Illu Jagratha | Latest Telugu Christian Short Film|Dorababu Vinukonda

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 4,9 тыс.

  • @AASHIRWAAD
    @AASHIRWAAD Год назад +7

    అత్యద్భుతం....👏👏👏👏👏👏👏👏

  • @intetikamala1584
    @intetikamala1584 4 года назад +53

    Praise the lord తమ్ముడు. ఈ రోజుల్లో కుటుంబాలలో సాతాను పెట్టె కలతల నుండి ఎలా బయటకు రావాలో,దానిని మీరు చాలా చక్కగా వివరించారు. యౌవన కాలంలో ఉన్న మీరు ఇంత జ్ఞానంతో మాట్లాడడం దేవుని కృప. మీ లాంటి అన్న,కొడుకు ప్రతి ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాను బాబు 🙏🙏

  • @sudheermailar9837
    @sudheermailar9837 3 года назад +19

    😢😢Nice anna
    నీలాగా వాక్యనుసారం అందరూ ఆలోచిస్తే కుటుంబాలు
    చాలా అన్యో్యంగా ఉంటాయ్ అన్నయ్యా
    God bless you

  • @chaniboyinadevidraju2619
    @chaniboyinadevidraju2619 2 года назад +2

    Amen thanks annaya chala manchi message icharu dhevudu mimmalnli dhivinchu gaka amen 🙏🙏🙏

  • @ramalakshmiganti5361
    @ramalakshmiganti5361 2 года назад +13

    దేవుడు. మిమ్మల్ని. దీవించును. గాక. వందనాలు. తమ్ముడు. 🙏🙏🙏

  • @kalapalavenkateswararao7873
    @kalapalavenkateswararao7873 2 года назад +38

    బ్రదర్ మీరు చాలా గొప్ప మెసేజ్ ఇచ్చారు దేవుడు మిమ్ములను ఇంకా బాగా ఆశీర్వదించాలని మీ వీడియోస్ ద్వారా అనేక ఆత్మలు రక్షింప బడాలని ఆశిస్తున్నాను దేవుడు మీకు మంచి భవిష్యత్ ఇవ్వాలని ఆశిస్తున్నాను God bless you.

  • @guddisaigusha7056
    @guddisaigusha7056 4 года назад +10

    చాలా చక్కని మాటలు మాకు నేర్పించారు మజీవితాని దేవుని లో ఎలా కట్టుకోవాలో నేర్పించారు దేవుడు మిమ్మల్ని బాహుబలముగా అయన సేవలో వాడుకొనును గాక ఆమెన్ 🙏🙏

  • @anjulabhaskar14
    @anjulabhaskar14 6 дней назад +1

    దేవుడు మిమల్ని ఆశీర్వాదించును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @sailu4738
    @sailu4738 4 года назад +57

    Praise the lord brother 🙏 మీరు ఎంతో చక్కగా దేవుని మాటలు వివరించారు బ్రదర్ నేను దేవుణ్ణిలో ఎదుగుతున్న నా ఆత్మీయ స్థితి లో ఇంకా బాగా ఎదగాలి సమాజం పట్ల మనం ఎలా ఉండాలి కుటుంబం పట్ల ఎలా ఉండాలి అనే విషయాన్ని బాగా తెలుసుకున్నాను బ్రదర్

    • @WEWITHGOD
      @WEWITHGOD  4 года назад +2

      Thankyou Sister Sailaja
      Please Like and share to Your Friends and Family members and pray for our team - Dorababu Vinukonda - Follow us (for more updates) Facebook : facebook.com/medoragaru Instagram : instagram.com/dorababuvinukonda

  • @supriyakondra7087
    @supriyakondra7087 3 года назад +63

    అన్నయ్య మీరు ప్రతి కోణంలో ప్రతి ఒక్కరికీ మంచి మెసేజ్ ఇచ్చారు
    దేవుడు మితో ఎప్పుడు ఉండాలి అన్న

  • @Salman-bw3mp
    @Salman-bw3mp 4 года назад +38

    బ్రదర్ చాలా దేవుని పరిచర్యను మీరు చాలా బాగా బోధిస్తున్నారు దేవుని పరిచర్య బోధించాలి అంటే నాకు చేయాలని ఉంది

  • @pujaofficialchristansongs1155
    @pujaofficialchristansongs1155 3 года назад +1

    Praise the lord bradhar Jesus mi shrot Films chala estam E Jesus short. Film chala chakkaga vunndhi bradher thank you jesus‌ దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్

  • @nagasrinivasarao6289
    @nagasrinivasarao6289 4 года назад +16

    అందరికి వందనాలు 🙏.చాలా బాగా చేసావు తమ్ముడు.ఒక విశ్వాసి ఎలా వుండాలో మంచి సందేశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు🙏.మీ టీమ్ అందరినీ దేవుడు ఇంకా బలముగా వాడుకోనును గాక . thank you all🙏

