Naa Prayatnam - Telugu Christian Short film

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2022
  • Gospel short film
    it is very useful message to all.
    This Short film from repent and rejoice ministries.

Комментарии • 372

  • @v.samsunil6154
    @v.samsunil6154 2 года назад +63

    brother మీ videos పై రూపాన్ని కాదు, అంతరంగాన్ని మారుస్తున్నాయి.
    మీరు చేస్తున్న videos లో దేవుని జ్ఞానం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ short film నన్ను చాలా బలపరిచింది. బాబు కి కడుపు నొప్పి వచ్చినప్పుడు స్వస్థత రావడం.,
    ఆ సీన్ నన్ను ఎంతో ఆనందింప చేసింది.
    ఇలాగే ముందుకు వెళ్ళండి బ్రదర్.
    అనేకుల మనసు రోగం తో నిండి ఉంది
    దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అనేకమైన మనుషులు మార్చబడును గాక
    మీకు అన్ని విషయాల్లో దేవుని సహాయము బలముగా అందును గాక, i will pray 🙏

    • @krishnakrish8805
      @krishnakrish8805 2 года назад +3

      Naaku kooda navvi navvi kallalo nundu water vachesay

  • @siddujoshua1519
    @siddujoshua1519 2 года назад +20

    మన బాధలు మనకు గుర్తురానంతగా ఆయన మనల్ని ఓదారుస్తాడు😍😍
    ఇది నిత్యసత్యం

  • @akshithacreations4795
    @akshithacreations4795 2 года назад +43

    యేసయ్య ఎందుకు ఇంత ప్రేమ నా పైన,నా పరిస్తితి గమనించి నాకు ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా నాతో మాట్లాడావు.ఈ మీ మాట కి విధేయత చూపే కృప నాకు దయచేయండి.ఈ షార్ట్ ఫిల్మ్ పరిచర్య ని బహుగా దీవించండి.ఆమెన్.మీకే స్తోత్రాలు.

  • @mrk5625
    @mrk5625 2 года назад +21

    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 ఈ షార్ట్ ఫిలింనా గురించే కాబట్టి మీకు వందనాలు చాలా ఆత్మీయంగా ఉంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @patnamchandraiah1127
    @patnamchandraiah1127 2 года назад +11

    ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు.... దేవుడు మిమ్మును ఇంకా దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచును గాక! ఆమేన్

  • @jyothipunyamanthulabtech763
    @jyothipunyamanthulabtech763 2 года назад +12

    జెఫన్యా 3: 17
    నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును.
    ✝️🙇‍♀️

  • @nsanthikumari6123
    @nsanthikumari6123 2 года назад +19

    దేవునికి మహిమ కలుగును గాక
    ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా నన్ను నేను మార్చుకున్నాను నా భర్త విషయంలో చాలా తప్పు చేశాను ఇప్పటి నుండి వక్యనుసరంగా నడుచుకుంటాను నా భర్తను మర్చుకుటను

  • @jayababunjam9295
    @jayababunjam9295 2 года назад +85

    శిలువ బొట్టును తుడిచేసిన short film ❤️

    • @josephp7254
      @josephp7254 2 года назад +4

      Currect ga cheppaaru bro..

    • @br.ganeshjoshua976
      @br.ganeshjoshua976 2 года назад +2

      Absolutely right brother
      Glory to God emen👌👌👏👏🙏🙏

    • @broshalemraju6534
      @broshalemraju6534 2 года назад +1

      👌👌👌👌

    • @suvarthasainyam6388
      @suvarthasainyam6388 2 года назад +1

      దానికి దీనికి సంబంధం ఉందా..
      హృదయం నిండినిదానినే నోరు వెళ్ళగ్రక్కును

    • @singerpraveenofficial622
      @singerpraveenofficial622 2 года назад

      @@broshalemraju6534 కొక్

  • @Susanna323
    @Susanna323 2 года назад +29

    ప్రతి ఒక్క ఆత్మ రక్షణకై ఈ shortfilm ఎంతో ఆదరణ ఇస్తుంది అన్నయ్య.... వందనాలు

  • @bunnylankas7988
    @bunnylankas7988 2 года назад +13

    Prathi okkari manasunu machagaligina devudu yessaya🙏🙏 praise the lord

  • @ramakrishna-fo5mu
    @ramakrishna-fo5mu 2 года назад +13

    PRAISE God to all
    And UCVC Team really it is good short film 📽️ ఈ షర్ట్ ఫిలిమ్ చూసి అనేక మంది భార్య భర్తలు మారాలి వాలా కుటుంబని చక్కగా కట్టుకోవాలి ఆమేన్!

