చిక్కనైన కల్తీ పాలుఎలా తయారు చేస్తున్నారు అంటే..? | Fake Milk Packet In Warangal | RTV

Поделиться
HTML-код
  • Опубликовано: 31 май 2024
  • చిక్కనైన కల్తీ పాలుఎలా తయారు చేస్తున్నారు అంటే..? | Fake Milk Packet In Warangal | RTV
    #fakemilk #milkpacking #warangal #rtvnews
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : appstoreconnect.apple.com/app...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

Комментарии • 139

  • @anandambhoopathi7033
    @anandambhoopathi7033 Месяц назад +43

    గ్రామాల్లో గేదెలను పెంచడం తగ్గిపోయింది గ్రామాల్లో పాల ఉత్పత్తి తగ్గిపోయింది అలాంటప్పు డు ఇన్ని లక్షల లీటర్ల పాలు ఎక్కడినుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నవి వీటి నాణ్యత ఎంత అన్నది నిరంతరం పరీక్షించాలి. విజయ డైరీ పాలు కూడా నాణ్యమైనవి అని మీరు గ్యారంటీ ఇవ్వగలరా.

    • @tejareddy6510
      @tejareddy6510 Месяц назад +5

      Gramamloo panchadam kadu rate workout avthaladu raithulaki 1st fal..... Oka buffalo vachasi 2lakhs undi present but raithulaki katinchadi 55-60 dani mataince avi alali anta ala bro raithulu ntha ebandi paduthunaro just raithulaki telusthadi.... Lose iyi. Intlp kurchuna valu untunaru.....

    • @gnaniboss1564
      @gnaniboss1564 Месяц назад

      gramallo kuda cow,buffelo ki injections isthunnaru vaatiki bidda puttadaanki,aa paalu akkade kalthi avuthunnai,bayataki vatchaka processing lo kalthi chesthunnaru,

    • @UrbanMonk123
      @UrbanMonk123 Месяц назад

      Vijaya 💯 genuine

    • @saraswathymagi1969
      @saraswathymagi1969 Месяц назад +1

      ప్రతి apartment complex లో 2 ఆవులనో గేదెలనో పెంచడం ఒక్కటే దీనికి solution...

  • @HMSNNEWS
    @HMSNNEWS Месяц назад +10

    విజయ dairy పేరున వేరే కంపెనీలు సప్లై చేస్తున్నపుడు... అవి కల్తీ అని చెప్తున్నారు కదా ...మరి ప్రభుత్వం, అధికారులు ఏం చేస్తున్నట్టు...? కల్తీ అంటున్నారు.... ఏవి కల్తీ... ఏవి మంచివో... చెప్పట్లేదు.... టెస్ట్ చేస్తున్నాం అంటున్నారు... మరి ఈ వీడియో లో టెస్ట్ result చూపించలేదు...

  • @directmarketing6779
    @directmarketing6779 Месяц назад +12

    రైతుల దగ్గరనేమో కొసురుతారు కానీ అదే పాల ప్యాకెట్ కొంటే కసురుతారా వాడు చెప్పినట్టు సచ్చినట్టు ఉంటారు దయచేసి ప్రతి ఊర్లో ఊర్లో ఉన్న వ్యక్తి దగ్గరనే కొనండి పాలు

  • @ghouseuddin2442
    @ghouseuddin2442 Месяц назад +25

    ఏ కంపెనీ పాలు మంచియో చెప్పొచ్చు కదరా ఎవ్వరూ చెప్పరు

  • @vsranjaneyulu5413
    @vsranjaneyulu5413 Месяц назад +6

    16 నిమిషాలు వీడియోలో ఒక్కడుకూడ ఏ ఏ బ్రాండ్లు కల్తీవి అని చెప్పలదు. ఈవీడియో ఎంతవరక జనాలకి మేలు.

