Calvary సతీష్ సేవ పేరుతో కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తున్నాడో ఈ వీడియో చూడండి. praveen kumar new video

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии • 1,5 тыс.

  • @KinnuiKinnui
    @KinnuiKinnui Месяц назад +11

    Satish Kumar god bless you god bless you god bless you❤❤❤❤❤❤🙏🙏🙏🙏

  • @cIndia9
    @cIndia9 Год назад +136

    Praveen
    ధీశాలివి నువ్వు, నీలాంటి ధైర్యవంతుడిని చూడటం నిజంగా అదృష్టం . నీ సేవ అనిర్వచనీయము. సదా నీకు కృతజ్నుడను

  • @mariyakinthada5110
    @mariyakinthada5110 Месяц назад +16

    Becarefull ur voice bro,satesh kumar is God gift , IND kk naa

    • @Angelannie2017
      @Angelannie2017 Месяц назад +1

      Bro nenu christian,pls oka sari bible chadavandi devudu money tho epudu ghanaparachadu,sathish kumar andari dagara money adigi collect chesadu,sathish kumar kadu chala mandi crores sampadisthunaru, pls alochinchandi,bible prakaram podam sarvalokaniki veli sarvasuwartha prakatinchudi ani annaru,anna bible lo suwartha ela chesaro gurthuku chesukondi,

  • @anagandulaanandam202
    @anagandulaanandam202 5 месяцев назад +61

    కరోనా టైం లో చేసిన సహాయం అది గుర్తిస్తే చాలు మాటలు కాదు క్రియలలో చూపియ్యాలి

  • @navyanavya3027
    @navyanavya3027 Год назад +101

    డబ్బు కోసం మాత్రమే కాక దేవుడి కోసం సేవ చేసే వాళ్ళు కూడా వుంటారు మా పాస్టర్ గారికి అట్లిస్త్ పెట్రోల్ ఖర్చు కూడా రాదు కానీ ఆయన ఎప్పుడు చర్చ్ కి రావడం మానరు వృద్ధాప్యం లో కూడా

    • @jessyjessy413
      @jessyjessy413 4 месяца назад +3

      Avunu sir ichevaariki leni pain meekendhuku sir....meeru ivvaru kada meekendhuku ah pain...ichevaaru devuni namamu lo isthunnaru ayana ashirvadham undhi ichevaariki...iyyudi ivvabadunu Ani undhi kada...devuni vaakyanni mee istanusaram gaa matladakandi sir...idhi manchidhi kaadhu meeku

    • @Prettyangel-z5k
      @Prettyangel-z5k 3 месяца назад +2

      Nijamaina devuni sevakulu. Ayana ki devudu enka ayushu nichhi thana sevalo vadukonunu gaka

    • @Lacham1234
      @Lacham1234 Месяц назад +1

      Maybe 1 or 2 percent Pastor లు good people ఉండ వచ్చు

    • @Crazykids2011-e9v
      @Crazykids2011-e9v 17 дней назад

      Mana deggara dabbu untey narakam ki potaam ani cheppey bible devudu, pastor’s deggara dabbu untey narakam ki pora, Jesus consession icchada pastor’s ki

  • @మౌనిచానెల్-త1త
    @మౌనిచానెల్-త1త 19 дней назад +2

    నువ్వు ఇంత విమర్శిస్తున్నా కూడా నిన్ను దేవుడు చల్లగా చూడబడును. ఆమెను

  • @sandhyacheerala1157
    @sandhyacheerala1157 Месяц назад +19

    Satish garu is blessed by Jesus christ,the only God.

    • @bodagalnagaraj273
      @bodagalnagaraj273 Месяц назад

      మన దేశానికి పట్టిన దరిద్రం వీడు సతీష్ గాదు

  • @sudimallasunil4564
    @sudimallasunil4564 Год назад +68

    Views kosam chala కష్టపడుతున్నావు బ్రో. జాగ్రత్త దేవుని ఉగ్రతను చూడడానికి రెడీగా వుండు....

    • @swanim1028
      @swanim1028 5 месяцев назад +4

      Em kadu om namaha sivaya

    • @NARENDRAREDDY-4455
      @NARENDRAREDDY-4455 4 месяца назад +6

      Andhuku ke ra memmalani gorrelu anedi

    • @NihanWasly
      @NihanWasly 4 месяца назад +3

      Niku pakka narkan ra

    • @seventhangeltabernacle
      @seventhangeltabernacle 3 месяца назад +3

      అబ్బా అబ్బా అలానా అవునా 😂😅😅😂 నిజం చెప్తే నీకు పొడుచుకొని వస్తుందిరా కోపం 😂😂

    • @SVPVLOGS07
      @SVPVLOGS07 3 месяца назад +3

      Na votta kaya chesthadu yesu gadhu vannema meri kutthalo na modd. ।ahhey luya meri dhi pedda bokku dhi pedda లోయ

  • @matamsangameswer2078
    @matamsangameswer2078 Год назад +223

    నా దృష్టిలో మీరే అసలైన గొప్ప హిందువు

    • @prasannakumar2328
      @prasannakumar2328 Год назад +3

      Akdunarr sir

    • @mkmk4805
      @mkmk4805 11 месяцев назад

      వీడు మతోన్మాది....

    • @venkat63
      @venkat63 11 месяцев назад +2

      Anna it is real I know ,I already faced

    • @Solomonking-777
      @Solomonking-777 11 месяцев назад

      వీడు పెద్ద మతోన్మాదులు. హిందువులు చాలా మంచోలు కానీ వీడు ఉగ్రవాది. అలాగే వీడు డబ్బులు కోసం ఎంత గబ్బు పని అయన చేస్తాడు వీడు😊

    • @philadelphiamellawagu399
      @philadelphiamellawagu399 11 месяцев назад +3

      Nijamuga narakamu unadhi etaniki

  • @ChebroluChinna-x9l
    @ChebroluChinna-x9l 2 месяца назад +7

    నువ్వు సతీష్ కుమార్ అన్న ఏం చేయలేదు నీ భక్తి నీది నీ దేవుడు నీది నువ్వు తిరుపతి వెళుతున్నావు అక్కడికి వెళ్లి ఉండి లేసి వస్తున్నావు ఎంత వస్తున్నావో కూడా లెక్క లేకుండా జరుగుతుంది దాన్ని ఎవడు అడగాలి

  • @RamanS-f8j
    @RamanS-f8j Месяц назад +3

    Great Praveen Kumar 🙏🙏

  • @pinnintijyothi3212
    @pinnintijyothi3212 Месяц назад +3

    సతీష్ బ్రదర్ గురించి దేవుడు లెక్క
    అడుగుతారు‌. మీరెందుకు ఒక పాస్టర్
    గారి గురించి అమార్యదగా మాట్లాడుతూ
    ఉన్నారు. దేవుని చిత్తానుసారముగా
    సతీష్ బ్రదర్ సేవ గాని ఉంటే, ఇంకా దేవుడు ఆశీర్వదిస్తారు.
    ఆశీర్వాదస్తాడు.

  • @RADHAKRISHNA-Namonamah
    @RADHAKRISHNA-Namonamah Год назад +85

    తమ్ముడు మీ ధైర్యానికి ఈ అక్క మనసారా దీవిస్తోంది... చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ🙌🙌🙌

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 Год назад +3

      super Praveen Kumar Anna 🙏🙏🙏..!!!

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 Год назад

      Yes,Gorre 🐏🐏🐑 lanjakodukulu hypocrisy money minded psyco pastor's 🤬🤬🤬🤬..!!!

  • @MalleshRao-ci5be
    @MalleshRao-ci5be 2 дня назад +1

    Pichhoda ✝️😭💪✝️🔥🔥 maa balam Arorada

  • @mtirupatireddy2965
    @mtirupatireddy2965 Год назад +39

    You are very daring . it's not a joke or easy thing criticism of christianity in this way. You are great.

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 Год назад +1

      Super Praveen Kumar Anna 🙏🙏🙏

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 Год назад

      Yes, gorre 🐑🐑🐏🐏 lanjaaaaakodukulu hypocrisy money minded psyco pastors 🤬🤬🤬..!!!

    • @lamvenkatratnam5439
      @lamvenkatratnam5439 Год назад +1

      ఇది ఒక సైతాను బోధ

  • @voice5950
    @voice5950 Год назад +62

    ఆ హోల్ సేల్ కల్వరీ సత్తి కి సబ్ డీలర్ల లాంటి వాళ్లు ఈ లోకల్ పాస్టర్లు...అందరూ కలసి అమాయకులను దశమ భాగాల పేరుతో దోచుకోవడమే....ఆ గొర్రెలకు ఎప్పటికి అర్దం అవుతుందో....Good work Bro...👍

    • @amarchittivlogs3448
      @amarchittivlogs3448 Год назад +8

      Bellampalli pravven gadiki franchise ichadu kada satti gadu

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 Год назад

      Yes, gorre 🐑🐏🐏 lanjaaakodukulu hypocrisy money minded psyco pastor's 🤬🤬.!!!

    • @powerstarpawankalyanfan2605
      @powerstarpawankalyanfan2605 3 месяца назад

      Christians ayithe గొర్రెలు మరి హిందువులు బత్తాయి గల్లా తిరుపతి లో లడ్డు కి పైసలు దర్శానికి పైసలు దిని ఏమి అంటారు బత్తాయి గా............

