Chala goppaga chev but chirstu eppudu vachadu asalu ayana rakamundu Hinduism undi adi telika povachu emo okkasari history chudu brother and Ela Devudu unnadu sikhastadu ani bayapetti Bible patistunaru edi Nik teliste Dani gurinchi kuda cheppe vadivi...perhaps Nik telidu emo papam....!!! and narakam undi bayapettali ante Hinduism lo kuda "Garuda puranam" ani undi adi chaduv okkasari,kani Hindus eppudu ah grandhani cheppi bayapettaledu....but narakam undi adi undi Inka Edo undi ani bayapettakani please...Devudu daggaraki vellali bayapetti tisukella kudadu brother....
Let's see but I guess andulo kuda Edo bayapette content undi untadi...cheppa kada Bayapetti tisukellakudadu maname Devudu daggaraki vellali adi jaragali ante bayapettalsinde
@@RaviKiranPiduguralla sure...ade ga jarigindi...jaruguthundi kuda and vilunte Vedas Telugu dorukuthay chadu truth ki correct definition dorukundi appudu cheppu...and I studied bibile too..
బ్రదర్స్ ఈ వీడియో ద్వారా చాలా విలువైన సందేసం మాక ఇచ్చారు దేవుడు ఒక్కడే ఆయన పరశుద్దుడు సజీవుడు సర్వ శక్తిమంతుడు ఆయనకి అసాద్యమైనది ఏదియు లేదు వీటన్నింటికి అధికారం, అర్హుడు, ఒకే ఒక్కడు ఆయనే సజీవుడైన యేసు క్రీస్తు thanks brothers 🙏🙏🙏
దేవున్నామని మహిమ కలుగును గాక సూపర్ గుడ్ మెసేజ్ అన్న. దేవుడు నిన్ను బలపరిచి బహుగా వాడుకొనును గాక. సమస్త మహిమ గణత ప్రభావాలు రాజుల రాజైన యేసయ్యకే కలుగును గాక.
Anna iam Venkatesh.dhevudu neku thappakunda next movie ki sahayam chesthadu nenu kuda prardhana chestha Anna.god bless you,dhevuni blessings neku ellapudu untayi anna.
సహోదరులారా మంచి మెసేజ్ అర్థమయ్యేటట్టు హైందవ సహోదరులకు చాలా బాగా క్లిప్పింగ్ తీశారు చాలా సంతోషం మీరు నా సహోదరులు అయినందుకు చాలా సంతోషిస్తున్నాను మీ క్రైస్ట్ సోల్జర్
Excellent Bro suvartha బాగా చెప్తున్నారు, GOD WILL bless u to many people and mana Christians kuda yala vundali valla lifestyle yala vundali అని cheppandi bro yandhukantay చాలా మంది మన Christians ని chusa దేవుని దగ్గరకు రావడం లేదు.
మతం మార్చింది కాకుండా మళ్ళీ ఈ సిత్రాల... విచిత్రంగా ఉంది.. హిందువులు అమాయకులు కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి. హిందు ధర్మం అన్ని మతాలు కంటే పురాతనమైనది. మహోన్నతమైనది. భారతదేశమంటేనే హైందవం. హైందవం అంటేనే భారతదేశం. విడదీయరాని బంధం. శ్రీరాముడు పుట్టిన గడ్డ. మా నమ్మకం మీద దాడి చేయకండి.
పుట్టుకతో అమ్మానాన్నల నుంచి ఒక మతం మనకు వస్తుంది. అది ఆచరించండి. ఎక్కడో ఏదో దేశానికి చెందిన మతానికి ఎందుకు బానిసలవ్వాలి. మాకో ధర్మం కొన్ని వేల సం. ల నుంచి ఉంది. మేమది ఆచరిస్తాం. వొద్దని చెప్పే హక్కు ఎవ్వరికి లేదు. అలాగని ఏ మతం లో వున్నవారిని మా మతం లోకి రమ్మని బలవంతం పెట్టము. మీరు అలాగే ఉండండి. సమస్యలు రావు. మా ఇళ్లకు,గుళ్లకు,స్కూల్స్ వచ్చి మతం మారమని బలవంతం చేయొద్దు. సువార్త మీ చర్చి లొనే చెప్పండి. నచ్చిన వారు మీ మతం లో చేర్చుకోండి.
