పాస్టర్ పృథ్వి పాల్, పాస్టర్ ప్రవీణ్ పువ్వు పచ్చడి Karunakar Sugguna Counter Election Results 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • పాస్టర్ పృథ్వి పాల్, పాస్టర్ ప్రవీణ్ పువ్వు పచ్చడి Karunakar Sugguna Counter Election Results 2024
    పాస్టర్ పృథ్వి పాల్, పాస్టర్ ప్రవీణ్ పువ్వు పచ్చడి అయింది.
    వేణుస్వామి ఇక షెడ్డు కే
    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
    Join Shiva Shakthi: / @shivashakthi
    to DONATE
    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: 7207307408
    Shiva Shakthi Foundation
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    Call or Whatsapp*: *8886600412 or 7288809222
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashivashakthi
    Twitter: sh...
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashak...
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsuggunapage
    Twitter: / ksugguna
    Instagram: www.instagram....
    ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
    యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
    మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
    స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
    ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
    హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
    ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
    పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
    ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
    బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
    తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
    భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
    ధర్మో రక్షతి రక్షితః
    #savesanatana #joinshivashakthi #supportshivashakthi #hindu #christianity #venuswamyastrology #venuswamy #appolitics #karunakarsugguna #shivashakthi #pastorpraveenkumar #pastorpridhvi #tdpnews #tdp #janasena #cbn #chandrababunaidu #jagan #ysjaganmohanreddy #ycp

Комментарии • 678

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  3 месяца назад +126

    పాస్టర్ పృథ్వి పాల్, పాస్టర్ ప్రవీణ్ పువ్వు పచ్చడి Karunakar Sugguna Counter Election Results 2024
    పాస్టర్ పృథ్వి పాల్, పాస్టర్ ప్రవీణ్ పువ్వు పచ్చడి అయింది.
    వేణుస్వామి ఇక షెడ్డు కే
    Shiva Shakthi Working for Enlightening People Towards Satya & Dharma.
    In this noble cause need your valuable support.

    to *DONATE*
    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: *7207307408*
    *Shiva Shakthi Foundation*
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    *Call or Whatsapp*: *8886600412* or *7288809222*

    • @taxitakeoff
      @taxitakeoff 3 месяца назад

      Pk pellam christian a ra jaffa

    • @syam261
      @syam261 3 месяца назад

      యాంకర్ శ్రీలక్ష్మి గారు లేరు 😢

    • @durgaprasadprasad4203
      @durgaprasadprasad4203 3 месяца назад +1

      అన్నయ్య ఒక సారి రిప్లై ఎవవ నీతో ఒక వీడియో గురించి మాట్లాడాలి plz అన్నయ్య

    • @Picherisumalatha
      @Picherisumalatha 3 месяца назад +1

      వేణు గాడు కి చాత బులు చేయడం తెలుసు వాడు చేసే చేతులు పనిచేయకుండా చేసింది నేను. ఫ్రమ్. విజయాలు వారు. సుమలత రాజు 🇳🇪👍

    • @benny442
      @benny442 2 месяца назад

      Dabbul adukuntavu entra edina pani chesukovachu gaa 😂

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv 3 месяца назад +408

    ఆంధ్ర ప్రదేశ్ లో క్రైస్తవ ప్రభుత్వం మట్టి కొట్టుకు పోయింది ధర్మం కోసం నిలబడే వారు గెలవడం చాలా సంతోషంగా ఉంది ముందుగా తిరుమల ప్రక్షాళన జరగాలి మన హిందూ సంస్థలుకు తోడ్పాటు రావాలి

    • @user-sr9ce6sz1q
      @user-sr9ce6sz1q 3 месяца назад

      Next మరక గాళ్ళకి పగిలిపోవాలి 🚩🚩

    • @taxitakeoff
      @taxitakeoff 3 месяца назад

      Pk gadi pellam cheistian a ra nu vote edindi vadike kada

    • @స్వప్నరెడ్డి
      @స్వప్నరెడ్డి 3 месяца назад +8

      నాగబాబు కి దేవాదయ శాఖ ఇస్తే జగన్ కి అయన కి తేడా లేదు పాత వీడియో ల్లో నేను దేవుణ్ణి నమ్మను అన్నాడు

    • @chirupower3648
      @chirupower3648 3 месяца назад +8

      ​@@స్వప్నరెడ్డిnammanu annadu kaani dvesinchale kadha dhochukole kadha ycheap laaga

