What is Spondylosis? and precautions to be taken when you have Back Pain | Dr K Neeraja | Guntur

Поделиться
HTML-код
  • Опубликовано: 25 ноя 2024

Комментарии • 375

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 8 месяцев назад +78

    స్కూళ్లలో చిన్న పిల్లలకు చెప్పినట్టు వివరంగా చెప్పినందుకు చాలా ధన్యవాదములు డాక్టర్ గారు

  • @vijayalaxmigottam8216
    @vijayalaxmigottam8216 Месяц назад +13

    Dr madam. గారు.నమస్తే.వైద్యో నారాయణో హరిః.ఇది మీకు వర్తిస్తుంది.మీరు చాలా బాగా వివరించి. సామాన్యులకు అర్థమయ్యేటట్లు చెబుతున్నారు.మీ ఓర్పుకు వందనాలు.మీరు పది కాలాలు చల్లగా ఉండాలి.గాడ్ bless you.thank you.ghreddy.

  • @rajuabn8471
    @rajuabn8471 3 месяца назад +10

    మేడం గారు మీరు చెప్పే విధానం రోగికి మరో ధైర్యం వస్తుంది, ఏదేమైనా మీలాంటి డాక్టర్లు సమాజం లో ఉండాలి సేవలు చేయాలి..... దేవుడు నీకు మంచి జ్ఞానం దయ చేశారు. మీలాంటి వాళ్ళు ఉండాలండి, మీరు సూపర్ మేడం

  • @mohammedqureshi01
    @mohammedqureshi01 7 месяцев назад +40

    సూపర్ ఎక్స్ ప్లైన్ మెడం గారు...చాలా వివరంగా ఒక ఉపాధ్యాయురాలు లాగా చక్కగా నెమ్మదిగా వివరించారు...❤

  • @kavithaaalla7284
    @kavithaaalla7284 Месяц назад +7

    అచ్చమైన తెలుగు ఆడపడుచు
    ఎంత బాగా చెప్పారు❤

  • @PullaiahChilakamarri-pb6fz
    @PullaiahChilakamarri-pb6fz 2 месяца назад +3

    చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేడం డాక్టర్ అన్న విషయం మరిచి బడిలో మా చిన్నప్పుడు తెలుగు పాఠం చెప్పినట్టుగా బోన్స్ నరాల గురించి చాలా చాలా చక్కగా చెప్తున్నందుకు ధన్యవాదాలు మేడం ఎక్సలెంట్

  • @jaanigar3434
    @jaanigar3434 8 месяцев назад +14

    చాలా ముఖ్యమైన విషయం, చాలా వివరంగా, చక్కగా చెప్పారు డాక్టర్ గారు.
    Very Useful information for all now a days..

  • @viswanathrachuru4869
    @viswanathrachuru4869 21 час назад

    ధన్యవాదములు, మంచి అవగాహన కల్పించారు. మీ లాగ వివరించి చెబితే ఈ సమస్య ఉన్నవారికి ఆత్మ విశ్వాసం కలుగుతుంది.

  • @rambabuyarlagadda3916
    @rambabuyarlagadda3916 8 дней назад

    Excellent and easy-to-understand explanation of an issue that has been bothering me for 40 years. No doctor in India or the USA explained this clearly in easy-to-understand language. Keep up the good work. Aayushman Bhava!
    Rambabu Yarlagadda

  • @rambabumopidevi6972
    @rambabumopidevi6972 3 дня назад

    Doctor గారికి ధ్యవాదములు చాలా మందికి అర్థం అయ్యేలా వివరించారు

  • @PaduriSrikanthreddy
    @PaduriSrikanthreddy 4 месяца назад +4

    చాలా వివరంగా చెప్పారు పేషంట్ లలో మానసిక ధైర్యాన్ని ఇచ్చారు మేడం thank you

  • @arshatullamohammad8500
    @arshatullamohammad8500 25 дней назад +1

    మీరు చాలా వివరాలు చాలా బాగా వివరించారు మేడం ఒక టీచర్ గా ఒక తల్లి గా ఎంత బాగా చెప్పుతున్నారు తాంక్స్

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 8 месяцев назад +31

    మేడంగారు,చక్కటి తెలుగులో ప్రతి విషయం స్పష్టంగా చెప్పరుఇంకా కొన్ని విషయాలు రావాలని కోరుతూ,ssrao85 years guntur....

  • @benjaminjutke9420
    @benjaminjutke9420 2 дня назад

    Thank you madam. The way you are explaining is unique. Thank God for you.