    • @pradeep422
      @pradeep422 Месяц назад

      Avunu sollu ekkuva, info takkuva

    • @mcamca5485
      @mcamca5485 Месяц назад

      Edhi antha commercial results thelisina cheparu

  • @guruswamy6310
    @guruswamy6310 Месяц назад +3

    సార్ ప్రతి అధికారులు ఈ పాల పాల డైరీ కి అమ్ముడు పోతున్నారు నేను 12 సంవత్సరాల పాల ప్యాకెట్ వ్యాపారం చేస్తున్నాను ఈ డైలాగ్స్ విని విని విసుగు చెందాను 17 రోజులు టైం చెప్పారు కానీ మీకు నెల టైం ఇస్తున్నాను నీతి నిజాయితీ ఉంటే ఎన్ని డైలాగు సీజ్ చేస్తారో మళ్లీ చెప్పండి

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 Месяц назад +4

    గ్రామాల్లో చిన్న రైతులు కూడా ఇంటికో బర్రె పెంచుకునే వారు
    పొలాల్లో గట్ల మీద కూడా గడ్డి
    మందు కొట్టడం తో పచ్చిగడ్డీ
    దొరకడం లేదు వ్యవసాయం కు అనుబంధం గా పాడి పశు వులు పెంచడం కష్టం గా మారింది అయినా పాల కొరత లేదు ఎక్కడ నుండి వస్తున్నాయి ఈ వీడియో ద్వారా చెప్పారు
    మనం కొన్న పాలను మనమే పరీక్ష చేయించు కునే పరీక్ష కేంద్రాలు (కొంత ఫీజు తో నైనా )ఉంటే అవి కల్తీ అని తెలితే కేసు వేసే అవకాశం ఉండాలి

  • @dulasrikanth6028
    @dulasrikanth6028 Месяц назад +25

    రైతుల దగ్గర 30 35 రూపాయలకు తీసుకొని మళ్లీ తీసుకెళ్లా కల్తీ చేస్తున్నారు మల్లె ప్యాకెట్ 70 అమ్ముతారు

    • @jakkanisathish1522
      @jakkanisathish1522 Месяц назад +6

      అదే రైతులు పాల కేంద్రాలకు అమ్మక బయట ప్రజలకు అమ్మితే బాగుండు కదా

    • @gurramradha1113
      @gurramradha1113 Месяц назад

      Raitu milk kuda kalti chestunnaru madi palleturu

    • @gurramradha1113
      @gurramradha1113 Месяц назад

      Kendraniki asalu water kalapakunda takkuva rate ki ekkuva kolata postaru vurulo pakkavallaki 70/75₹antaru kolatakuda takkuva raitulaki kuda buddiledu aasa yekkuva

    • @user-gm8ol6ud1k
      @user-gm8ol6ud1k Месяц назад

      ఎక్కడ నుంచి వచ్చారా! నాయనా!మా ఊర్లో కూడా 80రూపాయిలు . సిటీ వల్ల కన్నా! మే మె గోప్ప

    • @pradeep422
      @pradeep422 Месяц назад

      Vallaniccheepaniyi Nayana, new vagudu ekkuva undi😂😂

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 Месяц назад +5

    గంజాయి అమ్ముతున్నారనే తెలిస్తే ఎంత గా స్పందిస్తారో
    అలానే ఏ కంపెనీ పాలు గానీ ఏ షాపులో ఏ పాలమ్ముకునే వారిని గాని ఆకస్మికంగా తనికీ చేసి కఠినంగా శిక్షి స్తే గాని మారదు

  • @ChennaRajeshwar-tv7qv
    @ChennaRajeshwar-tv7qv Месяц назад +5

    టీ కాఫీలు పాలు అందరు మానేయండి కంపెనీలు అన్నివటికవే మూత పడతాయీ

  • @moinsyed195
    @moinsyed195 Месяц назад

    Will see how they will work

  • @uppalashoba765
    @uppalashoba765 Месяц назад +1

    Good

  • @mandalarenuka1165
    @mandalarenuka1165 Месяц назад

    Baga chepparu Arikattali kalte

  • @anandambhoopathi7033
    @anandambhoopathi7033 Месяц назад +4

    ఇలాంటి కంపెనీలను శాశ్వతంగా బ్లాక్లిస్టులో పెట్టి బ్యాన్ చేయాలి. లేకుంటే మళ్ళీ అవన్నీ మార్కెట్లోకి వస్తాయి. ఒక పాలే కాదు మార్కెట్లో దొరికే ఆహార పదార్థాలు అన్నీ కల్తీయే ఈ కల్తీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని కఠిన శిక్షలు ఉంటే అప్పుడు ఈ కల్తీ ని అరికట్టే వీలుంటుంది.