    • @Varunbharath
      @Varunbharath 3 месяца назад

      Correct sr

  • @padmavathithumu4689
    @padmavathithumu4689 3 месяца назад +123

    తిరుమల ప్రక్షాళన జరగాలి, హిందువులను మాత్రమే అధికారులుగా నియమించాలి.
    Jai sriram🚩🚩🚩🚩

    • @స్వప్నరెడ్డి
      @స్వప్నరెడ్డి 3 месяца назад +4

      రాధా మనోహర్ గురువుని నియమించాలి

    • @umathota8862
      @umathota8862 2 месяца назад

      ​@@స్వప్నరెడ్డిexactly and well said

  • @-kasthala-NagRaj
    @-kasthala-NagRaj 3 месяца назад +218

    వేణు స్వామి అనే వ్యక్తి చెప్పినవి ఏమీ జరగవు కేవలం డబ్బు కోసమే ఏది పడితే అది వాగుతాడు అనేవాళ్ళు🤚🏻😊

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv 3 месяца назад +304

    హిందువులు ఏకం కావాలి 2029లో టార్గెట్ చేరాలి జై హింద్

    • @Kir_an966
      @Kir_an966 3 месяца назад +5

      🙏💯💯

    • @surekhareddy4985
      @surekhareddy4985 3 месяца назад +7

      S andi , manam majority ga vuntene e minorities Ila virra veegutunnaree,incase manam minorities ite inka mana gods vundaru manamu vundamu. India oka Hindu desham ani marchipovali ante.

    • @AVPsPTech
      @AVPsPTech 3 месяца назад

      అయ్యా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ నుండి ఇప్పుడు యేసు ఎవరు గెలిచినా చావుతప్పి ఇది సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఇయాన్ మీ ఖురాన్ లో ఎక్కడా కూడా కోటానుకోట్ల భక్తుల్లో నేను నా ప్రేయసి కోసం ఎదురు చూస్తూ అడిగాడు గురువు అంటే ఏమిటి అంటే పర్మిషన్ తీసుకుని అందులో జగన్ కి సమాధి చేశారు ఈ ఏడాది టాలీవుడ్లో కూడా చాలా ఓపెన్ చేసి మూడు వారాల సమయం కోరుతూ రాష్ట్రపతికి తిప్పి చూసాను అసలు బ్రిటీషు వారు చాలా మంది ఉన్నారు కదా అంటూ నన్ను ఉత్సాహ పరిచింది మీ ఖురాన్ చదవడం అలవాటు ఉంటుంది కదా అంది అమ్మ నవ్వుతూ నన్ను చూసి నవ్వాడు ఎలా అవుతాడు మీ ఖురాన్ చదవడం అలవాటు ఉంది క్రిస్టియానిటి నా దృష్టిలో ఉంచుకొని చేసింది కాదని ఆయన పుట్టిన ప్రదేశంలోనే నా దృష్టిలో ఉంచుకొని చేసింది కాదని అతని మనసు గంతులు వేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పటికి కలెక్షన్ల గురించి తెలుసా తమరికి అసూయగా ఉందా అంటే పర్మిషన్ లేకుండా కామెంట్ చేసిన అశోక్ గాడి గురించి పోస్టు చేసింది అని అంటారు ఇది సూపర్ సిరీస్ చివరి టెస్టులో కలిస్ కోసమే అని కూడా అంటారు ఎందుకు అని ఉంది

