// The village where the horse was mounted on the temple // Peruru Village // Full of penkutillu

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 504

  • @TulSiRamaKrishna
    @TulSiRamaKrishna 2 года назад +31

    పేరూరు గ్రామం చాలా బాగుంది అక్కడ సాంప్రదాయం కూడా బాగుంది అక్కడ ఇళ్లన్నీ కూడా బాగున్నాయి పాతతరం మండువా లోగిలి చాలా చాలా బాగుంది

    • @harshasriram77
      @harshasriram77  2 года назад +1

      Thank you so much for your valuable comments

  • @msk1989
    @msk1989 2 года назад +18

    ఇంటి ముందు అరుగు మీద కూర్చుని మాట్లాడుకునే రోజులు గుర్తుకు తెచ్చారు..సూపర్

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

    • @ramanareddy017
      @ramanareddy017 2 года назад +1

      @@harshasriram77 good conversation.

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 года назад +26

    Great Godavari cultural village of కోనసీమ పెద్ద గ్రామం. అచ్ఛ తెలుగు లోగిళ్ళు. అప్యా యత అనుభందం. great village heritage tourism of Andhra Pradesh Godavari delta region

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @katteboinasrinu7887
    @katteboinasrinu7887 2 года назад +39

    గొప్ప సనాతన సంస్కృతీ సంప్రదాయాలకు నిలయం మీ పేరూరు మీ ఊరు ఎప్పటికీ ఇలాగే ఉంటూ హైందవాన్ని సజీవంగా ఉంచాలని కోరుకుంటున్నాను

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

    • @prasady5316
      @prasady5316 2 года назад

      @@harshasriram77 hi darling

    • @venkatapandrakula3857
      @venkatapandrakula3857 2 года назад

      8జనవరి వ

    • @padmavathivedantam157
      @padmavathivedantam157 2 года назад

      Tammudu meru pette videos chalabaguntunnai.thanks main ga peruuru eppudu chuddama anivundi😇😇🙌🙌

  • @pavani...m..4762
    @pavani...m..4762 2 года назад +9

    వావ్ సూపర్ గా ఉంది ఆ ఊరు ఆకడి పాత ఇల్లు మీరు ఒకో కట్టి మాకు అర్థమయ్యేలా చెప్పట్టం చాలా చాలా బాగుంది మేము వెళ్లి చూడాలన్న చూడలేము ఒకవేళ వెళ్లిన అంతా తిరిగి చూడలన చుడం పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పే కొలది వినాలని పిచింది హర్ష గారు మీకు చాలా థాంక్స్ హర్ష గారు God bless you keep happyness going like that good video

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 года назад +11

    Super voice brother.ఎంత శాంతం.ఎంత నెమ్మది. తెలుగు తీయ్యదనం

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

  • @madhavigajula2573
    @madhavigajula2573 2 года назад +4

    మీరు చూపిస్తున్న ఊర్లను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.30years అయ్యింది ఈ ఊర్లను చూసి మళ్లీ వెళ్లాలని అనిపిస్తుంది.
    చాలా ఊర్లతో చాలా అనుబంధం ఉంది.
    ధన్యవాదాలు.🙏🙏🙏

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable feedback

  • @mulachinni7492
    @mulachinni7492 2 года назад +16

    మే 12 లక్ష్మీనరసింహ స్వామి రధోత్సవం జరుగుతుంది. ఆ వీడియో కూడా తియ్యండి. జగన్నాధని రథయాత్ర లా ఉంటుంది చాలా బాగా చేస్తారు

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 2 года назад +11

    ఊరు అద్బుతం ఈ విడియో లో చూసి చాలా ఆనందం కలిగింది ప్రత్యక్ష చూసినంత అనుభూతి కలిగింది,హర్హ తమ్ముడు మీకు దన్యవాదాలు 👌👌👌💐💐💐💐💐

    • @harshasriram77
      @harshasriram77  2 года назад +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 2 года назад +4

    కోనసీమ లోని పేరూరు గ్రామాన్ని అద్భుతంగా చూపించిన హర్ష గార్కి హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ వాయిస్, మీరు మాట్లాడే విధానం చాలా నేచురల్ గా ఉంది. బాగుంది. పేరూరు గ్రామం ప్రక్కనే రోళ్లపాలెం గ్రామంలో ప్రసిద్ధి చెందిన అమలేశ్వరాలయం గురించి కూడా మీరు వీడియో చేయగలరని ఆశిస్తున్నాము.

