Three New Criminal Laws Come Into Force From July 1 | Bharatiya Nyaya Sanhita | V6 News

Поделиться
HTML-код
  • Опубликовано: 27 июн 2024
  • Three New Criminal Laws Come Into Force From July 1 | Bharatiya Nyaya Sanhita | Bharatiya Nagarik Suraksha Sanhita | Bharatiya Sakshya Adhiniyam | V6 News
    Watch Teenmaar Full Episode
    • CM Revanth Slams KCR |...
    రంకెలేస్తే చూస్తూ ఊరుకోం
    • CM Revanth Reddy Slams...
    స్టీరింగ్ పట్టిన సారు
    • KCR Drives Omni Van At...
    పెద్దమనిషి నిమ్మలవడ్డడు
    • MLC Jeevan Reddy Calmd...
    రైతులకు 43 వేల కోట్లు
    • Telangana Govt To Allo...
    కల్కీ ఎట్లుందంటే
    • KALKI 2898 AD : Prabha...
    బియ్యం బుక్కిన మిల్లులు
    • High Court Serious On ...
    సీతారామ ట్రయల్ రన్
    • Sitarama Project Phase...
    దేశం మస్త్ డౌలపైంది
    • President Droupadi Mur...
    ప్రేక్షక దేవుళ్లూ జర పైలం
    • Akkineni Nagarjuna Mee...
    నీట్ లో ఇద్దరి అరెస్ట్
    • CBI Arrested Two Perso...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotion.com/v6newstelugu
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Комментарии • 77

  • @subhashinichada5269
    @subhashinichada5269 2 дня назад +42

    గౌరవ మోదీ gariki ధన్యవాదాలు. చాలా బాగా kotha చట్టాలు చేశారు tq మోదీ గారు.

  • @PrasadG.prasad-fc3vi
    @PrasadG.prasad-fc3vi 2 дня назад +23

    తప్పు చేసినోడికి ఉరిశిక్ష కంపల్సరిగా పడాలి సార్

  • @vivekabinavgaming5617
    @vivekabinavgaming5617 2 дня назад +15

    కాలానికి అనుగుణంగా చట్టాలు ఉండాలి చట్టం బలంగా ఉండాలి కుల మత ప్రాంతీయ పరగా ఉండొద్దు అందరికి ఒకేచట్టం ఉండాలి

  • @user-ou4sg5dp3q
    @user-ou4sg5dp3q 2 дня назад +8

    దేశ చరిత్ర లో చిరస్ధాయిగా నిలిచి పోయే పకడ్భందిగా అనుసరణీయమైన అపూర్వమైన నర-నారాయణుడైన నరేంద్రుడు తెచ్చిన చట్టాలు...చరిత్ర ని ఎప్పుడూ కూడ ఇలాంటి మహనుభావులే స్రృష్టిస్తారని చెప్పడానికి సాహసోపేత అమోఘమైన చట్టాలే తార్కానం(నిదర్శనం)!🙏🪷🚩🇮🇳జయహో,నవ భారత నిర్మాణ రథసారధి గౌరవ శ్రీ నరేంద్ర మోది గారు...!

  • @Vandemataramdevelopers
    @Vandemataramdevelopers 2 дня назад +18

    చట్టాలను మార్చడం కాదు , చట్టాలను చట్టబద్దం చేయండి..పేరు మార్చడం వల్ల ఏ ఉపయోగం లేదు 🙏🌹

    • @raghavenderraghavender4604
      @raghavenderraghavender4604 2 дня назад +5

      పేర్లు కాదు చటాలు చేంజ్ చేశారు జై భీమ్

  • @ravieravit5075
    @ravieravit5075 День назад +5

    రాష్ట్ర ప్రభుత్వం కు అలాగే ప్రధాని మోడీ గారికి నా యెక్క మనవి విషయం ఏంటి అంటే దేశంలో చాలా చోట్ల చిన్న పిల్లల రేపులు జరుగుతున్నవి దీనికి ఉరి శిక్ష అమలు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం ను కేంద్ర ప్రభుత్వం ను కోరుతున్నా

