Latest Christmas Short Film & Song | క్రిస్మస్ పండుగ | Yesepu Anna | Aag Team Works | 2021

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • Aag Team Works
    V.Satyam : 8500011881
    Latest Christmas Song | క్రిస్మస్ పండుగ | Yesepu Anna | Aag Team Works | 2021
    (పల్లవి)
    వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా
    మార్పులేకుండచేస్తే శుద్దదండగా
    వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ
    ఏసయ్య కోరింది మనలో మార్పునేకథా
    ఇంటికి రంగులుకాదు
    వంటికి హంగులు కాదు
    అల్లరిఆటలు కాదు
    త్రాగుబోతువిందులు కాదు//2//
    మారు మనస్సు కలిగుండుటయే క్రిస్మస్
    అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్
    దైవప్రేమ కలిగుండుటయే క్రిస్మస్
    ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్
    //వచ్చింది//
    (చరణం-1)
    రంగురంగు వస్త్రాలు-మురుకుగుడ్డలా మనస్సులు
    మెరిసిపోతున్న ఇళ్ళూ-మాసిపోయాయి హృదయాలు
    ఇంటిపైన నక్షత్రాలు - ఇంటిలో మద్యపానులు
    పేరుకేమో క్రైస్తవులు- తిరుమారని జనులు
    //2//ఇంటికి//
    (చరణం - 2)
    విద్యలేని పామరులు విధేయులై బ్రతికారు
    విద్యవున్న సోమరులు మందిరాలకే రారు
    తూర్పుదేశపు జ్ఞానులే మోకాళ్ళువంచినారు
    చదువు,పదవుంటే చాలు మోకరించరూ వీరు //2//ఇంటికి//
    (చరణం - 3)
    దినములు చెడ్డవిగనుక సమయమును పోనియ్యకా
    అజ్ఞానులవలేకాకా జ్ఞానులవలే నడవాలి
    పాపముతీయుట కొరకే ప్రభుపుట్టాడని తెలిసి
    పాపము వీడక నీవు ఉత్సవ ఉల్లాసాలా
    //2//ఇంటికి//
    We Wish You a Merry Christmas by Twin Musicom is licensed under a Creative Commons Attribution 4.0 license. creativecommon...
    Artist: www.twinmusicom...
    Deck the Halls by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 license. creativecommon...
    Source: incompetech.com...
    Artist: incompetech.com/

Комментарии • 606

  • @koyyaramesh1435
    @koyyaramesh1435 12 дней назад +1

    Boui song super ❤❤

  • @Kumari8306
    @Kumari8306 3 года назад +92

    మంచి అర్థంతో కూడిన క్రిస్మ ఇంతవరకు ఎన్నో పాటలు క్రిస్మస్ పాటలు విన్నాన కానీ ఇంత అర్థంతో కూడిన పాట ఎప్పుడు వినలేదు నామ కాదు క్రైస్తవులు ఈ పాట విని క్రిస్మస్ అంటే మన జీవితాన్ని సరిచేసుకొని క్రీస్తు కొరకు జీవించడం చేసుకుంటారని ఆశిస్తున్నాను స్

  • @parimalaesther2811
    @parimalaesther2811 3 года назад +21

    దేవాది దేవుడైన యేసయ్య కే మహిమ కలుగును గాక ఆమేన్

  • @veeraswami4771
    @veeraswami4771 3 года назад +5

    Paata tho chaala adhbhuthamaina mesg ni chepparu meer chese prathi panilo dhevudu meeku thodai undaali ani manaspurthiga dhevunni praddhisthunnam🙏🏻🙏🏻