@@satyam4019 brother తప్పుగా అర్థం చేసుకుంటున్నారు... ఎందరో సహోదరులు యేసును తన రక్షకునిగా అంగీకరించారు వాళ్ళు ఎవ్వరు మమ్మల్ని బలవంతంగా మార్చారు అని చెప్పలేదు.. మీరెందుకు తప్పు ప్రచారం చేస్తున్నారు..? సంస్కృత భాష క్రీస్తు శకం 500 సంవత్సరాల ముందు ఉనికిలో లేదని భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.. ఆ భాషలో రాయబడినవి వేల సంవత్సరాల క్రితం రాశారని మీరు చెప్తున్నారు.. హ..హ.. ముందు నిజాన్ని తెలుసుకోండి బ్రదర్..
54 అందువలన వారాశ్చర్యపడిఈ జ్ఞానమును ఈ అద్భుతములును ఇతని కెక్కడనుండి వచ్చినవి? మత్తయి సువార్ 13:54 55 ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదాయనువారు ఇతని సోదరులు కారా? మత్తయి సువార్ 13:55 56 ఇతని సోదరీమణులందరు మనతోనే యున్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నియు ఎక్కడనుండి వచ్చెనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. మత్తయి సువార్ 13:56 57 అయితే యేసుప్రవక్త తన దేశము లోను తన ఇంటను తప్ప, మరి ఎక్కడనైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. మత్తయి సువార్ 13:57 58 వారి అవిశ్వాసమునుబట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. మత్తయి సువార్ 13:58
మత్తయి సువార్త 10:28
[28] ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.
Chala goppaga chev but chirstu eppudu vachadu asalu ayana rakamundu Hinduism undi adi telika povachu emo okkasari history chudu brother and Ela Devudu unnadu sikhastadu ani bayapetti Bible patistunaru edi Nik teliste Dani gurinchi kuda cheppe vadivi...perhaps Nik telidu emo papam....!!! and narakam undi bayapettali ante Hinduism lo kuda "Garuda puranam" ani undi adi chaduv okkasari,kani Hindus eppudu ah grandhani cheppi bayapettaledu....but narakam undi adi undi Inka Edo undi ani bayapettakani please...Devudu daggaraki vellali bayapetti tisukella kudadu brother....
@@koti_A 4th film chesthunnaanu brother plz wait and see for truth
Let's see but I guess andulo kuda Edo bayapette content undi untadi...cheppa kada Bayapetti tisukellakudadu maname Devudu daggaraki vellali adi jaragali ante bayapettalsinde
@@koti_A neeku bhayapettadam telusemo... Nak nijam cheppadam telusu.. chanel subscribe chei brother.. 4th film ki ni comment kosam wait chesthaa
@@RaviKiranPiduguralla sure...ade ga jarigindi...jaruguthundi kuda and vilunte Vedas Telugu dorukuthay chadu truth ki correct definition dorukundi appudu cheppu...and I studied bibile too..
ఇది 100 % పరిశుద్దత్ముని కార్యం. హల్లెలూయా !
కృష్కుణ్ణి చంపిన బాణం కూడా కాదు
IAM Hindu but believe Jesus Christ is the real god 🙏🙏
Thanks bro
దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్...వందనాలు బ్రదర్స్ మీరీ ఇలాగే సువార్త చెప్పాలని ప్రభు నామంలో మిమ్మిలను వేడుకుంటున్నాను...ఆమెన్ .. maranatha ...maranatha..
