ర్యాంకుల కోసం ఇంత దారుణాలు చేస్తారా..!? | Sri Chaithanya School Teacher About Teaching | Kaloji TV

Поделиться
HTML-код
  • Опубликовано: 18 июн 2024
  • #kalojitv #breakingnews #srichaitanyaschool #advocatekranthi
    ర్యాంకుల కోసం ఇంత దారుణాలు చేస్తారా..!? | Sri Chaithanya School Teacher About Teaching | Kaloji TV
    👉Join As Membership: / @kalojitv
    Please Join Us On FACEBOOK.. Please Like Share Fallow Our Page 👉 👉 / kalojitv1
    Please Join in BC Journalists Association 👉 forms.gle/KMc16JqTZHcZAES16
    Our aim is to deliver the under-reported, diverse and engaging news stories on Telangana's culture, language, resources, poetry, history, politics, development, human rights.
    Please subscribe to our channel #kalojitv​​ for latest updates. Also follow our channel on below social media platforms.
    Facebook 👉 / kalojitv1​​
    Instagram 👉 / kalojitv​​
    Twitter 👉 / kalojitv1​​
    Website 👉 ​​
    Mail 👉 Kalojitv@gmail.com
    Please Write your Valuable Comments
    please Share the Video to Spread the Awareness
    𝗪𝗲 𝗻𝗲𝗲𝗱 𝘆𝗼𝘂𝗿 𝘀𝘂𝗽𝗽𝗼𝗿𝘁:
    If you feel this work is important to be done in the current times, please help us out in producing more such content.
    ► Patreon: / kalojitv
    ► Gpay/PhonePe: 7842657762
    ► PhonePe : 7842657762@ybl
    ► Gpay : kalojitv@okicici
    You could be of great help in covering all our political News Video's, Editing and etc..

Комментарии • 592

  • @chennurugangaiah4872
    @chennurugangaiah4872 7 дней назад +37

    ప్రభుత్వ ఉపాధ్యాయులు పిల్లలు ఎంత మంది govt school లొ చదువుతున్నారు

    • @mahesh6565
      @mahesh6565 14 часов назад

      వాళ్ల పిల్లలు చదువుకోవడానికి జీతాలు సరిపోవడం లేదు

  • @JeevanaPrayanam_Quotes-owner
    @JeevanaPrayanam_Quotes-owner 10 дней назад +95

    విద్య గవర్నమెంట్ స్కూల్ లోచదివిన పిల్లల భవిషత్తు లేకుండా చేస్తున్నారు,

    • @IndiaNoKidsToilets
      @IndiaNoKidsToilets 3 дня назад

      Its a bug mafia

    • @mahesh6565
      @mahesh6565 14 часов назад

      గవర్నమెంట్ టీచర్లకు జీతాలు సరిపోవడం లేదు కొంచెం జీతాలు పెంచమని చెప్పండి సార్

  • @rameshbandi8088
    @rameshbandi8088 5 дней назад +22

    అవును సిఎం స్పందించాలి

  • @vijayakumaridd8252
    @vijayakumaridd8252 7 дней назад +87

    ప్రైవేట్ స్కూల్లోని పూర్తిగా బ్యాన్ చేయండి ఎందుకు ఎందుకు విద్యావ్యవస్థ బాగుపడదు చూద్దాం

    • @krishnakishore162
      @krishnakishore162 3 дня назад +3

      Govt school teachers valla pillanu private schools lo chadivistunnaru ,

    • @sivaprasad257
      @sivaprasad257 2 дня назад +2

      @@krishnakishore162సమస్య మూలాలు తెలుసుకో…. సమస్య teachers కాదు management

    • @gollavineetha3482
      @gollavineetha3482 2 дня назад

      Parents ఎందుకు అలాంటి schools ఎంపిక చేస్తున్నారు

    • @Swapnabhagavan-bg4lm
      @Swapnabhagavan-bg4lm 2 дня назад

      దయచేసి ప్రైవేట్ స్కూల్స్ నీ బ్యాన్ చేయించాలి. అప్పుడు వున్నోడు లేనోడు అని తేడా లేకుండా అందరూ government స్కూల్స్ కే వెళ్తారు. 😢

    • @vasu9965
      @vasu9965 13 часов назад

      Alagecoleges కూడా

  • @commanman_81
    @commanman_81 8 дней назад +28

    తల్లిదండ్రులందురూ పిల్లల పై ఒత్తిడి పెడుతున్న విషయం దయ చేసి గుర్తించండి.
    6 వ తరగతి వయస్సులో ఇంటర్మీడియట్ స్థాయి లో సిలబస్ చదవడమంటే పిల్లలు పరిస్థితి ఆలోచించండి.

