// Everyone in that village is Dravidaas // peruru village // oorantha pandithule //

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2024
  • ఆ ఊళ్ళో అందరూ పండితులే..... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి అర్ ఆఅంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం మండలానికి పేరూరు అనే గ్రామo లో అందరూ ద్రావిడులే..... ఈ గ్రామం గురించి రెండు వీడియోలు పెట్టడం జరిగింది......
    .
    #harshasriram77 #village #andhrapradesh#eastgodavari #godavari #godavari#konaseema #westgodavari#manduva#house

Комментарии • 215

  • @kesavaraokolluri5884
    @kesavaraokolluri5884 6 месяцев назад +58

    నా చిన్నతనాన్ని ఈగ్రామములోనే గడిపాను. . బ్రతుకు తెరువు కోసం వదిలేసి 70 సంవత్సరాలు అయినా , ఇప్పటికీ మరవలేను., ఆగ్రామ వీధులను, ఆలయాలను,బావులు కళ్లకు కట్టినట్లు చూపెట్టారు.ధన్యవాదాలు.

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад +1

      Thank you for your valuable feedback

    • @UnknownT4u
      @UnknownT4u 5 месяцев назад

      ద్రావిడ పదం బ్రాహ్మణులకు వర్తించదు ..ద్రావిడ అనే కులం ఎస్ సి లలో ఉంది ..తమిళ జాతి ఉంది ..తమిళ అనేది భాషాపదం .దళితులూ కొన్ని గిరిజన తెగలు తప్ప ఎవరు ద్రావిడ కాదు అగ్రవర్ణాళ్లలో నాయర్ లు ఒక్కలిగాలు లాంటివారు తప్ప కమ్మ కాపు లు కూడా ద్రావిడ కాదు .ఇక ఆర్యులు రకాలు సింధునాగరికత కాలం ద్రావిడ ప్రజలతో వచ్చి కలిసినవారు హరప్పన్ ఆర్యులు ...వీరి తరువాత వచ్చి కలిసినవారు వేదిక ఆర్యులు అంటే బ్రాహ్మణా ,క్షత్రియ రాజులూ ,వైస్యులు ..వీరి తరువాత వచ్చి కలిసినవారు శకులు ,హుణులు .కుషాణులు తదితరులు వీరి తరువాత వచ్చి కలిసినవారు శరణార్థ ఆర్యులు అంటే రతన్ టాటా పూర్వులు లాంటివారు ..

    • @UnknownT4u
      @UnknownT4u 5 месяцев назад

      ద్రావిడ పదం బ్రాహ్మణులకు వర్తించదు ..ద్రావిడ అనే కులం ఎస్ సి లలో ఉంది ..తమిళ జాతి ఉంది ..తమిళ అనేది భాషాపదం .దళితులూ కొన్ని గిరిజన తెగలు తప్ప ఎవరు ద్రావిడ కాదు అగ్రవర్ణాలలో నాయర్ లు ఒక్కలిగాలు లాంటివారు తప్ప కమ్మ కాపు లు కూడా ద్రావిడ కాదు .ఇక ఆర్యులు రకాలు సింధునాగరికత కాలం ద్రావిడ ప్రజలతో వచ్చి కలిసినవారు హరప్పన్ ఆర్యులు ...వీరి తరువాత వచ్చి కలిసినవారు వేదిక ఆర్యులు అంటే బ్రాహ్మణా ,క్షత్రియ రాజులూ ,వైస్యులు ..వీరి తరువాత వచ్చి కలిసినవారు శకులు ,హుణులు .కుషాణులు తదితరులు వీరి తరువాత వచ్చి కలిసినవారు శరణార్థ ఆర్యులు అంటే రతన్ టాటా పూర్వులు లాంటివారు ..

    • @subramanyamsitaram1472
      @subramanyamsitaram1472 4 месяца назад

      ​@@UnknownT4uనీ వివరణ భలే తమాషాగా ఉంది. ద్రవం అంటే అర్థం నీరు. నీటి పక్కన నివసించే వారు ద్రావిడులు.
      నేను తమిళనాడు లో ఉండి వచ్చాను.
      ఆర్య ద్రావిడ సిధ్ధాంతం ఒక కామెడీ.