  • @gosalamahesh
    @gosalamahesh 2 года назад +3

    మీ వీడియోస్ చూసాకే నేను దేవుని గురించి చాలా తెలుసుకున్నాను, ఎలా నడుచుకోవాలో తేలుకుంటున్నాను
    మీరు ఇలానే మరెన్నో ఆత్మీయమైన షార్ట్ ఫిలిమ్స్ తియ్యాలని మరెందరినో మార్చాలని కోరుకుంటున్నాను

  • @bhaskararaopalla5775
    @bhaskararaopalla5775 2 года назад +3

    ఒక వ్యక్తి దేవుడు మాట అయిన వాక్యము మీద ఆదారుపడితే దేవుడు ఎవరి జీవితాన్ని అయినా అద్భుతంగా కడతాడు అద్భుతంగా షార్ట్ ఫిల్మ్ తీశారు యేసయ్యాకు మహిమ హల్లెలూయ

  • @jesuslove7355
    @jesuslove7355 2 года назад +3

    praise the Lord anna supper
    క్రియల వలన మార్పు జరుగుతుంది yes ఆమెన్ ఆమెన్

  • @samueltelu5597
    @samueltelu5597 2 года назад +2

    దేవుని కే మహిమ
    ఆమేన్ అనువాడు మిమ్మును మీ టీమ్ అందరికీ కొలత లేని అభిశేకంతో నింపుకొని వాడుకొనును గాక ఆమేన్ ఆమేనామేన్.....

  • @Plb17674
    @Plb17674 2 года назад +4

    నేను కూడా ఈ రోజు నుండి నా భర్త ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను..ఆమెన్..

  • @anillambu9293
    @anillambu9293 2 года назад +4

    Praise the Lord brothers 🙏🙏
    దేవుడు మిమ్ములను దీవించును గాక.
    ఆమెన్

  • @truthab2892
    @truthab2892 2 года назад +10

    I love this ministry’s short films… it’s a kind of Bible study for me , and can’t resist to share with others 😊

  • @encounterwithchrist9456
    @encounterwithchrist9456 2 года назад +27

    Hi UCVC people... really thank you so much for this short films ,We learned a lot of new things from the videos you make,I want God to use you very forcefully in the expansion of His kingdom🙏,

  • @God_isgood-allthe
    @God_isgood-allthe 2 года назад +2

    ఈ సువార్త ఫిల్మ్ నన్ను నా దేవునికి నాకు దగ్గరగా చేసి ఆయన్ని బహుగా ప్రేమించే వాడిగా చేసింది.థాంక్స్ to ucvc and repent and rejoice ministries.🙏🙏🙏🙏🙏.

  • @prasadgospelmedia1221
    @prasadgospelmedia1221 2 года назад +2

    Excellent film 🙏🙏🙏🙏 మీరు తీసే ప్రతి ఫిల్మ్ మమ్మల్ని ఎంతో జ్ఞానవంతులుగా బుద్ధి మంతులుగా ఆశీర్వదవంతగా మారుస్తున్నాయి

  • @visionaryprem
    @visionaryprem 2 года назад +7

    Very sensitive movie, deep meaning. Heart breaking .... God's touch in this movie 🙏small boy acting also very nice n touching 🙏

  • @mohdmohdmohdmohd5453
    @mohdmohdmohdmohd5453 2 года назад +1

    చాలా చక్కని మెస్సేజ్ చెప్పారు గాడ్ బ్లెస్స్ యూ ఆల్ 🙏🙏🙇‍♀️

  • @ranimurahari7628
    @ranimurahari7628 2 года назад +3

    Praise the Lord powerful valuable short film thank you 🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌👍👍👏👌👌👌🙏🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @premaswarupudisannidhi1541
    @premaswarupudisannidhi1541 2 года назад +3

    ఓదార్చే దేవుడు కష్టకాలంలో కాపాడుతాడు దేవునికే మహిమ

  • @chandanapuharika7190
    @chandanapuharika7190 2 года назад +3

    ucvc ministries వారందరికీ naa హృదయపూర్వక వందనాలు teliyachestunnanu 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐🥰 ee short film hrudayanni కదిలించి వేసింది ........

  • @Itsme_nehaaa
    @Itsme_nehaaa 2 года назад +7

    Very meaningful film 👍👍
    May god bless all your team 😇😇✨🙏🙌🙌

  • @gopi644
    @gopi644 2 года назад +2

    థాంక్స్ గివింగ్ బ్రదర్ షార్ట్ ఫిలిం .దేవునికి మహిమ కలుగును గాక.