  • @anilbabu99635
    @anilbabu99635 3 дня назад +9

    మీ వల్ల కాదు ఎందుకంటే న్యాయవ్యవస్థ అమ్ముడుపోయిన అంతకాలం చదువు అనేది ఒక డబ్బున్న వాడు మాత్రమే చదవగలరు అని నిరూపించాయి కార్పొరేట్ స్కూళ్ళు మరియు కాలేజీలు 💯 అది మారాలి అంటే ప్రభుత్వంలో ఉండే అధికారులు తూచా తప్పకుండా ప్రతి స్కూలు ను సందర్శించి వారు నిర్వహించే ప్రతి సబ్జెక్టు అక్కడ చెబుతున్నారా లేదా అన్నది ఇన్స్పెక్షన్ చేయాలి అప్పుడే విద్యావ్యవస్థ బాగు పడుతుందని నా అభిప్రాయం 💯 కాదంటారా చెప్పండి 💯

  • @uttepusiddhu8439
    @uttepusiddhu8439 3 дня назад +9

    ప్రభుత్వ పాఠశాలలో ఐఐటి నీటి మెయిన్స్ అడ్వాన్స్ ఇలాంటి కోర్సులు ఎందుకు చెప్పడం లేదు దీని కారణాలు ప్రభుత్వాలు పేద పిల్లల కడుపు కొట్టే సంపన్నుల కుటుంబాలు ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇవి స్టార్ట్ చేయాలి

  • @chennurugangaiah4872
    @chennurugangaiah4872 7 дней назад +16

    ఇక్కడ మాట్లాడే వ్యక్తుల పిల్లలు ఎంత మంది govt school లొ చదివిస్తున్నారు

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 8 дней назад +207

    అమ్మా పెట్టదు.. అడుక్కు తిననివ్వదు.... Govt schools కనీస విద్య అందించడం లేదు....
    ముందుగా govt schools ప్రక్షాళన చేయండి....
    ఒకే ఒక ప్రశ్న...
    లక్షల్లో జీతాలు తీసుకూనే
    *Govt teachers తమ పిల్లలను కూడా అదే ప్రభుత్వ స్కూల్స్ లో నే చదివించే సాహసం ఎంత మంది చేస్తున్నారు......?????*

    • @iitneetacademy665
      @iitneetacademy665 8 дней назад +3

      It is correct for development of generation to reach there goals.

    • @ramesh.mugada
      @ramesh.mugada 8 дней назад +14

      Government teachers వాళ్ళ పిల్లల్ని Govt Schools లో చదివించాలి. Govt doctors వాళ్ళ ఇంట్లో వాళ్ళకి Govt hospital లో treatment ఇప్పించుకోవాలి.Govt engineer లు వాళ్ళ ఇళ్లు Govt plan తో కట్టించుకోవాలి. ఇవేనా మీకు తెలిసేవి.. మరి Govt నడుపుతున్న వాళ్లు ఏం చేయరా?
      Steering వాళ్ళ దగ్గర ఉంది. వాళ్లని అడగాలి ఈ ప్రశ్నలు.
      ఉద్యోగులు ప్రజలే, పై స్థాయి లో ఉన్నవారు కాదు.
      వాళ్లని అడిగే దమ్ము లేక.. ఇలా ఎందుకు పడి ఏడ్వడం

    • @user-hl1xh9uq9s
      @user-hl1xh9uq9s 7 дней назад +19

      వాడికి ప్రభుత్వ టీచర్ ఉద్యోగం కావాలి కానీ వాళ్ళ పిల్లలకు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తారు. మంది పిల్లలకు చదువు చెప్పకుండా టైం పాస్ చేస్తారు.