  • @rameshmaadipi1147
    @rameshmaadipi1147 2 года назад +5

    అన్నయ్య దేవుని యొక్క వాక్యము చాలా బాగా తెలియ చేసారు , కృతాజ్ఞతలు

  • @errollasrinivaserrollasrin4920
    @errollasrinivaserrollasrin4920 4 года назад +7

    క్రైస్తవా సమాజానికి కావాల్సిన { ఉపయోగకరమైనా } మంచీ సమాచారాని { సందేశణీ } అందించినందుకు మీకు మా హృదయ పూర్వక ధన్యవాదములు . 👍👍👍👍👌👌👌👌👌👏👏👏👏🙏🙏🙏 so nice Superb Brother 👌👌🙏🙏🙏

  • @swapnakumari5994
    @swapnakumari5994 3 месяца назад +1

    షాలోమ్ బ్రదర్ చాలా చక్కగా దేవుని గురించి వివరించి చెప్పారు బ్రదర్ ఇలాంటి మెసేజ్ చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @prasadindhu6293
    @prasadindhu6293 2 года назад +5

    Wonderful msg తమ్ముడు school లో మీరు చెప్పిన ఆ మాటలు wonderful 👌👌👌👌👍👍👍👍 మీకు మీ టీమ్ కి చాలా చాలా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Nyathavinaykumar
    @Nyathavinaykumar 4 года назад +28

    Reyally wonderful message brother
    ఇల్లు కట్టటం అంటే రాతి ఇల్లు కట్టటం కదూ
    హృదయం అనే ఇల్లు కట్టుకోవాలని ....
    Tq lord 🙏🙏🙏 ❤️❤️❤️ god bless you all

    • @WEWITHGOD
      @WEWITHGOD  4 года назад

      Thankyou Brother Vinay kumar
      Please Like and share to Your Friends and Family members and pray for our team - Dorababu Vinukonda - Follow us (for more updates) Facebook : facebook.com/medoragaru Instagram : instagram.com/dorababuvinukonda

    • @emraanshaik3294
      @emraanshaik3294 3 года назад

      🖒🖒🖒🖒🖒🖒🖒🖒🖒🖒🖒🖒

  • @jesuschrist328
    @jesuschrist328 4 года назад +13

    👏 ప్రైస్ ద లార్డ్.
    ఈ వీడియోలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి నా హృదయ పూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను.
    ఈ వీడియో తీయడానికి ఎంతమంది ఆర్ధిక సహాయం మరియు ప్రార్ధన చేసారో అలాగే ఈ వీడియో లో నటించినవారిని మిమ్ములనందరిని దేవుడు ఆయనలో స్థిరపరచి అంతం వరకు రక్షించును గాకా! ఆమేన్. అలాగే ఇంకా మరెన్నో వీడియోలు తీయడానికి ఆయన మీకు తన ఆత్మ నడిపింపును దయచేయును గాకా! 👏ఆమేన్.

  • @yesannagandhalam7337
    @yesannagandhalam7337 3 месяца назад +2

    🙏🙏🙏👌👌👌💞💞 ఈ షాట్ మూవీ చాలా ఎక్స్లెంట్ గా తీశారు తీసిన అన్నయ్యకి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ మూవీ నాకు చాలా హాట్ ఫుల్ గా అనిపించింది ఈ మూవీ అనేకులు చూసి తమ జీవితాలుకు ఆదరణ పొందాలని దేవుని మహిమ పరచాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న

  • @Ashishvlogs9141
    @Ashishvlogs9141 4 года назад +156

    Thammudu praise the Lord,
    చాలా చక్కగా అర్థవంతగా కుటుంబాన్ని కట్టుకునే మాటలు చెప్పావ్ .దేవాదిదేవుడు తన పనిలో నిన్ను చక్కని పాత్రగా వాడుకొనును గాక.

  • @బుజ్జిబుజ్జి-ఖ7ళ

    చాలా బాగుంది దేవుని మాటలు మనుషులు తెలుసుకుంటే లేదు ఇంకా మారాలి🙏🏻🙏🏻👌

    • @WEWITHGOD
      @WEWITHGOD  4 года назад

      Thankyou Sister bujji

  • @dinakarsakki5888
    @dinakarsakki5888 3 года назад +8

    హృదయాన్ని తాకె సందేశం sir.
    Tqqq
    God bless you.
    Glory to god..

    • @WEWITHGOD
      @WEWITHGOD  3 года назад

      Thankyou Brother Dinakar
      Please Like and share to Your Friends and Family members and pray for our team - Dorababu Vinukonda - Follow us (for more updates) Facebook : facebook.com/medoragaru Instagram : instagram.com/dorababuvinukonda

  • @GaneshRavada-ke2rb
    @GaneshRavada-ke2rb 2 года назад +2

    వందనాలు బ్రదర్ యేసయ్య మిమ్మల్ని దీవించును గాక చక్కని సందేశం ఇచ్చారు మీరు బాగుండాలి మీ పరిచర్య బాగుండాలి బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి నా పిల్లల మాట వినట్లేదు కుటుంబ రక్షణ పొందడానికి ప్రార్థన చేయండి