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి... తప్పకుండా

  • @venkateswararaodommeti423
    @venkateswararaodommeti423 2 года назад +8

    నేను ఒక సంవత్సరం ఈ ఊరు లో ఉండి X th class చదువుకున్నాను. నాకు చాలా గర్వంగా ఉంది. నా ఇంటి పేరు వారు నిర్మించిన హైస్కూల్ లో చదువుకున్నాను.

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      thank you so much for your valuable comments

  • @user-hq9ys7et7x
    @user-hq9ys7et7x 2 года назад +3

    హర్ష బ్రదర్ సూపర్ తెలుసా 🙏నాకు అలాటి ఇల్లు వాతావరణం పిచ్చి ఇష్టం అలాటి ఇల్లు కట్టుకోవాలి అని నా కోరిక వాళ్ళు మాటలు చాలా హుదాగా ఉన్నాయ్ సూపర్ బ్రదర్ సూపర్ అంతే

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @bharathivayuvegula1173
    @bharathivayuvegula1173 2 года назад +6

    Maadi Peruru. Maa nannagari uru.Akkada Shivalayam- Balatripura Sundari maa ilavelupu. Thanks for covering Harsha garu🙏🙏🙏

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      thank you so much for your valuable comments

  • @పద్మఅక్కతెలుగువిలేజ్వంటలుపద్మఅ

    మాది పేరూరు ఊరంతా చాలా బాగా చూపించారు పేరూరు గ్రామానికి చాలా చరిత్ర ఉందండి పల్లెటూరి పట్టు కొమ్మల అండి పేరూరు గ్రామం థాంక్యూ అండీ థాంక్యూ సో మచ్

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @Jwalp-61
    @Jwalp-61 2 года назад +35

    పేరియావూర్ కాలక్రమేణా పేరూరు గా మారింది. పెరియా అంటే తమిళంలో 'పెద్ద' అని అర్ధం. So పేరూరు అంటే పెద్ద గ్రామం ఆ చుట్టు పక్కల ఉన్న ఊళ్ళన్నిటిలోకి పెద్ద గ్రామం. సుమారు 400సం.ల క్రితం ద్రవిడ దేశంలో విపరీతమైన కరువు కాటకాలు సంభవించడం వల్ల వేలాది కుటుంబాలు ఆంధ్ర దేశంకి వలస వచ్చారు. వారందరూ వస్తూ చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు scatter అయి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వీరిలో ఎక్కువ భాగం వేద పండితులైన బ్రాహ్మణ కుటుంబాల వారు. వారే కాలక్రమేణ బ్రాహ్మణులలో ద్రావిడులు గా పిలవబడ్డారు. వీరిలో అమలాపురం చుట్టు పక్కల స్థిర పడిన వారిని పేరూరు కోనసీమ ద్రావిడులని, చిత్తూరు, నెల్లూరు, క్రిష్ణా లలో పొదిలి ద్రావిడులని, దివిలి ద్రావిడులని, విజయనగరం, శ్రీకాకుళం వచ్చిన వారిని తూర్పు ద్రావిడులని అన్నారు. ఈ కుటుంబాల తర్వాత మరికొన్ని కుటుంబాలు వచ్చి ఇదే విధంగా స్థిర పడ్డారు వారిని ఆరామ ద్రావిడులు గా పిలువ బడ్డారు.
    ఈ వీడియో చాలా బాగా తీసారు. వారికి చాలా ధన్యవాదాలు.
    ఐతే ద్రావిడ చరిత్ర నేను చెప్పినట్లు కాకా వేరే రకాలుగా కూడా చెప్తారు. ఏది ఏమైనప్పటికీ పేరూరు చాలా ఉన్నతమైన గ్రామం. ఈ ద్రావిడులందరూ తమిళదేశం నుంచి వచ్చారన్నది వాస్తవమే. అంతే కాకుండా ఈ మధ్య జరిగిన పరిశోధన లో పేరూరు లోని ద్రావిడ కుంటుంబాల పూర్వీకులు మరాఠా ప్రాంతం నుండి తంజావూరు వచ్చి అక్కడ నుండి కోనసీమ వచ్చారని తెలుస్తోంది. శుభం భూయాత్!

