె అంటాం. బైబిల్ దీనిని మధురమైనదని చెప్పడం జరిగింది. గుడ్ జాబ్ బ్రదర్స్.
చాలా చాలా థాంక్స్ బ్రో జుంటేతేనే అన్నమాట బైబిల్లో ఉంది మేము తినలేకపోయిన చూసినందుకు ఫుల్ హ్యాపీ ఇలాంటి మంచి వీడియోస్ చేస్తున్నందుకు god bless you tammudu 👌👌👌
ఏసు పుట్టుక జరగలేదు పుట్టివుంటే ఆదారామేంటి అదివొక బ్రమ అంతే అందుకే మీలాంటి పిచ్చిగొర్రేలు ఆదారంగా చూపించే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం తీసీతుంగలో తోక్కి B.c.e. c.e గా మార్చారు ఎందుకంటే మేదావులకు తెలుసు (ఏసు అలియాస్ ఈశే) అనేవాడు కల్పితమని అందుకే మార్చారు (b.c.e before common era). (C.e. Common era)😅పిచ్చి గొర్రేలు మాత్రం అందకారపు అజ్ఞానంలో నుండి బయటకురాలేకపోతున్నారు
ఒకప్పుడు మేము కూడ ఇలాగే తేనె తీసుకుని తినే వాళ్ళము కానీ ఇప్పుడు పట్నానికి వెళ్లిపోవడం వల్ల ప్రకృతి సహజ సిద్దమైన ఆహారానికి దూరం అయ్యాను మీ వీడియోస్ చూస్తుంటే చాలా బాధగా, చాలా హ్యాపీగా ఉంది
తమ్ముడు రాజు చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నందుకు చాలా వందనాలు..., దేవుడు నిన్ను... నీ టీమ్ ను దీవించును గాక... 👏Pastor Dwarapu Yacob Rao , Godicherla...
గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు చాలా మంచి వీడియో చేసావ్ అమ్మ నిజమే తమ్ముడు ఈ దేని గురించి బైబిల్ లో కూడా ఉంది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను చాలా థాంక్స్ తమ్ముడు 🥰🥰🥰🥰
Babu nee videos chustunna chala baaga vunnayi memu nee pakkane vundi chustunna ane feel kalugutundi First time Junti Tene word vinna ,chusina nee video lo chala chalaa Tqs 👌👍🏻
హాయ్ తమ్ముడు జుంటి తేనె బైబిల్ లో ఉన్నది ఇప్పుడు నీవు ఆ ఆడియో చేసావు చాలా సంతోషం ఈ భూమ్మీద జుంటె తేనె కన్నా మధురమైనది లేదు థాంక్స్ తమ్ముడు ఆల్ ద బెస్ట్ నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక 🙏
చాలా బాగుంది తేనే తమ్ముడు చాలా కష్టపడి వీడియో చూపించేందుకు ధన్యవాదాలు తెలియజేయాలి మీరు మంచి మంచి వీడియోలు మరెన్నో చూపించాలని కోరుకుంటున్నాము👌👌🙌🙌🙌🙌🏝️❤️🙏
Thanks for this video, brother. I heard the word, Junte Tene only in Bible.... but didn't know that it's different from the regular honey.... your videos are beautiful and educational
Bible lo chadivatam , yesanna gari pata lo vindam jharigindhi,kani modhta sari me prayasa valana nija nirupa ayyidhi bible is all ways right ani nirupana ayyindhi tnq raju garu.
చెట్ల పై పెట్టే తేనె పట్టు అందరికీ తెలిసిందే జుంటి తేనె గురించి చాలా మందికి తెలియదు.మట్టి దిబ్బల లో పెట్టడం విచిత్రం గా ఉంది అది అక్కడ ఉన్నట్లు కూడా మాకయితే తెలియదు.తేనెటీగలు🐝 చెట్ల కొమ్మల పై పెట్టేవి,చాలా ప్రమాదం అవి కుడితే ముళ్ళు శరీరం లోకి వెళ్లిపోతాయి,దద్దుర్లు వస్తాయి,ప్రాణాలకు కూడా ప్రమాదం.