    • @vancharlasrinivas3656
      @vancharlasrinivas3656 7 дней назад +2

      Unna students ke correct ga chepparu Inka NEET ,IIT cheptara ? Valla pillalani pedda corporate schools pampinchi valla daggara ki vache students ki chaduvu cheppakunda time pass chestaru , nitulu cheppadam kadu first mi pillalni govt school ki pampu

    • @commanman_81
      @commanman_81 7 дней назад

      చదువు మాత్రమే కాదు. peer group కూడా చాలా ముఖ్యం. బాగా చదివే పిల్లలు, ప్రైవేటు బడులకు పోతుంటే, ప్రభుత్వ బడిలో చదివిస్తే ఈ పోటీ ప్రపంచంలో వెనుకబడిపోరా ?
      చెడు అలవాట్లు, గాలికి తిరగటం అలవాటైన సహవిధ్యార్ధులతో కూడి చెడిపోరని నమ్మకంగా చెప్పగలమా ?
      ప్రభుత్వ ఉద్యోగాలు సాధించలేనీ, 10 వేలకు,15వేలకు పని చేసే ఫ్యాకల్టీ తో స్కూళ్లు నడిపించే ప్రైవేటు బ
      స్కూళ్లుకే తల్లిదండ్రులు ఎందుకు పంపుతున్నారు ?
      అమ్మ ఒడి, ప్రైవేటు స్కూల్స్ కి ఇస్తుంటే, ప్రభుత్వ బడులు ప్రక్షాళన అవుతుందా ?

  • @gkrishnakrishna5622
    @gkrishnakrishna5622 9 дней назад +64

    ఐఐటి నీట్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులకు మాత్రమే అలౌట్ చేయాలి అలాంటప్పుడు ఈ కార్పొరేట్ కాలేజీలు ఉండవు ప్రతి విద్యార్థి గవర్నమెంట్ స్కూల్ లో చేరుతారు

  • @ilovemycountry9926
    @ilovemycountry9926 6 дней назад +32

    Corporate schools లో తయారు చేసే విద్యార్థులు, చదువు తప్ప ఇంక దేనికి పనికి రారు
    ఆట, పాట అసలు ఉండదు
    సోషల్ లివింగ్ zero ,earn చేయడానికి పనికి వస్తారు తప్ప, ఇంక దేనికి పనికి రారు, psychological ప్రాబ్లమ్స్ కూడా యెక్కువ
    అసలు లాజిక్ ఏమిటి అంటే, కార్పొరేట్ schools lo చదివే students ఎంత మంది, ఎన్ని ranks వస్తున్నాయి కంపేర్ చెయ్యాలి, less than 1%,అంటే 99% విద్యార్థులు నిర్వీర్యం అవుతున్నారు,
    Suicidal symptoms కూడా vellalo అధికం ,iit medicine join అయిన తరువాత కూడ
    ఆలోచించ వలసినది తల్లిదండ్రులు
    Inka అర్థం కాక పోతే 😢😢😢🎉🎉🎉

    • @sujanabeulah4850
      @sujanabeulah4850 День назад

      Idi akharala nijam. Ee edavalu dabbuki banisalu. Vadiki education ante teliyadu ani telustundi. Enabling the student in all angles is real education. Government xurriculam is best.

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 4 дня назад +10

    చాలా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు భవిష్యత్తులో బాలలదే సామ్రాజ్యము కనుక ఈ ప్రైవేటు కాలేజీలలో స్కూల్లో జరిగే మోసాలను అరికట్టండి

  • @rajendrababukandlamadugu7788
    @rajendrababukandlamadugu7788 8 дней назад +27

    మీరు చెప్పినది నిజమే సార్.