    • @AshokGajre-z3u
      @AshokGajre-z3u 2 месяца назад

      Nuvu kuda cheyi bro gudidhagara krucho ok chi ni bathuku ore devuni kosam kasta padevalanu epudu anoduok

    • @doneanitha6637
      @doneanitha6637 10 дней назад

      Mundhu mi jevethallu miru chuskondi

  • @madhusamathagudikandula8370
    @madhusamathagudikandula8370 Год назад +10

    నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ తమ్ముడు
    ప్రతి హిందువు నీకు తోడుగా నిలబడతారు

    • @dilipdilip3018
      @dilipdilip3018 Месяц назад

      Difference nduku bro andaru okkate andaram manushyulame

  • @kishtappab
    @kishtappab 5 месяцев назад

    Anninime 1:07 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤jaisriram

  • @pcb1381
    @pcb1381 Год назад +23

    Matthew(మత్తయి సువార్త) 7:3,4,5
    3.నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల?
    4.నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచినీకంటిలో నున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేల?
    5.వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.

    • @DomaicanDamaal
      @DomaicanDamaal Год назад +4

      కోడలు తామరతో మామగారు యూదాతో వ్యభిచారం చేయుట : ఆదికాండము 38 - వచనములు 11 to 18
      లోతు యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి : ఆదికాండము 19 - వచనము 36
      యూదా ఓనానుతో - నీ అన్నభార్యయొద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగ జేయుమని చెప్పెను : ఆదికాండము 38 - వచనము 8

    • @sanjaykumarteli671
      @sanjaykumarteli671 Год назад +3

      @@DomaicanDamaal అవన్నీ చేసింది మనుషులే బ్రదర్..... దేవుడు కాదు.....అలాంటి దుర్మార్గాలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా.....అదే హిందూ గ్రంధాలు పురాణాలు ప్రకారం అయితే డైరెక్ట్ గా దేవుల్లే ఎన్నో ఘోర పాపాలు చేశారు... ఉదాహరణకు బ్రహ్మ కుతురితోటి, ఇంద్రుడు చాలా మంది దేవుళ్ళ భార్యల తోటి ... విష్ణువు వేషాలు మార్చి చేసే మోసాలు.....శివుడి అంగం మునులు సేపిస్తే ఊడి పడిపోవటం ..చాలా ఉన్నాయి లే.....బైబిల్ లో దేవుడు తప్పు చేసిన సందర్భం ఉంటే చూపించండి, మనుషులు చేసినవి కాదు....అవి మాకు తెలుసు లే.....ఎవడో చెప్పినవి అబద్ధాలు చెప్పకండి....ఒక్కసారి క్లియర్ గా చదవండి బ్రో......

    • @DomaicanDamaal
      @DomaicanDamaal Год назад

      @@sanjaykumarteli671
      సెక్స్ అనే శారీరిక సుఖం జంతు సముదాయానికి మాత్రమే , అది కూడా సంతానం కోసం ఎందుకంటే జంతువులు చిరంజీవులు కాదు . Sexual desire, arousal, and orgasm are mediated by complex, yet still not fully understood, interactions of the somatic and autonomic nervous systems (refer to ) . దేవతలు మరియు దేవుళ్ళు అనే వాళ్ళు ఎనర్జీ బీయింగ్స్ , వాళ్లకి సెక్స్ ఆవసరం లేదు మరియు వాళ్ళు వాళ్లకున్న శక్తీ భట్టి ఏ రూపమైన ధరించొచ్చు . శక్తుల కలయికను అర్ధంకానీ కొంతమంది దానిని సెక్స్ అని పెదార్ధం తీసి , దాన్ని ఒక పాపంగా చిత్రీకరిస్తూ చదువులేని వాళ్ళని ఎలా ఏమారుస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం !
      బైబిల్ లో ఉన్న చెత్త తెలిసే పాశ్చాత్య దేశస్థులు క్రయిస్తవ్యం నుండి బయటికి వస్తున్నారు . ఉదాహరణకి బ్రిటన్ లో గణాంకాల ప్రకారం క్రిస్టియన్లు (అన్ని దినామినేషన్స్ ) - 2011 లో 59.3% , 2021 లో 46.2% గ ఉన్నారు . మనమేమో ఆ చెత్త మనమీదకి ఎక్కించుకోవాలని ట్రై చేస్తున్నాం !

    • @Jesus-wk9yd
      @Jesus-wk9yd Год назад

      @@DomaicanDamaal India lo enni crimes jaruguthunnayante.... Raajyaangam thappaa Chatham thappaa..... Criminals thappaaa

    • @Jesus-wk9yd
      @Jesus-wk9yd Год назад

      @@DomaicanDamaal
      Yudhaa tho gaani
      Lothu kuthullatho gaani.... Alaa cheyymani devudu Cheppadaa....
      Lothu vamshaanni.... Shaapagrasthamayina Vamshamgaa Bible chepthundhi.... Moabeeyulu.... Vyabhichaara santhaanam...

  • @tirumalappah8820
    @tirumalappah8820 11 месяцев назад +29

    నువ్వు చెప్పేవన్నీ అబద్ధం కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ ఏ ఒక్కరికి సెల్ఫీ కోసం 10000 నాతో భోజనం చేస్తే 50,000 అని ఏ ఒక్కరు గ్రూపు చూపించలేదు ఎందుకంటే ఆయన అలాంటి మాటలు మాట్లాడు కల్వరి టెంపుల్ గిట్టని వాళ్లు ఇలాంటి దుష్ప్రచారం చేస్తూనే ఉంటారు మీలాంటి దుష్ప్రచారం చేసే వారిని ఈ దేశానికి పట్టిన చీడపురుగులుగా భావిస్తాను నేను

    • @TeluguExChristian
      @TeluguExChristian  11 месяцев назад +4

      యేసు దేవుడు కాదు యేసు దేవుడంటే బైబిల్ ప్రకారంగా నరకమే యేసు దేవుడిగా భావించినా పాస్టర్లందరూ ప్రస్తుతం నరకం లో మల మల మాడుతున్నారు అలాంటి పరిస్థితి తెచ్చుకోకు యేసు తండ్రి నిజ దేవుడు సత్య దేవుడు శ్రీ కృష్ణుడ్ని నమ్ముకో నరకం నుంచి తప్పించుకో

    • @haribabupastor3348
      @haribabupastor3348 11 месяцев назад

      Hello bro, what are talking man? Are you mad? God will help not satisfaster not you

    • @haribabupastor3348
      @haribabupastor3348 11 месяцев назад

      Hello, bro, if you're talking with the satisfaster, God will funny thing you fast, why because don't talk with the pastors? Not only satisfaster don't talk with the all pastors they are chosen by god

    • @haribabupastor3348
      @haribabupastor3348 11 месяцев назад

      Hello, hello bro, what are you talking about? The pastors? They're chosen faster. Not not like you understand if you throw scrolling. Pasta's not only satisfaster, all pastors, God will funny show, really, really? You got the funnish from the God. Why? Because who are you to talk with the pal about the pastors? You don't have the nonsense. You don't have the sense like this. The people that have the fit on the garden so they you. God will give them this is their fate. You know shut off your mouth please don't talk also sinks

    • @agastianbandi
      @agastianbandi 9 месяцев назад +1

      Babu nevu Buble ki వ్యతిరేకంగా ఇలాంటి msgs vedios ఎవ్వరికీ పంపకు pls.
      Christians ki Edo నీ మాటలు చెప్పి డైవర్ట్ దారి మల్లించకు .
      Praise the lord.

  • @karthikkalthi8872
    @karthikkalthi8872 Год назад +72

    నేను హిందూ గా 15times కల్వరి టెంపుల్ కి వెళ్లిన.. అన్ని చూస్తుంటే నవ్వు ఆగలేదు అప్పుకున్న.. అన్ని motivational classes చెప్తున్నారు.. మొత్తం Business..

    • @rajusuji6584
      @rajusuji6584 Год назад +5

      Vellatame Thappu yemundhi Akkada Dochukovatam thappa,

    • @karthikkalthi8872
      @karthikkalthi8872 Год назад +19

      నా lover christian నన్ను christian గా change చేయాలనీ చూసారు.. So తనతో వెళ్లిన.. వాళ్ళలాగా దేవుడిని నమ్మాలంట..చివరికి నువ్వు దేవుడిని నేను నమ్మడం లేదు అని 6 years love ni వదిలేసింది... తను and వాళ్ళ ఇంట్లో వాళ్ళు దేవుడి నామమున వదిలేసారు.. 😭.. ఇక అప్పటి నుంచి నా life.. full of pains.. ఇద్దరి ఇంట్లో ఇష్టం ఉండి 6years long love తర్వాత విడిపోవడం ఆ బాదతో నా క్యారెక్టర్ ni bad చేసేలా తాగడం, తిరగడం.. Sucide attemt.. ఇలా అన్ని జరిగాయి..ఒక్క క్రిస్టియానిటీ వల్ల నా life ఆగమాగం అయ్యింది.. 🍻

    • @DomaicanDamaal
      @DomaicanDamaal Год назад +5

      @@karthikkalthi8872 - Not easy but it will make you strong .