    • @UnknownT4u
      @UnknownT4u 4 месяца назад

      @@subramanyamsitaram1472 అబద్దాలను రాసి వాటిని ప్రచారం చేసి నమ్మించి మనుషులు నెత్తిమీద రుద్దేయటం లో వీరిని మించినవారు లేరు .మనం చదివేవి వినేవి చాలావరకు అబద్దాలే ఎక్కువ .

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 6 месяцев назад +6

    జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్

  • @viswamohanpisini4673
    @viswamohanpisini4673 5 месяцев назад +5

    ఇది ద్రావిడ భూమి అనే విధంగా మీరు చూపించిన తీరు చాలాబాగుంది, మాలాంటి వాళ్ళకి మన పూర్వీకులు వాళ్ళ జీవన విధానం తెలియజేసినందుకు ధన్యవాదాలు, అందుకే మీ వీడియోస్ అంటే నాకు ఇష్టం.

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 6 месяцев назад +18

    గ్రామం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరం గా ఉంది, వీధిలు కూడ విశాలంగా ఉన్నాయి

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад +1

      Thank you so much for your valuable feedback

    • @UnknownT4u
      @UnknownT4u 5 месяцев назад

      ద్రావిడ పదం బ్రాహ్మణులకు వర్తించదు ..ద్రావిడ అనే కులం ఎస్ సి లలో ఉంది ..తమిళ జాతి ఉంది ..తమిళ అనేది భాషాపదం .దళితులూ కొన్ని గిరిజన తెగలు తప్ప ఎవరు ద్రావిడ కాదు అగ్రవర్ణాళ్లలో నాయర్ లు ఒక్కలిగాలు లాంటివారు తప్ప కమ్మ కాపు లు కూడా ద్రావిడ కాదు .ఇక ఆర్యులు రకాలు సింధునాగరికత కాలం ద్రావిడ ప్రజలతో వచ్చి కలిసినవారు హరప్పన్ ఆర్యులు ...వీరి తరువాత వచ్చి కలిసినవారు వేదిక ఆర్యులు అంటే బ్రాహ్మణా ,క్షత్రియ రాజులూ ,వైస్యులు ..వీరి తరువాత వచ్చి కలిసినవారు శకులు ,హుణులు .కుషాణులు తదితరులు వీరి తరువాత వచ్చి కలిసినవారు శరణార్థ ఆర్యులు అంటే రతన్ టాటా పూర్వులు లాంటివారు ..

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245 6 месяцев назад +15

    రెండవ భాగం కూడా చేశారు
    చాలా సంతోషం
    ధన్యవాదాలు అండి

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад +1

      Thank you so much for your valuable feedback

  • @ravikasha8704
    @ravikasha8704 6 месяцев назад +16

    ఇలాంటి మంచి వీడియో తీసినందుకు మీకు ధన్యవాదాలు. పేరూరు గ్రామం అద్భుతంగా ఉంది. ఒకసారి ఆ గ్రామానికి వెళ్లి చూడాలనిపిస్తుంది.

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @vijjikurakula5761
    @vijjikurakula5761 4 месяца назад +2

    Good video. Wish to Live the Life in those house's. I wish and I pray to God my last stage of life to live like these places.

  • @Alitelife
    @Alitelife 5 месяцев назад +8

    తమ్ముడు. మీ వాయిస్. బాగుంది మీ వీడియో లు బాగుంటాయి. ఊరు. చాలా బాగుంది ప్రశాంతమైన వాతావరణం

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @user-iv1lj4rx5b
    @user-iv1lj4rx5b 6 месяцев назад +9

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్న మీ వీడియోస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది అన్న

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you so much for your valuable feedback

    • @meghalach1631
      @meghalach1631 5 месяцев назад +1

      Nijame naaku aa bgm vinagaane edo paatha lokaalaku velthunnattu aniipisthundi..adi oka mesmerizing bgm.....

  • @gangadharkorrapati2466
    @gangadharkorrapati2466 5 месяцев назад +6

    Elanti old Villages chudalantey nakku baga manasuku prasanthanga vuntundi adi kuda nene arley morning chustunnanu elantivi cinima lo ney aruduga chustunnamu meetu entha baga chupi nvhinanduku dhanyavadulu.