    • @AVPsPTech
      @AVPsPTech 3 месяца назад +1

      అయ్యా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ నుండి ఇప్పుడు యేసు ఎవరు గెలిచినా చావుతప్పి ఇది సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఇయాన్ మీ ఖురాన్ లో ఎక్కడా కూడా కోటానుకోట్ల భక్తుల్లో నేను నా ప్రేయసి కోసం ఎదురు చూస్తూ అడిగాడు గురువు అంటే ఏమిటి అంటే పర్మిషన్ తీసుకుని అందులో జగన్ కి సమాధి చేశారు ఈ ఏడాది టాలీవుడ్లో కూడా చాలా ఓపెన్ చేసి మూడు వారాల సమయం కోరుతూ రాష్ట్రపతికి తిప్పి చూసాను అసలు బ్రిటీషు వారు చాలా మంది ఉన్నారు కదా అంటూ నన్ను ఉత్సాహ పరిచింది మీ ఖురాన్ చదవడం అలవాటు ఉంటుంది కదా అంది అమ్మ నవ్వుతూ నన్ను చూసి నవ్వాడు ఎలా అవుతాడు మీ ఖురాన్ చదవడం అలవాటు ఉంది క్రిస్టియానిటి నా దృష్టిలో ఉంచుకొని చేసింది కాదని ఆయన పుట్టిన ప్రదేశంలోనే నా దృష్టిలో ఉంచుకొని చేసింది కాదని అతని మనసు గంతులు వేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పటికి కలెక్షన్ల గురించి తెలుసా తమరికి అసూయగా ఉందా అంటే పర్మిషన్ లేకుండా కామెంట్ చేసిన అశోక్ గాడి గురించి పోస్టు చేసింది అని అంటారు ఇది సూపర్ సిరీస్ చివరి టెస్టులో కలిస్ కోసమే అని కూడా అంటారు ఎందుకు అని ఉంది

    • @Hyderabadmem
      @Hyderabadmem 3 месяца назад

      Ayodhya lo bjp ki vote veyala.
      Dabbu kosam vote veyani antha edavalu unnaru mana Hindus lo.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 месяца назад +94

    యోగీజీ ఓడిపోయారంటే మాకు రెండురోజులు దిగులుతో నిద్ర లేదు భారతీయులు ఎటు పోతున్నారు ఇంత మూర్ఖులైపోతున్నారే 😭

    • @ravikiran4662
      @ravikiran4662 3 месяца назад +8

      అది యోగిజి ఓటమి కాదు, అక్కడ సెంట్రల్ government నిర్ణయాలు, 10 years గా సెంట్రల్ గవర్మెంట్ పై anti incumbency, Rajasthan లో కూడా తక్కువ వచ్చాయి 6 months back big majority తో BJP గెలిచింది so be patient everything will be all right Jai hind Jai bharath

    • @sritulasi9
      @sritulasi9 3 месяца назад +6

      Jai shree Ram

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 3 месяца назад

      @@ravikiran4662 ☺️🙏🙏🙏

    • @Bebi-jc5hp
      @Bebi-jc5hp 3 месяца назад +1

      Nenu padna badha eswarudeke yeruka

  • @FrustratedCommoner
    @FrustratedCommoner 3 месяца назад +115

    మా అమ్మమ్మ గారి తర్వాత సమేతల విషయంలో నేను చూసింది కరుణాకర్. భాష మీద చాలా పట్టుంది. మీరు రాజకీయంలో ఉంటే తెలుగు వాజపయే 👍

    • @ramadevimiriyala6642
      @ramadevimiriyala6642 3 месяца назад +5

      Yes karunakar garu politics loki ravali

    • @RealRandomVideos
      @RealRandomVideos 3 месяца назад +3

      @@ramadevimiriyala6642its better he stays away from politics.. once a person comes to politics he has ro abide by secular constituition.. shiva shakti needs to take this five year oppurtunity and increase Ghar wapasi.. we are fast loosingt time as next generation converts grow up..

    • @RaRi_R23
      @RaRi_R23 3 месяца назад +1

      Correct Brother

    • @gandumallahari8940
      @gandumallahari8940 2 месяца назад

      కరుణాకర్ అన్న గారు రాజకీయంలో ఉంటే ప్రశ్నించే గొంతును రాజకీయ నాయకులు నొక్కేస్తారు . మీ అభిప్రాయం మంచిదే కానీ కరుణాకర్ అన్న గారు వద్దు.

  • @upendarbaleboina8698
    @upendarbaleboina8698 3 месяца назад +84

    నవ్వ లేక పోయాము రోజుకు ఒక్క వీడియో చెయ్ అన్న ఎ న్ని టెన్షన్ ఉన్న హాయి గా ఉంటం

  • @GurramSivashankar
    @GurramSivashankar 3 месяца назад +54

    సామెతల సామ్రాట్ ✅🙏

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 3 месяца назад +61

    అన్నింటా వేలు పెట్టే వేలు స్వామి మగువ,మత్స్య, మాంసాలు మానేసి వొంటిమీద చెతనతో దైవ భక్తి తో ఉంటే మంచిది