Rey thammudu maa area lo deenini masuru Ani antam maa area lo entha kaavalo antha dorukutundi srikakakulam seethampeta tribul are maaku kuppalu kuppalo dorukutundi chettu torralo kuda dorukutundi
జుంటి తేనె గురించి బైబిల్ లో చదవడం,పాటలు పాడటం జరిగింది కానీ,ఆ తేనె మాములు తేనె పట్టులా ఉంటుందేమో అనుకున్నాను గాని.ఇలా ఉంటది అని అస్సలు అనుకోలేదు.Thank you Brother
జుంటు తేన వినడమే గాని చూడటం ఇదే ఫస్ట్ టైం. ఇలాంటివి చూపించినందుకు రాజు నీకు చాలా TQ
Yes🥰
Good
Nijame
తమ్ముడు జుంటితేనే గురించి బైబిలులో దేవుడు రాయించాడు, భూమిపైన దొరికే తినువాటిలో జుంటితేనే అతిమధురమైనది,దానికంటే తీపి ఇంక లేదు అంది ప్రపంచంలోనూ నాకు తెలిసి నువ్వు మొదటి వీడియో చేశావు గ్రేట్. లవ్యూ ❤️ రాబోయే రోజుల్లో గొప్ప భవిష్యత్తు ఉంది నీకు.🫰🏻
Dhoddiki (poyyatho) tho appalu cheskuni thinamani kuda cheppadu cristhavulani, mee parishudha bible dhevudu, meeru kukkalakantey heenanga kanipisthunnaru yahova kantiki.
యెహెఙ్కేలు 4:12
యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను
@@krishna-indian ohh meeku thelisipoyindha
@@krishna-indian mekenduku Bible gurinchi
@@deevenachanel7797 neekenduku naa gurinchi deevena Ani maa hinduvula Peru pettukunnav
@@krishna-indian correct bro 💯
జుంటి తేనే దారాలకన్న ఏసునామమే మధురం పాట పాడుకుంటున్నాము కానీ ఇప్పుడే తెలిసింది జుంటి తేనే గూర్చి..❤
Same thing bro iam also Cristian
babu yesu eppudu puttdu ra asala
Anna same anna aa church ki veltharu ana
Junte thene daralakana madhuramaina ni premanu athisundaramina ni roopunu maruvalenu devaaa .priyamina yeasayya song
కాదన్న, కృష్ణ నామం మధురం. ఒకసారి మధురాష్టకం విను. కృష్ణ ప్రేమను పొందు. పాపం చేసాము క్షమించమని అడగవద్దు. అసలు పాపమే చెయ్యవద్దు
చాలామందికి తెలియని ఈ రకం తేనె చాలా కష్టపడి తెలియపరచినందుకు ధన్యవాదములు.
ఇలాంటి మరెన్నో విషయాలు సమాజానికి ఇంకా ఇంకా తెలియజేయాలి.🙌🙌👌
Hiii
Avunu
జుంటి తేనె గురించి చాలాసార్లు విన్నాం. చాలా సినేమా పాటల్లో కూడా ఈ పదం ఉపయోగించారు.
నువ్వు చెబుతున్న తీరు చాలా బాగుంది
ప్రపంచములోనే అతి రుచికరమైన తియ్యని పదార్ధమే ఈజుంటే తేనె. దీనిని మన పరిభాషలో పుట్ట తేనె అంటాం. బైబిల్ దీనిని మధురమైనదని చెప్పడం జరిగింది. గుడ్ జాబ్ బ్రదర్స్.
