ఈ లాంటి భార్య భర్తల అనుభందం ఉంటే ఇళ్లే పరలోకం అయి పోదు..🧡💖 ఇంత సమాధానం ,నెమ్మది, సంతోషం, అర్థం చేసుకొనే వ్యక్తిత్వం, ఇవి అన్ని ఉంటేనే బంధం బలపడుతుంది.🙏 వీడియో చాలా చక్కగా తీశారు అన్నయ్య్య. దేవుడు మిమ్ములను ఆశీర్వ దించును గాక. ఆమెన్😇💗
ప్రభువు నామమునుబట్టి మీకు నా వందనాలు చాలా చాలా చాలా బాగా బాగుంది దీని ద్వారా నేను కూడా ఎలా జీవించాలో ఎలా ఉండాలో ఏ విధంగా దేవుని కొరకు జీవించాలో ఒక ఆలోచన కలిగించారు మీకు నా హృదయపూర్వక వందనాలు
సామెతల గ్రంథములో చెప్పబడిన స్త్రీని పాత్ర రూపంలో బాగా చూపించారు..దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఇ మూవీ ద్వారా భర్తలను అర్థముచేసుకోకుండా లేదా భార్యలను అర్థముచేసుకోకుండా జీవిస్తున్న ప్రతిఒక్కరు ఇ చిత్రాన్ని చూసి మార్పు చెందాలని ప్రార్థిస్తున్నా..దేవుడు నాకు గుణవతి అయినా భార్య దోరుకునట్టు ప్రార్థించండి రక్షణపోందిన ప్రతిఒక్కరు దేవుని పనిలో వాడబాడలని దేవుని సంకల్పానుసారంగా నడుచుకోవాలని ప్రార్థిద్దాము
మీరుచేసే ప్రతీ ఒక్క short film hart touch avtundi .....how is possible.....? దీని వెనుక ఎంతో ప్రార్ధనభారం వుంటే తప్ప సాధ్యం కాదు. Wounderful annaya tq.👏👏👌👍🙏
ప్రతీ మాట నేరుగా హృదయాల్లోకి వెళ్ళేలా ప్రతీ christavudu చేయవలసి మరియు మర్చి పోయిన బాధ్యతలు గుర్తుచేశారు anna 🙏, Thanks a lot for AAG Team 🙏 All Glory to God 👏🏻 😇
విచ్చిన్నమౌతున్న కుటుంబ వ్యవస్థలో,చిన్న చిన్న సమస్యలకే చెలరేగిపోతు ఒకరిని ఒకరు నిందించుకుంటు,పొగరుతో ఊగిపోతు, అనేక మందికి ఇబ్బందికరంగ మారుతూ ఉన్న నేటి క్రైస్తవ సమాజంలో,కుటుంబం ఎలా ఉండాలో అని చూపించినందుకు వందనాలు బ్రదర్, సిస్టర్
Praise the Lord 🙏anna.ఒక క్రెస్తవ కుటుంబం ఎలా ఉండాలో నేటి భార్య భర్తలు ఎలా ఉండాలో చాలా బాగా చెప్పారు అన్న. నిజంగా చెప్పారు అన్న గుణవతి అయినా భార్య దొరుకుట అని అలాంటి భార్య దొరికితే ఇలానే ఉంటుంది అన్న
👉Thank you for video👈 🙏Please Upload more videos🙏 🌟దేవుడు మీకు సహాయం చేయను గాక ఆమెన్🌟ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడై యుండును గాక.
Praise the lord 👏🛐🛐🛐✝️✝️✝️✝️✝️brother good short filem 👍👍👍👍👌👌👌❤❤❤❤❤I love you my jesus 🛐✝️✝️🥰🥰🥰aag tem mumbershipku thanks annya good filem and good message satya anna tabala John anna likitha akka anosan mee andhareki thanks and inks chala short filem chayaliani mansupuravakanga prabunu pradistunanu brother and god bless you aag tem ✝️🛐👌👌👌👍
Very Good inspiring message about gospel. If everyone think in this way one day entire world will know Jesus love. Even my aim same. Love your neighbour as your self which is very important in 10 commandments.
Pristhe Lord AAG Team వారికి చాలా చక్కని మంచి సందేశాన్ని ఇచ్చారు. ప్రతీ కుటుంబ ఇలా వుంటే నశించిపోతున్న అనేకమైన ఆత్మలను రక్షీంచినవారము అవుతాము. దేవుడు మీరు చేస్తున్న ఈ పరిచర్యను బహుగదీవించాలని మనసార దేవున్ని కోరుకుంటున్నాను.
చాలా మంచి అంశాలు మేళవించిన షార్ట్ ఫిల్మ్ తీసినందుకు వందనాలు. ఆ మధ్య ఓ క్రైస్తవ వివాహ ప్రసంగంలో విన్న మాట ఇది.'' ఈ భూమిపై పరలోకము లాంటి జీవితం ఎక్కడైనా ఉంది అంటె,అది కేవలం కుటుంబంలోనే,,మరి ముఖ్యముగా దేవునికి లోబడే కుటుంబంలోనే"". God bless you and your efforts brother.
నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అన్నయ్య.వొద్దిక గల కుటుంబము.దేవునితో కలసి నడుస్తున్న కుటుంబము.దేవుడు నడిపిస్తున్న కుటుంబము.దేవుని కృప చొప్పున మా కుటుంబము కూడా ఇలానే ఉంటుంది.దేవుడు కట్టిన కుటుంబము.వందనాలు అన్నయ్య.వందనాలు లిఖిత గారు.నా పేరు కిరణ్మయి.
Wonderful message fro couples and everyone nijamga life busy lo Padipoyi time ni waste chesthunnam chala baga chepparu thank you team and praise the lord 👏👏👏
గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు దేవుని పని చేయట ము లొ ఒకరినొకరు పురిగోలుపుట ఎంతో బాగుంది.మీరుచేసే ప్రతీ ఒక్క short film hart touch avtundi Bro, దేవుడు మిమ్ములను దివుంచును గాక. ఆమెన్ ఎక్కువ వీడియోస్ చేయడానికి దేవుడు సహాయం చేయాలని ప్రార్థిస్తూ మీ Bro Anand
Praise to God...wonderful explanation in this short story...really we are heartfully obey the lord.....every day is precious day when God is with us...wonderful 👏 👏
Praise the Lord 🙏 Have a nice day 🌹 in the name of Jesus Christ. Wonderful and Excellent Video Massage 👍 God Bless you my Dear Brother Me Dwara Devuniki Mahema Ghanata Prabhawamulu Kalugunugaka 🙏 Happy Family in the name of Jesus Christ..🙏
ఈ లాంటి భార్య భర్తల అనుభందం ఉంటే
ఇళ్లే పరలోకం అయి పోదు..🧡💖 ఇంత సమాధానం ,నెమ్మది, సంతోషం, అర్థం చేసుకొనే వ్యక్తిత్వం, ఇవి అన్ని ఉంటేనే బంధం బలపడుతుంది.🙏 వీడియో చాలా చక్కగా తీశారు అన్నయ్య్య. దేవుడు మిమ్ములను ఆశీర్వ దించును గాక. ఆమెన్😇💗
ప్రభువు నామమునుబట్టి మీకు నా వందనాలు చాలా చాలా చాలా బాగా బాగుంది దీని ద్వారా నేను కూడా ఎలా జీవించాలో ఎలా ఉండాలో ఏ విధంగా దేవుని కొరకు జీవించాలో ఒక ఆలోచన కలిగించారు మీకు నా హృదయపూర్వక వందనాలు
ఒకరికోరకు ఒకరు...
అందరూ దేవుని కొరకు... మన వంతు ప్రయత్నం మనం చేద్దాం... దేవునిలో నడిపిచూద్దాం👍👍👍🙏🙏🙏
సామెతల గ్రంథములో చెప్పబడిన స్త్రీని పాత్ర రూపంలో బాగా చూపించారు..దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఇ మూవీ ద్వారా భర్తలను అర్థముచేసుకోకుండా లేదా భార్యలను అర్థముచేసుకోకుండా జీవిస్తున్న ప్రతిఒక్కరు ఇ చిత్రాన్ని చూసి మార్పు చెందాలని ప్రార్థిస్తున్నా..దేవుడు నాకు గుణవతి అయినా భార్య దోరుకునట్టు ప్రార్థించండి రక్షణపోందిన ప్రతిఒక్కరు దేవుని పనిలో వాడబాడలని దేవుని సంకల్పానుసారంగా నడుచుకోవాలని ప్రార్థిద్దాము
మీరుచేసే ప్రతీ ఒక్క short film hart touch avtundi .....how is possible.....?
దీని వెనుక ఎంతో ప్రార్ధనభారం వుంటే తప్ప సాధ్యం కాదు. Wounderful annaya tq.👏👏👌👍🙏
మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామో తెలియజేసింది మన బాధ్యతను గుర్తు చేసింది -ఒకరికి ఒకరు దేవుని కోరకు అందరూ
ruclips.net/video/ZyDpGh4Thgs/видео.html
గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు దేవుని పని చేయట ము లొ ఒకరినొకరు పురిగోలుపుట ఎంతో బాగుంది
ruclips.net/video/ZyDpGh4Thgs/видео.html
ruclips.net/video/ZyDpGh4Thgs/видео.html
Supar
ప్రతీ మాట నేరుగా హృదయాల్లోకి వెళ్ళేలా ప్రతీ christavudu చేయవలసి మరియు మర్చి పోయిన బాధ్యతలు గుర్తుచేశారు anna 🙏,
Thanks a lot for AAG Team 🙏
All Glory to God 👏🏻 😇
Really awesome
విచ్చిన్నమౌతున్న కుటుంబ వ్యవస్థలో,చిన్న చిన్న సమస్యలకే చెలరేగిపోతు ఒకరిని ఒకరు నిందించుకుంటు,పొగరుతో ఊగిపోతు, అనేక మందికి ఇబ్బందికరంగ మారుతూ ఉన్న నేటి క్రైస్తవ సమాజంలో,కుటుంబం ఎలా ఉండాలో అని చూపించినందుకు వందనాలు బ్రదర్, సిస్టర్
Praise the lord brother చాలా బాగా చెప్పారు ఒకరు నీ ఒకరు ఎలా అర్ధం చేసుకోవాలి అని అన్నా వందనాలు కృప కలుగును గాక దేవుని కృప కలుగును గాక.
“అద్భుతం” ..వాక్యం ఘనపరచబడింది మీ
ప్రతి ఫిల్మ్లోన వాక్యమే ఆధారమై కనబడుతుంది అందుకు నా దేవునికి మహా మహిమయు మీకు గొప్పబహుమానము కల్గును గాక ఆమేన్.
Mama
Praise the Lord 🙏anna.ఒక క్రెస్తవ కుటుంబం ఎలా ఉండాలో నేటి భార్య భర్తలు ఎలా ఉండాలో చాలా బాగా చెప్పారు అన్న. నిజంగా చెప్పారు అన్న గుణవతి అయినా భార్య దొరుకుట అని అలాంటి భార్య దొరికితే ఇలానే ఉంటుంది అన్న
వాక్యానుసారమైన స్టోరి దేవుడు కోరుకునే దైవిక కుటుంబం ఇలానే వుంటుంది
వందనాలు బ్రదర్ తబలా జాన్ గారు
మరియు వందనాలు సంత్యం అన్నా
Wonderful massage brother garu vandanalu brother garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👉Thank you for video👈
🙏Please Upload more videos🙏
🌟దేవుడు మీకు సహాయం చేయను గాక ఆమెన్🌟ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడై యుండును గాక.
Heart touching message , prise the Lord
Praise the lord 🙏🖐️🎉
చాలా అంటే చాలా బాగుంది.. దేవుడు మిమ్ములను దివుంచును గాక. ఆమెన్ ఎక్కువ వీడియోస్ చేయడానికి దేవుడు సహాయం చేయాలని ప్రార్థిస్తూ మీ తమ్ముడు..
q+1 zoo
Me too
Praise the lord 👏🛐🛐🛐✝️✝️✝️✝️✝️brother good short filem 👍👍👍👍👌👌👌❤❤❤❤❤I love you my jesus 🛐✝️✝️🥰🥰🥰aag tem mumbershipku thanks annya good filem and good message satya anna tabala John anna likitha akka anosan mee andhareki thanks and inks chala short filem chayaliani mansupuravakanga prabunu pradistunanu brother and god bless you aag tem ✝️🛐👌👌👌👍
Praise the Lord
దేవుడు మిమ్ములను దీవించును గాక! ఆమెన్..ఆమెన్..ఆమెన్
Andaru devuni kosam brathike,
barya barthalu ga vundalani prematho andari kosam pradhana chedam, thank you god
ఇది చాలా పవిత్రమైనది.. ప్రేమ చాలా బలంగా ఉంది మీ కథ నా మనసును రిఫ్రెష్ చేసింది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
Very Good inspiring message about gospel. If everyone think in this way one day entire world will know Jesus love.
Even my aim same. Love your neighbour as your self which is very important in 10 commandments.
Pristhe Lord AAG Team వారికి చాలా చక్కని మంచి సందేశాన్ని ఇచ్చారు. ప్రతీ కుటుంబ ఇలా వుంటే నశించిపోతున్న అనేకమైన ఆత్మలను రక్షీంచినవారము అవుతాము. దేవుడు మీరు చేస్తున్న ఈ పరిచర్యను బహుగదీవించాలని మనసార దేవున్ని కోరుకుంటున్నాను.
చాలా మంచి అంశాలు మేళవించిన షార్ట్ ఫిల్మ్ తీసినందుకు వందనాలు.
ఆ మధ్య ఓ క్రైస్తవ వివాహ ప్రసంగంలో విన్న మాట ఇది.'' ఈ భూమిపై పరలోకము లాంటి జీవితం ఎక్కడైనా ఉంది అంటె,అది కేవలం కుటుంబంలోనే,,మరి ముఖ్యముగా దేవునికి లోబడే కుటుంబంలోనే"".
God bless you and your efforts brother.
Thanks దేవుని సువార్త ప్రకటించాలని బాగా చెప్పారు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏 దేవుడు మిమ్మును దీవించూను గాక ఆమెన్
Baarya bartha jivithani ela sardhukuni jeevinchalo chupinchinanduku devuni ki maha mahima. Vandanalu
Praise the lord brother's..🙇♂️
దేవునికి దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్....🙇♂️🙇♂️🌟🌟🌟🌟
Praise the lord 🙏🙏🙏🙏🙏 Amen Amen tq Jesus Christ tq 🙏🙌
Chala ante Chala bagundhi
చూస్తున్నంత సేపు
దేవుని వాక్యం కి ఎంత గా లోబడినట్టు చూపించారు
అందుకే దేవుని వాక్యం Rendanchulua ఖడ్గం
God bless u Andi
మి ప్రతి విడియె చాలాబాగున్నయి sir వెనుక బడిన మా ఆలొచణలను సరిచెస్తునాయి sir super praise tha lod
నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అన్నయ్య.వొద్దిక గల కుటుంబము.దేవునితో కలసి నడుస్తున్న కుటుంబము.దేవుడు నడిపిస్తున్న కుటుంబము.దేవుని కృప చొప్పున మా కుటుంబము కూడా ఇలానే ఉంటుంది.దేవుడు కట్టిన కుటుంబము.వందనాలు అన్నయ్య.వందనాలు లిఖిత గారు.నా పేరు కిరణ్మయి.