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 Месяц назад

    What is the demand for milk and what is the availabity of food to cows or buffellows upto now storage levels in reserviors

  • @MrArika116
    @MrArika116 Месяц назад

    Good job. For each and every product same type of testing and standardising should be done.

  • @venkatmamilla472
    @venkatmamilla472 Месяц назад +1

    విజయ డైరీ కాక, నార్మల్ మదర్ డైరీ లో కూడా ప్రతిదీ చెక్ చేస్తారు సార్ మీ విజయ డైరీ నీ డబ్బా కొట్టకండి

  • @krzy.cherru
    @krzy.cherru Месяц назад

    Is heritage milk packets is good please reply

  • @ranaveergupta9580
    @ranaveergupta9580 Месяц назад

    Vijaya kakunda,ye palu original adhi చెప్పండి

  • @sndairyform6688
    @sndairyform6688 Месяц назад +1

    Village lo Rithala dheggara untay kadha akkada thiskovali

  • @yeswarvangala2105
    @yeswarvangala2105 Месяц назад

    Sir when it will happen

  • @kishourreddy2300
    @kishourreddy2300 Месяц назад +3

    Heritage milk most dangerous
    Kerala and Tamil Nadu band Heritage foods

  • @Vmkavitha
    @Vmkavitha Месяц назад +1

    Srija milk better e na adi kuda kalthi e na?

  • @aadithyasangani717
    @aadithyasangani717 29 дней назад

    Heritage dairy gurunchi kuda cheppandi

  • @kusumakumari7050
    @kusumakumari7050 Месяц назад

    Cycle Palani kuda check cheyandi sir

  • @prasad325
    @prasad325 Месяц назад +9

    ప్రతీ కంపెనీ లో కల్తీ నే మాముల్లకి అలవాటు పడి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం

    • @Vizag_4th_town
      @Vizag_4th_town Месяц назад

      పాలు & పాల ప్యాకెట్ కొనేటప్పుడు కళ్ళు కనిపించవా నీకు, అన్నిటికీ గవర్నమెంట్ & సమాజాన్ని నిందించడం నీలాంటి చేత కానీ వాళ్లకు అలవాటు అయింది, చాలా కంపెనీ పాల ప్యాకెట్ లు 90 రోజులు shelf life వుంటుంది అని చెప్తున్నారు, అలాంటి పాలు కొనేటప్పుడు నీకు కళ్లు దెంగాయ.

  • @RamaDevi-cb2hz
    @RamaDevi-cb2hz Месяц назад

    Mari soda kalipithe kidney, heart' paina effect vasthe ,Manthenagaaru dosala,chapathela soda kalapamantaaru enduko artham kaadu. Prathi hotel lo idle,dosala must ga soda kaluputharu porous gullaga cryspiga raavadaaniki.ento artham kaavatam ledu.

  • @MrArika116
    @MrArika116 Месяц назад

    very good job by RTV . But the consumer forum should reveal the quality levels of different brands. They should be transperent should share the details so that public will judge/ choose the different brands.

  • @narasimhamkolachana8112
    @narasimhamkolachana8112 Месяц назад +2

    లంచాలకోసం ఇటువంటివి చేస్తారు లంచం అందగానే అంతా మామూలే.