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад +1

      Thank you so much for your valuable feedback

  • @justus50896
    @justus50896 6 месяцев назад +8

    Video chalabaga move చేస్తున్నారు. Chalabaga వీడియో present చేస్తున్నారు. అలానే మీరు చాలా సెర్చ్ చేసి villages nu sellect చేస్తున్నారు. మీ videos chusaka memu kuda old age lo ఇలాంటి villages lo settle avvalani అనిపిస్తుంది.

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @YVSArts
    @YVSArts 6 месяцев назад +11

    అద్భుతంగా వివరిస్తూ చెప్పారు బ్రదర్❤❤

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад +1

      Thank you so much for your valuable feedback

    • @UnknownT4u
      @UnknownT4u 5 месяцев назад +1

      ద్రావిడ పదం బ్రాహ్మణులకు వర్తించదు ..ద్రావిడ అనే కులం ఎస్ సి లలో ఉంది ..తమిళ జాతి ఉంది ..తమిళ అనేది భాషాపదం .దళితులూ కొన్ని గిరిజన తెగలు తప్ప ఎవరు ద్రావిడ కాదు అగ్రవర్ణాళ్లలో నాయర్ లు ఒక్కలిగాలు లాంటివారు తప్ప కమ్మ కాపు లు కూడా ద్రావిడ కాదు .ఇక ఆర్యులు రకాలు సింధునాగరికత కాలం ద్రావిడ ప్రజలతో వచ్చి కలిసినవారు హరప్పన్ ఆర్యులు ...వీరి తరువాత వచ్చి కలిసినవారు వేదిక ఆర్యులు అంటే బ్రాహ్మణా ,క్షత్రియ రాజులూ ,వైస్యులు ..వీరి తరువాత వచ్చి కలిసినవారు శకులు ,హుణులు .కుషాణులు తదితరులు వీరి తరువాత వచ్చి కలిసినవారు శరణార్థ ఆర్యులు అంటే రతన్ టాటా పూర్వులు లాంటివారు ..

  • @tumurukotavenkatapradeepku8593
    @tumurukotavenkatapradeepku8593 4 месяца назад

    మన ప్రభుత్వాలు కూడా రాజకీయ విన్యాసాలు మాని ఇటువంటి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి ని చూసి నేర్చుకోవాలి. ప్రజలకు మన సనాతన సంప్రదాయ పద్ధతుల గురించి వివరిస్తూ ఉండాలి.

  • @prasadvpdl1853
    @prasadvpdl1853 5 месяцев назад +5

    మా ఆవిడ కూడా 64 సంవత్సరాల క్రితం ఇక్కడే జన్మించిన ది ,వీడియో చాలా బావుంది

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @praveenavadakattu4120
    @praveenavadakattu4120 5 месяцев назад +2

    Wow....elanti ourilo untay happy ga veg tintaru mostly .....elanti ourilo untay bavunnu happy ga....andi

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @seshagiriraophilkhana8359
    @seshagiriraophilkhana8359 4 месяца назад

    Nice to see peruru village with old traditional houses roads wells etc. Really great. The structures r so nice & even modern Engineers may not construct . Like this .

  • @AmbiAadhya-dp4sv
    @AmbiAadhya-dp4sv 5 месяцев назад

    Chala bagundi6

  • @rajamouli0107
    @rajamouli0107 5 месяцев назад +3

    Glad to watch the village. My childhood memories.

  • @devendranac4109
    @devendranac4109 5 месяцев назад +4

    ఏ ఊరైనా, నగరమైన పురాణ చరిత్ర ఉంటది. ప్రతి మనుషి చరిత్ర, ఆ స్థలము నిర్మాణం తెలుసుకోవడం ముఖ్యం.