  • @roshinib1350
    @roshinib1350 2 года назад +137

    వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా
    మార్పులేకుండ చేస్తే శుద్ధ దండగా
    వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ
    యేసయ్య కోరింది మనలో మార్పునే కదా
    ఇంటికి రంగులు కాదు - వంటికి హంగులు కాదు
    అల్లరి ఆటలు కాదు - త్రాగుబోతు విందులు కాదు (2)
    మారు మనస్సు కలిగుండుటయే క్రిస్మస్
    అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్
    దైవప్రేమ కలిగుండుటయే క్రిస్మస్
    ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ || వచ్చింది||
    రంగురంగు వస్త్రాలు - మురికిగుడ్డల మనస్సులు
    మెరిసిపోతున్న ఇళ్ళు - మాసిపోయాయి హృదయాలు
    ఇంటిపైన నక్షత్రాలు - ఇంటిలో మద్యపానులు
    పేరుకేమో క్రైస్తవులు - తీరుమారని జనులు (2) ||ఇంటికి||
    విద్యలేని పామరులు - విధేయులై బ్రతికారు
    విద్యవున్న సోమరులు మందిరాలకే రారు -
    తూర్పుదేశపు జ్ఞానులే - మోకాళ్ళు వంచినారు
    చదువు పదవుంటే చాలు - మోకరించరు వీరు (2) ||ఇంటికి||
    దినములు చెడ్డవి గనుక - సమయమును పోనియ్యక
    అజ్ఞానులవలె కాక - జ్ఞానులవలె నడవాలి
    పాపము తీయుట కొరకే - ప్రభు పుట్టాడని తెలిసి
    పాపము వీడక నీవు - ఉత్సవ ఉల్లాసాలా (2) ||ఇంటికి||

  • @bhanumathiamula5461
    @bhanumathiamula5461 Год назад +13

    ఎన్ని సార్లు విన్నానో ఈ సాంగ్ మనసులో ఎదో అలజడి ఇంకా నాలో కొన్ని వున్నాయా అని exellent సాంగ్ 🎉❤

  • @jehovahjesuschrist3009
    @jehovahjesuschrist3009 3 года назад +4

    Chaala ardavanthamaina paaata Chaala bagundhi

  • @babua5150
    @babua5150 3 года назад +6

    Chalabagudi sister deunike mahimakalugunu gaka

  • @godsgift-jesusismysavior2422
    @godsgift-jesusismysavior2422 3 года назад +5

    Christmas ardhamunu chala chakkaga paata rupamulo vivarincharu 🙌😇

  • @dsambaiahdsh4257
    @dsambaiahdsh4257 3 года назад +7

    Vamdanamulu annaya voppicharla🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Ch.lavanyaCh.lavanya-z1q
    @Ch.lavanyaCh.lavanya-z1q Год назад +5

    God bless you aag team

  • @tejaswinikesana9508
    @tejaswinikesana9508 3 года назад +9

    Praise the lord team members andariki yes nijamina christmas ento song rupamlo teliyajasaru nice song

  • @Subramanyam.D
    @Subramanyam.D 3 года назад +7

    Wonderful akka chala mache song 👏👏👏👏🙏👌👌👌

  • @salmanraju8027
    @salmanraju8027 3 года назад +20

    వచ్చింది వచ్చింది క్రిస్మస్ మార్పు లేకుండా చేస్తే అది శుద్ధదండగ...
    I shared to my Friends

    • @emmanuelm4736
      @emmanuelm4736 3 года назад +2

      Praise God,,right song for our Christians in Christmas season, thank you so much for your valuable lirics my beloved Brother

    • @prasadb85
      @prasadb85 Год назад

      🙏👌👌🌹

    • @KPraveenkumar-y9p
      @KPraveenkumar-y9p 3 месяца назад

  • @UmaUma-cu4jk
    @UmaUma-cu4jk Год назад +1

    Chala bagundhi song marpu kalinginche song daily vintunna really chala bagundhi e pata chala ardhavantham ga message song

  • @RajuRaju-zc3ft
    @RajuRaju-zc3ft 3 года назад +5

    Chaladaaga undi paata

  • @santharaonalli852
    @santharaonalli852 3 года назад +6

    it is very very excellent song and it will have repentance song

  • @మలవరపునగేశృరమ
    @మలవరపునగేశృరమ 2 месяца назад +4

    పాటను బట్టి దేవునికి మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ సిస్టర్ పాట చాలా బాగా పాడారు వందనాలు సిస్టర్🛐🙌🙌👏👏🎄🎄🎈