  • @RamakrishnaKavali-p3n
    @RamakrishnaKavali-p3n 7 месяцев назад

    చాలా వివరంగా అందరికీ అర్ధమయ్యేలాగ విపులంగా చెప్పారు .ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balupulluru718
    @balupulluru718 4 месяца назад +3

    Chala Baga vivarinchi chepparu madam chivari varaku. Visugu lekunda inka vinali anipinche laga chepparu madam🙏

  • @agatamudijagannadharao2160
    @agatamudijagannadharao2160 Месяц назад +1

    Thanks Doctor garu.Meeru chhepppindi vinte sagam bàdha taggi natlu feelingi vuntinindi .Chala vivarincharu.

  • @rajabbayimaddala6455
    @rajabbayimaddala6455 23 дня назад

    ధన్యవాదములు అమ్మ ఎంతో చక్కగా వివరణ ఇచ్చారు.

  • @KurupatiChowdary
    @KurupatiChowdary 7 дней назад

    Excellent video explaining about the treatment for spondylosis. Convey gratitude to the Doctor for the Video as it has brought well awareness for the People suffering with back pain and spondylosis.

  • @CharisrigoudCreator
    @CharisrigoudCreator 5 месяцев назад +2

    Exactly నా problem గురించి explin చేశారు. మేడం. Nijame. నా age 32, నాకు తిమ్మిరిలు, మేడనొప్పి, నరాలు పట్టేయడం.

  • @bhupathirajuvardhani5315
    @bhupathirajuvardhani5315 7 месяцев назад +4

    Tq madam miru chala baga chepparu namaste 🙏

  • @prasadgoud2810
    @prasadgoud2810 4 месяца назад +1

    చాలా వివరంగా చెప్పినందుకు డాక్టర్ గారికి ధన్యవాదములు.

  • @dvlvenki3089
    @dvlvenki3089 7 месяцев назад +2

    Very fluently explained madam, thank you ma'am ❤

  • @brahmajirao8871
    @brahmajirao8871 3 дня назад

    Excellent Explanation. Good Doctor. Thanks.

  • @jyothiprincess553
    @jyothiprincess553 6 месяцев назад +1

    Explanation is so clear mam . Like a teacher ❤. Doctor must have patience . If Doctors like you patients will never fear of problems. Advice is very important than treatment

  • @sampathnalli3310
    @sampathnalli3310 11 дней назад

    Very good and useful information Doctor garu. You Explained well. Thank you and God bless you.

  • @satyasivaprasad9234
    @satyasivaprasad9234 6 месяцев назад +1

    I have never seen such a clear video on back pain and consequences, thank you Madam!

  • @swamydande9273
    @swamydande9273 Месяц назад

    చాలా వివరంగా చెప్పారు, ధన్య వాదములు మేడం గారు.🙏🙏🙏🙏

  • @emmubaigarimahammadrafi5604
    @emmubaigarimahammadrafi5604 7 месяцев назад +2

    Thnks madam nenu chala videos chusanu, 👍🙏,...

  • @raninune6901
    @raninune6901 4 месяца назад +1

    Thanks andi Naku miru chepin point's Baga ardham ayindi Tq raa

  • @JanardhanaRaoBandaluppi
    @JanardhanaRaoBandaluppi 7 месяцев назад

    మంచి విషయాలు తెలియజేశారు.ధన్యవాదాలు.

  • @bennymallikanti7322
    @bennymallikanti7322 6 месяцев назад +1

    Wow medam entha clear ga explain చేశారు సూపర్ mam

  • @sunitha3869
    @sunitha3869 6 месяцев назад

    Thank you so much madam 2years nundi badapadutunna intha chakkaga yevaru cheppalekapoyaru 🙏❤

  • @Swarnalathamavuri
    @Swarnalathamavuri 7 месяцев назад +1

    Chala baga ardham ayyela chepparu amma 🙏

  • @ramchandernune8465
    @ramchandernune8465 5 месяцев назад +1

    Clear explanation Doctor garu Thanku mom Namaskaram

  • @johnbilmoriyaepuri839
    @johnbilmoriyaepuri839 8 месяцев назад +2

    చాలా చక్కగా చెప్పారు మేడమ్ thank you very much 🤝

  • @yenumalamohan169
    @yenumalamohan169 Месяц назад +1

    శుభోదయం మేడమ్ మీరు చాల బాగా చెప్పారు మేడం ధన్యవాదాలు

    • @yenumalamohan169
      @yenumalamohan169 Месяц назад

      కానీ నాకు ఏ చెడ్డాం అలవాటు లేదు వ్యాయామం కూడా బాగా చేస్తా అయిన కూడా నాకు L 4L5,D10,D11,C3 నుండి C7 వరకు దెబ్బ తిన్నాయి నా పరిస్థితి యేమిటి మేడం

  • @BhargaviKandanuru
    @BhargaviKandanuru 4 месяца назад +1

    Thanks madam Naku same problem undi Baga chepparu

  • @SHAIKMURTHUJAVALISHAIK
    @SHAIKMURTHUJAVALISHAIK 8 месяцев назад +1

    🎉🎉🎉 Madam chala chakkaga vivarincharu thank you very much god bless you

  • @madhavi8643
    @madhavi8643 2 месяца назад

    Explanation with clarity. Thank u so much mam. Very useful video🙏🙏

  • @sivajigokana6627
    @sivajigokana6627 8 месяцев назад +1

    Thank you so much Doctor garu.
    We want some more information

  • @polepakadaniel8396
    @polepakadaniel8396 4 месяца назад +2

    Very Super Explain Mdm U R Genius God bless you Mdm ...

