Telugu Christian Short Film | పెనిమిటికి కిరీటం | 2020

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 836

  • @hephzibahhephzibah3985
    @hephzibahhephzibah3985 4 года назад +51

    ఈ Video చాలా విషయాలు నేర్పిస్తుతుంది. ఆత్మీయత లో బలపరుస్తుతుంది. Glory to God 🙌🙌🙌

    • @GeethaGeethu-mm1um
      @GeethaGeethu-mm1um Год назад +2

      Glory to God

    • @matangisamrat222
      @matangisamrat222 Год назад

      Anna na Peru jyothi nenu churchke velthanu but Naa pravarthana maraledhu seme Naa gurenchea matladenattu undhe Naa barthatho nenu elane kopapadethanne aaa Jesus Naatho matladenattu undhe nenu maraale

  • @jessyangel6249
    @jessyangel6249 4 года назад +109

    డిస్ లైక్ చేసేవారి కి కుడా మనసు మార్చు యెసయ్యా

  • @Susanna323
    @Susanna323 4 года назад +64

    Excellent message anna......
    పైకి భక్తి గలవారై యుండి దాని శక్తిని ఆశ్రయించని వారీగా వున్నారు.........పైకి వెండిపూత పూయొద్దని చెప్తున్నారు దేవుడు....................Prise to god.......

    • @pavithraakana
      @pavithraakana 4 года назад +1

      Chala adbuthamaina athmeeya sandhesham thank you brother

    • @LIVEFORJESUS777
      @LIVEFORJESUS777 4 года назад

      @@pavithraakana ruclips.net/video/oi2qDAcHg1Y/видео.html

  • @rajeshkakani5429
    @rajeshkakani5429 4 года назад +14

    ప్రస్తుత క్రైస్తవ కుటుంబాలుగా పిలువబడుతూ....
    కుటుంబాలలో క్రీస్తు లేకుండా వున్నాయి అన్న.
    అందుకే ప్రస్తుత కుటుంబ వ్యవస్థ చాలా దయనీయమైన పరిస్థితిలో వున్నాయి అన్న.
    ఇలాంటి పరస్థితుల్లో వున్న కుటుంబ వ్యవస్థకి మంచి సందేశాన్ని చాలా రియాలిటీగా చూపించారు...
    Glory to God 🙌

  • @rajithatony4434
    @rajithatony4434 3 года назад +2

    Chala baga ardam ayela tistunaru videos ala jeevinchalo ala undalo pratidi clear ga cheptunaru praise the lord 🙏🙏🙏

  • @vyesepu798
    @vyesepu798 4 года назад +18

    వందనాలన్న మీద్వార దేవుడు మరేన్నో సంఘసత్యాలను తేలియపరచాలి అవునన్న సంఘములో ఆడవారే కాదన్న చాల మంది ఇలానే మాయ వేషం దరించుకోని వున్నారు

  • @jayakardayam6939
    @jayakardayam6939 3 года назад +3

    Anna good massage anna,prathi okkaru kallu thereche msg anna,amen hallelujah

  • @vennelavani9840
    @vennelavani9840 4 года назад +25

    అన్నా మీ ఈ పరిచర్యకై నా నిండు వందనాలు. భయభక్తులు కలిగిన స్త్రీ ఎలా ఉండాలో , కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి చాలా చక్కగా చూపించారు.
    దేవునికి మహిమ కలుగును గాక.🙌🙌🙌
    ఇట్టి పరిచర్య లో మీరు ముందుకు వెళ్లాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .
    ఇలాంటి సందర్భాల్లోనే కళ్ళు చెమ్మగిల్లాయి, ఇలాంటి సందర్భాల్లోనే ఇంకా నా క్రీస్తు కోసం పోరాడే యోధులు ఉన్నరనిపిస్తుంది...వందనాలు AAA team ki .

  • @katurinagarajuhfm5216
    @katurinagarajuhfm5216 4 года назад +22

    వందనాలు అన్నా స్త్రీలు ప్రవర్తన బట్టి భర్త మనసు మారింది అన్నా వందనాలు దేవుని కృప కలుగును గాక..