Chala ardhavathagaa undi short film praisethelord
Praise the lord.super GA undi.godavapaduthu unde bharyabharthalu unnaru. Idi chusi manasu marali
Very nice shortfilms
😊Praise the lord wonderful message to everyone thank you🙏
Praise the lord brother and sister 🙏🏻🙏🏻🙏🏻
GOD BLESS YOU ALL
Praise the Lord aag team members. God bless you &with u always .wonderful & meaningful .thank you Jesus
Praise the lord annaya thanku jesus 🛐 thanku annaya
మంచి మెసేజ్ ఇచ్చారు నేటి క్రైస్తవ కుటుంబాలకు ఈ షార్ట్ ఫిలిం ద్వారా God bless you 🙏 .
Price the lord.🙏🙏
God plz this ministry in Jesus name amen 🙌🙌🙌🔥🔥🔥🔥👌👌👌👌👌
దేవుని ఆశయాన్ని neraveruddam అన్న 🙏
మా కుటుంబం కోసం ప్రార్దన చేయండి అన్న🙏🙏
Praise the lord.
Chala baga tisaru.
Evidanga Bharya, Bharthalu undalani chala chakkaga tisaru anna.
Thank you JESUS.
Thank you john anna, sathyam anna. Inka marini short films tiyalani devuni perata aduguthunanu brother.
Wonderful messages God bless your family 🙏🙏🙏
Wonderful message fro couples and everyone nijamga life busy lo Padipoyi time ni waste chesthunnam chala baga chepparu thank you team and praise the lord 👏👏👏
Praise The lord Anna me మాటలు చాలా ఆత్మీయంగా వున్నాయి
చూస్తుండగా దైవచిత్తానుసారమైన దు:ఖం
కలుగుతుంది. ఇదేకదా! నేటి సంఘాలకు తప్పక కావలసింది.Thaks to whole "AAG TEAM WORKS"🙏
Praise the lord.annaya.wonderful.short.filim.god.bless.you🙏🙏🙏
Praise the lord
ప్రార్ధనా జీవితంలో ఎలా నడవాలో నేర్పిస్తూ ఉంటుంది . గుడ్ మెసెజ్ బ్రదర్ థాంక్ యు.
Bharya bhatha 👩❤️👨ante ela undali ,yentho mandhiki kanuvipou , praise the lord ❤
Praise the LORD , good short film
Praise the lord brother and sister very very beautiful shart filim
It's true satyam gary.....neti samajamlo bharya bharthala madhya samadhanam vundadam ledhu.......very good message to all couples
Praise the Lord breather wonderful msg
Praise the Lord to all అన్న సూపర్ హిట్ చిత్రం అన్నా God bless you to all అన్న సూపర్
E massage na kosame annattu undhi brother 🙏 praise the lord aag teem god bless u all 🙏🙏🙏
Aag team andariki Praise the lord
Praise the lord
Good massagefull short film glory to Jesus God bless you
Entha chakka theesaru bro film husband and wife ante meela undali good message prise the god jesus
Amen 🙏🏻 praise the Lord Jesus 🙏🏻
Praise the Lord AAG team
Your videos are very spiritual and
Faithful.
Thanks for giving me
God bless you
Praise the Lord. Sister. And
Brother......... Amen.. God. Bless you
గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు దేవుని పని చేయట ము లొ ఒకరినొకరు పురిగోలుపుట ఎంతో బాగుంది.మీరుచేసే ప్రతీ ఒక్క short film hart touch avtundi Bro, దేవుడు మిమ్ములను దివుంచును గాక. ఆమెన్ ఎక్కువ వీడియోస్ చేయడానికి దేవుడు సహాయం చేయాలని ప్రార్థిస్తూ మీ Bro Anand
Praise the lord 🙏 All team members 😊 happy Sunday 🥰🙏
Meeru theese prathi Short film dhwara memu devuni gurinchi telsukuntunnam praise the Lord🙏🙏
Praise the Lord AAG team
Nice 👌
Praise the lord 🙏🙌
Wonderful Message for family and individual persons, Praise the lord.
ruclips.net/video/ZyDpGh4Thgs/видео.html
Sathyam ANNAYA... You have a blessed family 🙌🙌🙌
Praise the lord sir .... message chala baagundi ...artham chesukuni preminche gunam unte chaalu .... God bless you
Praise the Lord annayya garu devuni panilo family good 👍
Hallelujah amen praise the lord 💐
చాలా చక్కగా ఉంది
నా జీవితాన్ని నాకు ఈ ఫిల్మ్ రూపంలో చూపించారు.
AAG TEAM works కి my Best wishes in my Bottom of my heart 😀😍🥰
Good messageful shortfilm, Glory to god
ruclips.net/video/ZyDpGh4Thgs/видео.html
Devuni ki mahima kallugunukaka amen
Super brothers god bless you very wonderful message giveing to all belivers
Super chestaru aag Team vallu meeru pettina prathi videos nenu chustunna anna👌👌👌👌........
PRISE THE LORD ANNA, AKKA....🙏🙏🙏🙏🙋♀️🙋♀️🙋♀️🙋♀️......
Hai
U r muslim
Praise the lord brother me skits chala bavunay spiritual ga nadipistaru tq so much brother s and sisters for this wonderful concept s
Wonderful message God bless you AAG team 🙏🤝
👏👏👏👏👏😭 inspirational movie chaala baagundi annayya thanks for good message praise the lord annayya 🙏
Nenu nijamgane time east chestunna
Kshminchadhi yesayya👏👏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
SAMASTHA MAHIMA GANATHA PRABHAVAMU DEVUNIKEY KALUGUNU GAKAA AMEN
Praise to God...wonderful explanation in this short story...really we are heartfully obey the lord.....every day is precious day when God is with us...wonderful 👏 👏
Excellent message AAG team. Very nice message to built God's kingdom. Hearty congratulations.
Praise the Lord team. Excellent short film. This video should reach every quarrelling family so that they can change their behaviour
ruclips.net/video/ZyDpGh4Thgs/видео.html
@uday kiran karri hi uday
Praise the lord 🙏🙏🙏🌹🌹🌹 fr all nice short film uncle and Brothers nice in 4:15
ruclips.net/video/ZyDpGh4Thgs/видео.html
Praise the LORD, brother, దేవుని పనిచేయడం మన భాద్యతే brother
Praise the Lord 🙏 Have a nice day 🌹 in the name of Jesus Christ. Wonderful and Excellent Video Massage 👍 God Bless you my Dear Brother Me Dwara Devuniki Mahema Ghanata Prabhawamulu Kalugunugaka 🙏 Happy Family in the name of Jesus Christ..🙏
Wonderful Short film. Thank You AAG Team. All Glory to Jesus Christ 🙏🙏🙏
ruclips.net/video/ZyDpGh4Thgs/видео.html
🤩Wow. Very nice👍😊. Nice moral
Really I could understand how much of relationship you have with god sir
God bless you
Very Nice Brother
Jesus Christ God Blessing Also
Very nice this video praise the lord
ruclips.net/video/ZyDpGh4Thgs/видео.html
Price the Lord 🙏🙏🙏 nice message God bless you
God bless you brother devunike mahima kalugunu gaka amen ఇలాంటివి ఎన్నో వీడియోస్ చేయాలని కోరుకున్నాను
Praise the lord brother video chela bagundi deevudu memalni mee paricharyani needuga dhivinchunu gaaka amen
Meaning full Life has given through this vedios life will be changed
Praise the lord annaya akhiyan
Most inspirational message to every couples 👌🤝God bless you abudantly AAG team