    • @UnknownT4u
      @UnknownT4u 5 месяцев назад

      ద్రావిడ పదం బ్రాహ్మణులకు వర్తించదు ..ద్రావిడ అనే కులం ఎస్ సి లలో ఉంది ..తమిళ జాతి ఉంది ..తమిళ అనేది భాషాపదం .దళితులూ కొన్ని గిరిజన తెగలు తప్ప ఎవరు ద్రావిడ కాదు అగ్రవర్ణాళ్లలో నాయర్ లు ఒక్కలిగాలు లాంటివారు తప్ప కమ్మ కాపు లు కూడా ద్రావిడ కాదు .ఇక ఆర్యులు రకాలు సింధునాగరికత కాలం ద్రావిడ ప్రజలతో వచ్చి కలిసినవారు హరప్పన్ ఆర్యులు ...వీరి తరువాత వచ్చి కలిసినవారు వేదిక ఆర్యులు అంటే బ్రాహ్మణా ,క్షత్రియ రాజులూ ,వైస్యులు ..వీరి తరువాత వచ్చి కలిసినవారు శకులు ,హుణులు .కుషాణులు తదితరులు వీరి తరువాత వచ్చి కలిసినవారు శరణార్థ ఆర్యులు అంటే రతన్ టాటా పూర్వులు లాంటివారు ..

  • @shouryanihal1732
    @shouryanihal1732 6 месяцев назад +7

    Great asalu ...e populated life lo chala prashanthaga unna village

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 6 месяцев назад +5

    Peruru village nice ,thanks for sharing nice video👌

  • @rajeshkumar-mp5ny
    @rajeshkumar-mp5ny 3 месяца назад

    Thammudu ni video's chala bagunayi ilanti gramalanu sandharshinchala anna mamchi abhiruchi undali. Nenu e video lanu thelisina variki recommend chesthanu

  • @user-ld3yw7ol7i
    @user-ld3yw7ol7i 5 месяцев назад +2

    Thank you very much Sir cu.

  • @santoshkumarbiryshetty2922
    @santoshkumarbiryshetty2922 6 месяцев назад +4

    బాగుంటాయీ వీడియోలు

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you for your valuable feedback

  • @aravindmeduri4115
    @aravindmeduri4115 5 месяцев назад +1

    Wonderful programme. Just like dream life. Adhbhutham.

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @user-rd1ez7hp6m
    @user-rd1ez7hp6m 6 месяцев назад +4

    Good village atmosphere

  • @user-hl7on9wj9g
    @user-hl7on9wj9g 5 месяцев назад +1

    super

  • @eravathi7769
    @eravathi7769 6 месяцев назад +4

    Very nice village andi chala bagundi video 🌹💐thanks Harsha garu ❤RevathiRam❤

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @vijayalakshmi1677
    @vijayalakshmi1677 6 месяцев назад +3

    Chala bagundi peeruuru meeku dhanya vaadalu

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you for your valuable feedback

  • @user-bc6tz8hx3o
    @user-bc6tz8hx3o 4 месяца назад +1

    My father is from this village. Surname is Peri. Ancestors learnt Vedas utmost importance and utmost care. Their sacrifice for more details about please write a book

    • @harshasriram77
      @harshasriram77  4 месяца назад

      Thank you so much for your valuable feedbak

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 5 месяцев назад +1

    🙏🙏🙏😊❤

  • @Jagadeesh-zw7wx
    @Jagadeesh-zw7wx 5 месяцев назад

    Hi Harsha,I love you very much and waiting for your company.I like your personality and language with people.I love your personality with black spectacles.

  • @subbaraodronamraju4322
    @subbaraodronamraju4322 6 месяцев назад +3

    VALUABLE COVERAGE!

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @bltraders1190
    @bltraders1190 5 месяцев назад +2

    తమిళనాడు నుంచి వచ్చినా కూడా బ్రాహ్మణులూ ఆర్యులే ద్రావిడులు కారు

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

    • @2019kumar
      @2019kumar 5 месяцев назад +1

      అనుకున్నాను ఇలాంటి కామెంట్ రాలేదే అని...

  • @padmalata7923
    @padmalata7923 6 месяцев назад +3

    Beautiful

  • @ayyalasomayajulasrinivas4249
    @ayyalasomayajulasrinivas4249 6 месяцев назад +2

    Very good coverage about peroor.👏👏👌👌

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @praveenkumarkargam6634
    @praveenkumarkargam6634 6 месяцев назад +3

    Nice village

  • @hydrogenoshizogenousanimat6010
    @hydrogenoshizogenousanimat6010 5 месяцев назад +2

    Super super ❤❤

  • @bharathkumarsm1941
    @bharathkumarsm1941 6 месяцев назад +3

    Adrustavantulandi❤

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you for your valuable feedback