  • @SrinivasaRao-uq2yb
    @SrinivasaRao-uq2yb 3 месяца назад +53

    భారత్ మాతాకీ జై హిందూ ధర్మం వర్ధిల్లాలి

    • @vemulagouri105
      @vemulagouri105 2 месяца назад

      Vadu emi matladu thunnado athaniki ardamavuthunnada west pester

    • @vemulagouri105
      @vemulagouri105 2 месяца назад

      Nijangane annaiah athadu thagi matladuthunnadu cheppinde chepputhunnadu

  • @musicbykumarirayasam5113
    @musicbykumarirayasam5113 3 месяца назад +18

    హాయిగా మనస్ఫూర్తిగా నవ్వుకోవాలంటే ఇలాంటి వీడియో చూడాల్సిందే...🎉కరుణాకర్ నువ్వు సూపర్ వ్యంగ్యం, హాస్యం కలగలిపి మాట్లాడటంలో

  • @tsn9395
    @tsn9395 3 месяца назад +82

    బైబుల్ కు బై బై 😂 చెప్పాలి 😂
    యేసుకు సై సై 😂 యుద్ధానికి 😂
    మోదిగారికి జై జై ❤ కొట్టాలి ❤
    శివశక్తికి లైక్ చై చై ❤ విపరీతంగా ❤
    హిందువులందరికీ హై హై ❤ నాయకా ❤

  • @lavannya4355
    @lavannya4355 3 месяца назад +26

    Jai Srikrishna ❤️

  • @maramsubbarao7935
    @maramsubbarao7935 3 месяца назад +16

    Ap ప్రజలకు శుభాకాంక్షలు 👍🌹మంచినిర్ణయం 🙏

  • @sivamsa1980
    @sivamsa1980 3 месяца назад +63

    కరుణాకర్ గారు ఈ పాస్టర్లు కామెడీ చూస్తుంటే ఇంకా సినిమాలే చూడాల్సిన పని లేదు

  • @kagitharameshbabu5412
    @kagitharameshbabu5412 3 месяца назад +31

    జై శ్రీ రామ్

  • @venkattnl1916
    @venkattnl1916 3 месяца назад +28

    సూపర్ కరుణాకర్, రాథమనోహర్, గోవిందా సేన, కృష్ణసేనా, కళ్యాణ్, పరశురామ్, గోపి సేన etc అందరూ హిందూ సమాజ చైతన్యానికి, కదలికకు చాలా కృషి చేస్తున్నందుకు సంతోషం. All the BEST. జై శ్రీరామ్, జై హింద్ .

  • @balususatyanarayana4542
    @balususatyanarayana4542 3 месяца назад +157

    క్రైస్తవ పాలన ఎంత రోతగా ఉంటుందో నిరూపించబడింది ఆమెన్ 😊😊😊😊😊😊😊😊😊😊😎

    • @user-bs5pd3vr5x
      @user-bs5pd3vr5x 3 месяца назад +9

      Nijam అన్నా 😂😂😂😂

    • @padmavathithumu4689
      @padmavathithumu4689 3 месяца назад +7

      😂😂😂

    • @searching.truth.
      @searching.truth. 3 месяца назад +5

      Aamen 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @sankulovarajeshrajesh5310
      @sankulovarajeshrajesh5310 3 месяца назад

      also congres ఎప్పుడో దేశానికి నష్టం చేసింది

    • @RealRandomVideos
      @RealRandomVideos 3 месяца назад +1

      paul palana

  • @vijayak5944
    @vijayak5944 3 месяца назад +39

    వేణుస్వామి తాగుబోతు, మాంసాహారి,ఈ ఎండకు ఆ గొడుగు పట్టేరకం

  • @patalavathnaik7418
    @patalavathnaik7418 3 месяца назад +24

    జై శ్రీరామ్

  • @maheshch3
    @maheshch3 3 месяца назад +32

    మీ సామెతలు మాత్రం అంద్భుతం కరుణాకర్ 😂గారు

  • @narsingmegharaj558
    @narsingmegharaj558 3 месяца назад +22

    Jai Shree Ram

  • @SivaNageswarRao-zo4zy
    @SivaNageswarRao-zo4zy 3 месяца назад +191

    మనం బ్రాహ్మణులం కాదు.. క్షత్రియులం కాదు.. శూద్రులం కాదు.. ఏకమైతే "హిందువులం" లేకపోతే కాలగర్భంలో కలిసిపోయే మూర్ఖులం
    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🕉️ 🏹

  • @jangamveereshkumar126
    @jangamveereshkumar126 3 месяца назад +18

    శివ శక్తి వర్ధిల్లాలి.,. సమాజం బాగుపడుతుంది

  • @tharunkumar6269
    @tharunkumar6269 3 месяца назад +15

    I support shiva Shakti jai sri ram 🕉️🕉️🕉️🕉️🕉️

  • @jprao5387
    @jprao5387 3 месяца назад +24

    జై శ్రీ రామ్🚩🚩🙏

  • @suryananda574
    @suryananda574 3 месяца назад +15

    Jai sriram Jai Shiva sakthi.