  • @macharlaravikumarofficial
    @macharlaravikumarofficial 3 года назад +16

    క్రిస్మస్ ఆచారంగా కాదు మారు మనస్సు తో క్రిస్మస్ ఉంది అని చక్కగా ఈ పాటలో వివరించారు.
    May god bless AAG TEAM

  • @markravi1202
    @markravi1202 3 года назад +10

    Nice song ippudu christmas ante ilantive chestunaru christmas perutho e pata vinna varandaru marali anekamandi maarumanasu pondalani prardistunam praise to god🙌🙌 praise the lord all team god bless u🙌

  • @radhikaradhika-vb5yf
    @radhikaradhika-vb5yf 3 года назад +6

    Vandanalu nice song 💐💐💐💐💐💐

  • @mandasara8307
    @mandasara8307 3 года назад +7

    Wonderful Annayya
    Kejiya akka AAG Team films Lo kanipinchadam chala happy

  • @suryadora4019
    @suryadora4019 3 года назад +34

    చాలా అద్బుతమైన పాట హృదయాలు తాకుతుంది. నిజమైన క్రిస్మస్ మారుమనస్సు పొందినప్పుడు.దేవుడు మిమ్మల్ని బహుగా తన సువార్త లో వాడుకోనును గాక ఆమేన్🙏🙏🙏

    • @Joyingod77
      @Joyingod77 3 года назад +2

      ruclips.net/video/gB2jBdWU5Zk/видео.html

  • @guttulkanakamahalakshmi6565
    @guttulkanakamahalakshmi6565 3 года назад +3

    Chala baga padaru sister , pratee padam adbhutanga vundi tq jesus

  • @leelavathibandi3281
    @leelavathibandi3281 3 года назад +6

    Super song and real Christmas అంటే song లో చూపించారు

  • @manikyalaraogodi3945
    @manikyalaraogodi3945 3 года назад +5

    దేవునికే మహీమ కలునుగాక.ఇప్పుడు జరుగుతున్న క్రీస్మస్ ఇదే. మారాలి క్రీస్మస్ ఆరాధన. చాలా వందానలమ్మ

  • @mutlurisuryanarayana7297
    @mutlurisuryanarayana7297 Год назад +6

    సూపర్ సాంగ్ అక్క 🙏🙏👌👌👌👌🙏👍😘

  • @ksvenkatachakravarthy7535
    @ksvenkatachakravarthy7535 3 года назад +4

    Very different and real Christmas song very good.2021

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 Год назад +17

    అక్క ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 👍👍👍

  • @kumariinjeti4416
    @kumariinjeti4416 Год назад +3

    Nice song sister chala chakkagaa padaaru god bless you sister ❤

  • @gowthamijaya3974
    @gowthamijaya3974 3 года назад +4

    Chala antey Chala bagundhi song . Song tho pattu meaning excellent Christmas antey ala undali Baga explain cheystaru song superb ga undhi praise the Lord sister and cute voice

  • @manikyaraju6817
    @manikyaraju6817 3 года назад +2

    Chaala bagundi akka devunike mahima

  • @vyshalipinky1996
    @vyshalipinky1996 Год назад +10

    Songs like this doesn't get good reach everyone need Worldly music,this is the perfect Christmas song wonderful singing sister I pray and hope this song should reach to many Christian