  • @SanthoshMangali-ud6qs
    @SanthoshMangali-ud6qs 2 дня назад +4

    Jai Ram Jai Ram 🚩🚩🚩🚩🙏🌾🌾🌾🌾🕉️✍️🇮🇳🌦️🎶✌️👍🌾🙏🙏🙏

  • @user-xy2ge2fw8t
    @user-xy2ge2fw8t 2 дня назад +5

    Good decision for India peoples change s also important

  • @venkateshalukapally4889
    @venkateshalukapally4889 2 дня назад +5

    Super super super super 💯🔥🔥💯🔥🔥💯💯💯💯💯

  • @S_V_R-77
    @S_V_R-77 День назад +3

    Jai sri ram jai sri ram

  • @c.ravinderyadav8666
    @c.ravinderyadav8666 День назад +2

    🎉right time 💯💯👍🌹👌👌

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 День назад +4

    ఈ చట్టాలను దేశంలోని ప్రతి గ్రంథాలయము ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు గ్రామపంచాయతీలలో ఉంచినచో ప్రజలు అందరికీ అందుబాటులో ఉండగలదు ప్రతి వ్యక్తి చట్టాలను గూర్చి తెలుసుకోవడం ముఖ్యం ఎన్ని చట్టాలు ఉన్నా ధర్మము మానవత్వము లేని జీవితము వృధా థాంక్యూ ఫర్ ఛానల్

    • @NageswaraoRam
      @NageswaraoRam 12 часов назад

      Politicians are main criminals command man is getting spoiled by following politecians

    • @NageswaraoRam
      @NageswaraoRam 12 часов назад +1

      Excellent suggestion

  • @Lovefailure2033
    @Lovefailure2033 2 дня назад +5

    Ucc apudu?

  • @srinivasrudrapelly7517
    @srinivasrudrapelly7517 2 дня назад +4

    Jai modijee Jai bjp jai Bharath

  • @rajuyadaw319
    @rajuyadaw319 2 дня назад +3

    జై బీజేపీ జై మోడీ

  • @gundlasuresh6005
    @gundlasuresh6005 2 дня назад +4

    Plz one system totall india

  • @Rammohan-sc2fu
    @Rammohan-sc2fu 2 дня назад +2

    The pm and hm should bring new laws for parliament mps. Those mps are want to distrub parliament session. He should be dismissed immediately.

  • @PrasadG.prasad-fc3vi
    @PrasadG.prasad-fc3vi 2 дня назад +5

    మన దేశం ఎటు పోతుంది మన సంపద ఎక్కడ పోతుంది కంపల్సరిగా అచ్చు చేసినోడికి ఉరిశిక్ష కంపల్సరీ కొత్త అమలులోకి తీసుకురావాలి పాత చట్టం అమల్లోకి తీసుకురావాలి

  • @swamykammary9057
    @swamykammary9057 2 дня назад +4

    మంచి ఆలోచన

  • @SrinuKasapa
    @SrinuKasapa 2 дня назад +7

    లంచాలు tesukunavariki a చట్టాము వరిస్తూ స్తుంది

  • @sampathdevunuri9704
    @sampathdevunuri9704 2 дня назад +4

    Marpu anedi avasaramu, manchi Pani chesaru modi garu

  • @arajesh5032
    @arajesh5032 2 дня назад +2

    498a tiseyandi sir

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 День назад +1

    Yes must

  • @sathishdodle4980
    @sathishdodle4980 2 дня назад +2

    Good sir

  • @kammaribumesh2575
    @kammaribumesh2575 День назад

    Transco. Departmentlo. బ్రిటిష్ కాలంలో వున్న. స్టాండింగ్ aradar. వుంది. ఆర్టిషన్. కార్మికులకు. దీన్ని రద్దు చేయాలని. కార్మికుల ప్రాణాలు తీస్తున్న. Satnding ఆర్థర్.

