// Second Madras // Bendamuru lanka village // Sasivadane movie shooting //

Поделиться
HTML-код
  • Опубликовано: 19 янв 2024
  • బెండమూరు లంక.....
    ..........ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని అల్లవరం మండలానికి చెందిన గోదావరీ నదీ తీరాన ఉన్న ఒక అందమైన గ్రామం.......ఇక్కడ ఒకప్పుడు వేరే దేశస్తులు ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో వర్తక స్థావరాలు ఏర్పరుచుకొని.... వ్యాపారులు చేయడం వలన....ఈ గ్రామం బాగా అభిరుద్ది చెందడం వల్ల... అప్పట్లో ఈ గ్రామాన్ని.... సెకండ్ మద్రాస్ అనే వారు...ఇక్కడ అలనాటి మండువా లోగిళ్ళు,,భవనలు... నేటికీ చెక్కు చెదరకుండా అలానే వున్నాయి..... ఫుల్ డీటైల్స్ ఇప్పుడు చూద్దాం అండి. .....
    #harshasriram77 #village #andhrapradesh #andhrapradesh #godavari #konaseema #westgodavari #eastgodavari ##house #manduva

Комментарии • 153

  • @purna.2.O
    @purna.2.O 5 месяцев назад +13

    నమస్తే శ్రీరామ్ గారు 🙏💐
    వైనతేయ నదీ తీరాన ఉన్న
    రెండవ మద్రాస్ గా పేరుగాంచిన
    బెండమూరు లంక గ్రామం వెళ్లి
    ఆ ఊరు సర్పంచి గారిని ఊరు
    పెద్దలని కలుసుకుని ఆ ఊరికి
    సంబందించిన వివరాలు అడిగి
    తెలుసుకుని మండువా లోగిళ్లను
    పురాతన కాలం నాటి పెద్ద మెడలను
    అందమైన ముగ్గులతో అలంకరించిన
    వాకిళ్ళను. పురాతన కాలంనాటి అందమైన పెంకుటిల్లులను
    పాతకాలం నాటి పందిరి మంచాలు
    చెక్క బీరువాలు ధాన్యం పోసుకునే
    గాదులు. చెక్క పెట్టెలు పెరటిలో ఉన్న బావులు.
    ఎంతో విశిష్టత కలిగిన
    🙏 వెంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని 🙏
    శివాలయాన్ని గ్రామ దేవత ఆలయాన్ని 🙏చాలా చక్కగా వివరిస్తూ చూపించారు
    పండగ సందర్భంగా ఆ ఊరికి వచ్చిన బంధువులను స్నేహితులను పలకరించి వారితో చాలా చక్కగా మాట్లాడారు.
    అందమైన వూరిని చాలా అద్భుతంగా వీడియో తీసి చూపించారు .
    మీకు మీ కెమెరామెన్ కి ధన్యవాదములు 🙏

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 5 месяцев назад +13

    కోనసీమ అందాలు ఎంత బాగుంటాయి, పరిచయం లేక పోయినా మర్యాదలతో స్వాగతం పలికే సందర్భం ఒక్క కోనసీమ కనిపిస్తుంది

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @rambabubethamcherla6444
    @rambabubethamcherla6444 5 месяцев назад +7

    I am from Telangana. We love Godavari village life and culture. We regularly watch Harshasriram videos.

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад +1

      Thank you so much bro

    • @suryateja2402
      @suryateja2402 5 месяцев назад +2

      బ్రదర్ మీకు ఎప్పుడూ మా జిల్లా స్వాగతం పలుకుతుంది

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 7 часов назад

    Hi ram garu. Second madras bendamuru lanka beautiful village houses chala bagunayee,cub board ‘s chala“ bagunnayee,wow mokkalu beautiful flowers thank you nice video…

  • @bhuvanagayathri9003
    @bhuvanagayathri9003 5 месяцев назад +4

    ఇది మేము చిన్నప్పటినుంచి పెరిగిన ఊరు మా అందమైన బెండమూర్లంక,మా స్వామి శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి,మా జీవితంలో అద్భుతమైన ఘట్టం, మేము ఆ స్వామి అనుగ్రహంతో ఎన్నో పాటలు రచించుకున్నాం అలాంటి మాఊరిని చూపించి నందుకు ధన్యవాదములు😊