  • @adisriprasanna1118
    @adisriprasanna1118 3 месяца назад +16

    Jai sri ram🙏🙏🙏🙏🙏

  • @vg2509
    @vg2509 3 месяца назад +11

    Jai Sriram....

  • @AsatomaSatgamayaOmNamahsivaya
    @AsatomaSatgamayaOmNamahsivaya 3 месяца назад +26

    జై శ్రీ రామ 🙏🙏🙏

  • @jannabhatlanarasimhaprasad9027
    @jannabhatlanarasimhaprasad9027 3 месяца назад +4

    కరుణాకర్ గారూ హిందూధర్మ కోసం మీ పోరాటాలు అద్భుతం మీకు

  • @HamsaKumpati-xq3bx
    @HamsaKumpati-xq3bx 3 месяца назад +18

    Jai shree ram

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 3 месяца назад +10

    జై శివశక్తి !!! జై శ్రీ రామ్ !!! భారత్ మాతా కీ జై !!!!

  • @SKumar-tz3kl
    @SKumar-tz3kl 3 месяца назад +29

    2029 lo huge majarity bjp ki raavali all Hindus must unite .....

  • @smallapareddy6271
    @smallapareddy6271 3 месяца назад +15

    Jai shree Rama Rama

  • @srikanthj897
    @srikanthj897 3 месяца назад +18

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 3 месяца назад +21

    వేణు స్వామి జ్యోతి షం నమ్మి
    1:3 పందాలు కాసిని వారు
    వాయించి ఉంటారు .
    అందుకే ఇకనుంచి
    వాయించే వారి జాతకాలు చెప్పను అని సంజాయిషీ ఇచ్చు కుంటున్నట్టున్నాడు .

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 3 месяца назад +31

    జయహో బైబిల్ రత్న కరుణాకర్ సుగ్గున 🙏👍👌

  • @NAGARAJG-np1rb
    @NAGARAJG-np1rb 3 месяца назад +8

    Jai shree krishna

  • @shivakamal7493
    @shivakamal7493 3 месяца назад +10

    Jai sree ram anna

  • @ramanakumar1225
    @ramanakumar1225 3 месяца назад +33

    పెబు రిజల్ట్స్ సమయం లో బత్రూమ్ కి వెళ్ళివుంటాడు

  • @user-sr9ce6sz1q
    @user-sr9ce6sz1q 3 месяца назад +28

    గుంటూరులో జిన్నా టవర్ పేరు ఎప్పుడు మారుస్తున్నారు?? ఛత్రపతి శివాజీ రోడ్ or ఏపీజే అబ్దుల్ కలాం పేరు ఎప్పుడు పెట్టబోతున్నారు?? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ తో కూడిన NDA కూటమి అధికారాన్ని చేపట్టింది రాష్ట్రంలో..ఇంతకంటే మంచి అవకాశం ఉండదు.. ఈ విషయాన్ని బీజేపీ దృష్టికి చేరేట్లు చూడండి అన్నయ్య 🙏🙏🚩🚩

    • @user-xt1dz5wk4f
      @user-xt1dz5wk4f 3 месяца назад +5

      Guntur hindhuvulu poradali ledha kojjalaaga bharinchala endhukante Municipality pany adhi

  • @User-6953Bharath
    @User-6953Bharath 3 месяца назад +11

    జ్యోతిషం అనేది ప్రశ్న శాస్త్రం. వ్యక్తి అడగనిదే చెప్ప జ్యోతిషం చెప్పకూడదు. అడ్డ గొలుగా ఏదంటే అది వాగి, సదాచారం పక్క పెట్టీ వామాచార ప్రయోగాల ద్వారా జ్యోతిషం రాదు, ఫలించదు. ఇలాంటి వారి వల్ల గొప్ప శాస్త్రం మరుగున పడుతుంది