    • @isnkjhsb
      @isnkjhsb Год назад +9

      Brain wash చేస్తారు, as it is గా Multilevel మార్కెటింగ్ (chain system) లగా నే ఉంటుంది😂😂😂

    • @isnkjhsb
      @isnkjhsb Год назад +6

      ​​@@karthikkalthi8872 అన్న వాళ్లు మనల్ని మార్చడానికే ప్రేమిస్తారు , విల్లలో males and females కెవలం హిందువులనే ప్రేమిస్తారు చిన్న example :: యాదమ్మ రాజు అండ్ stella .. And ఇలాంటివి మా ఊరిలో జరిగింది. ఇంకొ joke ఏంటంటే హిందువులని christians గా మారిస్తే same విల్ల అయుదాన్ని use చేసి ముస్లిం Person christian అమ్మాయిని ప్రేమించి convert చేశాడు😂😂😂

  • @Kenny-qi4my
    @Kenny-qi4my 5 месяцев назад +16

    పాస్టర్లు అమాయకులను మోసం చేయడం లేదు. సతీష్ కుమార్ లాంటి వాళ్ళు క్రైస్తవ్యంలో 3-4%మాత్రమే. మిగతా పాస్టర్లు అందరూ కూడా చాలా పేదవాళ్లుగా ఉంటూ చిన్న చిన్న రూముల్లో సంఘాలు పెట్టుకుని, మన సమాజంలో ఉన్న అనేక దుర్ వ్యసనాలకు బానిసలు అయినటువంటి వారిని వారి చెడు వ్యసనాల నుంచి బయటకు తీసుకొస్తున్నారు. కుటుంబాల్లో సమస్యలు, భార్య భర్తల మధ్యలో సమస్యలు అనేకమైన వాటిని గూర్చి స్వచ్ఛందంగా నిస్వార్థంగా కన్నీళ్ళతో దేవునికి ప్రార్థిస్తూన్నారు. ఇంత చేస్తున్న వీరికి నెల ఆదాయం ఎంత? 3వేలు, లేక 4 వేలు, మహా ఎక్కువైతే 5000. ఇది 96- 97% ఉన్న క్రైస్తవ పాస్టర్ల యొక్క ఆదాయం. ఒకవేళ నేను చెప్పింది మీకు అబద్ధం అనిపిస్తే, మీరే స్వతహాగా వెళ్లి ఈ చిన్ని చిన్ని సంఘాలు రూములులో, చిన్నచిన్న ఇళ్లలో పెట్టుకొని నడిపిస్తున్నటువంటి చర్చలు దగ్గరకు వెళ్లి మీరు రహస్యంగా ఎంక్వైరీ చేయండి.
    ఎవరో క్రైస్తవ్యం లో ఉన్న ఒకరిద్దరిని తీసుకొని నిస్వార్ధంగా పనిచేస్తున్న అనేకులను దూషించటం ద్వేషించటం సరి అయినది కాదు అని మీకు మనవి చేస్తున్నాను.
    ప్రతి మతంలోనూ వారు దేవునిని దర్శించడానికి వెళ్ళినప్పుడు కానుకలు ఇవ్వటం అనేది పరిపాటి. ఆ అంత మాత్రం చేత ఆ మతాన్ని ఆ వ్యక్తులను ఆ దేవాలయాలను దూషిస్తామా? చదువు సంస్కారం కలిగిన వారు ఎవరూ కూడా అలా మాట్లాడరు.
    మన సమాజంలో ఎంతోమంది పేదలు దిక్కులేని వారు అనాధలు ఒక పూట కూటి కొరకు కూడా నోచుకోని ఎంతోమంది ఉన్నారు మనకు దమ్ము ధైర్యం ఉంటే అలాంటి వారికి ఏదైనా సహాయం చేద్దాం.
    ఏ మతం వారికైనా నేను చెప్పేది ఒకటే, మొన్నటి వరకు కరోనా వచ్చి సమాజాన్ని సహో నాశనం చేసింది, మిగిలిన సగాన్ని మీరు మతం పేరుతో మతాల మధ్య చిచ్చు పెడుతూ వీడియోలు పెడుతూ నాశనం చేయొద్దు. మతాల మధ్య గొడవలు రేపేటటువంటి ఈ వీడియోలు మానేసి సమాజ హితాన్ని కోరే వీడియోలు పెట్టవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. జై భారత్.

  • @mulkirambabu8096
    @mulkirambabu8096 Год назад +47

    ప్రవీణ్ గారు మీరు చేసే ప్రతి వీడియోను మేము చూస్తాము సార్ మీలాంటి వారికి బలంగా మేము వెనకాల నిలబడాలి అనిపిస్తుంది మీకు సపోర్టుగా

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 Год назад +6

    Super Praveen Kumar Anna 🙏🙏🙏

  • @bandelavijaykumar5519
    @bandelavijaykumar5519 Месяц назад

    దేవుడు మనకు ఎంతో ఇచ్చాడు మనం దేవుని కొరకు ఎంత ఇచ్చిన తక్కువే మనం దేవునికి 10వ వంతు తీయాలి మన సంపాదనల కెళ్ళి దేవుడు మనకు పంచభూతాలను ఫ్రీగా ఇచ్చాడు దేవుడు దానికి లెక్క కట్టి ఇవ్వమంటే మన జీవితం కూడా సరిపోదు

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 Год назад +24

    సేవ పేరుతో మోసాలుచేసి ప్రజలవద్దనుండి కోట్లరుపాయలు దోచుకోని దాచుకోంటున్న పాస్టరులు.ఈమోత్తాన్ని గౌర్నమేంటు స్వాదినం చేసుకోవాలి.ప్రవిన్ గారికీ జై శ్రీరామరక్షా🌹🌹🔔🔔🙏🙏🙏

  • @ManiPandu-uu8jk
    @ManiPandu-uu8jk Месяц назад

    👌🏼👌🏼Amen 👏🏼👏🏼👏🏼🙏🏼🙏🏼

  • @exploringbibletoworld
    @exploringbibletoworld Год назад +18

    అన్నా!!! జాన్ వెస్లీ మినిస్టరీస్ ని కూడా ఎక్పోజ్ చెయ్యండి

    • @Jesus-wk9yd
      @Jesus-wk9yd Год назад +2

      Devudu nee life ni kudaa explore Chesthaadu...... Be ready

    • @exploringbibletoworld
      @exploringbibletoworld Год назад +5

      @@Jesus-wk9yd 😂 పర్లేదు!! మేము అన్నింటికీ సిద్దమే

    • @prabhachakravarthy7401
      @prabhachakravarthy7401 Год назад +1

      @@Jesus-wk9yd 🐑

    • @mental9453
      @mental9453 Год назад +2

      ​@@Jesus-wk9yd Jesus is gay

    • @DomaicanDamaal
      @DomaicanDamaal Год назад +4

      @@Jesus-wk9yd బైబిల్ కత్తి తో విస్తరించింది . మారాను అన్నవాళ్ళని చంపి వాళ్ళ సేవల రక్తంతో తడిపి ప్రచారం చేసారు . మెడమీద కత్తిపెట్టి బైబిల్ దేవుడు అన్యజనులకు దేవుడయ్యాడు . అందుకే పాశ్చాత్య దేశాలలో క్రయిస్తవ్యం తగ్గుతోంది . ఉదాహరణకి ఆస్ట్రేలియా లో గణాంకాల ప్రకారం క్రిస్టియన్లు (అన్ని దినామినేషన్స్ ) - 2011 లో 61.1% , 2016 లో 52.1% , 2021 లో 43.9% గ ఉన్నారు .

  • @notlalovalaxmi539
    @notlalovalaxmi539 11 месяцев назад +58

    అన్న నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావ్ ఆయన ఒకవేళ తప్పు చేస్తే చూడడానికి దేవుడు ఉన్నాడుగా ఆయన తప్పులు ఎత్తి చూపెట్టడానికి నీకేం అధికారం అక్కుంది ఆయన దేవుడు సేవ చేసుకుంటున్నారు దేవుడికి న్యాయమైన తీర్పు దేవుడు తీరుస్తాడు ఎక్కువ టేషన్ బడి బీపీ షుగర్ తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండన్న ఇంకొక విషయం ఏంటంటే నువ్వు సేవకుడు అయితే నీ సేవ నువ్వు నీతిగా చెయ్ అన్నా ఎదుటి వాళ్ళ సేవను వెలితి చూపించే కన్నా మనసేవ మనం నీతిగా చేసి ఆత్మలను రక్షించడం మంచిది కదా అన్న దేవుడు సేవకుడిని వాడు వీడు అనడం కూడా తప్పే కదా అన్న బైబిల్ కి వ్యతిరేకమే కదా అన్న 🙏

    • @sireeshab3721
      @sireeshab3721 11 месяцев назад +6

      bible ni andaru chadavali appude e mafia nunchi bayatapadataru

    • @vinodreddy7258
      @vinodreddy7258 10 месяцев назад +2

      tinction avvali brother endhukantey appulu cheysi ila bhaym to ashatho dabbulu katti jeevithalu nashanam ieyyvallu enthamandhi untaaru alochinchu, inka devudu unnadu ayana choosukuntadu annappudu vellandharu endhuku tiruguthu pracharam cheysthu convert cheyyali ?
      we support @TeluguExChristian

    • @Loading-_-Happiness
      @Loading-_-Happiness 9 месяцев назад

      Nuvvu anduku tension padutunnav may be me devude atanitho ee matalu cheppustunnado emo me devuni anumati lekunda am jaragavu kada telsukondi

    • @KristhuJyothiMinistries
      @KristhuJyothiMinistries 8 месяцев назад

      ని కంట్లో నాలుసు తిసుకొమంటె ఇతరుల కoటీలో నలుసు వెతుకుతరు😅

    • @crazykiran5070
      @crazykiran5070 8 месяцев назад

      Bibble lo thappu ne thappu ga kandinchali ani undi thelida

  • @VKSanthani-kd8qb
    @VKSanthani-kd8qb Год назад +7

    Super exposing Anna👏👏👏

  • @rajkumarkola8375
    @rajkumarkola8375 11 месяцев назад +49

    మా క్రైస్తవులను మేము ఇష్టపడి మేము కానుకలు మా బైబిల్ ప్రకారం ఇస్తే నీకే నీ మతానికి వచ్చింది నొప్పి అయ్యా??