  • @satishkumararavalli2025
    @satishkumararavalli2025 5 месяцев назад

    Aachaaram vyavahaaram lu chaala baaguntaaiii nijamga gowravimchaali

  • @mutyalamanjula1423
    @mutyalamanjula1423 6 месяцев назад +3

    Harsha garu veedio gurinchi enta cheppinaa saripodu manchi informations istunnaru meeru

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @rameshp2426
    @rameshp2426 6 месяцев назад +3

    Superb ❤😊

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you for your valuable feedback

  • @norisridharsastry
    @norisridharsastry 6 месяцев назад +4

    చాలా బాగుంది మిత్రమా💐💐💐

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад +1

      Thank you so much for your valuable feedback

  • @viswanadhmulavarma4622
    @viswanadhmulavarma4622 2 месяца назад +1

    Ma nanama vala vuru peruru epudu madi okk

  • @PSPS437
    @PSPS437 5 месяцев назад

    Very nice video.

  • @lalithamula2952
    @lalithamula2952 6 месяцев назад +3

    Very nice vedio Harsha part 2 ma Uru chupincharu very happy 🎉

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @engilirajanna8644
    @engilirajanna8644 6 месяцев назад +1

    Very nice video Harshasriram Garu❤❤❤

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @srinivaschakali9382
    @srinivaschakali9382 6 месяцев назад +4

    Super village ❤❤

  • @happianand
    @happianand 6 месяцев назад +2

    Chaalaa bagundi brother

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @omyaascollectionsvlog1019
    @omyaascollectionsvlog1019 6 месяцев назад +3

    Chala baga chupincharu annaya

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @user-me8ei2to1u
    @user-me8ei2to1u 5 месяцев назад

    Good

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @chakradharrao582
    @chakradharrao582 6 месяцев назад +2

    Excellent video
    . Subhamastu

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @vijaya3486
    @vijaya3486 6 месяцев назад +1

    Nice

  • @rukminiyenneti1514
    @rukminiyenneti1514 5 месяцев назад +1

    మా ఇంటి పేరు పేరూరు
    ఊరు ఉంది అంటే చాలా సంతోషంగా ఉంది మా ఊరు విశాఖపట్నం

    • @egowri005
      @egowri005 5 месяцев назад

      TS, mulugu district lo kuda vundi peruru Ane Village name

  • @Chandra-yh7lh
    @Chandra-yh7lh 6 месяцев назад +3

    Telangana lo kooda unnai andi. Dharmapuri, chennuru , manthini, Inka chala agraharalu unnai. Telangana lo. Manthini ni veyyi kadapala agraharam ani antaru.

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @nithyavenky9820
    @nithyavenky9820 6 месяцев назад +1

    🙏🙏🙏👍Soo Nice Harsha Garu ...Take Care 👍

  • @mutyalamanjula1423
    @mutyalamanjula1423 6 месяцев назад +2

    Super 👌👌👌👌😁

  • @lakshmigadiraju3426
    @lakshmigadiraju3426 6 месяцев назад +2

    Super Harsha Garu nice video 😊❤

  • @gljayagannavarapu3727
    @gljayagannavarapu3727 4 месяца назад

    Maa menatha kuthuru balatripura siundari tata. Priya sisters ammammagari vuru. Maa doddammagaru tata vari puttillu.

  • @SB7Channel
    @SB7Channel 6 месяцев назад +2

    ❤❤

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @Suneetha_Myneedi
    @Suneetha_Myneedi 6 месяцев назад +3

    బాగుంది హర్షగారు ❤❤

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @bhagyalakshimiisukapatla2407
    @bhagyalakshimiisukapatla2407 6 месяцев назад +2

    Nice video Harsha 👌👌👌

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 6 месяцев назад +2

    Hello Harsha garu meeru chupinchina peruru village chala bagundhi

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @arunaayalasomayajula
    @arunaayalasomayajula 6 месяцев назад +1

    Idi super sir 🙏🙏🙏🙏🙏

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @viswanadhmulavarma4622
    @viswanadhmulavarma4622 2 месяца назад +2

    Nuvu chuoinchet starting di keralala lo vuna peruru okk

  • @prasanthidoddeti3271
    @prasanthidoddeti3271 5 месяцев назад +1

    Chala bagundi Village 😊

  • @mahalakshmiduggirala3331
    @mahalakshmiduggirala3331 4 месяца назад

    ఇంత పెద్ద ఇళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ? Bravo పేరూరు prople

  • @assammeghalaya5489
    @assammeghalaya5489 6 месяцев назад +2

    Thanks anna❤❤❤❤❤

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you for your valuable feedback

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 6 месяцев назад +1

    Good morning Ram garu..