  • @jaganbuthukuri429
    @jaganbuthukuri429 6 дней назад +10

    మీ అటువంటి కళాకారులు బయటికి రావాలి
    అప్పుడే సమాజానికి తెలుస్తుంది

  • @yaswanttemba7233
    @yaswanttemba7233 3 дня назад +33

    జైశ్రీరామ్ ఇతను ఎవరో గాని చాలావరకు చైతన్యం తెప్పిస్తున్నారు ఒక్కసారి ఆంధ్ర సైడ్ కూడా ఒక్క అడుగు వేస్తే సపోర్ట్ చేస్తాం

    • @satham3558
      @satham3558 День назад

      @@yaswanttemba7233 అతను వోస్తేయ్ మనం సహకరించటం కాదు, మనకు విషయం తెలుసు తెలిసిన దాని పై మనం ఎమి చేయాలో ఆలోచించండి అంతే కాని అతను వోస్తేయ్ సహకరిస్తాము అనేది కాదు సమాష్య ఉంది దానిని ఎలా తెల్చాలి అది చుడండి, మనకోసం ఎవరు రారు మన సమాష్య మనమే తెల్చుకోవాలి ✊🏿✊🏿✊🏿

    • @Hyderabadyamini
      @Hyderabadyamini День назад +1

      Yes it's right

  • @JBM59
    @JBM59 10 дней назад +46

    నారాయణ శ్రీ చైతన్యాలో స్టేట్ సిలబస్ అస్సలు చెప్పరు

  • @MegavathSrinivas-cr8nq
    @MegavathSrinivas-cr8nq 9 дней назад +32

    Most of the student suffering from this problem

  • @Bharat_Ya
    @Bharat_Ya 9 дней назад +22

    Excellent Anna 👌👍

  • @JBM59
    @JBM59 10 дней назад +50

    శ్రీ చైతన్య,నారాయణ కాలేజీ ల పేరుతో అనేక బ్రాంచ్ లు నడపడం తప్పు, ప్రతి జిల్లాకి ఒక్క స్కూల్ కి మాత్రమే అలాంటి పేరుతో పర్మిషన్ ఇవ్వాలి

    • @RamPrasadRP-mq4gp
      @RamPrasadRP-mq4gp 7 дней назад +2

      Nee kentra నొప్పి.

    • @kmrao06
      @kmrao06 7 дней назад +1

      ఏమి సార్ మీ పిల్లలను ఆ కాలేజీల్లో చేర్పించాలని నిర్బంధం ఏమైనా వుందా? మీకు నచ్చిన స్కూల్లో మీ పిల్లలను, నచ్చిన సబ్జెక్ట్లలో చేర్పించండి!! ఎవరైనా వద్దన్నారా?

    • @RVR2512
      @RVR2512 7 дней назад +2

      ఇవన్నీ EVM సర్కార్ వి

    • @satham3558
      @satham3558 День назад

      @@JBM59 మంచి విషయం బయట పెట్టారు, ఇది మీకు ఎలా తెలుసు చెప్పండి

  • @hanscreations4104
    @hanscreations4104 4 дня назад +5

    సార్ నమస్కారం సర్ చాలా బాగా మాట్లాడుతున్నారు సరే ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ టీచర్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి సార్ టీచర్స్ సరిగ్గా చెప్పడం లేదు కాబట్టే ప్రజలు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ వైపు మరణిస్తున్నారు ప్రతి గవర్నమెంట్ ఇలాంటి మాటలే చెప్తూ పిల్లలకి నాణ్యమైన విద్యను అందించడం లేదు కాబట్టి దయచేసి గవర్నమెంట్ టీచర్స్ మీద యాక్షన్ తీసుకొని స్టిక్ చేసి మంచి ట్రైనింగ్ ఇచ్చి పిల్లలకు చదువు తెప్పించాలి అని ప్రార్థిస్తున్నాను సారీ సార్ ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి థాంక్యూ సార్

  • @mannebikshapathi2274
    @mannebikshapathi2274 7 дней назад +7

    బండారి శ్రీ నివాస్.👍👃 sir u r correct.

  • @sumanravi9876
    @sumanravi9876 11 часов назад

    ఈయన మా తెలుగు మాస్టర్...
    మిమ్మల్ని ఇలా చూడడం చాలా గర్వంగా ఉంది సార్..New Era స్కూల్ ఖమ్మం లో ఉపాధ్యాయులుగా పని చేశారు

  • @arururadhakrishna4855
    @arururadhakrishna4855 5 дней назад +13

    చాలా బాగా వివరించారు సార్

  • @ThalupulaVeeresham
    @ThalupulaVeeresham 4 дня назад +4

    What you said is absolutely correct,Sir 👍

  • @sriniwaask4639
    @sriniwaask4639 10 дней назад +12

    Parents know everything... You tell new thing... In which school your children are studying master. Once you see the NEET, IIT entrance question papers and talk sir...Demand for all subjects priority is good thing.

