Jyothi, i am happy for you. Your in laws are so good to you and you got into a great family. In our Telegu culture no one treats daughter in law like this. They want money and trouble you. God bless you. You need this support system.
అత్త మామలను ప్రేమించటం వారినుండి ప్రేమ పొందటం మీకే సాధ్యపడింది. దేవుని కృప మీకు తోడుగా ఉండాలి ప్రార్థిస్తూ మీకు ఆశీస్సులు అందిస్తున్నాను.భీమవరం నుండి జయరావు.
I enjoy seeing ur video s. You explain very nicely and ur voice is very sweet voice.God bless you and your family.waiting fy ur christmas vlogs at ur in laws place.
My goodness nee opika talli……you are super active…..happy family gives strength and big 🙏🏼🙏🏼to your inlaws and husband for believing in our andhra girl…..and 🥰🥰🥰for you for being a wonderful wife mom and kodallu….
బియ్యప్పిండి ఉప్పు కారం పసుపు నువ్వులు ఎండు కరివేపాకు కూడా వేసావు గ్రీన్ చిల్లి అల్లం కూడా వేసి దంచేసి వేసావ్ శనగపప్పు పెసరపప్పు పాలకూర ముక్కలు వేడివేడి ఆవు నెయ్యి వేసి కలిపి వేసుకున్నావు హాట్ వాటర్ వేసి కలిపావు ప్లాస్టిక్ పేపర్ మీద వత్తి ఆయిల్ లో డ్రైఫ్రై చేసావు వావ్ బాబు 😄 చాలా బాగున్నాయి కరకరలాడుతూ నేను ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నారు డిసెంబర్ ఫస్ట్ క్యాలెండర్ కోసం మీ అమ్మాయి వెయిట్ చేస్తుంది అబ్బా మంచి చాలా ఉంది రా కార్ డ్రైవ్ చేస్తే మెచ్చుకున్నారు నిన్ను మావయ్య వెళ్ళిపోయాక అవి పాపి ఏడుస్తుంది
Chala bagundhi,u r so humble and loyal to ur in laws ,how it happens dear sis.your heart is so pure❤.😊😊😊how much u would give rate to ur husband for driving 😊.
నైస్ వీడియో. బాగుంది మీ ఫ్యామిలీ. డైలీ మీరు మీ ఫ్యామిలీ ఎలాంటి ఆహారం తీసుకుంటారు. వేర్వేరు దేశస్తులు కదా, ఆహారపు అలవాట్లు వేరు కదా. రోజు మీ ఫ్యామిలీ లో అందరూ ఎలాంటి ఆహారం తింటారు. మీరు ఇండియన్ ఫుడ్ చేస్తారా ? ఫిన్లాండ్ ఫుడ్ చేస్తారా?
అక్క రోలు ఎక్కడ సంపాదించావు అక్క నాకు అసలు దొరకడం లేదు ఆన్లైన్ లో కొనడానికి నాకు ఇష్టం లేదు ఎందుకంటే అది కొన్నాక నచ్చుతుందో లేదో అనిపిస్తుంది మేము ఉన్నదగ్గర రాతి రోళ్లు అసలు దొరకడం లేదు అక్క😢
జాగ్రత్తగా చూసుకుని నీ కోడలు ఉండటం వాళ్ళ అదృష్టం
చెక్కలు కరకర లు ఆడుతున్నాయి బాగ చెప్పారు 😂👌👌👌 మీ హస్బెండ్ బాగ మాట్లాడుతున్నారు.
❤❤
మీ ఇంటాయన నెమ్మదిగా ఉంటారు.. మీ కుటుంబం కొన్ని వేల తరాలకి గుర్తు ఉండిపోతుంది..చరిత్రలో మీ పిల్లలు చెప్తూ ఉంటారు.చల్లగా ఉండండి సిస్టర్.
Jyothi, i am happy for you. Your in laws are so good to you and you got into a great family. In our Telegu culture no one treats daughter in law like this. They want money and trouble you. God bless you. You need this support system.
Wow indian అనిపిస్తున్నారు సూపర్ 😂 చెక్కలు i like your vedios
అత్త మామలను ప్రేమించటం వారినుండి ప్రేమ పొందటం మీకే సాధ్యపడింది. దేవుని కృప మీకు తోడుగా ఉండాలి ప్రార్థిస్తూ మీకు ఆశీస్సులు అందిస్తున్నాను.భీమవరం నుండి జయరావు.
Hi sister Nice
I enjoy seeing ur video s. You explain very nicely and ur voice is very sweet voice.God bless you and your family.waiting fy ur christmas vlogs at ur in laws place.
Nice dear nice shearing stay connected like 👍
చాలా హ్యాపీగా ఉంది మీ ఫ్యామిలీని చూస్తుంటే
My goodness nee opika talli……you are super active…..happy family gives strength and big 🙏🏼🙏🏼to your inlaws and husband for believing in our andhra girl…..and 🥰🥰🥰for you for being a wonderful wife mom and kodallu….
akka video chala bagundhi love you chitti thalli bujjigadu kooda super ❤❤❤❤❤❤
Thank you brother🙏🏻🙏🏻
Sister ur lucky to have such good inlaws. ❤
Thank you andi 🙏🏻🙏🏻
Meeru manchi manishi and manchi kodalu andi
So nice andi chala healthy ga chasaru 👌👌👌👌👌bava super ga matladathunnaru so nice and crispy 8:00
చెక్కలు బాగ చేసారు👌
thumbnail designs & channel intlo channel logo channel banner kavalante cheppandi madam
Baga vachai andi chekkalu😊
Superrrrr jyothiii ee sari bake chesi try cheyyandi
Nice vedio, మంచు 👌👍
Nice వీడియో,కరివేపాకు చెట్లు పెరగవా అండి. ఇండియా లో మా ఇంటి చుట్టూ మొలిచాయి. మంచిగా పెరుగుతున్నాయి
Nice and lovely 9point by father in law and beautiful family 😂😂
can you deliver to other countries. they look so nice.