  • @rameshgupta1483
    @rameshgupta1483 19 часов назад +1

    very good decision for MODIJI Jai BJP Jai BHARAT Jai shree ram Jai bhim

  • @WellWish-fk9xk
    @WellWish-fk9xk День назад

    As IT minister, Lokesh should develop online training courses for any changes in Justice to be used by all concerned office. After going thru the course, a test should be completed. Once the test is passed, an email will be sent to Manager. Should this be developed in both telugu and english languages as required?

  • @rajeshnunavath4052
    @rajeshnunavath4052 22 часа назад +1

    tq modi sarkar

  • @seshasaijammalamadaka5455
    @seshasaijammalamadaka5455 День назад +1

    Kulamathalaku ateethanga desamanthaa oke chattam ravali.

  • @Sathyajith11
    @Sathyajith11 День назад +3

    Tella donga Kalam nati Desa prajala vinasakara acts placelo desa abhivruddhikara acts subhakaram.

  • @user-jo8xx7mo5i
    @user-jo8xx7mo5i 22 часа назад +1

    Mari rajakiyanga criminalism chestunnaru! Em chestaru ?

  • @GunjalaKumar
    @GunjalaKumar День назад +1

    Joy,,sriram,bjp,gdb,,slt,,tg,,aml,,ap,pm,,🇳🇪,,👍👍👍👍👍,,❤❤❤❤❤

  • @hnrdvr7842
    @hnrdvr7842 2 дня назад +1

    వార్త వివరంగా లేదు..

  • @dhanunjayudutelugu1792
    @dhanunjayudutelugu1792 19 часов назад +1

    మోడీ ఇస్ గ్రేట్ పర్సన్

  • @devasahayambodinagalla3261
    @devasahayambodinagalla3261 7 часов назад

    లంచాల ముందర ఏచట్టాలు
    పని చేయవు
    డబ్బు పలుకుబడే నడుస్తుంది

  • @orsuanji9238
    @orsuanji9238 2 дня назад +10

    That is modi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    ఏదయినా మోడీ తోనే సాధ్యం

    • @cmahesh4355
      @cmahesh4355 4 часа назад +1

      మోదీ తో కాదు అమిత్ షా తో సాధ్యం

  • @geethakallepalli4093
    @geethakallepalli4093 18 минут назад

    498a remove please

  • @Sweetguy-rn8xi
    @Sweetguy-rn8xi 23 часа назад

    Chetta , andaru easy ga పలికే laga undali idi correct kadu terminology easy ga ledu hindi assecent undi

  • @apparaok3868
    @apparaok3868 5 часов назад

    New Constitution gor Autocratics in The Curtain of Democrecy

  • @jalendharagyarapu1858
    @jalendharagyarapu1858 День назад

    Head line peru marchu

  • @nareshnoone1632
    @nareshnoone1632 2 дня назад +6

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 5:27

    • @raheshamdevasani7201
      @raheshamdevasani7201 2 дня назад

      బ్యాంకు రుణాలను ఎగవేశివిదేశలకి పారిపోయిన వారి తెచ్చి ఊరి వేసే చట్టం కావాలి.అసలు దేశ డ్రాహులు వీరే.

  • @abrahambandi4346
    @abrahambandi4346 День назад

    కొత్త చట్టాల్లో... పాత కుల చట్టం తీసి వేయాలి modi garu.. చట్టాల పేరులు మార్చటం కాదు ప్రజలకు ఉపయోగ పడే ఆర్థిక అక్షరాస్యత రేటు పెంచాలి. కుల మత అల్లర్లు కాకుండా అభివృద్ధి జరిగించాలి

  • @kdeveshwar2922
    @kdeveshwar2922 День назад +1

    3న్యూ కానున్ కూడా అంటారు చదేవా లాగస్కూల్స్ లో గ్రంథాలయాల్లో కూడా చద్వ్వ లాగా వండలే జై BJ p jai

  • @v.s.kesavulureddy4797
    @v.s.kesavulureddy4797 2 дня назад

    Anchor must be trained in speaking telugu well .

  • @satyanarayanareddy4454
    @satyanarayanareddy4454 2 дня назад

    Pedhavariki eche skimulu matram office la chuttu thiragali cheppulu aragali ekkada shart cot undadhu

  • @veeravenkatareddy5827
    @veeravenkatareddy5827 2 дня назад

    Anni chattalu chesina andulo bokkalu nethukutharu.