    • @harshasriram77
      @harshasriram77  2 года назад +6

      ఇంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు అండి

    • @sannibabukandala6933
      @sannibabukandala6933 2 года назад +2

      Thank you for revealing the history of Dravida community

    • @yogandrachintha3696
      @yogandrachintha3696 2 года назад +1

      అరవ గరువు అని వీధులు ఉన్నాయి

    • @saikumari9556
      @saikumari9556 2 года назад

      @N Ravi Rajuధన్యవాదములు సోదరా , ధన్యవాదాలు , మీరిచ్చిన information ఎంతగొప్పగా వుంది ....👏👏👏

    • @saikumari9556
      @saikumari9556 2 года назад

      your clarification , is too great and valuable , than q , lot of

  • @hariprasadnaidurangineni6508
    @hariprasadnaidurangineni6508 2 года назад +1

    నిజంగా పేరూరు చాల అందమైన ఊరు చుడ ముచ్చట గా వుంది.నిజంగా చెప్పాలంటే ఇ విడియో చూసిన అనుభూతి నీ ప్రతి ఒక్కరు మరిచిపోలేరు అని నా అభిప్రాయం.థాంక్స్ బాబు ఆశీస్సులు నికు గాడ్ బ్లెస్సింగ్ ఎల్లపుడూ నికు అల్ ది బెస్ట్

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @viswanadhasastry3829
    @viswanadhasastry3829 2 года назад +1

    చాలా బావుంది, మనా సంస్కృతి కనబడుతోంది, ఎంత గొప్పదో తెలుస్తోంది.

  • @devayadavjangam
    @devayadavjangam 2 года назад +3

    పేరూరు గ్రామం చాలా బాగుంది..మీరు చూపించే విధానం ఇంకా బాగుంది..#nice వీడియో

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @sunilganta2377
    @sunilganta2377 2 года назад +22

    అప్పటి ఇళ్లు విశాలం....మనసులూ విశాలం.
    ఇప్పటి ఇళ్ళు, మనసులు కూడా ఇరుకే.😭😭😭😭

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

  • @prasadpotluri5044
    @prasadpotluri5044 2 года назад +1

    వేదాలు.పుట్టిన ఆచార వ్యవహారాలను వివిధ రకాలుగా తెలిపారుధన్యవాదాలు

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @Radveni
    @Radveni 8 месяцев назад

    Very nice video.. really enjoyed it.. thank you so much for sharing… 🙏🙏

  • @anjannasitaram7880
    @anjannasitaram7880 4 месяца назад +1

    Nice video clip bro thanks jai sriram

  • @BTS-tr4jg
    @BTS-tr4jg 2 года назад +4

    Chala Chala andannga vundi peruru... Penkutillu ayte super ga vunnayi.... Manchi nilla cheruvu.... Aakkada location super ❤️ totally video baga tisaru... Miru andarito Chala chakkaka matladutaru👍👏👌 steps leni ille ledu assalu aakkada😍 prati intiki steps vunnayi.....