    • @draju4863
      @draju4863 5 месяцев назад +2

      🤔

    • @GopinadhGopinadh.v
      @GopinadhGopinadh.v 5 месяцев назад +2

      నిజంగా గొర్రె బిడ్డవే నాయన అమిన్

    • @rajkumarkola8375
      @rajkumarkola8375 5 месяцев назад +5

      @@GopinadhGopinadh.v బర్రె బిడ్డ మీరెందుకు హుండీలో డబ్బులు వేస్తున్నారు చెప్పు???

    • @deepansh1008
      @deepansh1008 5 месяцев назад

      ​@@rajkumarkola8375etlaina nivu modda guduvu ra panthera bidda

    • @motivationaltalkssai
      @motivationaltalkssai 5 месяцев назад +1

      Meeru mosapothunaru ani Meeku true teliya chesthunte....pastor god Peru cheppi motham dabbulu sampadisthnaru ani meekuntelitam Leda...meeru devudiki ichedi nijamga Mee jesus namme valla lo pedavallaki ivvandi..
      Leda chinna sanghalaki help cheyandi...nijamga Calvary Satish ki inka ivvakandi....melukondi...ye dabbu na pastors ki dabbu ivakandi....
      Hundi lo dabbulu memu istapadi veyali anukunte veshham kani evaeu force cheyaru
      .inthe veyali ani rule ledu....adi telusukondi...
      Mee kastanni Mee pillalki pettandi...god Peru tho mosam chese vallaki ivvakandi..valla pillalu chala Baga unnaru...mana dabbu teesukoni

  • @anandjeer2461
    @anandjeer2461 11 месяцев назад +10

    Episode స్పాన్సర్స్ చేయమన్నాడు. అందులో తప్పు ఉంది అని మీరు అంటున్నారు. వాక్య పరిచర్య చేయడానికి స్పాన్సర్ చేయమన్నారు. ఇవ్వగలిగితే ఇవ్వొచ్చు. లేకపోతే లేదు. దానికి ఇంత రాద్దాంతం చేయడం మంచిది కాదు.
    ఇవ్వలేనప్పుడు ఇవ్వకండి.
    మళ్ళీ వీడు వాడు అని మాట్లాడటం చాలా తప్పు.
    నేనేమీ సతీష్ కుమార్ గారికి సపోర్ట్ చేసి మాట్లాడటం లేదు.
    మీరు మటడిన విధానం తప్పు అని నా అభిప్రాయం

  • @BalasubramanyamJetty
    @BalasubramanyamJetty Год назад +8

    good Job praveen sty blessed

  • @Baburao558
    @Baburao558 9 месяцев назад +26

    వాడు వీడు ఆయన పాస్టర్ గారు నీకు తెలియదా అని ఒక హిందూ

  • @Sharonswaralu
    @Sharonswaralu 11 месяцев назад +30

    బ్రదర్ అన్ని టెంపుల్ లో కూడా కానుకలు హుండీలో
    దర్శనానికి టికెట్
    హిందీలో బంగారు ఆభరణాలు
    కట్న కానుకలు రోజు కు కోట్లాది రూపాయలు వస్తున్నాయి. లడ్డు వేలంపాటలో డబ్బులు దేవుని పేరు చెప్పి
    మనకళ్ళముందే ఎంతమంది గురువులు,
    ఎంతమంది పూజారులు ,య్యేంతమంది
    పాస్టర్లు ,ఎంతమంది బాబాలు ,లేరు అన్నిటి మీద వీడియో చేసే దమ్మంద

    • @sandelaganesh2679
      @sandelaganesh2679 6 месяцев назад +1

      👏

    • @dhanapinnaboyina
      @dhanapinnaboyina 5 месяцев назад +1

      Ethaniki mundhu knowledge ledhu adho views kosam elaa chestunnadu bro

    • @nanianand3448
      @nanianand3448 5 месяцев назад +3

      వీడికి అంత లేదు, అస్తమానం క్రిస్టియన్స్ మీద పడి ఏడవడం తప్ప,

    • @haneeshalingampalli1365
      @haneeshalingampalli1365 3 месяца назад

      Yes 💯

  • @sreebabugudise
    @sreebabugudise Месяц назад +1

    సత్య మేవ జయతే,పాపులు ఉండేది జైలులో,పాపులు వుండే జైలుకు వెళ్లి పాపులను మార్చండి,వారి ఉరి శిక్షలు పడకుండా ఆపండి, అప్పుడు దేవుడు సత్యం కావునా ఇద్దరికీ ఉపయోగం,ఇక్కడ పాపులు ఎవరూ లేరు.

  • @UpenderGorre-he3sk
    @UpenderGorre-he3sk 11 месяцев назад +42

    తీర్పు తీర్చకు ....నీకు తీర్పు ఉండదు....take care brother

    • @RanikanagalaEsther
      @RanikanagalaEsther 5 месяцев назад +1

      teerpu teerchaku ani nuvvu mallee teerpu teeerustunnavaaa?

    • @Trove-l7i
      @Trove-l7i Месяц назад

      Bro miru cheppindhi nijam avvochu ,but cheppe vidhanam wrong ,vadu vidu ani Anadam correct kadhemo ,so miru yentha value isthu cheppadam valla mee Pina antha viluva peruguthundhi

  • @mulaparthisrinivas113
    @mulaparthisrinivas113 14 дней назад

    వందనాలు బ్రదర్

  • @suresharji946
    @suresharji946 5 месяцев назад +22

    దేశం మొత్తంలో పెద్ద పాస్టర్ అని మీరే అంటున్నారు. ఒక తెలుగువాడు దేశానికి పెద్ద పాస్టర్ అంటే గర్వ పడండి. ఏదేదో చెప్పకండి

  • @Crazy_Sisters29
    @Crazy_Sisters29 5 месяцев назад

    Shalom Anna Garu 🤝

  • @naa_nigha_news
    @naa_nigha_news Год назад +16

    కాషాయాలు ధరించి,కలువ పూల దేకరేషన్ల పీఠంపై ఆశీను లైన (బాబాల ముసుగులో) దొంగనా కొడుకులు గురించి ఒక వీడియో చెయ్ బ్రో..
    పుట్టపర్తి,కంచి,మైసూర్,వైజాగ్,కాకినాడ,పిఠాపురం తదితర ప్రాంత లలో దోచుకుంటున్న...విభూది గాళ్ల గురించి.......
    భక్తి ముసుగులో దోపిడీ చేసే ఏ మతస్తుల దొంగల నైనా ఏకేసి నీ నిజాయితీ నిరూపించు.....ఓకే నా?

    • @Dhana3Savara
      @Dhana3Savara Год назад +1

      😆😆😆😆😆

    • @MunukolaAnil
      @MunukolaAnil Год назад +4

      బాబు ముందు నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి హిందూమతంలో బాబాల్ని నమ్మమని ఎక్కడ లేదు ఇది ముందు గుర్తుపెట్టుకో, గుడి పంతులు ఇంటింటికి వెళ్లి మీకు వాక్యం చెప్తామని అడుక్కునే పరిస్థితి ఎక్కడ లేదు, హిందూ మతం చెప్పేది ధర్మం రక్షితి రక్షితః అది గుర్తుపెట్టుకో హిందూమతంలో దశమ భాగాలు కానుకలు, వాస కూడికలు యవనస్తుల కూడికలు తీసివేతలు,స్త్రీల సమాజాలు ఇటువంటి ఏమీ లేవు, దేవుని దర్శించుకోవడం కోసం వారంకోసారి లేకుంటే వారం మొత్తంలో దేవుని దర్శించుకుంటూ వస్తాం, అర్థమైందా, హిందూమతంలో మీలాంటి గొర్రె బిడ్డలు కొంతమంది బాబాలుచుట్టూ పాస్టర్ చుట్టూ చుట్టూ తిరుగుతుంటారు, ఇంకో విషయం దౌర్భాగ్యం ఏంటంటే, చర్చిలో కన్వర్ట్ అయిన వాళ్ళందరూ కూడా మా హిందూ సోదరులే సోదరీమణులు, భారతదేశంలో పుట్టి హిందువుగా బతికి చర్చిలోకి వెళ్తున్న నీలాంటి సోదరుని చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది, ఇంటింటికి తిరిగి మీకు వాకింగ్ చెప్తాము శుభవార్త చెప్తాము గాడిద గుడ్డు చెపుతాము అని అడుక్కుని అడుక్కునే పరిస్థితి పాస్టర్లకే ఉంది ఇది ముమ్మాటికీ నిజం, అలా ఏ పాస్టర్ వెళ్ళకుండా ఉండి దశమ భాగాలు తీసుకోకుండా హిందువులపై ఇటువంటి దుష్ప్రచారాలు చేయకుండా నిజంగా ప్రార్థన చేస్తే ఉంటే అప్పుడు నువ్వు పెట్టు మెసేజ్