Konda గారు సూపర్ మంచి సందేశం తెలియచేశారు ఒకప్పుడు మన దేశంలో చాలా ఉండేవి క్రిమి సంహారక మందులు పంటలు పైరు పై చల్లడం వలన ఈగలు తాగ్గాయి
చాలా చాలా థాంక్స్ బ్రో జుంటేతేనే అన్నమాట బైబిల్లో ఉంది మేము తినలేకపోయిన చూసినందుకు ఫుల్ హ్యాపీ ఇలాంటి మంచి వీడియోస్ చేస్తున్నందుకు god bless you tammudu 👌👌👌
👌🤘😊🌍🚩
ఏసు పుట్టుక జరగలేదు పుట్టివుంటే ఆదారామేంటి అదివొక బ్రమ అంతే
అందుకే మీలాంటి పిచ్చిగొర్రేలు ఆదారంగా చూపించే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం
తీసీతుంగలో తోక్కి
B.c.e. c.e గా మార్చారు
ఎందుకంటే మేదావులకు తెలుసు
(ఏసు అలియాస్ ఈశే) అనేవాడు కల్పితమని అందుకే మార్చారు (b.c.e before common era). (C.e. Common era)😅పిచ్చి గొర్రేలు మాత్రం అందకారపు అజ్ఞానంలో నుండి బయటకురాలేకపోతున్నారు
ఒకప్పుడు మేము కూడ ఇలాగే తేనె తీసుకుని తినే వాళ్ళము కానీ ఇప్పుడు పట్నానికి వెళ్లిపోవడం వల్ల ప్రకృతి సహజ సిద్దమైన ఆహారానికి దూరం అయ్యాను మీ వీడియోస్ చూస్తుంటే చాలా బాధగా, చాలా హ్యాపీగా ఉంది
😅
Hi
Same problem
Like me
Money full Kada bro city lo
నేను కూడా మీలాగే స్నేహతులతో కలిసి చాలా తిసేవడినీ bro
చాలా మంచి రోజులు ఆవి, మళ్లీ ఇపుడు నిదయవల్ల మళ్లీ గుర్తుకు తేస్తున్నవ్ తమ్ముడు
God bless you beo
తమ్ముడు చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నందుకు సంతోషం.
తమ్ముడు రాజు చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నందుకు చాలా వందనాలు..., దేవుడు నిన్ను... నీ టీమ్ ను దీవించును గాక... 👏Pastor Dwarapu Yacob Rao , Godicherla...
గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు చాలా మంచి వీడియో చేసావ్ అమ్మ నిజమే తమ్ముడు ఈ దేని గురించి బైబిల్ లో కూడా ఉంది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను చాలా థాంక్స్ తమ్ముడు 🥰🥰🥰🥰
హాయ్ లక్ష్మి గారు. బాగున్నారా ?
@@venkatreddy1595 హాయ్ అండి నేను బాగున్నాను మీరు బాగున్నారా అండి
My name is Devavaram. That village name also same. I heard this kind of honey in the Bible. Thank you. May God bless you🙏🙏🙏
జుంటు తేనే సూపర్ కీపిటప్ కొండదొర రాజు గారు సూపర్ వీడియో
నువ్వు చాలా ధైర్య గల వాడివి. ప్రకృతిమాత నీడలో ఉంటున్న వాడివి. ఆ మహా శివుడు నిన్ను ఎల్లప్పుడూ కాపాడును గాక
చాలా బాగుంది సోదరా , వీలైతే నేను కొనుగోలు చేయాలనుకుంటున్నాను, దయచేసి నాకు తెలియజేయండి బ్రో
Babu nee videos chustunna chala baaga vunnayi memu nee pakkane vundi chustunna ane feel kalugutundi First time Junti Tene word vinna ,chusina nee video lo chala chalaa Tqs 👌👍🏻
హాయ్ తమ్ముడు జుంటి తేనె బైబిల్ లో ఉన్నది ఇప్పుడు నీవు ఆ ఆడియో చేసావు చాలా సంతోషం ఈ భూమ్మీద జుంటె తేనె కన్నా మధురమైనది లేదు థాంక్స్ తమ్ముడు ఆల్ ద బెస్ట్ నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక 🙏
దేవుని వాక్యముతో సమానముగా యేసుక్రీస్తు తన వాక్యము ద్వార తెలిపినాడు జుంటి త్యేనే తీపికన్న మధురము నీ వాక్యము అన్నడు ప్రభువు బైబుల్ గ్రంథములో
చాలా బాగుంది తేనే తమ్ముడు చాలా కష్టపడి వీడియో చూపించేందుకు ధన్యవాదాలు తెలియజేయాలి మీరు మంచి మంచి వీడియోలు మరెన్నో చూపించాలని కోరుకుంటున్నాము👌👌🙌🙌🙌🙌🏝️❤️🙏
Thanks Anna asalu junti tena yella untundo telidu me valla chusanu me ku chala thanks
Praise the lord babu kondadora you are great God bless you ❤
జుంటి తేనే ఎక్కడుందో మాకు తెలియదు కానీ వీడియో ద్వారా చూపించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు
Bible lo untundhi
Avunu
@@jangapadmaja2634 bible lo chala cheth undi
Yes
Jeevitham lo edo kolpayam. Entha chadivina nvu cheppey vishayalu teliyadu. Brathakadam antey elano chupistunnav. Great bro 🥲
Vaammo mareé emotional avvadhu, daiva ratha ela vunte alaane vuntam Manam anthe
Vachche janmalo adivashilaga puttu
@@Craft-gj3zi meru punyam chesaru. So ee janmalo meru adivasila puttaru. Next janmalo kaludam lendi.