  • @Vasili_venugopal
    @Vasili_venugopal 3 месяца назад +76

    వేను స్వామి వెన్నుపూస విరిగింది....😂😂
    ఇక పాస్టర్లే బాకి😂😂😂

    • @Salaar216
      @Salaar216 3 месяца назад +4

      ఏం పాపము చేస్తే పుట్టావ్ రా నువ్వు

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 3 месяца назад +4

      ​@@Salaar216మరి మీ అమ్మానాన్నగార్లు ఏమి చేస్తే పుట్టావు పైగా అమ్మగారిని నాన్నగారిని కాకుండా ప్రభాస్ అంటున్నావు చూడు నియంత 🐑🐑ఇంక్కోటి ఉండదు

    • @Vasili_venugopal
      @Vasili_venugopal 2 месяца назад +1

      @@Salaar216 ఏసులా వెబిచారం చేసినందుకు మాత్రం పుట్టలేదు 🤣

  • @mvbharath123
    @mvbharath123 3 месяца назад +9

    jai sir ram anna

  • @sankarajarajeswari596
    @sankarajarajeswari596 3 месяца назад +9

    Jai hindu dharm

  • @anjireddy15
    @anjireddy15 3 месяца назад +13

    హమ్మయ్య ఎప్పుడు దీనిమీద వీడియోలు చేస్తారా అని ఎదురు చూస్తున్న

  • @sreeramulu4945
    @sreeramulu4945 3 месяца назад +9

    జై శ్రీరాం

  • @Rajavashamkingking
    @Rajavashamkingking 3 месяца назад +6

    Karunakar sugguna ❤

  • @venkataramaiahabrapudi4023
    @venkataramaiahabrapudi4023 3 месяца назад +25

    నాలుగు రోజుల తర్వాత మళ్లీ మొదలెడతాడు.

  • @Rameshbabu-ne3nj
    @Rameshbabu-ne3nj 3 месяца назад +8

    మంచి నిర్ణయం తీసుకున్నావ్ వేణు

  • @khemanth9351
    @khemanth9351 3 месяца назад +11

    జై శ్రీరామ్ అన్న

  • @RaviKumar-qm1ui
    @RaviKumar-qm1ui 3 месяца назад +2

    🙏సామీ దుర్మార్గుల మీద కాలం తిరగబడ్డది సామి. చేసిన పాపం,చేసిన ఖర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు సామి. హర హర మహాదేవ్ 🚩🚩🚩

  • @anuradhag9921
    @anuradhag9921 3 месяца назад +7

    Meru chapenathu nejam👌👌

  • @suryamani4431
    @suryamani4431 3 месяца назад +36

    అసలు కరుణాకర్ అన్న చెప్పే విధానానికి నవ్వు ఆగదు 😂బలెగా చెప్తాడు అసలు

  • @sunithasubbu4083
    @sunithasubbu4083 3 месяца назад +10

    జై సీతా రామ్ 🚩🙏

  • @Rameshbabu-ne3nj
    @Rameshbabu-ne3nj 3 месяца назад +6

    జై శ్రీరామ్ కరుణాకర్ గారు

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 3 месяца назад +7

    దేవుడు తొ రోజూ మాట్లాడే కామెడీ పేసు పాస్టర్ వరప్రసాద్ ఈ మధ్య ఎక్కడా వీడియో పెట్టటం లేకపోవటం వల్ల మేము చాలా కామెడీ మిస్ అవుతున్నాం !!!!!!

  • @venkataravisekharreddi2706
    @venkataravisekharreddi2706 3 месяца назад +4

    Jai sri ram

  • @GodSaithanhellheaven
    @GodSaithanhellheaven 3 месяца назад +17

    నిన్న శుక్రవార పిర్దన లో మా ఊరిలో పోస్టర్ జగన్+ఖాన్ గ్రీస్ గెలవలేదని మౌనం పాటించి గొఱ్ఱెలను భయపెట్టి మోడీ పవన్ హిందురాజ్యం అని వాళ్లని మామూలుగా అయితే 4,5 గంటలు వదలడు, అలాంటిది 40-50 సొళ్ళు నూరిపోసి నాకు ఇంట్రెస్ట్ లేదు మనం ఆదివారం కోత పండుగ దినం 📔 కవర్ లో డబ్బులు, కుటుంబ సభ్యులు పేరుకు రాసి ఇవ్వండి 100 ఇంతలు పిశయ్య రిటర్న్ ఇస్తాడు అనీ పెద్ద అమౌంట్ కే ప్లాన్ ఏసాడు, గొఱ్ఱెలు కూడ ఇస్తాయి సందేశం లేదు మొహమాటం పెట్టీ అందరినీ కవర్లు తీసుకునే లా చేశాడు.

