నారాయణ శ్రీచైతన్య కాలేజీల బాగోతాలు | RTV Exclusive From Narayana And Sri Chaitanya | RTV AP

Поделиться
HTML-код
  • Опубликовано: 2 июл 2024
  • నారాయణ శ్రీచైతన్య కాలేజీల బాగోతాలు | RTV Exclusive From Narayana And Sri Chaitanya | RTV AP
    #rtvandhrapradesh #latestnews #narayanacollege #srichaitanyacollege
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ► Join Our Whats APP Channel : whatsapp.com/channel/0029Va9l...
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : apps.apple.com/in/app/rtv-liv...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugudigital
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

Комментарии • 523

  • @Kullayamma-5-
    @Kullayamma-5- 18 дней назад +57

    సూపర్ సిస్టర్ ఇలా అడిగే వాళ్ళు లేకే అలా జరుగుతున్నాయి ప్రతి కాలేజీలో కూడా ఇలా ప్రశ్నించే వాళ్ళు ఉండాలి 👍

  • @valohack7119
    @valohack7119 18 дней назад +39

    నారాయణ శ్రీ చైతన్య స్కూల్స్ వెంటనే ముగించాలి

    • @The_hindu280
      @The_hindu280 14 дней назад

      @@valohack7119 చేర్చకుండా ఉంటే అవే మూతపడతాయి ముందు చేర్చకుండా ఉండాలి కదా ఆ కాలేజీలో చేరిస్తే ప్రెస్టేజ్ హై లెవెల్ వాళ్లు

  • @psri458
    @psri458 19 дней назад +27

    TDP వచ్చాక ఎడ్యుకేషన్ కోసం మాట్లాడుకోవడం వేస్ట్, నారాయణ, చైతన్య..... కాలేజీల యాజమాన్యాలు రెచ్చిపోతాయి

  • @MohamodMohamod-lk1py
    @MohamodMohamod-lk1py 18 дней назад +51

    ఇలాంటి అమ్మాయి కి ప్రజలు సపోట్ ఉడాలి మేడం సూపర్ 🙌🙌🙌🙌

  • @rojagabriel4336
    @rojagabriel4336 17 дней назад +20

    తల్లీ మీ ధైర్యానికి మీ గెట్స్ కి మా సపోర్ట్ ఎల్లప్పుడూ

  • @bandibandiharinath7229
    @bandibandiharinath7229 19 дней назад +72

    ఈ నారాయణ చైతన్య కాలేజీలో మూసేస్తే తప్ప తెలుగు రాష్ట్రానికి దరిద్రం అప్పుడు చిలక రక్తం తాగుతున్న ఈ నారాయణ చైతన్య కాలేజీలో దోపిడీలు మించింది ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు

  • @MohamodMohamod-lk1py
    @MohamodMohamod-lk1py 18 дней назад +49

    మీడియా అంటే ఇలాగే ఉడాలి మేడం మీకు మంచి దైర్యం సూపర్ మీరు జాగ్రత్త

  • @himavani17
    @himavani17 19 дней назад +39

    మా బాబు చెప్పాడు. ఒక్క పేరెంట్ అయినా క్లాస్ రూమ్ చూస్తే ఎవ్వరూ ఇక్కడ జాయిన్ చేయరు అని చెప్పాడు. నేను వెంటనే మానిపించాను. Thank God ❤❤

    • @user-uy4db7sz6e
      @user-uy4db7sz6e 16 дней назад

      అంత లేదు, మా పిల్లలు పాప, బాబు ఇద్దరు narayana college doctors colany branch లో study చేస్తున్నారు,college super

  • @The_hindu280
    @The_hindu280 19 дней назад +22

    ముందు పేరెంట్స్ లో మార్పు రావాలంటే వాళ్ళు చేర్చబట్టి వాళ్ళు చేర్చుకుంటున్నారు వాళ్ళు చేర్చకపోతే చేర్చుకోలేరుగా,

  • @dasarikrishna2471
    @dasarikrishna2471 17 дней назад +10

    ప్రభుత్వం సపోర్ట్ చెయ్యాలి,, విద్యావ్యవస్థ అధికార యంత్రాంగం పట్టించుకోని స్టూడెంట్స్ కి న్యాయం చేయండి