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @TravelJunction2020
    @TravelJunction2020 6 месяцев назад +4

    We r dravids..thanks for sharing bro

  • @rammurtyvedula9763
    @rammurtyvedula9763 5 месяцев назад

    Peruru agraharam

  • @kumarch1990
    @kumarch1990 6 месяцев назад +2

    Peruru ni choose Madras design chesi vuntaru. Yendhukante Raja Raja narendru ni kaalam nunchu vundhi Peruru kaani Madras 400 years back oka chinna matsyakaara gramamu ani Naa vudhesamu.

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @chandrachandu3925
    @chandrachandu3925 6 месяцев назад +2

    you r saved many things of future generation

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you so much for your valuable feedback

    • @swarnagowri6047
      @swarnagowri6047 6 месяцев назад

      Harsha Sri Ram gaaru. 🙏 Andi.
      Ayyaa! Oka chinna help. Akkada ( పేరూరు) లో పెళ్లి కావలసిన వధువులు ఉన్నారేమో
      అక్కడి పంతులు గారిని అడిగి ,ఫోన్ నంబరు యివ్వగలరా ! మేము కూడా Brahmins me.
      Yilaa అడిగానని ఏమీ అనుకోవద్దు. Good comment s lo వుంచినా nenu whatch chesthaanu.. 🙏

  • @mbrsharmamula2740
    @mbrsharmamula2740 6 месяцев назад +1

    సూపర్ హర్ష గారు-పేరూరు లో merakaveedhi కూడా ఉంది.

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @Kishanreddy359
    @Kishanreddy359 6 месяцев назад +1

    Bro

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 6 месяцев назад +4

    వీడియోతో ఊరుకో వద్దు. పల్లె పర్యాటకం పెరిగేలా ఆ ఊరిలో బస,భోజనం,విహారం వంటివి కూడా తెలిపితే ఆ గ్రామం ఆర్ధికంగాను ఎదగచ్చు

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @user-kp8vs4jy3z
    @user-kp8vs4jy3z 6 месяцев назад +1

    హాయ్ సో. నైస్

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @SatyanarayanaNaik
    @SatyanarayanaNaik 5 месяцев назад

    Dravidulu anedi tappandi... alanti vibhajname ledu

  • @gsvrao3216
    @gsvrao3216 6 месяцев назад +3

    భారతీయ భాషలందు తెలుగు లెస్స,సంస్కృతం లో వ్రాయ బడిన అనేక వైద్య,సాంకేతిక,ఖగోళ,వైమానిక,గ్రంధాలు,బ్రిటిష్ వారు ఇంగ్లీషు లో అనువడించుకొని,కొందరి హిందూ పండితుల అండతో ముఖ్యం గా బ్రాహ్మణుల సహకారంతో పరాయి దేశాలకు అమ్మ బడినవి,వాటి ఆ గ్రంధాల లోని వాటిని వెలికి తీసి pachyaatyulu రీసెర్చ్ పేరుతో అనేకం కనిపెట్టి ప్రపంచ విజేతలు గా పే రు గంచిరి,విరే తపస్సు మాని suska వేదాంటాలు వర్ణించుట భారతీయ జాతి దిగజరుటకు బాటలు వేసిరి,కుల తత్వం మతము వైసమ్యం పెరుగుటకు కారకులు గా నిలిచిరి,పనికిరాని పోకడలు పాటిస్తూ అడవి లో తపస్సు మాని ప్రజలను అనేక విధాలు పీడించు చున్నారు

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @chandrasekharnimmagadda4130
    @chandrasekharnimmagadda4130 4 месяца назад

    Tamilians are not Dravidians. Ta and Da are same in tamil. Actual word is Travid which means 3 oceans. A place which is having 3 oceans viz. Bay of Bengal, Arabian Sea and Hind Magasagar is South india

  • @padmarama7783
    @padmarama7783 6 месяцев назад +2

    Anta.adaga.unnai.pekkuellu

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you for your valuable feedback

  • @VallabhaiR
    @VallabhaiR 5 месяцев назад +1

    ద్రావిడులు అంటే ?