  • @jesusrameshbro5499
    @jesusrameshbro5499 3 года назад +4

    Super ga vundhi

  • @kodalimoshey4151
    @kodalimoshey4151 3 года назад +9

    Very nice song 👌👌👍👍 aag team

  • @RameshRamesh-zv7ow
    @RameshRamesh-zv7ow 3 года назад +1

    Crismas ante yento vivaricharu aag team workars glory to god

  • @parimalaesther2811
    @parimalaesther2811 3 года назад +20

    మంచి సందేశం ఇచ్చారు ఈ పాట విని అందరూ మారుమనస్సు పొందాలి

  • @kumarip..s..g7600
    @kumarip..s..g7600 3 года назад +6

    God bless you all wow super 🙏👍👌👌

  • @varshith9853
    @varshith9853 Год назад +3

    Super super song praise the Lord 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @nayomikattepogukattepoguna221
    @nayomikattepogukattepoguna221 3 года назад +20

    Nice song akka chala baundhi chala mandhi elane untanaru e song vala chala mandhi marali... thanks akka thank you so much

  • @ha-jt4cd
    @ha-jt4cd 3 года назад +9

    వందనాలు అండి అందరికీ దేవుని కి మహిమ కలుగును గాక ఆమె న్ హల్లే లూయ 🙏🙏🙏🙏🙏సాంగ్ చాలా బాగుంది అండీ అలాగే వాయిస్ కూడా చాలా బాగుంది అండీ పాట సూపర్ గా ఉంది అండీ 🙏🙏🙏🤲🤲🤲🤲🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️💒⛪💒⛪💒🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @sudheergandham6102
    @sudheergandham6102 3 года назад +22

    క్రిస్టమస్ అంటే......
    మారుమనస్సు కలిగుండుటయే
    అపవిత్రతను విషర్జించుటయే
    దైవ ప్రేమ కలిగివుండటయే
    ప్రభు కొరకు జీవించుటయే... క్రిస్టమస్
    Superb lyrics ❤️❤️❤️

  • @joy-melodies7161
    @joy-melodies7161 3 года назад +158

    Praise the lord brother🙏
    Super lyrics...god bless you abundantly
    Lyrics:
    వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ
    మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగ
    వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ
    యేసయ్య కోరింది మనలో మార్పునే కదా
    ఇంటికి రంగులు కాదు - వంటికి హంగులు కాదు
    అల్లరి ఆటలు కాదు -త్రాగుబోతు విందులు కాదు (2)
    మారు మనస్సు కలిగి ఉండుటయే క్రిస్మస్
    అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్
    దైవ ప్రేమ కలిగి ఉండుటాయే క్రిస్మస్
    ప్రభువు కొరకు జీవించుటాయే నిజ క్రిస్మస్
    1)రంగురంగు వస్త్రాలు - మురికి గుడ్డల మనస్సులు
    మెరిసిపోతున్న ఇళ్ళు - మసిపోయాయి హృదయాలు
    ఇంటిపైన నక్షత్రాలు - ఇంటిలో మద్యపానులు
    పేరుకేమో క్రైస్తావులు - తిరుమారని జనులు (2)
    ఇంటికి ll
    2) విద్యలేని పామరులు - విధేయులై బ్రతికారు
    విద్యావున్న సోమరులు - మందిరాలకే రారు
    తూర్పు దేశపు జ్ఞానులు - మోకాళ్ళు వంచినారు
    చదువు పదవుంటే చాలు మోకరించరు వీరు (2)
    ఇంటికి ll
    3) దినములు చెడ్డవిగనుక సమయము పోనీయకా
    అజ్ఞానులు వలె కాక జ్ఞానులవలే నడవాలి
    పాపముతీయుట కొరకే ప్రభుపుట్టడాని తెలిసి
    పాపము వీడక నీవు ఉత్సవా ఉల్లాసాల (2)
    ఇంటికి ll

  • @karthiks4503
    @karthiks4503 3 года назад +5

    పాట చాల బాగుంది 🤗🤗🤗🤗💒💒💒💒🎄🎄🎄🎄🎄🎇🎆🎊🎊🎉🎉🎤🎤🎤🎤

  • @nannepagadileep5396
    @nannepagadileep5396 3 года назад +9

    మంచి అర్థంతో కూడిన పాట వ్రాసిన వారి కి వందనములు 🙏🙏🙏

  • @Jyothi1018
    @Jyothi1018 Год назад +2

    Nice song very meaningful song very interesting this is my favourite song.and ee song valle nenu maranu now I this song tq u 🥺😍🙏🎶✝️🛐