  • @rajeshartsnwrites3107
    @rajeshartsnwrites3107 Год назад +3

    నిజ జీవితాన్ని నీతిగా నిజమైన నటనతొ తెర మీద చూపిస్తున్నారు 🙏

  • @rajasf7198
    @rajasf7198 4 года назад +7

    Pristhe Lord AAG Team సభ్యులందరికి ఈ రోజుల్లో ప్రతీ కైస్తవా కుటుంబాలలో జరుగుతున్న పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఈ విడియో చూసిన తర్వాతయైన కైస్తవా కుటుంబాలలో గోప్ప మార్పు రావాలని కుటుంబ సమేతంగా భయభక్తులతో దేవున్ని ఆరాదించాలని మనస్పూర్తిగా యేసయ్యను కోరుకుంటున్నాను. దేవుడు మీరుచేస్తున్న పరిచర్యను దీవించును గాక ఆమేన్.

  • @laxmiranigogulamanda3630
    @laxmiranigogulamanda3630 Год назад +3

    ఆమేన్ వందనాలు పాస్టర్ గారు చాలా ఆత్మీయంగా ఉంది. ఈ సందేశం దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమెన్.

  • @kalikiribabubabu2149
    @kalikiribabubabu2149 4 года назад +17

    Very nice skit...eye opening message to family.

  • @killomoshe8243
    @killomoshe8243 4 года назад +18

    వందనములు .మీ టీమ్ కి
    సదా దేవుని కి మహిమ కలుగును గాక ఆమెను

  • @aprasad7305
    @aprasad7305 4 года назад +12

    దెవుని కృపా మన అందరికి తొడైవుండును గాక ఆమె న్

  • @prasadgospelmedia1221
    @prasadgospelmedia1221 4 года назад +55

    అబ్బా అబ్బా...సుపర్ అన్న వందనాలన్న దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవున్ని స్తుతిస్తున్నానన్న ఇలాంటి awareness movies ఇంకా తీయాలని దేవుని ప్రేమతో కోరుకుంటున్నా వేషధారుల వలన నేను కూడా పాస్టర్లు ఏం బోధిస్తున్నారనుకున్నా కానీ తేడా పాస్టర్ల లలో లేదు నులివెచ్చని స్థితిలో ఉన్నవారిలో ఉంది

    • @HosannaH77
      @HosannaH77 4 года назад

      Try

    • @prasadgospelmedia1221
      @prasadgospelmedia1221 4 года назад

      @@HosannaH77 మీరు ఎవరు

    • @HosannaH77
      @HosannaH77 4 года назад

      @@prasadgospelmedia1221 sorry for my mistake sir

    • @Satya_From_Amp
      @Satya_From_Amp 4 года назад

      Kadaa brother 🥰 Chala Chala baagundi film present situations and worldly ga matladadam 👌🏽👌🏽
      Really wonderful motivated ...😇😇👍🏿👈🏽

  • @eragamreddybhavani6645
    @eragamreddybhavani6645 4 года назад +38

    Praise the Lord to all AAG team members .very nice short film. Glory to our ALMIGHTY GOD.

    • @spiritual2357
      @spiritual2357 4 года назад

      ruclips.net/video/zojsGtJDTdc/видео.html

  • @premaswarupudisannidhi1541
    @premaswarupudisannidhi1541 4 года назад +8

    Chala manchi విషయం దేవునికే మహిమ

  • @RishithiRishithi-iy7in
    @RishithiRishithi-iy7in Год назад +2

    evarhamana సందేsham nakosame aa devadi devudu medvara kallaku chupenchadu brather Naa jevitham kuda sem elane vunde ... Naa bharya kuda Ela nannu artham chesukoni marumanasu pondali ani mana rakshakudaivunna yesyyani adugkuntunna Naa kosam preyar. Cheyande plse 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @satyamjbrcvaraganisjv3595
    @satyamjbrcvaraganisjv3595 2 года назад +2

    good sir chaalaa baagundi atta koodalaa gurinchi short teeyandi sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thirumaniyesuraju7729
    @thirumaniyesuraju7729 4 года назад +41