  • @dasarikrishna2471
    @dasarikrishna2471 17 дней назад +11

    మీడియా కి దయచేసి పేరెంట్స్ సపోర్ట్ చెయ్యండి

  • @SureshSuresh-xm8rp
    @SureshSuresh-xm8rp 20 дней назад +34

    Anchor. Bujji. Super. Good job

  • @mdhanraj1143
    @mdhanraj1143 19 дней назад +28

    మేడం గారు మీరు చాలా ధైర్యవంతులు అందుకు ధన్యవాదాలు పిల్లలు వేసిన పేరెంట్ కు ఆ ధైర్యం ఉండదు మేడం మీలాంటివారు మీ మీడియా వాళ్ళు తప్పు చేసిన వారిని ప్రశ్నిస్తే తప్పు జరగడానికి భయపడతారు మేడం మీలాంటి మీడియా ఇంకా అనేకం ఉన్నాయి ఆ మీడియా వాళ్ళు కూడా వస్తే ప్రతిదీ కూడా తప్పు చేయడానికి వీలులేదు మీడియాకు ఉన్నటువంటి ధైర్యం బలం చాలా గొప్పది

  • @padmavathichandolu8530
    @padmavathichandolu8530 20 дней назад +29

    ఈ‌రెండు కాలేజీ ల పార్టీషన్ క్యాన్సిలు‌చేయండి

  • @manaswig5372
    @manaswig5372 21 день назад +23

    Iam from the same campus. Cancelled the admission recently..........im really disappointed about how terrible the managment is and about unhygenic food.....fight for my classmates. 🙏🏻

  • @sivaramprasad65
    @sivaramprasad65 18 дней назад +10

    Rtv,,ki,,Than,s🎉🎉🎉

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 20 дней назад +32

    Nice Journalisam, daring & dashing.

  • @malothubalu2893
    @malothubalu2893 18 дней назад +8

    Super madam

  • @jesudas8158
    @jesudas8158 16 дней назад +5

    Super madam your voice please check monthly

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 14 дней назад +4

    నాయకులకు అధికారులకు ముడుపులు ముడుతాయి ఈ కాలేజెస్ ఏమి చేసినా మాట్లాడారు.

  • @inthiyazkhanpatan6882
    @inthiyazkhanpatan6882 19 дней назад +17

    ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రభుత్వ అధ్యాపకుల పిల్లలంతా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు ప్రభుత్వ శాఖలలో ప్రభుత్వం ఉద్యోగాలు చేస్తున్న వారి పిల్లలంతా కార్పొరేట్ పాఠశాలల్లోనే చదువుతూ ఉన్నారు. వారికి వారి పిల్లలకి ప్రభుత్వం ఉద్యోగాలు పదవులు కావాలి తప్ప ప్రభుత్వ పాఠశాలల్లో చదువు వారి అవసరం లేదు, ఎందుకంటే ప్రభుత్వ అధ్యాపకుల కు వారి బోధన మీద వారికే నమ్మకం లేదు
    అది మన ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి😢

  • @inthiyazkhanpatan6882
    @inthiyazkhanpatan6882 19 дней назад +8

    తప్పు ప్రజలదే ప్రభుత్వ అధికారుల చేత ప్రభుత్వం చేత పని చేయించుకోలేక పోతున్నా ప్రజలదే తప్పు ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వం నుండి జీతాలు కావాలి కానీ ప్రజల గురించి పట్టించుకో ప్రభుత్వానికి ప్రజల ఓట్లు కావాలి ప్రజల బాగోగులు విద్యార్థుల చదువులు అవసరం లేదు ఇటువంటి ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వానికి సపోర్టుగా ఉన్న , ఓటు వేసిన ప్రజలదే తప్పు

  • @santhoshimamidi9769
    @santhoshimamidi9769 21 день назад +32

    Sri Chaitanya,Narayana colleges close cheyyali

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 21 день назад +45

    యాజమాన్యం రాజకీయ నాయకులు. తల్లిదండ్రులకి బుద్ధి ఉండాలి

    • @fulltobindas4183
      @fulltobindas4183 19 дней назад

      Madam vaalu ante dabbulu sampindinche golla lo vunnaru ....maari akkada meeku complaint chesina pillala parents pillichi adagandi papa inni complaints raise chestunna parents ga meeku emi pattada ani