  • @dharmaraj1303
    @dharmaraj1303 6 дней назад +5

    Chaala correct GA chepparu

  • @chamakuramohanreddy2758
    @chamakuramohanreddy2758 10 дней назад +17

    Telangana hero meru...jaitelangana....

  • @rameshbandi8088
    @rameshbandi8088 5 дней назад +8

    Govt scools మాత్రమే నడవాలి.govets లో కూడా ఇయర్ కి 5000 తీసుకోవాలి 1నుండి 10 వరకు.ఆపై 10000 వేలు తీసు కావాలి మినిమం ఖర్చులకు

  • @VajraNetha988
    @VajraNetha988 7 дней назад +8

    School nunche లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. Government is not correct. Government rules stitga vunte ఇటువంటి అన్యాయం జరగదు.

  • @jimmibabupothumudi9242
    @jimmibabupothumudi9242 8 дней назад +12

    నిజం చెప్పాలి అంటే డబ్బులు దొబ్బుతున్నాయి కానీ నారాయణ, శ్రీ చైతన్య వాళ్ళు ఏమి చెప్పటం లేదు.

  • @anuradhapriyadarshini938
    @anuradhapriyadarshini938 4 дня назад +3

    కూటమికి ఓటేసి గెలిపించి నారు కథ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అనుభవించండి

  • @munjalasanjeevamunjalasanj7243
    @munjalasanjeevamunjalasanj7243 8 дней назад +8

    తెలంగాణలో నాకు తెలిసి అన్ని బయట రాష్ట్రాల స్కూల్లో ఎక్కువ కాల పడ్డాయి

  • @phanindrasrinivasparnandi1626
    @phanindrasrinivasparnandi1626 6 дней назад +5

    Correct ga matladaru

  • @harikalaparthihari403
    @harikalaparthihari403 7 дней назад +11

    He worked for 20 years for Narayana & Chaitanya and now after retirement he started preaching against those Schools.
    When he knows all these things
    Why did he work for those Schools for these many years.

    • @rathnalasrinivas3793
      @rathnalasrinivas3793 6 дней назад +1

      Sir actually they introduced IIT syllabus from 3 years back

    • @harikalaparthihari403
      @harikalaparthihari403 6 дней назад

      ​You r wrong
      IIT Ramaiah institute- Ratna college, Narayana & Chaitanya....they started this program from 1995

    • @ashwinkumar9115
      @ashwinkumar9115 6 дней назад +3

      ​@@harikalaparthihari403but iit ramaiah lo only intermediate level nundi matrame iit courses start chestaru
      Sri Chaitanya and Narayana educational institutions lo 6th class (konni chotla 5th ani kuda vinna) nundi modalu పెడతారు
      Adi mummatiki tappe

    • @nagarajusingidasu6433
      @nagarajusingidasu6433 4 дня назад

      That time he required job & Income.
      Earned everything by SriChaitanya schools.
      Now, no income from SriChatanya school. Change the game to blame them

    • @Newtrends-2424
      @Newtrends-2424 6 часов назад

      Teacher's andaru ela situation start ayunappude cheppali.. may be appudu vallaki job kosamo salary kosamo cheppalekapoyundachu may be........
      Govt school's bagunte private enduku encourage chestaru parents?

  • @rajuvarala9365
    @rajuvarala9365 7 дней назад +12

    మీరు నాచురల్ హీరో

  • @Sivapuramharikrishna
    @Sivapuramharikrishna 9 дней назад +16

    ఇంటర్ మార్క్ తో ఎంసెట్ ర్యాంక్ ఇస్తే ఈ కాలేజ్ లు ఉండవ్

  • @user-ol2si7ro5v
    @user-ol2si7ro5v 8 дней назад +5

    విద్యా .వైద్యము ఈ రెండు టి నుండి govt 30 సంవత్సరం ల నుండి తప్పుకుంది .మన లాంటి మేధావులకు అందరికి తెలుసు కానీ ఎం పికలేకపోతున్నాము. ఉచితాలు అలవాటు పడ్డ జనాలు వీటి గురుంచి పట్టించుకోరు.ఒకవేళ ఉద్యమం వచ్చిన కార్పొరేట్ కాలేజీలు పైసలు ఇచ్చి చల్లారు తుంది.ని లాంటి వాళ్ళు ఎంత మొత్తుకున్నా ఎ పేకాలెం వాళ్ళని.?..