  • @bharathkumar3110
    @bharathkumar3110 3 месяца назад +15

    రోజా ఐరన్ లెగ్ అయితే వేణు స్వామి ఐరన్ టంగ్😂😂😂
    తెలంగాణ లో kcr సీఎం అన్నాడు, kcr ఔట్
    IPL లో srh గెలుస్తారు అన్నాడు, srh ఔట్
    AP లో జలగన్న సీఎం అన్నాడు, అన్న కూడా ఔట్😂😂😂

  • @satyanarayanasatya7354
    @satyanarayanasatya7354 3 месяца назад +5

    Jai shree Ram 👍🏻👍🏻👍🏻👍👍👍👍

  • @Happy-tm6fz
    @Happy-tm6fz 3 месяца назад +37

    Karunakar gaari samethalaku oka like👍

  • @HamsaKumpati-xq3bx
    @HamsaKumpati-xq3bx 3 месяца назад +6

  • @siri8120
    @siri8120 3 месяца назад +6

    Jay Shri Ram 🚩

  • @shekarshekar7623
    @shekarshekar7623 3 месяца назад +5

    అన్నగారు 🙏🏻

  • @sriramakutumbam
    @sriramakutumbam 3 месяца назад +5

    #VenuSwamy wants in NEWS at all times

  • @bodagalnagaraj273
    @bodagalnagaraj273 3 месяца назад +71

    ఇండియా లో క్రిస్టియానిటీ త్వరగా సంకనాకి పోవాలి అని ఆ గేసయ్య ని ప్రార్థిస్తాను

    • @2019kumar
      @2019kumar 3 месяца назад

      ఈ గొర్రెలకు తెలియటం లేదు అసలు యేసే క్రిస్టియానిటి లో లేడు.... ఎప్పుడో పారిపోయాడు

    • @pdsraopatchipulusu9278
      @pdsraopatchipulusu9278 3 месяца назад

      అంత కంటే ముందు ఇస్లాం చచ్చి పోవాలి

    • @othnielmoses3978
      @othnielmoses3978 2 месяца назад

      క్రిస్టియనిటీని తాకి బ్రతికిన వారు ప్రపంచం లో ఎవ్వరు లేరు. ఆ నిజం తెలుసుకో.

    • @othnielmoses3978
      @othnielmoses3978 2 месяца назад +1

      ఈరోజు క్రిస్టియనిటీ ఉండబట్టి నీవు, నేను ఆధునిక ప్రపంచంలో ఉన్నాము

    • @bodagalnagaraj273
      @bodagalnagaraj273 2 месяца назад

      @@othnielmoses3978 అంత సీన్ లేదు

  • @balakiran336
    @balakiran336 3 месяца назад +40

    వాడికన్న తెలుసా వాడు మాట్లాడు భాష😅😅😅😅

  • @uraju-bharath
    @uraju-bharath 3 месяца назад +12

    నేను నా కంట్రోల్ లో లేను..... తాగొచ్చాడు..
    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @bhanuprasadreddy5082
    @bhanuprasadreddy5082 3 месяца назад +8

    First like 😊

  • @krismk5816
    @krismk5816 3 месяца назад +4

    SRI vani ticket system close ,చేయాలి.300rs darshanam tickets oline లోనే కాదు.,ఎప్పడూ లభ్యమయ్యేలా చూడాలి.