  • @mvrmotivation4649
    @mvrmotivation4649 21 день назад +40

    As a mother daily im crying

    • @nobelraju
      @nobelraju 21 день назад +1

      Why ?
      ఈరోజు నారాయణ చైతన్య పెద్ద మాఫియా అయింది వీళ్ళ వెనక పెద్ద పొలిటికల్ లీడర్స్ ఉన్నారు.. దీన్ని అపాలి అంటే చేర్పించిన పేరెంట్స్ వల్లనే అవుతుంది.. మీడియా వీళ్ళను ఏం పీకలేదు కేవలం Joined Candiate parants వల్లనే Possible..
      లేకపోతే ఇలానే రోజు ఏడుస్తూ ఉంటారు

    • @rohinibangaruan
      @rohinibangaruan 21 день назад +11

      Y r uh suffering u can join another clg kadha...???

    • @ksnvkrishnaveni7857
      @ksnvkrishnaveni7857 21 день назад +3

      😢

    • @venkatrao8912
      @venkatrao8912 19 дней назад

      Me tooo suffering

  • @zehramalik9370
    @zehramalik9370 20 дней назад +9

    You've done a really good job I've also studied from the same campus Sri Chaitanya jr kalasala nagole the entire management is waste they literally don't care about anything not even the student , it's totally unhygienic to live there there's a lot of politics between lectures and staff and students they keep targeting students if we ask for our rights

  • @prithamsriraga
    @prithamsriraga 19 дней назад +4

    Mam you did a good job mam .

  • @hemasundar9819
    @hemasundar9819 21 день назад +36

    అంతా బాగున్నప్పుడు చూపించడానికి ఇబ్బంది ఏముంది మేడం చక్కగా ఫుడ్ పెట్టి చక్కగా లెసన్స్ చెప్తుంటే చక్కగా కూర్చొని ఇలా మేము పిల్లలకి నేర్పిస్తున్న మంటే ఇంకొంతమంది జాయిన్ అవుతారు కదా ఎందుకు చూపించట్లేదు అంటే వాళ్ళు చెప్పినట్టు పిల్లలు స్టూడెంట్స్ చెప్పినట్టు లోపల ఏదో ఫుడ్ గురించి కానీ ఏదో లోపం ఉంది ఎలా చదువుకుంటున్నారా పిల్లలే చెప్తారు కదా బాగా చూసుకుంటే టీచర్స్ మాట్లాడను ఇవ్వట్లేదు అంటే వాళ్ళు నిజాలు చెప్తారు అని అర్థం?

  • @missiongangakaveri9033
    @missiongangakaveri9033 21 день назад +16

    నమస్కారం సార్. ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణ పై స్పందించగలరు. ప్రతి సంవత్సరం 25% to 30% పెంచుతున్నారు. స్కూల్ డ్రెస్సెస్ 4 తీసుకోవాలి, బుక్స్ భారం 8000 వరకు పడుతుంది.

  • @UrsTrulyRakesh
    @UrsTrulyRakesh 19 дней назад +7

    What a SHAME on these Colleges! This is the Reason why they are getting Political Support by contesting as MLAs and becoming Ministers in Andhra Pradesh. What is the Govt of Telangana Doing?

  • @skalisha
    @skalisha 21 день назад +58

    మీ ఛానల్ ని.. వీళ్ళ దగ్గర నుంచి యాడ్స్ తీసుకోము అని ప్రకటించమనండి. అప్పుడు మాత్రమే మీ రిపోర్టింగ్ ని ప్రజలు నమ్ముతారు.

  • @sarpesamithasamitha2575
    @sarpesamithasamitha2575 20 дней назад +6

    Good job sis

  • @raaa8600
    @raaa8600 21 день назад +22

    Narayana srichitanya jails..