    • @jobhunter1075
      @jobhunter1075 Год назад +1

      Gorre

    • @marsakatlamohan4154
      @marsakatlamohan4154 Год назад

      Counter baga icharu

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 Год назад

      Orey gudda muyi raa gorre 🐏🐏🐑🐑 lanja kodakaa 🤬🤬 nuvu ventane veli ah gorre 🐑🐏 lanjaaakodukulu hypocrisy money minded psyco pastor's 🤬🤬 vala modda prayer oil 🛢️ pusi gatiga Naku raaa gorre 🐑🐏🐏🐑 lanjaaaa kodaka 🤬🤬.!!!

  • @KinnuiKinnui
    @KinnuiKinnui Месяц назад

    Satish Kumar god bless you 💝💝💝🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇

  • @highpotential.8075
    @highpotential.8075 6 месяцев назад +8

    గణేష్ చంద వాసులు,లడ్డూ విక్రయాలు.దినిపై కూడా విడియో చెయ్యండి

    • @user-qb7cc3cw7l
      @user-qb7cc3cw7l 4 месяца назад

      😂😂😂😂celebrate chestharu yavaru sampadinchatledhu ra avle..🎉😂😂😂😂

  • @SardharKhan-er5qo
    @SardharKhan-er5qo Месяц назад +1

    👎👎👎👎👎👎✊✊✊🥿🥿🥿🥿🥿

  • @vadugurilakshman6625
    @vadugurilakshman6625 Год назад +13

    ఈ పాశండ మతము లో ఎన్ని లొసుగులు వున్నాయి రా
    ఈ మతము నశించు గాక

    • @vinayraj.a2688
      @vinayraj.a2688 Год назад +3

      No chance dear because it is not a Relegion . It is the true way to reach creator of the everithing

    • @vadugurilakshman6625
      @vadugurilakshman6625 Год назад +2

      @@vinayraj.a2688 నీ పేరు చెప్తా వుంది not cteated, no life growth, no positive, no one can't believe, altimately no guarantee of brutal religion of "cry stanyam"

    • @chandu_546
      @chandu_546 Год назад +2

      ​@@vinayraj.a2688😂😂😂pora bokada

  • @srfoodvlogs55
    @srfoodvlogs55 Год назад +6

    Anna last 2min chala Baga matladav anna❤

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 Год назад

      Super Praveen Kumar Anna 🙏🙏🙏

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 Год назад

      Yes, gorre 🐑🐑🐏🐏 lanjaaaaakodukulu hypocrisy money minded psyco pastors 🤬🤬.!

  • @kondamurupanguluru8762
    @kondamurupanguluru8762 Год назад +20

    బాబూ,
    మీరు చేస్తున్న పని మంచిదే కానీ,
    మీకు థ్రెట్ వుండే అవకాశం వుంది,
    మీ స్వంత భద్రత ను కూడా చూసుకోండి.

  • @user-jw6jw3lz8
    @user-jw6jw3lz8 Месяц назад

    Becarefull bro

  • @naa_nigha_news
    @naa_nigha_news Год назад +25

    Bro...నాకు చిన్న సందేహం ? 13న అమలాపురం వస్తున్నారు. 10వేలు ఏ నంబరు కు వేయాలి అన్నపుడు నంబరు చెప్పకుండా ఎందుకు కట్ చేశారు?ఈ ఫోన్ సంభాషణ మీరే క్రియేట్ చేసి ఉండవచ్చు అని సందేహం.

    • @sanjaykumarteli671
      @sanjaykumarteli671 Год назад +4

      Yes బ్రో......బాబు శివశక్తి స్టాఫ్ లా ఉన్నాడు.....తన అంతటా తానే కాల్ చేసి .....వాళ్ళని confuse చేసి మాట్లాడుతున్నాడు.....may be fake records

    • @DomaicanDamaal
      @DomaicanDamaal Год назад +4

      కోడలు తామరతో మామగారు యూదాతో వ్యభిచారం చేయుట : ఆదికాండము 38 - వచనములు 11 to 18
      లోతు యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి : ఆదికాండము 19 - వచనము 36
      యూదా ఓనానుతో - నీ అన్నభార్యయొద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగ జేయుమని చెప్పెను : ఆదికాండము 38 - వచనము 8

  • @BaburaoDammu-s2y
    @BaburaoDammu-s2y Месяц назад

    యెహోషువ మినిస్ట్రీస్
    ఎవరైనా లెక్క చెప్పాలి
    దేవుడు చూస్తున్నాడు
    మనం ఏం అనకూడదు...ఆమెను

  • @venkateshv341
    @venkateshv341 Год назад +33

    300000*2000=600000000 మీరు 6 కోట్లు అంటున్నారు కానీ అది 60 కోట్లు....👍🏻🔥

  • @SadsSad-o6d
    @SadsSad-o6d 9 месяцев назад +2

    Meeru inka inka manchi stahyiki cherali praveen garu

  • @sureshtimothy2771
    @sureshtimothy2771 Год назад +24

    Anna నీకు ఎంత ఇచ్చారు ఈ విడియో చేయమని అది కూడా చేప్పు... పని పాట లేక ఈ విడియోస్ తీసుకుని ఎంత సంపాదిస్తూ ఉన్నావు

    • @venkateswarluvenkateswarlu4309
      @venkateswarluvenkateswarlu4309 Год назад

      Reply brother 😂

    • @DomaicanDamaal
      @DomaicanDamaal Год назад

      మీరు గొర్రెనా ? కేర్ఫుల్గా ఉండండి ! మీమీద పాస్టర్లు ఎక్కాలని ట్రై చేస్తారు !

    • @akhillokesh4755
      @akhillokesh4755 Год назад +1

      Pora pastor bichaga

    • @spicyloyalcooking
      @spicyloyalcooking Месяц назад

      Bags annavu bro ....Satish garu alantivaro maku thelusu ....me abbadapu matalu apandi ..me view's kosam Leni ponivi cheppi ..views ravadaniki adaina cheptharu ..