    • @harshasriram77
      @harshasriram77  2 года назад +1

      Thank you so much for your valuable comments

  • @prudhviraju8311
    @prudhviraju8311 2 года назад +10

    Peruru అగ్రహారం, the best place in konasima 😍😍

    • @harshasriram77
      @harshasriram77  2 года назад +1

      Thank you so much for your valuable comments

  • @vishwanadhviswanadh9224
    @vishwanadhviswanadh9224 2 года назад +10

    వీడియో చాలా బాగుంది అన్నయ్య 👌👌👌❤️❤️

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

  • @penumatsarangaraju8061
    @penumatsarangaraju8061 2 года назад +1

    Excellent video హర్షగారు మీ ఛానల్ B+ గ్రేడ్లొ ఉంది

  • @mulachinni7492
    @mulachinni7492 2 года назад +7

    మా ఊరు 👌చూపించారు. రోజు చూస్తున్నా, వీడియో లో ఇంకా అందంగా కనిపించింది

    • @sapavat
      @sapavat 2 года назад +1

      Eee. Jeevan inkaa vundhi ante nammalekapotunnam 🙏🙏

    • @sapavat
      @sapavat 2 года назад +1

      Super super

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

  • @sandhya-cf3es
    @sandhya-cf3es 2 года назад +7

    నేను పుట్టిన ఊరు🙏🙏🙏🙏
    Tq so much for this vedio 🙏🙏🙏

  • @bhagyalakshimiisukapatla2407
    @bhagyalakshimiisukapatla2407 2 года назад +3

    Chala bagundi village 🤗🤗🤗👌🏻👌🏻👌🏻

    • @harshasriram77
      @harshasriram77  2 года назад +1

      Thank u so much for your valuable comments

  • @mohammednuzhathbegum3359
    @mohammednuzhathbegum3359 2 года назад +2

    Super andi maa menattagari vuru edenandi nenu naa chinnappudu chusanu ante fifty years krindata.malla ennella taruvaata chusetappatiki pranam lechi vachhindi.elage namdampudi kuda chupistarani asistunnanu.

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

  • @eravathi7769
    @eravathi7769 Год назад +1

    Harsha garu ❤miru andharitho chala baga kallisipotharu andi nice to you ❤RevathiRam❤❤

  • @muralikumar776
    @muralikumar776 2 года назад +5

    భాగుంది భయ్య ఆ పేరురూ, నీ మాటతీరు ❤️

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @ratnashastry1819
    @ratnashastry1819 2 года назад +3

    నా పేరు పప్పు వెంకట రత్నం
    మన ద్రావిళ్ళు గురించి చెప్పడం
    చాలా ఆనందంగా ఉంది
    చాలా ధన్యవాదాలు🙏🙏🙏🙏

    • @casinopassion3612
      @casinopassion3612 2 года назад +1

      ownu and my ganti route is so great too. i am so happy that mana peruru

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      thank you so much for your valuable comments

  • @thotasrinivas4373
    @thotasrinivas4373 Год назад +1

    Thank you very much Harsa sriram garu
    Peruru very very interesting village

  • @ammapaatasala.telugulesson3221
    @ammapaatasala.telugulesson3221 2 года назад +3

    ఇళ్ళు చాలా బాగున్నాయి. మన సాంస్కృతిక వారసత్వ సంపద.

    • @harshasriram77
      @harshasriram77  2 года назад +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

    • @prasady5316
      @prasady5316 2 года назад

      @@harshasriram77 atanrveedi naa meedi

  • @mkvvrajasekhararao5508
    @mkvvrajasekhararao5508 2 года назад +1

    Thanks harsha for exploring the places when we used to go 28 years ago now many more congrats

  • @AshokKumar-tk7ox
    @AshokKumar-tk7ox 2 года назад +1

    HARSHA SRIRAM YOUR VIDEOS ABOUT GODAVARI ANDALU AND SOYAGALU ARE VERY SUPERB AND EXCELLENT

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @murthysen
    @murthysen 2 года назад +4

    Nice place. Sweet people. Laid back life. My love for you and all Peruru people.

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      thank you so much for your valuable comments

  • @trivikram2079
    @trivikram2079 2 года назад +3

    Harsha Garu...even good conversation with Peruru people.... excellent from 25:45 to 36:20...

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 года назад +5

    Superoi మీ పేరూరు అగ్రహారం.it is proposed to World Heritage site

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 2 года назад +6

    హర్షా గారు మే నెలలో జరిగే లక్ష్మి నరసింహ స్వామి ఉత్సవాలు షూట్ చేయండి ( అంతర్వేది ఉత్సవాలు చూపిన విధంగా) నెల్లూరు నుంచి వీూ అభిమాని

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      అలాగే అండి ..Thank you so much for your valuable comments

  • @BinduGardeningVlogs
    @BinduGardeningVlogs 2 года назад +9

    కోనసీమ ప్రజలు చాలా అప్యాయతగా మాట్లాడుతారు, అన్న

  • @guttullajeevanpilli621
    @guttullajeevanpilli621 2 года назад +1

    Wow beautiful video. Maa.ammamma gari oooru. Dasara , sankranthi, summer holidays enjoy.chesina ooru. Ippudu madhyapradesh indore lo untunanu. Choostuntae chala anandham ga undhi. Thank you.