  • @heartwisdom1526
    @heartwisdom1526 2 года назад +2

    Wonderful.దేవునికే మహిమ కలుగును గాక..

  • @Joshuayjs
    @Joshuayjs 2 года назад +12

    Appreciate ur efforts for his kingdom
    May God bless u all dear brothers and sisters

  • @bhaskarrao1564
    @bhaskarrao1564 2 года назад +3

    Very nice 👌 heart touching spiritual meaningful massage praise God and God bless you ucvc team

  • @anithanaidu7129
    @anithanaidu7129 2 года назад +1

    Chala manchi msg devuniki stotram

  • @thirupathijayasudha9076
    @thirupathijayasudha9076 2 года назад +2

    Deuni premanu chupincharu ayana vale jivinchadaniki miru chesina prayathanam aneka athmalanu nadipistundhi deudu mimmalni divinchunu gaka amen

  • @kandianusha6544
    @kandianusha6544 2 года назад +1

    Praise the lord Anayya nijanga short film chela baagundhi nijanga deevuni vakyaniki lobadi manam jeevisthe mana inttlo valu vakyam lekundane maripotharani sandheham lekunda chupincharu Thankyou so much 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreeyosebuchakravarthimada3311
    @sreeyosebuchakravarthimada3311 2 года назад +2

    చాలా మంచి సందేశం అందించారు.ధన్యవాదములు

  • @ziondwarakatirumala0178
    @ziondwarakatirumala0178 2 года назад +1

    మంచి ఆత్మీయ సందేశం అందించిన ఈ టీం వారందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక.

  • @ravikiran9425
    @ravikiran9425 2 года назад +5

    Really wonderful spiritual short film.. very useful to my spiritual life..
    Thank you my Jesus 👏🏻👏🏻👏🏻🧎🏻‍♂️
    Thank you brother's 🙏

  • @kirankumarnaik1442
    @kirankumarnaik1442 2 года назад +1

    దేవుడు ప్రతి ఒక్కరినీ మానవాళిని మన జీవితాన్ని మారుస్తాడు

  • @RajSingh-kv5yj
    @RajSingh-kv5yj 2 года назад +4

    Glory to the Lord Jesus Christ Amen⛪🙏.

  • @mahanthmeppelli7092
    @mahanthmeppelli7092 2 года назад +5

    The power of Word of God......
    Thank you lord for your word...

  • @stephenrathna6799
    @stephenrathna6799 2 года назад +5

    Nothing is impossible with God (All things are possible with God)... Wonderful Proof by this Shortfilm Dear UCVC Brother's/Sister's... Glory to God our savior LORD JESUS CHRIST 🙌🙏

  • @blessedstevenson7240
    @blessedstevenson7240 2 года назад +1

    Really devudu nee entire team ni bahugaa deevinchunu gaakaa amen. 🙏.. Bcz u r selecting good concepts for spiritual growth andariki vandanalu

  • @m.s.wholesalejewellerys..337
    @m.s.wholesalejewellerys..337 Год назад

    Praise the lord.
    దేవుని కి మహిమ కలుగును గాక.
    చాలా సంతోషము ఇంకా బలపడదానికి సహాయ పాడ్స్తున్నాయ్.

  • @AnilKumar-xu6mf
    @AnilKumar-xu6mf 2 года назад +1

    Chala bagundhi shortfilm .
    Yesayya yevarinina marchagaladu amen

  • @buelajesus8428
    @buelajesus8428 2 года назад +4

    Praise the lord 🙏🙏 life changing wonderful meaning shortfilm

  • @MrRocky-qc1st
    @MrRocky-qc1st 2 года назад +4

    all glory to god brothers, nice short film, god bless u all and very inspretional video all glory to god.....amen!!

  • @anugupraveen
    @anugupraveen 2 года назад +6

    Wonderful short film...filled with Divine peace while watching this film

  • @neelimagarbapu1678
    @neelimagarbapu1678 2 года назад +4

    Praise the lord ucvc team members.