బావుంది, అర్ధవంతంగా వుంది
Resently I have planned same script but Jesus nakante munde mitho matladadu nijaniki naku matalu ravatledu ...praise God ...మన ఆత్మ ఒకే ఆత్మ అయి ఉంది:
Praise the lord brother's excellent short movie. దేవుడు మీకిచ్చిన ఙ్ఞానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు.
దేవునికి మహిమ కలుగును గాక చాలా చక్కని సందేహాన్ని చూపించారు వినిపించారు చాలా సంతోషంగా ఉంది ఇది చూసిన వారు వాళ్లు ఉన్న లోపల తెలుస్తుంది ప్రైస్ ది లార్డ్
Excellent bro
Your work
బ్రదర్స్ ఈ వీడియో ద్వారా చాలా విలువైన సందేసం మాక ఇచ్చారు
దేవుడు ఒక్కడే
ఆయన పరశుద్దుడు
సజీవుడు
సర్వ శక్తిమంతుడు
ఆయనకి అసాద్యమైనది ఏదియు లేదు వీటన్నింటికి అధికారం, అర్హుడు, ఒకే ఒక్కడు ఆయనే సజీవుడైన యేసు క్రీస్తు thanks brothers 🙏🙏🙏
ప్రేమదే విజయం అదే క్రీస్తు
దేవుడు మిమ్ములను దీవించునుగాక అన్న చాలా బాగా దేవుని పని చేస్తున్నారు
Anna super ga chesaru e short film chusi chala Mandi marataru
ఆమెన్
nic ana చాలా బాగుంది మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక
చాలా బాగుంది బ్రదర్, మీకు ఇంకా యేసయ్య అనేక తడ్స్ ఇవ్వాలి అని సేవకుడిగా ప్రార్ధన చేస్తాను బ్రదర్స్.
Vandanaalu
Jesus saves all,amen
Halleluah 🙌 Prubhuvaina Yesu thwaraga rammu.Amen.
Thank you holly spirit 🔥🔥 nice message brother amen
Sathya vakyanni sathamga prakatisthu paricharya chesthunnaru 🙏🙏🙏 Glory to God
👍👍👍దేవునికి స్తోత్రము .మంచి సందేశం ఇచ్చారు బ్రదర్స్
Superb excellent 👌 fantastic 👏
Glory to God nice messages Brothers
Praise God nice message.
Shortfilm చాలా స్వీట్ గా ఉంది అన్న
తమ్ముడు రవి నిన్ను దేవుడు తన పనిలో ఇంకను వాడుకొనును గాక ఆమేన్
దేవునికే మహిమ కలుగునుగాక 🙏
దేవున్నామని మహిమ కలుగును గాక సూపర్ గుడ్ మెసేజ్ అన్న. దేవుడు నిన్ను బలపరిచి బహుగా వాడుకొనును గాక. సమస్త మహిమ గణత ప్రభావాలు రాజుల రాజైన యేసయ్యకే కలుగును గాక.
Our latest film = dasamabhagam ruclips.net/video/NuhN9Fws5Q0/видео.htmlsi=-cAT6TKSq1zARlf7
Praise the lord annayya balaheena paduthunna Naku ee vasthavam Ane message dwara thirigi balapadutaku avakasam 🙏 Praise the lord.
Glory to God
Sprb brother ., praise the lord
Super brother awesome praise God
God bless you all
Good movie thank you.....brother good bless you.
మీరు ఇష్టం ఉంటే, చూడండి లేకపోతే వద్దు. నిన్ను ఎవరు బతిమలాడేది లేదు. కానీ... రా... అనే పదం వాడకు. నీకు మంచిది కాదు.
Praise the brother super brothe
Chala baga chepparu bro
దేవుడు...మీకు మారు మనసు కలుగ చేయును గాక ఆమెన్
Wonder full short film bro
All Glory In the name of JESUS
Glory to God 🥰🥳🥳🥳🎻
Thanks bro meeru e video dvaraa vastavam andariki teliyajesaru
Very good massage anna
Excellent video brother God bless you
Anna iam Venkatesh.dhevudu neku thappakunda next movie ki sahayam chesthadu nenu kuda prardhana chestha Anna.god bless you,dhevuni blessings neku ellapudu untayi anna.