  • @mundraaparna
    @mundraaparna 19 дней назад +7

    ఖమ్మం శ్రీ చైతన్య కాలేజ్ కూడా అలానే ఉంటది మేడం

  • @saviour77767
    @saviour77767 19 дней назад +6

    Nenu Narayana school lo faculty ga work chesanu.... subject excellent ga teach chesina kuda just admissions cheykapote vallani cruel ga bayataki pommantaaru....thy need only admissions....valu echhina target complete cheykapote salary credit cheyru... action thiskovali

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 20 дней назад +5

    True,True & true.

  • @user-td2zv3sd8n
    @user-td2zv3sd8n 18 дней назад +4

    GOD SAVE CHILDREN

  • @tallurijayapradh3997
    @tallurijayapradh3997 18 дней назад +2

    Super

  • @mathclub9261
    @mathclub9261 21 день назад +7

    You are obsolutely right. They are collecting fee in lakhs. But they are providing very cheep food. All most all the girls are suffering from PCOD problems.

  • @DVignesh-tu6dg
    @DVignesh-tu6dg 19 дней назад +3

    Good job 👃👌👍

  • @k.thrishreddy7849
    @k.thrishreddy7849 21 день назад +27

    కొల్లూరు నారాయణ కాలేజీ కి వెళ్ళండి ఫుడ్ బాలేదని పిల్లలు కంప్లైంట్ ఇస్తున్నారు ఒకసారి మీరు కొల్లూరు నారాయణ కాలేజ్ యనమల బ్రాంచ్ కి వెళ్ళండి

    • @Rkmovies6217
      @Rkmovies6217 18 дней назад

      Me kids evarina vunnara andi nenu veltanu am V3 reporter..I need strong complaint

  • @sriker1436
    @sriker1436 21 день назад +15

    మీ యాజమాన్యం పరువూ కాస్తా కూటమి కిందా ఇప్పుడు మీరు పెట్టేస్తున్నారు. అతనికి చెప్పే చేశారా?
    నాకూ డౌటే నో గ్యారంటీ యువర్ జాబ్.

  • @user-ve7gx4yb8k
    @user-ve7gx4yb8k 18 дней назад +2

    Good job mam

  • @padmamallela577
    @padmamallela577 22 дня назад +14

    Why Sri Chaitanya college and narayana college didn't closed. Government must take serious action and punish staff and management including close totally. People please please please try to help children and save them

  • @lyvssprasadarao6370
    @lyvssprasadarao6370 20 дней назад +7

    దేశంలో చాలా చాలా చోట్ల ఇలాంటి రకరకాల విద్య సంస్థలు ఉన్నాయి.. వీటివలన ప్రభుత్వం కు చాలా చాలా చాలా లాభాలు వస్తాయి.. భవనాలు కట్టక్కరలేదు,.. నిర్వహణ ఖర్చులు ఉండవు.. జీతాలు భరించక్కరలేదు..పరిపాలన అక్కరలేదు.. ఇదంతా భారత ప్రభుత్వ చేతగాని తనం..ప్రజల అవివేకం..పరిపాలకులకు.. అత్యున్నత స్థాయి అధికారులకు అంతా బహిరంగంగా తెలుసు..అయినా ...!!!ప్రయవేట్ సంసథలను ప్రోత్సాహం చేయటం ..ప్రభుత్వం కు ఖర్చులు లేని విద్య పౌరులకు అందించడమే..private public participation.

  • @JESUSCHRIST-b3w
    @JESUSCHRIST-b3w 19 дней назад +25

    మా మనుమడు నారాయణ స్కూల్లో చదువుతున్నాడు ఈరోజు మాన్పించేస్తాం వేరే స్కూల్లో వేస్తాం