  • @seshasaijammalamadaka5455
    @seshasaijammalamadaka5455 День назад

    Chattalu baga marchali. Ninduthulu baga money unnavallu athikarulaku lanchalu ichhi. Amayakulaku droham chesthunnaru. Jai modi
    Jai sreeram

  • @chandraiahuppala1071
    @chandraiahuppala1071 День назад

    అసలు విషయం చెప్పకుండా ఏదేదో చెప్తారు. అసలు కొత్త చట్టంలో ఏముంది. ఆ విషయం చెప్పకుండా మీరు మాటిమాటికి లేకపోతే అనే పదాలు వాడి అసలు విషయము చెప్పనే చెప్పరు. మీ వీడియోల వల్ల ఆ చట్టంలో ఏముంది
    అనేది అసలు అర్థం కాదు.

  • @subrahmanyamkm2130
    @subrahmanyamkm2130 День назад

    The law of chaayawaala and Dhhodwaala with new names

  • @MurthyMurthy-wb7nx
    @MurthyMurthy-wb7nx 2 дня назад

    Eroshima and Nagasaki dabesidhi mere kadha your chattam

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 День назад

    User గారూ ! నరేంద్రుడు నరనారాయణుడు అయితే అభిమాన పుత్రుడు గత ఐదేళ్లలో చేసిన ఆరాచకాలపై 6 నెలల్లో విచారణ ముగించి శిక్ష వేయిస్తారా
    కనీసం పోలవరం నాశనం చేసినందుకు అయినా శిక్ష వేయించగలరా ?
    కేంద్ర దర్యాప్తు సంస్థలను హోమ్ డిపార్ట్మెంట్ పరిధి నుండి తప్పించి సుప్రీం కోర్టు లేదా డైరెక్ట్ గా పార్లమెంట్ కు జవాబుదారీ చెయ్యగలరా ?
    ఎందుకండీ ఈ విపరీత భజన ?

    • @KK-on1bk
      @KK-on1bk 2 часа назад +1

      Avi state issue. Vaatiki Chandra babu ni adagandi. Chandrababu state loki CBI ni ranivvaledu

  • @KuwaitKuwait-su5eg
    @KuwaitKuwait-su5eg 2 дня назад +5

    Jai bjp jai modi

  • @Marsman2025
    @Marsman2025 День назад

    Mundu evm tampering ku answer cheyali

  • @raheshamdevasani7201
    @raheshamdevasani7201 2 дня назад

    కొత్త సీష్ లో పాత సా రా అన్నట్లుగా ఉంది.ఫుచ్.తూచ్ తూచ్.

  • @SamSam-js9qy
    @SamSam-js9qy 2 дня назад +1

    Time pass no work
    V want company industry
    Job going back india economy

  • @mohanaraotantepudi9199
    @mohanaraotantepudi9199 День назад

    రోడ్డు పేర్లు, ఊరు పేర్లు మార్చినట్లు చట్టాల పేర్లు మార్చినారు
    ముస్లిం పేర్లు ఉన్న రోడ్లు, ఊర్లు పేర్లు మార్చినారు ఇప్పుడు బ్రిటీష్ వారి మీద ద్వేషం తో వారు పెట్టిన చట్టాల పేర్లు మార్చినారు.. అంతే
    ఈ చట్టాలు అన్ని RSS కనుసన్నలో జరిగినవే కాబట్టి ఈ దేశ ప్రజలు భయపడాలి

    • @naveenbittu295
      @naveenbittu295 8 часов назад

      Rep murder చేస్తే గాంధీ గారి పక్కన ఫోటో పెట్టాలి అంటారు అంతేనా

  • @Likith1811
    @Likith1811 День назад

    పనికిమాలిన చట్టాలు సామాన్య మానవుడికి ఉపయోగపడే పనులు చేయండి రా

  • @srinivassiddarth
    @srinivassiddarth 2 дня назад

    ఏమి చెబుతున్నావురా బాధఖవ్? 👹👹👹