  • @thirupathijayasudha9076
    @thirupathijayasudha9076 2 года назад +3

    Praise the lord annaya nenu mi vedios kosam chala eduruchustunnanu nijanga kristunu poli miru naduchukunttunnaru nimmlani batti deuniki lekkalenanni kruthagnatha sthuthulu mee andariki mimmalni batti deudu paralokam la entho shanthoshanga unnaru

  • @user-qu5el3kc6g
    @user-qu5el3kc6g 2 года назад +3

    Good messege congratulations praise to God 🙏

  • @savedbyjohn316
    @savedbyjohn316 2 года назад +7

    GLORY TO GOD ALONE 🎉
    I really love this short film
    MAY GOD BLESS YOUR TEAM ☺️

  • @SriHari-uo9mt
    @SriHari-uo9mt 2 года назад +3

    Praise the lord brother 🙏🙏

  • @jesusismysavior4732
    @jesusismysavior4732 2 года назад

    Nalo unna konni lopaalanu theliya parachina short film.
    Nenu na saksha jeevithanni kapadukuntu brathukutha.
    Thank you Lord.
    Thank you very much dear brothers and sisters.

  • @SANTHICHINTALAPUDI
    @SANTHICHINTALAPUDI 2 года назад +4

    Glory to God in the Highest forever and ever 🙏🙏🙏

  • @vanitha6869
    @vanitha6869 2 года назад +2

    Awesome short film.. God bless your team

  • @amulyaroshini4516
    @amulyaroshini4516 2 года назад +10

    It's really excellent and heart touching short film.... Praise God🙏

  • @JayaPaulDoraswamy
    @JayaPaulDoraswamy 2 года назад +4

    All The Glory To The Lord Jesus Christ

  • @pullannaprembunga3145
    @pullannaprembunga3145 2 года назад +3

    Short and effective
    Very touching
    Glory to God and Thank you dear brothers and sisters

  • @gracehosanna5747
    @gracehosanna5747 2 года назад +5

    Very nice short film🙌blessed with this spiritual meaning message praise to lord🙏😇

  • @biblemiracles9516
    @biblemiracles9516 2 года назад +2

    Wonderful short film
    God bless you our ministry every technician

  • @veerabrahmamlakkoji4757
    @veerabrahmamlakkoji4757 2 года назад +1

    Praise God brothers 🙏 miru mi nija jeevitham lo kuda mi prayathnam chestunaru idi miru chese manchi alochanalanu devudu chustunaru ayana miku thodu vundi nadipistadani nammuchunanu

  • @kumarimudhada8323
    @kumarimudhada8323 2 года назад +1

    Prise the Lord everything is possible in god 🙏🙏 heart touching 😭😭 Devuniki mahima Amen..,

  • @karrisanthoshi1983
    @karrisanthoshi1983 2 года назад +1

    Gods great devudu eroju natho matladadu praise the Lord nenu na kutumbanni marchukovadaniki preyer cheyyadi

  • @varaprasad1733
    @varaprasad1733 2 года назад +4

    Ohh!!! really great message,
    Praise the lord!

  • @godsgift-jesusismysavior2422
    @godsgift-jesusismysavior2422 2 года назад +1

    ప్రేమతో ఏదైనా సాధించ వచ్చు అని అందుకే మన పెద్దలు చేప్పేవారు, అది పరిశుద్ధ గ్రంథము కూడా చెబుతుంది, ప్రేమ అన్నిటి కంటే గొప్పది అని, ఆ ప్రేమే నిన్ను నన్ను ఆ కాలువరి శిలువలో ప్రాణం పెట్టి రెండవ మరణం నుంచి రక్షించింది

  • @vbkrjchannel6108
    @vbkrjchannel6108 2 года назад +2

    Excellent message brother. Pratee wife ilane vunte ye husband ku divorce teeskovalane alochana raadu.
    Ee current generation lo, ‘vidheyatha’ ane maataku arthanni itu husband atu wife complete ga marchipoyyaru.
    Ee video lo aa sister vaakyaniki vidheyatha chupadam dwara tana kutumbaanni rakshinchukokaligindi. Ade avidheyatha chupinchinte, samsaaranni nashanam cheskunindedi.
    Chetallo viswasanni kanaparachaka pothe aa viswasam mrutamainatle kada….
    In this video she has responded & submitted to the word. This is the most important point.
    Submission lekunda itu kutumbhamlone kaadu, ye rangamlonu raaninchaleru.… Bible manaku nerpinche goppa vishayam ‘Vidheyatha’ even at the time of ‘Suffering’.
    Overall, cleanly presented & touched our heart ! Thank you !

  • @usharani-vx6xm
    @usharani-vx6xm 2 года назад +3

    Praise the lord ...glory to god.