    Short filmలో 3 విస్యలు అర్థం అవుతున్నాయి
    1 విశ్వాసి చర్చలో ఒకలాగ ఇంటి దగ్గర ఒకలాగ
    2 మన ప్రవర్తన బట్టే మన ఇంట్లో వాళ్ళు మరపోవతనికి కారణం
    3 దైవజనులు ప్రేమ శాంత స్వభావం

  • @pastorravikumarptp4117
    @pastorravikumarptp4117 4 года назад +10

    బ్రదర్ మీ పరిచర్య చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక నెక్స్ట్ షార్ట్ ఫిలిం త్వరగా చేయండి బ్రదర్ చూడాలని ఆశ

  • @ranimurahari7628
    @ranimurahari7628 4 года назад +10

    Praise the Lord excellent powerful spiritual strength messages now present some families faces the problems your team excellent every one spiritual life Christian values message sir 🙏🙏✋👏👍👌🙏🙏🙏🙏

  • @soujanyapradeep1822
    @soujanyapradeep1822 2 года назад +1

    NA BARTHA Kuda Church ki ravalante NENU inka marali YESAYYA NANNU marchandi YESAYYA .AMEN 🙏👍👍👏👏👏🤝🙏

  • @shekinapreyerhouse6337
    @shekinapreyerhouse6337 4 года назад +12

    వందనాలు బ్రదర్ దేవునికే మహిమ బ్రదర్ చాలా బాగుంది బ్రదర్

  • @jasper432
    @jasper432 4 года назад +26

    May God use your team for His glory

  • @estheraplasamah1038
    @estheraplasamah1038 4 года назад +1

    Super massage. Jesus christ bless you 🙏

  • @nithyaseeyonu2543
    @nithyaseeyonu2543 4 года назад +13

    మీ ఆలోచన బంటి యేసయ్యకు మహిమ కలుగును గాక

  • @bhukyaanushaanushabuukya2124
    @bhukyaanushaanushabuukya2124 3 года назад +3

    Nice .....good message 🤗🤗🤗🤗🤗🤗ee message samajaniki ento avasaram .........

  • @rakshanaanandmaanukonda2692
    @rakshanaanandmaanukonda2692 4 года назад +4

    చాల వరకు మన జీవితాలు యీలాగే ఉన్నాయి.
    దేవుడు మనలను క్షమించి
    మార్పు దయచేయును గాక Amen🙏

  • @yanadilikeanand7377
    @yanadilikeanand7377 Год назад +3

    ఎన్నో కుటుంబాలు ఈ స్థితిలోే వున్నాయి, ఈ వర్తామనంద్యోరా ఒక్కకుతుమం అయిన మరునుగాక తెంకు బ్రదర్ దేవుడు మిమ్మును దీవించును గాక 🛐

  • @ribkalove6519
    @ribkalove6519 4 года назад +32

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక,,,,,,,,,,🙏🏻నా భర్త కూడా చర్చ్ కి వెళ్లిన వాళ్ళు,,నేను ,,,ఇలానే ఉంటున్నారు అని దేవుని సన్నిధికి రావట్లేదు,,,,,,అన్నా,,,,,,,,,నేను నా పాపము దేవునిదగ్గర ఒప్పుకున్నాను,,,దేవుడు నా పాపం క్షమించమని,,,,,నా దేవుని అడుగుతున్నాను,,,దేవా నన్ను క్షమించు తండ్రి,,,,😭😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @prasannakumarpitta8151
    @prasannakumarpitta8151 3 года назад +1