  • @akxayakshara8645
    @akxayakshara8645 8 дней назад +5

    I salute you sir 🙏

  • @dvkreddychem
    @dvkreddychem 9 дней назад +9

    Parents know everything

  • @DannyKiran
    @DannyKiran День назад +1

    Excellent sir👌🏼👌🏼

  • @chittibabugarugu8186
    @chittibabugarugu8186 6 дней назад +4

    20 యేళ్లక్రితం ఎందుకు చెప్పలేదని ప్రశ్నకు సమాధానం ఉందా sir. మన దేశంలో పెద్ద దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు పిల్లలు. చాలా దారుణంగా ఉంది. Government పూర్తి స్థాయిలో చదువు, వైద్య ఆరోగ్య తీసుకోవాలని మా విన్నపం.

  • @mannebikshapathi2274
    @mannebikshapathi2274 7 дней назад +2

    Good message sir
    Thnk you.

  • @shivaji877
    @shivaji877 7 дней назад +4

    కార్పొరేట్ కాలేజ్ లలో 5 ర్యాంక్ లు వస్తె వాళ్ళు 10ర్యాంక్ లు వచ్చాయని పేపర్ లు వేస్తారు. ఈ రోజు ప్రభుత్వ రెసిడెన్షియల్ కాలేజ్ లలో IIT,NEET లలో చాలా ర్యాంక్ లు వచ్చాయి.ఒక్క IIT NEET లే వున్నాయా దేశంలో. కార్పొరేట్ స్టడీస్ అంతా స్కాం.అక్కడ 1000మంది విద్యార్థుల్లో పదిమందికీ ర్యాంక్ లు వస్తాయి అంతే కార్పొరేట్ కాలేజ్ లలో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.మీకు ఎలాంటి హరాష్ మెంట్ చదువుకావాలా? ఈ రోజు IAS,IPS, groups ఉద్యోగాలు ప్రభుత్వ స్కూల్ లో చదివిన వారికి ఎక్కువ వస్తాయి మరి వాటి పరిస్తితి ఏమిటి? ప్రైవేటు స్కూల్స్ మోజులో పడి ప్రభుత్వ స్కూల్స్ ను బ్లేమ్ చేస్తున్నారు.ఆట పాటలతో స్వచ్ఛమైన వాతావరణంలో క్వాలిఫైడ్ టీచర్స్ తో మంచి చదువు వుంటుంది ప్రభుత్వ పాఠశాలలో .కానీ పేరెంట్స్ కి అలా వద్దు పిల్లవాడు ఎప్పుడు పుస్తకాలతో కుస్తీ పట్టే చదువుకావాలి అది మంచిదా? అసలు చదువు అంటే ప్రభుత్వ పాఠశాలలో వుండే చదువే కరెక్ట్ చదువు. ఈ రోజు IAS IPS ల పిల్లల్ని ప్రభుత్వ బడులలో జాయిన్ చేస్తున్నారు అంటే చూడండి వాటి విలువ ఏమిటో.

  • @nunemahipal1442
    @nunemahipal1442 8 дней назад +2

    Exalent speech sir

  • @vakkalasyamkumar1457
    @vakkalasyamkumar1457 4 дня назад +1

    బండారు నారాయణ గారు చెప్పింది నిజమే. ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని ప్రైవేట్ కాలేజ్ లలో పరిస్థితి ఇలానే వుంది. ఈ టాపిక్ ఇంతటితో ముగించకుండా సుప్రింకోర్టు వరకు తీసుకెళ్ళి అందరిపిల్లలకు న్యాయం చేయండి సర్. ఒక్క సారి ఈమధ్య విడుదలైన PT Sir సినిమా చూడండి సర్. ప్రైవేట్ హాస్టల్ లలో ఫుడ్ గవర్నమెంట్ హాస్టల్ లకన్నా వరేస్ట్ గా వున్ ది.