  • @RajuRaju-xu4ug
    @RajuRaju-xu4ug 2 месяца назад

    హిందువు, క్రిస్టియన్ ఎవరు తప్పు చేసిన నిష్పక్షపాతంగా వీడియోస్ చేస్తున్నారు.... చాలా గొప్ప విషయం ఇది... Thanks... మీరు ఇలానే కొనసాగాలి

  • @sanjanachand97
    @sanjanachand97 3 месяца назад +55

    First 😊 jai sri ram ❤

  • @gandlasrinivas4472
    @gandlasrinivas4472 3 месяца назад +5

    స్టాటింగ్ డైలాగ్ సూపర్

  • @AVPsPTech
    @AVPsPTech 3 месяца назад +12

    వీడో సిద్ధాంతి పాస్టర్ గాడో వేదాంతి .. అవన్నీ నమ్మావంటే టికెట్ లేకుండా అస్సాం ట్రెయిన్ ఎక్కినట్టే 🤣🤣🤣

  • @kittumittu3822
    @kittumittu3822 3 месяца назад +2

    Tammudu aa shri reddikikuda oka koting este baguntundi me savalu mogam matalu levu devudu melantivallanu aarogyam aeishu echi kapadalni korukuntanu Jai shree ram jai shree krishna jai bharathmataki jai jai modiji Jai BJP jai karunakar suggunagaru mariyu milantivallandariki jeyamukalagali

  • @jaswanthishameditator333
    @jaswanthishameditator333 3 месяца назад +4

    👌👏👏🙏🕉

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 месяца назад +5

    ఇప్పుడు నూతనంగా ఒక జ్యోతిష్యుడు మోడీజీకి గండమట,12తారీఖు ప్రమాణ స్వీకారం టైం ను బట్టి అంటాడు,ఆయన్నేం అనాలి 😊

  • @RamabrahmasastryPulluri
    @RamabrahmasastryPulluri 3 месяца назад +3

    Ji Sree Ram

  • @sandhyarani8007
    @sandhyarani8007 3 месяца назад

    జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ జై బీజేపీ

  • @ramalimmala6911
    @ramalimmala6911 3 месяца назад +4

    Jai shree Ram brother 🙏

  • @amruthareddysadala1249
    @amruthareddysadala1249 3 месяца назад +3

    Karunakar time.kastam.falinchindhi.yesujuku.asalayna.meku.yipudu dhigindhi.jai.sriram

  • @Rajavashamkingking
    @Rajavashamkingking 3 месяца назад +4

    Jai shree ram ❤

  • @hemamalinip6055
    @hemamalinip6055 3 дня назад

    Karunannaa inkaa meeru cheyyavalasina panulu chaalaa unnaayyi❤❤❤❤❤❤❤❤❤❤anna

  • @kavaliarunababu1344
    @kavaliarunababu1344 3 месяца назад

    Jai sriram

  • @veenareddy9732
    @veenareddy9732 3 месяца назад +4

    Venu swamiki manchi gunapaatam.

  • @jannabhatlanarasimhaprasad9027
    @jannabhatlanarasimhaprasad9027 3 месяца назад

    కరుణాకర్ గారూ మీ అద్భుతమైన అవిరణ హిందూధర్మ సంరక్షణ పోరాటానికి దన్యవాదములు

  • @SiddhuK-er8pd
    @SiddhuK-er8pd 3 месяца назад +1

    🔥🔥

  • @bhagyalakshmi6368
    @bhagyalakshmi6368 3 месяца назад +6

    కరుణాకర్ గారు హనీ జాన్సన్ గాడు చేస్తున్న వీడియోలకు దీటుగా సమాధానం చెప్పండి ప్లీజ్ బ్రో

  • @govindkarlakunta8372
    @govindkarlakunta8372 3 месяца назад +2

    🚩🇮🇳🚩

  • @vijayreddy5426
    @vijayreddy5426 3 месяца назад +1

    Chala Baga chepparu Anna Jai shree Ram 🚩

  • @seoharish8879
    @seoharish8879 3 месяца назад +1

    Super Anna we want more comedy like this please

  • @ramakrishna-ii9rw
    @ramakrishna-ii9rw Месяц назад

    మీరు చాలా బాగా వీడియోస్ చేస్తున్నారు 👏👏👏👏👌👌💐

  • @srk1604b
    @srk1604b 3 месяца назад +2

    Jai Hind ✊✊✊

  • @m.vidaya
    @m.vidaya 3 месяца назад +2

    Anna okati chey matham marpu jaruguthuna ah please ki velli mara vadhu ane camp petandi andulo okarine aeina marchandi

  • @HT-fp4uy
    @HT-fp4uy Месяц назад +1

    Jai Shree Ram 🚩🚩🚩

  • @sodiyabaladrawings6152
    @sodiyabaladrawings6152 3 месяца назад +1

    Jai Bharat Jai Sanathanam

  • @krishnasaiva
    @krishnasaiva 3 месяца назад +4

    जय श्री राम