చాల బాగుండి బ్రదర్ .మీ వీడియోస్ నాకు చాలా ఇష్టం.❤❤❤
Thank you so much bro juntti tene vinadame gani chudledu tinaledu bro nivalla chudagaligam bro your life is so beautiful ❤all the best bro 👍
Mee matalu chala swacham ga untay super video
Thanks for this video, brother. I heard the word, Junte Tene only in Bible.... but didn't know that it's different from the regular honey.... your videos are beautiful and educational
Junti thene Ani Bible lo mahrame vinnanu ni valla chusanu bro thank u
సూపర్ బ్రదర్ తొడుగు తేనె అని కూడా అంటారు
Kontey chupuleyndukuleyraaa ...junti theneylandisthaaraaaa .....ani old telugu song vundi.
Ippudu real gaa chussaamu.
Thanks to you brother
జుంటు తేనె అని విననే లేదు ... Super
ఈ సృష్టిలో కల్లా విలువైనది అమృతం తో సమానం ఈ తేనె
Feeling relax after watching your videos
TQ u bro... First time chusa junte teney ...
I have only read about this( junti thene)in holy bible but now i really seen thanks bro
God bless you Nanna 🙌🙌🙌
Bible lo chadivatam , yesanna gari pata lo vindam jharigindhi,kani modhta sari me prayasa valana nija nirupa ayyidhi bible is all ways right ani nirupana ayyindhi tnq raju garu.
ఫస్ట్ కామింట్ 🤗నేనే సూపర్ బ్రదర్
Bible lo vinadam tappa, direct ga eppudu chudaledu. nice video bro. tqq maku eppudu chudaniii video chupinchav
Bible ea chapter lo chepparu
Hi bro love from Malaysia 🥰
పుట్ట తేనె అని అంటారు ఇది కొంచెం పుల్లగా ఉంటుంది . ఆరోగ్యానికి మంచిది..👍
Nuvvu yemi chaduvu konnav brother entha talented ga unnav 🙏🙏🙏💗💗💗💗💗💗💗💗💗
మా అన్నయ్య గారు, మా చినాన్న గారు…ఎక్కడ గౌరవం ఉంటుందో అక్కడ బందాలు బలంగా ఉంటాయి
Soon you hitting half million subscribers🎉❤
Great video tammu..all the best
సూపర్ బ్రదర్ ఆ జుంటి తేనే మాకు కావాలి బ్రదర్ ఒకవేళ వీలుంటే ఈసారి దొరికితే మాకు అమ్ముతారా ఒకవేళ దొరికితే మాకు చెప్పగలరు
హాయ్ బ్రో మేం కూడా తేనే తాగాము అడవిలో నైస్ వీడియో
I feel joy because of Nature and it's Gifts Thank you konda dora
Tg wanaparthy 20 year's back marri thoraalo chusevaram masura teane antaru eppudu kanabadatledu
Anna madhi meru video loo cheppina devavaram pakka villege chinna Rama bhadra puram meru video thicina place Naku thelusu midhi aa uuru
Super Raju 👌👌👌
Hi Raju maadi karnataka ni video s Chala baguntai
Thammudu Neku inka Chala chala success ravali. All the best.
From Canada.
Naku ah Junti Theni kavali. Hyderabad ki pampagalava?
పుట్ట తేనె అంటారు 90 ml bottle 400 rs ki తీసుకున్న నేను very tasty and very healthy nutitions 👌
సూపర్ తమ్ముడు 👌
Super konda dora raju super 👌
ఈ రకం ఎద్దుల బండి చూసి చాలా రోజులైంది బ్రో.... ఇప్పుడు టైర్స్ ఉన్న ఎద్దుల బండ్లు చూస్తున్నాం...
చెట్ల పై పెట్టే తేనె పట్టు అందరికీ తెలిసిందే జుంటి తేనె గురించి చాలా మందికి తెలియదు.మట్టి దిబ్బల లో పెట్టడం విచిత్రం గా ఉంది అది అక్కడ ఉన్నట్లు కూడా మాకయితే తెలియదు.తేనెటీగలు🐝 చెట్ల కొమ్మల పై పెట్టేవి,చాలా ప్రమాదం అవి కుడితే ముళ్ళు శరీరం లోకి వెళ్లిపోతాయి,దద్దుర్లు వస్తాయి,ప్రాణాలకు కూడా ప్రమాదం.
జూంటే తేనే దారలకన్నా యేసునామె మధురం.
Junty tene vinadam thappa choodatam ist time tnk u brother ❤❤
Daily songs lo vinadame brother, Junte thena darala kanna yesu namame madhram ani, eppudu chudaledu, thank you.
Nice raju👌👌👌
Junta tene yela untundo maku teliyadu ee video lone chustunnamu tene tiyadam chala baga chupinchavu raju Tq
Memalani Aa flys karustaya bro🤔🤔🤨🤨🤨🤨🤨
Broo chinna chinna English.words add cheyyu bro ne voice ki koncham kick untaadi
Hi thammudu. Great videos
Me annayyaki manchi experience unnattyndhi.. Chitikilo kanipeduthunnadu thene
తమ్ముడు మంచి వీడియో
Love from Karnataka bro
తమ్ముడు మీ వీడియోలు చుస్తుంటాము చాలా బాగుంటాయ్ ఒకసారి నీతో మాట్లాడాలి ..
Very interesting bro good information 👌👌👌
Rey thammudu maa area lo deenini masuru Ani antam maa area lo entha kaavalo antha dorukutundi srikakakulam seethampeta tribul are maaku kuppalu kuppalo dorukutundi chettu torralo kuda dorukutundi
తేనె కన్నా మధురమైనది యేసు నామమే గొప్పది
Ori nayano
😂😂
Miru Mararu🙏 Karma
Exllent video bro👌🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.
Raju.you are pure like nature.
Raju Brother junti thene maku kavali make maina pampagalava entha cost aina parledu but kavali velaithe reply evvandi Thammudu
Unnavi mottam teeseste malla ekkada puttali avi? Vere jeevi kashtam dobbi tintam bagane untundi, kani mottam teeseste avi inka undavu prapancham lo. Tintam okkate kadu, dayadam kooda nerchukovandi.
Nice Raju 😊
Maaku tene kavaalante pampisthara?
సూపర్ బ్రదర్ 👍😍
Raju పుట్ట తేనె వేరు జుంటితేనె వేరా నాకు తెలియక అడుగుతున్న రాజు మావైపు దీనిని పుట్ట తేనె అంటారు రాజు
తెలంగాణలో దీన్ని పుట్ట తేనె అంటారు
Love from tadepalligudem
Konda garu maku ee junti honey oka 1 kg pampa galara meeu cash pamputha
Chala kastapaddaru andi may God bless you
దెనుకైనా అదృష్టం ఉండాలి
Ma kadapa side putta tene antaru junti tene putta tene okatena anna very veraa❤
Superb...👏👍
Super video bro 😊😊😊😊
Junti thene and puttathene rendoo okkatena
Junti tene maa intlone swich boxlo katti vundedi nenu peekesi vellugottina i am from ಕರ್ನಾಟಕ karnataka
అక్కడక్కడ అందిచేస్తున్నాయ్ ఖర్చుకి 😂😂😂😂😂
బాగున్నావా కేడిఆర్
Super Raju
honey bee leka pothe flower polination ledhu so honeybees ne vati babies ne kill cheyadhu please
Nice video 📹 konda Dora raju kdr
Pakkana Water lekuda tene tenakudadu next time water petuko pakana
Pamulu..pagapadataya...paga..patte katuyestaye..ani antaru...nijama...cheppande