  • @preethikareddy9103
    @preethikareddy9103 7 дней назад +1

    Well said.truly appreciate

  • @ramakrishnagolla2100
    @ramakrishnagolla2100 7 дней назад +7

    మేమంతా మీకు సపోర్ట్ చేస్తాం బ్రదర్

  • @MegavathSrinivas-cr8nq
    @MegavathSrinivas-cr8nq 9 дней назад +6

    Supper sir

  • @srinivasdamalla3709
    @srinivasdamalla3709 9 дней назад +1

    Sir super chepparu sir

  • @betterkakinada
    @betterkakinada 7 дней назад +4

    I strongly agree with you

  • @ATNo-lk3fr
    @ATNo-lk3fr 8 дней назад +1

    Namaste Sir excellent information about Narayana school's and inter college's Chaitanya School's and college's Ban

  • @gaddampraveenkumar5560
    @gaddampraveenkumar5560 2 дня назад

    Sir thank you so much. Meeru 100 percent currect ga chey paru.. government lo cha di vey students ki help chey yali. Government cha di vey students ki nayam jara ga li sir

  • @GJSR2023
    @GJSR2023 8 дней назад

    Excellent analysis

  • @saisri891
    @saisri891 6 дней назад +2

    సార్ చదువు లేని వాళ్లు పల్లెటూరి వాళ్లు ఎవరయినా టీచర్స్ నే ఫాలో అవుతారు వాళ్లే కార్పోరేట్ స్కూల్లో చదివితే మేము ఏమిచేయగలము వాళ్ల పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపమనండి సగం రాష్ట్రమహాసభ కదులు తుంది

  • @chaituscorner5237
    @chaituscorner5237 7 дней назад

    Chala valid points matladaru sir.....

  • @gollavineetha3482
    @gollavineetha3482 2 дня назад

    Well said sir దురాశ దుఃఖానికి చేటు

  • @batnasatyanarayana2622
    @batnasatyanarayana2622 2 дня назад

    Good debating sir please continue this type of messages

  • @medly_mad1308
    @medly_mad1308 4 дня назад

    Very true sir
    Thank you for ur efforts 🙏

  • @user-ej9tn3jf7u
    @user-ej9tn3jf7u 3 дня назад

    Superb 👌 👏 👌 👏 👌 government please please please take care

  • @srinivasutammineedi5218
    @srinivasutammineedi5218 4 дня назад +3

    ఇక్కడ ఎవరి బలవంతం ఏమీ లేదు, పేరెంట్స్ అది నచ్చే జాయిన్ చేస్తున్నారు.
    ఆరోగ్యం చెడగొట్టే మందే govt అమ్ముతుంది, మందు తాగమని బలవంతం చేయట్లేదు. నచ్చినోడు తాగుతున్నాడు

  • @user-mw7hw3ev4w
    @user-mw7hw3ev4w 5 дней назад

    Super Anna,we support you

  • @Manandari705
    @Manandari705 6 дней назад +1

    సూపర్

  • @vaadikaribalvanthrao96666
    @vaadikaribalvanthrao96666 5 дней назад

    Excellent words, true words...

  • @GKReddy-dv8pr
    @GKReddy-dv8pr 5 дней назад +1

    Good speech

  • @rajkumarkurra9031
    @rajkumarkurra9031 4 дня назад

    Chala baga chepparu sir miru. Government kuda government schools, government colleges ni develop cheyali.

  • @sampathkumar4255
    @sampathkumar4255 2 дня назад

    Superb sir, hat's off

  • @srikanthpadala9664
    @srikanthpadala9664 9 дней назад

    Superb sir

  • @premkiran2177
    @premkiran2177 7 дней назад

    మీరు బాగా చెప్పారు

  • @surekhakallem9482
    @surekhakallem9482 8 дней назад +1

    Good video

  • @massmadhu5814
    @massmadhu5814 9 дней назад +4

    Valu government - backbone - election - Investors

  • @VeeeraSammy
    @VeeeraSammy 8 дней назад +2

    Jai narayana jai sri chaitanya

  • @bashamonibalaraju4274
    @bashamonibalaraju4274 5 дней назад

    Super cheppirru sir

  • @sunderrajtellapuram2356
    @sunderrajtellapuram2356 2 дня назад

    Teaching time must be 9 am to 5pm only. To relax students mentally physically. Telangana government must take action in this regard with out further delay.

