చాలా చక్కటి ఇన్ఫర్మేషన్.❤❤❤ మీరు చెప్పిన వాటిలో కొన్ని క్షేత్రాలు నేను సందర్శించాను.🙏🙏🙏 ప్రతి చోటా క్షేత్రం గొప్పతనం, క్షేత్రం లో ఉన్న శిల్పసంపద తప్పకుండా తెలుసుకుని ఆనందించాలి.🎉🎉🎉
Thank you for nice suggestion.But am professional travel vlogger or singer. So, I feel it may not be necessary in this initial stage. Anyway, thanks for watching my video and suggestion. Keep watching and share your genuine feedback like this. I appreciate it.
ఒక టెంపుల్ నుండి ఒక టెంపుల్ కి డిస్టెన్స్ కూడా చెబితే బాగుండేది మాకు వెళ్ళటానికి తేలిగ్గా ఉంటుంది ధన్యవాదములు 🙏🏻
Hiandi very nicetemple machi machi vishayalu cheparu teliyanivi chala thenk you amalapuramgoodavariammaku bagaa cheppaaru🙏🙏🙏🙏🙏
చాలా సంతోషం మేడం 🙏🙏🙏
చాలా చక్కటి ఇన్ఫర్మేషన్.❤❤❤
మీరు చెప్పిన వాటిలో కొన్ని క్షేత్రాలు నేను సందర్శించాను.🙏🙏🙏
ప్రతి చోటా క్షేత్రం గొప్పతనం, క్షేత్రం లో ఉన్న శిల్పసంపద తప్పకుండా తెలుసుకుని ఆనందించాలి.🎉🎉🎉
Very well done! Thank you for showing the temples near Amalapuram❤️
Nicely captured. Must visit places, the greenery, historical temples etc
Very nice temple 🙏🙏machi machi vishayalu cheparu teliyanivi
Very nice, chala chakaga anni chupincharu
కాట్రేనికోనదగ్గరకుండళీశ్వరంలోకుండళీశ్వర, ఆలయం ప్రసిద్ధి ❤
అవునండి. చేయాలి
Avunandi
Excellent presentation Ratna garu 👌👍👍👍👌👍👍👍 lk done
Namastey andi,kumara bhemeswara lingam tayaru cheesinadi kaadandi.
Thank you
Thanks medam manchi video maaku chipincharu
🙏🏼
Thank you 🙏 🙏
వాయిస్ బాగలేదు , ఎవరైనా చక్కగా చెప్పేవారి చేత పోస్ట్ పెట్టండి బాగుంటుంది కదా
Ela Vellalao Amalapuram nunchi enta distance cheputanu bagundunu.
అవునండి. చాలామంది అడిగారు. కాని ఒకటి రెండు తప్ప అన్నీకూడా 25 కి.మీ. లోపే ఉన్నాయి.
Temples gurinchi chalaa bagaa cheppaaru ✅🥰👍
Thank you
Tq andi ❤
Nice video..please continue your good videos
Voice chendalamga vundi
Video kosam naa gontu ela marchalo cheppandi
A must visit at least once in life time.
very nice
Voice over bagundelaga Inka detailed ga yelavellalo chepthe bagundedhi
Tappakunda eesari next video lo try chesta. Thanks.
L😊
🙏🙏🙏
ఇరుసుమండగ్రామంలో వెలసిన శ్రీ ఆనంద రామేశ్వరస్వామి గురించి కూడా తెలపండి
తప్పకుండా ఈసారి వెళ్ళినప్పుడు. ఇంకా ఉన్నాయి. ఏనుగుమహల్, మామిడికుదురు, కేశనకుర్రు, కుండలేశ్వరం ఇలా
🙏🏼🙏🏼🙏🏼
Konni skip chesaru. However parichyam chesinanduku thanks
Avunu andu. Anni visit cheyaledu time leka. Better luck in next visit
Voice chala Goranga vundi
Meeru chudalsindi information kani gontu kaadu.
Kashi vellu mundu kundaleswara Swami ni darshichukomani Chaganti Koteswara rao garu cheppina kUNDALESWARAM kosam tappani sariga video cheyyandi madam
Chestansndi tappakunda. Next trip lo inka chala places unnayi
Vadapalli swami also
Nice video👍
పిఠాపురం లో కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ కి 1 km దూరం లో చాలా పురాతనమైన కుంతి మాధవ స్వామి టెంపుల్ వుంది మేడం.
నాకు తెలీదు. ఈసారి వెళ్తాను. ధన్యవాదములు. ఇంకా ఏమైనా అలా ఉంటే చెప్పండి
@@ratnaanupindi OK madam
Daraksharama lo amma పేరు మాణిక్యాంబా.
కుండలేశ్వరం vyaghreswara దక్షా రామం కూడా. చేర్చ వల్సింది🙏
దక్షారామం ఉంది కదా!! నక్కా రామేశ్వరం, కోటిపల్లి వెళ్ళాము కాని వీడియో తీయలేదు. కుండలేశ్వరం వెళ్ళలేదు. ఈసారి వెళ్ళినప్పుడు ఏనుగుమహల్ కూడా కవర్ చేయాలి
Your missed:
Lord Bhimeswara Swami Temple - Draksharama
Must visit places, the greenery, historical temples etc
❤
అమ్మ.. కోనసీమ వీర రాఘవ స్వామి టెంపుల్ గురించి తెలియచేయగలరు.
అలాగేనండి. ఈసారి తప్పకుండా
main temple drakshramam missed
వీడియోలో చూపించాను కాను చెప్పటం మరిచిపోయాను
Routes details fullfil pls
All basing from Amalapuram
Please tell the root map
We have visited all places based at Amalapuram. All these are around Amalapuram.
Om vinaya
Drakshatamam is omitted😊😊
Actually video clip is but forgot to tell about it.
Voice or tone is not interesting, next time keep good and smooth toned voice is very very important, keep it in mind
Thank you for nice suggestion.But am professional travel vlogger or singer. So, I feel it may not be necessary in this initial stage. Anyway, thanks for watching my video and suggestion.
Keep watching and share your genuine feedback like this. I appreciate it.
ఇంకా ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నా యి అవికూడా తెలపండి ❤
అవునండి. చాలా ఉన్నాయి. ఇంకో ట్రిప్‌లో చేయాలి
Vadapallitemp
Avunu andi. Undi kada videolo
Mouth lo chocolate vunda
అవునండి. మాటలు తియ్యగా రావాలని.
Very nice
very good