సహోదరులా ఈ షాట్ ఫిలిం అందరి కీ షేర్ చేయండి దేవుడు మీకు తోడైవుండును గాక థ్యాంక్యూ బ్రదర్
Superb brother, very good explanation.. Good information, God bless u. Amen 🙏
Praise the Lord brother na Peru brahmam miru chesina e video lo konni na life lo kuda jarigayi maa frnds tho Chala bagundhi brother
Shalom brother super really good shot film God bless you brothers God bless you Amen
Mee prayathnanni devudu safala parachunugaka
చాలా బాగుంది భయ్యా ఫిలిమ్....ఇంతే మరిన్ని వీడియోస్ పెట్టండి భయ్యా thank u....
Very nice
Super brothers
Wery good anna ఇలాంటి వారు మాకు కూడా తగులుతుంటారు వారికి ఇలా కూడా సమాధానం ఇవ్వోచ్చు అని
చాలా బాగా నేర్పారు.
Chala bagundi brother god bless you🙏🙏🙏
ruclips.net/p/PLfPetV5cSy6Kh-v4AnDmb0yh88iNZzZnq
Wonder full msg bro god bless your team
Praise the load exlent message brothers
Is troooo good Brooo....best of luck.etuvanti videos marinni cheyalani korukuntoooo..
Super Msg bro
Praise the lord.
మంచి,... మెసేజ్,... బ్రదర్
సహోదరులారా మంచి మెసేజ్ అర్థమయ్యేటట్టు హైందవ సహోదరులకు చాలా బాగా క్లిప్పింగ్ తీశారు చాలా సంతోషం మీరు నా సహోదరులు అయినందుకు చాలా సంతోషిస్తున్నాను మీ క్రైస్ట్ సోల్జర్
Super anna thank you so much and love you
ఇది నిజమైన సందేశం
Praise the Lord anna
Praise God 🙏🙏🙏🙏
Super bro... Praise the lord
@@3మే2చె1గో-ఘ9ఖ who r u bro?
@@3మే2చె1గో-ఘ9ఖ నువు యేసయ్యా దగ్గరికి వస్తే, నువు యేసయ్యా నీ పోగడకుండ ఉండలేవు బ్రో...
@@3మే2చె1గో-ఘ9ఖ రూపమే లేని గాలిని నమ్ముతున్నవు గా...
@@3మే2చె1గో-ఘ9ఖ నికు మేలు కలగాలి, చాలు bye bro...
Super bro👏👏👏
Share to all
Super good film
Very motivational film tqqq brother
Praise the Lord 🛐🛐🛐
Very good film.
చాలా బాగుంది బ్రదర్ God Bless You
Tnq brothers God bless u all
Anna praise the Lord Anna super ga chesaranna meeru cheppe prathi okka mata nijam devudu thanai mimmunu devinchunu gaka
Good message brether
Excellent concept brother
Super message bro... Prise the lord
ఇది ఒక్క గొప్ప రాజ్య సువార్త ఆమేన్
GOD BLESS YOU
దేవుని క్రియ దేవుని కార్యము
Supar bro
Excellent Bro suvartha బాగా చెప్తున్నారు, GOD WILL bless u to many people and mana Christians kuda yala vundali valla lifestyle yala vundali అని cheppandi bro yandhukantay చాలా మంది మన Christians ని chusa దేవుని దగ్గరకు రావడం లేదు.
supper bro nuvvu all of you god bless you amen.
Concept bagundi
మతం మార్చింది కాకుండా మళ్ళీ ఈ సిత్రాల... విచిత్రంగా ఉంది.. హిందువులు అమాయకులు కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి. హిందు ధర్మం అన్ని మతాలు కంటే పురాతనమైనది. మహోన్నతమైనది. భారతదేశమంటేనే హైందవం. హైందవం అంటేనే భారతదేశం. విడదీయరాని బంధం. శ్రీరాముడు పుట్టిన గడ్డ. మా నమ్మకం మీద దాడి చేయకండి.