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

  • @lakshmigadiraju3426
    @lakshmigadiraju3426 2 года назад +1

    Nijanga chala chala bagundi video superb Harsha Garu 😍😍😍❤️❤️❤️❤️💖💖💖👌👌👌

    • @harshasriram77
      @harshasriram77  2 года назад +1

      Thank you so much for your valuable comments

  • @janakiramramarao4696
    @janakiramramarao4696 2 года назад

    బ్రో u r way of talking and intaracting with public like amazing speech...... పది కాలాల పాటు చల్లగా ఉండాలి స్వామి

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @gajjelasrinivasgoud8384
    @gajjelasrinivasgoud8384 2 года назад +1

    Chala Baguntaye Sir me videos live lo chusinattu ga.Andra Pradesh Mari West Godavari super sir .aye Mari language vere super 👌👌👌

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 2 года назад +2

    సూపర్ అండి ఊరు పేరూరు అద్బుతంగా ఉంది

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

  • @maryadaramanna471
    @maryadaramanna471 2 года назад +2

    Village sanitation బాగుంది ...నీట్ గ ఉంది

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      thank you so much for your valuable comments

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 2 года назад +1

    మీ వీడియో లు చాలా బాగున్నాయి

  • @mangenaseshasaikrishna741
    @mangenaseshasaikrishna741 2 года назад +2

    Manchi content gala vlogs chesthunnaru Harsha Sriram .good keep it up.

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

  • @sudha-adabala
    @sudha-adabala 2 года назад +1

    Chala adbutamina village chupincharu harshagaru danyavadamulu 🙏🙏

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

  • @TulSiRamaKrishna
    @TulSiRamaKrishna 2 года назад +3

    ఈ వీడియో చూసిన వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి మా ఊరికి వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తే అన్ని సౌకర్యాలతో సహా చాలా బాగుంటుంది అని నా కోరిక

  • @bhanumurthyperi9428
    @bhanumurthyperi9428 10 месяцев назад

    Ma ammagari uru peruru, nenu akkade puttanu, ammu suryanarayana garu ma tata garu(ammaki nanna garu)chalakalam nunchi anukunnanu sriramgaru eppadiki cover chesaru, chla chala thanks.

    • @harshasriram77
      @harshasriram77  10 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @ammajimiddela8515
    @ammajimiddela8515 2 года назад +5

    మాది పేరూరు మాఊరునిచాలాబాగచూపించారు ధన్యవాదాలు రా మ్ గా రు

    • @sapavat
      @sapavat 2 года назад +1

      Wow. Beutiful village environment 👌👌👌👌

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 2 года назад +3

    చందమామ కధలు పుస్తకం లో బొమ్మలు చూసిన అనుభూతి కలిగినది 🙏🙏🙏🙏

    • @harshasriram77
      @harshasriram77  2 года назад +1

      thank you so much for your valuable comments

  • @eravathi7769
    @eravathi7769 Год назад

    Very very beautiful village ram garu iam full happy thank you ram garu

  • @indirairagavarapu7189
    @indirairagavarapu7189 2 года назад +1

    Chala bagundi peruru Gramam andaru Ala Arugulu meda kurchuni kaburulu cheppukune varu kanumarugai pothunayi Anadu muchatulu

    • @harshasriram77
      @harshasriram77  2 года назад +1

      Thank you so much for your valuable comments

  • @srinivasayyalasomayajula8539
    @srinivasayyalasomayajula8539 2 года назад +3

    Super. Nice explanation by Subburao Sir.

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      thank you so much for your valuable comments

  • @sivasuccess4115
    @sivasuccess4115 2 года назад +5

    Super video super 👌👌👌👌👌👌😋😋😋😋😋

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

  • @thirumalainternationalsslt5876
    @thirumalainternationalsslt5876 2 года назад +1

    I saw it two three times, asalu bore feel ledhu vallu chala chakkaga mataladuthunnaru.