  • @santhoshvengareddy5015
    @santhoshvengareddy5015 20 дней назад +20

    అమ్మ! మీరు ఆ కాలేజీ కి పర్మిషన్ వుందా అని అడగండి

  • @shivaram770
    @shivaram770 20 дней назад +2

    we support your work madam

  • @parigiyuvakudugagan456
    @parigiyuvakudugagan456 21 день назад +5

    ఇవే నిన్న బెంగళూరు ఆల్సో నారాయణ అండ్ శ్రీ చైతన్య వరస్ట్ అండి
    టైమింగ్స్ ఏంటి అంటే బాబు సెవెన్ థర్టీ టు ఫైవ్ ఓ క్లాక్ టీచర్స్ వీళ్ళు ఎంప్లాయిస్ గా ట్రేడ్ చేయట్లేదు
    ఇది ఏందండి బాబు మాకు బిఎఫ్ pf కు సంబంధించి వాళ్లకు కాంపెన్సేషన్ అనేది మాకు ఇవ్వట్లేదు

  • @vallabhaavallabhaa3315
    @vallabhaavallabhaa3315 20 дней назад +4

    దమ్మున్న rtv ఏపీ స్టేట్లో చేస్తే బాగుంటుంది

  • @syambabu1365
    @syambabu1365 21 день назад +6

    Journalist you are a right fighting for children problem but parents one of the fevorats of corporates mind setting causing of parents over estimation and trust to children joining to corporative fever

  • @harsha_2006
    @harsha_2006 21 день назад +4

    Correct madam

  • @ravikumarjanapareddi6265
    @ravikumarjanapareddi6265 21 день назад +6

    yes mom this is true not only chaitnya /naryana .mom top leaders estblising colleages .no action pvt colleages this is eduction business so sad .this is andhra /telagana business

  • @sirisha8734
    @sirisha8734 19 дней назад +5

    Parents.kuda.sigguundali..🌺😭😭🤩😍

    • @srav1
      @srav1 19 дней назад

      They should have minimum common sense for all parents who are leaving their children in hostels,

  • @Anu143YoutubeChannel
    @Anu143YoutubeChannel 19 дней назад +2

    👌👌👌👌👌mam

  • @MounikaYadav-g6i
    @MounikaYadav-g6i 21 день назад +5

    Very very waste college in the world 😤😡

  • @vsppoornimajanu6123
    @vsppoornimajanu6123 21 день назад +1

    Very good madam
    Daring madam
    These 2 colleges are worest colleges
    Parents are not taking good decision
    Government is not taking any action against these 2 colleges
    Madam appreciation to you and your channel

  • @bhaskararaobhattagiri4307
    @bhaskararaobhattagiri4307 14 дней назад +1

    🕉️ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులకు ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు చేసి, కోట్లు వసూలు చేసి, విద్యా సంస్థలు వ్యాపార కేంద్రంగా మార్చి సరైన విద్యా, నైతికత విలువలను లేకుండా చేస్తుంది. ఈ దేశంలో మొత్తం కార్పొరేట్ సంస్థలకు మూసి వేయాలి.
    ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, వల్లే పిల్లల భవిష్యత్తు సర్వనాశనం చేస్తున్నారు.
    వైద్య, విద్యా సంస్థలు పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వాలు కార్పొరేట్ స్కూల్, కాలేజీలను దీటుగా తీర్చి దిద్ది పేదలకు, మధ్యతరగతి కుటుంబ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం ఎంతో అవసరం.

  • @pinnamaneniaishwwarya
    @pinnamaneniaishwwarya 20 дней назад +3

    Ma sister chala bagundi 10 th varaku inter join chesam chaitanya lo mentally baledu appati nunchi

  • @bonthuvaralakshmi11j53
    @bonthuvaralakshmi11j53 21 день назад +1

    Correct

  • @ruthvikbachali7375
    @ruthvikbachali7375 День назад

    We want a news reporter like you sister

  • @DailyGroupII
    @DailyGroupII 16 дней назад

    Every year repeat this situation. We r all watching TV n mobile. What will u do,? Let me tell we r posted mam 😂😂

  • @beulahchuttugulla3061
    @beulahchuttugulla3061 14 дней назад

    Super mam good decision you have taken.