    Praise the Lord pastor garu..... నేను ఒక హిందూ కుటుంబం నుండి ప్రభువును నమ్ముకున్నాను....నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటున్నాను...పాస్టర్ గారి మాటలు విని నేను ఒక క్రిస్టియన్ అమ్మాయి ని వివాహం చేసుకున్నాను..... వివాహం అయిన ఒక సంవత్సరం తరువాత నా భార్య ఒక చర్చ పాస్టర్ గారితో వెళ్ళిపోయారు.....ప్రస్తుతం వాళ్ళు ఇద్దరు కలిసి దేవుని సేవ చేస్తున్నారు కొంచెం కూడా సిగ్గు లేకుండా ....,ఇప్పటికీ మేము ఇరువురం దూరం అయి 2years అయ్యింది....ప్రస్తుతం నేను మా బంధువు లందరీలో చాలా అవమానం పొందుతున్నాను.... అలా అని నాకు డైవర్స్ కూడా ఇవ్వడం లేదు....నేను చనిపోవడం తప్ప వేరొక మార్గం నాకు కనిపించడం లేదు పాస్టర్ గారు..... మీరు ఏమి అనుకోకపోతే ఒక విషయము చెప్పనా.... Christians అందరూ చర్చి మానేస్తే....ఈపాటికి ఎప్పుడూ మా లాంటి హిందువులు అందరూ ఎప్పుడో ప్రభువును నమ్ముకొనేవారు.... always I like JESUS, I LOVE JESUS ,....but I hate some Christian's

  • @chandanapuharika3953
    @chandanapuharika3953 4 года назад +5

    Super shortfilm annayya chaala manchi msg icharu yesayyake mahima ....praise to the Lord

  • @rajugoud.nerellanerella2914
    @rajugoud.nerellanerella2914 4 года назад +105

    అన్న సూపర్.. స్టోరి
    అదేవిధంగా.. మొండి భర్త మనసు కూడ మార్చే..మూవి కూడ తీయండీ..

  • @chirrasuribabu5544
    @chirrasuribabu5544 4 года назад +17

    Nijame Anna Chala families yilane unnayi it's very Meaningful and inspiring God bless you
    IAM waiting for next video

  • @stuthimahima5862
    @stuthimahima5862 2 года назад +4

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్

  • @brojohnwesley4396
    @brojohnwesley4396 4 года назад +3

    Aag team short films anni chala baguntai memu chala visayalu telusukuntunnam God bless you 🙏💕all

  • @brahmaiahdasu.5554
    @brahmaiahdasu.5554 4 года назад +9

    దాగివున్న మనలో వేష ధారణ ఈ లోకంలో ఎవరికి కనబడము కానిఒకరు వున్నారు ఆకాశం నుందికన్నులార చూస్తున్నారు ఆయనకు దగివుండటం నివల్లనావల్ల కాదు ప్రియ సోహదరి సోహదరుడ 🙏🙏🙏🙏
    వందనాలు🙏🙏🙏. ఈ విడియో ద్వారా మంచి పాఠం నేర్చుకున్నాను బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏👍👍👍

  • @SathyaSathya-qo1pd
    @SathyaSathya-qo1pd 4 года назад +2

    Praise the lord.chala bagundi bharya bharthaki kireetamuga undali.
    bhartha bharyanu pattinchukoka puttintlo vodilesi thanaki kavalsindi thechipettaka puttintlo vallake baramga chesthunnaru.katnalu theesuku rammatunnaru.ilanti bharthalu marunatluga story theeyandi

  • @rockmusic114
    @rockmusic114 4 года назад +2

    prise tha lord aag team membar elanti baryalanu devudu marchunu gaka amen

  • @johndevaraj5221
    @johndevaraj5221 4 года назад +2

    Praise the Lord AAG team members good subject. nice. challa bogundi. Illantivi mareno tiyallani korukutunnanu.