  • @valipallirajarao5649
    @valipallirajarao5649 4 месяца назад +1

    అంతా బాగుంది. కాని ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చెప్తే బాగుంటుంది.

  • @madhavapeddilakshmi8430
    @madhavapeddilakshmi8430 2 месяца назад

    Chala baga explain chestunnaru dr garu.

  • @durgasettipeta6850
    @durgasettipeta6850 6 месяцев назад

    Very clear explanation Doctor garu, thank you so much for making this video.

  • @vijaygoud7018
    @vijaygoud7018 5 месяцев назад

    చాలా బాగా చెప్పారు మేడం గారు ధన్యవదాలండీ 🙏🙏

  • @srinivasmadishetti7811
    @srinivasmadishetti7811 7 месяцев назад +2

    Thank you Madam for the valuable information

  • @sjrai3038
    @sjrai3038 12 дней назад

    Nicely explained..thanks Dr ji

  • @faoskl347
    @faoskl347 9 дней назад

    Thank you Madam. Good information.

  • @subramanyamsaya5364
    @subramanyamsaya5364 3 месяца назад +1

    Super thalli baga artham aundi

  • @sanagapallihymavathi7250
    @sanagapallihymavathi7250 7 месяцев назад +14

    గుంటూరు వాళ్ళు సూపర్ అనిపించారు మేడం నీరజ మేడం గారు

  • @DudiGayari
    @DudiGayari 2 месяца назад

    Explained very clearly thank you Dr,

  • @balajipeddiboyina2841
    @balajipeddiboyina2841 5 месяцев назад

    You are looking like a teacher .... Dr

  • @NirmalaCh-hs4mx
    @NirmalaCh-hs4mx Месяц назад

    Chala Chakkaga chepparu Dr garu🙏

  • @SuseelaK-i1d
    @SuseelaK-i1d День назад

    ❤Excellent Msg ❤madem Garu ❤🎉

  • @karnacool3390
    @karnacool3390 5 месяцев назад

    Madam meeru chalaa bhaga matlaadutunnaaru good information 🎉

  • @racheljyothi3470
    @racheljyothi3470 Месяц назад

    Super madam chala clear ga Explain chesaru

  • @Jvc.shekar
    @Jvc.shekar 4 месяца назад

    Best explanation madam garu.

  • @babu12200
    @babu12200 23 дня назад

    Your vedios are very interesting mam, Thank you Doc

  • @padmajanadimpalli7410
    @padmajanadimpalli7410 6 месяцев назад

    చాలా చక్కగా చేపారు మేడం 🙏🙏

  • @kalalisureshgoud9582
    @kalalisureshgoud9582 5 месяцев назад

    సూపర్ గా చెప్పారు మేడం ధన్యవాదాలు

  • @shaiksulthana99
    @shaiksulthana99 8 месяцев назад +1

    Thank you so much mam,another usefull and knowledge video from u mam

  • @RaviKumar-tz6fp
    @RaviKumar-tz6fp 7 месяцев назад +4

    Pure guntur slang..

  • @shailajadhamma3941
    @shailajadhamma3941 6 месяцев назад

    Super ga chepparu Madam
    Nenu chala ebbandi paduchunnanu

  • @kameeshch5700
    @kameeshch5700 3 дня назад

    Loved ur explanation

  • @ramanajagu6176
    @ramanajagu6176 5 месяцев назад

    ఏమీ చదువుకోని వారికి కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పినందుకు డాక్టర్ మేడం గారు మీకు ధన్యవాదములు. నా వయసు 58 సంవత్సరాలు నేను ఏడు సంవత్సరాల నుంచి బాధపడుతున్న L4 L5. S1 ఉంది కానీ నేను రోజు ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు మీలాంటి డాక్టర్ గారు చెప్పిన సలహా తీసుకొని చేస్తున్నాను ఇప్పుడు కూడా ఒక టాబ్లెట్ కూడా వాడకుండా అన్ని పనులు చేసుకుంటున్నా ఎక్కడ కావాలంటే అక్కడ బైక్ మీద ఎంత దూరమైనా వెళ్లి వస్తాను Thank you madam