  • @mady_charan_00_
    @mady_charan_00_ 11 дней назад

    Excellent sister

  • @gv1299
    @gv1299 21 день назад +209

    Anchor గారికి ఒక విన్నపము, నేను కూడా మా బాబుని ఒక ప్రైవేట్ కాలేజ్ లో జాయిన్ చేసాను . పేరెంట్స్ ప్రైవేట్ కాలేజ్ లో జాయిన్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది. గవర్నమెంట్ కాలేజ్ లు బాగా లేకపోవడం వల్లనే కదా, గవర్నమెంట్ కాలేజ్ లో లెక్చరర్లు బాగలేకపోవడం లేదా కంపిటిటివ్ ఎక్సమ్స్ తగ్గట్టుగా టీచింగ్ లేకపోవడమే కదా! మీరు గవర్నమెంట్ కాలేజ్ లను బాగా నడిపేటట్టు గా గవర్నమెంట్ మీద, ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద వత్తిడి తీసుకురండి

    • @rajeshwari6738
      @rajeshwari6738 21 день назад +9

      Evaru chepparu govt college lo lectures bagolerani.veasthe kadha thelisedhi. tuition special classes available in internet.

    • @Honey06142
      @Honey06142 21 день назад +1

      Yes mana Minister ponguru Narayana gari drusti ki thesukoni vellandi 😊

    • @suseelaginjala
      @suseelaginjala 21 день назад +1

      ​@@rajeshwari6738 Anni college 's lo ala ledandi,untey enduku memu maa pillalini appulu chesi mari private schools lo chadivistamu 😢

    • @SrilathaGadathoti
      @SrilathaGadathoti 21 день назад +2

      Private colleges kuda anni bagalevu ani kadu but sri chaithanya &narayana are waste money kosame vallu college run chesthunaru but pillalu suffer avuthunaru ani alochincharu anduke pillalu sucide chesukuntunaru government action thisukovali ee collages midha

    • @bhanuchinna26
      @bhanuchinna26 21 день назад +3

      Government lectures chaalaa baagaa cheputaafu.manam join cheste telusthundi.vaallaki vunna knowledge private colleges vaallaki ledu

  • @hemasownstyle8790
    @hemasownstyle8790 16 дней назад +1

    ఆ రెండే కాదండి మిగతా కార్పొరేట్ స్కూల్స్ లో కూడా హాస్టల్స్ రూమ్స్ , భోజనం లు కూడా అట్లాగే ఉన్నాయి సిస్టర్

  • @shyamkandika7122
    @shyamkandika7122 15 дней назад

    Excellent sister we support you

  • @sainathravinuthala7062
    @sainathravinuthala7062 17 дней назад

    Yes, the media need not take permission for investigation of such cases as it concerns public awareness.
    The media should allow so as to get correct information and if no fault is there why should the hostel administration should worry.

  • @jaisriram7289
    @jaisriram7289 21 день назад +1

    We are suffering so much

  • @user-ij1en5ip5p
    @user-ij1en5ip5p 19 дней назад

    super..sister

  • @sudhakarirla4973
    @sudhakarirla4973 19 дней назад +1

    R tv please this news need to forward to all languages in India ,

  • @patelsambasivaraosambapate8926
    @patelsambasivaraosambapate8926 19 дней назад +1

    Khammam sri chaitanya this also🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sudhalaharisangem7889
    @sudhalaharisangem7889 17 дней назад

    Superb mam

  • @princyvlogs7060
    @princyvlogs7060 2 дня назад

    ప్రభుత్వాలు కొమ్ము కాస్తుంటే ఈ సమాజం మార్చటం ఎవరి వల్ల కాదు ఆ దేవుడే మార్చాలి 😢😢

  • @syedshahnawaz9830
    @syedshahnawaz9830 14 дней назад

    Tanks.na.na.baga.adugutunao.nana. chala.thanks. am.

  • @SatyaveniEedala
    @SatyaveniEedala 18 дней назад

    Good job 👏👏 👏 akka

  • @srinivaspanuganti7679
    @srinivaspanuganti7679 17 дней назад

    Trp rating pakka for your channel

  • @shivaji877
    @shivaji877 16 дней назад +2

    ఎంతోమంది పిల్లల ప్రాణాలు పోయాయి ఇప్పటివరకు ఎవరిమీదైనా చర్య తీసుకున్నారా?