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 6 дней назад +2

    Ap లో శ్రీను చైతన్య, నారాయణ, తిరుమల స్కూల్స్ కార్పొరేట్ కాలేజెస్ టీడీపీ వాళ్ళవే ఇవ్వని govt కి కనపడవు

  • @mpallavidesai1320
    @mpallavidesai1320 2 дня назад

    Sir chala baga cheparu sir

  • @marojubhaasker4473
    @marojubhaasker4473 9 дней назад +4

    True

  • @prasadshenigaram2373
    @prasadshenigaram2373 8 дней назад +1

    IAM suppot to you sir

  • @rmsstudiovlg2176
    @rmsstudiovlg2176 10 дней назад +27

    Government em pikiuthundi.... Mari?????

    • @saikrishnadurbhakula6431
      @saikrishnadurbhakula6431 9 дней назад

      Assembly lo kottukovadaniki time saripovatley ee so called leaders...donga lan*** laki

    • @neeharikavardhan1794
      @neeharikavardhan1794 8 дней назад +1

      Who is Narayana institute head and in which party he belongs to?

  • @TeluguCreations-rc3vp
    @TeluguCreations-rc3vp 13 часов назад

    Super 👌 sir 👏 🙏 🙌

  • @dvanav1463
    @dvanav1463 4 дня назад

    Really your statement is true Sir

  • @kunjabixamaiah9685
    @kunjabixamaiah9685 8 дней назад

    Good sir

  • @suniyamtenali2373
    @suniyamtenali2373 4 дня назад

    Very good e govt narayana , chaitanyani support cheyakudadu
    Parents andaru awareness avvandi

  • @RavindarBatu
    @RavindarBatu 7 дней назад +1

    Your words are 100% correct sir

  • @madhusudhanareddy2672
    @madhusudhanareddy2672 5 дней назад

    Excellent sir

  • @thepowerfulwoman9951
    @thepowerfulwoman9951 День назад

    మీరు చెప్పేది అవాస్తవం

  • @user-mx1uf8bd1d
    @user-mx1uf8bd1d 4 дня назад

    Wow Super Sir

  • @parthasaradhi7718
    @parthasaradhi7718 8 дней назад

    Sir,very well said. We are ruing students too. Students should study themselves. They decide what they want to become.

  • @techandculture
    @techandculture 4 дня назад

    Excellent Anna 💯❤

  • @gudemonikurumaiah5492
    @gudemonikurumaiah5492 7 дней назад

    Good👍👍👍👍

  • @venkatlakshman9152
    @venkatlakshman9152 7 дней назад

    Plz Continue this Programme still we get good Change any Government can't do anything Because they make good Relationship

  • @chandrareddy9502
    @chandrareddy9502 7 дней назад

    You are correct sir.

  • @jaganbuthukuri429
    @jaganbuthukuri429 6 дней назад +1

    దీన్ని బట్టి చూస్తే నాకు అర్థం అయింది
    చిత్య గవర్నమెంట్ అని తెలుస్తుంది

  • @prasaadakkala2343
    @prasaadakkala2343 6 дней назад

    👏👏👏👏super sir

  • @manjulamusuku8525
    @manjulamusuku8525 7 дней назад

    Super

  • @srinivasd9905
    @srinivasd9905 8 дней назад

    Last question super

  • @gudemonikurumaiah5492
    @gudemonikurumaiah5492 7 дней назад +1

    Govt take care full Teacher

  • @nageswraraobalaga1964
    @nageswraraobalaga1964 6 дней назад

    super sir

  • @dwarakakoppula6441
    @dwarakakoppula6441 14 часов назад

    Very good

  • @udayalakshmi870
    @udayalakshmi870 3 дня назад

    Well said sir

  • @kAnusha-kt2zq
    @kAnusha-kt2zq 7 дней назад

    supar