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @madhavivinnakota9913
    @madhavivinnakota9913 2 месяца назад +1

    Very nice harshagaru

  • @sameenapasha7080
    @sameenapasha7080 Месяц назад +1

    Nice
    Video

  • @mvijayaarts
    @mvijayaarts 5 месяцев назад +1

    అద్భుతమైన కట్టడం ఆ సింహద్వారము దేవాలయాన్ని తలపిస్తుంది ఆ ఇంటిని కాపాడడం మా ఊరిని కాపాడడం అందరికీ ఆదర్శం ఇలాంటి వీడియోస్ చేస్తున్నందుకు మీకు అభినందనలు

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @user-fp4ul1fo6s
    @user-fp4ul1fo6s 9 дней назад +1

    👌👌

  • @rajanavubathula4751
    @rajanavubathula4751 5 месяцев назад +4

    మాది ఈ గ్రామమే ఈ గ్రామంలో పుట్టడం మా అదృష్టం.

    • @rameez433
      @rameez433 5 месяцев назад

      🙋

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 5 месяцев назад +4

    పాత రోజులు నివాసాలు మధురమైన ప్రదేశాలు మీ video 🎥 లో చాడగలగటం సంతోషంగా ఉంది friend

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 5 месяцев назад +2

    🎉 శుభోదయం హర్ష సెకండ్ మద్రాస్ గ్రామం చాలా బాగుంది గోదావరి నది ఒడ్డున ఉన్న చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది 🎉

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад +1

      Thank you so much for your valuable feedback

  • @pvmkrishnakumar7684
    @pvmkrishnakumar7684 5 месяцев назад +4

    Hi sir Good morning. Nice place to see the village. Till now they are traditionally following the rules ❤❤

  • @user-vi5yv5rk8l
    @user-vi5yv5rk8l 5 месяцев назад +3

    అదేటండే హర్ష గారు కాకినాడ రెండో మద్రాసు అనేవాడు
    మా చిన్నప్పుడు 1970 కాలంలో

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад +1

      కో కెనాడా…..కాకినాడ

  • @vennavenkatabasava5771
    @vennavenkatabasava5771 5 месяцев назад

    సూపర్ అన్న మీరు ఇలాంటివి వీడియో తీసి చూపిస్తున్నందుకు థాంక్యూ

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @balajiprint5999
    @balajiprint5999 5 месяцев назад +2

    చాలా బాగుంది..
    నేను వెళ్లిన ఈ ఊరు.. ❤❤❤

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 4 месяца назад +1

    Harsha Sri Ram meeru Super 🎉

  • @satyavanimedicherla5826
    @satyavanimedicherla5826 5 месяцев назад

    మా అమ్మమ్మ గారి ఊరు. చాలా ఇష్టమైన ఊరు. మా బంధువుల ఇల్లు చూపించారు.I felt very very... హ్యాపీ. 🤝హర్ష.

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @lakshmigadiraju3426
    @lakshmigadiraju3426 5 месяцев назад

    Beautiful village nice Harsha Garu 😊💚❤️

  • @eravathi7769
    @eravathi7769 5 месяцев назад +1

    Good morning harsha garu ❤second madhrash chala baga undhi andi nice location andi ❤thank you harsha garu ❤RevathiRam❤

  • @krishnachaitanyabhagavatul750
    @krishnachaitanyabhagavatul750 5 месяцев назад

    Emaina.... Nuvvu super brother

  • @user-ul7wk2tr5j
    @user-ul7wk2tr5j 4 месяца назад +1

    Konaseema jillalu ante manasuku chala hayiga vuntayi. Of course mavi kooda ave jillalu. Kani madhyalo kotthaga vavhina perlu thagilinchi cheputhunte aa andam pothundi

  • @Suneetha_Myneedi
    @Suneetha_Myneedi 5 месяцев назад

    బాగుంది హర్షగారు ❤❤

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @rameez433
    @rameez433 5 месяцев назад

    Beautiful Village❤

  • @sameenapasha7080
    @sameenapasha7080 Месяц назад +2

    Karimnagar

  • @gajjelasrinivasgoud8384
    @gajjelasrinivasgoud8384 5 месяцев назад

    చాలా బాగుంది Sir Village.Iam in Telangana

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @muthyalaramadevi
    @muthyalaramadevi 5 месяцев назад

    Very nice 👌 bendamoori lanka

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @saicherry890
    @saicherry890 5 месяцев назад

    My Favorite Village🎉❤

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @rajphotography1814
    @rajphotography1814 5 месяцев назад

    good ....