  • @రూతుయేసుప్రభు

    యేసు క్రీస్తు ప్రభువు నామమున వందనాలు సహోదర సహోదరీ లకు చాలా మంచి సందే నా హృదయం నీకి హతుకుంది గాడ్ బ్లెస్స్ యు ఇలాంటి మరేనో మంచి సందేశాలు మాకు అందించాలని మన ప్రభు పేరట కోరుతున్నాను

  • @pjesusuday6929
    @pjesusuday6929 3 года назад +4

    Brother మంచి భార్య భర్తకు ఎలా కిరీటంగా ఉండాలో భలే చెప్పారు వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏☝️☝️☝️❤️❤️❤️

  • @parameswararaogonthina2180
    @parameswararaogonthina2180 2 года назад +2

    దేవునికే మహిమ కలుగును గాక

  • @praveenbrother8841
    @praveenbrother8841 4 года назад +2

    Supper manushulanu maarche pastors Mee laanti vaaru kavaali skitlo devude marchedi pastors dvaara

  • @mounikamounika9821
    @mounikamounika9821 4 года назад +2

    Thank you Annyaa good mes andhinchru
    Enka devudu mimlniii vadukonunugakaa amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hathibelagaljayapaul5935
    @hathibelagaljayapaul5935 4 года назад +1

    Tq, Aag team for excellent mess age, god bless you

  • @shinyblessyofficial2531
    @shinyblessyofficial2531 3 года назад +2

    Chaala bhagundhi ee video brother praise the lord 🙏🏻🙏🏻🙏🏻devunike mahima ghanatha kalugunu gaaka Amen...e video dwara prathi okkaru maarunu gaaka.Amen...God bless you...

  • @beulahsivakoti9866
    @beulahsivakoti9866 4 года назад +6

    Praise god again u gait with a good message to all

  • @nagavenivalavala1899
    @nagavenivalavala1899 4 года назад +8

    వందనాలు బ్రదర్ భీమవరం నుండి వి వేణి ఇది నిజం

  • @aishak1707
    @aishak1707 4 года назад +6

    Praise God praise the Lord all aag team members god bless you

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 4 года назад +2

    A g message Chala bagunnayee super brother kakinada

  • @nareshns5523
    @nareshns5523 4 года назад +13

    Praise the lord anna.
    Waiting for your short films anna. Thank you john anna sathyam anna. Inka marini short films tiyalani devuni perata aduguthunanu anna.

  • @stephanyofficial
    @stephanyofficial 2 года назад +17

    చాలా ఆత్మీయముగా ఉన్నది బ్రదర్ 🙏🙏🙏చూసినంతసేపు మా జీవితం మా కళ్ళముందు కనపడింది ఈ ఫిలిమ్ మారుమనస్సును కలిగిస్తుంది, ఈ మాట నిజం బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ 👏🏻👏🏻👏🏻

  • @moshehadassah
    @moshehadassah 4 года назад +7

    చాలా బాగుంది అన్నయ్య.

  • @daivaprasad4851
    @daivaprasad4851 4 года назад +6

    అద్భుతమైన సందేశం

  • @pachipalasuseela214
    @pachipalasuseela214 4 года назад +14

    Praise the Lord all team members 🙏🙏🙏🙏 very nice message

  • @anitharibca1498
    @anitharibca1498 4 года назад +1

    Praise the Lord Annaya.
    Ela vunte chala kastam avutundi.
    But Yesayyanu maheema pariche message.

  • @amuruleninkumari4837
    @amuruleninkumari4837 4 года назад +2

    Praise the lord brother chaala bagundandi

  • @madhupallisyam4191
    @madhupallisyam4191 4 года назад +4

    చాలా వరకు ఇలాగే ఉన్నారు... మనము జాగ్రత్తగా ఉండాలి...

  • @Godofdavid
    @Godofdavid 3 года назад +2

    Good Short film and BG Vienna strings are awesome.