  • @kristappam1149
    @kristappam1149 3 года назад +6

    Wonderful wonderful wonderful wonderful wonderful wonderful song Praise the lord 2వ చరణం సూపర్

  • @velangimatharayapudi5801
    @velangimatharayapudi5801 3 года назад +2

    Annaya song chala bhagundhi annaya prabhu memmalne devenchunu gaka.

  • @Sailu-yz2hd
    @Sailu-yz2hd 3 месяца назад +2

    Chala happy sister garu song chala chala bavundi manchi massage ❤

  • @ChristisVictorCIV
    @ChristisVictorCIV 3 года назад +8

    క్రిస్మస్ యొక్క ఉద్దేశాన్ని అర్ధమయ్యే రీతిగా తెలియజేశారు

  • @NEELAMNANI
    @NEELAMNANI 3 года назад

    Chraisthavulaku Manchi sandeshaani ichina song 🙏🙏🙏🙏🙏

  • @NimmakaVenkatesh-g1z
    @NimmakaVenkatesh-g1z 2 месяца назад +1

    Naa koruku Rakshakudhu putti unnadhu ...Ayanee prabhuvaina kristtu..❤❤
    Very nice Akka

  • @bogapurapusarojini8200
    @bogapurapusarojini8200 3 года назад +3

    Very nice prograhm thank you very much

  • @yobuchevuru
    @yobuchevuru 3 года назад +7

    Good message by 🎵🎵🎵

  • @b.abhishekraju6327
    @b.abhishekraju6327 3 года назад +2

    ఇలాంటి పాటలే నేటి క్రైసవులకు కావాలి

  • @sridaliparthi3021
    @sridaliparthi3021 3 года назад +7

    Praise the Lord super excited for Christmas

  • @bhanuvellanki9718
    @bhanuvellanki9718 3 года назад +2

    Manchhi vivaranathe chesini song. Very good .God bless you .

  • @mannevenuchristianmedia5827
    @mannevenuchristianmedia5827 3 года назад +3

    ఆలోచింపజేస్తున్న ఈ పాటను బట్టి యేసుకే మహిమ ఆమేన్

  • @mahalakshmirachakula213
    @mahalakshmirachakula213 3 года назад +5

    Prise the Lord aag tem members very nice Christmas song tqu

  • @tammasucharitha8321
    @tammasucharitha8321 10 месяцев назад +2

    అవును ఇదియే నిజమైన christmas,

  • @rajusinger9868
    @rajusinger9868 2 месяца назад +1

    Super sister garu devudu miku yichina thalanthu amen hallelujah

  • @naidumamidiabcd8215
    @naidumamidiabcd8215 3 года назад +6

    Excellent song really heart touching 🙏🙏🙏🙏

  • @gandam.srikanthgandam.srik5669
    @gandam.srikanthgandam.srik5669 2 года назад

    Anna.song.chalabagundi.nejamina.chrismas.artam.chpparu.super

  • @Bro.Satish_Michael
    @Bro.Satish_Michael 3 года назад +12

    చాలా అద్భుతంగా ఉంది... praise God.. To All

  • @merimeri9815
    @merimeri9815 3 года назад +5

    చాలాబాగుంది సాంగ్

  • @DVPaul399
    @DVPaul399 2 года назад +3

    నామకార్థ క్రైస్తవులకు, వేషధారణ క్రైస్తవులకు ఈ పాట నచ్చుతుందా....మంచి ప్రయత్నం చేశారు.. దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక..!