You did great recipe Jyothi. That weather needs our spicy fries.
బియ్యప్పిండి ఉప్పు కారం పసుపు నువ్వులు ఎండు కరివేపాకు కూడా వేసావు గ్రీన్ చిల్లి అల్లం కూడా వేసి దంచేసి వేసావ్ శనగపప్పు పెసరపప్పు పాలకూర ముక్కలు వేడివేడి ఆవు నెయ్యి వేసి కలిపి వేసుకున్నావు హాట్ వాటర్ వేసి కలిపావు ప్లాస్టిక్ పేపర్ మీద వత్తి ఆయిల్ లో డ్రైఫ్రై చేసావు వావ్ బాబు 😄 చాలా బాగున్నాయి కరకరలాడుతూ నేను ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నారు డిసెంబర్ ఫస్ట్ క్యాలెండర్ కోసం మీ అమ్మాయి వెయిట్ చేస్తుంది అబ్బా మంచి చాలా ఉంది రా కార్ డ్రైవ్ చేస్తే మెచ్చుకున్నారు నిన్ను మావయ్య వెళ్ళిపోయాక అవి పాపి ఏడుస్తుంది
Avunu sister ikkada kuda Dec 1 nundi Advent start indi maadi lutheran mission
❤nice video Jyothi...snow 🌨️ chupisthunanduku tqq❤Chekkalu chala baga chesavu 😋mee husband chala baga matladutharu Telugu ❤❤😇😇nice family..nee driving 👌👌💯👍
Thank you so much andi 🙏🏻🙏🏻
Chala bagundhi,u r so humble and loyal to ur in laws ,how it happens dear sis.your heart is so pure❤.😊😊😊how much u would give rate to ur husband for driving 😊.
Palakura kalapadam bagundi.
Resep bumbu masak yang sangat istimewa okeyy mantapp bunda 👍👍 slm sehat selalu ❤❤
Thank you brother 🙏🏻
Hiiiiii sister, nice video 👌👌👌
Nice andi🎉
Akka me chekkala kanna maa baava gaari telugu inka baagundhi
Congratulations 🎉🎉🎉27k subscribers 🎉🎉🎉🎉👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
Thank you so much 😀 it’s because of you all 👍🙏🏻🙏🏻❤️
Nice vlog sis🎉❤😊🤝👌🏻
Hi mam video bagundhi tq chala bagunnaie
Thank you so much andi🙏🏻
Hi chala rojulu ki mi vdio chusthuna,idi machlipatnam area lo baga chestaru
Hai mam love ur vlogs and keep it up mam
Thanks a lot andi🙏🏻
Healthy reciepe sister 👌👌👌👌😋😋
Thank you andi so much 🙏🏻
Bagundhandi calendar concept😊
Thank you so much andi🙏🏻
Hi Jyothi
Manchi marks kottesav sister very nice video 😊
Me Mamaiah ekada Vuntaru andi..
Hi akka❤
Mana vantalanii tasty chypisthunnava sister akkada 😊🎉🎉
మీ husband టీనేజ్ అబ్బాయి లా ఉంటారండి.😊
❤❤😋😋
Oh thank you andi🙏🏻
Hi sister Nice
👌👌
హాయ్ జ్యోతి నేను శ్రీలత హెల్తి కిచెన్ ఈ ఐడి కూడా నాది
Super❤❤❤❤❤
Thank you sister🙏🏻
హయిగా ఉ౦ ఉండి మాది కొవ్వూరు
Prema,abhimanam evi universal.Mee vlogs lo avi vuntayi
Hi andi how are you
Hi andi 🤗 long time you haven’t commented 🤗🤔 baagunnara 🤗🙏🏻
నైస్ వీడియో. బాగుంది మీ ఫ్యామిలీ. డైలీ మీరు మీ ఫ్యామిలీ ఎలాంటి ఆహారం తీసుకుంటారు. వేర్వేరు దేశస్తులు కదా, ఆహారపు అలవాట్లు వేరు కదా. రోజు మీ ఫ్యామిలీ లో అందరూ ఎలాంటి ఆహారం తింటారు. మీరు ఇండియన్ ఫుడ్ చేస్తారా ? ఫిన్లాండ్ ఫుడ్ చేస్తారా?
Hi andi 🤗 thank you andi🙏🏻 ikkada food chesthanu+indian food chestha andi👍 chaala veruga untundandi food 🍲🙏🏻
అక్క రోలు ఎక్కడ సంపాదించావు అక్క నాకు అసలు దొరకడం లేదు
ఆన్లైన్ లో కొనడానికి నాకు ఇష్టం లేదు ఎందుకంటే అది కొన్నాక నచ్చుతుందో లేదో అనిపిస్తుంది మేము ఉన్నదగ్గర రాతి రోళ్లు అసలు దొరకడం లేదు అక్క😢