  • @asrstephen793
    @asrstephen793 4 года назад +2

    Praise the lord brothers vaakyanusaramaina mee short films chala aathmeeyamuga unnai

  • @raghuramgalipothula9023
    @raghuramgalipothula9023 3 года назад +2

    Wounderful masage

  • @sharadasharada3665
    @sharadasharada3665 7 месяцев назад +1

    చాలా గొప్ప చెప్పారు పాస్టర్ గారు వాక్యము సారగం బ్రతుకాలి నిజమే

  • @gowrivakada5685
    @gowrivakada5685 4 года назад +6

    Praise the Lord total team members ki, nice messages thank you jesus, glory to God, ilanti messages isthunna andhuku meeku 🙏🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏

  • @dsschristianchanel4087
    @dsschristianchanel4087 3 года назад +1

    Wandarfull shart film
    ప్రతి స్త్రీ ఆలోచించవలసిన విషయాలు నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక సంగతలు స్పెషల్ తాంక్స్ టు
    సత్యం అన్న

  • @seelamvaariabbai
    @seelamvaariabbai 4 года назад +3

    Super film amen god bless you (AAG) team all

  • @j.jyothi5295
    @j.jyothi5295 4 года назад +1

    Shalom ఆత్మీయoగా చాల బలపడుతున్నాం అన్నయ్య thank you very much.

  • @ashwinis6560
    @ashwinis6560 4 года назад +2

    Devunike mahima kalugunugaka.
    Good msg.

  • @yakobuperupogu3712
    @yakobuperupogu3712 4 года назад +4

    సూపర్ మూవీ బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక

  • @sunmoonnnr1458
    @sunmoonnnr1458 4 года назад +1

    Praise the lord brother's and sister's........ GOD bless you all........ Good message..... Devudi biddalai vundi e vidhamga
    Konthamandhi kuttumbamlo adavari paristhithi idhey vidhamga vuntunnaru brother's and sister's....... Ituvanty vari Valla kontha mandhi samsarallu thapu dharilo paduthunnai..... Devudi biddalaki manchi message icharu good very good idea super...... GOD bless all

  • @HarshaHarsha-zl2zc
    @HarshaHarsha-zl2zc 3 года назад +2

    Good Message, God bless you all, T, ubalu, k, k, D

  • @hasithasmily
    @hasithasmily 4 года назад +9

    Praise the lord. Well explained, praying lord to use your godly gifts more and more for his glory. Thank you.

  • @johnwesly7204
    @johnwesly7204 4 года назад +14

    Praise God amen anna wonderful message it's blessed.....🙏🙏
    I learned lot of things from this film 🥰🥰

  • @Yadav20918
    @Yadav20918 4 года назад +13

    Best film for Christian family

  • @Brosharonpeterofficial
    @Brosharonpeterofficial 4 года назад +6

    Glory to be God nice message Anna
    God bless aag team

  • @vdvillagedhosthan7832
    @vdvillagedhosthan7832 4 года назад +87

    వీడియోస్ లెట్ అవుతున్నాయి brother ఇలాగే ఆత్మీయంగా బలపరేచే వాక్యాలు పెట్టండి

  • @swethabalu4066
    @swethabalu4066 4 года назад +2

    Nice Massage Brother Devunike Mahima Kalugunu Gaaka🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dileepdayadeevena3082
    @dileepdayadeevena3082 4 года назад +9

    Wonderful wonderful message Anna

  • @kumarijalli9189
    @kumarijalli9189 4 года назад +6

    Praise the lord very good story tq brother 🙏🙏

  • @BROTHER-LOVE-SISTER
    @BROTHER-LOVE-SISTER 4 года назад +2

    Awesome awesome awesome👍👍 super🎉
    Good massage &sweet massage

  • @enjilen8591
    @enjilen8591 4 года назад +2

    Chala baga ardamu avela chala chala devudu mi dawara Ela teliyachesina miku ma vandanamulu

  • @ramalakshmanaraopanditi5468
    @ramalakshmanaraopanditi5468 4 года назад +5

    Heart touching film praise the lord pastergaru

  • @harishg6342
    @harishg6342 4 года назад +4

    thank you AAG TEAM mee team ni chusthunte chala chala ante chala jalsi feel undi devudu in blessings ichadu anduke meru intha manchi message lu isthunaru thank you AAG team god bless you