  • @Armyofjesusgod
    @Armyofjesusgod Год назад +2

    Ok I Agree with you. మరి నువ్వెందుకు నాన్నా kinda scrolling వేసి మరీ booklets కొనండి ఇలా అడుక్కుంటున్నవ్. సతీష్ కుమార్ గారు దేవుని పేరు చెప్పిదశమభగాలు తీసుకుంటున్నారు. అంటున్నావ్. దీని గురించి పక్కన పెట్టి.. నాకొక dought ఆయనతో selfi 10000, dinner 50000 అంటున్నావ్..ok నీకు సతీష్ కుమార్ గారు call చేసి నాతో selfi దిగు,dinner చెయ్యి అన్నారా? నువ్వే వాళ్ళను call చేసి కెలికాను అంటున్నావ్. అయినా EX CHRISTIAN వి కదా నువ్వు మరీ నీకు christian వారితో పనేంటి. పోని వారి బుద్దులు తెలపడం కోసం చేసావ్ అనుకుందాం... అలాగ అయితే వారి తప్పులు చెప్పాలి కానీ. ఈ సొల్లు మాటలు ఏంటి. ఒక prayer చేయటానికి డబ్బులు నిన్ను అడిగారా? పోని నువ్వు సతీష్ కుమార్ గారికి call చేసి అయ్యా నాకు యేసు క్రీస్తు గురించి చెప్పమంటే నిన్ను డబ్బులు కానీ నీ ఆస్తి పాస్తులు కానీ అడిగారా? మరి.. అయినా నాకు తెలియక అడుగుతున్నాను... Direct ga సతీష్ కుమార్ గారితో మాట్లాడి అయనగురించి చెప్పాలి. కానీ కల్వరి టెలివిజన్ sponcer team ku call చేసి సతీష్ కుమార్ గారు ఇలంటోడు అనటం Correct కాదు.. అయినా IMPORTANT NOTE nee అంతటా నువ్వే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవండి... రేపు మా ఏదోకటి చేసి ఇస్తాను తీసుకుంటారా... అని అడిగావు తప్ప నీతో మాట్లాడిన వారు లేదు.. ఒక్కసారి కట్టకపోతే ఊరుకోను అనలేదుగా.. ఈ విషయం మన GREAT BLIND FOLLOWERS గుర్తించ మనవి.. అయినా phone పనిచేయకపోతే network operator కు కాల్ చేయాలి అంతే కానీ.. పోలీస్ లకో ఆర్మీ వారికో కాదు.. ఇలాంటి మాటలు వింటూ నిన్ను follow అవుతున్న పాపం ఈ EX CHRISTIAN followers ను చూస్తే జాలేస్తుంది. Minimum లో minimum తెలివి ఉన్నా ఇక నిన్ను follow అవరు. ఐతే ఇక వాళ్ల ఖర్మ.. ఇకపోతే దశమభగాలు... నీకు బైబిల్ తెలిస్తే బాగుండేది... ఏంచేస్తాం ఏమి తెలియకుండానే ఈ ఛానల్ ఇందులో videos.. ok నేనే చెప్తా .. దశమభగాలను దేవుడు ఎందుకు ఇవ్వమన్నడో తెలుసా... "నా మందిరంలో ఆహారం సమృద్దిగా ఉండు నట్లు నీకు కలిగిన దానిలో నుండి పదియవ భాగం తీసుకు రండి" అన్నాడు. అంతే ఆయన సన్నిధిలో నీలా ఇతరుల మీద బురదచల్లే పుస్తకాలు అమ్ముకొనటమో, లేకా ఇలాంటి videos ద్వారా డబ్బులు సంపాదించడం, లేదా నాలా work చేసుకొనే వారికి బాగానే ఉంటుంది.కానీ ఏ పని చేయలేని వారు నిరు పేదల ఆకలి గురించి ఆలోచించేది ఆ దేవుడే కదా.. ok నీకు తెలియకపోతే కొన్ని విషయాలు చెప్పాలి. కరోనా టైంలో దేవుని మందిరాన్ని ఒక వైద్య శాలగా మార్చి వైద్యం, ఆకలి అన్నవారికి సరుకులు ఇచ్చారు,. నువ్వు అనొచ్చు ఇదంతా పబ్లసిటీ కోసం అనీ, publicity కోసం అంత చేయాల్సిన అవసరం ఉందా? పోని అదే publicity కోసం అయినా కల్వరి టెంపుల్ కన్నా గొప్పా హైందవ ఆలయాలు ఉన్నాయి మరి ఈయన start చేసే వరకు వల్లేందుకు చేయలేదు. ఇలా అడిగితే ఇక నువ్వు మాట్లాడలేవులే. ఈ వీడియోకు ఇది చాలు..FIRST గా ఒక్క మాట.. దైవజనులు అంటే దేవుని పక్షాన రగులుతున్న అగ్ని సూర్యుడు అని అర్దం. అంటే నీ భాషలో చెప్పాలంటే మన ఇంట్లో అన్నీ ఉంటే పక్కింటికి ఎందుకు వెళతాం... అలవెల్లేవారు నిజమైన వారే కాదు.SO అలాంటి వారు అక్కడ మాత్రం నిలకడగా ఉంటారా... కానీ ఉన్నారంటే అర్దం ఏమిటి... అందుకే BROTHER సరిగ్గా తెలుసుకోకుండా ఇతరులను బాదించ కుడదు.. నువ్వు ఈ VIDEO చేసావ్ కానీ సతీష్ కుమార్ గారు నీ మీద ఏ CASE లు పెట్టలెదంటే ఆలోచించు... మీ ఇద్దరిలో ఎవరు BEST? ఈ ప్రశ్న EX CHRISTIAN మెంబెర్స్ కూడా..

  • @janardhangoud8846
    @janardhangoud8846 Год назад +8

    Brother u r .. super...God bless you.... wish you all the best...Om nama shivaya

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 Год назад +1

      Super Praveen Kumar Anna 🙏🙏🙏

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 Год назад

      Gorre 🐏🐏🐑 lanjakodukulu hypocrisy money minded psyco pastor's 🤬🤬.!!!

  • @ramreddyg5347
    @ramreddyg5347 5 месяцев назад +11

    అన్న అది ఏంటంటే దేవుడు దశమ భాగం ఇస్తేనే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని అంటారు కానీ అది పచ్చి అబద్ధం దేవుడు దశమ భాగం ఇచ్చిన ప్రేమిస్తాడు ఇవ్వకపోయినా ప్రేమిస్తాడు దేవునికి నువ్వు కావాలి నీ డబ్బు నీ ఆస్తులు దేవుడికి అవసరం లేదు

    • @ponnasubbalakshmilakshmi
      @ponnasubbalakshmilakshmi 5 месяцев назад

      Dasama bhagam anteepedslaki anadhalaki deenulaki dikkulenivariki mariyu thalli thandri ki zeeva karunyam ga kooda l vva vachu, durasaki agnamtho alati vari venta pad I parugupeduthunnaru,

  • @satheeshmosuru366
    @satheeshmosuru366 Год назад +17

    Super Anna miru ...

  • @bharathasowmya22kapavarapu47
    @bharathasowmya22kapavarapu47 5 месяцев назад

    Jai sri ram 🙏jai sri ram 🙏jai sri 🙏

  • @nbrsms3221
    @nbrsms3221 Год назад +9

    ప్రవీణ్ ఈ వీడియో ఎందుకు చేసావొ అర్ధము కాలేదు. దీని వలన నీకు వొనగూరె
    ప్రయోజనము గాని, సతీష్ కుమార్ గారికి వచ్చే నష్టముగాని, హిదుత్వానికి కలిగే లాభం గాని, క్రైస్తవ్యానికి వచ్చే నష్టము ఏమి లేదు

    • @DomaicanDamaal
      @DomaicanDamaal Год назад

      కోడలు తామరతో మామగారు యూదాతో వ్యభిచారం చేయుట : ఆదికాండము 38 - వచనములు 11 to 18
      లోతు యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి : ఆదికాండము 19 - వచనము 36
      యూదా ఓనానుతో - నీ అన్నభార్యయొద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగ జేయుమని చెప్పెను : ఆదికాండము 38 - వచనము 8

    • @nbrsms3221
      @nbrsms3221 Год назад

      లోతు, యూదా వీరిని దేవునికి ప్రతిరూపంగా ఎవరు చెప్పలేదు. వారు మనలాంటి మనుష్యులు

    • @DomaicanDamaal
      @DomaicanDamaal Год назад

      @@nbrsms3221 - ఈ క్రియలు అన్నిటికి కర్త బైబిల్ దేవుడే గా !

  • @KinnuiKinnui
    @KinnuiKinnui Месяц назад

    Andaru kalabari temple ravali devudu Daya god bless you Satish Kumar

  • @joyjoycerkmkrajkamala8669
    @joyjoycerkmkrajkamala8669 Год назад +6

    mana బాబాలు gurinchi kuda. radha manohar dass gurinchi kuda pettu. phone రాశాలిలాలు pettu.

    • @DomaicanDamaal
      @DomaicanDamaal Год назад

      మీరు గొర్రెనా ? Pastors tho కేర్ఫుల్గా ఉండండి !

  • @Maranatha6-p4n
    @Maranatha6-p4n 2 месяца назад +1

    నీకు సెల్ఫీ కదా కావాలి. ఓ గురువారం వచ్చే విజిటింగ్ అవర్స్ ఉంటాయి ఫ్రీగా ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఒకవేళ మీద చెడుగా చెప్పే ముందర వాళ్ల గురించి పూర్తిగా తెలుసుకుని చెప్పు. నేను ప్రతి గురువారం ఫ్రీగా విజిటింగ్ అవర్స్ పెడతా అందరి తోటి ఆప్యాయంగా మాట్లాడుతాడు

  • @exchristianyesu6590
    @exchristianyesu6590 Год назад +18

    🙏🙏🙏🙏👍👍🚩🚩🚩🚩

  • @mnrlifestyle1757
    @mnrlifestyle1757 Год назад +2

    ఇలాంటి ధనాపేక్షగలవారిమీద మీరు చేస్తున్న వీడియోలు మంచిదే. కానీ దీన్ని చూపించి అందరు పాస్టర్లు తప్పుడోళ్లనుకోవడం సరైనదేనంటారా? ఒక్కసారి ఆలోచించండి.!

    • @Pavaniraavi1560
      @Pavaniraavi1560 Год назад

      E madya pastors ku e dasamabaagalu meeda focus akkuva ayyindhi .Aatmala rakshana, prayer ante raani interest Dasamabaagalu matramu marichiporu highlighting chestaru.Only we believe God and God words we will follow. Nenu kuda jesus ni believe chestanu.I also faced these fake pastors. Antha sepu money mida focus untundhi.

  • @sunnynaresh9516
    @sunnynaresh9516 Год назад +21

    నేను దేవుణ్ణి నమ్మి ఉన్న .. దేవుడు నాకు ఎప్పుడు అన్యాయ్యం చేయలేదు . బ్రో నేను వాక్యము దేవుడై ఉన్నాడు అనేది నమ్ముతాను .. నీ కష్టార్జితం లో 10 వ బాగం దేవునికి ఇవాలి అని ఉంది . కచ్చితంగా ఎవ్వమని అడగలేదు . బలవంతం గా కూడా అడగలే .. నేను ఇస్త అని చెప్పి ఇంకా ఇవ్వలేదు .. నన్ను ఏం అనలేదు .. ఏం చెయ్యలేదు .. కానీ కచ్చితంగా గ ఇస్తా .. దేవుని దీవెనలు పొందుకుంట .. Jesus is al ways correct .. 200% he is real hero in earth ..