  • @Nanifarming314
    @Nanifarming314 16 дней назад

    Super sister

  • @ravindernakka0022
    @ravindernakka0022 15 дней назад +1

    ఫుడ్ ఇనస్పెక్టర్ కి కంప్లయింట్ ఇచ్చి వారితో పాటు మీడియా కూడా వెళ్లి వల్ల బాగోతం బయట పెట్టoడీ

  • @VikkirajjOfficial-qo6sm
    @VikkirajjOfficial-qo6sm 19 дней назад +1

    Akka super

  • @user-pm9qx8ur6z
    @user-pm9qx8ur6z 21 день назад +2

    Nandhikotkur lo chaithanya school lo kuda okasari checking cheyyandi.class ki 50 above unnaru.
    Nandyala district.
    teachers ni kuda admissions ki chala ibhandhi pedatharu. నేను chesi 1 year ke drop ayyanu. 😢😢😢😢😢😢😢😢

  • @muralikrishnaakella4067
    @muralikrishnaakella4067 21 день назад +38

    అమ్మయి దంట్లో పిల్లలను జాయిన్ చేసిన పేరెంట్స్ ఫూల్స్ ఫూల్స్

    • @justus50896
      @justus50896 20 дней назад +2

      Pls అనకండి
      ఎందుకంటే నేను కూడా మా పరిస్థితుల్లో హాస్టల్ లో వేసాను. నాకు అత్త మామలు చిన్న బాబు , మా వారు ఉంటాం. పాప కోసం ఇంత మందిని ఊర్లు తిరగలేము కదండీ. అలా అని పాపను ఉన్న ఉర్లో చేర్పిస్తే రిపొద్దున నన్ను మంచి కాలేజీ లో చేపించి ఉంటే బాగుండు . అని అంటారు. ఇక్కడ govt చొరవ తీసుకొని problem slove cheyali. Govt rules ante ee education institute కు భయం ఉండాలి

  • @ashokpatil4601
    @ashokpatil4601 8 дней назад

    Super Akka government chayalsena pane nuvuchathunav court epatekina elante institution proper facilities evale

  • @mahidarabhavani5437
    @mahidarabhavani5437 21 день назад +2

    Without notebooks ,state textbooks they are selling books for 9800 for only Chaitanya books

  • @kosgivenkatesh5708
    @kosgivenkatesh5708 20 дней назад

    Please do video on How Government schools are madam😮😮😢😊
    Thank you

  • @shirishasiri0402
    @shirishasiri0402 21 день назад

    Bhagambarpeta c' college timings are morning 6 a.m to 9 p.m no Sunday's

  • @alltimesnotforu
    @alltimesnotforu 19 дней назад

  • @ahmadibanu785
    @ahmadibanu785 18 дней назад

    Exactly right , please complain to educational minister and send them to Andhra state

  • @sumithralatha4288
    @sumithralatha4288 19 дней назад +1

    Kollur narayana College ke vellandi madam food baguledu

  • @maddisrinivasgupta5061
    @maddisrinivasgupta5061 15 дней назад +1

    ఉభయ తెలుగు రాష్ట్రాలలో నారాయణ చైతన్య స్కూల్స్ వలన చాలామంది పిల్లలు చనిపోయారు వాటిని తీసివేయకపోతే భవిష్యత్తులో భవిష్యత్తు తరం అనేది తగ్గిపోతుంది