  • @maheshbayya3092
    @maheshbayya3092 6 месяцев назад +1

    When you say Dravida , it means tamil people; when english word dravidian word is used, it indicates race.

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @KuruwadaKrishna.
    @KuruwadaKrishna. 5 месяцев назад

    Konaseema name Orginal naturally

  • @phaneedrakumaribharadwaj2392
    @phaneedrakumaribharadwaj2392 6 месяцев назад +1

    Akkada sombabu uncle vuntaru ayanato matladandi complete info cheptaru

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @thisplacewillhealyou
    @thisplacewillhealyou 4 месяца назад

    Asalu ambedkar ki Konaseema ki link endi.. jagan valla kodukki ambedkar peru pedithe baguntadi

  • @gayathridevi5528
    @gayathridevi5528 5 месяцев назад

    Konasima lo peruru antechalu daniki mundu vereperu enduku

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @dvrm13579
    @dvrm13579 6 месяцев назад +1

    Reinstate district names people well accustomed to old names since years,nothing beneficial to people by changing names

    • @harshasriram77
      @harshasriram77  6 месяцев назад

      Thank you for your valuable feedback

  • @pardhu-
    @pardhu- 5 месяцев назад +1

    Are vedhva Aryan & dravidan theory anedhi oka kalpitham, ayina daanne pramote chestaru enduku

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @harikalaparthihari403
    @harikalaparthihari403 6 месяцев назад +1

    Ikkada illu ammutara andi

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

  •  5 месяцев назад

    ruclips.net/video/YstRt5O7YjM/видео.html

  • @kishoresir5984
    @kishoresir5984 5 месяцев назад

    This peruru village in which district?

  • @bagayatyadagirirao7109
    @bagayatyadagirirao7109 6 месяцев назад +1

    Not only Tamil people all south Indians are dravidians

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

    • @varmasagiraju4509
      @varmasagiraju4509 5 месяцев назад

      Dravida and Arya anede myth. Pls check scientific findings

    • @user-eb9wt9hm9k
      @user-eb9wt9hm9k 5 месяцев назад

      ​@@varmasagiraju4509myth ఏముంది చూస్తేనే తెలుస్తుంది గా నార్త్ ఇండియా వాళ్ళు మనము వేరని

    • @varmasagiraju4509
      @varmasagiraju4509 5 месяцев назад

      @@user-eb9wt9hm9k eppudu chusavu

  • @UnknownT4u
    @UnknownT4u 5 месяцев назад

    ద్రావిడ పదం బ్రాహ్మణులకు వర్తించదు ..ద్రావిడ అనే కులం ఎస్ సి లలో ఉంది ..తమిళ జాతి ఉంది ..తమిళ అనేది భాషాపదం .దళితులూ కొన్ని గిరిజన తెగలు తప్ప ఎవరు ద్రావిడ కాదు అగ్రవర్ణాలలో నాయర్ లు ఒక్కలిగాలు లాంటివారు తప్ప కమ్మ కాపు లు కూడా ద్రావిడ కాదు .ఇక ఆర్యులు రకాలు సింధునాగరికత కాలం ద్రావిడ ప్రజలతో వచ్చి కలిసినవారు హరప్పన్ ఆర్యులు ...వీరి తరువాత వచ్చి కలిసినవారు వేదిక ఆర్యులు అంటే బ్రాహ్మణా ,క్షత్రియ రాజులూ ,వైస్యులు ..వీరి తరువాత వచ్చి కలిసినవారు శకులు ,హుణులు .కుషాణులు తదితరులు వీరి తరువాత వచ్చి కలిసినవారు శరణార్థ ఆర్యులు అంటే రతన్ టాటా పూర్వులు లాంటివారు ..

  • @KuruwadaKrishna.
    @KuruwadaKrishna. 5 месяцев назад

    Ippudu antaa SOFTWARE vachhi antaa vadilesaaru..thu.