  • @user-bd5yh9cy6w
    @user-bd5yh9cy6w Месяц назад

    Kalthini elagurtu pattali sir

  • @BCSPRASAD
    @BCSPRASAD Месяц назад +1

    కల్తీ లేనిది ఏదీ లేదు .. తల్లి పాలు తప్ప .. తల్లి పాలల్లో కూడా పురుగు మందుల అవశేషాలు ఉంటున్నాయి అంటున్నారు 😮

  • @SUVSSS
    @SUVSSS Месяц назад +1

    International milk day అని ఇప్పుడు నిద్ర లేచిన వ్యవస్థలు

  • @afsianome4866
    @afsianome4866 24 дня назад

    అనుమానంవస్తే ఎవరికీ రిపోర్ట్ ఇవ్వాలో వాళ్ళ రీజినల్ ఆఫీస్ లకు లేదా హెడ్ ఆఫీస్ నెంబర్ లు జనాలకి ఇవ్వండి లేకపోతె మా సొమ్ములు పెద్ద కాసుపత్రి 'పాలు"

  • @krzy.cherru
    @krzy.cherru Месяц назад

    Revanth sir please focus on milk packets for children's parents don't know exactly which is better milk packets .even new born babies some times giving milk.please make focus on these Iam requesting sir🙏🙏🙏

  • @rajuyadaw319
    @rajuyadaw319 Месяц назад +3

    రేవంత్ అన్న కొంచం వీటి గురించి చూడండి

  • @venugopalreddy9819
    @venugopalreddy9819 Месяц назад +1

    No justice for pure milk only interview purpose only

  • @suryapenamakuru7299
    @suryapenamakuru7299 Месяц назад

    Aavulu gaydalu thinadanikay saripovatamledu mari paalu eakkadanundi vasthayi

  • @deviquee
    @deviquee 19 дней назад

    Krishna Milk Union's Vijaya Dairy Best quality from 60years of trust
    1.5 Lacks farmers from Vijayawada
    Now available in Hyderabad also

  • @user-bs8ie6fx4c
    @user-bs8ie6fx4c Месяц назад

    Meru manchi sahalu echaru reported garu edi

  • @GodofAbrahamOfficial
    @GodofAbrahamOfficial Месяц назад +2

    ఏరా యాంకర్ ఏ పాలు మంచివో వాడు చెప్పలేదు నువ్వు అడగలేదు వాట్ ఇస్ దిస్

  • @kanchanaramachandrudu2340
    @kanchanaramachandrudu2340 Месяц назад

    E roju mataladatam kadu ilage packets cudakunda companys ku velli chek cesi akkadane nilabettandi

  • @ravichandra5549
    @ravichandra5549 Месяц назад +1

    Wow after several years food safety authority has got wake up 😂

  • @ch.koteshch.kotesh3070
    @ch.koteshch.kotesh3070 Месяц назад +6

    Dhaya chesi kalthi pala meedha ద్రుష్టి పెట్టండి, raithulaku 30 రూపాయలు మాత్రమే vechinchi mosam chesthunaru.

  • @bapusaindla3381
    @bapusaindla3381 Месяц назад

    Palanu.kalete.chesevalanu.neladesa.kampanene.selucheyandre.emedetle

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 Месяц назад

    మల్లి కానరారు... అంతా పెద్దలే..
    మాముళ్లు.... ఇంకా అన్యేక రకాల బ్రాడ్ ల గురించి చేప్పలేదు... అన్ని మీ ముందు ఉన్నవి ఏ..

  • @bandojusiddaiahchary3110
    @bandojusiddaiahchary3110 Месяц назад

    Padi penche scheme s penchali raithu ki saport cheyyali

  • @HariKumar-vo8no
    @HariKumar-vo8no Месяц назад

    Govt employees corruption valla.. Milk lo adeltration duplicate milk. Available

  • @ch.koteshch.kotesh3070
    @ch.koteshch.kotesh3070 Месяц назад

    Meeru date pics chesinattu ayithe dhongalu ela dhorukutharu.