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      thank you so much for your valuable feedback

  • @engilirajanna8644
    @engilirajanna8644 5 месяцев назад

    Very nice video ❤❤❤

  • @dulamalivelumangatayaru4547
    @dulamalivelumangatayaru4547 5 месяцев назад

    Bendamurlanka ma puttillu naku chala chala istam.. I love my Bendamurlanka… Thanq so much Sriram garu ma village ni chala baga teesaru… meeku krutagnatalu teliyajestunnanu….

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @dbvillagecookingchannel3830
    @dbvillagecookingchannel3830 5 месяцев назад

    Sri ram garu meru chala lucky andi godavari anta super ga chustunaru chupistunaru

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @venkatyalla8162
    @venkatyalla8162 5 месяцев назад

    Very nice video

  • @Gowtham-xv5gc
    @Gowtham-xv5gc 5 месяцев назад

    Thank u sree ram garu nice video..yalla.dora Babu gari house chala chala Baga nachindi maaku and maa ammamma gari inti peru kooda yalla ne..

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @m.chinnari
    @m.chinnari 5 месяцев назад

    Super 👌

  • @dradiseshuyellanki4069
    @dradiseshuyellanki4069 5 месяцев назад

    Excellent

  • @BavaLoveyou
    @BavaLoveyou 5 месяцев назад

    Nice video

  • @nithyavenky9820
    @nithyavenky9820 5 месяцев назад

    Soooooooo Nice Harsha Garu 👌👌👌💕🙏👍👍👍Take Care

  • @rkr130
    @rkr130 5 месяцев назад

    Super 👍👍

  • @kalyanicreations1644
    @kalyanicreations1644 5 месяцев назад

    Nice video andi 😊

  • @suryateja2402
    @suryateja2402 5 месяцев назад

    మన గోదావరి జిల్లాల గురించి, అందునా కోనసీమ అందాల గురించి చెప్పుకుంటూ వెళితే ఎన్నో తీపి జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటాయి

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @metlachanti6902
    @metlachanti6902 5 месяцев назад

    Super super super

  • @saichaithuuu9178
    @saichaithuuu9178 5 месяцев назад

    It's my village❤❤❤" BENDAMURLANKA"

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @user-er5hu9ev5g
    @user-er5hu9ev5g 5 месяцев назад

    Nice.village.harsa.thanku😂

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you for your valuable feedback

  • @YVSArts
    @YVSArts 5 месяцев назад

    చాలా బాగుంది బ్రో

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @525sarath
    @525sarath 5 месяцев назад

    Srinu garu know from that villages,we was staying in bendumuru Lenka village.
    Good people's and having memories there.

    • @yallasrinu1990
      @yallasrinu1990 5 месяцев назад

      వర్మ ఎక్కడుంటున్నావ్ నువ్వు

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

    • @525sarath
      @525sarath 5 месяцев назад +1

      @@yallasrinu1990 hyderabad Andi Srinu garu u .

  • @user-kp8vs4jy3z
    @user-kp8vs4jy3z 5 месяцев назад +1

    హలో హర్ష గారు ఎలా ఉన్నారు. చాలా బాగుందండి వీడియో

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @srikanthcheelapally8887
    @srikanthcheelapally8887 5 месяцев назад +1

  • @MeenaBandaru
    @MeenaBandaru 5 месяцев назад

    🚲

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @MeenaBandaru
    @MeenaBandaru 5 месяцев назад

    🇮🇳

  • @mandelachinna671
    @mandelachinna671 4 месяца назад +1

    Village super Kani video lo nijalu cheppaladhu

  • @marrapumurlaikrishna8025
    @marrapumurlaikrishna8025 5 месяцев назад

    గుర్తు చేసినందుకు ధన్యవాదాలండీ.
    1985 లో మా మిత్రుడు ఉపనయనం సందర్భంగా మా మిత్రులంతా రెండు రోజులు ఓడలరేవులో ఉండి పరిసరాలన్ని తిరిగి బాగా ఎంజాయ్ చేసాం.సముద్ర తీరం నుండి వస్తూ సరుగుడు తోటలో దారి తప్పి పక్క గ్రామం (పేరు గుర్తు లేదు) వెళ్ళి పోయాం.❤