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

  • @rangacharyuluangara4270
    @rangacharyuluangara4270 2 года назад +1

    పేరూరుతో కొంచెం అనుబంధం ఉంది. చాలా సంతోషం. గుర్రం గుడి ఎక్కడం గురించి మా పెద్దల ద్వారా విన్నది"బ్రిటిష్ అధికారి పన్నులు వసూలు చేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఉండే వారిని కించ పరచే విధంగా మాట్లాడేడు అని అతన్ని ఆట పట్టించాలని అతని గుర్రాన్ని గడ్డి మెత్తాలతో గుడి ఎక్కించారని, తరువాత అతను ప్రాధేయపడగ దించారని చెప్పేవారు.

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable information

  • @lakshmiyedla3712
    @lakshmiyedla3712 2 года назад +1

    Maduva house's chala famous kadha...... Alanti architecture chala miss avuthunam..... Ekka penkutillu unaaye antai valla antha chakkaga maintain cheusthunaaru.......Total nice video 📸📷

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

  • @laxmidasari6172
    @laxmidasari6172 2 года назад +1

    Inni penkutiillu modatisari chustunnam, ee taram vallandaru veetini samrakshinchukovadamlo shradda pedte baguntundi.

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

  • @tulsisimham3787
    @tulsisimham3787 2 года назад +1

    Nice video presented bro keep it up.

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @easwarimoksha6996
    @easwarimoksha6996 2 года назад +2

    Chala happy ga untadi andi.mee videos chustuntea👍 Maadi kudaa amalapuram andi

    • @harshasriram77
      @harshasriram77  2 года назад +1

      thank you so much for your valuable comments

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 2 года назад +1

    సూపర్ సార్

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      thank you so much for your valuable comments

  • @ijrao8093
    @ijrao8093 2 года назад +1

    Thank you so much. ఇది మేము పుట్టిన ఊరు. ప్రస్తుతం మేము ముంబై లో సెటిల్ అయి పోయాము

    • @ijrao8093
      @ijrao8093 2 года назад +1

      నా పేరు ఇళ్ళ జనార్ధన రావు. భేతాళ స్వామి గుడి దగ్గర, తాడి గుంట. 😄

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Good andi

  • @manyamveeravenkatasatyanar4799
    @manyamveeravenkatasatyanar4799 2 года назад +1

    Ganti Brahmanandam garu maku department lo senior.Varidhi Peruru.Nannu chala abhimanam ga chusevaru.Varu ippudu Hyderabad lo vunnarani vinnanu. Variki na pranamalu.

  • @rebelmounish8584
    @rebelmounish8584 Год назад +2

    Video starting lone ma school kanipinchindhi😍😍

  • @venkannababuburidi8192
    @venkannababuburidi8192 2 года назад +3

    Wonderful video

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

  • @srinivaspaturi813
    @srinivaspaturi813 2 года назад +1

    Very pleasant video ! Thank you sir !!

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @s.rajeshraj8730
    @s.rajeshraj8730 2 года назад +4

    I love this village

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      thank you so much for your valuable comments

  • @lalithakumari9840
    @lalithakumari9840 2 года назад +1

    Harsha garu bhetgalunigudi ambajipet busstop deggara kuda okati undi ee sari aa area kuda cover cheyyandi mee peruru video super tqs for sharing

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

  • @trivikram2079
    @trivikram2079 2 года назад +1

    Super Video Harsha Garu

  • @sanjaydasari7387
    @sanjaydasari7387 2 года назад +7

    Hi Harsha Garu village chala chala bagundi 🥰✨✨

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 года назад +8

    మన గ్రామాలు భూలోక స్వర్గం.మన తెలుగు లోగిళ్ళు కోనసీమ ప్రశాంతతకు మారపేరు

  • @srijayalakshmienterprises785
    @srijayalakshmienterprises785 2 года назад +1

    Beautiful place Andi Shriram garu 👌

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      thank you so much for your valuable comments

  • @murthytata1553
    @murthytata1553 2 года назад +2

    Maa village Vedio challa Bagundi brother. I have born in Peruru. Thanks

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 2 года назад +3

    Well done thammudu harsha, u r making beautiful nd wonderful videos, yet u hope to reach more peaks 💐✌

  • @murthyramana6547
    @murthyramana6547 2 года назад

    Super duper video.