  • @paramkolli8680
    @paramkolli8680 3 года назад +4

    Superb 👌 song chala bagundhi 🌹💕❤

  • @bojibojianada386
    @bojibojianada386 3 года назад +4

    Aag team works ki vandanalu 🙏🙏and brothers 🙏🙏🙏God bless u ur teams

  • @Eliezerjesusglorysongstkp
    @Eliezerjesusglorysongstkp 3 года назад +5

    అద్భుతమైన సాంగ్ అండ్ వర్తమానం ప్రైస్ ది లార్డ్ దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్

  • @kandianusha6544
    @kandianusha6544 3 года назад +8

    Praise the lord Anayya 🙏🙏🙏🙏🙏🙏🙏 Song chela baagundhi deevudu memalni mee paricharyanu niduga dhivinchunu gakaa aameen

  • @MAHESHBABU-eh8bz
    @MAHESHBABU-eh8bz 3 года назад +8

    Good

  • @centcodes3215
    @centcodes3215 3 года назад +5

    good theme unna song thanks for sharing

  • @raajunuthan3399
    @raajunuthan3399 3 года назад +37

    పాట రచించిన వారికి ప్రతేక ధన్య వాదాలు, ఆ పాట యొక్క స్వరకల్పన, సంగీతం అద్బుతం. వింటుంటే మనసుకి చాలా ఆనందంగా ఉంది. పాట లో ఉన్న అంతరార్థం నామకర్ధ భక్తిని ఒప్పుకుని విడిచిపెట్టే మంచి మారుమనస్సు పొందే విధంగా ఉంది. ఎంటేయ్యేర్ టీమ్ కి ధన్య వాదాలు. 👍🙏

  • @padmajanadimpalli7410
    @padmajanadimpalli7410 3 года назад +2

    Super brother🙏🙏🙏🙏🙏

  • @chsrihari8448
    @chsrihari8448 3 года назад +3

    Supper film🙏🙏🙏

  • @yajjaladhanaraju612
    @yajjaladhanaraju612 3 года назад +2

    super perfnence sister super

  • @shyamgundepogu6789
    @shyamgundepogu6789 3 года назад +6

    ఇందులో భాగంగా ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు.

  • @shobaranijupaka4313
    @shobaranijupaka4313 Месяц назад

    Super song Naku chala nachindi praise God ❤

  • @deepadeepu6232
    @deepadeepu6232 3 года назад +3

    నిజమైన Christamas eppudante maru మనస్సు neelo vacchinappudu... Nice song sister..

  • @powerofjesus8038
    @powerofjesus8038 3 года назад +5

    Super ...god bless you ....heart touching song and meaningful song

  • @christostemple5649
    @christostemple5649 3 года назад +2

    AAG team God bless you

  • @ARUNKUMAR-qk5rw
    @ARUNKUMAR-qk5rw 3 года назад +2

    song excellent brother&sisiter

  • @etvmery2221
    @etvmery2221 3 года назад

    Super akka nigamga andharilooo marpukalugunu gaka

  • @YESEBUBuRAGA
    @YESEBUBuRAGA 2 месяца назад

    Praise the lord 🎉❤💐bradar and sistar 🥰👌

  • @suvarthasruthi9377
    @suvarthasruthi9377 3 года назад +2

    Super brother God bless you brother

  • @rajeshbandari2898
    @rajeshbandari2898 3 года назад +5

    Superb simple lyrics god bless you brother vandanalu anna🙏🙏

  • @gopalgundeveni808
    @gopalgundeveni808 3 года назад +6

    Excellent song 🙌🙌💕

  • @danielcalvary2648
    @danielcalvary2648 3 года назад +6

    Wonderful song sister thank you so much superb sister I don't tell about this video sister god bless you to all AAG team members

  • @soujanyapradeep1822
    @soujanyapradeep1822 2 года назад

    Chala bagundhi pata AVunu Manam marakunda yenni sarlu Christmas CHESINA suddha dandage.👍👏🤝

  • @ramana382
    @ramana382 3 года назад +5

    Awesome andi,superb, lirics,editing,singing,message,anni andi,team work,🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @m.sanjiva2664
    @m.sanjiva2664 Год назад +1