    • @rattiraju5123
      @rattiraju5123 5 месяцев назад

      ఇంత వేదం చదివి, వీళ్లంతా foreign culture కి అలవాటు అయిపోయారు, అదే ఇక్కడ ఆ software ఇంకా electricity, టెలిఫోన్, motor car కనిపెట్టి ఉంటే బాగున్ను

  • @sureshpapa8596
    @sureshpapa8596 5 месяцев назад

    ARYA ,DRAVIDAMU LEDHU ANTHA SANATANAMEE. BRITISHERS DIVIDED LIKE THIS.

  • @KD-fx4dj
    @KD-fx4dj 6 месяцев назад +1

    illulu ??? idi telugu ki pattina tegulu

  • @UnknownT4u
    @UnknownT4u 5 месяцев назад

    ద్రావిడ పదం బ్రాహ్మణులకు వర్తించదు ..ద్రావిడ అనే కులం ఎస్ సి లలో ఉంది ..తమిళ జాతి ఉంది ..తమిళ అనేది భాషాపదం .దళితులూ కొన్ని గిరిజన తెగలు తప్ప ఎవరు ద్రావిడ కాదు అగ్రవర్ణాళ్లలో నాయర్ లు ఒక్కలిగాలు లాంటివారు తప్ప కమ్మ కాపు లు కూడా ద్రావిడ కాదు .ఇక ఆర్యులు రకాలు సింధునాగరికత కాలం ద్రావిడ ప్రజలతో వచ్చి కలిసినవారు హరప్పన్ ఆర్యులు ...వీరి తరువాత వచ్చి కలిసినవారు వేదిక ఆర్యులు అంటే బ్రాహ్మణా ,క్షత్రియ రాజులూ ,వైస్యులు ..వీరి తరువాత వచ్చి కలిసినవారు శకులు ,హుణులు .కుషాణులు తదితరులు వీరి తరువాత వచ్చి కలిసినవారు శరణార్థ ఆర్యులు అంటే రతన్ టాటా పూర్వులు లాంటివారు ..

    • @2019kumar
      @2019kumar 5 месяцев назад

      ఆర్య సిద్ధాంతమే తప్పు

    • @UnknownT4u
      @UnknownT4u 5 месяцев назад

      @@2019kumar white colour is arya. Black and chamana chaya dravida

    • @UnknownT4u
      @UnknownT4u 5 месяцев назад

      @@2019kumar iran ki india ki rashya ki india ki chala sambandam undi.

    • @UnknownT4u
      @UnknownT4u 5 месяцев назад

      @@2019kumar రాముడు రష్యా అంటే ప్రాబ్లెమ్ ఏంటి సర్ రష్యా వారు మనుసులు కదా దేవుడు ఆర్యులలో పుట్టకొడదా బ్రాహ్మణులూ ఇరాన్ వారు అంటే ప్రాబ్లెమ్ ఏంటి సర్ భారత దేశానికీ ఇరాన్ కి చాల సంబంధం ఉంది తెల్ల తోలు అంటేనే ఆర్య

  • @roxy_29
    @roxy_29 5 месяцев назад

    ఆ భావి ముట్టుకోకండి మళ్ళీ మడి తడి అంటారు

    • @mvssnsprasadarao8127
      @mvssnsprasadarao8127 5 месяцев назад +1

      Our way of livelihood paves the way for utmost neatness, for healthy environment. Don't degrade any custom.

    • @sarvalakshmikothuri356
      @sarvalakshmikothuri356 5 месяцев назад

      ​@@mvssnsprasadarao8127correct అండి.
      Covid వచ్చాక అందరికీ మళ్ళీ అర్థమైంది

    • @2019kumar
      @2019kumar 5 месяцев назад

      నేను ఖచ్చితంగా పాటిస్తాను మడి...

  • @sureshv1856
    @sureshv1856 6 месяцев назад +2

    Very good video.sir oka manchi veda pandithudi contact number ivvandi pleace.naku oka dharma sandeham undi. Help cheyandi pleace.

    • @harshasriram77
      @harshasriram77  5 месяцев назад

      Thank you so much for your valuable feedback

    • @sureshv1856
      @sureshv1856 5 месяцев назад

      Veda panditudi number ivvagalara????