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 Год назад

    Hi ram garu peruru village and culture nice👍👍👍

  • @abhishekvardhanperi8530
    @abhishekvardhanperi8530 Год назад +1

    Excellent 👌👌👌

  • @namburusubbarao4885
    @namburusubbarao4885 2 года назад

    మంచి ఊరు చూపించారు కృతజ్ఞతలు

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @nagababuPasam
    @nagababuPasam 2 года назад +1

    Very nice,sriram

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

  • @Kv.Dayakarrao
    @Kv.Dayakarrao 2 года назад +1

    మంచి వీడియో తీసినందుకు ధన్యవాదాలు సోదరా

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      thank you so much for your valuable comments

  • @sarojabandaru1692
    @sarojabandaru1692 2 года назад +1

    Super village nice

  • @netajibadugu3206
    @netajibadugu3206 2 года назад +1

    Good.
    Today i am going to see.

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      thank you so much for your valuable comments

  • @santosh52k
    @santosh52k 2 года назад +3

    మా నాన్న గారు గత 40 సంవత్సారాలు ఇదే గ్రామంలో గ్రామ నడి బొడ్డున ఉన్నపొస్ట్ ఆఫీస్ లో పోస్టల్ పంతులు గా(కందాళ సత్యనారాయణ మూర్తి/ సత్తిబాబు) పేరుగాంచి 2016లో ఆదే గ్రామంలో పదవీ విరమణ పొంది గత ఆగస్టు (2021) లో కాలం చేసినారు.🙏🙏🙏 ఆయనకి తెలియని వీధి లేదంటే అతిశయోక్తి కాదు. ఆ గ్రామ ప్రజలందరికి పేరు పేరునా మా నాన్న గారి తరపున 🙏🙏🙏

    • @RaviKumar-iy8jc
      @RaviKumar-iy8jc 2 года назад +1

      అద్భుతమైన జ్ఞాపకాలు

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Good

  • @krishnakanchi7398
    @krishnakanchi7398 2 года назад +1

    శ్రీరామ్ గారు సూపర్ జైశ్రీరామ్

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      thank you so much for your valuable comments

  • @puttajayanthi5917
    @puttajayanthi5917 2 года назад +3

    Very nice video sir

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 года назад +17

    పేరూరు వేదం ల ఘోషించే గోదావరి

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

  • @nvidya797
    @nvidya797 2 года назад +1

    My native place kadapa me videos chusi east godavavari vlogs chusthannu

  • @YoshithaM-r2d
    @YoshithaM-r2d Год назад +1

    Hi.Harsha. so.nice. 💯

  • @lakshmigadiraju3426
    @lakshmigadiraju3426 2 года назад +2

    Hi Harsha Garu good morning have a nice day 💐

  • @potnurusankarbabu6772
    @potnurusankarbabu6772 2 года назад +1

    Really I appreciate 🙏 u man I didn't seen this place anyway i thanks 🙏 .

  • @luckysidavatam7735
    @luckysidavatam7735 2 года назад +1

    Your great vedio handsome👌👍🥰😘

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

  • @ratnamkadali
    @ratnamkadali 2 года назад +1

    Brother...నీకు...thanks
    Love you

    • @harshasriram77
      @harshasriram77  2 года назад +1

      Thank you so much for your valuable comments

  • @chandrashekar2117
    @chandrashekar2117 2 года назад +1

    Super village nice 👍 peruru

  • @addagarlaveeralakshmi744
    @addagarlaveeralakshmi744 2 года назад

    మా పుట్టినిల్లు పేరూరు లో ఉండ్డటం మ adhurustam anukunnttunnanu

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @usrao2148
    @usrao2148 2 года назад +1

    Very good video. I love to see your videos- slow moving (currently your camera is fast moving around. Do it slow. This gives us chance to see better. If you follow my advice, you will become a movie camera man!!! Neeku Noorellu ayoush!!!

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      thank you so much for your valuable comments