    • @matamsangameswer2078
      @matamsangameswer2078 Год назад

      అందుకే రా మిమ్మలని గొర్రెలు అని అనేది

    • @Dhana3Savara
      @Dhana3Savara Год назад +4

      Nijamga gorrelu broo miru 😆😆😆

    • @bhaskarreddyatchala6724
      @bhaskarreddyatchala6724 Год назад +1

      Nijamaina gorre😂

    • @blackmamba1822
      @blackmamba1822 Год назад +1

      200% తక్కువే బ్రో.
      100000000000% ఇంకా ఎక్కువే ఎసుకో.
      గొర్రె బిడ్డలు అనిపించుకున్నవు🤔

    • @lavudyasuresh8564
      @lavudyasuresh8564 Год назад

      🐏🐏🐏🐏🐏🐏🐏

  • @saitejabommali6621
    @saitejabommali6621 4 месяца назад

    Anna nvvu keka❤❤❤

  • @josephroyal3906
    @josephroyal3906 Год назад +8

    Yes Satish fellow more dangerous position snake please Brothers and sisters ovoid him . please don't encourage or go to his church 🙏🙏🙏 as a Christian i am demanding we have to stop this money looting Mafia.

    • @DomaicanDamaal
      @DomaicanDamaal Год назад +1

      బైబిల్ కత్తి తో విస్తరించింది . మారాను అన్నవాళ్ళని చంపి వాళ్ళ రక్తంతో తడిపి ప్రచారం చేసారు . మెడమీద కత్తిపెట్టి బైబిల్ దేవుడు అన్యజనులకు దేవుడయ్యాడు . అందుకే పాశ్చాత్య దేశాలలో క్రయిస్తవ్యం తగ్గుతోంది . ఉదాహరణకి ఆస్ట్రేలియా లో గణాంకాల ప్రకారం క్రిస్టియన్లు (అన్ని దినామినేషన్స్ ) - 2011 లో 61.1% , 2016 లో 52.1% , 2021 లో 43.9% గ ఉన్నారు .

    • @scientiii
      @scientiii 5 месяцев назад

      😅😅

  • @MuddaVijayamma
    @MuddaVijayamma 29 дней назад

    ఆ దేవుడే శిక్షిస్తాడు సతీష్ అన్నది తప్పైతే

  • @Solomonking-777
    @Solomonking-777 11 месяцев назад +29

    దేవుడు ఒక్కడే ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు అందరకీ దేవుడు ఒక్కడే ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు అందరకీ దేవుడు ఒక్కడే ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు అందరకీ దేవుడు ఒక్కడే ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు అందరకీ దేవుడు

    • @ThinkRight2024
      @ThinkRight2024 10 месяцев назад

      Vomit
      🤮

    • @je.krishna2.030
      @je.krishna2.030 10 месяцев назад +2

      Krishna is God 🙏

    • @rajeshwarbandari7735
      @rajeshwarbandari7735 5 месяцев назад +1

      Devudu ante evaru. 10000 padiveka Mandi to rasaleelalu jaripite ayana manchidena devuda. Alochinchu brother. Idi mana tatala kalam kadu. Devudu ane ataniki elanti habits vundakudadu. Brother. You think one more time. Hu is true. Jesus vuttiga nammi evaru church ku vellaru.

    • @rajeshwarbandari7735
      @rajeshwarbandari7735 5 месяцев назад +1

      Andarini oppinchali ante intlo em devudu antaru brother. Vallu devudini Ruchi chusaru brother. Varitho matladatadu brother. Anduke nammi church ki veltaru. God bless you and your family 🙏

    • @krishlyric
      @krishlyric 3 месяца назад

      Nuvvu sampaadhinchu kunedhaanike gaa illaaa. Videos gurinchi matlafuthunaav😂😂

  • @vishwanthanmahesh1457
    @vishwanthanmahesh1457 Год назад +10

    😂😂 ఇప్పుడు అందరూ రోడ్ మీదకి వస్తారు పాస్టర్ లు...

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 Год назад

      Yes, gorre 🐏🐑🐑🐏 lanjaaakodukulu hypocrisy money minded psyco pastor's 🤬🤬🤬.!!!

  • @ravimanthru3000
    @ravimanthru3000 5 месяцев назад

    Brother god gives u holy spirit
    I pray for u

  • @jesuslovesyou7643
    @jesuslovesyou7643 8 месяцев назад +9

    Brother మీరు కూడ సేవ చేయండి మీకు కూడ కొట్లు వస్తాయి ok నా

  • @KinnuiKinnui
    @KinnuiKinnui Месяц назад

    😡😡😡😡😡🤬🤬✂️✂️✂️
    Satish Kumar super god bless you 🙇🙇🙇👏👏👌👌💐💐💐💐💐

  • @timothybabu444
    @timothybabu444 Год назад +11

    ఒక బలహీనమైన పేద విశ్వాసి కల్వరి సతీష్ ని "బలపరచాలంట" 😄😄

    • @Doraemon-memes2.0
      @Doraemon-memes2.0 5 месяцев назад

      Excuse me బలమైన నా దేవుడు మాలో ఉండగా మేము బలహీనమైన విశ్వాసులం ఎలా అవుతాము sir...

    • @Doraemon-memes2.0
      @Doraemon-memes2.0 5 месяцев назад

      ఇంకో విషయం ఏంటంటే సతీష్ కుమార్ గారిని బలపరచడం కాదు అది వారు అందించే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడే ఆ వాక్యాన్ని బలపరచడం అని calvary temple team తెలియజేశారు.

    • @Doraemon-memes2.0
      @Doraemon-memes2.0 5 месяцев назад

      మీ doubts clear cheyadaniki devudu ఇచ్చిన ఈ చిన్న అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.ఈ మెసేజ్ ని చదువుతున్న మీకు దేవుని సేవ గురించి మీరు తీసుకోవడానికి మీరు కేటాయించిన మీ విలువైన సమయానికి మీకు చాల థాంక్స్ sir. God bless you ABUNDANTLY.be blessed

    • @timothybabu444
      @timothybabu444 5 месяцев назад

      @@Doraemon-memes2.0 అలా అయితే సతీష్ కుమార్ ని ఒక విశ్వాసి బలపర్చవలసిన అవసరం ఏముంది ? ఈ వీడియో లో సతీష్ కుమార్ అదేకదా అడుగుతున్నాడు ...

    • @timothybabu444
      @timothybabu444 5 месяцев назад

      @@Doraemon-memes2.0 అంటే మీ ఉద్దేశం ... దేవుని వాక్యం బలహీనమైనదనా ? ఒక మనిషి ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని బలపర్చాలా ? మీ అంతరాత్మకి అర్ధమైందికదా సతీష్ కుమార్ ఈ వీడియో లో ఏం "అడుగుతున్నాడో" 😊

  • @HappyBeignets-zi3fk
    @HappyBeignets-zi3fk 4 месяца назад +1

    ❤❤ నీ పెళ్ళాం... నీ మొఖం చూసి... కాపురం చేస్తుందా నాకు డౌటే😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @padmaramavath9629
    @padmaramavath9629 8 месяцев назад +3

    Super అన్న nuv

  • @SadsSad-o6d
    @SadsSad-o6d 9 месяцев назад +1

    Jai sri raam 🚩🚩🚩🚩🕉🕉🕉

  • @kondaashok3254
    @kondaashok3254 Год назад +12

    Super Anna meeru

  • @JessiHelen-y4t
    @JessiHelen-y4t 4 месяца назад

    Shalom brother 🙏

  • @tirunantalwankalyani8968
    @tirunantalwankalyani8968 Год назад +3

    Daring and Dashing Praveen sir.

  • @మౌనిచానెల్-త1త
    @మౌనిచానెల్-త1త 19 дней назад +1

    అరేయ్ హౌలె గా నిన్ను దేవుడు ప్రేరేపిస్తే. నీకు ఇష్టమైతే దేవుని వాక్యం కొంతమందికి ఆత్మ ఫలంగా ఉపయోగపడుతుంది అంటేనే నువ్వు డబ్బులు ఇవ్వు ..నువ్వు అప్పు చేసుకుని ఇవ్వమని ఎవరు చెప్పలేదు.. సతీష్ అన్నగారు స్వచ్ఛమైన వాక్యం చెప్తారు కాబట్టే ఆయన మందిరానికి డిజిటల్ అయినా ఏదైనా మేము వెళ్తున్నాము. వేరే ధర్నా చేస్తున్న పాస్టర్లు ఉన్నారు కదా వారు బాగా వాక్యం చేస్తే వాళ్ళ వాక్యానికి కూడా చాలామంది వెళ్తారు వాళ్లకి ఎందుకు అంత భయం

  • @gopalrao4548
    @gopalrao4548 Год назад +11

    Ex Christian channels should start a digital church and slowly change the narrative towards humanity and Hinduism

  • @santhosh1566
    @santhosh1566 Месяц назад

    🚩🏋️🇮🇳🧘🔥🙏Hindu legend 🙏🔥🧘🇮🇳🚩

  • @DoddiVishnu-ji9fb
    @DoddiVishnu-ji9fb 11 месяцев назад +7

    Powerful Satish Kumar

  • @Voiceofthepeople-y8p
    @Voiceofthepeople-y8p 3 месяца назад

    Good 👍👍👍

  • @harischandraprasad4626
    @harischandraprasad4626 Год назад +11

    మీ.కరుణాకర్ కూడా అలానే అడుక్కొని..
    కోట్లు సంపాదించాడు
    అది కూడా చెప్పు మరి..
    నీకు దమ్ముంటే... అప్పుడు నీ బ్రతుకు ఒక్కరోజులోనే రోడ్డు మీదకు వచ్చేస్తుంది...