  • @nagarajusanthi6706
    @nagarajusanthi6706 4 года назад +1

    జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకొని మూడురాలు తన ఇల్లును పెరుగు వేయను అని పరిశుద్ధ గ్రంధం సెలవిచ్చిన రీతిగా ఈ వీడియోలో మీరు బాగా చెప్పారు బ్రదర్ పైకి భక్తి లోపల క్రూరత్వం తో నిండిన అనేకమందికి ఇప్పటికైనా కనువిప్పు కలగాలి హృదయాన్ని తాకింది మంచి వీడియో చేశారు మీకు నా వందనాలు దీన్ని చూసిన తర్వాత అనేక మంది కి కనువిప్పు కలగాలని మీ ప్రయత్నం తప్పక నెరవేరును గాక ఈ వీడియో ద్వారా అనేక మంది మారును గాక

  • @gurrammercygurrammercy657
    @gurrammercygurrammercy657 4 года назад +6

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ థాంక్ యు సూ మచ్ గాడ్ బ్లెస్ యు స్కిట్ లో అందరూ చాలా బాచేసారు మరో సారీ వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maranathachannelkpl9949
    @maranathachannelkpl9949 4 года назад +7

    Praise the Lord Marnatha very nice message through this short film God bless your efforts and ministry

  • @learnwithms.manjula6437
    @learnwithms.manjula6437 4 года назад +7

    Praise the lord. Brothers and sisters really inspired by learned how lead my family in god. Thank you

  • @sandhyathappetla5848
    @sandhyathappetla5848 4 года назад +2

    Praise the lord chala bagundhi thank you andi

  • @sujisujatha2060
    @sujisujatha2060 4 года назад +11

    Praise the Lord anna & akka.Im solo blessed by your Short fliem s anna.
    Thank you anna....
    All Glory to Jesus..........................

  • @pullesunitha5801
    @pullesunitha5801 4 года назад +5

    Wonderful Short film Thank You AAG Team members 🙏🙏🙏
    Thank You Jesus All Glory to Jesus Christ 🙏🙏🙏

  • @jainkumari4085
    @jainkumari4085 4 года назад +2

    Br. Vanddanalu baagunnara chusanu me kotta video chala chalachala. Baagundde. Eynaate sangha neke kunuvippu chala sanghalu eylane. Vunnae me. Manchi vuddeshaneki naa nenddu vaddanalu devune krupa me. Anddaretovunddunu gaka 😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @monicasusan1093
    @monicasusan1093 4 года назад +12

    Such an eye opening short film. Hope it will be a blessing and a means of change to anyone who is under the spell of Movies, Serial and Hypocrisy. Living according to the word of God is the real Blessing .

  • @mangalingala5004
    @mangalingala5004 3 года назад +2

    Praise the Lord brother good msg god bless you A A G team

  • @bhaskarrao1564
    @bhaskarrao1564 4 года назад +4

    Good massage for AAG team work God bless you

  • @marymuppidi7022
    @marymuppidi7022 4 года назад +5

    Very wonderful massage aag team members God bless you all off you praise the Lord brother's

    • @churchofchristdubai9071
      @churchofchristdubai9071 4 года назад

      ruclips.net/video/bUu9tkJtM7Y/видео.html

    • @LIVEFORJESUS777
      @LIVEFORJESUS777 4 года назад

      @@churchofchristdubai9071 ruclips.net/video/oi2qDAcHg1Y/видео.html

  • @ankamvani1890
    @ankamvani1890 4 года назад +2

    Yes brothers mana manashula pravarthana Valla Chala mandi Prabhu vuni niddinsthunnnaru na husbend Kuda prabhuvu ante kopam

  • @sumasanthoshini8986
    @sumasanthoshini8986 4 года назад +4

    Tq so much Andi Inka ilantivi marenno cheyyalani korukuntunnanu nakosame annatlu vundi 😭tq tq so much

  • @jayakumarijayakumari9218
    @jayakumarijayakumari9218 4 года назад +2

    Praise the lord all. msg chala chala bagundi glory to god