  • @chaniboyinadevidraju2619
    @chaniboyinadevidraju2619 2 года назад +9

    అన్నయ మీరు వింటున్న రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య .... ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం

  • @degalarebcca9920
    @degalarebcca9920 2 года назад +4

    చాలా గొప్ప సందేశం లు చూడ డానికి దేవుడు కృప చూపించారు . ఇంకా దేవుడు మిమ్మల్ని బహుగా దేవుని కొరకు వాడుకొనును గాక ఆమేన్

    • @sanjeevgod
      @sanjeevgod Год назад

      ⛪️⛪️👌🙏😮😊😘🌹😊😍😍😍⛪️⛪️⛪️⛪️⛪️⛪️

    • @yohanbudala6693
      @yohanbudala6693 Год назад

      B,YOVAN

  • @marifeallado773
    @marifeallado773 3 года назад +4

    దేవునికి మహిమకలుగునుగాక ఆమేన్ వందనాలు అన్నయ్య గారు

  • @dasarimadhavarao2055
    @dasarimadhavarao2055 Год назад

    Very wonderful message short film brother 👍🙏

  • @vinayclcteam3490
    @vinayclcteam3490 4 года назад +5

    మహిమ ఘనత దేవునికి చెలునుగాక .ఆమెన్
    దేవుడు మీ పరిచర్యను మీ ప్రసవవేదనను పరలోకంలో జ్ఞాపకం చేసుకొనును గాక ఆమెన్.

    • @psspaulofficial
      @psspaulofficial 4 года назад

      Praise the lord brother Psspaul (wewithgod)

    • @satishkodavalluri804
      @satishkodavalluri804 4 года назад

      Tq so much Anna.. please share cheyandi
      Satish kodavalluri (WEWITHGOD)

    • @satishkodavalluri804
      @satishkodavalluri804 4 года назад

      Tq so much Anna.. please share cheyandi
      Satish kodavalluri (WEWITHGOD)

  • @rajyalakshmi2004
    @rajyalakshmi2004 3 года назад +5

    బాగా చెప్పారు బ్రదర్ TQ so much brother దేవుడు మీమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశ్వీదించును గాక ఆమేన్

  • @yadrasisiva9046
    @yadrasisiva9046 3 года назад +15

    చాలా థాంక్స్ తమ్ముడు నువ్వు దేవుని సేవలో బహు బలంగా వాడ బడాలని నీ కొరకు మీ కుటుంబం కొరకు ప్రార్థన ప్రతిరోజు చేస్తాము దేవుడు నిన్ను దీవించును గాక🙏🙏🙏🛐✝️✝️🕎

    • @WEWITHGOD
      @WEWITHGOD  3 года назад +3

      Thankyou Brother & God Bless You (please share this film to your contacts)

  • @tipaniswarna5329
    @tipaniswarna5329 3 года назад +2

    Thanq brother eepathralo mee akkaku cheppina matalu na jeevithamlo naaku chala vupayogapaddai lnka aneka skitstho anekulaku adharanaga undalani korukuntunnanu 👍👍🙏🙏

    • @WEWITHGOD
      @WEWITHGOD  3 года назад

      Thankyou Sister
      Please Like and share to Your Friends and Family members and pray for our team - Dorababu Vinukonda - Follow us (for more updates) Facebook : facebook.com/medoragaru Instagram : instagram.com/dorababuvinukonda

  • @danag1270
    @danag1270 4 года назад +7

    అందరికీ వందనాలు 🙏🙏మీ అందరినీ దేవుడు చుస్తూ చాలా సంతోషిస్తాడు బ్రదర్ దేవుని సన్నిధి మీకు తోడుగా నుండును గాక ఆమెన్ 🙏God bless you all 🙌🏻✝️💖💖

    • @WEWITHGOD
      @WEWITHGOD  4 года назад +1

      Amen
      Thankyou Sister dana
      Please Like and share to Your Friends and Family members and pray for our team - Dorababu Vinukonda - Follow us (for more updates) Facebook : facebook.com/medoragaru Instagram : instagram.com/dorababuvinukonda

  • @PremKumar-wg6ng
    @PremKumar-wg6ng 4 года назад +118

    Praise the Lord brother చాలా చక్కగా దేవుని మాటలు మాకు తెలియజేశారు ఇలాంటి అనేకమైన ఆత్మీయ విషయాలను షార్ట్ ఫిలిం ద్వారా మాకు తెలియజేయాలని అనేకమైన మేలు లను మేము పొందాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాము ఆమెన్

    • @WEWITHGOD
      @WEWITHGOD  4 года назад +2

      Tq for praying for me
      Wewithgod team also pray for u

    • @ratnamraju6090
      @ratnamraju6090 4 года назад +1

      @@WEWITHGOD 👏👏👏

    • @suneelseelam369
      @suneelseelam369 4 года назад +2

      👌👌👌👌🙏🙏🙏🙏

    • @suneelseelam369
      @suneelseelam369 4 года назад +5

      మీతో ఒకసారి మాట్లాడాలి బ్రదర్9676758091 ఇది మా ఫోన్ నెంబర్

    • @SS_mediaa
      @SS_mediaa 4 года назад +2

      @@WEWITHGOD j

  • @sampurnakilaru6825
    @sampurnakilaru6825 2 года назад +3

    👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏వందనాలు అందరికీ.ఇలాంటి మెసేజ్ లు ఎక్కువగా చేయాలని ఆ ప్రభువు ను కోరుకుంటున్నాను ఆమెన్.