    • @emmanialemmanial6578
      @emmanialemmanial6578 Год назад +1

      Karunakar team andharu... Alantivi endhuku cheptharu... Asaalu chepparu

  • @JohnAbraham-lx3iz
    @JohnAbraham-lx3iz 5 месяцев назад

    Praise the lord all God bless you all amen 🙏 🙌 ❤️

  • @kaikavarapumadhu9907
    @kaikavarapumadhu9907 Год назад +50

    బ్రదర్ దేవుడు గొప్పవాడు, నీవు చెప్పేదాంట్లో కొన్ని నిజాలు, ఉన్నవి కానీ పాస్టర్లoదరు అవినీతి వారు కారు, నీవు కేవలం పాస్టర్ల మీద కక్ష కట్టి, వీడియోస్ పెడుతున్నావని అర్ధం అవుతుంది, ఇదే అవినీతి వ్యవస్థ హిందు పూజర్లలలో ఉంది, దాని గురించి పెట్టండి అప్పుడు మీరు, నిజాయితీ గా ఉన్నారని మాకు అర్ధం అవుతుంది (చిన్న జీయర్ గురించి )

    • @AnuDANAV_Candy_Island
      @AnuDANAV_Candy_Island Год назад

      ఏ దేవుడు రా గొప్పవాడు ... అసలు వాడికి ఉన్న ఒక్క గొప్ప తనం చెప్పరా... కొన్ని నిజాలు కాదు రా అన్నీ నిజాలే .. మొత్తం నిజాలే ... ఏ పాస్టర్ నా కొడుకు మంచోడు కాదు ... ఇన్ని చూస్తూ కూడా ఇంకా వాళ్ళను వెనక వేసుకుని వస్తున్నావు అంటే ... నీ మెదడు మట్ట గిడస అయ్యుంటుంది ...

    • @AnuDANAV_Candy_Island
      @AnuDANAV_Candy_Island Год назад +11

      హిందూ లలో ఇలాంటి బలవంతం ఎక్కడైనా చూసావా రా దౌర్భాగ్యుడా... ఎవరైనా గుడికి వెళ్ళి ఏదైనా పూజా కార్యక్రమాలు కావాలి అంటే వాళ్ళు ఎంతో కొంత ఖర్చులు అడుగుతారు తప్ప... ఎక్కడైనా చూసావా రా ఇలా ఫోన్ లు msgs లు చేసి అడుక్కోవడం...

    • @mahendar3090
      @mahendar3090 Год назад +8

      అవునా మరి కేరళలో ఒక్క పాస్టర్ గాడు మహిళల నగ్న వీడియోస్ ఉన్నాయి.
      మీరు మాదేవి దేవతల గురించి తప్పుగా మాట్లాడినపుడు మేము పరమత సహనంతో ఉండాలి అదే మేము మీ దేవి దేవతలగురించి
      మాట్లాడితే మేము మతోన్మాద్దులం అంతేగా ఏ మతం రా తుతు

    • @AnuDANAV_Candy_Island
      @AnuDANAV_Candy_Island Год назад +6

      @@mahendar3090 అసలు ఒక్క కేరళ ఏంటండీ ... మన ఆంధ్ర తెలంగాణ లో ఎన్ని కేస్ లు వచ్చాయి ఇలాంటివి ... అసలు .. ఈ ఛానల్ లో ఎన్ని వీడియోస్ ఉన్నాయి అలాంటివి....

    • @spiritualheart3455
      @spiritualheart3455 Год назад +6

      ఏ గుడి లో పూజారి కోట్లు సంపాదించిన ఒక పేరు చెప్పు. చిన్న జియరు యేగుడి పూజారి ? ఆయన ఎన్ని చోట్ల ఆశ్రమం పెట్టారు membership fee పెట్టారు

  • @nandunagaram9489
    @nandunagaram9489 3 дня назад

    Super bro

  • @chakradharb2970
    @chakradharb2970 Год назад +6

    Jai shree ram 🙏 keep going bro🙏

  • @ravirajug1137
    @ravirajug1137 7 месяцев назад

    you are great. I want support you.

  • @marthachandu7935
    @marthachandu7935 Год назад +5

    దశమ భాగాలు లేకుంటే క్రిస్టియానిటి కతం

  • @bprabhakar8643
    @bprabhakar8643 4 месяца назад

    A సిస్టర్ చక్కగా చెప్పారు

  • @b.venkatb.venkat31
    @b.venkatb.venkat31 Год назад +23

    నువ్వు చేసి ఉద్యమం లో మేము కూడా సపోర్ట్ ఉంటాము ప్రవీణ్ అన్న 👍

    • @mnrlifestyle1757
      @mnrlifestyle1757 Год назад

      ఎలాంటి సపోర్టు బ్రదర్ ?
      మణిపుర్లో భారతీయక్రైస్తవులను చంపుతున్నట్టుగానా?

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 Год назад

      Super Praveen Kumar Anna 🙏🙏🙏

  • @gourangahealthcarecenter9342
    @gourangahealthcarecenter9342 Год назад +1

    అయ్యా తమరు అన్నారు చర్చి 🏥⛪( *కల్వరి*)
    A.
    యేసు యెహోవా పాస్టర్ విశ్వాసులు ఏన్ని రేపులు చేసినా చెమట పట్టినట్టు,క్కడ-అల్వరి
    ఇదీ మన 🍚🌾 ఆల్వరి
    ముఖంపై కనబడేలా 🗣️👄 ఘాండ్రించి ఊసినా🩸😰💧 కూడా అంటారు రెండవ రాకడ లో వస్తాడు కదా మరి మమ్మల్నీ,క్కడికి-Aల్వరి.
    B.
    ఎంత 🗣️ 🫦👄 తాగి 🥃🍺🍻🥂🍷🍾 🫢🤭🥱🙊తిన్నా,క్కడ-బల్వరి
    మా గేసు గాడే నిజమైన 💕 ప్రేమ కు/స్వరూపి అనీ బోల్వరి
    మా గేసు యెహోవా పాస్టర్ విశ్వాసి కి ఇష్టం ఉండదు పత్రం 🪴🌳🌲 తులసి దళం 🪴👉 🌿 ఆBల్వరి.
    C.
    🧀🥪🥞🍰🍔🧇 🍞 🥞🌾 🍚 నచ్చి లోపలికి దూరిపోయాం బ్రెడ్ కేక్ బన్ ఇక్కడ నచ్చకే పోయాం కష్టపడి పండించిన అన్నం పెట్టే 🍚🌾👈పంట చేల్వరి
    నమ్మి బాప్రిషన్ పొందిన వాడు రక్షించ బడును నమ్మని వారికి శిక్ష విధించ బడును అనీ అగ్ని ఆరని పురుగు చావని నరకంలో మీ దేవుడు మీరూ G పగల కొట్టీ,క్కడ-చిల్వరి
    అడుక్కునే టట్టు వచ్చీ దోచుకు పోయారు బంగారు వెండి సిల్వరి నిండా,దోCల్వరి.
    D.
    బ్రెడ్ కేక్ బన్నే నచ్చింది 🍞🥞 ఇప్పుడు బాగోలేదు చేలో కష్టపడితే పండే పండే ఈ 👉 🍚🌾 దాల్వరి
    విదేశీయులు మాత్రమే మా ఆత్మీయ తల్లీ తండ్రులు జాతీయ పతాకం 🇮🇷భారత మాత భారతీయులు ఎవరో నాకు,క్కడ-దేల్వరి
    📱 ☎️📞🤳 మీకు సరైన శిక్షల కోసం యేసు యెహోవా పాస్టర్ విశ్వాసి అనే నెంబర్ ప్లీజ్ చేయండి రోజూ డైల్వరి
    పిల్లలే పుట్టకూడదు ఎవరు కడుపుతో వస్తే, కూడా అభీDల్వరి.

  • @chapra2646
    @chapra2646 11 месяцев назад +3

    💐🙏 మీరు అందరికోసం చేస్తున్న ఈ కార్యక్రమానికి చాలా ధన్యవాదాలు 💐🙏

  • @satishkota3239
    @satishkota3239 11 месяцев назад +2

    Aa cals culvery temple nunde chesarani garanty anti aa church peruto bayata vallu chesinatlu undi aa cal

  • @rahelurahelu4757
    @rahelurahelu4757 5 месяцев назад +5

    SHALOM CALVARY TEMPLEA AYYAGARU SUPER supra SHALOM CALVARY TEMPLEA AYYAGARU supra MESSAGE supra MESSAGE

  • @pittanaveen4321
    @pittanaveen4321 Месяц назад

    బ్రో ఇది ని సమస్య నా సమస్య కాదు దేవుడు ఉన్నాడు అయన చూసుకుంటాడు బ్రో

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 Год назад +12

    జై శ్రీరామ్ 🚩