  • @manjubhargavi422
    @manjubhargavi422 21 день назад +4

    Colleges lo na kadhu erojulu schools lo kuda play ground ledhu

  • @basavarajus4982
    @basavarajus4982 21 день назад +8

    పవర్ ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళ చుట్టూ ‌మీడియా ఒక వైఫై లాగా తిరుగుతూ ఉంటుంది ప్రశ్నించే జర్నలిజం ఈ రోజు చచ్చి పోయింది జర్నలిస్టులు పోరంపోగు భూములను జర్నలిస్టు ఐడి కార్డు చూపించి దండుకున్నారు రెవిన్యూ అధికారులు కూడా ఖద్దరు బట్టలు లేకుండా సాధారణ దుస్తులు ధరించి ఆఫీసు కు పోయిన వ్యక్తిని కనీసం చిన్న పని అయితే పది వేల రూపాయలు కు తక్కువ కాకుండా దండు కుంటున్నారు ఆన్ లైన్ సిస్టం వచ్చిన తరువాత చాలా మంది రైతులుకు సంబంధించి ఎంతో మంది పొలాలు ఆన్లైన్ లో కనిపించకుండా పోయిన సందర్భం కోకొల్లలు రైతు పొలంలో హద్దులు ఎక్కడ ఉండాల్సిన నెంబర్ రాయి అక్కడే ఉంటుంది కానీ నీ పొలం ఆన్ లైన్ లో లేదు కాబట్టి సర్వే చేయించుకొని ఆన్ లైన్ లో ఎక్కించుకో లేక పోతే నీ ఇష్టం నీ పొలం చుక్కలు భూమి కింద చూపించే అవకాశం ఉంది అని చెప్పి కనీసం తక్కువ లో తక్కువ అంటే ముప్పై వేల రూపాయల పై మాటే రైతు అదే పొలం మీద తన జీవిత కాలం గడిపిన వారసత్వంగా అనుభవం లో ఉన్న దైనా సరే వాడి పీక పట్టుకున్న తర్వాత వదలరు దాదాపు కార్పొరేట్ ఆస్పత్రులు పరిస్థితి ఇలాంటి విషయాలు బయటికి రాకుండా ఉండేందుకు జర్నలిస్టులకు ఎన్ని డి పట్టా ల నైనా ఇస్తుంది రెవిన్యూ సిబ్బంది ప్రస్తుతం విద్యా వ్యవస్థ కూడా అంతే పరిస్థితుల మధ్య ఉంది ప్రస్తుతం నారాయణ గారు మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న విషయం తెలిసినదే ప్రభుత్వాలు ఎన్ని సార్లు మారిన అసలు సిసలైన ఈ మూడు వ్యవస్థ లలో మార్పు రాలేక పోయింది లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న రెవిన్యూ అధికారులు ప్రజల రక్తం తాగేస్తున్నారు ఇలాంటి పరిస్థితులు నుంచి ప్రజలు రక్షణ పొందిన రోజున పేద, మధ్య తరగతి కుటుంబాల జీవితాలు బాగుపడే రోజు వస్తుంది ఇలాంటి వాటిని అరికడితే చాలు ప్రభుత్వాలు ప్రజలకు ఏ ఉచిత పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు వీరి నుంచి రక్షణ పొందితే సింహం నోట్లో నుంచి బయట పడినట్లే

  • @Pratapushine
    @Pratapushine 19 дней назад

    Nacharam Sri Chaitanya school hostel same problem...please visit and publish video for avaernes
    And
    Faculty is also not available they say adjust a few weeks,

  • @GopireddyVasavi
    @GopireddyVasavi 17 дней назад

    Motivate the kids
    If problem is there the student must fight and directly go and complient to ps with some other classmates.
    Also every one will hardwork,
    But don't treat as a burden or else.
    Every management try to give good life the kids in same as earning money also.
    They spent crs of money to lecturers.
    So request the students follow
    Happy study.with intrest.
    God bless u all students.

  • @krishnatelugu3322
    @krishnatelugu3322 17 дней назад

    Supar amma

  • @jsrrao2902
    @jsrrao2902 15 дней назад

    Correct medam

  • @SP-rc6yo
    @SP-rc6yo 18 дней назад

    Ask RTV to create good Instructions so public will join RTV institutions

  • @KanakaDurga-ow5wz
    @KanakaDurga-ow5wz 19 дней назад

    ఇంజనీరింగ్ కాలేజీలో కూడా చాలా సమస్యలు చూస్తూ న్నారు.ల ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్స్ చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు చెప్పండి

    • @KanakaDurga-ow5wz
      @KanakaDurga-ow5wz 19 дней назад

      ఇంకా పేస్టు ఫీలింగ్ ముఖ్యం గా తాడేపల్లిగూడెం ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా లెక్చరర్స్ పLessons చెప్పరు. పేరెంట్స్ కి రెస్పాన్స్ కూడా సరిగా ఎవరు

  • @jagadishwarraoamballa8158
    @jagadishwarraoamballa8158 15 дней назад

    This tobe circulated to reach all families