    • @lathasrinivas340
      @lathasrinivas340 3 месяца назад

      మీకు కూడా డిస్క్ లు అరిగాయా, మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ లు చేస్తున్నారు కొంచెం చెపుతారా

  • @ANILKUMAR-uq7gk
    @ANILKUMAR-uq7gk 4 месяца назад

    Thank you very much, madam, for your valuable information🙏

  • @vikramreddysama9106
    @vikramreddysama9106 4 месяца назад

    Super madam clear ga cheppinaru

  • @PedholaBhumesh
    @PedholaBhumesh 7 месяцев назад +1

    చాలా బాగా చెప్పారు మేడం

  • @AVarma-dt9kc
    @AVarma-dt9kc 13 дней назад +1

    Well explained,T U Dr.

  • @nerellahanmanthu6145
    @nerellahanmanthu6145 4 дня назад +1

  • @rajanikudumala585
    @rajanikudumala585 5 месяцев назад +1

    Tq medam chala Baga chepparu

  • @kvcookingrecipes7963
    @kvcookingrecipes7963 7 месяцев назад +2

    Super explain madam

  • @RaviKumar-tz6fp
    @RaviKumar-tz6fp 7 месяцев назад

    Wow..very nice explanation madam..I want to be your student.

  • @gowridevyeshwantpur4626
    @gowridevyeshwantpur4626 6 месяцев назад

    Dr. Namaste, very good valuable information.

  • @saradakanamaluru803
    @saradakanamaluru803 2 дня назад

    Niceinformation mam. Tqe.Namasthe.

  • @RameshTalapakala-wk9hb
    @RameshTalapakala-wk9hb 5 месяцев назад

    చాలా బాగా వివరించారు🤝 మేడం

  • @romanchyk4u
    @romanchyk4u 6 месяцев назад

    Great doctor, very clear explanation

  • @ashokacs8215
    @ashokacs8215 5 дней назад

    Good explanation madam thanqu

  • @rohinivideos3125
    @rohinivideos3125 14 дней назад

    ఎంత బాగా వివరించారు మేడం

  • @tejusrinivas7959
    @tejusrinivas7959 7 месяцев назад +2

    Superb explained tq madam

  • @syedkhaleelbasha3714
    @syedkhaleelbasha3714 5 дней назад

    Baga explain chesaru mam

  • @realindian7607
    @realindian7607 5 месяцев назад

    Thank you for your valuable feedback

  • @bhagavatulabharathy6039
    @bhagavatulabharathy6039 7 месяцев назад +1

    Good information. And well explained

  • @tallaramesh4425
    @tallaramesh4425 4 месяца назад

    చాలా బాగా చెప్పారు.🎉❤.

  • @sreehari9508
    @sreehari9508 7 месяцев назад

    Thank you neeraja mam
    Very good suggestions

  • @rafiya6542
    @rafiya6542 4 месяца назад

    Chala Baga chepparu madam thank you madam

  • @srinivasakumarmeegada6724
    @srinivasakumarmeegada6724 5 месяцев назад +2

    Madam garu, could you please suggest exercises
    and diet plan?

  • @ratnakumari3365
    @ratnakumari3365 10 дней назад

    చాలా బాగాచెప్పావు చెల్లి🥰💕👍

  • @JenjiralaRukmini
    @JenjiralaRukmini 6 месяцев назад

    Dr you explained very clearly TQ.

  • @ravilankapalli207
    @ravilankapalli207 13 дней назад

    Very usefull medam garu

  • @srinivasreddy-gu6bs
    @srinivasreddy-gu6bs 7 месяцев назад

    Thank you doctor garu

  • @raguhariharakumar9970
    @raguhariharakumar9970 13 дней назад

    Dr.Neeraja thanks

  • @Krishways55
    @Krishways55 5 месяцев назад

    Simple and elegant explanation 🤝😊

  • @mohiddinbasha777
    @mohiddinbasha777 3 месяца назад

    Super explanation madam am from guntur only
    Same problem in my sister

  • @muralikrishana925
    @muralikrishana925 6 месяцев назад

    Nice suggestions ఇచ్చారు

  • @thandraswarna5138
    @thandraswarna5138 7 месяцев назад +1

    Super ga chepparu

  • @vinithapriyatham4631
    @vinithapriyatham4631 4 месяца назад

    Good explanation Dr. Garu

  • @bala4008
    @bala4008 6 месяцев назад +1

    Superb explanation

  • @Rajya143
    @Rajya143 Месяц назад

    మేడం గారు మీకు కృతజ్ఞతలు. మీరు చెప్పేది నిజం నాకు వెన్ను పూస నాకు అరుగ్దాల్ అయినా దీ. నేను కేర్ టేకర్ఘ చేస్తునాన్ను