  • @meghamala4765
    @meghamala4765 Месяц назад

    chinna pillalaku thaginchalante bayapadidabba paale isthunnamu

  • @user-eq9hf9xm4b
    @user-eq9hf9xm4b Месяц назад

    Original milk cheppandi

  • @pavankotni5104
    @pavankotni5104 Месяц назад +1

    Rtv varu Andhra Pradesh amadalavalasa constuiency lo unna tirumala juice factory vadu ..donga tananga tap water mix chestunnadu..corn powder..chemicals akkuva vadutunnadu..expiry rotten fruits vasdutunnadu.. 10 crores earn chesadu..a food officer pattinchukovatle

  • @bapusaindla3381
    @bapusaindla3381 Месяц назад

    Palanu.kalte.chese.vallanu.pedechatamu.opanchese.jeluku.pampandre

  • @thotakrishna2187
    @thotakrishna2187 Месяц назад +1

    ఇలాంటి దరిద్రులకు మరణశిక్షకు కూడా తక్కువేనయా దేవుడు రాసినఆయుషునుకూడాయముడు లాగా మనఆయుషునుకూడా మింగేరాక్షసులయావాడిపిలలకుతాగించండీలేకపోతే వీడికి మామూలుచటాలతో బయటకు వసాౖడయా యావ్జీవితసిక్షలు వ్యంగ్యాస్త్రాలు మహనీయులారా

  • @SangramChauhan-kv3jq
    @SangramChauhan-kv3jq Месяц назад

    Mi Vijaya dairy milk ni development gurinchi mi action ga undi nizam cheptaleru miru

  • @sudhakarvennamalla6798
    @sudhakarvennamalla6798 24 дня назад +1

    Vijaya milk 100% pure milk

  • @RajLion-ly4jn
    @RajLion-ly4jn Месяц назад

    Just to blackmail the companies,

  • @kattavenkatasairam9637
    @kattavenkatasairam9637 Месяц назад +1

    Sir raithu kastapduthunadu
    Buffalo milk raithu la degarra konadi sir no packet
    milk please

  • @kusumakumari7050
    @kusumakumari7050 Месяц назад

    Mari kondaru dairy Ani cheppi barre Palumbo ammuthunnaru varini check cheyara

  • @user-ez9mm6ec5v
    @user-ez9mm6ec5v Месяц назад

    Heritage milk😮

  • @mkchary5078
    @mkchary5078 28 дней назад

    Kaliti ki Karanam rash tram, Kendra Prabhutwalu

  • @user-mh2wq2og8u
    @user-mh2wq2og8u Месяц назад

    శ్రీకాకుళం దగ్గర రండి

  • @ravikumar4699
    @ravikumar4699 Месяц назад

    Govt officers is very bad who is telling we can watch We can do that officers no use to public so at first take action on government amples immediately.

  • @user-eb3rb5pr5z
    @user-eb3rb5pr5z Месяц назад

    Barry palu posthy avvadu tesukoru 😢

  • @SaralaPolepaka
    @SaralaPolepaka Месяц назад

    Food kalthi chesevwrini , fake money print chesevarini , illegal drugs marketing chesevarini assalu odalakunda , avasaramaithe uri tiyali.
    Milk evi kaltivo conclusion evvaledu

  • @vedavathikadambi4535
    @vedavathikadambi4535 Месяц назад

    Yemi cheyyakapoina govt.parvaledu kani ee rashasulanu open place lo hang cheyyandi.pasivallu Tage palalo kaliti chestunnaru. Yeppudo vokarojukadu nirantaram night vundali.

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 Месяц назад

    Its waste some days ago mallanna also given details of some milk but nothing happen peiple through money come out at last after some time experts also drink same in form or coffee in hotels change has to come from self

  • @Therisapadamata
    @Therisapadamata Месяц назад

    Manam govt n media kuda chanka nakuthunaru. Etuvanti enquiries undavu. Emaina ante pichekkipotharu antha lokam. Chinna adapillalu ituvanti dourbhagyapu milk thagi chinnappude harmones balance thappipoi menstrual cycle maripothundi. Meture aipothunari. Siggunda samajam lo chesthunna ituvanti vedhava panulaku. Chavochuga ilantivi samajanni nasanam chese kante. Anni villages lo nighalu pettali. Manchi buffellows provide cheyali. Registered mark strict chyali. Thappu chesinavarini vari asthulu seize chesi arrest 50 years cheyyali. Appudu jeevitham viluva thelusthundi.