  • @srinukamen3923
    @srinukamen3923 2 года назад +1

    🙏😊🥰 అన్ని విషియాలు లో వాక్యం పరిచయం చేస్తూ
    చెప్పడం నాకుబాగా
    నచ్చి oది 👌👌👌😘😍

  • @aharonb9629
    @aharonb9629 2 года назад +4

    అన్న దేవుని మాటలతో ఇల్లు వాళ్లు మనసు భక్తి జీవితం జాగ్రత్త పంచారు దేవునికే మహిమ కలుగును గాక

  • @ccduddukhallunimmakapapara2217
    @ccduddukhallunimmakapapara2217 3 года назад +4

    దొరబాబు బ్రదర్ superb మాటలు రావటం లేదు బ్రదర్. Excellent. ఈ ఫిల్మ్ చూసి చాలా మంది తమ హృదయాలు,మనస్సుమారి బ్రతుకులు మార్చుకుంటారు అని నా ప్రగాఢ ఆశ. మంచి సందేశాత్మక చిత్రం. మీ యూనిట్ బృందానికి అందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు. దేవుడు మిమ్ములను ఎల్లవేళలా దేవించును గాక.

  • @maddurishilpa9332
    @maddurishilpa9332 4 года назад +12

    Got goosebumps by this video... 😇 Great love towards us... ❤️Lord Jesus

  • @nageswararaopasam5466
    @nageswararaopasam5466 3 года назад +2

    Super sandesham cheppavu good 🎤🎤🎤😘👍

  • @rameshu4022
    @rameshu4022 4 года назад +4

    మంచి ఆలోచన ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక మంచి మెసేజ్ ఇచ్చారు బ్రదర్ ఈ ఫిలిం లో ప్రయాస పడిన వారు అందరికీ నా వందనములు

  • @AR-pi1hf
    @AR-pi1hf 3 года назад +4

    వాక్యము తో కూడిన మంచిమాటలు చెప్పారు సార్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక 👃👃👃 అమెను

  • @merimeri2902
    @merimeri2902 3 года назад +6

    Praise the lord 🙏 Annaya దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏 Exallent👍 msg God bless you Annaya

    • @WEWITHGOD
      @WEWITHGOD  3 года назад +2

      Praise the Lord & Thankyou Sister. మీరు మా కోసం/ దేవుని పనిగా రెండు చిన్న పనులు చెయ్యాలి 1.ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికి షేర్ చెయ్యాలి 2.మమ్మల్ని ప్రోత్సహించడం కోసం LIKE 👍 చెయ్యాలి ఇప్పుడే చేస్తారు కదూ….

  • @73messenger23
    @73messenger23 4 года назад +6

    😢అన్నయ్య వందనాలు.చాలా బావుంది అన్నయ్య.‌మీ మూవీస్ వల్ల నా ఆత్మీయ స్థితిలో చాలా మార్పు వస్తుంది. నా ప్రవర్తనను మార్చుకుంటున్నాను.ఇలాంటివి మరెన్నో మూవీస్ తీసి మమ్మల్ని ఇంకా దేవునిలో బలపరుస్తారు అని ఆశిస్తున్నాను.దేవుడు మీకు ఎల్లప్పుడు తోడుగా వుండి ,మిమ్మల్ల్ని దీవించునుగాక.🙏🙏🙏

  • @kumariprasad445
    @kumariprasad445 4 года назад +4

    Praise the lord brother 🙏
    షార్ట్ ఫిల్మ్ అయినా గానీ చాలా చక్కగా తీసారు, ప్రతి ఇంటిలో నీలాంటి కొడుకు ఉంటే ఆ ఇల్లు మినీ పరలోకంలాగా ఉంటుంది, ఈ ఫిల్మ్ తీయడానికి చాలా మంది మనుష్యులు కష్టపడ్డారు అందరికీ వందనములు... నాన్నని నాన్న ఫ్రెండ్ ని మార్చింది వాక్యం, పాటలు పాడటానికే కాదు సన్నిధికి వెళ్ళడమంటే అని చక్కగా వివరించారు, దారిలో కార్ కు అడ్డమెుచ్చిన వ్యక్తికి తల్లి దండ్రులు అతనిని ఎంత ప్రేమిస్తున్నారో తెలిసేలా చేసింది వాక్యం, అన్నిటికంటే ముఖ్యంగా అక్కకి అత్తింట్లో ఎలా ఉండాలో దేవుని వాక్యం ద్వారా వివరించి తన కాపురం తనే చక్కపెట్టుకునేలా మనో నేత్రాలు తెరిపించారు, కానీ ప్రతి ఇంట్లో నీ లాంటి కోడుకైనా తండ్రైనా బావైనా బాబాయి అయినా ఎవరైనా సరే ఓక్కరుంటే చాలు బ్రదర్ ఆ ఇల్లు నరకానికి పోకుండా తప్పించడానికి.... Wonderful message brother ,heart touching story నాకైతే ఏడుపు వచ్చేసింది, కానీ ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ ఇంకా చెయ్యాలని నశించుకుపోతున్న ఆత్మలను దేవునిలో నడిపించాలని బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి....
    వందనాలు బ్రదర్ 🙏🙏🙏🙏

