ఆత్మీయ యుద్ధం || THE WAR || Latest Telugu Christian Shortfilm || Bro RAVI KIRAN || Piduguralla

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 415

  • @Mare-td9iq
    @Mare-td9iq 2 месяца назад +4

    వందనాలు తమ్ముళ్లు చాలా మంచి వర్తమానం అందించారు తమ్ముడు గుండెల్లో మంట పడుతుందన్న ఈ సందేశం ద్వారా అనేక మంది మారును గాక ఆమెన్

  • @sathyananddharavath3676
    @sathyananddharavath3676 2 года назад +36

    వాక్యమును వాక్యంగా బోధించి
    అనేక మంది మనో నేత్రములు తెరవడానికి
    మీరు చేసిన ప్రయత్నం చాలా బాగుంది. బ్రదర్🙏🙏🙏 God bless you🙏👍
    Good Message

  • @marifeallado773
    @marifeallado773 2 года назад +3

    దేవునికి. ఘనత మహిమకలుగునుగాక ఆమేన్ వందనాలు అన్నయ్య గారు వాక్యం చాలా చక్కగా చేప్పరు దేవుడు మీమ్మును దీమీంచునుగాక

  • @p.jyothi5190
    @p.jyothi5190 2 года назад +36

    ఒక్కొక్క మాట మీరు దేవుని గురించి చెప్తుంటే .నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి .నిజంగా నిజంగా నిజంగా చాలా మంచి మూవీ .మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో .దేవుని కృప మీపై ఉండాలని మేమూ ప్రార్థిస్తాం బ్రదర్ ..ఈ మూవీ చూసి ఇప్పుడే నేను New subscriber చేసుకున్నాను ..గాడ్ బ్లెస్ యూ ఆల్ టీమ్ 🙌🙌🙌

  • @straighttalks6041
    @straighttalks6041 2 года назад +19

    ప్రేమకి విలువ తెలియనివారిని ప్రేమించడం🥲..
    ఈ మాట నా గుండెల్లోకి వెళ్ళింది.

  • @logisakanakaraju537
    @logisakanakaraju537 2 года назад +2

    బ్రదర్ నిజమైన సత్య వాక్యాన్ని తెలియపరిచారు గాడ్ బ్లెస్స్ యు బ్రదర్స్ సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చందు గాక

  • @fellowshipwithgod1797
    @fellowshipwithgod1797 2 года назад +2

    నేటి క్రిస్టియన్స్ స్వార్ధం కోసం ప్రభువుని ఆరాధిస్తున్నారు చాలా బాధ గా ఉంది అన్నయ్య... వాక్యము నేర్పించే వారు తక్కువైయ్యారు... Tq Lord 🙏🙏 ఇలాంటి వారిని మీరు నీ ఆత్మతో బలపర్చు తండ్రి 🙏🙏

  • @BenuguAmosu
    @BenuguAmosu 2 года назад +5

    క్రీ స్తుపేరట🙏🙏🙏 బ్రదర్స్👮👮👮 మీరందరు ఏకమై క్రైస్తవ్యాన్ని 🤴🤴🤴రక్షించడానికి 🤝🤝🤝అద్భుతమైన 💯💯💯సందేశం📚📚📚 పిల్ము 👩‍💻👨‍💻🧑‍💻రూపంలో తీసారు👍👍👍 దేవుని 🤴🤴🤴🤴కి మహిమ🕊🕊🕊 కలుగును💯💯💯 గాక CHRIST CHURCH🗽🗽🗽 KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳

  • @brosureshkumart4319
    @brosureshkumart4319 2 года назад +10

    చాలా చాలా బాగా దేవుడు మీ ద్వారా మంచి movie తీశారు,చూడాలి ఎంత మంది ఈ movie ద్వారా దేవుడి సైనికులులా మారతారో 🙏🙏🙏🙏

  • @mojesmedia8294
    @mojesmedia8294 2 года назад +7

    ఇదే నిజమైన క్రైస్తవ సేవకుల లక్షణం.... ఇలాంటి సంఘము దేవునికి కావాలి.క్రీస్తు అనే పెండ్లికుమారునితో ప్రధానము చేయబడిన సంఘము ఈ లాంటిదే అంటాడు పౌలు 2కొరింధీ 11:2లో. God bless you sir.

  • @gnaren4040
    @gnaren4040 2 года назад +3

    దేవుని ప్రేమను బట్టి దేవుడు మీకు పెట్టిన రోషం అందరూ గుర్తించి ఆత్మయ జీవితంలో
    కనులు తెరిసై( సాతాను కోటలు ఎరీకో కోటలవలేకలీపోతాయి యేసయ్య కీ ఆయన ప్రేమ కీ మహీమా కలుగును గాక ఆమెను

  • @dileepkumarallavarapu9947
    @dileepkumarallavarapu9947 2 года назад +5

    వందనాలు అన్న చాలా మంచి షార్ట్ ఫిల్మ్ అన్న 👌👌👌👌దేవునికే మహిమ కలుగును 👏

  • @Josephprakash-
    @Josephprakash- 2 года назад +43

    దేవుని గురించి అన్నీ తెలిసినట్లు భక్తి చేస్తూ జీవిస్తున్న వారికీ ఇది ఒక గొప్ప సందేశం , చాలా విలువైన వర్తమానం సమస్త మహిమా దేవునికే చెల్లును గాక🙏🙏🙏.

    • @jesuslovesus9576
      @jesuslovesus9576 2 года назад +2

      Amen

    • @parameshwar1237
      @parameshwar1237 2 года назад

      Anna mee moovi chala chala Bagundhi.💐💐Elantivi marenno videos cheyalani korukuntunnanu.అలాగే మా Anna ki O dhari chupinchandi pleej

    • @kollisampath1021
      @kollisampath1021 2 года назад

      Praise the lord

  • @vijjitalks2179
    @vijjitalks2179 2 года назад +2

    బ్రదర్ మూవీ చాలా మేలుకొలుపుగా వుంది. god bless you. as it is గా మీరు తెలిపినట్లు ఉన్న బోధలు బోధకుల మధ్యలో నేను ఆత్మీయంగా సన్నగిల్లుతూ ఉన్నాను. నరకం ఆశీర్వాదాలు కాదు ఆయన ప్రేమ ఉందని నాకు గుర్తుచేసినందుకు మీకు నిండు వందనాలు. ఈ బోధనే నాకు కరువైంది. నిజంగా i miss a lot this type of messges. thank you brother

  • @purna-sv2ok
    @purna-sv2ok 2 года назад +6

    ఎన్నో అమూల్య‍మ్తెన... విషయాలు.. ఇందులో చెప్పారు... బ్రదర్.. కాని... అబద్ద క్రెస్తవులకు, అబద్ద... భోధకులకు... సరియైన... మెసేజ్.. దేవుడు మీ పరిచర్యను... ఇంకా.... ఆశీర్వదించలని... కోరుకుంటున్నాను... సమస్త ఘనత, మహిమ, ప్రభావములు... దేవునికే... చెల్లును. గాక.. ఆమెన్... ఆమెన్ ఆమెన్.. 🙏🙏🙏

  • @jeevankishore9071
    @jeevankishore9071 2 года назад +2

    వందనాలు బ్రదర్.
    అమాయకులైన క్రైస్థవలకు&అబద్ద బోధకులకు
    ఒక మంచిసందేశాన్ని అందించారు
    God bless you halleluya

  • @ThewordofJesus
    @ThewordofJesus 2 года назад +1

    Brother Ravi garu మీరు చేసిన ప్రయత్నం గొప్ప ప్రయత్నం. దేవుని ప్రేమ తెలుసుకోకుండా అనేకమంది ఈరోజుల్లో ఆనేక స్వార్థపూరిత అవసరాలకు బాప్తిస్మము తీసుకుంటున్నారు. ఈ short film తో అనేకమంది ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. మీ ప్రయత్నాలు నూరంతలుగా ఫలించాలి. మన సొంత ప్రయత్నముతో ఆత్మీయ యుద్దాన్ని గెలవలేము. నియమము ప్రకారం పోరాడకపోతే కిరీటం దక్కదు. వాక్యపు వెలుగులో నడుస్తూ పరిశుద్ధాత్ముని సహాయముతో ప్రతి శోధనను పోరాటాన్ని జయించగలం. అట్టి కృప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనకు అనుగ్రహించును గాక!ఆమెన్!!🙏

  • @ramanababuramanababu7029
    @ramanababuramanababu7029 2 года назад +8

    మీ ప్రయత్నం దేవుని వాక్యం వినిపించడం చాలా బాగుంది బ్రదర్

  • @GODSPOEMS
    @GODSPOEMS 2 года назад +1

    వందనాలు బ్రదర్🙏
    చాలా చక్కని ఆత్మీయ విషయాలు అందించారు. దేవునికి స్తోత్రం🙏
    ఇది ఒకసారి ఆలోచించండి..ఆలోచన మాత్రమే..విమర్శ కాదు..
    ఎవరైనా మనతో *దేవుని స్తుతించండి* అని చెప్పారు అనుకోండి మనం వెంటనే దేవునికి మహిమ,or దేవునికి స్తోత్రములు,or దేవునికి ఘనత ప్రభావములు, అని చెపుతాము. కానీ అలా కాకుండా
    అవతల వైపు నుండి ఎవరైనా మనతో దేవుని స్థుతించండి అని చెప్పినప్పుడు నేను కాదు మీరే స్తుతించండీ అని చెపితే ఎలా వుంటుంది ఆలోచించండి. ఇంతకు ఈ
    ఇరువురిలో దేవునికి స్తుతులు చెల్లించేది ఎవరు?ఆలోచించండి. కాబట్టి
    Praise the lord అంటే దేవుని స్తుతించండి
    అని అవతల వ్యక్తి ఈ మాట చెప్పగానే
    ఇవతల వైపునుండి మనం కూడా అదే praise the lord మాట చెప్పకుండా,
    **praise be to lord,(or) god** అని పలికితే అర్థవంతంగా వుంటుంది. దేవునికి మహిమ కలుగుతుంది ఇంగ్లీష్ గ్రామర్ అర్థవంతంగా వుంటుంది.

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  2 года назад

      మీరు ఇంగ్లీష్ మీడియం అయ్యి వుంటారు బ్రదర్.. నేను తెలుగు మీడియం, నాలాంటి వారే ఎక్కువ ఉన్నారు.. praise the lord అని ఎందుకు అంటారు అంటే, ఎవరినైనా కలిసినప్పుడు మీరు నేను కలుసుకోడానికి దేవుడు సహాయం చేసారు గనుక దేవుని స్తుతించు అని చెప్పుకుంటారు.. నిజముగా దేవునికి స్తుతి కలగాలి అంటే, praise be to lord అని చెప్పడం కాదుగాని, దేవునికి మహిమకరంగా జీవించాలి అని తెలుసుకుంటే చాలు..🙏👍

  • @repallekrishna3770
    @repallekrishna3770 2 года назад +5

    మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు అన్నయ్య మంచి మాటలు వివరించారు

  • @WORDS.OF.BIBLE131
    @WORDS.OF.BIBLE131 2 года назад +1

    అన్న మనుషులు దేవుని ప్రేమను అర్థం చేసుకొడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలను బట్టి దేవుడు యెంతగానో సంతోషిస్తాడు అన్న

  • @NallabelliRoja66956
    @NallabelliRoja66956 2 месяца назад +1

    ఈ వాక్యం నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ 🙏వందనాలు 🙏🙏

  • @praveenkumarhanmakonda9427
    @praveenkumarhanmakonda9427 2 года назад +1

    Thankyou so much brother Ravi Kiran garu 🔥🔥🔥.. Thankyou Thankyou Thankyou Thankyou 🙏🙏🙏🙏🙏🙏

  • @sruthisalluri212
    @sruthisalluri212 2 года назад +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్..
    ✝️దేవుని ప్రేమ వారికి తెలియదు... వాక్యము 📖చదువరు, మందిరానికి రారు, అయినా చాలా మంది క్రైస్తవులుగా జీవిస్తున్నారు...(వాక్యం చదువుతూ, క్రీస్తు మన కోసమే మరణించాడని, తెలుసుకొని, మారు మనస్సు, కలిగి ఎలా జీవించాలో ఒక దైవజనుడు ఎలా వాక్యాన్ని బోధించాలో చక్కగా వర్ణించారు.) ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలని ప్రార్థిస్తూ, దేవుని కాపుదల, ఆయన దూతల సమూహము, మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము ..... ప్రైస్ ది లార్డ్ అన్న 🙏

  • @marymylapilli292
    @marymylapilli292 2 года назад +7

    నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.
    మార్కు 16:16

  • @cnjcnijamargam
    @cnjcnijamargam 2 года назад +2

    దేవునికే మహిమ కలుగును గాక
    నిజాన్ని తెలియ పరుస్తున్న సోదరులారా ప్రభువైన ఏసుక్రీస్తు నామమున వందనాలు🙏

  • @yekulaabrahamlincoln5537
    @yekulaabrahamlincoln5537 2 года назад +1

    Your short film spiritual war is very useful

  • @godisgooddhanusha3261
    @godisgooddhanusha3261 2 года назад

    Nijamina rakshana gurinchi chala chakkaga cheparu chala mandi apada bodakulu bhayalu vellaru Mela chepadam chala thakuva ...devudu mimulanu gopaga vadukovalani prathisthuna.. praise god

  • @subha2233
    @subha2233 3 месяца назад +1

    Good message👍🏼❤️
    Amen🛐❤️

  • @stephenmadari3822
    @stephenmadari3822 2 года назад +6

    Heartfully thanks to s. Film. Wonderful message. Glory to God. Praise the Lord Ayyagaru

  • @subha2233
    @subha2233 3 месяца назад +1

    Praise the lord 🙏🏼❤️...

  • @thotakumar1533
    @thotakumar1533 2 года назад +1

    Prise tha lord దేవునికి మహిమ కలుగు గాక

  • @rajun8654
    @rajun8654 2 года назад

    Glory of All Mighty LORD JESUS CRIST 🙏 Praise the Lord 🙏 Have a nice day 💐 in the name of Jesus Christ 💐 Excellent Massage from New Born and Baptism 👍 tq so much Brother 💐 God bless you and your Ministry 💐 God bless you Over INDIA and Prayer for INDIA 🙏....E Video Massage Dwara Mana Devuniki Mahema Ghanata Prabhawamulu Kalugunugaka 🙏

  • @vijayasagar4943
    @vijayasagar4943 2 года назад

    మన ప్రభువైన.."యేసుక్రీస్తు నామములో" మీకు హృదయపూర్వక వందనములు... ఈ లఘుచిత్రం ద్వారా చక్కని అమూల్యమైన సందేశాన్ని తెలియజేశారు.. ఆత్మీయజీవితాలకు..ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంది.... నామకార్థ క్రైస్తవులు నిజ క్రైస్తవులుగా మార్చబడుటకు..ఈ చిత్రం.... ఉపయోగకరంగా ఉంది.. దేవుడు ఇంకనూ... మిమ్మల్ని దీవించి బలపరచునుగాక..
    మీకొక విన్నపం..బ్రదర్స్..
    ... ప్రస్తుతకాలంలో సేవకుల మధ్య,మినిస్ట్రీస్ మధ్య, ఆయా సంఘాల మధ్య, సంఘ విశ్వాసుల మధ్య..ఎన్నో అలజడులు,విమర్శలు..వ్యక్తిగతదూషణలు చాలా ఎక్కువైనాయి.. అసలు సంగతి మరచి.. ఏమేమో చేస్తూ ఉన్నారు.... "దేవాది..దేవుని మరింత..బాధపరచుచున్నారు"..కొందరు దేవుని పరిచారకులు...
    ."కోత ఎంతోవిస్తారము,పనివారు కొదువగా ఉన్నారనే".. విషయాన్ని తెలిసీ.. ఆసంగతి మరచి.. ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ తమ స్థితిని మరచి సత్యానికి తామూ..దూరమౌతూ తమని వెంబడించేవారిని కూడా.. దేవునికి దూరంచేస్తూ..ఉన్నారు..ఇది చాలా విచారకరం. ఈవిషయాన్ని మూలంగా(ప్రధానవిషయంగా) తీసుకుని కనువిప్పు కలుగునట్లు దైవ కృప సహాయం తో ...మీరు..ఒక మంచి.. చిత్రం తీయగలరని మనవి....
    నా.. ఈ ..ఆలోచన తప్పనిపిస్తే సహృదయంతో.. క్షమించగలరని మనవి చేస్తున్నాను..
    మీకు...మరొకసారి మన ప్రభువైన యేసు నామంలో వందనములు..

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  2 года назад

      తప్పక చేద్దాము బ్రదర్.. వందనాలు

  • @jayampurajesh6435
    @jayampurajesh6435 2 года назад +3

    దేవుడు ఆయన నను సైనికుడు గా మార్చుకున్నాడు 🙌✝️🙌God bless you అన్నయ్య

  • @ravikumaryendloori5658
    @ravikumaryendloori5658 2 года назад +3

    Glory be to God. Amen in Jesus Name. Praise the Lord Jesus.

  • @CHINNU0510
    @CHINNU0510 2 года назад

    బ్రదర్ ప్రైజ్ ది లార్డ్.బైబిల్ లోని సత్యమును చాలా చక్కగా చెప్పారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక .

  • @vignanavathipalli9518
    @vignanavathipalli9518 2 года назад +1

    very good short film.

  • @jitoshbhuyan4433
    @jitoshbhuyan4433 2 года назад +1

    Samasta ghanata mahima devunike chellunu gaka Amen thanks for this message

  • @satishsmiler
    @satishsmiler 2 года назад +2

    Thank you bro for giving a true information about baptism and spiritual war🙌🙌

  • @malavathanveshnayak8816
    @malavathanveshnayak8816 2 года назад +1

    Excellent brother.. beautiful ga thisaru manchi msg tho enkenno thiyyalani... nenu prathisthanu.....❣❣❣❣

  • @rathala3416
    @rathala3416 2 года назад +1

    Adbutham gaa vundi. Deyvunikey mahima

  • @SATTIBABU-vj8bs
    @SATTIBABU-vj8bs 2 месяца назад +1

    🎉❤

  • @angelmadhuri1275
    @angelmadhuri1275 Год назад

    Praise the lord annayya mee short films nannu aathmiyathalo yenthagano balaparichay praise the lord kreesthu sainika

  • @AshokkumarYaddanapudi
    @AshokkumarYaddanapudi 2 месяца назад

    చాలా మంచి మెసేజి ఇచ్చారు అన్నా మీకు నిండు వందనములు

  • @punnapriyanka2223
    @punnapriyanka2223 2 года назад

    Praise the lord bro's and sis's really e days lo unna nijani baita pataru and teliyani vala ki correct ga arudam aitatu undi...... chalaa tq anna god bless ur family and ur team ments

  • @mpdas4463
    @mpdas4463 Месяц назад

    ప్రైస్ ది లార్డ్ తమ్ముడు
    షార్ట్ ఫిలిం సూపర్
    ఈరోజుల్లో పాస్టర్స్ చాలామంది అలానే ఉన్నారు

  • @LifewithJESUS
    @LifewithJESUS 2 месяца назад

    god bless you brother good message, peace be with you in Jesus christ holy name

  • @komireupender2914
    @komireupender2914 2 года назад +4

    వందనాలు Paster గారు... చాలా బాగా దేవుని గురించి చెప్పారు...

  • @udaya1237
    @udaya1237 Год назад

    Praise the Lord 🙏🙏🙏 brother me Short massage nannu entagano balaparechende Anna mana devune namanekei mahema kalugunugaaka amen amen amen hallelujah

  • @sujithaunnamatla6943
    @sujithaunnamatla6943 2 года назад

    E message andharu chudale Praise the lord brdhra 🙏🙏🙏 chala bgega chiparu God bless you 🙌

  • @vinodkumarnaiknenavath6526
    @vinodkumarnaiknenavath6526 2 месяца назад

    Baptism ante mana praachina purushunni samaadhi cheyadame. Aathmiyanga mana lopala idhi parishuddatma dwaara jarigina tarvaatha , kacchitanga water baptism kuda teesukoni devunni mahima parachaali. ❤❤

  • @l.Daisy.l
    @l.Daisy.l 2 года назад +2

    Amazing message...
    The purpose ("The LOVE of GOD") of living a Christian ✝️ life is well explained in the video.
    Keep up the Good work
    All glory to God🙌🤍

    • @venkyjohn6947
      @venkyjohn6947 2 года назад

      🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @keerthanamane3324
    @keerthanamane3324 2 года назад +1

    Praise the Lord annaya.. Awesome filim 😍

  • @VICTORIA_B1107
    @VICTORIA_B1107 2 года назад +1

    Devunni prema entha goppadho,devudu mana nundi em koruthunaro..okka kristhavudu athmiyanga ella edhagalo challa baga vivarinchi + chupincharu brother... thank you so much....vandanalu brother 🙏🏻🙏🏻...Devuniki mahimma kaluggunu ggakka amen 🙏🏻🙏🏻🙏🏻✝️✝️✝️.

  • @balamaniramakuri1845
    @balamaniramakuri1845 2 года назад +1

    Realities showed in this short film...today's Christian life same thing...God's love so much for us.

  • @kattajoseph9174
    @kattajoseph9174 2 года назад

    Praise the Lord Anna Machi sandesam echaru Thank you Jesus

  • @balabhargavikesana3907
    @balabhargavikesana3907 Год назад

    Excellent msg అన్నయ its true words praise god ❤❤

  • @karrisatyavathi6830
    @karrisatyavathi6830 2 года назад +1

    Thanku brother nenu Bible study cheyalani me short film nannu marchindi.

  • @yathakulavenkatesh6980
    @yathakulavenkatesh6980 2 года назад +6

    Wonderful Message Annaya 🙏🙏🙏🙏🙏🙏 Praise the lord

  • @nageshbanoth8967
    @nageshbanoth8967 2 года назад

    Brother indulo mirichina msg chala bagundi devuni daggara edo aashinchi devunni vishvashinchadam kadu devudu ni na kosam chesina goppa thyagam chupinchina kalmasamleni premanu batti devunni vishvachinchale thappa edo aashinchi kadu ani theliyajesinanduku miku devuni perata thanks

  • @Sindhu.4444
    @Sindhu.4444 2 года назад

    Prema viluva teliyani vaarini premisthunnandhuku yesayya 🙏 God bless you 👏👏👏👏

  • @ravikumarmanapati8468
    @ravikumarmanapati8468 2 месяца назад

    గుడ్ మెసేజ్ బ్రదర్ 🙏🙏🙏🙏

  • @m.shyambabu2077
    @m.shyambabu2077 2 года назад +1

    ఁబదర్ చాలా బాగుంది
    ఆత్మీయ తంఁడి అనే మాట లేదన్నారు బైబిల్ లో పౌలు గారు నేను నిమ్మును కనియున్నాను అంటాడు కదా కొరింథి సంషుంతో.
    ఏ విధముగా నైన కొందరైన రక్షించాలని అందరికి అన్ని విధాలుగా సువార్త చెప్పాడు కదా
    రక్షణను మనము కాపాడుకోలేము ,అది దేవుడే చేయాలి. అది ఆయన భాద్యత, రక్షణను కొనసాగిించుకోవడం మన భాద్యత

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  2 года назад

      వాక్యము చదవడం మాత్రమే కాదు, అర్థం చేసుకోవాలి.. దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవాలి... మీరు అడిగిన ప్రశ్నలు సరైనవే మీరు విశ్వసి కాకుండా ఉన్నట్లయితే.. కాల్ చెయ్యండి వివరంగా చెప్తా..

    • @m.shyambabu2077
      @m.shyambabu2077 2 года назад +1

      @@RaviKiranPiduguralla యస్ ఁబదర్ కానీ మనము వాక్యమును చదువుతున్నప్పుడు కొన్ని అర్థం చేసుకోవాల్సిన సందర్బాలు వున్నాయి, వాక్యము చదువుతునే అర్థమయ్యే సందర్బాలు వున్నాయి
      ఆత్మీయ తంఁడి అనే మాట లేదు కానీ నేను కనియున్నాను అనే మాటను అర్థం చేసుకున్నప్పుడే తెలుస్తుంది పరలోకపు తంఁడీ వేరు, యేసు విశ్వాసులకే తంఁడీ కాదు లోకమంతటికి తంఁడి అయితే సంషుానికి ఆత్మీయ తంఁడి పాస్టర్
      ఉదా దేవుడు కాపరిగా వున్నాడు
      పాస్టర్ కూడా కాపరే కదా
      కాబట్టి సార్వఁతిక సంషూనికి ఁపదాన కాపరి
      స్థానిక సంషుానికి కాపరి దైవజనుడు
      అలాగే తంఁడీ విషయంలో కూడ అంతే ఁబదర్
      ఏ విధముగా నైన అనే మాటను లోక మూలలతో ఆలోచించకుండా, దేవుని సువార్త నిమిత్తమై ఁపజలకు అనుకూలమైన విధానాలు తీసుకోవాలి
      ఉదా : మీరు షార్ట్ ఫీల్మ్ ద్వారా సువార్త అందిస్తున్నారు ఇది ఒక విధానం
      పౌలు కూడా డేరాలు పని చేస్తు సువార్త చెప్పాడు
      అందరికి అన్ని విధాలుగా వుంటాను పౌలు అది కూడా సువార్త నిమిత్తమై
      నేను వఁడంగి పని చేస్తు నాతోో పాటు పని చేసే వారికి దేవుని గురించి చెప్తాను
      ఇలా ఁపతి ఒక్కరు వారి వారి విధానాల సువార్త చెప్తారు
      నేను విశ్వాసినే ఁబదర్
      నేను బైబిల్ ను స్టడీ చేశాను
      డి హెచ్ కోర్సు అద్యయనం చేశాను
      కోర్సుల కంటే బైబిల్ చదువడం ద్వారానే నేర్చుకున్నాను ఁబదర్
      మీకు కూడా తెలుసు కాకపోతే దేవుని జ్ఞానాని నా స్పందన అందించాను అంతే
      ఇది నా వాట్సప్ నెంబర్ 80082 96675

    • @m.shyambabu2077
      @m.shyambabu2077 2 года назад

      @@RaviKiranPiduguralla ఁబదర్ నేను మీకు పాజిటివ్ గానే వున్నాను వందనములు ఁబదర్

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  2 года назад

      మీరు కొన్ని విషయాలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.. ఫిల్మ్ లో ఇంకా వివరంగా చెప్పడానికి టైం పెరుగుతుందని క్లుప్తంగా చెప్పాను.. మీరు కాల్ చేస్తే అసలు విషయం అర్థం అవుతుంది

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  2 года назад

      కనియున్నాను.. అనే ఒక్కపదాన్ని అక్షరార్ధంగా తీసుకుంటే ఆత్మీయ తండ్రి అనే పదం పుట్టింది.. ఏ విధముగా నైనా అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే సిలువ బొట్టు, వేదాలలో క్రీస్తు లాంటి సిద్ధాంతాలు పుట్టాయి..
      ప్రసంగి 7:29
      [29]ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించు కొని యున్నారు.
      గలతీయులకు 1:7-8
      [7]అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.
      [8]మేము మీకు ప్రక టించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పర లోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రక టించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.

  • @chityalamalathi190
    @chityalamalathi190 2 года назад +1

    Praise the lord annayya Bathsisam kosam chala chepparu annayya tnq for your msg annayya.......🙏

  • @BandlamudiMalyadri-q6k
    @BandlamudiMalyadri-q6k 2 месяца назад

    Good.. Message.. Brother.. Godblessyou.. Amen.. 🙏

  • @sindhurajanga1823
    @sindhurajanga1823 2 года назад +3

    Praise the Lord Brother.Good message to this world

  • @nageshbanoth8967
    @nageshbanoth8967 2 года назад

    Thandri deva miru makosam chesina thyaganiki nenemivagalanayya emichina ni runam thirchalenayya kani miru chupinchina premaku prathikaga jeevinche bhagyanni dayacheyumu thandri

  • @tmahesh3999
    @tmahesh3999 4 месяца назад +1

    Anna. Vandhanalu miru vakkyamchadavali chadavanivaru apavadisambandi .antoonnarukadanenu adesthithilouoonnanu vakkyam chadavalaniuoondikani chadavalekapotunnanu pade pade devudunathomatladutunnadu anipisthundi devunikemaimakalugunugaka nakosam preyarcheyandi athmiyathaloadagalani❤🙏🙏🙏

  • @dondekrupavathi484
    @dondekrupavathi484 Год назад

    Praise the Lord all
    Wonderful message brother

  • @aparnagumma3428
    @aparnagumma3428 2 года назад

    Deva devuniki mahima kalugunugaka 🙌

  • @siricilladivyavani6717
    @siricilladivyavani6717 2 года назад +1

    Praise the lord 🙏 Anna thank u so much for giving a wonderful message all glory to jesus may god use you as your team members once again thank u anna and Thank u jesus

  • @andhinunna6555
    @andhinunna6555 2 года назад

    God bless all annayaa meku vodanlu ayagaruu Paris that Lord 🙏🙏🙏🙏

  • @dafisrinu9755
    @dafisrinu9755 2 года назад

    చాలా చాలా బాగుంది అన్నా మీకు నాయొక్క వందనాలు అన్న

  • @యేసుప్రభువువిధేయుడు

    దేవుని కి మహిమ కలుగుగాక! ఆమేన్ హల్లెలూయా
    ఈ ప్రయత్నం 100%పరిశుద్ధాత్మ దేవుని
    బాధ, ఆలోచన నడిపింపు లో నుంచి వచ్చింది అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను
    నేను ప్రభువు కృప రుచి చూసి ఆయన మార్గంలో నడవలని నిర్ణయం తీసుకుంది మొదలు క్రైస్తవలందరి పట్ల నాకున్న వేధన ఇదే ఈ వేధన నాకు ఏలా? తీరుతున్ంది
    అన్న సమయం లో బైబిల్ నా చేతిలోకి వచ్చింది ఇక వాక్యము ను వెంబడించడం మొదలు పెట్టాను. నాకు సమాధానం గ ఉంది సమస్త మహిమ ఘనత ప్రాభవము నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువుపాద సన్నిధి సమర్పించుకొనుచు! ఆమేన్ 🙏

  • @kantharajkantharaj728
    @kantharajkantharaj728 2 года назад +1

    Heart touching message

  • @kranthitummala4856
    @kranthitummala4856 2 года назад

    Anna నాకు సరైన సమయంలో ఈ షార్ట్ ఫిలిమ్ అందించారు. మీకు చాలా ధన్యవాదాలు దేవుని ప్రేమ ఎటువంటిదో మీరు చెప్పే ప్రతీ మాటలో నాకు తెలిసింది. ఈ షార్ట్ ఫిలిమ్ అందించినందుకు చాలా ధ్యాంక్స్. ఫస్ట్ టైమ్ ఈ షార్ట్ ఫిలిమ్ చూస్తున్న subscribe కూడ చేసా.

    • @RaviKiranPiduguralla
      @RaviKiranPiduguralla  2 года назад

      వందనాలు బ్రదర్.. మొత్తం 6 షార్ట్ ఫిలిమ్స్ తీసాము వీలైతే మిగిలినవి కూడా చూడండి, షేర్ చెయ్యండి..👉 ruclips.net/p/PLfPetV5cSy6Kh-v4AnDmb0yh88iNZzZnq

  • @sukeerthiambati7286
    @sukeerthiambati7286 2 года назад +4

    Fantastic brother 👌👌

  • @udayakumargollapalli4511
    @udayakumargollapalli4511 Год назад

    Glory to GOD🙌Alone 🙌❤️

  • @MichealMicheal-hh5do
    @MichealMicheal-hh5do 3 месяца назад

    God bless you all team ✝️🙇‍♂️🙏

  • @podagatlapallisrinivasu4457
    @podagatlapallisrinivasu4457 2 года назад

    Praise the Lord brother
    Wonderful tq brother

  • @sumavenky5004
    @sumavenky5004 2 года назад

    Wonderful shortfilm thanks lord amen glory to God Parise the lord brother

  • @adityaprince1499
    @adityaprince1499 Год назад

    Super short film brother God bless you all

  • @vijayachristapher79
    @vijayachristapher79 2 года назад

    దేవునికి స్తోత్రంచాలా మంచి వర్తమాన చెప్పారు

  • @DeepkumarDeepkumar-p9d
    @DeepkumarDeepkumar-p9d Год назад

    Praise the Lord brother wonderful message

  • @rajeshkorrapati4093
    @rajeshkorrapati4093 2 года назад

    E short film naaku chaala vupayoga karanga anpichindhi Anna....tanqq

  • @s.dorathirani229
    @s.dorathirani229 2 года назад +1

    God Bless You Brother

  • @sowmyabhupathi-p6l
    @sowmyabhupathi-p6l 4 месяца назад

    Chala baga explain chesaru brother

  • @thomaaraj322
    @thomaaraj322 Год назад

    Hi brother price the lord nenu Thirupathi nunchi chat chesthunnna 18age THOMAA nenu dhevunikosam jivinchalani anukuntunaanu kaani y'all jivinchallo clarity gaa theliytledhu anukuntuna Mee short film valla nenu yalla dhevuni kosam jivinchallo and dhevuniki dhasuniga brathakallo thelusukunna tnq so much brother memmalni dhevudu atmiyamgaa balaparachunugaakaa Amen anna☦️💗📖🥰💪🏻☦️💪🏻📖🧎🏻🙇🏻☦️

  • @MadhuriVivaram
    @MadhuriVivaram 2 месяца назад

    Chala manchi short film bro
    Naku oka clarity vachindi ❤❤

  • @princeymerry4274
    @princeymerry4274 2 года назад +2

    Praise the lord brother

  • @NallabelliRoja66956
    @NallabelliRoja66956 2 месяца назад +2

    Praise the lord 👍🙏🙏🙏పాస్టర్ గారు నాకు ఒక డౌట్ ప్లీజ్ వివరించగలరా

  • @chintubudijaggula7391
    @chintubudijaggula7391 2 года назад +3

    Eye witness s.film sir... Heart'fully thanks for your message through... s. film's ..we want to know more from your 📽️'s... 🙏 For making this production for us...

  • @sudhakarv3510
    @sudhakarv3510 2 года назад

    Chala bagundhi anna devuni Premani maku ardham ayelaga chupincharu...

  • @visiongospelchurch5851
    @visiongospelchurch5851 2 года назад +3

    Wonderful short film brother we know wonderful points to scriptures

  • @bjanakibjessy8920
    @bjanakibjessy8920 2 года назад

    Wonderful msg brother 👏👏👏👏👏

  • @mamidannamma6363
    @mamidannamma6363 2 года назад +1

    Supar ga chepparu

  • @singerjonahborra3916
    @singerjonahborra3916 2 года назад

    Superb short film anna garu chala bagundhi ilanti manchi vishayalu nu prabhu meeku bodhinchi balamuga ayana panilo vadukonunu gaka amen ....

  • @vmmribka1580
    @vmmribka1580 2 года назад +2

    Chala manchi film Anna
    PRAISE THE LORD 🙏🙏🙏

  • @bhavanibhavanip7767
    @bhavanibhavanip7767 2 года назад

    తండ్రి ని మన అవకసంకొసం వాడుకోవలనుకోవదు మనల్ని ప్రేమించిన తండ్రి కీ తెలియద మనకి ఏమీ ఇవలొ బప్తిసంఅనెది మనకిచినగొపవరం మనపట్ల ఎంనో మేలు దచివుంచిన్న తండ్రి కీ వంధనలు క్రుతగ్నతస్తుతులు గ్ననం లెనివారిని నడిపించిన మీకు మీ పరిచ్యను