  • @user-xu1sh8km9e
    @user-xu1sh8km9e Месяц назад

    Pl minimize the introduction

  • @ssvmmar
    @ssvmmar Месяц назад

    I trust only amul bcoz top in world 20 brands

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 Месяц назад

    ఇన్ని రోజులనుడి ఏమి చేశారో
    ముందే గురుతింసి చేరియలు తీసుకో అచ్చుగా, ప్రజల ప్రాణాలతో ఆడుమున్నాకనా ఇప్పుడు వచ్చారు, నిదాణంగా,,, సహాభాస్

  • @skumar9723
    @skumar9723 Месяц назад

    Give some good info.. this video doesn't give any valuable info

  • @MehboobKhanKhan-mw3rq
    @MehboobKhanKhan-mw3rq Месяц назад

    Kalti chese warini jivitam.kjaidu cheyali tu .

  • @bapusaindla3381
    @bapusaindla3381 Месяц назад

    Papaparesramanu.sosieteladvara.rietulanu.motevesanu.cheyale.gavarnamentu.badeyakuda.unade

  • @kavyar758
    @kavyar758 Месяц назад

    Anni rangallo offers vuntaru kada vallu ami chesthunnaru jithalu thisukovadam leda

  • @jhansi1736
    @jhansi1736 Месяц назад

    Hyderabad area check

  • @santhoshmoulkar4099
    @santhoshmoulkar4099 Месяц назад

    Vijaya milk kalthi milk unnai

  • @malleshofficial9997
    @malleshofficial9997 Месяц назад +2

    A packet tagali adi cheppandi

    • @mahameed4096
      @mahameed4096 Месяц назад

      Enduku miku geda palu aragava malli e packet tagali ani msg chesarante miru chala great

    • @malleshofficial9997
      @malleshofficial9997 Месяц назад +1

      @@mahameed4096 nenu annadi a packet palu ani

    • @gaffurshaik311
      @gaffurshaik311 Месяц назад

      @@malleshofficial9997anni packet lu waste ye

    • @tejareddy6510
      @tejareddy6510 Месяц назад

      Oka 50/- akuva ina sare pure milk thagandi..... Dairy luu ani daba paduthai raithulu kuda panchadam st chastharu pure poyadaniki

  • @radhakrishna5170
    @radhakrishna5170 Месяц назад

    Kslyhi chese variki vuri Shiksha
    Veyali

  • @chandrashekararutla7695
    @chandrashekararutla7695 Месяц назад

    Dodla palu kuda kalthinena?😮

  • @kotiyadavramesh
    @kotiyadavramesh Месяц назад

    కలియుగ మానవుల పని కల్తీ తయారి😂😂😂

  • @user-gh5hj8br8d
    @user-gh5hj8br8d Месяц назад

    వారసత్వం నీ అభివృద్ది చేయడనికి

  • @chtrimurtulu3702
    @chtrimurtulu3702 Месяц назад

    Stop telling story.
    Tell us the exact company product
    is bad.

  • @user-gj9xj2sc9n
    @user-gj9xj2sc9n Месяц назад

    వాని అయ్య చస్తే ఏంటి వీని అయ్య చస్తే నాకేంటీ నాకు నూనె తునకలు కావాలి అన్నట్టు, ఉంది,నాయకులకు ఓట్లు కావాలి అధికారులకు నోట్లు కావాలి, ఎవరు చస్తే వాళ్ళకు ఏంటి నొప్పి, ఆ రెండు వ్యవస్థలు కూడా మంచికి సపోర్ట్ చేయవు, చెడు కు సపోర్ట్ చేయడానికి నా నా అవస్థలుపడుతున్నారు

  • @manoharpalmer
    @manoharpalmer Месяц назад

    Kalti ni oppukondi, evvadu emi cheyyaleru, sorry meku rogalu maku rokkam.