  • @user-hy5md3yx5t
    @user-hy5md3yx5t 6 месяцев назад

    Good message team andhariki devuni krupa apudu undali devunikie mahima kalugunu ga ka amen 🙏🙏🙏

  • @mkshalom5
    @mkshalom5 2 года назад +6

    PRAISE THE LORD

  • @elizabethrani353
    @elizabethrani353 2 года назад +3

    So lively
    Glory to Our God, God bless your team 🙌

  • @DrRaviRajKumar
    @DrRaviRajKumar 2 года назад +4

    Praise the Lord brothers 🙏

  • @mallavarapuchinnababu3153
    @mallavarapuchinnababu3153 2 года назад +2

    Super short film sir... Good bless you 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏

  • @jayababunjam9295
    @jayababunjam9295 2 года назад +10

    Praise to God....చాలా బాగా తీశారు... కడుపు నొప్పి సందర్భం 😆😆😆

    • @rkreddy7985
      @rkreddy7985 2 года назад

      Meku yesu gurichi em telusu

  • @hemabestha8927
    @hemabestha8927 2 года назад +3

    really nice message...brothers and sisters...glory to god

  • @glory136
    @glory136 2 года назад

    Very nice short film. Naku badha kaliginappudu e short film chustunnanu

  • @todaygodspromise6931
    @todaygodspromise6931 2 года назад +1

    Really Nice & Meaningful Message. With GOD All Things are Possible…

  • @gouthamjohn
    @gouthamjohn 2 года назад

    Excellent short film...yesaya ke mayima kalunugakaa

  • @Mathewislive
    @Mathewislive 2 года назад +2

    praise the lord
    first view,comment and like

  • @sadeesaac6162
    @sadeesaac6162 2 года назад +1

    Amen....heart touching short film

  • @ratnaraju2486
    @ratnaraju2486 2 года назад +2

    Praise the Lord Glory to God 🙏

  • @chintakulajohngangasai3835
    @chintakulajohngangasai3835 2 года назад

    దేవుని కృపా మీకు తోడుగా ఉంది కనుక ఈ వీడియో ఇంత. బాగా. వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆమెన్

  • @rupavani4196
    @rupavani4196 2 года назад +1

    Excellent short film.

  • @kondetirakesh4015
    @kondetirakesh4015 2 года назад

    Chaala chaala chaala chaala thanks jesus

  • @sirishakakani9033
    @sirishakakani9033 Год назад +1

    Praise the lord

  • @praisethelord1216
    @praisethelord1216 2 года назад +1

    Praise the Lord spritual heart touching message

  • @srikanthkomire4006
    @srikanthkomire4006 2 года назад

    మీ ప్రయత్నం చాలా బాగుంది బ్రదర్స్.

  • @radhikaradhika-vb5yf
    @radhikaradhika-vb5yf 2 года назад +1

    Wonderful massage brother thank you so much 🙏🙏🙏🙏🙏🙏

  • @vasanthabondi9400
    @vasanthabondi9400 2 года назад +1

    Very happy to see your short film

  • @krupakanthi2751
    @krupakanthi2751 2 года назад

    Praise God , Praise God 👏👏👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 super vundi story chala....Mandi vunnaru e lanti vallu devudu prardanalu vini goppa karyam chestadu TQ Jesus 🙏🏻🙏🏻🙏🏻

  • @yarlagaddasusanna9138
    @yarlagaddasusanna9138 2 года назад +1

    వందనాలు అండీ ucvc ministry all team members

  • @babueluri9103
    @babueluri9103 2 года назад +1

    Heart touching message ,,,, god bless you brothers

  • @sekharsian2166
    @sekharsian2166 2 года назад +1

    Excellent message no words to say 🎉👏😔👌

  • @gowdiperuroselin7801
    @gowdiperuroselin7801 2 года назад

    Chala thanks andi Kacchinthanga god marustadu ana nammakam vachhindhi am hpy thank you so much am hpy ma fmly ni kuda god marustadu amen lord thank you yesayya

  • @juliusraj7847
    @juliusraj7847 2 года назад

    Praise the God such a beautiful movie 🤩❤️ God bless u all

  • @jyothikeshamsetty9592
    @jyothikeshamsetty9592 2 года назад +1

    Praise God 🙏
    Excellent message

  • @manumanasa4970
    @manumanasa4970 2 года назад +2

    All glory to God super extent sister praise the Lord

  • @naveenajohn2608
    @naveenajohn2608 2 года назад +1

    Extraordinarily short film

  • @raghudodla26
    @raghudodla26 2 года назад +2

    Praise the lord 🙏⛪🙋🏻‍♀️

  • @RameshAnjali580
    @RameshAnjali580 2 года назад +1

    yes praise the lord 🙏

  • @raviteja4470
    @raviteja4470 2 года назад +1

    Praise the lord ucvc team , soo much inspiring video ,inkaa yenno videos upload cheyyaali,devudi koraku balamgaa vaadabadali,