    • @WEWITHGOD
      @WEWITHGOD  4 года назад +1

      Meeru Chala clear ga chusaru film ni sister kumari garu
      And chala opikaga comment chesaru
      Eee film yenthaga mimmalni adarinchindo ardam indi
      Tqqq tqq so much

  • @momsgirlhema5562
    @momsgirlhema5562 4 года назад +11

    No love is not greater than God's❤️ Almighty love such a wonderful story very useful to spiritual growth tq u so much🙏🙌

  • @kinggodson3946
    @kinggodson3946 3 года назад +1

    చాలా మంచి సందేశం బ్రదర్ ఇలాంటి ఫిల్మ్స్ ఇంకా అనేకం క్రైస్తవ సమాజానికి అందించాలని కోరుకొంటున్నాను good information TQ

  • @srikanthd3040
    @srikanthd3040 4 года назад +6

    ఈ వీడియో చూస్తునంత సేపు నా హృదయం దేవుని ప్రేమతో నిండి పులకరించి పోయింది.....🙏🙏💕💕👌👌thank you brother...

    • @WEWITHGOD
      @WEWITHGOD  4 года назад +1

      Thankyou Brother Srikantha
      Thankyou for special comment

  • @bharathks4168
    @bharathks4168 3 года назад +4

    Some people can understand someone's feelings whether they say or not that's also one of the God Gift 💞💞💞🤗🤗🙏🙏🙏🛐🛐🛐🛐

  • @swethagrace5347
    @swethagrace5347 4 года назад +8

    ఒక చక్కని సందేశాన్ని ప్రజలకి అందించారు చాలా సంతోషంగా ఉంది brother. అది కూడా వాక్యనుసరముగా..... god bless you.. brother

    • @WEWITHGOD
      @WEWITHGOD  4 года назад +1

      Thankyou Sister swetha
      This is Dorababu Vinukonda Please subscribe this channel also ruclips.net/channel/UCZBUY_yhInbbNspvVdddDVQ

    • @swethagrace5347
      @swethagrace5347 4 года назад

      Ok Dorababu Garu

    • @anuradhapriyadarshini938
      @anuradhapriyadarshini938 4 года назад

      God blessyou

  • @aadicheshukoneti6956
    @aadicheshukoneti6956 2 года назад +3

    Praise the lord brother wonderful meacege

  • @koinoniomessages433
    @koinoniomessages433 4 года назад +73

    చక్కని సందేశం అందించిన మా తమ్ముడు దొరబాబు కి నా హృదయ పూర్వక వందనాలు..... మరిన్ని సందేశాలు అందించాలని కోరుకుంటున్నాను

  • @nayomigold2971
    @nayomigold2971 4 года назад +11

    Prise the Lord annaya garu chala bagundi tnq so much may god bless you brother 🙏🙏

  • @keziapyla3872
    @keziapyla3872 3 года назад +11

    Praise the Lord, to whole team very meaning ful short film. Let God alone be praised 🙏

  • @jeevankumar652
    @jeevankumar652 3 года назад +1

    ప్రైజ్ థ లార్డ్ బ్రదర్
    చాలా సంతోషం మంచి స్టొరీ
    దేవుడు మిమ్మల్ని దివించును కపాడును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @laxmaiahkondra2464
    @laxmaiahkondra2464 4 года назад +7

    యోహవా మీకే పేరు మహిమ కలుగును గాక.
    తమ్ముడు చాల చక్కగా చూపించావు.
    ఆమెన్

  • @hosannaministriesofficials1071
    @hosannaministriesofficials1071 4 года назад +4

    తమ్ముడు ఆసలు నాకు తెలియజేశావు 🙏🙏🙏🙏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @arjunboda520
    @arjunboda520 3 года назад +42

    వాక్యము తో కూడిన మాటలు చక్కగా వివరణ చేశారు దేవుడు మిమ్ములను దీవించును గాక

  • @udaya1237
    @udaya1237 Год назад +1

    Praise the Lord 🙏🙏 brother kutumbaneke aadarana kaligenchei story God bless you all thank you Lord Jesus Christ hallelujah

  • @shantishanti2950
    @shantishanti2950 4 года назад +13

    వందనాలు తమ్ముడు గారు చక్కటి సందేశం ఇచ్చారు తమ్ముడు గారు

    • @psspaulofficial
      @psspaulofficial 4 года назад +1

      Thankyou sister Psspaul (WEWITHGOD)

    • @WEWITHGOD
      @WEWITHGOD  4 года назад +1

      Thankyou Sister shanthi

    • @korraigopi3180
      @korraigopi3180 4 года назад

      Praise the Lord God bless you🙏🙏

  • @TV-rn6tq
    @TV-rn6tq 3 года назад +6

    Super 👌👍🙏 అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లా అంత మంచిగా ఉంది స్కిట్ చాలా సూపర్ గా చేశారు తమ్ముడు థాంక్యూ గాడ్ బ్లెస్స్ యు ప్రైస్ ది లార్డ్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి స్కిట్లు ఇంకా చాలా చేయాలని దేవుని నామము మహిమ పచ్చ బడును గాక ఆమెన్🙏🙏🙏🙏

    • @WEWITHGOD
      @WEWITHGOD  3 года назад

      Thankyou Sister Padma & God Bless You (please share this film to your contacts)

  • @chandramurali7960
    @chandramurali7960 4 года назад +4

    Glory to God hallelujah hallelujah praise the lord Amen Amen hallelujah hallelujah hallelujah ❤️❤️🙏🙏🙏

  • @sureshpataballa1782
    @sureshpataballa1782 2 года назад

    సమాజన్ని బాగు చేయాలనీ మీరు ఇంత కష్టపడుతున్నారు
    మీరు కష్టపడే ఈ ప్రయాసకి దేవుడు రెట్టిపు ప్రతిఫలం రాబోయే దినాలలో ఇంకా మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ తీయాలని, అనేక ప్రజలకి దీవెనకారముగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను బ్రదర్ 🙏

  • @rayalasathishkumar6757
    @rayalasathishkumar6757 4 года назад +6

    Very GOOD bro దేవుడిని వదిలి పెట్టినా.నాకు దేవుడికి dagghara అయ్యేలా చేసావు.నేను నా కుటుంభం మొత్తాన్ని దేవుడి లోనికి nadipinchanu లాస్ట్ కి నేను dhuramayyanu ఫ్యామిలీ problems తో tq bro. Ammen

    • @WEWITHGOD
      @WEWITHGOD  4 года назад

      Amen
      Thankyou Brother Ramesh
      Please Like and share to Your Friends and Family members and pray for our team - Dorababu Vinukonda - Follow us (for more updates) Facebook : facebook.com/medoragaru Instagram : instagram.com/dorababuvinukonda

  • @kalyanispandan
    @kalyanispandan 4 года назад +21

    నీ లాంటి ఒక అన్న ఉండాలి.ఇంట్లో ఎవ్వరం తప్పిపోకుండా సమయానికి తగిన వాక్యంతో గద్దించావు.నా అత్త ,మామ,భర్త,ఆడపడచు కుటుంబం అంతా రక్షింపబడాలి.praise the lord

    • @WEWITHGOD
      @WEWITHGOD  4 года назад +5

      Thankyou Sister Kalyani
      Nenu me anna (no doubt)
      Vunnanu, vuntanu chelli
      Devuni dwara aneka vishayalu nerchukuni nenu paatistu meku nerpistanu
      Ok na
      Dont worry
      I am your brother

    • @badrikotari4854
      @badrikotari4854 4 года назад

      Hi

    • @kalyanispandan
      @kalyanispandan 4 года назад

      @@WEWITHGOD praise the Lord anna tq so much

  • @ambatimosesrajuverynicecri4771
    @ambatimosesrajuverynicecri4771 4 года назад +6

    చాలా చాలా బాగుంది బ్రదర్ దేవుని గొప్పతనాన్ని గూర్చి చెప్పి దేవుని విలువను తెలిసేలా చేసారు. ఈ షా ర్ట్ ఫిలిమ్ ద్వారా ఎన్నోఆత్మలు రక్షించబడతాయి 🙏🙏

    • @WEWITHGOD
      @WEWITHGOD  4 года назад

      Thankyou Brother moses raju

  • @pavankakkala1742
    @pavankakkala1742 3 года назад +1

    Praise the God బ్రదర్ నేను సేవ చేస్తున్న ఆత్మీయతలో ఉజ్జివం కృతజ్ఞతలు

  • @ravimanukonda4680
    @ravimanukonda4680 4 года назад +7

    Glory to God Jesus Christ Amen, beautiful message

  • @satvikhosannaofficial8803
    @satvikhosannaofficial8803 3 года назад +5

    Wonderful message
    Praise God

  • @Sophialorenabenjamin
    @Sophialorenabenjamin 4 года назад +18

    It's 2021 and i'm thrilled to see what the Lord is Doing in the lives of people. He is rebuilding, restoring and reestablishing His Kingdom and His Purposes in the lives of people. Let us lift the Name of Jesus Higher.

    • @WEWITHGOD
      @WEWITHGOD  4 года назад

      Glory to god

    • @marygrace5681
      @marygrace5681 3 года назад

      @@WEWITHGOD జఞ

    • @mahimafoundation5614
      @mahimafoundation5614 2 года назад

      ఆఫ్టర్ టెన్త్ తర్వాత మీ పిల్లలకు నేర్పించండి అని నా పేరు స్మిత అవునే మన దేశం లో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ పునరుద్దరణ లో

    • @mahimafoundation5614
      @mahimafoundation5614 2 года назад

      ఫ్ నా పేరు పెట్టారు ఈ సినిమా కోసం దర్శకుడు పూరి 🙏🙏🙏❤️❤️❤️❤️😭 గ్ అని కూడా అంటుంటారు అని నా మనసు కూడా అంటుంటారు కూడా అంటుంటారు😂🙏🙏🙏👌🎉👌👌👌👌👌👌✍️

    • @chennakeshavarao
      @chennakeshavarao Год назад

      meshort

  • @supersirkattadavid9303
    @supersirkattadavid9303 3 года назад +1

    దేవునికి మహిమ కలుగును గాక

  • @smilesravya9058
    @smilesravya9058 4 года назад +11

    Nice msg .god bless you all team members.

    • @WEWITHGOD
      @WEWITHGOD  4 года назад

      Thankyou Sister sravya

  • @adillaanilion5370
    @adillaanilion5370 4 года назад +8

    I think this is not a film but, life changing powerful gospel message to everyone in present days. God Bless You brother Praise The Lord😊🙏

    • @WEWITHGOD
      @WEWITHGOD  4 года назад +1

      Thankyou Brother Anilkumar

  • @aishwaryareenaroy3011
    @aishwaryareenaroy3011 3 года назад +10

    Hallelujah 🙌Superbbbb short film🙏Glory to God...this is the very true practical way of christian life to live....really heart touching💝

  • @pauljdgministries3821
    @pauljdgministries3821 3 года назад +1

    చాలా బాగుంది దేవుని వాక్యం చాలా బాగా వివరించారు చాలా కుటుంబాలకు ఆదరణ కలుగు గాక

  • @livingword2318
    @livingword2318 4 года назад +13

    God bless you Annya🌹Good message🌹 🌸🌹🌸🌹

  • @englishwinners9494
    @englishwinners9494 3 года назад +4

    Brother చాలా సంతోషంగా ఉంది ఈ షార్ట్ ఫిల్మ్ చూశాక. విలువైన దేవుని మాటలతో అద్భుతంగా వివరించారు. God bless you all the team members who worked in it. 🙏🙏🙏🙏 Glory to God only

    • @WEWITHGOD
      @WEWITHGOD  3 года назад

      Praise the Lord & Thankyou Brother. మీరు మా కోసం/ దేవుని పనిగా రెండు చిన్న పనులు చెయ్యాలి 1.ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికి షేర్ చెయ్యాలి 2.మమ్మల్ని ప్రోత్సహించడం కోసం LIKE 👍 చెయ్యాలి. ఇప్పుడే చేస్తారు కదూ….!

  • @rajeshkottam4272
    @rajeshkottam4272 4 года назад +7

    Thanks anna and praise the Lord good family message

  • @mercygracemutyala6215
    @mercygracemutyala6215 2 года назад +2

    తమ్ముడు ఎంత చక్కగా ఇల్లు జాగ్రత్తని షార్ట్ ఫిలిం చాలా బాగా నచ్చింది ఇంకా ఇలాంటి మంచి మంచివి నువ్వు చేస్తూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ

  • @nagrajunagraju8606
    @nagrajunagraju8606 3 года назад +5

    praise the Lord 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏god bless yo Jesus power

  • @sakadorababu2672
    @sakadorababu2672 3 года назад +4

    Praise the lord 🙏
    Excellent message anna thankq so much anna

  • @krishnalakshmi6398
    @krishnalakshmi6398 4 года назад +4

    excellent I learned so much from this film I will give my life to jesus

  • @satyamjbrcvaraganisjv3595
    @satyamjbrcvaraganisjv3595 2 года назад +1

    చాలా చాలా చాలా మంచి short film sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyasatya8579
    @satyasatya8579 4 года назад +4

    God bless you and thanks brother 💯💯💯💯💯🙏🙏🙏

    • @WEWITHGOD
      @WEWITHGOD  4 года назад

      Thankyou Brother Satya
      Please Like and share to Your Friends and Family members and pray for our team - Dorababu Vinukonda - Follow us (for more updates) Facebook : facebook.com/medoragaru Instagram : instagram.com/dorababuvinukonda

  • @sujatharevu9763
    @sujatharevu9763 4 года назад +7

    One of the life changing short film......Super brother

  • @chapalavijaya9079
    @chapalavijaya9079 2 года назад +4

    మరిన్ని వీడియో చేయాలని కోరుకుంటున్నాం అన్నయ్య మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు మరిన్ని వీడియోలు చేయండి బ్రదర్ 🙏

  • @Heart4ChristMission
    @Heart4ChristMission 3 года назад +1

    26:17 daggara Really amazing i hav etears in my EYES

  • @cheruvupalliprasanna857
    @cheruvupalliprasanna857 4 года назад +5

    Praise the lord Brother wonderful message from your short film thank you so much Brother every young Brothers malaga God servants ga undalani jesus in adugutunnanu God bless you

    • @cheruvupalliprasanna857
      @cheruvupalliprasanna857 4 года назад +1

      Meelaga undalani

    • @WEWITHGOD
      @WEWITHGOD  4 года назад +2

      Thankyou Sister Prasanna
      Please Like and share to Your Friends and Family members and pray for our team - Dorababu Vinukonda - Follow us (for more updates) Facebook : facebook.com/medoragaru Instagram : instagram.com/dorababuvinukonda

  • @chsrihari8448
    @chsrihari8448 4 года назад +7

    Super film god bless you 🙌🙌🙌

    • @WEWITHGOD
      @WEWITHGOD  4 года назад +1

      Thankyou Brother sri hari

  • @ashajessey1069
    @ashajessey1069 4 года назад +19

    This where we build our houses by the God,thank you Anna for such a meaningful movie which you presented.now day's most of them are in that we have gone through these circumstances but later as family changed and turned to the lord with all our hearts❤all praise and honor to God alone ✝️

    • @WEWITHGOD
      @WEWITHGOD  4 года назад +1

      Thankyou Sister jessy
      Tq for special comment

  • @maryvadala7948
    @maryvadala7948 Год назад +2

    Very nice Bible words vadaru nana God bless you n your ministry

  • @gaddikoppulaprabhakarrao1427
    @gaddikoppulaprabhakarrao1427 4 года назад +7

    It’s very interesting story. Every Christian has to see and should transform in the image of Christ. God Bless You

  • @sneha7223
    @sneha7223 4 года назад +14

    Mind blowing,I stayed 😯 speechless and shocked hearing such wonderful, strong spritual dialogues from u annaya, may god bless u.. spritual Hero and all the team who are encouraging god's work😊....Amennnnnn 🙌🙌🙌

    • @WEWITHGOD
      @WEWITHGOD  4 года назад +4

      Dear sister మీరు అన్న ఒక మాట చాలా ఆనందంగా వుంది
      Spritual Hero
      ఒకప్పుడు అందరూ బాగా నటించావు అంటే ఆనందపడేవాడిని
      ఇప్పుడు అలా అంటుంటే బాదేస్తుంది
      దేవుడు మీ ద్వారా నాతో మాట్లాడారు అంటుంటే మాత్రం ఆనందానికి అవదులు లేవు
      మీరు చెప్పింది 100% correct
      ప్రతీ కుటుంబానికి నటన తెలియని ఒక ఆత్మీయ కదానాయకుడు వుంటే నిజంగా ప్రతీ యిల్లు పరలోకంలో వుంటుంది
      I am spritual hero
      I saying its proudly

    • @sneha7223
      @sneha7223 4 года назад +1

      @@WEWITHGOD Praise the lord 🙏 Anna.....all the glory be to God 🙌

  • @rajushanmukha4690
    @rajushanmukha4690 4 года назад +4

    Wonderful spiritual story. Praise the lord.

    • @WEWITHGOD
      @WEWITHGOD  4 года назад

      Thankyou Brother Raju

  • @nutakkiprasad2614
    @nutakkiprasad2614 2 года назад +1

    చాలా చక్కగా ఉంది సందేశం అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఆత్మీయంగా తన కుటుంబాన్ని కట్టుకోగలుగుతుంది ఆమెన్

  • @davidkodapaka6512
    @davidkodapaka6512 4 года назад +29

    PRAISE the LORD..
    నేటి యువత అందరూ కూడా మీలాగా క్రీస్తులో స్థిరంగా నిలబడితే దేవుడు ఎంతగానో సంతోషిస్తారు...

    • @WEWITHGOD
      @WEWITHGOD  4 года назад +2

      Thankyou David anna

    • @davidkodapaka6512
      @davidkodapaka6512 4 года назад

      GOD bless u abundantly thammudu. Mimmalni inkanu anekulaku madirikaranga DEVUDU malachalani korukuntunna.🤝🤝🙌

  • @chamberlinmoses6478
    @chamberlinmoses6478 4 года назад +6

    Very very eyes opening message..May God use u in his ministry and make u a blessing.
    Praise the lord Annaya

    • @WEWITHGOD
      @WEWITHGOD  4 года назад

      Thankyou Brother moses

  • @arrimellisusmitha648
    @arrimellisusmitha648 3 года назад +4

    U r just adorable brother....ur words and meaning are speechless

  • @SyamBharat1478
    @SyamBharat1478 3 года назад +1

    ప్రైజ్ ది లార్డ్ తమ్ముడు🙏🙏. ఇంత చక్కటి ఫిలిం చేయడానికి దేవుడు ఇచ్చిన జ్నానానీకి వందనాలు. ప్రతీ కుటుంబం 100% కట్టబడుతుoడి. ఇలాంటి సమయంలో చక్కటి మెసేజ్ ఇచ్చావు. దేవుడు బహుగా ఆశీర్వదిoచును గాక.

  • @swathigaddala3751
    @swathigaddala3751 4 года назад +8

    Praise God .. brothers...all glory to god.....🙏🙏🙏🙏 thank you....lord