మతం మార్పు కాదురా... మనసు మార్పురా... సువార్త అంటే... సువార్త అంటే....
పుట్టుకతో అమ్మానాన్నల నుంచి ఒక మతం మనకు వస్తుంది. అది ఆచరించండి. ఎక్కడో ఏదో దేశానికి చెందిన మతానికి ఎందుకు బానిసలవ్వాలి. మాకో ధర్మం కొన్ని వేల సం. ల నుంచి ఉంది. మేమది ఆచరిస్తాం. వొద్దని చెప్పే హక్కు ఎవ్వరికి లేదు. అలాగని ఏ మతం లో వున్నవారిని మా మతం లోకి రమ్మని బలవంతం పెట్టము. మీరు అలాగే ఉండండి. సమస్యలు రావు. మా ఇళ్లకు,గుళ్లకు,స్కూల్స్ వచ్చి మతం మారమని బలవంతం చేయొద్దు. సువార్త మీ చర్చి లొనే చెప్పండి. నచ్చిన వారు మీ మతం లో చేర్చుకోండి.
@@satyam4019 brother తప్పుగా అర్థం చేసుకుంటున్నారు... ఎందరో సహోదరులు యేసును తన రక్షకునిగా అంగీకరించారు వాళ్ళు ఎవ్వరు మమ్మల్ని బలవంతంగా మార్చారు అని చెప్పలేదు.. మీరెందుకు తప్పు ప్రచారం చేస్తున్నారు..? సంస్కృత భాష క్రీస్తు శకం 500 సంవత్సరాల ముందు ఉనికిలో లేదని భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.. ఆ భాషలో రాయబడినవి వేల సంవత్సరాల క్రితం రాశారని మీరు చెప్తున్నారు.. హ..హ.. ముందు నిజాన్ని తెలుసుకోండి బ్రదర్..
Super anna....
బాగుంది బ్రదర్
best message 2 society anna
SUPER BRO
Hats off to the entire team worked for this meaningful shortfilm PRAISE BE TO GOD
Super Anna God be with you
చాలా బాగుంది...... Praise the lord
Super mgs bhodhers 👌👌👌👌👌
Latha latha ekkada chusina nuvve kanapaduthunnav
Wonderful.
Super annaaaaaa, ultimate massage.
Very good message.
Excellent guys.
అన్నా...... నువ్వు ఏదైతే అనుకుంటున్నావో...... అది స్పష్టంగా చూపిస్తున్నావ్.
సూపర్ awesome
అన్న చాలా బాగుంది...
s.mahesh babu
god bless u bro
Brother chala bagundhi👌👍
Anna superb exlent
Super msg
Super. Annayya🙏🙌👌👌👌👌
supermsg
చాలా బాగుంది....share చేస్తాం
Prise the Lord bro s
Nice bro
Praise the lord annaya
54 అందువలన వారాశ్చర్యపడిఈ జ్ఞానమును ఈ అద్భుతములును ఇతని కెక్కడనుండి వచ్చినవి?
మత్తయి సువార్ 13:54
55 ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదాయనువారు ఇతని సోదరులు కారా?
మత్తయి సువార్ 13:55
56 ఇతని సోదరీమణులందరు మనతోనే యున్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నియు ఎక్కడనుండి వచ్చెనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి.
మత్తయి సువార్ 13:56
57 అయితే యేసుప్రవక్త తన దేశము లోను తన ఇంటను తప్ప, మరి ఎక్కడనైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను.
మత్తయి సువార్ 13:57
58 వారి అవిశ్వాసమునుబట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు.
మత్తయి సువార్ 13:58
Praise the lord brother please pray me
Super super super bible chala undhi devudu choppindhi nejam matham ledhu idhi antha manishe chesadu good message
Very good short film brother .