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @user-er4po6ew9m
    @user-er4po6ew9m 5 месяцев назад

    Tq. Brochalabagunnavillegemadi. Konkapalli. Bendamurlnka. Eppuduraleduchupinchinadukuchalatq. Harishgaru

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @bhagyalakshimiisukapatla2407
    @bhagyalakshimiisukapatla2407 5 месяцев назад

    Chala baguntundi 💐💐💐👌👌👌

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @medhavlogscraft5658
    @medhavlogscraft5658 5 месяцев назад

    Godavari ante naku chala istam

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you for your valuable feedback

  • @ranikumaridolla9688
    @ranikumaridolla9688 5 месяцев назад

    Hi Harsha gud evng,from Kakinada, bendamuru Lanka ki AA Peru yela vachindho kuda adigi chepte bavundunu,prathi video ki ala try cheyyi,gud information,tq

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @bhagyalaxmi9176
    @bhagyalaxmi9176 5 месяцев назад

    E illu motham place entha untundhi please cheppandi.

  • @naveenchowdula2189
    @naveenchowdula2189 5 месяцев назад

    Vendangi palem ...vedangi palakollu daggara..village cheppu anna

  • @ramanujamSiddireddy
    @ramanujamSiddireddy 5 месяцев назад

    తూర్పు గోదావరి జిల్లా అంగర గ్రామం మేజర్ పంచాయితీ. ఈ గ్రామం గురించి ప్రోగ్రాం చేయండి.

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @rohinikumarkuppala3682
    @rohinikumarkuppala3682 5 месяцев назад

    బెండముర్లంక నేను పుట్టి పెరిగిన ఊరు

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @SrinivasaraoJujjavarapu-tz1mz
    @SrinivasaraoJujjavarapu-tz1mz 4 месяца назад

    Bollapragada Narayanarao BNR

  • @kvvgk43
    @kvvgk43 5 месяцев назад +1

    మీ వీడియోలు చాలా బాగా ఉంటున్నాయి కానీ మీ బాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకేలా ఉంటున్నది. మారుస్తూ ఉండాలి.

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @KundanaBVB
    @KundanaBVB 5 месяцев назад

    Ma sisterdi bendamurlanke

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @KundanaBVB
    @KundanaBVB 5 месяцев назад

    Meeru vedio tesina house ma bavagaru ammamma garidi .yalla dorababu ma brother

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @narayananelakuditi8574
    @narayananelakuditi8574 5 месяцев назад

    Sir vela ki guntur to vela road map chepan di sir

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @madhavib6670
    @madhavib6670 5 месяцев назад

    Harsha garu ela unnaru

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @lingalakishan2301
    @lingalakishan2301 5 месяцев назад +1

    Bro midaggara phone vunte pampu bro

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад +1

      Thank you so much for your valuable feedback

  • @ganeshsomanath2048
    @ganeshsomanath2048 5 месяцев назад +1

    konaseema anandi...mundu venaka tokalu enduku..ento mandi mahanubhavulu una pradesam..ee prantam tho sambandam leni perulu tagilincharu..same vijayawadaki kuda.. nonsense.

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @MeenaBandaru
    @MeenaBandaru 4 месяца назад

    Scrkriirifjfjf

    • @harshasriram77
      @harshasriram77  4 месяца назад

      Thank you so much for your valuable feedback

  • @nathanielcastergnanabharan9918
    @nathanielcastergnanabharan9918 5 месяцев назад

    Cbnyouareathief

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @kalyanisrinivasmaddala4969
    @kalyanisrinivasmaddala4969 5 месяцев назад

    ఈదరాడ, ఏనుగుపల్లి
    వీడియో మాత్రం తియ్యటం లేదు

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @bharathkumar-ky3vq
    @bharathkumar-ky3vq 5 месяцев назад

    2 parts cheyochu kada swamy

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @user-fp4ul1fo6s
    @user-fp4ul1fo6s 9 дней назад +1

    👌👌

  • @DurgaKommireddy
    @DurgaKommireddy 5 месяцев назад

    👌👌👌

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback