CHRISTIAN MARRIAGE in God's will - Telugu Christian short film

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • CHRISTIAN MARRIAGE in God's will - Telugu Christian short film

Комментарии • 771

  • @UCVCMINISTRIES
    @UCVCMINISTRIES  4 года назад +24

    If you want UCVC Videos in English, Hindi, Tamil, Kannada and Malayalam... please visit and subscribe UCVC INDIA MINISRIES youtube channel..
    ruclips.net/channel/UCMvfwNruV2g_SKLMVshP3_w

    • @naveengadmur8464
      @naveengadmur8464 3 года назад +1

      Praise the lord brother

    • @gosalamahesh
      @gosalamahesh 2 года назад

      Praise the lord brother’s

    • @harshan4377
      @harshan4377 2 года назад

      Praise the lord brother please send your number

    • @yash_naidu_8887
      @yash_naidu_8887 Год назад

      Annaya enka videos kavali

    • @Devineinfluncer
      @Devineinfluncer 5 месяцев назад

      Praise the lord brother meeru videos enduku teyadamu ledu

  • @ratnakumarbgfministrys7411
    @ratnakumarbgfministrys7411 Год назад +21

    అన్నా నాకు వివాహం కాకమునుపు మీ వీడియో చూసి దేవుని చిత్త ప్రకారం వివాహం జరగాలని ప్రార్థించాను అలాగే నా వివాహం జరిగింది దేవుని చిత్తం నెరవేర్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సమస్త మహిమ దేవునికే చెల్లును గాక.నా కొరకు ప్రార్ధించండి సిస్టర్ Sharon 🙏 praise God.

    • @Happy20008
      @Happy20008 3 месяца назад +1

      Mee సాక్ష్యాన్ని possible aithe పోస్ట్ చేయండి brother..అందరికీ use అవ్తుంది

    • @ForGOD788Biblicalvideos
      @ForGOD788Biblicalvideos 2 месяца назад +1

      GLORY to GOD...

    • @angelLaxmikumari
      @angelLaxmikumari Месяц назад +1

      Devude sahayam chesadu me bharya kuda sahakarichadam manchidi
      Devuniki sththram

  • @KranthiKumar-ut4gu
    @KranthiKumar-ut4gu 7 лет назад +12

    Praise the lord UCVC team.మీరు తలపెట్టిన కార్యము ఎంతో అభినందించదగినది ఎందుకంటే ఈనాడు క్రైస్తవ సమాజం వర్ణింపలేని దుర్భర స్థిలోకి వెళ్ళిపోయింది...... నేను కుడా ఈ స్థితిని చూసి ఎంతో బాధకు లోనయ్యాను ఎందుకంటే దేవుడు ఏ ఒక్కరూ నశించకూడదని తన ప్రాణం పెడితే మనము మన మూర్కపు విశ్వాసం ధ్వారా పితరుల ఆచరాల ద్వారా దేవుడిని మల్లి మల్లి సిలువకి అప్పగిస్తున్నాము....కాని మీరు చేస్తున్న ఈ కార్యము మల్లి క్రైస్తవ లోకంలో ఒక మార్పుతో కలిగిన ఉజ్జివాన్ని కలిగిస్తుంది అని ఆశ నాలో పుట్టింది ....దేవుడు మీద్వారా జరిగిస్తున్న ఈ కార్యాన్ని సిద్ధింపజేయును గాక...ఆమేన్.

  • @kondalparvatham5909
    @kondalparvatham5909 7 лет назад +132

    బ్రదర్స్ మీ నుండి చాలా నేర్చుకోగలమని ఆశిస్తున్నాను. క్రైస్తవులు ఎలా ఉండాలో
    వాక్య రూపకంగా
    వీడియోస్ చేస్తున్నారు.
    * కృతజ్ఞతలు *

  • @fswgh
    @fswgh 7 лет назад +68

    Priase the lord ucvc ministry , మీరూ ఇంకా ఇలాంటి వీడియో లు ఫిలిమ్స్ చెయ్యాలని ఆశిస్తున్నాను , ఇది కేవలం దేవుని కృప వలన మాత్రమే , థాంక్స్ .

  • @suma5978
    @suma5978 4 года назад +64

    At the end of this video i get tears from my eyes...really there is no greater happiness than living according to will of god

  • @nerellamurali609
    @nerellamurali609 3 года назад +14

    మీ యొక్క వీడియో వల్ల ఎంతో మంది అద్భుతాలు చూస్తున్నారు

  • @pittalasowjanya3123
    @pittalasowjanya3123 7 лет назад +64

    వందనాలు అన్నయలు....
    ఇప్పటి వరకు మీరు పెట్టిన అన్నీ vedios చూసాను.
    నాలో దేవునికి నచ్చనివి తీసేసాను.
    వాక్యనుసారము గా నడుచుకుంటున్నాను....
    మీ ఈ ఫిల్మ్స్ వల్ల నా జీవితం లో చాల మార్పు వచ్చినది.
    అందును బట్టి దేవున్ని స్తుతిస్తున్నాను...
    ఈ సంవత్సరం నాకు పెళ్లి జరగబోతుంది...
    ఈ సమయం లో దేవుడే ఈ ఫిల్మ్ ద్వార నాతో మాట్లాడారు...
    ఆయన చిత్త ప్రకారం... ఆయన దృష్టికి ఘనమైనది గా నా వివాహం ఉండాలనే మీ ద్వార నాతో మాట్లాడారు అని నమ్ముచున్నాను.
    Thanks a lot బ్రదర్స్...

  • @joshuateki3342
    @joshuateki3342 7 лет назад +25

    great brother s...మీ vedios చూసి చాలా నేర్చుకుంటూ ఉన్నాం great job మీరూ చేసే e సేవ చాలా మందిని దేవుని లో బలపరుస్తున్ది
    మీరు ఎలాvedios సిద్ద పరుస్తున్నారో కానీ చాలా ఆశ్చర్యం కలుగుతుంది thnq bros

  • @ratnakishor9043
    @ratnakishor9043 7 лет назад +2

    దేవుడు మీ హృదయంలో ఉంచిన (దారి తప్పి పోయిన క్రైస్తవుల గూరించి ) భారాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. మీయందున్న దేవుని చిత్తము నెరవేరాలని ఆశీస్తున్న సహోదరుడు.

  • @kothakotasrinivasarao5082
    @kothakotasrinivasarao5082 7 лет назад +36

    this is an eye opening video to all young people in this generation , i my self decided to never encourage caste and dowry in marraiges. thank you so much

  • @vijaybabu2078
    @vijaybabu2078 7 лет назад +8

    మంచి విషయాలు చర్చించారు...క్రైస్తవులమైన మనము మాదిరి కరంగా ఉండాల్సింది పోయి లోకంలోనికి తెలీకుండానే ఎలా జారుతున్నామో అర్ధమయ్యే రీతిగా చెప్పారు. మనము లోకం విషయమై చనిపోయి క్రీస్తు నిమిత్తం జీవించాలి అని తీర్మానం చేసుకొని క్రీస్తులో కడుగబడి కూడా తిరిగి లోకములోనికి వెళ్ళటం కుక్క తన వాంతికి, కడుగబడిన పంది తిరిగి బురదలోనికి వెళ్ళినట్లుగా ఉంటుందని గుర్తింప చేశారు. ముందు, బోధకులుగా ఉన్నవాళ్ళు వీటిని ఎంతవరకు మనసునుంచాలో తెలుసుకొని విశ్వాసులకు జ్ఞానయుక్తంగా బోధించాలి. అప్పుడే దేవుని చిత్తాన్ని మన జీవితాలలో నేరవేర్చగలం. చివర్లో పేదలైన వారికి సహాయం చేయాలి అని మన బాధ్యతను చక్కగా చెప్పారు. ఈ పనిలో సహకరించిన వారికందరికీ వందనములు.

  • @sandeepk4910
    @sandeepk4910 7 лет назад +25

    Brother no words, superb superb superb... 10000000000.....000000likes

  • @shanteja5190
    @shanteja5190 7 лет назад +35

    power packed message to all Christans who mislead the purpose of marraige ,each sentence of this video is thought provoking... God bless your team prosper with the more knowledge and invite the hearts to Christ :)

  • @Mamatha267
    @Mamatha267 2 года назад +1

    Praise the lord brother. It's great movie. ఎంత బాగా ప్రతిదీ విడమర్చి చెప్పారు.!!! దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక! Amen. అయితే నాకు 5 years బాబు ఉన్నాడు నా కొడుకు పెళ్లి ఇలానే చేస్తాను అస్సలు మర్చిపోకుండా చూడు యేసయ్య amen thank you brother దేవునికే మహిమ కలుగును గాక

  • @hephzibahhephzibah3985
    @hephzibahhephzibah3985 4 года назад +2

    అన్నలు! దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక! ఆమెన్.
    దేవుడు మిమ్ములను వాడుకున్న విధానం బట్టి నేను దేవున్ని ఎంతగానో స్తుతిస్తున్నాను.. దేవునికే మహిమ కలుగును గాక! ఆమెన్. 🙌

  • @shiphrahbandaru9766
    @shiphrahbandaru9766 7 лет назад +8

    Wonderfully explained how to follow God's way in marriage with references from The Bible! May our Saviour Jesus Christ richly use you for his glory!

  • @nathanaelnewcreation3433
    @nathanaelnewcreation3433 7 лет назад +4

    Thank you, Jesus...you madly loving us that's why you are giving wisdom to like these people to guide us...I love this video and please pray for my marriage to happen in this way..

  • @d_gkenrich3379
    @d_gkenrich3379 7 лет назад +10

    My dear brothers thank u so much for telling will of god in our marriages... Praise to God...

  • @Rajjjim
    @Rajjjim 7 лет назад +11

    God bless you all, for your great effort everyone who are in this project. You don't know how many may change their lives after watching this video. I strongly recommend every Christian to watch this video and submit God's will.

  • @pariabraham3154
    @pariabraham3154 7 лет назад +2

    Really wonderfull. A great challenge for each and every christian today and to follow all these things in their wedding. Heart touching and heart rendering. Wake Up Oh CHRISTIAN. WAKE UP!!!!!!!

  • @remapearls5761
    @remapearls5761 7 лет назад +7

    amazing christan s eye opening message thank you brother s . may god bless you abundently

  • @suneelkumar-ly8pc
    @suneelkumar-ly8pc 5 лет назад +1

    Praise the lord బ్రదర్...ప్రభువు మిమ్మును తన సేవ నిమిత్తము ఎన్నుకొని మీ ద్వార తెలియజేసిన సమాచారం ఎంతో అమూల్యమైనది...అందును బట్టి దేవునికి స్తోత్రములు...మీరు ఈ short film లో ఒక ముఖ్యమైన విషయాన్ని మరచిపోయరు...(క్రైస్తవులు అన్య స్త్రీ ని గాని అన్య పురుషుని గాని వివాహం చేసుకోవచ్చా)...ప్రభువు చిత్తమైతే మరియొక short film లో చెప్పగలరు...May lord bless ur ministry brother according to his will...

    • @eliyag8453
      @eliyag8453 4 года назад

      Vedio Ni purti ga chudandi bro me qsn ki answer undi please watch once again thank you

  • @maheshinfo4651
    @maheshinfo4651 7 лет назад +8

    super Brother
    oka Christian ga manam marrige vishayam ela vundali ani chala baga explain chesharu devuni vakya prakaram ela devuni chitthanni neraverchalani ani nerpincharu very thanks Brother....
    praise the Lord.....

  • @divyagracie
    @divyagracie 7 лет назад +17

    Great film!
    you really inspired us! Now these are my wedding goals ☺ Praise God!

  • @simranmandala4924
    @simranmandala4924 7 лет назад +7

    praise the Lord... awesome message,this message has shown a true way towards christ, what exactly God wants. the fulfilness in Christ.

  • @salagalabalu8846
    @salagalabalu8846 3 года назад +1

    Praise the God brother s మీరు తీసిన ఈ చాట్ ఫిలిం చాలా మంది యవనస్తూలుకి దేవునిపెరట మహిమకరముగ ఉంటుంది అని ఈ వాక్యం నేను నమ్ముతున్నాను. ఆమెన్

  • @emirald11
    @emirald11 7 лет назад +4

    Wonderful!! an eye opener many Christians.. May Lord speak..

  • @princessammukonduri4325
    @princessammukonduri4325 7 лет назад +2

    praise the Lord annaya thank u soooo much for this vedio exact ga na marg ni ila cheskundham anukunna meru e short film dwarana nalo unna doubts ni clear chesaru e ghanatha antha mana prabhuvu ki chendhali nenu kuda na marg lo na prabhuvu ni ghanaparusthanu once again thank u annaya praise the Lord... annaya

  • @emmanuelgujju2138
    @emmanuelgujju2138 7 лет назад +1

    నిజమైన క్రైస్తవ జీవితం ఈ దేశానికి ఆదర్శం మనము అయ్యన ప్రజలము క్రీస్తు ప్రేమను చూపి ఈ లోకానికి వెలుగుగా ఉండాలి మనం చేసే ప్రతి చిన్న పని కూడా దేవుణ్ణి ఘనపరచాలి ...........
    యేసయ్య నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక .......ఆమేన్

  • @godbalseyou8144
    @godbalseyou8144 7 лет назад +20

    ‌‌‌‌‌ anna miru chala videos cheyyali devuni namamunaku mahima ravali plase mi videos valla memu chala nerchukunnamu miru tondaraga inkoka video cheyyandi prasi the lord joni anna and yimmaniyelu anna

  • @Budigi_Raju
    @Budigi_Raju 4 месяца назад

    మీ మాటలుంటాయ్ చూశావా... దేవుడే మాతో మాట్లాడుతున్నట్టు మాతో కలిసి నడుస్తూ...మా జీవితంలో ప్రతి క్షణమూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో సూటిగా చెప్తున్నట్లుటుంది...❤❤❤

  • @bobbypasala3686
    @bobbypasala3686 7 лет назад +3

    Thank you Lord for giving my brother a wisdom to speak your words there are many answers given by this short film.
    Which we need to follow in our spiritual life , thanks a lot brothers for this words.

  • @anilragulaanilragula1002
    @anilragulaanilragula1002 7 лет назад +2

    Praise to lord brother, ఈ షార్ట్ ఫిలిం నన్ను ఏడిపించింది, విందు చేసేటప్పుడు ప్రభువును పిలవాలి అంటే ఈ vedio చూసే వరకు నాకు అర్ధం కాలేదు. పెళ్లి కోసం అని 50000 ఇచ్చారు కదా వీడియొ లో నిజంగా ఎడిచనండి మన పెళ్ళి లలో ఎంతో ఖర్చు చేయాలనీ లెక్కలు వేసుకుంటాం కానీ ఆ డబ్బులు లేక ఒకరి పెళ్లి ఆగిపోవడం చాలా బాధ కలిగించింది. నేను నా పెళ్ళిలో కూడా తప్పకుండ ఇలాగే చేస్తా. అలాగే వాస్తు ని నమ్మాల వద్ద అనే దాని గురించి కూడా బైబిల్ ప్రకారం ఒక వీడియొ చేయండి ఎంతో మంది క్రైతావులు ఐన వారు చివరికి పాస్టర్ లు కూడా ఆచరించడం చూసాను. వాస్తు గురించి చేయండి ప్లీజ్

  • @thotarajesh3713
    @thotarajesh3713 4 года назад +1

    Chala baga chepperu e video. E video chala visayalu teliyajesaru. Tq brother. Praise the lord

  • @mallavarapuchinnababu3153
    @mallavarapuchinnababu3153 Год назад +1

    ఎంత చక్కగా తీశారన్న God bless you to all

  • @vijayajames4692
    @vijayajames4692 7 лет назад +4

    Glory to God brothers' I literally cried at the end by hoping that how joyful it would be if all Christians do like this in their celebrations

  • @sumapriyaandugula3130
    @sumapriyaandugula3130 7 лет назад +3

    what a great msg.... soooo soooo hpyyy to watch this...kevalam chudadam kaadu kaani avanni mana jeevitham lo paatistey ne oka nijamina christian ga god ki manam ichey gift...thank uu sooo muchhhh for sharing ur thoughts wht god gave u.... plzzz keeps on gng.. glory to god..praise the lord..

  • @dr.v.narayana6581
    @dr.v.narayana6581 7 лет назад +6

    Really excellent video covered all things happening in our marriages. Thank you brothers. Glory to GOD.

  • @benjamanbachagari3297
    @benjamanbachagari3297 7 лет назад +1

    I praise our Lord and Saviour Jesus Christ for this wonderful ministry UCVC is doing. I pray that Lord may use the team for REVIVAL amongst youth.

  • @chbhavani962
    @chbhavani962 2 года назад +1

    i love ❤ this video , and gud message please pray for my marriage ,god blessings and my happiness 😊 smile 😊❤️ tqq tqqq sooo much

  • @suchandra252
    @suchandra252 7 лет назад +2

    You are a great blessing to our Generation Christians. Lukewarmness entered into the Churches and peoples heart. many are compromised with the world and Traditions. Our God raised up a young people like you, to wake-up His people up from their spiritual Sleep. For me, It is NOT enough to say Skit is Great. But also, I want to live by the Word of God and Check up everything with Word of God.. Many preachers/Churches are NOT teaching many Truths, because They don't want people to be offended and leave their churches. I Hope, many YOUNG people take their life seriously and take decision to live for God...

  • @paulanusha1623
    @paulanusha1623 7 лет назад +36

    Great message! 👍🏼i will definitely get married in dis way,,

  • @akhillendale3164
    @akhillendale3164 7 лет назад +6

    really super brother
    i thank jesus
    for giving great wisdom to your
    ministry's...

  • @m.karthikemmanuel6197
    @m.karthikemmanuel6197 7 лет назад +1

    Really UCVC ministries is a blsng to all n especially fr youth.
    Nt onlyyy dz video evy video thy mk is an inspiring msg n vil wk up all fr thr unknwngly doing sins.
    Thnqqqqq soooo muchh annaa with u r video i hv learnt mny things n i gt references to shw to all n i m blsdddd

  • @krishnachaitanya1912
    @krishnachaitanya1912 7 лет назад +5

    thank you very much brothers for the time and effort you've put into this video. all glory to our Lord Jesus Christ for his unconditional love.

  • @gopaladaveedu9162
    @gopaladaveedu9162 7 лет назад +3

    praise tha lord.naku ni vaakkulatho aneka vishayalu bhodhincharu meeku vandhanalayya yasayya

  • @gorntlakirankumar7529
    @gorntlakirankumar7529 7 лет назад +3

    devuniki mahima kalugunu gaka
    Thank u Lord for using these brothers

  • @arogyarajkumargummadi1144
    @arogyarajkumargummadi1144 7 лет назад +16

    Hello brothers
    I follow your shortfilms regularly!
    And this is one of the best shortfilms i saw till date!
    Especially the last scenes gave me chills and i was almost in tears!
    I pray i keep christ first and everything next! Thanks a lot for your message !
    Very good attempt and waiting for more such videos from you guys !!!
    PRAISE TO LORD !!!!

  • @joygracehannah5393
    @joygracehannah5393 4 года назад +1

    Chalaah bagaa chepthunaruu anaiyaa correct uh GA vakiyamanuu patii chepthunaruu chalaah information thelipinchii dhevudukii magiimanii thelipisthunaruu chalaah good film chesaruu antharikii ithii chalaah blessing ah untathii manaa priority epudu dhevudeyy anaiyaa Praise the lord me antharuu thuvaraa dhevunii namanikii magimaa kalugunugakaaa😇😇

  • @kumarmanojy
    @kumarmanojy 7 лет назад +1

    thought provoking...
    Live life as he leads not as you want to be lead… not just in marriage but in every aspect of life
    Praise the Lord for the wisdom he has given to you people. may you people be equipped more...

  • @anushjona2700
    @anushjona2700 7 лет назад +4

    Chala bagundhi all of my doubts are cleared with ur message brother
    God Bless you and use u more for his Glory 🙌🏻

  • @elusurisanthosh3200
    @elusurisanthosh3200 4 года назад

    🙏Praise GOD🙏 మీరు ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా అందించిన ఈ సత్య సువార్త మన దేశానికి మరియు ప్రపంచానికి విస్తరించాలని కోరుకుంటున్న మరియు ప్రార్థిస్తాను....... ఆమెన్

  • @koteshkillana6688
    @koteshkillana6688 7 лет назад +3

    👌super....
    and 🙏thanks ucvc team.
    pelli ki sambandhinchina oka manchi message e video roopamlo maaku andinchi, chalaa vishayaalu maaku teliyachesinandhuku, అలాగే దేవుడు మిమ్మల్ని ఈ విధంగా ఏర్పర్చుకుని, మీకు ఇంత భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆయనకే మహిమ కలుగును గాక ఆమెన్..

  • @samuelroy9916
    @samuelroy9916 7 лет назад +2

    Extraordinary short film!!!!!
    Chaaala telskunnanu... Ee short film dwaraaa....
    Devunikey mahima.....

  • @deepikagrace2659
    @deepikagrace2659 2 года назад +1

    Praise the lord 🙏Anna great short films.. దేవునికే మహిమ కలుగును గాక..🙏

  • @ashwinis6560
    @ashwinis6560 6 лет назад

    Parishudda vivaahamu antte Edhe brothers, thankyou Andhariki teliyachesinanduku marokkasari Tqqqqq brother s God bless you

  • @marrapupolinadiu8520
    @marrapupolinadiu8520 7 лет назад +2

    చాలా బాగుంది వీడియో

  • @messiahjesusword2545
    @messiahjesusword2545 7 лет назад +5

    it's really n amazing video it helps to understand very clearly.. thank you soo much for making to understand the mistakes Christian does. .. god bless u brothers

  • @rachelgundamalla8997
    @rachelgundamalla8997 4 года назад +5

    Conclusion excellent Jonny, may God bless u

  • @sudhaakurathi7748
    @sudhaakurathi7748 2 года назад

    Praise the Lord to UCVC MINISTRIES and to all... Pelli vishyam lo naku unna prasnalu annitiki e video dwara na prabhu natho matladaru...na laga kothaga rakshinchabadina variki chala use aiye video, devuni chitam theiya chesinanduku emtha manchi video chesinanduku thanks to my god and thanks you..

  • @lydiabandaru7012
    @lydiabandaru7012 7 лет назад +8

    Meaningful and inspirational video.Thank u annayya.

  • @prashanthchintareddy5638
    @prashanthchintareddy5638 7 лет назад +6

    excellent work brothers, may all the glory be to god........

  • @munikalyani2123
    @munikalyani2123 7 лет назад +4

    Praise the Lord brothers,thank you so much for this valuable message,and also for all short films

  • @vinodkumarkotha3675
    @vinodkumarkotha3675 7 лет назад +2

    Praise to lord Jesus, I congratulate the whole team of UCVC ministries for such a nice short film,I learnt many things from your short film.
    Thank you.
    God bless you.

  • @anandlucky4274
    @anandlucky4274 4 года назад

    Brother movies చూస్తూంటే నాకే తెలియకుండా కన్నీరు విడిచాను. చాలా మంచి మూవీ థాంక్స్ . నాకు చాలా విషయాలు నేరు పించారు.

  • @drsha237
    @drsha237 7 лет назад +1

    The most excellent Christian Ethic and valued oriented message & film I have ever watched.Surely surely,may God reward and bless abundantly Immanuel,Johnny and all the short film unit.Amen...

  • @yenibera.priscillaJCD
    @yenibera.priscillaJCD 2 года назад

    Wonderful eye opening msg to all Christians and their marriage,really got tears in my eyes,want to follow God's will .Glory to God 🙏

  • @rajakumarpatruni5854
    @rajakumarpatruni5854 7 лет назад +1

    praise the lord brothers. Thank you lord for this wonderful short film. God spoke to me through this video. Father in the name of Jesus Christ of Nazareth I pray that you would bless them to win many souls and revive many lukewarm Christians. All glory to God. Amen

  • @sunilgodaba2726
    @sunilgodaba2726 Год назад

    Devudu mekichina gnananni batti mariyu,meeru preminchi icchina ee Prabhu suvartha ni batti devuniki stotramulu❤❤

  • @shaikdivyajyothi4871
    @shaikdivyajyothi4871 7 лет назад +3

    Praise The Lord Brother. Thank u really god"s will cheyatam nijam ga chala manchidi.. all the best

  • @sureshmuppinisetti708
    @sureshmuppinisetti708 7 лет назад +6

    thank you bro.keep.it up.....our god is an extordanary god let us live an extordanary life....thank you so much

  • @mechanicalengineering6962
    @mechanicalengineering6962 4 года назад +1

    Praise the lord in Jesus
    Excellent Brothers
    I agree for this........

  • @mahanthmeppelli7092
    @mahanthmeppelli7092 7 лет назад +7

    praise to Lord.
    I have seen leading of Holy spirit in this video.

  • @subahanisk1627
    @subahanisk1627 7 лет назад +1

    nice message......its 100%right....heartly accept me....thanx alot...

  • @mylifestylepriscilla5080
    @mylifestylepriscilla5080 7 лет назад +3

    very inspirational video..nd meaning full... nenu kuda devunichitham jarigincheyla vundalani korukuntuna....

  • @juttukalukeprakash8538
    @juttukalukeprakash8538 3 года назад

    Chala baga chepparu brother... Main thali kosam miru chala baga chepparuu.. Christians Andharu devuni chittaprakarame vivaham cheskovalii.. Praise the lord

  • @kiranprabugade3739
    @kiranprabugade3739 4 года назад +1

    Thanks for your valuable video. God bless you forever

  • @prashanthkasala1057
    @prashanthkasala1057 7 лет назад +3

    praise the Lord .....
    brothers..What u expressed is true and everyone didn't​ even aware of things they do in marriage.,but.,this marriage u have shown to us is the good one to the sight of God
    A very hearty congratulations to all your team
    Do more awakening videos
    well done👌👌👏👏👏👏

  • @krupakanthi2751
    @krupakanthi2751 2 года назад

    Praise the lord brother 🙏🏻 wonderful brother reyal ga vundi chala...adbutamga vundi 👏👏👏👏👏👏👏👏👏👏 devuni parechareya lo balamuga vadabadali ayana suvartha anekulaku ela skit dwara anekulanu devuni vipu tripali ani korukuntunna God bless you 🙏🏻

  • @sandeshgudavalsa9287
    @sandeshgudavalsa9287 Год назад

    థాంక్యూ బ్రదర్స్ చాలా బాగుంది వీడియో ఈ వీడియో చూసి చాలామంది చాలా నేర్చుకోవాలి ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను ఆమెన్

  • @ankemamarnag5579
    @ankemamarnag5579 7 лет назад +1

    అన్న వందనము. మీరు ఇప్పటి వరకు చూపినవి అనేకమైనవి నిజమైన వాక్యను సారము దేవుడు మాకు ఉన్న ఎన్నో సందేహలను మీ వల్ల తురాయి. అందుకు దేవుని కి మీకు వందనాలు. అలాగే మాకు ఇంకా ఎన్నో సందేహలు ఉన్నయి మనకు రోజు జరిగే విషయాల గురించి ఇప్పటి ఎన్నో సందేహల గురించి తీర్చిన మీరు దేవుడు చిత్తమున అవి కూడ తిరుసాైడని ఆశ పడుచునాము.