  • @hanumantharao4269
    @hanumantharao4269 Месяц назад +2

    Vijaya company publicity ఇచ్చినట్లు వుంది

    • @vivekrajeev
      @vivekrajeev Месяц назад

      My friend works in vijaya and it's better than others

  • @venkateshgunisetti5637
    @venkateshgunisetti5637 Месяц назад

    Villu nijam chappru lanchlu thisukovli kadha

  • @viratsreenivasulu6840
    @viratsreenivasulu6840 Месяц назад

    Elantivareni jailo veyale🤓🤓🤓🤓🤓🤓🤓

  • @shagakranthikumar5352
    @shagakranthikumar5352 Месяц назад +1

    హలో ఫ్రెండ్స్ నేను ఒక రైతు నీ ముల్కనూరు డెయిరీలో 1day ki 20 లీటర్లు పోస్తున్నాను Ltr కి 35/- రూ కట్టిస్తున్నారు.
    రెసెంట్ గా200ml పాల ప్యాకెట్ కి 2rs పెంచారు. 1ltr ki 10rs.
    మేము పోస్తున్నా స్వచ్ఛమైన పాలు 1ltr కి 5rs తగ్గించారు.
    ఎండలకు,వానలకు ,చలికి కష్టపడి ఆవులను పెంచుచున్నాము.

    • @jkrishna7011
      @jkrishna7011 Месяц назад

      Kani mi village lo matram evariki thakuva rate ivvakandi... Evaraina pure milk kavali ante.. Teliyakunda water mix chestharu... Sorry me chestharo ledho teliyadhu.. Kani 99% water mix cheatharu

    • @shagakranthikumar5352
      @shagakranthikumar5352 Месяц назад

      Water 2,3 %. Vachinakuda palu thisukoru bro.
      Anduke memu pure milk posthamu

    • @tejareddy6510
      @tejareddy6510 Месяц назад +1

      Water anadi raithulu kavalani poyaru bro buffalo wtr thagutha pakka adi wtr persentage anadi chupisthadi

  • @radhaveeturi4371
    @radhaveeturi4371 Месяц назад

    Asalu vijaya milk birth vijayavaada kadara, malli AP ninchi ostunnai anudendi vijaya logo AP vallu tiskoni kalti palu tayaru chesudendi malli adi vijayane endi, asalu vijaya milk puttinillu AP. malli e kootalendi

  • @baddipraveen9623
    @baddipraveen9623 Месяц назад

    Milk packets motham kalthi ne

  • @kpc1
    @kpc1 Месяц назад

    Sodhi oddu ra. Em pala paket me test pass ayindi?.

  • @srinivasg180
    @srinivasg180 Месяц назад

    Sodi ekkuvyanadi

  • @padmarajesh1444
    @padmarajesh1444 Месяц назад

    Chi Inka mararu any prabhutva lu vachina ilage untundi prajala ke avagahana ravali

  • @venkatanarsyanaraogunja
    @venkatanarsyanaraogunja Месяц назад

    Gedhalanu, avulanu penchataniki govt help cheyali

  • @SangramChauhan-kv3jq
    @SangramChauhan-kv3jq Месяц назад

    Anni Uddara matalu vaddu sir govt lo strictly prohibited action ledu mokam Leda dabbulu tisukoni vadilestunnaru

  • @regulanarsi
    @regulanarsi Месяц назад

    Villi just fame kosam idi anta

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 Месяц назад

    No use with this video

  • @VarunkumarThummala
    @VarunkumarThummala Месяц назад

    Asalu vishyam nuvvu emcheppali anukunnav

  • @SravanthiMantoj
    @SravanthiMantoj Месяц назад

    Makyelode ప్రజలకు మేలు చెఈరా l

  • @mahendarpanuganti4625
    @mahendarpanuganti4625 Месяц назад +3

    రైతు దగ్గర కొనుమంటే కొంటార మీరు
    మీకు కావలిచింది కార్పొరేట్ మిల్క్ ప్యాకెట్