    నీజంగ.ఛాల.బాగుంది

  • @jptechandroid8638
    @jptechandroid8638 3 года назад +5

    Thank you for making this heart touching videos

  • @Godsgraceissufficienttome
    @Godsgraceissufficienttome 3 года назад +10

    Iam Very happy for this song...
    తెలుగు క్రైస్తవ సమాజానికి ఇంత అర్ధవంతమైన పాట ను ఇచ్చినందుకు AAG team అందరికీ అభినందనలు ....!
    అవును యేసయ్య ఈ భూలోకానికి వచ్చింది మనం మనస్సు మార్చుకొని దేవునిలో ఆనందిస్తూ దేవున్ని సంతోష పెడతామని., కానీ నేటి క్రైస్తవులు అది తప్ప మిగతా అన్ని చేస్తున్నారు...
    రక్షణ పొందిన దేవుని బిడ్డగా మనమే ఇంత కుమిలి పోతా ఉంటే ఇంకా యేసయ్య ప్రానమిచ్చిన యేసయ్య ఎంత కుమిలిపోతా ఉన్నారో ఊహించుకుంటే వర్ణనాతీతం....
    ఎందుకంటే నేటి క్రైస్తవులు కేవలం పేరుకి మాత్రమే క్రైస్తవులు గా ఉన్నారు...
    ఒక్క దేవుని విషయం లోనే variation ఉంది
    వాళ్ళు విగ్రహాలను పూజిస్తుంటే వీళ్ళు విగ్రహాలను పూజించడం లేదు
    మిగతా అన్ని అన్యులు చేసేవే చేస్తున్నారు...
    ఎలా జీవించాలో అట్టి మాదిరి కనబడడం లేదు....
    మనస్సు మార్చుకొన్న వారికి ప్రతి రోజూ క్రిస్టమస్సే...
    మనస్సు మార్చుకోకుండా ఎన్ని చేసినా ఎంత ఖర్చు చేసిన ఎంత హడావిడి చేసిన అంతా వ్యర్థమే... యేసయ్య మన హృదయంలో జన్మించి నప్పుడే నిజమైన Christmas...
    ఆనాడు యేసయ్య జన్మించాటానికి సత్రం లో స్థలం లేదు ..
    ఈ రోజు నీ హృదయంలో యేసయ్య జన్మించ టానికి సిద్దంగా ఉన్నారు
    అది కాక మరి ఎన్ని ఇచ్చిన ఏమి ఇచ్చినా మనం దేవున్ని సంతోష పెట్టలేము
    ఇస్తావా సహోదరుడా, ఇస్తావా సహోదరీ నీ హృదయాన్ని యేసయ్యకు....
    Please ఇచ్చి చూడు దేవుడు దాన్ని ఎంత అద్భుతంగా మలచ బోతున్నారో
    🙏🙏🙏🙏🙏

  • @JohnAbhishekGospelVlog
    @JohnAbhishekGospelVlog 3 года назад +3

    GOD bless you all AAG TEAM

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 3 года назад +2

    A a g samasta ki na vandanalu wonderful song brother Chala bagunnadhi brother 👌👌👌👌

  • @rajgurvindapalli7274
    @rajgurvindapalli7274 3 года назад +3

    This is the best Christmas of world and more than brother thank s for giving wonderful song annaayya vandanalu

  • @vamsiprabhu7862
    @vamsiprabhu7862 3 года назад +2

    Chala chala meaning full song sister ..vandhanalu

  • @uravijphcmi1860
    @uravijphcmi1860 3 года назад +4

    Nice song akka... God bless you ur Ministry wonderful song akka...

  • @swarnalathah4765
    @swarnalathah4765 3 года назад +3

    TQ AAG team aka ,😍😍😍

  • @padmatelu9727
    @padmatelu9727 3 года назад +2

    Very nice 👌👌👌👏👏👏👏