  • @glorylovesjesus4958
    @glorylovesjesus4958 4 года назад +1

    Super and eye opening message for Christians thqq brother

  • @john_blessen
    @john_blessen 7 лет назад +1

    blessed by this msg god bless you all..... ever word is like jesus talking to me directly ....amen .....

  • @jashuvakurmadasu4368
    @jashuvakurmadasu4368 5 лет назад +1

    Anna very inspiring message,, i spiritually growth in Eu,, i follow must in my marriage,,, I'm employee,, so God will give lead to my marriage in god's way,, plz pray for me,,many problems from relatives and some pastors but I shall marry only God's way in any circumstances,,

  • @michaelomi1592
    @michaelomi1592 2 года назад

    wonderful short film... దేవునికి మహిమ కలుగునుగాక..ఆమెన్

  • @dbnandhu4517
    @dbnandhu4517 2 года назад

    Vry exllente film devudiki mahima kalugunu gaaka amen 🙇

  • @samuelraj4161
    @samuelraj4161 7 лет назад +1

    Amazing one. All glory to our Saviour Lord Jesus Christ.

  • @rahelprathipaty715
    @rahelprathipaty715 7 лет назад +2

    Really I learned so many things by your film.praise to God

  • @slmaslma136
    @slmaslma136 3 года назад

    చాలా బాగుంది మసేజ్ మీ షాట్ ఫిల్మ్ ద్వారా చాలా నేర్చుకున్నాను అన్నయ్య చాలా thanks వందనాలు 🙏🙏🙇‍♀️🙇‍♀️

  • @sudheerbandela158
    @sudheerbandela158 7 лет назад +3

    Praise the lord brothers, Very meaningful video and what you guys are shown in the short film are very true about the traditions which we follow and done by our fellow Christians in marriages.
    Keep producing short films to make us true Christians.

  • @rajukandholla8522
    @rajukandholla8522 3 года назад +1

    Very good message. Brother..🙏
    God bless you and your team.
    All Glory to God..
    May God use you mightily for his will.🙏

  • @ashokbodasu2325
    @ashokbodasu2325 5 лет назад +1

    Super good mesege thanku brother

  • @manig7146
    @manig7146 3 года назад

    చాలా బాగుంది బ్రదర్ అందరూ ఇలానే చేస్తే ఎంతగానో దేవుడు సంతోసిస్తాడు

  • @siyyadrivasu6987
    @siyyadrivasu6987 2 года назад +1

    Praise the lord your message very nice thank you for everything for full clarity from marriage

  • @dadipraneemkumar226
    @dadipraneemkumar226 6 лет назад

    వందనములు అన్నయ్య మీరు చెప్పేది చాలా బాగుంది అన్నయ్య మేము వాస్తవాలు తెలుసుకోగలుగుతున్నాం నేను నా వివాహం దేవునికి నచినటుగా చెలుకోవాలి అని అనుకుంటున్న అన్నాయ

  • @nuthalapatilakshmikumari9356
    @nuthalapatilakshmikumari9356 2 года назад

    Praise God hallelujah....Chala vishayalu mee nundi Devudu...naku teliyaparicharu anna....tq lord tq br

  • @racheljo5957
    @racheljo5957 4 года назад +1

    Really inspirational message...Thanku Brother's...Hope all the true believers will follow these in their marraige.....

  • @ashleyjohnson6225
    @ashleyjohnson6225 7 лет назад +2

    Seriously it's heart touching. last scene made me cry 😢 heart aching when I see god's children on streets begging

  • @Chandrasekhar-dj6kk
    @Chandrasekhar-dj6kk 7 лет назад +2

    praise the lord brothers,it is really heart touching video.after watching this I have decided to make my marriage just like u did in this video